To stay in Arogyalayam, 24k for 15 days and 40k for 30 days, to each person
@poornimagovardhan34742 жыл бұрын
How to book to stay in asharam sir ?,,,before some days we have to book or after coming there ?
@sanjayr35322 жыл бұрын
Vyaparam.. janala bagu kore varu ekanti prices pettaru..dandukovatam kosam iythe kaniyandi..
@yogithinksa-z23142 жыл бұрын
Prices like corporate hospitals,what a shame gurujiii🙏🙏🙏,sir u always say in ur videos about common man life health but prices are not suitable for common man,what is this logic sir???
@gopigoud30002 жыл бұрын
అక్కడ ఆక్సిజన్ కి కొదవలేదు చాలా సూపర్ లోకేషన్ గార్డెనింగ్ అక్కడ ఉన్న లొకేషన్ చెట్లు చాలా అందంగా ఉన్నాయి సార్. వాటి అంతటా చూస్తూ ఉంటేనే రోగం సగం తగ్గిపోతుంది
@satishatozofficial2 жыл бұрын
ప్రకృతి కూడా పేదవాడికి అందుకోలేనంత దూరం లో పెట్టారు మాస్టారు.. 🤔🤔🤔
@yembarilingam88312 жыл бұрын
నమస్కారం గురువుగారు. మీ ఆశ్రమాన్ని చూస్తే భూతల స్వర్గంల ఉంది. మీ ఆలోచనకు, మీ మేధస్సుకు శతకోటి వందనాలు..
@BLG45672 жыл бұрын
Hellow. Feeslagurinchi cheppu bro
@fareedmd23242 жыл бұрын
Kani free kadu swragam is free
@saikrishnanature17412 жыл бұрын
ఛా అంత డబ్బు పేదలు ఇవ్వగలరా
@nkchandu2 жыл бұрын
Poor people ki Free ga Treatment evvandi Sir
@supershotpraveen2 жыл бұрын
భూతాల స్వర్గమా
@nandankr86352 жыл бұрын
అధ్భుతం ,అత్యద్భుతం మీ ఆశ్రమం, చికిత్సా విధానం,నిజానికి ఇదే సరియైన పద్ధతి ,మీ కృషి వర్ణనా తీతం ,ఊహ కందని ఆలోచన ,ఆచరణ,ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు,మీకు శత కోఠి వందనములు💐💐👏
@nareshvaranasi57042 жыл бұрын
ఆశ్రమం చూస్తుంటే చాలా అందంగా ఉంది 15 days అక్కడ ఉంటే సగం రోగాలు ఆ gardens వల్లనే తగ్గిపోతాయి మనసు ఆహ్లాదంగా ఉంటే రోగాలు తగ్గిపోతాయి. ప్రతి మొక్క పై Dr గారికి చాలా బాగా అవగాహన ఉంది.
@kanumuribaltharaju66482 жыл бұрын
ఆశ్రమం చాలా అద్భుతంగా,వర్ణించలేనంత గొప్పగా ఉన్నది.ఇన్త గొప్ప ఆశ్రమాన్ని తయారుచేసిన మంతెనగారు అభినందనీయులు.
@vallepuvenkatadri43962 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌
@vallepuvenkatadri43962 жыл бұрын
Maku antha adrustam apudu sar
@subhashproductions..1846 Жыл бұрын
Sir....మీరు పెట్టిన సమయం, శ్రద్ధ చూస్తుంటే ప్రకృతిపట్ల, వచ్చే patients పట్ల మీరు ఎంత ఆలోచించి నిర్మిచారో వింటుంటే one year ఆ place లో గడపాలని ఉంది.... రాజుగారు hats off to your efforts and dedication for the public to be healthier in a natural way...
@arrowboy11013 ай бұрын
గురువుగారు మీరు బాగా చెప్పారు గానీ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండవండి మీ ప్రైజులు కొంచెం గమనించి మాలాంటి వారికి అందుబాటులో పెట్టగలరు
@vasajayasri7942 жыл бұрын
మీకు శతకోటి వందనాలు మీరు నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలి💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lavanyaavasarala9770 Жыл бұрын
చాలా చక్కగా ప్రకృతి కి అతి దగ్గరగా ఎంతో హాయి గొలిపేలా ఉంది . మనిషి అనారోగ్యానికి గురి కావడానికి అసలు కారణం ప్రకృతినుంచివిడివడి , ఆధునిక సౌకర్యాలకు బానిస అవడమే . Ac room to Ac car to Ac office room లో గడపడం . శరీరావయవాలు , తమ పనితీరుని మరిచి పోతున్నాయి. జఠరాగ్నిలో ఆహారం సరిగా పచనం కాకపోతే ' అన్ని రకాల రుగ్మతలు చుట్టము డతాయి . శరీరం పని చేయడానికి కావలసిన ఇంధనం, ఆహారం కలుషితం . మూడు అంగుళాల నాలిక ను నియంత్రిస్తే 6 అడుగుల శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చనే సూత్రానికి ప్రత్యక్ష నిదర్శనం లా ఉంది మంతెన గారి ప్రకృతి ఆశ్రమం
@kotavenkatprasad31682 жыл бұрын
హాస్పిటల్ కి వెళ్తే గంటలో స్కానింగ్ అయ్యే ఖర్చుకి మీరు నెల రోజులు మంచి ఆహారాన్ని మంచి జీవన విధానాన్ని మంచి ఆరోగ్యాన్ని నెలరోజుల పాటు అందిస్తున్నారు ఖర్చు పెట్టలేని వాళ్ళకి 10,000 కూడా ఎక్కువే పెట్టగలిగిన వాళ్లకి మీరు పెట్టిన ఫీజు తక్కువే నేను మీ జీవన విధానంలో బ్రతుకుతున్నాను డాక్టర్ గారు నాలుగు సంవత్సరాల నుంచి నేను 30 కిలోలు తగ్గాను ఇంకా 20 కిలోలు తగ్గాలి సంవత్సరం నుంచి ఎదురుచూస్తూ ఉన్నాను మీ దగ్గరికి రావడానికి భగవంతు భగవంతుడు ఎప్పుడూ అవకాశం కల్పిస్తాడు అని ప్రతిరోజు ఆశ్రమం మీదే నా ఆలోచన అంతా ఇంట్లో ఉండి ఫాస్టింగ్ చేయలేకపోతున్నాను ఆశ్రమానికి రావడానికి ట్రై చేస్తున్నాను కచ్చితంగా చెప్పాలంటే ప్రకృతి మాత అనుగ్రహం ఉంటేనే ఆ ఆశ్రమంలో అడుగుపెట్టగలుగుతారు డబ్బు ఉన్నంత మాత్రాన రాలేరు చూడండి డబ్బు లేని వాళ్ళకి రావాలని ఉంటుంది అంటున్నారు డబ్బున్న వాళ్ళు రోగం వస్తేనే ఆలోచిస్తున్నారు ఆశ్రమం గురించి అది కూడా ఏ హాస్పిటల్లో తగ్గదు అంటేనే రావాలనుకుంటున్నారు ఆశ్రమానికి మూడుసార్లు వచ్చి మిమ్మల్ని కలిసాను డాక్టర్ గారు నేను
@edigaramanjineyulugowd11452 жыл бұрын
👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@brani90155 ай бұрын
సర్ నమస్కారం అండి. నేను స్కిన్ ఎలర్జీ తో 5 ఇయర్స్ నుండితిరగని హాస్పిటల్స్ లేవు ఏమాత్రం తగక పొగ బాడీ మొత్తం స్ప్రెడ్ ఇయింది. దీనికి తోడు daiyabetis వచ్చింది. నేను ఆశ్రమంలో చేరాలని ఎప్పటి నుండి అనుకుంటున్నాను. అపోయిట్మెంట్ ఎలా ఉంటుంది. తెలుపగలరు.
@rajudxn12 жыл бұрын
మీరు కారణ జన్ములు రాజు గారూ... 🙏👍🚩💐🇮🇳
@raghavn34682 жыл бұрын
Meru enta kaka pattina oka rupai kuda taggincharu 😜
@krishnatanikonda55062 жыл бұрын
Pls see 15000 for15days and 25000for30days
@imransk16232 жыл бұрын
Erra jenda endukura puka
@rao4ps2 жыл бұрын
మీ ఆశ్రమం చాలా బాగుంది రాజు గారు.. ఆశ్రమం మొక్కల్లో కోన కార్పస్ ( విదేశీ జాతి) మొక్కలున్నాయి అనుకుంటున్నాను..వీటి గాలి పీలిస్తే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి..ఈ మొక్కలు ప్రపంచ దేశాలు బాన్ చేసాయి.
@subbareddy26992 жыл бұрын
మన దేశంలో ఇలాంటి ఆశ్రమం వుండదు.ఒక్క రాజు గారికే సాధ్యం.నిస్వార్థం గా సేవ చేసేవారు కూడా మనకు దొరకరు.మీరు మానవుల కోసం మనిషి రూపములో ఉన్న దేవుడు.మీకు నమ్కారము లు.అభినందనలు
@kothavenkatesh1592 жыл бұрын
చాలా ఆకట్టుకుంటుంది గురువుగారు ఇది నా యొక్క కల యెప్పుడు వెళదామా అనీ మీరు ఇలా చూపించి మా అసక్తి ఇంకా పెంచుతున్నారు . భహుసా స్వర్గం అంటె ఇదే నేమో. I love this place I really want to see this place in very very soon. With ur Blessings 🙏🍎
@venkataramanarambhatla683710 ай бұрын
నేను ఆశ్రమానికి వెళ్లి ఏడె ళ్ళ యింది. యేలోపల ఎన్ని అద్భుతమయిన మార్పులు చేశారో తెలుసుకోవాలని వుంది.
@neelmakkapati86122 жыл бұрын
ఎక్కడో వైకుంఠంలో ఉన్నట్లుగా ఉందండి మీ సర్వీసుకు శతకోటి దండాలండి ధన్యవాదములతో
@ramakrishnaj44632 жыл бұрын
భూలోక స్వర్గం ! రాజుగారు, నిజంగా అభినందనీయిలు .
@SrinivasReddy-qt5so Жыл бұрын
రాజు గారు నమస్కారం 🙏🏼 మీ ప్రతి వీడియోను రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. చాలా బాగుంటాయి మీ సలహాలు. మా తరపున చిన్న విన్నపం.. మీ ఆశ్రమంలో మధ్యతరగతి ప్రజలు కూడా చేరాలి అనుకుంటారని మరవకండి. వారికి కాస్త అందుబాటులో ధరలను ఉంచగలిగే ప్రయత్నం చేయండి. ధన్యవాదములు.
@venkatareddyvelagala93402 жыл бұрын
This is Venkata Reddy from QATAR (Gulf Country) I am very lucky to see. My opinion is one of the best Asramam in the world and Raju gari dedication is marvaless. Meeku Sathakoti Vandanalu.
@MadhaviVemulavada3 ай бұрын
మంతెన సత్యనారాయణ రాజు గారు మీరు మానవ రూపంలో ఉన్న దేవుడండి నిజంగా మీకు శతకోటి వందనాలు అండి
@nagalakshmi20862 жыл бұрын
మీ ఆలోచన చాలా బాగుంది గురువుగారు ఆశ్రమం చూస్తేనే రోగాలు పోతాయి
@shrilaxmiads34302 жыл бұрын
Chala bagunde Raju garu hatsup hatsup hatsup hatsup hatsup
@saikrishnanature17412 жыл бұрын
డబ్బులు కూడా
@poleesugorle16822 жыл бұрын
ఇదొక అద్భుతం. భూతల స్వర్గం
@manuramcreations40632 жыл бұрын
పచ్చదనం చూస్తుంటే, ఇప్పుడేఅక్కడికే వచ్చి ఉండాలనిపిస్తుంది....అంత బావుంది❤😍
@nirmalae930311 ай бұрын
గురువుగారు శ్రమకోర్చి ఇంత డెవలప్ చేశారు మీకు శతకోటి వందనాలు
@ramadevimovidi99622 жыл бұрын
మంతెన గారు. .......నిజంగా ఈ ఆశ్రమం prakruthi నిలయంగా ఉంది అండీ. ఆ వాతావరణంలో ఉండటం వల్ల ముందు ఏ మనిషి కైన ఏ టెన్షన్లు ఉండవు. నిజంగా మీ గార్డెన్ చాలా చాలా బావుంది. ....ఇంతమంచి వీడియో ఎప్పుడూ చూడలేదు. .....అంత బావుంది మీ గార్డెన్. ....ఊరుకినే చూడటానికి మీ Ashram కి రావచ్చు నా అండీ. చాలా మంచి వీడియో అందించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు.
@gopeshspdtalks52732 жыл бұрын
A2a
@satyanarayanagajavelly8901 Жыл бұрын
మీ ఆశ్రమం నాకు తెలిసిన వరకు ప్రపంచం లో ఎక్కడా ఇన్ని రకాల హంగులతో నిర్మించి వుండరని ఈ వీడియోలో చూపించిన సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఇది న భూతో న భవిష్యత్ అని చెప్పక తప్పదు
@arogyareddy5221 Жыл бұрын
వాహ్.. beautiful sir, ఇంత శ్రద్ద తీసుకొని, ఎంతో ఖర్చు చేసి మొక్కలు, చెట్లు పెంచి చూడచక్కని గార్డెన్ సిద్దం చేసారు. ప్రకృతి ప్రేమికులకు ఇదొక వరం. మీరు అందించే ఆరోగ్య చిట్కాలు ఉపయోగకరంగా ఉన్నాయి.. ధన్యవాదములు🙏🙏🙏🎄🎄🎄
@indiraatluri67692 жыл бұрын
ఎంతో కాలంగా ఎప్పుడెప్పుడు నేను ఈ ఆశ్రమం లో ఉంటానా అని ఎదురు చూస్తున్నాను. నాకు ఎంతో నచ్చిన ఆశ్రమం ఇది. త్వరలో అక్కడ ఉండగల్గే అదృష్టము కలగాలని కోరుకుంటున్నాను.
@elizabethranialladi5582 жыл бұрын
Costly
@bestdeals84812 жыл бұрын
పేమెంట్ కరో.... బుక్ కరో...
@kusumaraja72229 ай бұрын
స్వర్గ లోకం ఉందొ లేదో తెలియదు గాని భూలోకం లో మాత్రం నిజంగానే స్వర్గం చూసినట్లుగా ఉంది సార్ చాలా సూపర్ మీ ప్రకృతి ఆశ్రమం బృందావనం లా ఉంది
@panugantigovindaraju55982 жыл бұрын
భూతల స్వర్గం లా ఉండి. తీర్చి దిద్దిన రాజుగారికి వారి సహాయ బృందానికి ఆనందం తో కూడిన అభివందనాలు. 🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది గురువు గారు మీ చానల్ రోజు చూసి తాను ❤❤
@prasannalakshmi19252 жыл бұрын
నాలుకను, మనస్సుని అదుపులో పెట్టాలి. భోజనకాలే హర స్మరణ. పరమేశ్వరుని జప, ధ్యానాల వలన మనస్సు నియంత్రణ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Vikram-md8qv2 жыл бұрын
🙏🙏🙏🙏
@padmashastry5951 Жыл бұрын
Namaskarams doctor garu. I am now at your ashram. I am having fabulous experience at the ashram. Enjoying morning yoga feeling serene cool breeze from krishna river. Treatments are wonderful. Everyone here is so patient with smiles. భూమి మీద ఉండే స్వర్గం లా ఉంది. Doctor garu మీరు మహానుభావులు. భగవంతుడు మీకు నూరేండ్లు జీవితాన్ని ivvali.
@narasimhagangishetty49812 жыл бұрын
జయహో అభినవ ధన్వంతరి గారు జయహో మీ కు సాష్టాంగ ప్రణామములు 🙏 అంతా బాగుంది అలాగే ఒక మీ లాంటి వారసుని తయారు చేయండి సార్
@narasimhagangishetty49812 жыл бұрын
@@epcservices6018 , పూర్వము ఆయుర్వేదం ఒకటే ఉన్నది ప్రస్తుతము ఆ వైద్యమే షాకోప శాఖలుగాశాఖలుగా విస్తరించింది వైద్యం అంటే ప్రాణాన్ని రక్షించడం రోగాన్ని నివారించడం కదా ఒక మంచి డాక్టర్ను ధనవంతుడు అనడంలో తప్పులేదు నేను అనుకుంటున్నాను ప్రతి విషయంలో మంచిని మాత్రమే గ్రహిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఉదాహరణకు ఒక మంచి సన్యాసినిపరమాంస అంటాం ఒక మహాత్ముని భగవాన్ అంటాం ఒక మంచి కవిని విశ్వకవి అంటాము ఒక మంచి డాక్టర్ను దేవుడు అని అంటాము మన ఇంట్లో గారాబాల బిడ్డని బంగారు కొండ అంటాము ఇవన్నీ నిజమవుతాయా ప్రేమకు త్యాగానికి ఎల్లలు లేవు ఆ డాక్టర్ గారు ఒక రూపాయి కూడా తీసుకోకుండా లక్షలాదిమందికి మార్గదర్శకుడు అయ్యాడు మరియు అవుతున్నాడు
@tallamlakshminarasimharao4970 Жыл бұрын
@@epcservices6018 manthena gari knowledge multidisciplinary and awareness in ayurvedic line is naturally possible
@shantinayak9127 Жыл бұрын
Abba doctor garu video chustene manasu santosamgaundi nijamga vaste tirigiravalanipinchadu tq very much sir❤❤❤❤❤
@alagaddanagaiah51732 жыл бұрын
భూలోక స్వర్గం...ధన్యవాదాలు మీకు..
@bhaskerreddysingareddy21402 ай бұрын
The Heaven on earth .Very wonderful Dr.Raju garu.Hatsoff to your effort.
@rajkusar40132 жыл бұрын
రాజువయ్యా... మహ రాజువయ్యా ..🙏🙏🙏🙏🙏ఎందరో ఆరోగ్య ప్రియుల హృదయాలకు మకుటం లేని మహరాజువి 🙏🙏🙏🙏🙏
@saginarendraraju42562 жыл бұрын
Excellent Raju garu
@ciripangydavid2994 Жыл бұрын
దేవుడు మీకు దీర్ఘాయుష్షు ను,మంచి ఆరోగ్యము ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తున్నా సార్!.
@SaiSai-fy5ov6 ай бұрын
Krishna nadi kinda arogyam layam Undhi wonder ful amazing nature malli vasthe inka undhipovalipinchi show and rain dance ❤❤❤❤ arogyam layam devalayam ❤❤
@venkataramakrishnagovvala75712 жыл бұрын
అందరికి ఆరోగ్యం ప్రసాదించే దేవుడు 🙏🙏
@raghavn34682 жыл бұрын
Devudu 15 days ki 24000 tesukuntunnadu ayya
@venkataramakrishnagovvala75712 жыл бұрын
@@raghavn3468 అవునా వామ్మో
@ammulubaby14482 жыл бұрын
@@venkataramakrishnagovvala7571🤣🤣🤣🤣🤣🤣🤣
@geetha5220 Жыл бұрын
నమస్తే sir 🙏🙏🙏 నాకు రెండు కళ్ళు చాల లేదు ఈ స్వర్గాన్ని చూడడానికి చాలా బాగుంది నాకు చాలా ఇష్టం మొక్కలంటే మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా వుంది... god bless you...sir 🙏🙏
@sewanthipisupati37482 жыл бұрын
Thank u very much Doctor garu .We are blessed to have you amongst us. 🙏🙏🙏
@radhakrishna2596 Жыл бұрын
చాలా వుపయోగకరమైన విషయాలు e సమాజానికి అందిస్తున్నమీకు అభినందనలు.🙏🙏🙏
@creativedesigners1369 Жыл бұрын
Hat s of to everyone who developed this Asramam . Heartily congratulations.
@praveenjalumuru58792 жыл бұрын
Sir మీరంటే మీ చెప్పే వీడియోస్ ఎంతో ఇష్టం నాకు ఎంత వేగంగా రావాలని వుంది కానీ డబ్బులు కొంచం మా మధ్య తరగతి వాళ్లకు
@gopibuttala17942 жыл бұрын
స్వర్గం లా ఉంది 😘♥️♥️
@jansig74917 ай бұрын
Doctor garu Namashe andi 🙏💐. Nenu mee Asramam lo one month vunnau. Chala bagundandi . Malli ravalanukuntunnanu . Dr Visala gari Manchi Maata program Daily mee speech Akkada Treatments anni Marachi polekunda vunnanandi. Andaru entho premaga palakarinche varu. Nijamga eepatike Meeru Guinness Book lo ki ek ka valasina varu. God bless Both of you sir 🙏🙏
@bharghavisb32532 жыл бұрын
By seeing your videos my sister got inspired and joined naturopathy course in karnataka SDM university 🙏🙏😊😊😊
మీ పకృతి ఆశ్రమం చాలా చాలా బాగుంది డాక్టర్ గారు ఈ వీడియోలో చూస్తుంటేనే త్వరగా ప్రయాణమై వచ్చేస్తే బాగుండు అని ఎలా ఉంది అని మీ ఆశ్రమంలోకి రావాలంటే నెలకు ఎంత మనీ చెల్లించాలో కూడా నాకు తెలియదు ఎంత అలాగే ఒక వీడియోలో జీసస్ అంటే చాలా ఇష్టమని జీసస్ నమ్ముకొనుట చాలా మంచిది అని మీరు చెప్పారు నేను విని చాలా ఆనందించాను అయితే మీ ఆశ్రమంలో చేరినప్పుడు జీసస్ నమ్మిన వారిలో వస్తే ప్రేయర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా శివాలయం అయితే చూపించారు మీ యొక్క ఆశ్రమంలో జీసస్ కు సంబంధించిన ఏ ఆనవాళ్లు కనిపించలేదు ఇలా ప్రేయర్ చేసుకోవడానికి కూడా ఒక ప్లేస్ అరేంజ్ చేస్తే జీసస్ కు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది వస్తారు ఎవరి నమ్మకం వాళ్ళది కదా డాక్టర్ గారు మన దేశం ఐక్యత కలిగినటువంటి దేశం. కాబట్టి అందరికీ కూడా అనుకూలంగా ఉండాలి మీ ప్రకృతి ఆశ్రమం మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది ఎంత మంచి పకృతి ఆశ్రమం స్థాపించినందుకు థాంక్యూ ధన్యవాదములు
@msvisalakshi8 ай бұрын
Sir మీ ఆశ్రమము చూస్తుంటే ప్రకృతి ని ఎలా కాపాడాలని మేము నేర్చుకున్నాము sir. Thankyou for sharing this video to us sir.
@thirunagaruyadagiri21222 жыл бұрын
Excellent. We are lucky to live in the ERA of Dr.Manthena Satyanarayana Raju garu.If the government really wants the people's good health must start in town nature cure hospitals on the guinden of Dr Raju garu.
@sharmasn6 ай бұрын
May god give you more strength to run this heaven..
@karrijyothivenkatvlogs8322 жыл бұрын
నిజంగా ఇదో మరుప రాని మరో లోకం లాగ ఉంది సూపర్ sir🙏🏻🎉🙏🏻
Super sir Really amazing & excellent efforts & greenery maintains is commendable. You deserve rich compliments.
@VahidaShaik-w2o9 ай бұрын
Naakendhukule...Ani anokokunda...emii aasinchakunda...andharini aarogyavanthulu cheyyali..ane aalochana ...meeku raavadam chala goppathathanam sir... U r selected by the God ...to the people service sir...... Enni cheppina.. enni maatladina.. thakkkuve avuthundhi sir..mee gurinchi
@Vengal.T2 жыл бұрын
Thank You Sir, meeru mee Arogyalam Lo naku Internship ki Avakasam Icharu Really I'm mesmerized the Way you maintain ashram & Very Professional Staff that gardens everything superb
@bommaparipurna26402 жыл бұрын
Hai.... This is paripurna from Hyderabad... I have completed msc nutrition and dietetics.... In manthenas naturopathy,,, how should I join for internship nd for job purpose.... Plz give me any updates abt that
@satya72092 жыл бұрын
Nijamga meeru cheppindhi correct ye andi. Maa Amma ki mokaalu noppulu, sugar, gas trouble problem vundhi. Memu Krishna district vaalamu. Mee aashram lo maa Amma ni cherpinchaamu. First 2 to 3 days phone chesinappudu nenu ikkada vundalenu ani edchindhi. Meeru pette aaharam uppu, kaaram ledani tinalekapotunna ani. But tarwatha shocking ga alavaatupadipoyindhi. Velledappudu appude 1 month ayipoyinda ani anukundhi Inka vunte baagundedhi ani feel ayindhi. Memu ippudu proud ga cheppukuntunnamu kevalam Mee Valle maa Amma ippudu elanti tablets vesukokunda hyga vuntundhi.alage food control lo vuntu mamalni kuda manchiga choosukuntundhi
@laskar2daychannel7972 жыл бұрын
ఎంత అద్భుతమైన సినిమా షూటింగ్ కోసం కూడా పని కి వస్తుంది..
@Aishu-z7i7 ай бұрын
I love this place, very beautiful place sir
@mannaruvenkaiahvenky28442 жыл бұрын
నిజమయిన స్వర్గం అంటె ఇలానే ఉంటుంది ఖచితంగా
@gupta20097 ай бұрын
🙏 Raju garu Prathi okkaru okasari vachi ekkada undali. Mee thinking ki ,Mee Seva bavani ki joharulu.🙏🙏🙏
@rafibinrafi18372 жыл бұрын
your intension of idea like giving good health to people is absolutely always phenomenal. if possible avoid signal towers having seated over the building. apart from this it looks like a earth on heaven🙏🙏🙏🙏
@gannepallisaleem62582 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది సర్ మీ ఆశ్రమం...
@pulawarthyindira5772 Жыл бұрын
SIR, THE ASHRAM IS LIKE HEAVEN ON THE EARTH. WHEN WE SEE IN THE VIDEO, WE ARE FEELING SO FRESH. REALLY YOU ARE GREAT SIR.LONG LIVE SIR.TQ.
@supriyateegala8946 Жыл бұрын
How he arranged financially like that land etc
@Mynameis112927 ай бұрын
Cleaned maintenance, gardens, trees ,play areas etc. are really looking excellent. India number 1 naturopathy ashramam ga identify cheyachu. Mee interest antha andulo kanipistundi, Mee tarvata evaru chustaro..
@vijjiskitchengarden2 жыл бұрын
చాలా బాగుంది రాజుగారు🙏🙏🙏
@indiradevi3753 Жыл бұрын
Meeku Anni awards ichina takkuvesir....
@kobbaraakuchannel9842 жыл бұрын
Thank you sir , thank you very much. Hats off to your patience and special care towards the plants.
@m.prasad14994 ай бұрын
మీ ఆలోచన బాగుంది సార్ 👌
@PSRAO732 жыл бұрын
వర్షాకాలంలో నది కి వరదలు వచ్చినప్పుడు మన ఆశ్రమానికి ఏం ఇబ్బంది లేదు కదా? సార్.. ఇంత బాగా వుంది... రావాలని వుంది
@prashanthankeshwarapu45772 жыл бұрын
Mee medavi thathvvanni andariki panchalani chusaru adi andaru chryaleru sir meelaga ... really great sir meru.....🥰
@ramachandravithala2 жыл бұрын
రాజుగారి మీద ఉన్న గౌరవంతో అభిమానంతో ఈమాట చెప్పాను.
@shanthakadabam Жыл бұрын
Rajugaru mee Philanthrophy, to serve and cure, is extraordinary and you are the pioneer for the future Naturopathy physicians. God bless 💟
@Krishworldd2 ай бұрын
Mee matalu vinte manasu ke haiii ga undhi guru garu😊
@HealthyLowCarb Жыл бұрын
great info, thank you! we are blessed to have you to teach in telugu
@dikshita.v9b39 Жыл бұрын
Gardens r very beautiful with many varieties of big tees., decorative plants , flowering plants , colour ful Bougainville , really wonderful n this is the best Prakriti Ashram in the world . Vijayawada city in krishna dist n people of Vijayawada r very fortunate to have this beautiful ashram .We r all very happy n grateful to doctor sir for the great efforts to establish n maintain the garden n ashram .Thanq sir.
@rkstudiork28522 жыл бұрын
నిజంగా .. ఇది ఒక స్వర్గం లానే వుంది రాజుగారూ.. మీరు మానవ రూపం లో వున్న ఒక భగవంతుని అవతారమే .. అని నేను భావిస్తాను .
@RANIRANI-yt8yw Жыл бұрын
నమస్కారం గురువుగారు ఆశ్రమము చాలాబాగుంది
@murugandevara19822 жыл бұрын
Sir, you are the best. Many people do not required these facilities, because in sirs video content itself covering total healthy lifestyle areas. Across the world people are following. Still many people would like to come and join your programs. If possible please provide offers/discount in one month in a year,. so that middle class people who can afford to spend the amount will come and join sir.
@Suryakumari-nd1ki2 жыл бұрын
Manthena sathyanarana ralu garu chepppe manchimatalu Anni vintu follow authuntanu intlo undi
@jemimamadhavan7558 Жыл бұрын
Beautiful facility! When you get out this great looking place the reality will be surely very shocking!!
@parameshachannappa39202 жыл бұрын
నా దేవుడని స్వర్గం ఈశ్వర్ గానికి ఒక్కసారైనా పోయి రావాలి అలాగే నా దేవుణ్ణి ఒక్కసారైనా దర్శించాలి ನಾ ದೇವನಿಕಿ ಕೋಟಿ ವಂದನಾಲು
@arjunaraopithani84859 ай бұрын
మీ వీడియోలు బాగా ఉపయోగపడుతున్నాయి
@genthilokesh85502 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం
@boyalinganna9734 Жыл бұрын
Guruvu garu Mee ashramam ,oka swargamla undhi.wonderful.
@pswaruparanirani42812 жыл бұрын
సార్ మీ ఆలోచన విధానానికి 🙏🙏🙏
@katravathsrinu6942 жыл бұрын
Really mind blowing,,, కచ్చితంగా వస్తాను 👌👌❤
@durgalakshmi74182 жыл бұрын
Thank you so much sir 🙏 excellent ashram in India.
@Aadhyaandfamily Жыл бұрын
You're the god Manthena garu, i am eagerly waiting to visit your Ashramam
@shree47732 жыл бұрын
No words to say......so beautiful 😊
@dr.manthenaofficial39312 жыл бұрын
Many many thanks
@Bhargav_Lee Жыл бұрын
@@dr.manthenaofficial3931 sir really wonderful but seems it only for rich people, because poor can't effort 24k for 15days and 40k for 30days. Even my salary is 20k per month and managing all home needs in that. But I want to join there for at least a month. Unfortunately by God grace it not happening 😞
@kumarikoppuravuri42792 жыл бұрын
E vidio chusthusthunte meru entha kastapaddaro ardhamouthundhi Meru chala great
@marynirmala75442 жыл бұрын
beautiful place sir i would like to visit once
@ratnamkadali2 жыл бұрын
Great Good luck 🤞satyanarayana...గారు నా..నమస్కారం....
@madhavichunduri43382 жыл бұрын
చనిపోయే లోపు వక్క రోజైన ఆశ్రమం లో గడపాలి అనుకునే లాగా చూపించారు, చెప్పారు 😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊😍
@rajasekharbabu24372 жыл бұрын
Antha seen vaddule. Dabbu lokam . Dabbukosame vari dabba .
@neerareddy2 жыл бұрын
Rajasekhar garu telikunda matlada kudadu.
@bhuvanapallysavitri49259 ай бұрын
థ్యాంక్యూ దన్యవాదాలు మంతెనగారూ.🙏🙏🙏
@ankamramesh42042 жыл бұрын
నమస్కారం రాజుగారు 🙏
@dasarivenkatesh61522 жыл бұрын
Sir Wonderful no one build like this after seeing this video I feel definitely will visit one time in our life thankyou so much Sir