మా అమ్మ మా చిన్నప్పుడు ఇలానే ఉప్పుడుపిండి, దానితో combination వెలగపండు పచ్చడి లేదా బెల్లం ఆవకాయతో మాకు చేసి పెట్టేది...మిమ్మల్ని వింటూ మీరు చేసే వంటలు చూస్తూవుంటే మా చిన్నప్పటి జ్నాపకాలు refresh అయ్యాయి...great sir
ఆహాహా.. సూపర్ అండీ 👌😋 మీ మాటల తోనే కడుపు నిండిపోతుందండీ 🙏😍
@dbrsarma58133 жыл бұрын
మనసు నిండి పోయిందండి. మీరు సుఖ శాంతులతో వుండి మాకు మరిన్ని మంచి వంటలు పరిచయం చేయండి
@06Sarmi2 жыл бұрын
Super Guru gaaru, meeru cheppinatte chesaanu, super ga vochindi, Maa Amma chesinattu vochindi 🙏🙏🙏 Mee channel super Andi 👍👍
@vishnujayanti15993 жыл бұрын
ఎంత చక్కగా వివరించారండి , మీరు చేసిన విధానం తేలికగా వుందడి , ఆమడి ,మనసాంప్రదాయము ,అస్తమానూ చెయ్యి కడగటం మన పద్దతండి ,చూస్తుంటే మనసు కి చాలా ఆనందంగా వుందడి , మేమైతే అన్ని వేయించి ఎసరు పెట్టి ,మరిగాక ,రవ్వ తో పెసరపప్పు కడిగి వేస్తాం , మీ రు చేసిన పద్దతి సులువు గా అనిపించిందండి , మాకు ఇలాగే మీరు మంచి మనవంటలు ,ఇప్పుడు మరుగున పడ్డాయండి , మీ రు అన్ని గుర్తు చేస్తున్నారు ,సంతోషమండి ,మీ కు శ్రీ రామరక్షండి ,
@srinivasd58383 жыл бұрын
గోదావరి జిల్లా మా ఊరిలో మా అమ్మగారు ఈ వంటకాన్ని నా చిన్నప్పుడు వండేవారు. హైదరాబాద్లో నేను ఈ వంటకాన్ని నా మిత్రులవద్ద అనేకసార్లు ప్రస్థావించాను. వారు ఉప్మా, టమోటా బాత్ తప్ప ఉప్పిడి పిండి గురుంచి వినలేదని చెబుతారు. కానీ వేడి చేస్తుంది. ఇది ఒక్కటి ప్రస్థావించలేదు.
@paONEkaLION3 жыл бұрын
Guruvu garu, mee vantalu,vatini vivarinchey vidhanam chala kottaga undi, naku baga nachindi.me videos kallu moosukoni vintey inka highlight ga vuntundi
@paONEkaLION3 жыл бұрын
@@sumalatha586 avunu correct. Kani appreciation and respect matramey. Oka vela na comment nachakapotey teesesthanu.
@paONEkaLION3 жыл бұрын
@@sumalatha586 andukey, marchesanu. 👍
@jdsgardenproducts80923 жыл бұрын
అయ్యా ముందుగా మీకు పాదాభి వందనం మీరొక అద్భుతం అంతే
@svlaxmi42313 жыл бұрын
గురువుగారికి నమస్కారములు మీ మాటలు వింటుంటే మా అమ్మగారు చేస్తున్న ది గ్గ్గుర్తు వావసున్నది సార్
@kalyanisingaraju25973 жыл бұрын
మీ మాట్లాడే విధానం చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ వినాలనినిపిస్తోంది. సంప్రయదాయాలని నిలబెడున్నారు.ఇటువంటి పవిత్రంగా రుచిగా ఉండే వంటలు వినడం మా అదృష్టం. మీకు ధన్యవాదాలు. మరుగునపడిపోయిన మన వంటలని జ్ఞాపకం చేస్తున్నారు. 🙏🙏🙏
@saradalakshmi5683 жыл бұрын
Guruvugaru. Meeru tamilanadu. Vara.. endukante Murugan ani antunnaru kada
@bhagyalakshmi17863 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 wonderful swamiji ! No word to say !
@purna.2.O3 жыл бұрын
ఈ వీడియో చూసి ఇలాగే నేను ఉప్పిడి పిండి చేశాను చాలా బావుంది బాబాయి గారు ధన్యవాదములు🙏
మీరు చెప్పేవిధం తోనే నోరూరతుంది కడుపు నిండుతుంది.భేష్
@RKAnimations6993 жыл бұрын
Explanation is wonderful keep it up . Dhanyawaad
@sreenivassunkavalli66223 жыл бұрын
ధన్య వాదములు. మీరు చేసే విధానం, వర్ణనము చాలా బాగుంది. మీకు మీ కుటుంబానికి శుభం కలగాలని కోరుకుంటున్నాను.
@tanikellakavitha25983 жыл бұрын
Meeru chakkaga anni vantalu cheseatunnaru andi super maaku vandi vandi visugu vachhindi inspirations kosam mee video chuste.malli maaku.cheyyali ani anipistundi
Sir mi video first time chustunna meru cheppe vidhanam chala bagundhi vintune noru uripotundhi nenu chestanu
@venkateshwarkattera18843 жыл бұрын
గురువు గారు ఎప్పుడో తిన్న ఉప్పుడు పిండి మాకు గుర్తు చేశారు ధన్యవాదాలు ఇక మీ చేతి ఉప్పుడు పిండి తినాలని ఉంది.
@balammav37693 жыл бұрын
Maa Amma gurthukostunnaru exactly mee vantalu lage vandewaru. I lost her three years back
@gurramrani42733 жыл бұрын
Mee amma gari athma ki shanthi kalugu gaaka, bhaadapadakandi mee gnapakallo eppatiki mithone untaru
@lavanyavimal5983 жыл бұрын
Swami adhbhutham ga vindhi video lo choosthene naku noru vooripoyindhi...same nenu SRI LALITHA BRAND ne vaaduthanu andi 🙏🙏...na favourite tiffin idhe 😀😀
@ushakathyayani88752 жыл бұрын
guruvu garu chese vidhanam choopinchandi inka vivaram ga zrdham avutundi pls
@anuradharamaraju3838 Жыл бұрын
Cooker lo cheyyavacha
@vvkk13 жыл бұрын
I will try this..thanks for sharing 👍👌🙏
@bharathreddy743 жыл бұрын
Love your videos but please make short videos Sir ji!!
@narendrapantham3 жыл бұрын
గురువుగారికి కృతజ్ఞతలు 🙏
@damojipurapupaparao49913 жыл бұрын
మీ వంటలు బాగా బాగా రుచిగా ఉన్నాయి. ధన్యవాదములు
@v.r.harinid.g56853 жыл бұрын
chala baga chesaru tq guruvugaru
@psuseela51373 жыл бұрын
Super nene elane chestanu.
@hymavathi2483 жыл бұрын
Superb guruji
@ushagoteti61683 жыл бұрын
Guruvu garu superb
@narasimharapolu27432 жыл бұрын
అమోఘం గురువు గారు
@sureshkatakam64592 жыл бұрын
Mi matalu super
@chandrarao56173 жыл бұрын
Namaskaramandi.Nenu repu chestanu.Miru chala baga cheputaru andi.Chinna chinna tricks n tips tho saha.Dani wala chese vanta chala baga vastundi.Nenu Mumbai lo periganu n ikkade vuntunanu.Anduku na telugu correct ga vundadu.kshaminchandi.Miku malli chala danyawadalu...inta baga cheppinanduku
@@subrahmanyammalladi6627 dhanyosmi...sir dayachesi mee contact number ivvagalaraa..naaku oka whatsapp group undhi..hindu aadhyaathmika group ani..andaru brahmins unnaru aa group lo...one of the admin dr. anantha lakshmi garu..meeru kuda aa group lo unte group ki oka ninduthanam untundhi..mimmalni kuda aa group lo add cheyaalani naa korika...meeku abhyantharam lekapothe mee phone number ivvagalaru...thank you.