మెగాస్టార్ చిరంజీవి - రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కొండవీటి రాజా’. ఈ సినిమాలో.. ‘వలయాల ఊయలలో..’ అనే ఐటమ్ సాంగ్ ఉంటుంది. అందులో ముగ్గురు భామలతో స్టెప్పేశారు చిరు. అప్పటి వరకు ఒక ఐటమ్ సాంగ్ లో ఒక్క నటి ఉండడమే ట్రెండ్. ఇప్పుడు కూడా దాదాపుగా అంతే. ఒకవేళ ఇతరులు ఉన్నా.. వారంతా కలిసి చిందేస్తారు. కానీ.. ఒకే పాటలో పల్లవిలో ఒకరు చరణంలో మరొకరు ఇంకో చరణంలో ఇంకొకరు కనిపించారు చిరంజీవి సినిమాలో. ఈ మార్పును ఎంతో కొత్తగా ఫీలయ్యారు అప్పటి జనాలు. అయితే.. దాని వెనుక అసలు కథ వేరే ఉందట! నిజానికి ఈ పాటలో సిల్క్ స్మితను మాత్రమే బుక్ చేశారు. ఇందుకోసం రూ.25 వేల రెమ్యునరేషన్ ఇచ్చేశారు. ఆమె కాస్ట్యూమ్స్ కోసం మరో రూ.20 వేలు కూడా ముందుగానే ఇచ్చేశారట. అయితే.. సెట్స్ లో అడుగు పెట్టిన స్మిత.. సరిగా మేకప్ చేసుకోలేదట. దీంతో.. హెయిర్ స్టైల్ సరిగా లేదని సరిచేసుకోవాలని చెప్పారట రాఘవేంద్రరావు. కానీ.. బాగానే ఉందని ఇలాగే డ్యాన్స్ చేస్తానని చెప్పిందట స్మిత. దానికి సరే నీ ఇష్టం అన్నారట దర్శకుడు. ఆ తర్వాత రెండో రోజు మరింత మొండిగా వ్యవహరించిందట. ఏదో విషయమై మాట్లాడడానికి పిలిపిస్తే.. దర్శకుడినే వచ్చి తనతో మాట్లాడాలని చెప్పి పంపిందట. ఈ విషయం స్వయంగా విన్నారట నిర్మాత దేవీ వరప్రసాద్. దీంతో.. ఆయనకు చాలా కోపం వచ్చేసి వెంటనే స్మితను సినిమా నుంచి తీసేయాలని రాఘవేంద్రరావుకు చెప్పారట. అలా.. ఆమెను పక్కన పెట్టారు. అయితే.. అప్పటికే ఆమెతో కొంత పాటను షూట్ చేశారు. పల్లవి చరణం మాత్రం మిగిలి ఉన్నాయి. దీంతో.. ఏం చేయాలా? అని ఆలోచించి.. కొత్తగా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఆ విధంగా పల్లవిని జయమాలినితో మరో చరణాన్ని అనురాధతో షూట్ చేశారు. స్మితతో షూట్ చేసిన భాగాన్ని అలాగే ఉంచారు. ఆ విధంగా.. ఒకే పాటలో ముగ్గురు నటీమణులతో మెగాస్టార్ చిందేసినట్టయ్యింది. ఇది ఆడియన్స్ కు బాగా నచ్చేసింది కూడా. కొన్నిసార్లు.. మరక మంచిదే అంటే ఇదేనేమో?!
@irfanimmu6743 жыл бұрын
Alredy memu kuda chadivamu bro..
@BHASKARBBHASKARB3 жыл бұрын
@@irfanimmu674 haha ok
@venkym85162 жыл бұрын
Excellent bro.
@ramuberiki4275 Жыл бұрын
E song ante Naku Chala istam...
@floweer2023 Жыл бұрын
Okasari sivasankar master cheppadu.balayya movie nundi smitha godava padi thappukundhi ani.ee song vishayam yemo theleedhu.
@greentrees68612 жыл бұрын
Chiru songs lo Chiru ne chudaalani vuntundhi. Dance antha baavuntundhi Heroin dance kaani, glamour kaani, yendhuku panikiraavu Chiru dance mundhu. He is trend setter in dance. 0.30 to 0.36 Chiru step is super
@venkym8516 Жыл бұрын
ఈ పాటకి ఒక ప్రత్యేకత వుంది. మొదటగా మొత్తం పాట స్మిత తోనే ప్లాన్ చేశారు. కానీ స్మిత కి డ్రెస్ నచ్చకపోవడంతో ఆమె పాట మధ్యలోనే వెళ్ళిపోయింది. అందుకని మిగతా పాటని అనురాధ మరియు జయమాలిని లతో పూర్తి చేసారు.
@venkym8516 Жыл бұрын
Sorry, మీ కామెంట్స్ చదివిన తర్వాత అర్థమైన దేమంటే మీ అందరికీ ముందే ఈ విషయం తెలుసన్నమాట
@floweer2023 Жыл бұрын
Adhi fake news ayyi vuntundhi bro. Idhi chala big song.antha peddha song ni only silk meedhane cheyyaru.mugguru vunnaru kabatti time penchi vuntaru.megastar movie aame ki ravadame luck.
@venkym851610 ай бұрын
ఇది ఫేక్ కాదు మిత్రమా. 100% కరెక్ట్. సినిమా రిలీజ్ కి ముందే సితార వార పత్రికలో చదివాను. ఈ సినిమా గురించి చాలా తెలుసు. 31/01/1986 లో రిలీజ్ అయ్యింది. 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. కర్ణాటక లో ఖుద్రేముఖ్ లో కొంత part shoot చేశారు.
@SudharaniGuduru10 ай бұрын
@@venkym8516😊😊😅😅😊
@satishbabu629310 ай бұрын
@@floweer2023ఫేక్ కాదు.. నిజమే.. Only స్మిత తోనే ప్లాన్ చేసారు.. రాఘవేంద్ర రావు గారికి స్మిత కి చిన్న మిస్ understand వలెనే.. పల్లవి కి జయమాలిని ని పిలిపించి షూట్ చేసారు.. Second చరణం స్మిత ది కొంచెం షూట్ అయిన దానిని cut చేసి అనురాధ తో కంప్లీట్ చేసారు.. And only స్మిత మాత్రమే two డ్రస్సెస్ change చేసింది.. Half కంప్లీట్ అయింది కాబట్టి
@sathyanarayananr50833 жыл бұрын
No other dancer was close to Anuradha in beauty and dance. Love you Anu
@g.mallikarjung.mallikarjun7514 Жыл бұрын
Number one dancer in Indian film industry CHIRU
@ravik61183 жыл бұрын
Ippatiki item song pichi poledu... Decent movies cheyali ee age lo. Rudraveena, swayamkrushi.....lanti inspiration characters cheyali.... Item songs cheyaddu inka
@rambabumithani6692 ай бұрын
Chiranjeevi patalu rimek chaste baguntundi block buster songs all musical hit movie
@sampathreddyshyamakura38503 жыл бұрын
Ragavendra rao ni silk smitha e song lo baga ebbandi pettindi. Anduke 3 members tho song thisaru.
@chinnisonu86973 жыл бұрын
S...nenu ippude google lo chadhiva...ventane song chusa😄😄
@saralanightingalekondeti59993 жыл бұрын
Eppude nen chadiva, andhuke e song chusa. Silk ki Raghavendra Rao godava matter prakkana pedithe song matram mugguritho Chiru variety superrrrrrr. ,appatlo thukku reggottinattundhi e song theatres lo❤️