అంగర మా అమ్మమ్మా గారి ఊరు తొరాటి రామూర్తి గారి మనవడు ను యర్రంశెట్టి వీరబాబు(మి సేవ)మా బావ మేనత్త గారి అబ్బాయి చిన్నప్పుడు నిర్మల కాన్వెంట్ స్కూల్లో చదువు కున్నాను మాది బుర్రిలంక గ్రామం కడియం మండలం కొత్తపల్లి వారి అబ్బాయిని
@sarakanamKrishna2 ай бұрын
అంగర గ్రామాన్నిచూస్తుంటే మాచిన్నప్పుడు మా అమ్మమ్మ గారివూరు ,మావూరు ఆకాలం నాటి నెమ్మది గా వుండే మా వెనకటి తరం పెద్దలు నెమ్మదిగా వుండే ప్రజాజీవనం వారి నిండైన స్నేహపూర్వక మైన నవ్వులు,నిదానమైన జీవనశైలి ఇవన్ని గుర్తుకొస్తూన్నాయి.అప్పటి కాలాన్ని ఈ సంగర గ్రామం లో చూస్తున్నాను తమ్ముడూ.god bless you.and the villegers.
@jyothi-jz1234 күн бұрын
Thanks Andi maa voori ni intha baga choopinchinanduku
@nagababukankatala36103 ай бұрын
జైశ్రీరామ్ ఈ వీడియో చాలా అద్భుతంగా తీశారు పురాతనమైన వేణుగోపాలస్వామి గుడి మర్చిపోయారు చేనేత సొసైటీ ఓటి పురాతనమైనది గోల్డ్కూ షీల్డ్ వచ్చినది ఉప్పాడ చీరలు ఒరిజినల్ దొరుకుతాయి
@mythilipeddinti4512 ай бұрын
నేను పుట్టి పెరిగిన ఊరు, చాలా ఆనందించా ము, but అయ్యో మా వేణుగోపాల స్వామి గుడి చూపించలేదు అనుకున్నాము, మా friends అందరికీ ఫార్వర్డ్ చేశాను. వాళ్లంతా వీడియో చూసి సంతోషించారు,. మీరు మా ఊరికి కొత్తగా వీడియో తియ్యటానికి వెళ్ళారు అనుకున్నాం, చాలా మంది ఇక్కడ (హైదరాబాద్ ) లోఉన్నాం.anyhow we r all ఒకసారి అంగర వెళ్లి పోయాం (through ur vedio)thanku.. N All the best.
@KonaseemaLife2 ай бұрын
Thanks andi. Marala vellinappudu avi chupistanu.
@kantamsettydeepika59542 ай бұрын
Thankyou so much video bagundi👌👌💐💐
@venkateswarlukolla66363 ай бұрын
వీడియో మొత్తం చాలా బాగుంది బాగుంది
@jyothi-jz1234 күн бұрын
Inko manchi vedio theeyandi sir maa voori gurinchi ,inka enno adbhuthalu vunnai avi kuda choopinchandi
చాలా బావుంది 👌 మాకు ఎన్నో విషయాలు తేలిపారు మీరు, ఎన్నో గుడులను చూసాము, మీ వీడియో ద్వారా, మలికాసుల పేరు మొదటిసారి వింటున్నాము, బసవలింగం గారి శతకం ఇప్పుడు అందుబాటులో ఉందా? 🤔 తెలుపగలరు 🤗.
@eswarikorla69752 ай бұрын
Super 👌
@svnaidu86672 ай бұрын
మా సొంతూరు 😍😍
@PeswarEswar-l7r2 ай бұрын
Super bro
@vissavenkat9141Ай бұрын
బళ్ళా బసవలింగం గారి.. ది అంగర.. గ్రామ..మా...
@subbarayuduvv46252 ай бұрын
Nice Video
@BUTCHIBABU19823 ай бұрын
Nice one ! But you missed the oldest and richest Sri Venu Gopala Swamy temple and also about handloom society as my friends comment.
@KonaseemaLife3 ай бұрын
give me ur number sir some information .
@korlasreenivasu43173 ай бұрын
My village video super
@satyasubramanyam36112 ай бұрын
Super
@BhavaniamujuriBhavani2 ай бұрын
Ma sontha vuru
@chopperlapattabhi44012 ай бұрын
angara graamam chalabbagundi
@vannuruswamy51553 ай бұрын
Godavari Jilla lo puttina prathi okkaru chala adrustavanthulu.....
@muralij58263 ай бұрын
How many km from kakinada n rajhamahedravaram
@legendarygamer15652 ай бұрын
మా ఊరు
@mehpaltekam12543 ай бұрын
Accha hai
@Ramanagopalaswamy15922 ай бұрын
అంగర మా అత్త వారి ఊరు.మా శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయాన్ని చూపించలేదు.అంగర అందమైన గ్రామం.మా ఇలవేల్పు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి
@srinivaskota21933 ай бұрын
Chala,
@rajaveeravenib32473 ай бұрын
Market veedhi chupinchuledhu enti andi😢
@ss-wn8mg2 ай бұрын
KORUMILLI chupinchandi
@KonaseemaLife2 ай бұрын
Ok andi
@lalitha74113 ай бұрын
🙏🙏🙏
@rajeshwarir44383 ай бұрын
🙏🙏
@subbarayuduvv46252 ай бұрын
How to reach ?
@KonaseemaLife2 ай бұрын
Near kapileswarapuram to angara 3 km. Nearest Ravulapalem 15km
@muralikrishna-zr2fy2 ай бұрын
వీడియో తీసి పెడదాం పలానా గ్రామంది అనుకున్నప్పుడు ఆ గ్రామం యొక్క విశిష్టతలు ముందుగా తెలుసుకుని ఆ మరునాడు గాని లేదా మరేదైనా రోజున vdo plan చేసుకుంటే బాగుంటుంది అని మా విన్నపం ఎందుచేతనంటే అత్యంత పురాతనమైనది విశేషమైన ప్రశస్యం కలిగినది, స్వయంభూ క్షేత్రమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం గురించి మీకు ఎవరు గ్రామంలో చెప్పలేదా లేక avoid చేశారా గ్రామం గురించి మీకు vdo తీయాలి అని ఇంట్రెస్ట్ వున్నప్పుడు వూరి అన్ని విశేషాలు అన్ని తెలుకుని vdo cheste బాగుండేది అని నా ఆలోచన
@KonaseemaLife2 ай бұрын
Aa Video vastundi
@subbarayuduvv46252 ай бұрын
Address of Angara Village
@subburajcreations96612 ай бұрын
mandapetaki 10 km
@saganagu82793 ай бұрын
జై శ్రీరామ్ మీరు వీడియో బాగానే తీశారు కానీ అంగర లో చేనేత సొసైటీ లో చాలా మాది చేనేత కార్మికులు జీవిస్తున్నారు అంగర చేనేత సొసైటీ రాష్ట్రము లో చాలా ఫేమస్ అయినా చేనేత సొసైటీ మన అంగర
@KonaseemaLife3 ай бұрын
Ok. మీ నంబర్ ఇవ్వండి. నాకు ఇన్ఫర్మేషన్ కోసం.
@duggiralatube3 ай бұрын
Pamarru East Godavari inkada nunchi Baga daggara ma ammama tatagaru Devarapalli vari uru
@ganni55552 ай бұрын
వీడియో అంతా బానే తీశారు అండి వేల సంవత్సరాల నాటి వేణుగోపాలస్వామి గుడి వేల సంవత్సరాల నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వీడియో తీసి పెడితే వీడియో ఇంకా బాగుండేది
@KonaseemaLife2 ай бұрын
Next time tappa kunda vastyi
@bhaskarvishayavisleshini83123 ай бұрын
అంగర లో గాంధీ బొమ్మ ఎంతో ప్రసిద్ధి చెందినది. దీనికి సుమారు 60 సంవత్సరాల చరిత్ర వుంది. ఇది కూడా కవర్ చేస్తే బాగుండేది. సమయము రోడ్లు చూపించుటలో వృధా చేశారు. ముందు హోమ్ వర్క్ చేసి, తర్వాత వీడియో తీయాలి. హాస్పిటల్స్, స్కూల్, గోపాల స్వామి గుడి నెక్కంటి సినిమా హాల్ కూడా కవర్ చేయలేదు. ఆ ఊరు వదలి ఎన్నో సంవత్సరాలు క్రితం వచ్చినవారికి మీ వీడియో మొత్తం మీద ఆనందం కలిగించినది.