ప్రసాదం ఎలా స్వీకృతి జరగాలో చాల స్పష్టం గా చెప్పారు. మీరు చెప్పింది అక్షరాలా నిజం .ప్రసాదం శరీరంలో సమ్మిళితం అవ్వాలి, అంతేకాని దుర్గంధం గా మారేఅంత స్థాయిలో తీసుకోకూడదు. ఖచ్చితంగా ప్రసాదం అంటే అపురూపమనే స్థాయిలో మాత్రమే భక్తులకు అందించాలి. విశృంఖల లబ్యత ఎవ్వరికీ ఉంచకూడదు. VIP దర్శనం ఒక దరిద్రం. స్వామి ముందు ఎవడు VIP? స్వామి అర్చకస్వాములు, పీఠాధిపతులు, ప్రధాని, రాష్ట్రపతి తప్ప ఇంకేవ్వరికీ ప్రత్యేకత చూపవలసిన అవసరం లేదు. మందిరాలు సామాన్య ప్రజల పరివర్తన క్షేత్రాలు. వారే ప్రథమ ప్రాధాన్య అర్హులు ఇది గుర్తించి మార్పులు శ్రీకారం చుట్టింది అని విజ్ఞప్తి చేస్తున్నా. ఎటువంటి రాజకీయ మూలాలు ఆప్రాంతంలో ప్రవేశం లేకుండా కీలక నిర్ణయం చేయ్యాలి. ఓం నమో వేంకటేశాయ..
@MADDALITIRUMALARAMANUJAАй бұрын
మీరు చెప్పింది super మేడం
@BandaGangaraju-q4hАй бұрын
Excellent . Full of clarity about Prasadam.
@Naidu-wz1tnАй бұрын
అందరిని జైలు పంపాలి కరెక్ట్ మీరు చెప్పింది మేము కూడా అదే కోరుకుంటూన్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏
@rajukwt3223Ай бұрын
మేడం పోయిన పాలన మద్యం ఎట్ట ఉచ్చలవిడిగా రోజుకు ఒక బ్యాండు రోజుకు కల్తీ అదేవిధంగా కొండమీద గూడా విచ్చలవిడిగా ఆట ఆడినారు 🎉🎉🙏🙏🚩
@bandaridilleswar4392Ай бұрын
Amma i proved to call as Amma like my mother
@hindudvrАй бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🌹🙏🌹 కొండవీటి జ్యోతిర్మయి గారు చాలా చక్కగా చెప్పారు తల్లీ మీకు ధన్యవాదాలు వెంకటేశ్వర స్వామి ఎవరినీ వదలడు పాపం పండుతుంది తప్పదు తల్లీ 💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝
@sreelakshmi7313Ай бұрын
We are there with you,mam, wonderful daignosis and excellent treetment
@user-sriram88308Ай бұрын
Wow ..valid infooo….entha baga chepparoooo thanu…om namo venkatesaya..❤❤❤❤❤
@kaipa9982Ай бұрын
ప్రసాదం అంటే స్వామివారి దయ, కరుణ, కటాక్షం ఉంటేనే అది మన చేతిలోకి చేరుతుంది..... పరమపవిత్రంగా.. భావించి కళ్ళకు ఆద్దుకొని, భక్తితో కళ్లుమూసుకొని స్వీకరిస్తాం.. స్వామివారికి నిత్యం నివేదించే 150 రకాల నైవేద్యాలు,కునిత్యం నెయ్యి అవసరంచాలా ఉంటుంది. స్వామివారిమూలవిరాట్టుకు దగ్గరగా వున్న దీపాలు మొదలుకొని , అన్నిరకాల ఉత్సవాల దీపాలకు,యావత్తు ఆలయములో జరిగే నిత్యహోమాదులకు,అన్ని ttd అదీనములో వున్న ఆలయాలకు ప్రతిరోజూ ఆవునేయ్యి అత్యవసరం. ప్రసాదం ఎక్కువ రోజులు నిల్వకు సుగంధ ద్రవ్యాల కొలత... నే దిట్టము.. అంటారు. ఎక్కువ లడ్డూలను ను విక్రయిస్తే కొని, మరుసటిరోజుకు ఎండిపోయ్యాక పడేస్తున్నారు.. ఆలయ దర్శనమయ్యాక..ఎడమవైపు వెలుపలిద్వారము.. కోనేటిగట్టు దగ్గరనుండి చూస్తుంటే తెలిసిపోతుంది ఎన్నిచేతులల్లో,ఎన్ని లడ్డుల కవర్లు నిండా వెళ్తాయో కనిపిస్తుంది...శతబ్దాల చరిత్ర తిరుమల ఆలయానికి వుంది. రారాజులు, చక్రవర్తులు సుల్తానులుకూడా ఆలయబాగోగులు చూచారు, యేనాడు ఆగమాశాస్త్ర పద్దతికి లో తలదూర్చిన దాఖలాలు కనబడవు.రామానూజ ఆచార్లు,ఆళ్వార్లు, జియర్లు మహాభక్తుడు అన్నమయ్య లాంటివారే స్వామివారి నిత్య కైంకార్యాలు ఉత్సవాలు జరిపించారు.. ఏదో ఒక అర్హత ఉంటే, ఆకాలములో నే ఆలయ విధివిధానాలు చూచారు. అప్పటికి ఇప్పటికి... తేడా... ప్రజలకు, పెరుమాళ్లకు ఎరుక..మొదటిగడప వద్ద దర్శనం,తీర్థము, శఠారి తీసుకున్న రోజులు మావి. ఓంనమోవెంకటేశాయ..🙏🏾🙏🏾🙏🏾
@prakasarao8901Ай бұрын
Nice explanation madam ji
@VihanandfriendssquadАй бұрын
🙏baga chepparu madam prasadam gurinchi
@siripuramramachandram1253Ай бұрын
కర్మ సిద్ధాంతం ప్రకారం పశు జన్మ ఎత్తి నరకం అనుభవించక తప్పదు థాంక్యూ మేడం
@ratnakarraopotluri1124Ай бұрын
Correct
@karlaradhika2119Ай бұрын
Super madam
@kothapallyashok2178Ай бұрын
Jai srimanarayan prasadam gurinchi bhaga chepparu
@madalaseshasaiАй бұрын
Namskaramas Master CVV namaskaras master CVV
@ksunny6948Ай бұрын
Madam malli start cheyandi srivari sena
@sitaramdasnunnabhatla4985Ай бұрын
జ్యోతిర్మయి గారు చాలా మంచి మాటలు చెప్పారు. లడ్డూలు ఎక్కువ తెచ్చుకున్నవారందరూ తినటానికే తెచ్చుకోరు. నేను వెళ్ళినప్పుడల్లా దాదాపుగా 20 లడ్డూలు తెచ్చుకుంటాను. మా చుట్టుపక్కల ఉన్న 25 కుటుంబాల వరకు ప్రసాదం పంచుతాము. అందువల్ల మనిషికి 2 లడ్డూలు అని పరిమితం చెయ్యకండి ప్లీజ్.
@bhaveshreddy3206Ай бұрын
ఇంకా సమర్ధించుకుంటున్నాడే, కృష్ణ దేవరాయలు కాలంలో ఆ మహారాజులు తల దూర్చలేదే,అప్పటి నీతీ నిజాయితీ ఇప్పుడు లేవే
@subramanyamdonepudi7765Ай бұрын
Correct
@sudhakararaoalapati2612Ай бұрын
నిరూపమా మీరు ఈ రెండు రోజుల నుండీ, ఇటువంటి (కొండవీటి వారు ) భక్తి పూర్వక, ఆధ్యాత్మిక వేత్త లతో ఇంటర్వ్యూ లు చేస్తున్నారు... మీరూ కూడా చాలా వర్రీ అవుతున్నట్టున్నారు.. 😌
@trinesh1436Ай бұрын
లడ్డు లో కల్తీ నిజం గాని సీబీన్ గారు ఆవిషయం బయటపెట్టడం డేర్ స్టెప్ ఎందుకు అంటే ఇది కోట్లాదిమంది హిందూ మనోభావం
@ganeshneelayavalasa8336Ай бұрын
Tirupati, has lot of liquor shops.......Super.......Opp: srinivasam.... Adjacent to srikanth lodge, Gundubabulu Mandu Vichhalavidi......Please try to close liquor shops......
@srinivasaraopasupureddi1576Ай бұрын
Paapam Nirupama Mokham lo Nethuru leduuuu😂😂😂
@anilkumar4948Ай бұрын
Correct only 2 ladhus are enough with high quality
@yoganandasarma7771Ай бұрын
Dayagalavaru Dharmikulu board lo untae anarthalu jarugavu. Cmo lu ttd direct ga controll chesthae.
@venkataraodasari9380Ай бұрын
Prasadam vivarana chaala bagundi amma. Idi inthavaraku naaku theliyadu talli . Chakkaga vivarincharu .
@lokeshyadav253Ай бұрын
100persent correct ga cheppaaru
@sudhakararaoalapati2612Ай бұрын
అమ్మా, ఇంకా చాలా దేవాలయల గురించి కూడా మాట్లాడాలి... ఇప్పడే ముగించ వద్దు..
@SingaracharySrungaramАй бұрын
పాలక మండలి అనడం సరికాదు. పాలకులు స్వామివారికా లేక భక్తులకా. కాబట్టి పాలక మండలి అనడము తప్పు. సేవకమండలి ఆంటే కరెక్ట్.
@VijayaBharatiBallaАй бұрын
Thinte tinalanipinche laddu 4years nunchi Ruchi purty ga poyindi
@sivalakshmilavidi6114Ай бұрын
Hare Krishna amma sri vari sena mundhuku thisuku ravali amma memu sri vari senalo 20 mandhi unnaru amma TTD gurinchi lekhalu rasinamu amma continue sri vari sena amma TTD palana mandili lo ki kondaveeti jyothirmayi amma garu ravali amma 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@kvplakshmirani480Ай бұрын
నేనూచెప్పిన మేడం లడ్డు వాసన వస్తున్న దని. మా ఇంట్లో వాళ్లు తిట్టారు మేడం. రెండు సంవత్సరాల గా లడ్డు తినడంలేదు.
@AdityaAtmakuriАй бұрын
Avunu 2 laddus chalu
@Naidu-wz1tnАй бұрын
🌹🙏🌹
@bhavanidevi8917Ай бұрын
అమ్మ ఈ సుమన్ టీవీ చానల్ ద్వారా ఈ న్యూస్ రావటం చాలా సంతోషం, అమ్మ హిందూ ధర్మం తెలిసిన వారు అక్కడ ఉండాలి, వేరే మతస్థుల పెత్తనం తప్పు అని చెప్పే వీడియోస్ చెయ్యగలరా, హిందూ మతాన్ని రక్షించే వీడియోస్ చెయ్యండి, పరమతస్తుల పెత్తనం హిందూ ధర్మం పైన ఏందుకు అని అడగాలి కదా
@cricanthАй бұрын
అసలు ప్రజలు మంచి నాయకులని ఎన్నుకోవాలి. ఎవరి మతం ఎవరి దేవుడు వాళ్ళకి పవిత్రం. దేవుడిని అవమానిస్తే పరిమాణాలు తీవ్రంగా వుంటుంది అలాగే దేవుడికి సమర్పించిన ప్రసాదమయిన సామాన్యుడికి అందించే వస్తువులు అయిన కల్తీ చేస్తే శిక్ష తప్పదు. ఇది చూస్తూ మౌనంగా ఉన్న మత పెద్దలు కూడా అనుభవిస్తారు శిక్ష ఎందుకంటె మత పెద్దలు పూజలతో పాటు అన్నిటిలో నిష్ఠ గా వుండాలి
@chereddyprasadreddy6764Ай бұрын
Desa vali COW GHEE 1500, TO 2000 RATE 20 , ltrs COW MILK KI I LTR GHEE VASTUNDI MARI KARNATAKA motham HF, JERSEY COWS VUNNAI DESA VAALI GOMATHA LU 10 % KUDA LEVU DESA VAALI GHEE EKKADA NUNCHI TESTARU NANDINI DAIRY VALLU 600 KI HF JERSEY GHEE SUPLY CHESTARU DESA VAALI GHEE EKKADA NUNCHI TESTARU EDHI KUDA MOSAM
@konankisrisailakshmidevi3554Ай бұрын
Pettaka mundu laddu, offering with mantras aiyyaakane adi prasadam avutundi
@ganeshbhat314024 күн бұрын
madam bag Chapparu
@NaiduaIjjurothuАй бұрын
Puja purpose.. duplicate items..at mandapalli mixed seasm oil at Annavaram temple flowers are rotating... simhachalam hotels are badly lands are occupied...
@neelamramesh5474Ай бұрын
విచారణ జరుగుతోంది. ఇది రాజకీయ కుట్ర. స్వామి వారికి అంతా తెలుసు. లడ్డూలు అపవిత్రమైతే స్వామివారు చూస్తూ ఊరుకోరు. ఇప్పటికే సర్వనాశనం జరిగేది. ఇక ఈ సోది అనవసరం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల్ని తప్పుదారి పట్టించడానికే.
@ravijangamreddy9989Ай бұрын
Mikubuddi radu bro
@yourmoney456Ай бұрын
Anduke kada etlo kurchnabetinaru
@healthhunt4217Ай бұрын
No evedence no arrest
@rockwelldrilltechsarl-abid9342Ай бұрын
అలాంటి పాలకులను ఎన్నుకుంటున్నది ఎవరు..!? మనమే కదా..!! ఫస్ట్ మనకు బుద్ధి ఉండాలి కదా.!! బానిసబతుకులకు అలవాటుపడ్డ ఈ హిందువులు ఎప్పటికి మారుతారో...!
@JGG99Ай бұрын
పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని అతగాడిని ముందస్తు జాగ్రత్త చర్యగా జైల్లో వేయాలి. లేదంటే బంకర్ లో దాక్కున్నా ప్రజలు వదిలేలాలేరు..😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@hemakanagala9429Ай бұрын
Nirupama supports ycheap
@sirisharavipati6759Ай бұрын
Cancel ttd and all pettandi pathulu had to unite and sammanya mannavudu had to enter temple Anfang feed properly
@manchikantimurty7375Ай бұрын
Jagan used his political power to promote Christianity. I heard he got one temple dismantled and a church built in its place
@gopikgk5559Ай бұрын
అసలు ధర్మకర్త మండలి ని రద్దు చెయ్యండి. ..అంత బ్రోకర్స్, లిక్కర్ బారొన్స్, రియల్టర్స్.
@kavitham6691Ай бұрын
Ee anchor over action idi jagan ku vathaastu
@happysoul3472Ай бұрын
Yedukondalaswamy aa devadevudu ina sree venkateswaraswamy thone aatalaa,moodindile veellaku,paapam pandindi.sarva naasanam ayipotharu.yidythe chusthu voorukodu aa Swamy,vykunthavaasudu,kaliyuga daivam .
Ycp vallu e visayam chepinanduku jagan amayakudu anta enqvairy cheyakynda cbn chepinadanta ayana chadtadu anta ani vagutunnaru
@varalakshmiTirupatiАй бұрын
Amma innirojulu ekkada madam kanabafa ledu
@satyamchirumamilla3309Ай бұрын
జగన్ పని ఇక పడతాడు ఆ స్వామి
@saikishore5116Ай бұрын
మీరు కూడా ఈ పాపాత్ముడిని సపోర్ట్ చేస్తూ వీడియోలు చేశారు. జాగ్రత్తగా ఉండండి మేడమ్. EO ధర్మారెడ్డిగారి అబ్బాయికి ఏదో అయింది అని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇప్పు పాపాత్ములకి సపోర్ట్ చేస్తూ వీడియోలు చెయ్యవద్దు.
@DevenderKondiparthiАй бұрын
ముందు బొట్లతో విజయవాడ ముంచుతున్నదన్నారు అది పని చేయలే, ఇప్పుడు దేవుడి తో చెలగాటం . ఒకప్పుడు ఎన్టీఆర్ నీ దించేతప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పి దించారు.
@ChinathambivinayakaАй бұрын
Aropanalu chesikavadu sathya harichandhrudu kadhu vusaravelli kabatti nijam ga kalthi jarigindha leka super six hameelu varadhalu steel plant medical collage lu appulu chetha palana nunchi prajalani dyvert cheyadaniki Adina dramana theliyapante cbi chetha vicharana cheinchali
@Mahila2024Ай бұрын
Ne moham inta sensitive issue yevaru raise cheyaru nijam lekapote
@venkateshwararaomondi7430Ай бұрын
Champeyali 😅😅😅
@sivalakshmilavidi6114Ай бұрын
Hare Krishna andhuru reactive avvandi Krishna🙏🙏🙏
@sukeshpaul9729Ай бұрын
Madam idi challa sensitive matter madam Point wise break chesi research cheyyandi madam.. Ar ghee company 2 months nunchi ghee supply chesthundi anta... ante june july appudu tdp power lo undi. Next nddb reports ochindi july lo kaani ippati varaki enduku tdp bayata pettaledu... they played with hindu sentiments. AR ghee vallu interview tamil lo undi please okkasari chudandi. EO Garu Nddb lab test results and reference numbers ninna vere eroju vere chupincharu... result values guda change aipoinai... Please madam kindly look into this matter ....
Amma thalli laddu vari friends evatani thusukoniveltharu your reason is wrong. Laddu kortha bhathullu ekuva ravatammu valanna
@raghuramireddykonda6841Ай бұрын
Karaketmedam
@Southindian-e5nАй бұрын
🎉🎉BJP YCP TDP, ఈ మూడు ఒకటే వీరి పాలనలోనే శాకాహారులైన ఆర్య బ్రాహ్మణులకు ఆవు పంది చేప కొవ్వును కలిపి తినిపించారూ, ఇది ఘోర అపచారం😢😢😢😢
@gangaraju9157Ай бұрын
Niku mundhe.telusu kada
@ratnakarraopotluri1124Ай бұрын
Baktulaku ఎందుకు చెప్పలేదు తల్లి ఉప్పుడు చెప్పు తున్నారు
@sivalakshmilavidi6114Ай бұрын
Hare Krishna ayya amma garu appati nudo cheputhondhi kani avaru vinaledhu hare Krishna
@mymoto-t3sАй бұрын
Laws are only for protecting sanskari Brahmins And punishing non Brahmins
@directorz2560Ай бұрын
neelanti person nyaya vruthhike kalankam ... reddys lo ela puttavu ra venkateswara swamy kante nee swamy jagan ekkuva neeku chi chi
@VijayaBharatiBallaАй бұрын
Laddu Ruchi mari 4years avutundi kani eppudu bayata padindi
@DevenderKondiparthiАй бұрын
ఈ. మడం గారు కూడా చంద్ర బాబు గారి మాటలు సమర్ధిస్తూ ఉన్నారు . ప్రజల లో ఇలా చెప్పేముందు సీసీఎం గారు విచారణ చేయాలి కదా విచారణ చేసి అప్పుడు చెప్పలిక్ అధా. టీటీడీ లో ఇవ్వన్నీ చెక్ చేయడానికి ల్యాబ్ ద్వారా చెక్ చేసిన తర్వాత నీ పదార్థాలు వాడతారు. ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతోంది. చివరికి వీళ్ళ గొయ్యి వీళ్ళే తొవ్వుకుంటున్నారు.
@katrapallychandrashaker1159Ай бұрын
Poyakalmvachdi
@rajanaddanki7999Ай бұрын
జగన్ రెడ్డి రాజకీయ భవితవ్యం....ఎన్నో చేతులారా తప్పిదాలు చెయ్యడం జగన్ వంతు అయినది... కొన్ని విషయాలు చూద్దాం ...చూడాలి 1) యావత్ ప్రపంచం కరోనా తో బాధపడింది.... 2) కేంద్రం సర్వ శక్తులు ఒడ్డు తా కరోనా కు మందు ను కనిపెట్టడం / ప్రోత్సహించడం / రాయితీ ఇచ్చి తయారు / కొనడం / పేద దేశాలకు ఉచితంగా కరోనా మందు supply చేసింది... 3) అసలు మందు యే లేని FIRST WAVE లో QUARANTINE నూ చేసి చూపి అసలు మరణాలు యే లేకుండా ప్రపంచమే ఆశ్చర్యపోయి మన దేశం వైపు చూసి, ప్రశంసలు తీసుకున్నది... 4) నేను రాసిన ప్రతి పాయింట్ అంత తేలికైన విషయం కాదండీ .. 5) కరోనా తగ్గిందో లేదో...పెద్ద ఎత్తున హిందూ దేవాలయాల మీద దాడులు మొత్తం 211 దాడులు జరిగాయి .. 6) అమెరికా , యూరోప్ దేశాలు భారత్ అంతు చూడాలి ఆని , కరోనా తో దేశం మటాష్ అని భావించారు .. కానీ వారి పన్నాగం విఫలం అయ్యింది....అయ్యింది...అయ్యింది 7) కరోనా తో అన్నీ దేశాలు ఆర్థికంగా దివాళా తీశాయి , అయినా సరే కేవలం జపాన్ , భారత్ దేశ ఆర్థిక నీతి అనగా కేంద్రం నీతి నీ మెచ్చుకున్న ప్రపంచ బ్యాంక్ , పెద్ద ఎత్తున భారత్ నూ పొగిడి , మిగతా అన్నీ దేశాలు భారత్ ను ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నది కూడా ... 8) వ్యక్తి గత స్థాయి లో , సంఘం స్థాయి లో జగన్ అనే నీచుడు , నపుంసక పాలన తో జరిగింది ,దేశం లో యే రాష్ట్రం లో జరగనిది , విననిది , చూడలేనిది , వూహకు అందనిది ఇక్కడ ఈ ఆంధ్రా రాష్ట్రం లో జరిగింది .. 9) జగన్ నపుంసక పాలనా పటిమ కు , ఆసరా కు , చేయూత కు , భరోసా కు , రాష్ట్రం లో అనేక హిందూ దేవాలయాల మీద షుమారు 211 దాడులు , విగ్రహ ధ్వంసం , రథం దగ్దం జరిగింది... 10) క్రిస్టియన్ మిషనరీ లు , విదేశీ ఎత్తుగడలతో , కరోనా తో కుంగి వున్న తరుణం లో చేసిన , పై వారి మద్దతు లేదు అని అంటారా ?? నిజమా ?? నిజమా ?? మీకు మీరే 100 సార్లు ఆలోచన చెయ్యాలి , చేసుకోవాలి , గ్రహించాలి .. 11) దానీ పర్యవసానంగా అసెంబ్లీ బయట , లోపలా అనేక సవాళ్లు విసురుతూ రెచ్చిపోయిన వైసిపి మంత్రులు , పాలనా , పోలీసు లు కనీసం కాపలా కాదు కదా , కనీస విచారణ కూడా లేకుండా , హిందువుల మనోభావలు తొక్కివేయబడి కాల రాల్చారు ... , అవమానించే క్రమం , తిరిగి క్రిస్టియన్ బ్రిటిష్ వాడి ( ఛాయల తో ) హుకుం , అదే మీకు గతి అన్నట్లు గా సాగింది....నిజం కాదా అన్నదే మీరు 100 సార్లు ఆలోచన చెయ్యాలి , గ్రహించాలి... 12) రాష్ట్రం లో ఎందరో ముఖ్య మంత్రులు , సర్కారులు, మంత్రివర్గ కొలువులు గా , పాలనా యంత్రాంగం తో నడిచింది , అందరూ చూసారు... ఇలాంటి విదేశీ మత కాఫిర్ పాలన ను ఎప్పుడన్నా చూశామా ???? 13) రాష్ట్రం అసెంబ్లీ లో బూతులు అంటే ప్రజల ఆలోచన , సూచన లు , పరిష్కరించే పటిమ ను నీరుగార్చింది , హేళన చేసింది ... 14) ప్రతి సర్కారు కు గత 70 ఏళ్లుగా సమస్యలు వస్తూనే వుంటాయి , తదుపరి చర్యలు , వుండుట సర్వ సాధారణం .. , ఇక పాత సర్కారు చర్యను , కొత్త సర్కారు చేపట్టడం ,కొనసాగింపు వుండుట సహజం అనేది కూడా ఒకానొక ఆలోచన అనేది వున్నది .. 15) ఇక ప్రతి రాష్ట్రానికి రాజధాని , ఎన్నో రాజధానులు , షుమారు 28 వున్నాయి...మహారాష్ట్రకు రెండు వున్నాయి... 16) అమరావతి భౌగోళికంగా మధ్య లో వున్నది, రెండు నగరాల మధ్య , వాటి తోడ్పాడు తో ఎదుగును , ఎన్నో సౌకర్యాలతో అప్పటికే వుండుట తో , పెట్టడం జరిగింది .. 17) 1991 సరళీకరణ తరువాత సర్కారులు దేశ వ్యాప్తంగా ప్రతి దానికి ప్రైవేటు యాజమాన్యం , సౌజన్యం , మీద ఆధారపడ్డాయి ..దానికి మన్ మోహన్ కాంగ్రెస్ సర్కారు అప్పటి ఆర్థిక మంత్రి , తదుపరి ప్రధాన మంత్రి చట్టం , వెసులుబాటు , వేరే దారి లేదు అని ( 1991 లో దేశమే దివాళా తీసి , కేవలం 3 నెలల దిగుమతులకు నిధులు మాత్రమే వున్న తరుణం అండి ) చేశారు .. 18) రాష్ట్ర రాజధాని అంశం ఈ జగన్ అనే ఆఫ్రికా అడవి జగన్ కు పట్టదు... వచ్చీ రావడం తోనే , రాజధాని నీ కోర్ట్ లో పెట్టడం , దానికి తగ్గట్టు సదరు రైతు మీద అనేక లాఠీలు విరిగాయి , రాజధాని లో రణరంగం సృష్టించిన కడప కుర్రాడు...ఆయనకు దక్షిణ ఆఫ్రికా యే నచ్చుతుంది..సరే...సరే.. 19) ఇక కోర్ట్ లో అది తేలదు , ఎన్ని ఏళ్లు పట్టునో....ఆయా ఖర్చులు చూస్తే , ఆఫ్రికా అడవి పాలు, కడప కుర్రాడు ఆలోచన సారాంశము కు అంకితం ... 20) ఈ లోపు కేసీఆర్ చలోక్తులు , చూస్తే అసలు ఏమీ జరుగుతున్నది అనే పెద్ద అయోమయం , జగన్నాథం , కడప కుర్రాడి సంతోషం... Continue.....
@rajanaddanki7999Ай бұрын
Continue..... 21) ఒక పక్కన సరళీకరణ , మరో పక్కన కాన్వెంట్ కుర్రాడి సమాలోచనలు తో , అసెంబ్లీ లో బూతులు , పొద్దునే నడిచే రోడ్డు మీద గుంటలు యే గతి అన్నట్లు ప్రజలు , వాహనాల ప్రయాణం , వాటికి వచ్చే మరమ్మత్తుల గా సాగింది.... 22) అసలు పాలక , విపక్షాల సమాలోచన , చర్చ యే లేకుండా సాగింది... 23) పై కారణాలు మీద వైఎస్ఆర్ పాలనా తీరు కొంత వుంది...అదే వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు , నిధుల కొరత , రోశయ్య ఆర్థిక మంత్రి గగ్గోలు ( ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు విడియో వుంది ) ... 24) ఆ నిధుల సమీకరణ కు రియల్ వ్యాపారం యే దిక్కు అయినది ..ఆ క్రమం లో సామాన్య , మధ్య తరగతి కి స్థలం కొనాలి అంటే కష్టమే.... 25) మొత్తానికి వైఎస్ఆర్ విగ్రహం వచ్చే ..దానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూడాలి కదా !!!! 26) రాష్ట్ర ఆదాయం లోపలె , ఉచితాలు అనేవి ఎప్పటి నుండో వచ్చే ఆర్థిక క్రమ శిక్షణ ...దాన్ని తగ్గించాలి , గాడి లో పెట్టాలి , వ్యాపారుల మీద భారం పన్నుల రూపం లో తగ్గాలి కదా !!! లేదంటే వ్యాపారాలు మందగించును .. 27) ఏదన్నా పని వుంది అంటే కనీసం మంత్రి నీ కలిసి , అయ్యా వ్యాపారులు గా మాకు ఈ సమస్య ఆని చెప్పుకునే వీలు యే లేదు....లేదంటే మున్సిపల్ చెత్త బండి వచ్చి , ఆ చెత్తను మన దుకాణం గుమ్మంలో పోశారు...చివరికి ఒక బ్యాంక్ కు యే అవమానం జరిగింది , పేపర్ లో పడింది ..కూడా 28) సమాజం లో పేదలు, మధ్య తరగతి , వ్యాపారులు , పారిశ్రామిక వర్గాలు వుంటారు....ఒక మంచి సామరస్య వాతావరణం వుండాలి .దాన్నే ప్రజాస్వామ్యం అంటారు ..అండి... 29) ఈ సమాజం లో పై న చెప్పబడినట్లు అన్నీ వర్గాల సామరస్యం వుండాలి , దాన్ని సర్కారు balence చెయ్యాలి... 30) అలా కాకుండా జగన్ ( 17 వ ముఖ్య మంత్రిగా ) ఎన్నో విషబీజాలు వేశారు... , ఇన్నాళ్ళూ కాంగ్రెస్ ముఖ్య మంత్రులు యే నయం అని ప్రజలు భావించారు దయచేసి ఇలాంటి కడప కుర్రాడు వద్దండీ అనే విషయాన్ని అందరూ గమనించాలి , గ్రహించాలి అని కోరుతున్నా .... 31) జాతీయ పార్టీ గా కాంగ్రెస్ హై కమాండ్ కు ఫిర్యాదు చేస్తే , అప్పట్లో రాష్ట్ర కాంగ్రెస్ సీఎం సరిదిద్దుకునే వారు...కానీ ఆఫ్రికా అడవి నుండి వచ్చిన జగన్ కు ఆ సదవకాశం లేకుండా పోయింది..ఆయన ఆడిందే ఆట గా , పాడిందే పాట గా రాష్ట్ర మంత్రులు డప్పు కొట్టారు...చివరికి ఆ దేవాది దేవుడి కే అవమానం , హిందూ ఆలయాల ధ్వంసం జరిగింది... 32) వైఎస్ఆర్ అయితే ఏడుకొండలు కాదని ఒకటే కొండ ఆని అన్నారు...దానీ పర్యవసానం ఆ తిరుమలేశుని ఆగ్రహానికి గురి అయి ( ఆయన శరీరం అడవిలో ముక్కలు గా , చివరికి తల లేని , కాళ్ళు లేని భాగమే దిక్కు అయ్యే ... ) 33) ఇదే వైఎస్ఆర్ హైదరాబాద్ పాత బస్తీ కి , అక్కడి నిరంకుశ మజ్లిస్ పార్టీ కి వత్తాసు గా , నియోజక పునర్విభజన లో వరం గా తయారు .. 34) అదే మజ్లిస్ పార్టీ మొత్తం పాత బస్తీ నీ , అభివృద్ధికి దూరంగా , మాఫియాతో సంబంధాలు గాచేసి , ఆ మైనారిటీ ప్రజల ను మోసం చేస్తూ , కల్ల బొల్లి కబుర్లతో కుళ్ళ బొడిచింది... ,ఆ పాపం లో కొంత భాగం వైఎస్ఆర్ దే...ముమ్మాటికీ వైఎస్ఆర్ దే... 35) ఇక కర్ణాటక హై కోర్టు వారు టిప్పు సుల్తాన్ ను దేశ ద్రోహి గా , సుదీర్ఘ వాదనలు విన్నాక ప్రకటించారు...ఆయన విగ్రహాన్ని పెట్టించే బాధ్యత , ఆఫ్రికా అడవి పంది తీసుకుంటే , ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్న బీజేపీ అండి ... 36) రాముడి నీ విమర్శించిన కత్తి మహేష్...కు జగన్ గ్రానైట్ క్వారీ నీ కట్టబెట్టారు...చివరికి ఆ మహేష్ యే అర్ధంతరంగా చచ్చాడు... 37) కడప ముత్తాత, బాబాయి , తండ్రి , అదేమీ కుటుంబమో ..ఖర్మ ...ఖర్మ... అడ్డంగా పోయారు...ఇక షర్మిల అయితే ఒకటే బూతులతో జగన్ ను నపుంసకుడు ఆనీ సంబోధించినది. అదేమీ కుటుంబమో...ఖర్మ...ఖర్మ ఆనీ అనాలి 38) తిరుమల కొండ మీద గోవిందా నామాలు పలుక రాదు ఆన్న జగన్ టీటీడీ బోర్డు... , తిరుమల ఒక అంతర్జాతీయ వైదిక ప్రాంతాన్ని , హిందువులకు దూరం చెయ్యాలి అన్నదే , జగన్ ( అంతర్జాతీయ క్రిస్టియన్ సంఘాల కల , పథకం , కుట్ర యే ) 39) తిరుమల లో బోజనాలు తగ్గించారు.. QUE లైను లో నిలబడి వున్న భక్తుల చిన్న పిల్లలకు పాలు ఇవ్వడం దూరం చేసిన జగన్ సర్కారు .. 40) మిత్రులారా ...చివరికి తిరుమల దేవాది దేవుడి లడ్డు లో జంతు వ్యర్థాలతో కల్తీ చేశారు...ఇంతకంటే పాపం మరొకటి వుందా ?? ఆ పులివెందుల కుటుంబం తీరు అలా వుంది..అండి...
@raghubabu1607Ай бұрын
Inni rojulu e anchor ycp paytm batch ani andariki telusu.