నీలో నిజాయతీ ఉంది అందుకే నువ్వు సక్సెస్ అయ్యావు. హవె ఎ గ్రేట్ ఫ్యూచర్ ఎహెడ్
@Sameeragardenvlogs1988 Жыл бұрын
Yes
@hemahema37552 жыл бұрын
అవును నిజమే కొండపిండి ఆకు కిడ్నీ రాళ్లు కరిగిస్తాయి దానికి ఆ శక్తి ఉంది మంచి హెల్త్ టిప్ చెప్పారు
@rajufurnuture15002 жыл бұрын
బ్రో నీ అమాయకమైన నిజాయితీ కి హాట్స్ ఆఫ్ టూ యూ ఆ దేవుడు ఆశీస్సులు ఏళ్ల వేళల మి ఫ్యామిలీ పై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను నీ ఛానల్ ఇలానే నంబర్ వన్ స్థానంలో కి చేరుకోవాలని గవర్నమెంట్ నిన్ను గుర్తించి నీ కష్టనికి ప్రతిఫలం గా నీకు ఒక ఇల్లు కట్టించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మై గాడ్ బ్లేస్ యూ 👍👌
@Devaalayam9 Жыл бұрын
దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఎల్లప్పుడు సంతొషంగ ఉంచాలి అని కొరుకుంటున్నాను
@lashmichand79872 жыл бұрын
తమ్ముడు ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం మా నాన్నగారికి కూడా
@venk412317 күн бұрын
Mi father ki miriche respect.. Andaru ki introduce cheyadam Really appreciate
@nareshkum2 жыл бұрын
కొండ ధర రాజు తమ్ముడు నీ దగ్గర చాలా తాజాగా ఆకు పెద్దగా ఉన్నాయి మా దగ్గర అలాంటి అలా తాజాగా ఉన్నవి దొరకట్లేదు మీ ఏరియా అంతా మంచి అడవి ఏరియా పకృతి కరమైన ఏరియా అంత గురించి అంత తాజాగా ఉంది ఎంత తాజా కూర మాకు దొరకట్లేదు తమ్ముడు మా దగ్గర ఉంటున్నాయి కానీ ఆకు చాలా చిన్న ఆకు పువ్వు ఎక్కువ ఉంటుంది గుడ్ తమ్ముడు వీలైతే షుగర్ కి సంబంధించింది కూడా చెప్పు 👍
@PalleloVanta2 жыл бұрын
అవును రాజు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దినిగురించి నేను కొంతమంది పెద్దలు దగ్గర తెలుసుకొని వంట చేసాం ఎతైన కొండ పై చేసాం కుదిరితే మా ఛానల్ లో ఉంది అది కూడా మీరు చూడచ్చు
@glakky24012 жыл бұрын
మంచి విషయాలు చెప్పార్ తమ్ముడు ధ్యాంక్స్
@villageboys25522 жыл бұрын
మా దగ్గర ఈ మొక్కని పిండి పూలు అంటారు,... దీన్ని మేము సంక్రాంతి పండుగ రోజు గొబ్బెమ్మలో పెడతాము...
@GhouseBhai602 ай бұрын
Hi bro Mee number cheptara maa side ee aaku dorkadam ledu Meku contact aye Mee village lo unte ochi techukunta bro .
@GhouseBhai602 ай бұрын
Pls
@maruthikodipyaka1572Ай бұрын
నాన్నగారు రావడముతో నాన్నగారితో మాట్లాడించారు.పెద్దలకు ఎల గౌరవం గుడ్
@sreeramamurthy726310 ай бұрын
చాల బాగా చెప్పారు కొండ రాజు గారు. నేనూ ట్రై చేస్తాను. TQ రాజు గారు🙏🙏
@RAJSIMHA-f8b Жыл бұрын
కొండ పిండి ఆకు ఉపయోగాయాలు బాగా చెప్పారు ఇద్దరు😊
@gopiraju96312 жыл бұрын
Ipudu andhari lo unna main problem hairfal and dandruff chundru teliste dhani gurinchi oka video Chey bro Chala use avutadhi
@vannuvannu89292 жыл бұрын
God bless you రాజు మంచి సలహా చెప్పావ్ నేను కూడా Try చేస్తాను 👍👍👍✝️✝️✝️
@venkateshkaram88612 жыл бұрын
మంచి ఆయుర్వేదం చెప్పవే తమ్ముడు వారానికి ఒక్కసారి తినడం వల్ల కిడ్నీ లో రాళ్లు కరిగిపోతాయి ఈ ఆకుని పూర్వం రాళ్లు పగలగొట్టడానికి ఉపయోగించే వాళ్ళు
@peralaravishankar45582 жыл бұрын
మంచి మంచి వంటలు చేసి చూపిస్తున్నావు. కొండపిండి ఆకు గురించి చాలా విన్నాం కానీ ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడే చూడటం.
@muralikrishnayandra59702 жыл бұрын
అవును నిజమే రాజు కిడ్నీలో రాళ్లు నిజంగా పోతాయి
@crazyvijju699511 ай бұрын
Entha aaku thinali andi
@nirmalababy38852 жыл бұрын
Ee aku gurinchi dinni vandukoni tinte kidney laki manchidi ani chala baga cheppavu alage aa chettu aakulu yela untayi ani chala baga chupincharu raju god bless you andi
@srinivasaraokurella43462 жыл бұрын
రాజు,నాకు నీ వీడియోస్ మరియు శ్రీదేవి, సోషల్ సర్వీస్ కొత్తవలస , విశాఖపట్నం గారి వీడియోస్ చాలా ఇష్టము.
@anjushabeena4213 Жыл бұрын
Bro కొండపిండి ఆకు కిడ్నీ లో రాళ్ళు కరుగుతాయి నిజమే కానీ ఇది ఎక్కువగా తీసుకోవడం వలన ఎముకలు కూడా కరుగుతాయి,కొంత limit lo తీసుకోవాలి
@e.tchannel882311 ай бұрын
Abba Guru nijamana
@bujji158711 ай бұрын
Anni days lo thaggindhi
@suvarapu195911 ай бұрын
True
@suvarapu195911 ай бұрын
True బహు జాగర్త
@lingannanallalinganna11 ай бұрын
😘😘
@archanapadavala5338 Жыл бұрын
Thanks brother eppati varaku nenu dinini chudaledu .miru chepadam vala edi naku chala use aindi thanks God bless you.
@boddapudurgasaiprasad40572 жыл бұрын
Nice information brother chala mandike use avtundi bro
@upendrakk30342 жыл бұрын
ఎస్ బ్రో కరెక్ట్ నేను కూడా తిన్నాను రాళ్లు కరిగిపోయినాయి నిజంగానే కిడ్నీలో రాళ్లు కరిగిపోయాయి
@jannichalam12192 жыл бұрын
నిజమేనా bro ఎన్నిసార్లు తిన్నారు
@earnmoney-4782 жыл бұрын
Idhi gobbemmalo pedutaru ade Aku kada andi. Pindi kommulu
@upendrakk30342 жыл бұрын
మూడు రోజులు తిన్నాను పొద్దున సాయంత్రం
@sampathpulluri1574 Жыл бұрын
@@upendrakk3034 brother mi kidney stones entha mm undevi thinaka mundu thinna tharvatha vati size em ayina thagginda leda mothanikey kidney lo ni stones poyaya
@upendrakk3034 Жыл бұрын
@@sampathpulluri1574 తినక ముందు సిక్స్ ఎమ్ ఎమ్ ఉంది బ్రదర్ తిన్న తర్వాత పూర్తిగా పోయాయి
@aralabukaveri923 Жыл бұрын
Hi Raju garu manchi vidio chupinanduku challa thanks
@ramanakwt4795 Жыл бұрын
తమ్ముడు చాలా వివరించినావు థాంక్యూ నెలలో ఎన్ని రోజులు తీసుకోవాలి ప్లీజ్ ఒకసారి చెప్పవా
@pavanmaha71252 жыл бұрын
పప్పు కొండపిందిఆకు కలిపి వండితే taste చాలా బాగుంటుంది...
@keesariraju8362 Жыл бұрын
ఈరోజు మా ఇంట్లో మా అమ్మ వండింది సూపర్
@chintapalliramachandrarao28057 ай бұрын
Maku dorakdam chala kastam ga undi plz any help
@thumojusrinivas2258 ай бұрын
ధన్యవాదాలు తమ్ముడు Good information 👍
@deepikayadla75422 жыл бұрын
Telaga pindi aku bro yes naku chala estam health food thanks bro
@ranik96992 жыл бұрын
Ilaanti useful videos cheyyandi pls 👍
@venugopalbilla1956 Жыл бұрын
2,3 days మీ ఊరిలో అడవిలో స్పెండ్ చేసి చాపలు, అడవి ప్రయాణం, వేట service పెట్టు తమ్ముడూ... ఒక ఎక్స్కర్షణ్ పెట్టి 5,000/- ఛార్జ్ చేయు డైలీ నీకు మంచి ఉపాధి దొరుకుతుంది వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు
@ShaikhShadulmiya3 күн бұрын
Ho.ufaru
@ShaikhShadulmiya3 күн бұрын
Ho.ufrm
@ShaikhShadulmiya3 күн бұрын
@@venugopalbilla1956 ho
@shivajishivarathri96082 ай бұрын
Thammudu nuvu cheppinatte curry chesanu super testy ga undhi tq thammudu
@satishkumar-cu9cg9 ай бұрын
మా కోనసీమ side తెలగపిండి ఆకు అంటారు bro చాలా బాగా కరిగి పోతుంది stones water కూడా బాగా తాగాలి మా నాన్న గారికి వచ్చినపుడు తిన్నారు 👍👌
@VinodKumar-hp6fl2 жыл бұрын
Hi bro nenu Frist comment chesanu I'm soo happy but Inka elanti videos kosam adhuru chusthu untam take care bro
@sunithagolle52072 жыл бұрын
Hai thamma chala baga chesthunav videos enka ente videos chala cheyalani korukuttuna god bless you thamma
@mukundaradhika7712 жыл бұрын
Good information bro.. tnq..
@venkateshvekat95082 жыл бұрын
Hi bro edi na 1st coment.nenu kuda thinnanu bro na chinappudu chala baguntundi.
@rajanasujatha12692 ай бұрын
హాయ్ బ్రదర్.. మీరు చెప్పింది అంతా బాగుంది కానీ నాకు చిన్న డౌట్.., కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి కదా మరి ఎముకలు కూడా కరిగిపోతాయి ఏమని డౌట్ వస్తుంది... ఎముకలుమెత్త పడిపోవడానికి కీళ్ల నొప్పులు న రావడం అలాంటివి... కానీ ఎవరెవరు తినాలి అది చెప్పలేదు. ఎవరు తినకూడదు కూడా చెప్పండి... థాంక్యూ
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి2 жыл бұрын
దీన్ని తెలగపిండి ఆకు అని కూడా అంటారు
@naveenkumarswamireddy14412 жыл бұрын
No bro telagapindi aaku veru idhi veru
@polaripolari32812 жыл бұрын
కొండపిండి ఆకు ఎక్కువగా ఎక్కువ సార్లు తీసుకొంటే కిడ్నీలో రాళ్ళ సంగతి సరే మన బోన్స్ మెత్తగా అయిపోతాయి. చిన్నపాటి దెబ్బలకు ఎముకలు విరిగిపోవడం లేక ఎముకలు వంగిపోవడం జరుగుతుంది. చిన్న మోతాదులో పరిమితమైన రోజులు మాత్రమే వాడాలి.
@sampathpulluri1574 Жыл бұрын
kidney lo stones povali antey yenni days ki oka sari ee curry thinalo chappagalara
Nijam prakruti lo dorike konni moolikalu manishiki chala upayogam padutayi. ilati mulikalu Inka unnayi. Vatini paricham cheyi bro. All the best yr feature.
@danamnagasaidaiah38683 ай бұрын
రాళ్లు ఉంటే చాలా భయంకరమైన నొప్పి వస్తుంది అలాంటి నొప్పిని తగ్గించే ఈ కొండపిండి ఆకు నిజంగానే రాళ్ళను కరిగిస్తే చాలా సంతోషపడతాను
@prasadmakingfood38512 жыл бұрын
Bro ballam kosham videos petu bro
@k.shadrakkakulapati93802 жыл бұрын
Nv supper Ra Thammudu love you 💐💐💐🙏👍
@chandrakalagardening2892 жыл бұрын
👍👌Superrr yummy yummy 😋😋
@krishnamokkala8773Ай бұрын
బ్రో మాములుగా జ్యూస్ చేసుకుని తాగొచ్చా
@elishanagirikanti722011 ай бұрын
సూపర్ తమ్ముడు
@kalyanikalyani64712 жыл бұрын
tammudu,punaganti kuda chupinchava.konni videos 2 types aku chupistunnaru.pure punaganti aku chupinchu tammudu.please
@gparusuram77214 ай бұрын
Anna mee అడ్రస్ చెప్పారా plz
@ramakotiyadavyadav55182 жыл бұрын
KDR YOUR EXCELLENT RAJU
@singampallisrinu42522 жыл бұрын
Hair gurinchi cheyyandi anna
@ramakrishnaramakrishna47472 жыл бұрын
God bless you KDR form Singapore
@hemalathajagirdar35762 жыл бұрын
Very helpful video good👍
@deadpoolentertainments37602 жыл бұрын
Frist like & comment 😊 kDR
@Humsufarraj-bi7su4 күн бұрын
Ladies ki pcod/pcos kosam mi dagara edina elage food unte chepandi please erojullo ellanti problems challa face chestunaru anna please share cheyandi
@kayithinarsimha714Ай бұрын
Good information brother 😊 🤝👍
@vijju47182 жыл бұрын
Good information bro tq
@rameshdagama97172 жыл бұрын
Hii bro super
@PavanKumar-zw6kk2 жыл бұрын
Good 👍 video 📹 konda Dora raju kdr
@ejjadanaveen25332 жыл бұрын
first like and first comment
@patlollashankarreddy4276 Жыл бұрын
Kon da dho ra garu super 🔁 All your video s🌟
@EswariDammu Жыл бұрын
పండు ధర్మరాజు వంటి నిండా కన్నీరు అంటారు
@EswariDammu Жыл бұрын
సారీ అండి మెసేజ్ తప్పు వచ్చింది
@lovasiyyadri42022 жыл бұрын
Good bro
@narasimhan5431Күн бұрын
నేను కూడా వాడను నాకు తగ్గింది 25/11/2024 గుంటూరు లో వున్నాను.
@kishoresanna9830 Жыл бұрын
Super tammudu God bless you🎉
@ganeshpalepu-ye4bp Жыл бұрын
ఇది నిజం బ్రో❤👌👌
@rajithaponnamanda2672 жыл бұрын
మ ఊరులో కూడా వాడుకుంటున్నారు anna
@prakashe69272 жыл бұрын
First like bro 🥳
@Hanmanthbuka6 Жыл бұрын
100% worked it😊
@crazyvijju699511 ай бұрын
Ela thinali bro, entha aakulu , enni days?
@nandhinichoudhary77410 ай бұрын
@@crazyvijju6995thinakandi inka yekkuva aithai 😢
@MalothSuman-pg1nn11 ай бұрын
Konda pindi aaku kura nenu thinnanu, naku sex timing and hardness,strangness challa perigindi, ee aaku magathananiki god ichindiga nenu bhavistunanu. Its real ,thanku so much k dr thammudu.my lifestyle change with ur video thank u so much.