ఏ కొమ్మకి ఏ పువ్వో | Ye Kommaki Ye Puvvo Motivational Song By Charan Arjun | GMC Television|Dinesh M

  Рет қаралды 2,163,389

Charan Arjun GMC

Charan Arjun GMC

Күн бұрын

#CharanArjun #GMCTelevision #TeluguPrivateSongs
ఏ కొమ్మకి ఏ పువ్వో | Ye Kommaki Ye Puvvo Motivational Song By Charan Arjun | GMC Television|Dinesh M
Lyrics,Singer,Music:Charan Arjun
D o p,Director,Lead Actor:Arya K
Female Lead:Sravani
Editor:Arun Ravi
Producer:Dinesh Muthyam
Gmc Creative Head:Praveen Kumar Dandem
Gmc Producer:Mallesh Kondeti
Asosiate Director:Diensh
Creative Adviser:Ganesh Reddy
Technical Chaif:Venkataramana Reddy
Organizer:Bairu Shaekar
Technical Support:Mahesh Nandu
Publicity Disginer:Nisaar
Keas: Ephraim
Rythems:Sharath Ravi
Flute:Lalith Talluri
Music Production Manager:Malya Kandukuri
Studio Incharg:Sai Deeven Paladugu
Titles:Nagesh M
Gmc Team:Usha Rani,Prashanth,Sriram Mintu,Varadhi,
=======================================
Follow Us on Facebook:
Charan Arjun Music Director FB Page Link:
/ charanarjunmusicdirector
Follow us on Instagram
Charan Arjun Instagram Link:
www.instagram....

Пікірлер: 2 900
@dumpetiramu8790
@dumpetiramu8790 4 жыл бұрын
🙏🙏చాల చాలా ధన్యవాదాలు అన్న గారు నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అని నా కార్ లో అలా ... వెలుతూ ఉన్న sad సాంగ్స్ వినుకుంటు అనుకోకుండా మీ సాంగ్ వచ్చింది విని కార్ ఆపేసి నా మనసు మార్చుకున్న ... మీకు కామెంట్ చేస్తున్న తిరిగి ఇంటికి నా భార్య పిల్లల దగ్గరికి వెళుతున్న నా సమస్యలకు పరిష్కారం వెతుక్కొని సంతోషంగా ఉంటాను.. ధన్యవాదాలు అన్న గారు ఈ పాటతో నన్ను ఇప్పుడు కాపాడారు మీరు ఇప్పుడు ఈ కామెంట్ చూస్తారో లేదో నాకు తెలియదు కానీ .. చూసినపుడు 4 ప్రాణాలను ఈ పాటతో కాపాడాను అని సంతోషించండి ...🙏🙏
@Kingindia-l7o
@Kingindia-l7o Жыл бұрын
నీ సమస్య ఏంది బ్రదర్
@vinaykashaveni8624
@vinaykashaveni8624 Жыл бұрын
hahahahahaha....
@travelar2250
@travelar2250 Жыл бұрын
Rey nuv chepindhi appadham ok Song ki respect evadam telusuko
@telugumasti..9380
@telugumasti..9380 Жыл бұрын
Brother dont panic take care Anna tappakunda reply estadu..
@daultabadmsmudiraj4204
@daultabadmsmudiraj4204 Жыл бұрын
😔😔
@maheshchandra_2032
@maheshchandra_2032 4 жыл бұрын
మా చరణ్ అన్నయ్య పాట కోసం ఎదురు చుసిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి... మా చరణ్ అన్నయ్య నోట... బతుకు పాట... లవ్ యూ అన్నయ్య...👌👌♥️💙🙏🙏🙏
@nareshrajana4433
@nareshrajana4433 4 жыл бұрын
మా కాదు మన చరణ్ అన్న అంటే ఇంకా బాగుంటుంది బ్రదర్. మీ నరేష్ , గాజువాక, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్. చరణ్ అన్న అభిమానిని.
@maheshchandra_2032
@maheshchandra_2032 4 жыл бұрын
@@nareshrajana4433 ఓకే అన్న క్షమించు మన చరణ్ అన్నయ్య...♥️
@kathamshekar7952
@kathamshekar7952 4 жыл бұрын
@@nareshrajana4433 .klc
@nkumar6578
@nkumar6578 4 жыл бұрын
అన్న ఈ సాంగ్ విడియో పూల్ డౌన్లోడ్ చేసి whatsapp sent me.plz Anna my. phone number 7981050617
@srirampraveenkumar400
@srirampraveenkumar400 4 жыл бұрын
Charan super.iam teacher .Anna teacher needs oka song write
@sureshgoriparthi8189
@sureshgoriparthi8189 4 жыл бұрын
విత్తనాన్ని తలకిందులుగా నాటినాసరే మొలకలు భూమిని చీల్చుకుని ఆకాశం వైపుకే వస్తాయి.. గెలవాలి అనే బలమైన కోరిక నీలో ఉంటే పరిస్థితులు తలకిందులైనా నిన్ను ఆపలేవు..
@bhashyamraju9711
@bhashyamraju9711 4 жыл бұрын
Super sir
@sanjayreddysanju3301
@sanjayreddysanju3301 4 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు సార్
@shekarj7355
@shekarj7355 4 жыл бұрын
Super bro
@rajupyata_official
@rajupyata_official 4 жыл бұрын
Superb
@nandarajbojja9638
@nandarajbojja9638 4 жыл бұрын
Super Sir quite
@chinnibaby3876
@chinnibaby3876 11 ай бұрын
"ఓటమి అవమానాలు ఊరికే రావు, వస్తే ఏదో ఒక పాఠాన్ని నేర్పక పోవు "👏👏its true అన్న
@shekaredurugatla7246
@shekaredurugatla7246 2 жыл бұрын
రాసిన ప్రతి అక్షరం ఒక అనుభవం... అది అర్ధం అవడం ఒక అవసరం... చరణ్ అర్జున్ గారి సాహిత్యానికి.... 🙏
@srimallikarjunastudio8680
@srimallikarjunastudio8680 4 жыл бұрын
మీకు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గుర్తింపు రావాలి అన్న ...రియల్లీ ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@banapuramsailu2766
@banapuramsailu2766 4 жыл бұрын
Same
@BrPrashanth..tv3825
@BrPrashanth..tv3825 4 жыл бұрын
ఎంతో మంది యువకుల ప్రాణాలు కాపాడగలదు ఈ పాట కరోనా వ్యాక్సిన్ కంటే గొప్పగా ఉంది ఈ సాంగ్
@nareshgoud3540
@nareshgoud3540 2 жыл бұрын
Lol LA ink )m lol l lb jmmk ljpcmml)liklp0)oklnnll KO w. Kllbp,gbvn
@ganil708
@ganil708 2 жыл бұрын
Yes
@akashakula9212
@akashakula9212 2 жыл бұрын
Heartfully congratulations Anna good song Anna nenu rojuku enni sarlu e song vitntunnano nake teliyadam ledu Anna love you Anna😍😘(☆^ー^☆)
@ganil708
@ganil708 Жыл бұрын
Yes 💯 anna Nadi Koda Ela jaredi ilfu lo
@narendarreddyk.4226
@narendarreddyk.4226 4 жыл бұрын
ఒక బ్లాక్ బాస్టర్ సినిమా పాట విన్నట్టుంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది...
@maheshd9336
@maheshd9336 4 жыл бұрын
సేమ్ ఫీలింగ్ బ్రదర్
@uppesai8051
@uppesai8051 4 жыл бұрын
Same
@kravi5901
@kravi5901 3 жыл бұрын
Same
@venkatanagarajumorla7048
@venkatanagarajumorla7048 3 жыл бұрын
ఒక్క దారి ముసుకుపోతే.... రెండో దారి తెరచి ఉంటుంది ....👌👌👌👌👌👌
@thirupathigundeti
@thirupathigundeti Ай бұрын
1000%
@prashanthmudhiraj3355
@prashanthmudhiraj3355 Жыл бұрын
మనసులో ఎంత బాధ ఉంటే మాత్రం ఇలాంటి లిరిక్స్ రావు అన్న చాలా డెప్త్ గా రాసావ్ చాలా బాగుంది సాంగ్
@ramanchasuman9996
@ramanchasuman9996 4 жыл бұрын
యువత కు గొప్ప సందేశాన్ని ఇచ్చారన్నా హాట్సాప్ చరణ్ అన్న ...
@gnggoud9389
@gnggoud9389 4 жыл бұрын
Ee lyrics ఎంతమందికి నచ్చింది ఒక like వేసుకోండి నాకైతే full గా నచ్చింది
@sreenivas1813
@sreenivas1813 4 жыл бұрын
Lyrics display vunte bhagunttadhi Anna please...
@bhavyagoud5698
@bhavyagoud5698 4 жыл бұрын
Veasa like
@amraju7179
@amraju7179 4 жыл бұрын
Super
@prashanthharshayadavs4751
@prashanthharshayadavs4751 4 жыл бұрын
Song lyrics: పల్లవి: ఏ కొమ్మకు ఏ పువ్వు పూయాలో ఏ చెట్టుకు ఏ కాయ కాయలో ఏ గువ్వలు ఏ గూడు చేరాలో అన్ని ముందుగా రాసే ఉంటాడు ఆ పైవాడు ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు ఏ గుండెకు ఎవ్వరు తొవ్వడో ఏ పెదవికి ఎవ్వరి తో నవ్వులో ఏ కథ ఏ తీరున సాగునో అన్ని ముందుగా రాసేఉంటాడు ఆ పైవాడు ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు చరణం: 1 నువ్వడిగిపుట్టావా మీయమ్మకు నువ్వు షెప్పేమనోచ్చవ మీ అయ్యకు నువేంచుకున్నావా నీ ఊరిని నీ తోడ బుట్టినవాళ్లు అయినోళ్ళని లేదో నీ చేతుల్లో ఏది బాదెలారా ఇప్పటిదాక జరిగిందంతా నెమరేయరా అంతా మనమంచికే అనుకోవాలిరా అట్ల జరిగింది గనుకే ఇప్పుడు ఇట్లులుందిరా విజయంలో ఉంటే నువ్వు లోకానికి ఎరుకవుతావ్ ఓటమిలో ఉంటే నీకే ఎరుకైతది ఈ లోకం ఇట్టాగే ఉండి పొదురయ్యో నీ జీవితం అన్ని ముందుగా రాసేఉంటాడు ఆ పైవాడు ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు దేశానికి మాత్రమే ఫ్రీడమ్ వచ్చింది నాకింకా రాలే ఐ లవ్ ఇండియా బట్ ఐ హేట్ some ఇండియన్స్ చరణం :2 అవరోధం దాటాకే అందును శిఖరం గెలిచినా ప్రతి వాడి కథ చూడు నా మాటే నికరం కొమ్మలపై పూసిన ఆకులు నేలన రాలు భూమిని చీల్చుకుని పుట్టిన మొక్కలే వట వృక్షాలు ఓటమి అవమానాలు వూరికే రానే రావు వస్తే ఏదో పాఠం నేర్పేక పోనే పోవు న్యాయం నీలో ఉంటే నీకు ఎదురే లేదు చేసిన సాయం తప్ప ఏది నీతో రాదూ పోరాడే దమ్మున్నోడినే కవ్విస్తాయ్ కష్టాలు పోయిందే మున్నది ఇప్పుడు ఉన్నైగా ప్రాణాలు ఒక దారి మూసుకు పోతే తేరుచుంటాది ఇంకో రాధారి అన్ని ముందుగా రాసేఉంటాడు ఆ పైవాడు ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు 👏👏👏😍
@yerriswamyswamy2796
@yerriswamyswamy2796 4 жыл бұрын
చరణ్ అన్న సూపర్ సాంగ్
@karthikveladandi9939
@karthikveladandi9939 4 жыл бұрын
Super anna
@retawriathgilthaerb9742
@retawriathgilthaerb9742 4 жыл бұрын
Mobile ring tone song name in the beginning please.. ?
@rajarameshannepu6804
@rajarameshannepu6804 4 жыл бұрын
@@retawriathgilthaerb9742 sani song anna erojai release ayindi anna charan anna song
@prabhakardandera9545
@prabhakardandera9545 3 жыл бұрын
Love you anna love you so much❤❤❤🙏👍
@markashekar1119
@markashekar1119 2 жыл бұрын
ఈ పాట 5 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే మరి అన్న బ్రతికే వాడు i love u చరణర్జున్ అన్న 🙏🏽🙏🏽
@rasoolvadlakonda3699
@rasoolvadlakonda3699 Жыл бұрын
Badapadaku brother ni brother laga memu untam
@veeruloves1327
@veeruloves1327 3 ай бұрын
Bro... అన్నీ ముందుగా రాసే ఉంటడు ఆ పైవాడు... ఈడ ఎవ్వడు లేదు జరగాల్సింది ఆపేవాడు So, ee pata vacchina రాకపోయినా మనకి ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుద్ది... Sorry to say this
@nlinganna531
@nlinganna531 2 жыл бұрын
విజయంలో ఉంటే నువ్వు లోకానికి ఎరుకవుతవ్,ఓటమిలో ఉంటే నీకె ఎరుకవుతది ఈ లోకం,ఇట్టాగె ఉండి పోదురయ్యో నీ జీవితం.👌👌👌🙏🙏✨️🎊💐
@vinaykasturi5430
@vinaykasturi5430 4 жыл бұрын
అక్కడ ఆ CA(Charted Accountant) అంకెలతో లెక్కలేసి జీతాన్ని తీసుకుంటాడు.... ఇక్కడ మన అన్న CA(Charan Arjun) అనుభవాలతో లెక్కలేసి మన జీవితం బాగుగా ఉండాలని కోరుకుంటాడు.🙏🙏
@07chudusamayam07
@07chudusamayam07 4 жыл бұрын
సూపర్
@VenkateshJinukala
@VenkateshJinukala 4 жыл бұрын
👌👌
@kirankumaryandra9115
@kirankumaryandra9115 4 жыл бұрын
superb nice
@shekaredurugatla7246
@shekaredurugatla7246 2 жыл бұрын
👍
@kavyajonagoni7286
@kavyajonagoni7286 2 жыл бұрын
Alanti situation lo chanipovadam tappa m gurthu radu annayya
@ShivaKumar-tz8hq
@ShivaKumar-tz8hq 4 жыл бұрын
అన్ని ముందుగా రాసే వుంటాడు ఆ పైవాడు ఈడ ఎవడు లేడు జరగాల్సింది ఆపే వాడు. చరణ్ అన్నా సూపర్ .💐💐🙏🙏🙏
@akulachiranjeeviofficials3414
@akulachiranjeeviofficials3414 4 жыл бұрын
నీపాట వినలాంటే మనిషి తన జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకోలి.ఆన్న
@karthikbaswapuram983
@karthikbaswapuram983 2 жыл бұрын
అన్న మీకు అంతర్జాతీయం అవార్డ్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ న♥️
@lakkireddynitigna4083
@lakkireddynitigna4083 2 жыл бұрын
ఎంత బాగా రాసారండీ...🙏🙏🙏 శతకోటి దండాలు... U are a legend in writing... కొంచం బాధగా ఉన్నపుడు ఈ పాట వింటే చాలా ఆత్మవిశ్వసం వస్తుంది.. ఇంత గొప్ప పాటను రాసినందుకు పడినందుకు సమస్త బృందానికి వేల వేల వందనాలు... thankuuu ☺️☺️
@msheshbabu7690
@msheshbabu7690 4 жыл бұрын
బాధలో ఉన్నప్పుడు నీ పాటలు వింటే మనసు తేలిక గా ఉంటుంది చరణ్ అర్జున్ అన్న
@udaykiran6735
@udaykiran6735 Жыл бұрын
It's like me... 🤷‍♂️
@నందీశ్వరమల్లినాథ్
@నందీశ్వరమల్లినాథ్ 4 жыл бұрын
ఇదే నిజం...నీ పాటే సత్యం.జై చరణ్ అన్న.పాటల వనంలో నీ పాట అర్జునబాణం.
@praveenreddy3443
@praveenreddy3443 4 жыл бұрын
అవరోధం దాటాకే అందును శిఖరం .. నీ గొంతుతో మరో ఆణిముత్యం అన్న. inspired anna love you anna...!!!
@oreymava9162
@oreymava9162 Жыл бұрын
రెండు సంవత్సరాల క్రితం మొదటిసారి ఈ పాట విన్నప్పుడు ...నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు చాలా మనోధైర్యం పొందిన అనందం.. థాంక్స్ చరణ్ అన్న.. 🙏
@gkramesh100
@gkramesh100 Ай бұрын
మనసును హత్తుకునే పాట, ఇట్లాంటి పాటలు సమాజానికి చాలా అవసరం చరణ్ అర్జున్ లాంటి వ్యక్తి మనకు దొరకడం మన అదృష్టం.
@VillageTv1
@VillageTv1 4 жыл бұрын
మీ పాట కోసం... మీ లిరిక్స్ కోసం ఎదురు చూసే వాళ్ళలో నేను ముందు వరుసలో ఉంటా అన్నా.... Am Big Fan of You anna... and it's A great full motivational song from you is really superb... hats up to you anna......👏👏👏👏👏👏👏
@nandujula4533
@nandujula4533 4 жыл бұрын
Me all so
@padmaraodss6936
@padmaraodss6936 4 жыл бұрын
ఈ పాట గనుక 4 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే మా బామ్మర్ది బతికే వాడు వాడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు
@praveengoudrealestate8743
@praveengoudrealestate8743 4 жыл бұрын
నిజమే అన్న మా విజ్జి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అమ్మాయి కోసం ....ఒక 15నిమిషాలు అయితే బ్రతికేవాడు సంగారెడ్డి జిల్లా కంది మండలం ఉత్తేరపల్లి గ్రామము తెలంగాణ
@baikatitharesh6785
@baikatitharesh6785 3 жыл бұрын
బాద పడకండి అన్న
@66uii
@66uii 2 жыл бұрын
Anna patta
@kishankishan8560
@kishankishan8560 4 жыл бұрын
ఈ పాట చూసాక చాలా మంది మారుతారు అన్న 🙏🙏🙏 మారాలి పక్క చరణ్ అన్నా సూపర్ అన్న ❤️❤️
@vvinodvvinod5073
@vvinodvvinod5073 3 жыл бұрын
My name is v Vinod naku challa istam anna song
@chitikeshisrinivas8828
@chitikeshisrinivas8828 3 жыл бұрын
S
@mynainnerview3972
@mynainnerview3972 2 жыл бұрын
జీవితంలో అంతా అయిపోయిందని నిరాశ చెందే వారికి మళ్లీ ఆశ చిగురింప చేసే గొప్ప సాహిత్యం ఈ పాట సొంతం .
@gmahesh4665
@gmahesh4665 3 жыл бұрын
నాకూ బాద గా ఉన్న ప్రతి సారి ఈ పాట విoటున్న thank you Charan Arjun Annaya❤️
@mr.vjvlogs5344
@mr.vjvlogs5344 4 жыл бұрын
ఎంతగానో ఎదురు చూసాక వచ్చింది. అద్భుతంగా వచ్చిందన్న సాంగ్. ఎంతో అవసరమైన పాట. 👌👌👌👌❣️
@Ramthulla2010
@Ramthulla2010 4 жыл бұрын
Charan sir నీకు ఎవరు రారు పోటీ....... నీకు నువ్వే సాటి సార్ నువ్వు ఒక అద్భుతమైన మాణిక్యం సార్ we salute sir
@cchennaiah5885
@cchennaiah5885 4 жыл бұрын
Anna, ne, songs, super, cheran
@ajjamarilingam5601
@ajjamarilingam5601 4 жыл бұрын
Anna jai bheem super Anna song nice
@ajjamarilingam5601
@ajjamarilingam5601 4 жыл бұрын
Anna ambedkar song apudu vastadi anna plz ambedkar song kavali anna plz please anna
@ganeshpesari5447
@ganeshpesari5447 3 жыл бұрын
ఇ పాట ఐదు సంవత్సరాల క్రితం వచ్చి వుంటే మా బాబ్బయ్ బ్రతికి ఉండేవాడు😭😭😭😭😭
@PRASHANTH12367
@PRASHANTH12367 3 жыл бұрын
మిత్రమా మీ బాబాయ్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@srikanthnaskanti9221
@srikanthnaskanti9221 3 жыл бұрын
🙏
@navventhalla4606
@navventhalla4606 3 жыл бұрын
😭😭
@lokeshkumarengineer8830
@lokeshkumarengineer8830 3 жыл бұрын
చింతిస్తున్నాం. మా సానుభూతి ని తెలియజేస్తున్నాం
@anilyadhav5166
@anilyadhav5166 3 жыл бұрын
Don't worry brother... ఇప్పటికైనా ఎంతో మంది యువకులను కాపాడాలని korukundham... Om శాంతిః Mee babai గారి ఆత్మ ekkadunna shanthinchaali... 😐
@anilshashank8690
@anilshashank8690 4 ай бұрын
విజయం లో ఉంటే నువ్వు లోకానికి ఎరుకవుతావ్... ఓటమిలో ఉంటే నీకె ఎరుకయితది ఇ లోకం....super words 🙏
@srihanuman3879
@srihanuman3879 2 жыл бұрын
విజయం లో ఉంటే లోకానికి ఎరుక అవుతావు ఓటమిలో ఉంటే లోకం నీకు ఎరుక అవుతుంది 👏👏👏e song rasina variki🙏🙏
@mogiligiddaprasad
@mogiligiddaprasad 4 жыл бұрын
చరణ్ అన్న ..నీకు జన్మనిచ్చిన అమ్మ నాన్న పాదాలకు వందనం అన్న......నీవు రాసే ప్రతి పాట అందరి మనసుకు దగ్గర గా ఉంటుంది అన్న.....
@ravipalasi007
@ravipalasi007 4 жыл бұрын
ఒకదారి మూసుకు పోతే ఇంకో దారి ఉంటది...👌👌👌.జీవితం గురించి ఒక్క పాటలో చెప్పావ్ superb
@sainadha425
@sainadha425 4 жыл бұрын
Adi correct ..call me my number 9701244116.........oka compitative field lo vunna vadiki telustundhi
@narendarreddyk.4226
@narendarreddyk.4226 4 жыл бұрын
ఆ బ్రహ్మ ఇతనికి ప్రాణం పోస్తే...దాన్ని మధ్యలోనే ఆగనీయక పున:ప్రాణం పోసిన మీరు ఆ బ్రహ్మకు ఏమి తీసిపోరు...
@nagarajueslavath168
@nagarajueslavath168 2 жыл бұрын
అన్నగారు మీరు రాసిన ప్రతి పాట ప్రతి లిరిక్స్ ప్రతి గుండెను తట్టి లేపేలా నీ మెదడును వాడి ఈ ప్రపంచానికి తెలియపరుస్తున్నటువంటి అర్జున్ అన్నగారికి పాదాభివందనాలు మీ గాయకుడు నాగరాజు నాయక్
@sridharnagelli7566
@sridharnagelli7566 3 жыл бұрын
సచ్చేటోళ్లకు పానం పోసే పాట..💓🙏
@07chudusamayam07
@07chudusamayam07 4 жыл бұрын
నా కర్మ ఫలం లేచినప్పూడు నుండి రాత్రి నిద్రపోయే వరుకు కష్టపడుతున్న కని జీవితం అందమైన పుస్తకం అన్న ప్రతి ఒకటి పరిచయం చేసింది 😭💐🦟🐅🙏
@nagarajugadicherla1358
@nagarajugadicherla1358 3 жыл бұрын
Anna ni peru ne nobar
@nallamravikumar1662
@nallamravikumar1662 3 жыл бұрын
Nothing much Iam challenge Iam fighting in 52 years this song inspiration to me I have earned 50 lacks I love you Chinna
@nallamravikumar1662
@nallamravikumar1662 3 жыл бұрын
I have loss everything but this song learned so much my kind request please don't get negative
@hindustan7281
@hindustan7281 2 жыл бұрын
@jagandiaries5559
@jagandiaries5559 4 жыл бұрын
అమూల్యమైన అక్షరాలు అద్భుతమైన భావం నాకు నిరంతర ప్రేరణ ఇస్తున్న ఈ పాటలోని మాటలు; నా హృదిలో అతిప్రత్యేకం సదాపదిలం... ప్రేమతో... మీ సంగీత, సాహితీ పిపాసి సండ్రాల యల్లయ్య.
@chitty0072
@chitty0072 4 жыл бұрын
Manadhi Ani rasipetti unte ekkada unna mana daggariki compulsory ga vasthadii..... Great lyrics 👌👌
@hari_7_yellowboy
@hari_7_yellowboy 4 жыл бұрын
Ur really super sister
@versatilehighschoolmahabub8205
@versatilehighschoolmahabub8205 4 жыл бұрын
Correct god Grace.. Suman leader
@sureshbabu9745
@sureshbabu9745 Жыл бұрын
నిజం అన్నయ్య మీ పాటలు వింటే చనిపోవాలి అని అనుకున్న వాళ్ళు మనసు మార్చుకుంటారు ఇది నిజం
@bonagirirajeshkumar2432
@bonagirirajeshkumar2432 2 жыл бұрын
Naku asalu songs vinadam a nachadu anna... Kani Ne songs prathi roju vinali anipisthadi anna..... @Charan Arjun Love you anna Love from Nalgonda
@janathacreationvillagecomedy
@janathacreationvillagecomedy 4 жыл бұрын
అన్న నేను కూడా పెద్ద ఫ్యాన్ మీకు సాంగ్ 6 కి వస్తది అనుకోని ఫుల్ wait చేశా బట్ 9:30కి వచ్చింది anyway song super annaa
@prashanththotakuri8533
@prashanththotakuri8533 4 жыл бұрын
Anna your super anna
@nandagirisathishkumar6829
@nandagirisathishkumar6829 4 жыл бұрын
ఏందో ఏమో భయ్యా🤦🏻‍♂️ మనకంటూ శత్రువు ఎవడు ఉండడూ, మనకి మనమే శత్రువులం. కాలం గడిచిన తర్వాత జ్ఞానోదయం అయినా లాభం లేదు... చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్తగా ఉండేందుకు, కాలం పది సంవత్సరాలు వెనక్కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. 😥♥️🙏🏼🇮🇳
@sampath.koduri
@sampath.koduri 3 жыл бұрын
నువ్వు మాములోడివి కాదు boss
@saralakavitha5681
@saralakavitha5681 3 жыл бұрын
Super
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
👌టైం
@JagadishBattu
@JagadishBattu 3 жыл бұрын
Crct bro
@hyderabadkadaggad6273
@hyderabadkadaggad6273 4 жыл бұрын
999likes unnai na like tho 1k ayyaye Naku musth anipinchindhi e feel అన్నీ ముందుగా రాసే ఉంటాడు ఆ పైవాడు ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు Apt. Lyrics Charan Arjun gaaru Big fan of U sir
@rkcreations2975
@rkcreations2975 3 жыл бұрын
చరణన్నా ♥️ నీ సాంగ్స్ వింటే హ్యాపీ బ్రతకాలనిపిస్తుంది ప్రాణం పెట్టి పడుతావ్ ప్రతిపట 👌
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
అన్న ఈ పాట మళ్లీ మళ్లీ నన్ను భాధ పెడుంధుంధి. కాని నా జీవితంలోకి వచ్చి ఆమే నన్ను భధపెడుథుంధి. ..ఓం నమః శివాయ...హరహర మహదేవ.... అంతా nv 👏👏👏
@gmaheshofficial
@gmaheshofficial 4 жыл бұрын
పోరాడే దమ్మున్నోడినే కవ్విస్తావి కష్టాలు.సూపర్ గా పాడారు అన్న
@prakashreddy1622
@prakashreddy1622 2 жыл бұрын
Super song
@gnggoud9389
@gnggoud9389 4 жыл бұрын
అన్ని ముందుగానే రాసి ఉంటాడు ఆ పై వాడు lyric super
@bhagat1002
@bhagat1002 3 жыл бұрын
అన్న నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది పాటలు పాడటంలో గోప్ప వారిలో నివు ఒకరు ఇంకా పాడు అన్న
@bhaskarirugu5474
@bhaskarirugu5474 3 жыл бұрын
చరణ్ అన్న మీ పాటలు మీ మాటలు వింటుంటే నాకు చాల ఆనందంగా ఉంది మీకు వందనాలు ... అన్న గారు
@sharitha6975
@sharitha6975 Жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ బ్రదర్... ఏన్ని ప్రాణాలు ఈ పాటతో నిలబెట్టారో గ్రేట్ బ్రదర్....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mrnaveenballa5527
@mrnaveenballa5527 4 жыл бұрын
అన్న చదువు గొప్పతనం గురించి చెప్పే ఒక గొప్ప మంచి song మాకు kavali.....
@nlinganna531
@nlinganna531 4 жыл бұрын
S
@krishnamurthyb9220
@krishnamurthyb9220 3 жыл бұрын
అన్నా నీ పాటలకు నీకు తలవంచి నమస్కరించడం తప్పా నేనేమీ చేయలేను.. 🌹🌹👌👌🙏👌👌🌹🌹
@padmaraodss6936
@padmaraodss6936 4 жыл бұрын
అందరి జీవితాలు ఈ పాట లాగానే ఉంటుంది అన్న పాట మాత్రం చాలా చక్కగా రాశారు పాడారు సాంగ్స్ అన్నీ కూడా ✊✊🙏🙏👌👌💐💐🌹🌹❤️❤️
@santhoshkumarthaneeru7369
@santhoshkumarthaneeru7369 3 жыл бұрын
Charan anna, your lyrics are amazing and inspiring.
@srinivassr7058
@srinivassr7058 2 жыл бұрын
మనసు పెట్టి రాసిన మనసున్న మహారాజు ఎవరో ఈ రచయితా సెథ కోటి వందనాలు నీకు
@sanjeevkumarvasi1363
@sanjeevkumarvasi1363 4 жыл бұрын
చరణ్ అర్జున్అన్న గారి పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి, హృదయానికి హత్తుకునే అర్థం ఉంటుంది లాలించే లా💌✍️
@07chudusamayam07
@07chudusamayam07 4 жыл бұрын
సూపర్ అన్న గారు
@vinayvemula966
@vinayvemula966 4 жыл бұрын
అన్నీ ముందుగ రాసే ఉంటడు ఆ పైవాడు... ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపేవాడు.....Woow what a Meaningful Lyrics👌👌
@vineethvinny8081
@vineethvinny8081 4 жыл бұрын
sad songs ante ఇష్టం vunna vallu like cheyandi
@ramachandraraovv9405
@ramachandraraovv9405 2 жыл бұрын
Excellent Song. Most of his songs are for the society and are so inspirational. A big bow to Charan Arjun
@ardj783
@ardj783 2 жыл бұрын
నిజంగ ఒక్కోక్క అక్షరంతో రోమాలు నిలబడ్డాయి పాటలో thanku Anna
@rajkumardrajkumard8447
@rajkumardrajkumard8447 4 жыл бұрын
E pata vintu comments chadhivithe enni problems vunna anni chinnaviga anipisthunnai super song super comments brothers
@Nageswar_rathod
@Nageswar_rathod 4 жыл бұрын
చచ్చిపోదం అనుకున్న వారి బ్రతికి సాధించాలి అని ,ప్రేమంటే అమ్మాయి ప్రేమ కాదు అసలైన ప్రేమ అమ్మానాన్నల ది అని నిరూపించవు అన్న,నీ పాట లో ఎదో తెలియని దైర్యం ఉంటది ,u always great brother, congrats and all the best to next video,
@battukumar1892
@battukumar1892 4 жыл бұрын
మాకు ఇంత మంచి పాట ఇచ్చినందుకు చాలా థాంక్స్ చరణ్ అన్నయ్య
@klakshminarayana653
@klakshminarayana653 2 жыл бұрын
చరణ్ అన్న ప్రతి song లో ఒక అర్థం ఉంటుంది All the very best anna
@lakumallapandu5397
@lakumallapandu5397 Жыл бұрын
Konni vela sarlu chusna vinna.e song bhore kottadhi...em create chesnavanna..superrrrr love you
@sadanandamripika2673
@sadanandamripika2673 4 жыл бұрын
అన్నా నీ మీ ప్రతి పాటలు నేను వింటున్నాను హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి అన్న పాటలు సూపర్ అన్న
@venkateshbotla843
@venkateshbotla843 4 жыл бұрын
అన్న, మీ పాట వింటుంటే ఏదో శక్తి వస్తుంది. మీ కలంలో జాలువారిన అక్షరాలు మీ పాట రూపంలో వింటుంటే ఎంతో ఆనందంగా వుంది, ఆ ప్రకృతి ఒడిలో ఉన్నట్టు వుంది. Thank you for this wonderful songs 🙏
@SingerJhansi
@SingerJhansi 4 жыл бұрын
మీ మాట మీ పాట చాలన్నా... ఈనాటి ఈ యువతకు.... ఈ పాట ద్వారా గొప్ప సందేశాన్ని ఇచ్చారు థాంక్యూ సో మచ్ చరణ్ అన్నయ్యగారు...
@RanjithKumarGuruswamy
@RanjithKumarGuruswamy Жыл бұрын
అన్నయ్య మీరు చేపిన మాటలు నా కాలు తేరిపి చావి మికు ధన్యవాదములు 👏👏🙏💐💐❤️🌿💪
@ManairSaduvu
@ManairSaduvu 3 жыл бұрын
మీరు రాసే ,పాడే ప్రతి పాట మా మనస్సు అంతరాల్లో ఎప్పటికీ నిలిచి పోవును👌👌👌👌🙏🙏🙏🙏
@laxmanjinukala5006
@laxmanjinukala5006 4 жыл бұрын
అన్న మీకు పదాబి వందనాలు సూపర్
@gopumahesh1078
@gopumahesh1078 4 жыл бұрын
ఎగిసే ప్రతీ అల తీరాన్ని చేరదు.. కురిసే ప్రతీ చినుకు నేరుగా నేలని తాకదు.. మోలిచే ప్రతీ మొక్క మ్రానై ఎదగదు.. నిలిచే ప్రతీ శిల శిల్పంగా మారదు.. కాల్చే ప్రతీ నిప్పు మహాయజ్ఞమూ కాదు... నడిచే ప్రతీ దారి పూలమార్గమై గమనం చూపదు.. విడిచే ప్రతీ పాదం ప్రబోదుడై పాఠం నేర్పదు.. గడిచే ప్రతీ నిమిషం జ్ఞాపకంగా మిగలదు.. తుడిచే ప్రతీ కన్నీటికి కారణాలు ఉండవు... ప్రకృతైనా, పరిస్థితులైనా మనకు ఎల్లప్పుడు అనుగుణగా ఉండవు...మనమే వాటిని అనుగుణంగా మార్చుకోవాలి😊....✍️ Gopu Mahesh
@holylyrics454
@holylyrics454 4 жыл бұрын
Anna mee నంబర్ కావలి My number 6304055043 whats app
@vijaychinnam7456
@vijaychinnam7456 4 жыл бұрын
Super bro
@gopumahesh1078
@gopumahesh1078 4 жыл бұрын
@@vijaychinnam7456 tq bro
@dhanrajnaresh5817
@dhanrajnaresh5817 4 жыл бұрын
Super comment...
@ranjithreddyvlogs2279
@ranjithreddyvlogs2279 4 жыл бұрын
Thopu Rasavu Brother
@saireddy9586
@saireddy9586 4 жыл бұрын
చరణ్ అర్జున్ అన్న నీకు తెలుగు ప్రజల ఆశీస్సులు ఎప్పటికి ఉంటాయి నీ ప్రతి మాట మనసుని కదిలిస్తుంది🙏🙏🙏💞💞💞💐💐💐
@sunilmanchi7936
@sunilmanchi7936 2 жыл бұрын
What a song.excellent meaning.hats off.love this song
@ramakoteswararaopalle8641
@ramakoteswararaopalle8641 Жыл бұрын
Vijayamlo unte nuvvu lokaniki erukithav....otamillo unte neeku erukithadi e lokam.... Amazing lyrics
@laxmankurmilla2713
@laxmankurmilla2713 4 жыл бұрын
Meeru agust 6 th evng 6 ani chepparu.... Waiting appatinundi... Ivvala mng nunchi 6 yeppudu avtado ani wait chestunna... Indaka post chesaru... Hammayyaaa... Song chudakundane like kotta.. Definitely bavuntadani☺
@versatilehighschoolmahabub8205
@versatilehighschoolmahabub8205 4 жыл бұрын
S Avunu super.. Suman leader
@malleshpotharaju4688
@malleshpotharaju4688 4 жыл бұрын
Me also sis
@talarirangaswamy6425
@talarirangaswamy6425 4 жыл бұрын
Super
@anilmaske5637
@anilmaske5637 4 жыл бұрын
charan bhaya aapke words main truth hai, i am from Maharashtra but i can feel your words easily. #Respect
@rajendarmekala85
@rajendarmekala85 4 жыл бұрын
మనసుపూర్తిగా చెబుతున్న అన్న సూపెర్ నీకు 🙏🙏🙏🙏అన్నా
@PhaniAlt9-dw1tq
@PhaniAlt9-dw1tq 6 ай бұрын
నిజంగా సినిమాల్లో చూసినట్టు సాంగ్స్ ని మూవీస్ ని చూసి ఇన్స్పైర్ అవుతారా నేనెప్పుడూ అనుకోలేదు కానీ ఈ సాంగ్ విన్న తర్వాత నేను చాలా సార్లు డిప్రెషన్ నుండి బయటకు పడ్డాను చాలా ఎంకరేజింగ్ గా అనిపించింది థాంక్యూ అండి ఇంత మంచి సాంగ్ అందించినందుకు
@sagarsagargopal8949
@sagarsagargopal8949 2 жыл бұрын
chala bagundi anna song love you anna
@balajibalu2988
@balajibalu2988 3 жыл бұрын
మైండ్ బ్లోయింగ్ పాట అన్న సూపర్బ్ 👌👌
@praveengoudrealestate8743
@praveengoudrealestate8743 4 жыл бұрын
చావాలి అనుకునేవాడు ఈ పాట ఒక్కసారి వింటే చాలు 1000% బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు ....చరణ్ అన్న నువ్వు చాలా చాలా సూపర్ అన్న.... సినిమాలకోసం వాళ్ళు పాటలు రాస్తారు సమాజం కోసం నువ్వు రాస్తున్నావ్ పాటలు ...so నువ్వే అన్న సూపర్ వాళ్ళు కాదు
@purnachandar6624
@purnachandar6624 4 жыл бұрын
బాగుంది Inspiration Song👌🏼 👍🏻 and ఈ రోజు చెడ్డది కావొచ్చు కాని రేపు మంచిది అవ్వొచ్చు కదా and నిజాం ఏప్పుడు చెదుగానే ఉంటుంది ఈ రొజు కంటే రేపు అందంగా ఉండొచ్చు ఉంటుంది..!
@bodaanjaneyulu1459
@bodaanjaneyulu1459 2 жыл бұрын
ఒక్క సంవత్సరం కిందట నేను చవలి అనుకున్న కానీ ఈ పాట నన్ను పూర్తిగా మర్చిది అన్న ఎప్పటికి మీ పాటలకు నేను వీరాభిమానినీ అన్న థాంక్యూ
@madhubandi8278
@madhubandi8278 Жыл бұрын
Heart touching lyrics annaya i can't control my tears 😭😭😭😭😭😭💔💔💔💔💔💔💔😭😭😭😭😭😭😭
@pothepakajohnny9555
@pothepakajohnny9555 4 жыл бұрын
Last lo words sooper .......wonderfull message👌🏽👌🏽👌🏽🍀🍀🍀
@naresh7613
@naresh7613 3 жыл бұрын
ఏం చెప్పినవే అన్నయ్య అర్థం చేసుకున్న వారికి ఈ పాట ఒక అద్భుతం .జీవితంలో గెలవాలి అనుకునేవాడికి ఒక ఆయుధం. చరిత్ర సృష్టించాలి అనుకునేవాడికి ఈ పాట ఒక అస్త్రం. ఈ పాట విని కూడా జీవితం యొక్క విలువ అర్థం చేసుకో లేకపోతే అంతకన్నా మూర్ఖుడు ఉండడు🙏🙏
@kommurisuresh3200
@kommurisuresh3200 4 жыл бұрын
Super Charan arjun bro I'm your fan💐
@shekerallesheker9839
@shekerallesheker9839 Жыл бұрын
చరణ్ అన్న సూపర్ 👌🏽👌🏽🙏🏾🙏🏾🙏🏾 అన్న తమ్ముడు బంధం గురించి చాలా పాడారు అన్న
@deshapagashivani8561
@deshapagashivani8561 Жыл бұрын
Mi patalu vinna prathi okariki life ante anto artham avuthadi..... Super sir...
@sanganamonianjaneyulu7242
@sanganamonianjaneyulu7242 4 жыл бұрын
బ్రదర్ ఈనాటి యువకులు ఫోన్ మోజులో పడి జీవితాన్ని మరచిపోతున్నారు వారికోసం ఒక్క పాట అన్న please
@gellisrikanthyadavsrikanth7639
@gellisrikanthyadavsrikanth7639 3 жыл бұрын
Super song anna
@mendapolinaidu7933
@mendapolinaidu7933 2 жыл бұрын
Same ఫిలింగ్
@tompalabhaskararao7983
@tompalabhaskararao7983 2 жыл бұрын
Avunu one song.. please ...
@manurajumanucreations7207
@manurajumanucreations7207 4 жыл бұрын
WOW Superb annaya 💐💐 ని సాంగ్ వచ్చిన రోజు మాకు పడ్డాగే
@narendarreddyk.4226
@narendarreddyk.4226 4 жыл бұрын
నువ్వో రాయి నేనొక శిల్పి పాటను మించిపోతుంది ఈ పాట, for sure...
@pasupula9291
@pasupula9291 2 жыл бұрын
అన్న నీలాంటి గాయకుడు, రచయిత, ఈ లోకంలో నువ్వు మాత్రమే అన్న...
@muralinagelli6779
@muralinagelli6779 3 жыл бұрын
మీ పాటలు వింటుంటే ఏదో తెలియని అనుభూతి అన్న
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 56 МЛН
Akali 2020 |ఆకలి|Charan Arjun|Gmc Televission
5:15
Charan Arjun GMC
Рет қаралды 1,9 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН