అమోఘమైన గొంతు తో కామేడి ప్రతినాయక పాత్రల లో అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించిన నటుడు సి ఎస్ అర్ 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏
@jayakrishna24425 жыл бұрын
Kiran prabha talk show వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అల నాటి మేటి నటి నటులు జీవిత విశేషాలు మీరు చాల కష్టపడి సంపాదించి,, ఇలా మాకు అందించడం చాల చాల సంతోషముగా వుంది..🙏🙏🙏🙏
@KoumudiKiranprabha5 жыл бұрын
Thank you..!
@vishnusarmapasumarthi8824 жыл бұрын
గత తరం నటీ,నటుల గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం.మీరు తెలియజేస్తున్న నటీ, నటుల జీవిత విశేషములు విని ఎంతో అనందం పొందుతున్నాను..శ్రీ సి.ఎస్ .ఆర్ . గారు నటించిన ద్రౌపదీ వస్త్రాపహరణం ,కన్నాంబ గారు దౌపది గ వేశారు. నేను విజయవాడ లక్ష్మి టాకీస్ లో ఉదయపు ఆట గా ప్రదర్శించినప్పుడు చూసాను. అయితే ఏ సంవత్సరములో గుర్తుకు రావడం లేదు. మహానటులు నటించిన గత (పాత) చిత్రాలు చూడటం అంటే నాకెంతో ఇష్టం.మీరు చాలా శ్రమపడి (ఆర్ధికంగా కూడా),కష్టపడి మహానటీనటుల జీవిత విశేషములు తెలియజేస్తున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు.భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.
@KoumudiKiranprabha4 жыл бұрын
ధన్యవాదాలండీ..
@olcotttheosophy10 ай бұрын
His voice is unforgettable ( from Andhrapradesh)
@sankarruma74783 жыл бұрын
అలనాటి పాత నటుల గురించి మీరు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి సమాచారాన్ని సేకరిస్తూ యూట్యూబ్ ప్రేక్షకులకు అందిస్తున్నందుకు కిరణ ప్రభ వారికి ధన్యవాదాలు. ఉమా శంకర్ రాజమండ్రి
@jothiupadhyayula8542 Жыл бұрын
శ్రీ సి యస్ ఆర్ విశిష్ట నటుడు,గొప్ప పేరు ,ఘనత సంపాదించుకున్న _మాకు ఎంతో ఇష్టమైన నటుడు!పరిచయానికి మీకు అనేక ధన్యవాదాలు!
@jarugumillivbsrsastry36732 ай бұрын
అపురూపమైన అద్భుతమైన అనుభూతి కలిగించే ఉత్తమ నటుడు సి ఎస్ ఆర్
@bhanuprasad82564 жыл бұрын
One of the great artists we have had. Naatakarangam nunchi vocchina vaalla pandhaaney veru.
@nagasekhar65593 жыл бұрын
Sir meru great manchi manchi actors velike testunnaru valla gurinchi chebutunnaru tq so much god job
@KoumudiKiranprabha3 жыл бұрын
Thank you.. andi..
@kamatamswaruparani63162 жыл бұрын
Meeku chala kruthagnathalu meeru chese pani chala great sir 🙏🏾 iam so happy sir 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@murthymedandrao66542 жыл бұрын
Maya Bajar, appuchesi pappu kudu, illarikam, jagadeka veerudu etc..... We can find exalency of sri CSR 👏👏🙏🙏👏👏
@SURYAPRAKASH-xn2nn3 жыл бұрын
Sir his role of shakuni in maya bazaar was fantastic. No one forget his role and presentation in films. He was very much liberal in donating to genuine needs of needy persons. He has donated to defence funds. He was great person on his own. Unfortunately we lost him at early age of 56 years.
@guptabolisetty6670 Жыл бұрын
Excellent information given to us. Thanq sir.
@sitaramaraovissapragada52862 ай бұрын
🙏🙏🙏 చాలా బాగా చెప్పారు,ఎ 0 ద రో మహనుభావులు అO ద రికీ వO ద న ములు.
@amruthabeautyparlour4751 Жыл бұрын
Tq sir Sakuni antey etaney Atani roley Atanni hero gaaa Nila bettaaa eee Patha taram vallu Andarooooo heros
@olcotttheosophy Жыл бұрын
Your narration is very nice 👍 pleasure ( from Andhrapradesh)
@eswaraprasadasarmamalladi15424 жыл бұрын
ఆయన గొప్పతనం చెప్పటానికి ఆయన ""నటన"" అవసరం లేదు. ------ మాయాబజార్ లో గుమ్మడి (బలరాముడు ) కృష్ణుడి తో ""శనిగాడిలా తయారయ్యాడు అన్నప్పుడు లక్ష శనిగాళ్ళ పెట్టు మన శకుని మామ ఉన్నాడని అన్నప్పుడు --- ఆయన నవ్విన నవ్వు చాలు.
@nagabhushanampakam34394 жыл бұрын
మాయా బజార్ లో శకుని పాత్ర తో సి యస్ ఆర్ గారు అదరగొట్టారు. ఇక జగదేక వీరుని కథ చిత్రం లో రాజనాల మంత్రి గా ఆయన చేసిన కామెడీ ఎప్పటికీ మరువ లేము.ఆయన కు వున్న పెత్యేక స్వరం ఒక అదనపు ఆకర్షణ...ఆయన పాదాల విరుపు ఆయన నటించిన చిత్రాల లో ఒక అదనపు ఆకర్షణ...ఏది ఏమైనా ఆయన ను తెలుగు సినిమా ఎప్పటికీ ఒక ప్రత్యేకం.
CSR గురించి మీరుచెప్పిన విధానం చాలా బాగుంది.అలనాటి మేటి నటులు బళ్ళారి రాఘవ ప్రభృతులు గురించి ఒకసారి స్ఫురణకు తెచ్చారు.CSR గారు శకుని గా అద్భుత నటన ప్రదర్శించారు.ధన్యవాదాలు.🙏🙏🙏
@amruthabeautyparlour4751 Жыл бұрын
Super natu du sir. Jagadeka vetuni katha lo baley chedadu
@raviaguva14 жыл бұрын
CSR s dialogue delivery was unique, apart from his sterling acting.
@suryakavipadmavathamma1153 Жыл бұрын
Goppanatudu tq
@chandramoulis4190 Жыл бұрын
Great actor csr garu
@nramaprasad58274 жыл бұрын
Thank you very very much sir.. for your effort for such great collection of our great Artists.
@omarm61754 жыл бұрын
Research journalist Hats off to his efforts & beautiful Audi presentation. Admirable.
@Dlv9245 жыл бұрын
Great actor with very special dialect
@ramakrishnarao47552 жыл бұрын
Good information about csr
@chinnaputta96186 жыл бұрын
Great information I learning I feel very very happy
@mvgpal16 жыл бұрын
CSR was a natural artist admirable
@gopalakrishnasaripella28694 жыл бұрын
Special tone . Great Artist
@Anonymous472 жыл бұрын
Kiran Prabha garu, nutana samvatsar subhakankshalu1 Telugu cinama charistraloni endaro patradharulanu, sutradharulanu meeru maaku parichayam chestunnaur. Chala santosham! Meeru ee vyasala sankanalam prachurincharani anukuntunnanu. I would definitely like to own that compilation, sir. Thank you.
@KoumudiKiranprabha2 жыл бұрын
Most welcome.. andi
@dwarakaahkaliki9354 Жыл бұрын
Sir good information
@venkateshwarulutrikovela20326 жыл бұрын
Meeku danyvadlu sir meeru cheppe teeru vina sompuga vuntundhi
@olcotttheosophy10 ай бұрын
☑️ from Andhrapradesh
@klknowledgehub88212 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@anasuyammab50992 жыл бұрын
Sakuni ante csr Garu ever green villain
@cmavishnu50033 жыл бұрын
We remember his legacy 🙏🙏🙏versatile artist
@dryelabalaraju48204 ай бұрын
బాలనాగమ్మ లో, పాతాల భైరవిలో కూడా ఉన్నారు కదా
@Ramteja984 жыл бұрын
Great. Tell us about Dr K Sivaramakrishnayya, Seetharam and Nalla Rammurty please
@rachapudiaravind98906 жыл бұрын
He is a great artist
@lakshmikanth30786 жыл бұрын
CSR గారి అబ్బాయి హైదరాబాద్ బాలానగర్ లొ ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారని విన్నాను.
@459raj4 жыл бұрын
Versatile Voice!!! Adbhuthaha........
@bhanuprasad82564 жыл бұрын
appati kaalam naati naataka mariyu cinema rangam yokka natula perlu vintuvuntey naaku aa kaalam loki okka sari vellalani vundi. How i wish i had a time machine
@viswasanthi25714 жыл бұрын
Tenymanasulu movie lo act chesena sukanya gari information chepandy please
@chinnaputta96186 жыл бұрын
I am big fan of you , I am following all your videos
@KoumudiKiranprabha6 жыл бұрын
ధన్యవాదాలండీ..
@prof.satishkumarsintre45784 ай бұрын
ఆయన స్పీచ్ స్టైల్ నీ ఇంకెవరూ ఇమిటేట్ చేయలేకపోయారు.జంద్యాల"రెండు రెళ్ళు ఆరు"లో సుత్తి వేలు గారితో అభినయింప చేశారు
Kiran prabha garu CSR garuj NTR gari Jagadeka veeruni katha lo natichinaru. That movie was released in 1963.Meeru a vishayam cheppalesu. Which is CSR gari last film?
@visaalreddy21706 жыл бұрын
Sir, Your programmes are simply amazing. Please make a video on Sri Govindarajula Subba Rao (Shavukaru fame) if possible. So thankful to you.
@sivagstore26303 жыл бұрын
అలా
@MarriVastu8 ай бұрын
Pondy Bazar cafe name : Geetha Cafe
@surampudivenuprasad49525 жыл бұрын
Baga chepparu
@ramanakv3272 Жыл бұрын
పరమానందయ్య గా నాగయ్య గారు
@sambasiva75303 жыл бұрын
Devudu.neeku.meluchestadu Aa.okka.dialogue.chalu
@kameshvelchuri96653 жыл бұрын
పరమానందయ్య శిష్యుల కథ లో పరమానందయ్య గా చిత్తూరు నాగయ్య గారు కదా.....!!!!
@syamalaappaji27362 жыл бұрын
పరమానందయ్య శిష్యులు
@akurathinagaraju54166 жыл бұрын
Great actor
@RaviKumar-un4ew6 жыл бұрын
Great admirable artist.
@mularam65663 жыл бұрын
🙏🙏🙏🙏
@mariyaprasadgarika12486 жыл бұрын
I am big fan for you
@rasheedahmed75235 жыл бұрын
Ps GARU CSR gari movies KZbin lo chala unnayee. Myabajar--Sakuni , Kanya sulkam-- Ramappa panthulu---Appu chesi pappu kudu. etc inka chlaunnayee watch his unque dialogue delivery.
@seelamravi6 жыл бұрын
Kirn Prabha Garu your talk shows are interesting
@KoumudiKiranprabha6 жыл бұрын
ధన్యవాదాలండీ..
@pallaranganayakulu67586 жыл бұрын
The greet artisit
@munnesetty11966 жыл бұрын
Super sir 🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasraovutla4 жыл бұрын
Super actor
@samaratsubhaljee27426 жыл бұрын
Sir,2:04 gruha pravesam lo gireesam ga kadu..aa cinema lo ramana rao ga natincharu
@KoumudiKiranprabha6 жыл бұрын
రవికుమార్ గారూ.. మీరు వ్రాసింది నిజమేనండీ.. అందుకే 'గిరీశం లాంటి పాత్ర ' అన్నాను. గిరీశం అనలేదు...
@samaratsubhaljee27426 жыл бұрын
కిరణ్ ప్రభ గారు... ఇప్పుడే గమనించాను..... చాల ధన్యవాదాలు.....
@tanguturijahnavi5125 жыл бұрын
Kiranprabhagaru chala manchiprayatnam chestunnaru sir alanati natulanu chodakapoina varigurinchi vintunte chala badhaga vundisir.appatinatula natajeevitam.mee prayatnam chala chala bagundi sir
@tanguturijahnavi5125 жыл бұрын
Old pictures ante chala istam.1950 movies natural ga vuntai
@AVIDIRAVIKUMARS5 жыл бұрын
Nijam cheppaarandi...Tanguturi jahnavi gaaru...
@chinnaputta96186 жыл бұрын
Super sir
@RamaKrishna-lu6qc4 жыл бұрын
జగదేకవీరుడు రాజనాల కుమంత్రి గా హే రాజన్
@rasheedahmed75236 жыл бұрын
CSR GARI NATANA APPU CHESI PAPUKUDU, kanyasulkam, maya bajar lo sakuni ga amogham!.
@tulasigovind52015 жыл бұрын
Telugu lo Raghu Ramaiah Krishnudu CSR Kucheludu oka cinima vachindi
@raaztheboss86943 жыл бұрын
Mayabazar dailogue ; e shakuni unna chota apasakunama haa😄😄
@shanmukhamaruthi39756 жыл бұрын
Sir plz do video on living legands it I'll inspire a alot ppls like ( trivikram srinivas director)(young movie directors of these generation , Kiran prabha garu your life story how did you start magazine and your life story make video on it sir