EXPOSED!!! Dark Reality Of Fake Pastors Full Documentary In Telugu | Kranthi Vlogger

  Рет қаралды 451,144

Kranthi Vlogger

Kranthi Vlogger

Күн бұрын

Пікірлер: 3 000
@KranthiVlogger
@KranthiVlogger 28 күн бұрын
Share it widely❤
@pirateking1512
@pirateking1512 28 күн бұрын
Big fan anna love you ♥️🫶🏻
@Timepassworks98
@Timepassworks98 28 күн бұрын
Sure bro
@a.narahari9668
@a.narahari9668 28 күн бұрын
Advance merry Christmas 🎄 anna
@avadeshsiddela3387
@avadeshsiddela3387 28 күн бұрын
Waiting for the Video about Rajiv dixit gaaru...
@StudyIng-v1k
@StudyIng-v1k 28 күн бұрын
​@@a.narahari9668modda kudu 😂😂😂😂
@HARSHAMS001
@HARSHAMS001 28 күн бұрын
Most Awaited Video Arrived 👏☺️
@Prabhunathachari
@Prabhunathachari 28 күн бұрын
Most of members
@andhra_sivaji
@andhra_sivaji 28 күн бұрын
మతం పుట్టించింది మనిషి.... మనిషి పుట్టిన తరువాత మతం పుట్టింది. Dharma is Eternal ♾️ ఒక్కడు పుట్టించింది కాదు. ఒక్కడితో పోయేది కాదు. ❤హరి ఓం ❤
@maruthi9304
@maruthi9304 27 күн бұрын
Naatakaalu aapayya CONGRESS SUPPORTER Kranthi, first Pastor gallu yela Convert chesthaaro expose cheyyi. Hinduism gods , rituals ni shaitaan ani tappuga yela bodisthunnaro cheppu.
@ashokraja8520
@ashokraja8520 28 күн бұрын
రప్ప రప్ప లాడిచావు ఇంకా నిద్ర పట్టదు అనుకుంట fack pastors కి అమాయకలకి హితాబోధ చేసావు supar Happy new year 💐
@nagendrasappa
@nagendrasappa 27 күн бұрын
మతం ఎప్పుడు మోసం చెయ్యదు , మనుషులే చేస్తారు love this one
@MukkamallaSurendra
@MukkamallaSurendra 26 күн бұрын
మతం ముసుగులో జనాలను మోసం చేస్తూ మీ మతం నుండి బయటికి వెళ్లకుండా బాగానే ప్లానింగ్ చేస్తున్నారు, ఎక్కడ ఫాస్టర్ల ఆదాయానికి గండి పడుతుంది అని, జనాలను గొర్రెలను చేస్తున్నారు ఫాస్టర్ తప్ప బాగుపడిన జనాలు వుండరు, 😂😂😂😂😂
@MASTERABDUL09
@MASTERABDUL09 25 күн бұрын
1000000000 percent correct what you said
@myrandomlife8922
@myrandomlife8922 25 күн бұрын
@@nagendrasappa మీ బొందర.. మనషి లేకుండా మతం ఎక్కడనుండి వచ్చింది రా.. బుర్ర ఏడ పెట్టివచ్చారు ? అందుకే గొర్రెలు అంటారు. ముందు ఒక గొర్రె తలొంచుకొని పోతే అన్ని దాని వెనకాలే పోయినట్టు.. మతం ఎప్పుడు మోసం చేయదు, మనుషులే చేస్తారు అంటా....🤦🤦🤦 Goverment జీతాలు ఇవ్వదు మనుషులే ఇస్తారు జీతాలు అనట్టు ఉంది మీ యవ్వారం
@Think_wise_notfoolish
@Think_wise_notfoolish 24 күн бұрын
2*2=4 said by matham 2*2=5 said by humans 😅
@sunnysirvisetty648
@sunnysirvisetty648 23 күн бұрын
secular kojjalaku anni మతాలు ఒకేలా ఉంటాయి తేడా తెలీదు లె
@naveenchowhan
@naveenchowhan 28 күн бұрын
Great step bro.. fake pasters nundi janalanu save cheyalanukune video cheyadam anedi.. great 🪜
@andhra_sivaji
@andhra_sivaji 28 күн бұрын
మతం పుట్టించింది మనిషి.... మనిషి పుట్టిన తరువాత మతం పుట్టింది. Dharma is Eternal ♾️ ఒక్కడు పుట్టించింది కాదు. ఒక్కడితో పోయేది కాదు. ❤హరి ఓం ❤
@rohith9606
@rohith9606 28 күн бұрын
​@@Celestialsepiane you mean Hinduism...Ri8😂
@mr.rameshyt
@mr.rameshyt 28 күн бұрын
​@@Celestialsepiane matham thapu khadhu a mathani cash chesukovali anukunavalu galij matham khadhu ok. Na
@MadhuMadhu-bz7es
@MadhuMadhu-bz7es 28 күн бұрын
ఏది హిందు మతమా​@@Celestialsepiane
@rohith9606
@rohith9606 28 күн бұрын
​@@Celestialsepiane You mean Hinduism...Ri8😂
@rakeshjan3371
@rakeshjan3371 28 күн бұрын
నువ్వు క్రిస్టియన్ అయినా కూడా ఇలాంటి వీడియో పెట్టవు అంటే నువ్వు గ్రీట్ అన్నా...
@AnjiAnji-yo2wi
@AnjiAnji-yo2wi 28 күн бұрын
His st or sc not Cristian
@BeingHuman-qj1rq
@BeingHuman-qj1rq 28 күн бұрын
Christian ayyundi ilanti video cheyadam thappu. Fake pastor lu thappu chesthunnaaru vaariki devudu samadhaanam chepthaadu. Ithanevadu judge cheyyadaaniki.
@gangadharasrinivasraoseela2483
@gangadharasrinivasraoseela2483 28 күн бұрын
నిజాయితీ గల ప్రభు బిడవి.,
@prasadyadav3912
@prasadyadav3912 28 күн бұрын
No bro he did for views
@kakaniravi8385
@kakaniravi8385 28 күн бұрын
@@rakeshjan3371 అన్న క్రిస్టియానిటీలో 99 శాతం మంచిగా ఉంది ఎక్కడో ఒక శాతమే చెడ్డగా ఉందని చెబుతున్నాడు కానీ నిజానికి 99 శాతం చెడుంది ఒక శాతమే మంచిది
@tejasrivaddi22
@tejasrivaddi22 27 күн бұрын
క్రిస్టియన్ అయ్యి ఉండి చాలా ధైర్యం గా వీడియో చేసారు బ్రో .... మీరు గ్రేట్ ...
@kumarphani2767
@kumarphani2767 22 күн бұрын
Indirect ga vidu chestunde ade ippudu
@garikaprasanth9890
@garikaprasanth9890 21 күн бұрын
Bible📖. 1ce...rasepetukunaru...
@narenjayachandra
@narenjayachandra 17 күн бұрын
Andulo goppa em undi ra! Mana Hinduism lo unna bokkalni ni mana vaale point out chestaru. Inka goram enti ante manchivi kuda mana vaale criticize chestaru
@tuskerhere
@tuskerhere 17 күн бұрын
@@garikaprasanth9890 re guddha em kadhu
@BanpevaleMajar
@BanpevaleMajar 9 күн бұрын
మన దేశంలో అసలు క్రిస్టియన్స్ అంటూ ఎవరు లేరు.. అందరూ హిందువులే మతాలు మారారు అంతే
@SureshBabu-fu8df
@SureshBabu-fu8df 28 күн бұрын
Hey Kranthi, you exposed fake pastors in a very balanced way. Much appreciated 👍.
@venunalliyoutubechannel5423
@venunalliyoutubechannel5423 28 күн бұрын
నిజమైన క్రైస్తవ్యం మీద వేస్తున్న బురదను తొలగించడానికి మీరు ప్రయత్నం చేసినందుకు థాంక్యూ క్రాంతి 🙏🙏
@isnkjhsb
@isnkjhsb 28 күн бұрын
17. నమ్మినవారి వలన ఈ సూచకక్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, 17. And these signs shall follow them that believe: In My name shall they cast out devils; they shall speak with new tongues; 18. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. 18. they shall take up serpents, and if they drink any deadly thing, it shall not hurt them. They shall lay hands on the sick, and they shall recover.' 19. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను.
@kakaniravi8385
@kakaniravi8385 28 күн бұрын
@@venunalliyoutubechannel5423 అన్న క్రిస్టియానిటీలో 99 శాతం మంచిగా ఉంది ఎక్కడో ఒక శాతమే చెడ్డగా ఉందని చెబుతున్నాడు కానీ నిజానికి 99 శాతం చెడుంది ఒక శాతమే మంచిది
@gandhibollepalli3432
@gandhibollepalli3432 27 күн бұрын
Nenu yento mandini adiga...I want to know what is good in Bible
@Tnraju-c61
@Tnraju-c61 27 күн бұрын
క్రైస్తవ్యం అంటే బిసినెస్.
@yalalasantosh5578
@yalalasantosh5578 27 күн бұрын
Christianity fake bible fake all pastors fake all Christians are fake fake fake fake.......🐏🐏👈
@bunnyharigala
@bunnyharigala 18 күн бұрын
Very nice content sir.. As a Christian I truly appreciate your efforts for bringing up this. Happy new year 😊.
@SREENUASMR
@SREENUASMR 28 күн бұрын
1st time నేను ఒక నిజమైన పాస్టర్ ని చూశాను నిజమైన పాస్టర్ మాటలను విన్నాను thank you kranthi bro ❤❤
@vankudothsunil1134
@vankudothsunil1134 28 күн бұрын
Same feeling bro
@ismartshivagaming
@ismartshivagaming 28 күн бұрын
😂😂 😮🙄
@kampatiprudhvi1961
@kampatiprudhvi1961 28 күн бұрын
😂
@kakku2393
@kakku2393 27 күн бұрын
kranthi ni-pastor-chesesaavaa🤣🤣🤣
@LittleBy-j8n
@LittleBy-j8n 27 күн бұрын
😂😂😂
@lucifereyes8223
@lucifereyes8223 19 күн бұрын
మనిషి మెదుడు నుండి పుట్టిన మతాల వల్లే నష్టం జరుగుతుంది కాని ధర్మాన్ని అచ్చారించు వాడికి నష్టం ఎప్పటికి జరగదు..మతానికి ధర్మానికి చాలా తేడా ఉంటుంది బ్రదర్..కాని ఈ వీడియో చాలా బాగుంది..
@preddy7770
@preddy7770 5 күн бұрын
Ento
@lucifereyes8223
@lucifereyes8223 5 күн бұрын
@preddy7770 అమ్మని అమ్మగా చూడటం ధర్మం..అమ్మను..ఒక స్త్రీగా,సెక్స్ బొమ్మగా చూడటం..అనేదే...మతం...ఇంకా ఉన్నాయి...
@AjayKumar-if2fj
@AjayKumar-if2fj 27 күн бұрын
You exposed fake pastors very good . Now you should do video on real pastors who are serving Lord & doing real miracles.
@SpyScorpion7
@SpyScorpion7 17 күн бұрын
💯% Correct! 💙🤍❤️
@DuoGamers_YT
@DuoGamers_YT 11 күн бұрын
Yes
@melamsuma6781
@melamsuma6781 28 күн бұрын
మతం ఎప్పుడు మోసం చెయ్యదు , మనుషులే చేస్తారు 🔥🔥 🙏🙏
@rannasnature4424
@rannasnature4424 28 күн бұрын
ముందు మీరు బైబిల్ చదివి ఈ కామెంట్ పెట్టండి మేడం లేకపోతే సైలెంట్ గా ఉండండి
@NandeeshYadav-g7j
@NandeeshYadav-g7j 28 күн бұрын
Manushulu andharu manchivallu😂😂😂 Bible chadhavandi adhe untadhi😂😂
@mychoice0707
@mychoice0707 28 күн бұрын
Fake bible​@@rannasnature4424
@simmavijay
@simmavijay 28 күн бұрын
Bible kuda manchey chepthundhi, only fake pastors are there that's it. Em mee ramayanam, mahabaratham, shiva puranam lo bad ledha??​@@rannasnature4424
@lunaticeditz2879
@lunaticeditz2879 28 күн бұрын
Niku bibble class nenu cheptha
@javednadindla7075
@javednadindla7075 24 күн бұрын
Quite comprehensive analysis with proper biblical references. Hope this leads to a retreat of the people towards the true faith in Jesus Christ.
@massraja9027
@massraja9027 27 күн бұрын
మీ లాస్ట్ పంచ్ 👌 అన్న మతం మోసం చేయదు మనుషులు మాత్రమే మోసం చేస్తారు 👏👏
@GODOFSUPREME1432
@GODOFSUPREME1432 22 күн бұрын
కానీ ఇక్కడ క్రైస్తవ మతం మోసం చేస్తుంది
@pcr8208
@pcr8208 19 күн бұрын
But మతాలను సృష్టించిందే మనుషులు కదా 😂
@MkrThoughtsAndOpinions
@MkrThoughtsAndOpinions 28 күн бұрын
సొంత మతంలోని మోసాలను నిలదీయడం అంటే అంత సులువైన విషయమేం కాదు, దానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. క్రైస్తవం మీద ఎప్పుడూ లేనంత వ్యతిరేకత రావడానికి కేవలం కొంత మంది స్వార్థపరులైన పాస్టర్ల హేయమైన, నీచమైన మాటలు, చేతలే కారణం... ఎవరి ప్రార్థనలు వారు చేసుకున్నన్ని రోజులు ఎవరికేం సమస్యలు రాలేదు, పైపెచ్చు హిందువుల్లో క్రైస్తవుల మీద గౌరవం కూడా ఉండేది, కానీ ఇలాంటి వాళ్ళ పనుల వల్ల , సువార్త పేరుతో ఊర్ల మీద పడటం, మాత మార్పిడులు చేయడం, హిందూ దేవతలను సైతాన్లు, విగ్రహాలను రాళ్ళు అనడం, తిరుపతి కొండపైకి వెళ్లి, అక్కడ సువార్త ప్రకటించే ప్రయత్నం చేయడం, ఆ ప్రదేశాన్ని క్రైస్తవ ఆరాధన ప్రదేశంగా మారుస్తాం అని ప్రకటనలు చేయడం, తన జీవిత కాలంలో సొంత రాష్ట్రం దాటి పోనీ పాస్టర్ ఏడు కొండలను చూసి సీయోను కొండల్లా ఎంత ఆహ్లాదంగా ఉన్నాయని పలకడం, హిందూ దేవుళ్ళ పటాలను రోడ్ల పైకి వాహనాల టైర్ల కింద విసరడం, ప్రసాదాలు తింటే దయ్యాలు పడతాయి అని అనడం, అసలు ప్రసాదం తినొచ్చా, తిన కూడదా అని చర్చలు నడపడం, అప్పటి వరకు ఇరుగు పొరుగులా కలిసున్న వాళ్ళని అన్యులని వారి మధ్య విషం చిమ్మి శత్రువులను చేయటం, బాహాటంగానే హిందువులను, వారి జీవన విధానాన్ని, అనాదిగా వస్తున్న ఆరాధనా విధానాలను, నిన్నా మొన్నా మతం మారిన వాడు కూడా అవమానించడం, హేళన చేయడం, దేవతలను దెయ్యాలుగా పలికించటం...రాముడు గుర్రానికి పుట్టాడు అనడం, సీతకు ఎంత మంది ఎన్ని సార్లు తాలి కడతారు అని అవమానించడం, భారత మాతకు ఎంత మంది మొగుళ్ళు అనడం, ఏకంగా దేశాన్ని చీల్చి ఒక ముక్కను మాకివ్వండి అని అడగటం, ఇలా ఒకటా రెండా, చెప్పుకుంటూ పోతే పదివేలు...... దొంగ సాక్షాలు, మాయల మోసాలు అదనం, వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, తెల్లవారితే ఉండే వ్యాధులే... యితర మతం పాటించే వారి పట్ల ఇంత ద్వేషం ప్రదర్శిస్తూ, ఇంత కుట్ర చేస్తూ పైనుండి మమ్మల్నే అడిగిన ఖర్మకు మతోన్మాదులు అని అనడం.. నిజానికి నిజమైన క్రైస్తవుడు చేయాల్సిని పని ఇది!!! మనలో ఉన్న మకిలిని ముందు కడిగి, తిరిగి మన మతానికి ఉన్న గొప్ప తానాన్ని తిరిగి మనమే సంపాదించుకోవాలి అని చేసిన ఈ ప్రయత్నానికి మిమ్మల్ని అభినందించకుండా ఉండలేక పోతున్నా... క్రైస్తవులు ఇకనైనా బుద్ది తెచ్చుకొని, బైబిల్ చదవడానికి మనకు చదవడం వస్తే చాలు, చదవడం రాని వారికి చదవడం వచ్చిన వాళ్ళు చెప్తే చాలు, మనకు బోధించడానికో, బోర్లా పడేయడానికో ఒకడు అవసరం లేదు అని తెలుసుకుంటే మేలు.... పాస్టర్ల దశమ భాగాల కోసం, వారి బ్రతుకుతెరువు కోసం ఎన్నో మోసపు మాటలు చెప్పి మభ్య పెడతారు, దేవుడికి మధ్యవర్తి అవసరం లేదు, ఆయన కరుణించాలని తలచిన రోజు ఖచ్ఛితంగా ఆయనే స్వయంగా మిమ్మల్ని దీవిస్తారు, దానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు... క్రైస్తవ్యంలో ఇలాంటి పరిస్థితులు పోయి, తిరిగి అందరి మేలును, సంతోషాన్ని మాత్రమే కోరుకునే ఆ శాంతి కాముకుడు , శాంత మూర్తి అయిన యేసు వలె క్రైస్తవులు మార్పు చెందాలని, ఆరోజు తిరిగి క్రైస్తవ్యానికి ఈ దేశంలో తగిన గౌరవం, ప్రేమ దొరుకుతాయని, ఆరోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను..
@kickbuttowski7411
@kickbuttowski7411 28 күн бұрын
ఇవన్నీ చేస్తూ, ప్రశ్నించిన వాళ్ళని మతోన్మాదులు అంటారు, అది ఇంకా కోపం తెప్పించే విషయం...
@srikanthdurgam1684
@srikanthdurgam1684 21 күн бұрын
చాలా మంచిగా వివరించారు మీ కష్టం మీ వీడియోలో తెలుస్తుంది
@Sumalatha-k7e
@Sumalatha-k7e 28 күн бұрын
పాస్టర్ గారు చాలా బాగా చెప్పారు 😊
@kakku2393
@kakku2393 27 күн бұрын
kranthi ni-pastor-chesesaavaa🤣🤣🤣
@prashanthrocky9214
@prashanthrocky9214 27 күн бұрын
​@@kakku2393 kranthi oka paster tho matladadu chudu ayanni annadu
@user-cn3re2kommulapraneetha
@user-cn3re2kommulapraneetha 17 күн бұрын
@@kakku2393video motham chudu raa fool 😂😂😂
@SandeepWinston-w7g
@SandeepWinston-w7g 11 күн бұрын
😂​@@kakku2393
@sakethnaidu8070
@sakethnaidu8070 28 күн бұрын
It is tooo good kranthi bro thappu ni thappu ani cheppav super guru ❤️! Chirala vallu antaru ra baabu 😂❤
@benjaminyenubari9921
@benjaminyenubari9921 13 күн бұрын
Very well done. Seems lot of hard work went up. Do these things only after submission and prayer. Thanks
@shammimogal2180
@shammimogal2180 28 күн бұрын
Swag movie lo Fake Pastors gurinchi Sri Vishnu chala funny ga cheppadu😂
@thevyakthi
@thevyakthi 28 күн бұрын
swag movie baagundha bro. nenu download chedmanukonananu, but i dint receive any reviews bro.
@venky-mj6ru
@venky-mj6ru 28 күн бұрын
​@@thevyakthi chaala baaguntadhi
@hjsumith9979
@hjsumith9979 27 күн бұрын
​@@thevyakthitrance movie choodu bro
@thevyakthi
@thevyakthi 27 күн бұрын
@@hjsumith9979 thku bro. i will.
@annaparthicharitha4638
@annaparthicharitha4638 28 күн бұрын
క్రాంతి గారు ఈ వీడియో మూఢ నమ్మకలలో ఉండే అమాయక క్రిస్టియన్స్ కి ఎంతో ఉపయోగపడుతుంది. Happy Christmas
@యుద్ధంనాదే-xn1up
@యుద్ధంనాదే-xn1up 28 күн бұрын
@annaparthicharitha4638 • క్రిస్టియనీ టి లో ఆడవాళకి ఇచ్చిన గౌరవం ఏమిటో కాస్త చెపబతారా అంటే బైబిల్ లో ఆడవాళ మీద మంచి విషయాలు 🙏🏻
@Akhillucky74
@Akhillucky74 28 күн бұрын
​@@యుద్ధంనాదే-xn1up chepamantava brother ladies ni bible chala respect chesindi
@యుద్ధంనాదే-xn1up
@యుద్ధంనాదే-xn1up 28 күн бұрын
@@Akhillucky74 ఎది ఒక వాక్యం చెప్పు
@DavidJacobBalla
@DavidJacobBalla 28 күн бұрын
​@@యుద్ధంనాదే-xn1up She is more precious than rubies; nothing you desire can compare with her provebs 3:15 woman is hard to find, and worth far more than diamonds. Provebs 31:10
@DavidJacobBalla
@DavidJacobBalla 28 күн бұрын
​@@Celestialsepianethe disrespect religion is your hinduism marring at minor age torching a widow in older days after husband died your religion is dangerous
@KJohn-n6f
@KJohn-n6f 25 күн бұрын
Praises to the lord దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ అన్నా మీరు అబద్ధ బోధకులు గురించి అబద్ధ క్రైస్తవుల గురించి తప్పుడు బోధకులు గురించి తప్పుడు క్రైస్తవుల గురించి చేసిన వీడియో చాలా ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చింది ఇలాంటి వీడియోలు ఇంకా మీరు ఎన్నో చేసి ప్రజలకు క్రైస్తవ్యము మీద అవగాహన కల్పించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మే గాడ్ బ్లెస్స్ యు
@Lucky.Hyd95
@Lucky.Hyd95 28 күн бұрын
very gutsy video bro, really appreciate this commendable job 👏👏 KZbin lo TRANCE cinema Telugu lo chupinchali.. English lo AGHORA movie kuda ilanti fake gaalla followers ki chupinchali.. CORONA time lo e healers andaru ekkadunnaro mari..
@veeramanikanta0256
@veeramanikanta0256 28 күн бұрын
Kranthi - The Rampage 🔥🔥🔥
@abhishekdavidson
@abhishekdavidson 17 күн бұрын
దేశంలో అక్షరాస్యత బాగుంటే ఇలాంటివి జరగవు. దేశంలో విద్యావ్యవస్థను మెరుగుపరచండి, తద్వారా ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా మరియు అవగాహన కలిగి ఉంటారు.
@schannu
@schannu 28 күн бұрын
ఈ లాంటి fake పాస్ters ను ప్రభుత్వరంగం చర్యలు తీసుకోవాలి అన్న. థాంక్స్ అన్న మీరు అందరికీ మంచి information ఇచ్చారు. 🎉🎉🎉
@vattiprolusachin6278
@vattiprolusachin6278 28 күн бұрын
@@schannu avunu bro. Donga baba lani kuda.
@user_qwerty955
@user_qwerty955 27 күн бұрын
​@@Celestialsepianeprathi daaani lo comment pedtundu eedu 😂😂😂😂, entha iccharo batthayi gaaalu eediki
@WakeUp_mydear_INDIA
@WakeUp_mydear_INDIA 28 күн бұрын
Beautifully explained ❤ Thankyou Bro..
@08a81a0468
@08a81a0468 5 күн бұрын
VERY NICE ONE SIR NOT ONLY EXPLOITED THE FACKE BUT YOU ALSO TOLD THE REAL MEANINGS OF MANY THINGS NICE VEDIO
@raghuvignesh2722
@raghuvignesh2722 28 күн бұрын
హలో క్రాంతి అన్న . మీకు Advance గా Happy Happy Christmas 🎄 🎄 వీడియో కోసం చాలా కష్టపడి రిసెర్చ్ చేశారు. చాలా బాగుంది ‌చాలా చక్కగా వివరించి చెప్పారు 👏👌మీ ధైర్యానికి మెచ్చుకోవాలి 👍 ఈ ఫేక్ పాస్టర్ ల గురించి ఫహాద్ ఫాసిల్ నటించిన TRANCE మూవీ లో భలే చూపించారు 👍‌‌
@andhra_sivaji
@andhra_sivaji 28 күн бұрын
మతం పుట్టించింది మనిషి.... మనిషి పుట్టిన తరువాత మతం పుట్టింది. Dharma is Eternal ♾️ ఒక్కడు పుట్టించింది కాదు. ఒక్కడితో పోయేది కాదు. ❤హరి ఓం ❤
@jaggukumar170
@jaggukumar170 25 күн бұрын
బైబిలు లో క్రిస్మస్ లేదు. ఆశుద్ధ గ్రంథం ఆమ్లెట్
@Max_-_-2324
@Max_-_-2324 28 күн бұрын
Matthew 7:21 "Not everyone who says to me, 'Lord, Lord,' will enter the kingdom of heaven, but only the one who does the will of my Father in heaven". Matthew 7:22 "Many will say to me on that day, 'Lord, Lord, did we not prophesy in your name? Did we not drive out demons in your name? Did we not do mighty deeds in your name?'". Matthew 7:23 "Then I will declare to them solemnly, 'I never knew you. Depart from me, you evildoers'".
@ALLinONE-cm4vf
@ALLinONE-cm4vf 24 күн бұрын
True BUT THERE are few pastors who serve God faithfully And because of this type of videos People blaming every one That is not correct I hope some one will make a video about the faithfull pastors
@user-Christian018
@user-Christian018 13 күн бұрын
అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు యేసు వారి నామములో వందనములు... మీరు ఒక నిజమైన సేవకుడు ద్వారా సత్యాన్ని తెలియజేసారు... ప్రభువు రక్షకుడు క్రీస్తు యేసు వారి నామములో దేవునికే మహిమ కలుగును గాక....గాడ్ బ్లెస్ యు తమ్ముడు.❤
@judababu7864
@judababu7864 28 күн бұрын
Crystal clear ga explain chesaru .... supper anna... hats off to your efforts and Wishing you a happy New year
@shyamradhe0865
@shyamradhe0865 28 күн бұрын
45:15 minutes entanna assal expect cheyala ' mass🏃🏼💥
@manikanthabbisetti545
@manikanthabbisetti545 28 күн бұрын
God Bless you sir. This Is Great Gift for True Christians for the Occasion of Great Christmas.... True words
@ragirimohankrishna8425
@ragirimohankrishna8425 28 күн бұрын
38:00 - love it... Miss you Jagan sir😢
@vemusanthakumar
@vemusanthakumar 16 күн бұрын
Excellent bro. Christianity gurinchi baa chepparu. Happy Christmas and New year bro belated
@lekhramgurjar7913
@lekhramgurjar7913 27 күн бұрын
society would change overnight if more people read the book Magnetic Aura by Takeshi Mizuki
@AnishkumarSidhi
@AnishkumarSidhi 28 күн бұрын
Dare+ true info + proper explanation+ relevant memes=KV ❤❤❤❤. Hey man following your content since my engineering first year , you made new facts similar for me thank you 🎉😊
@janakimandangi3983
@janakimandangi3983 26 күн бұрын
మీరు Christian అయినా కూడా ఈ Video చేసారంటే Great అన్న 👏👏🙏🙏
@mounikavenkatmounika-do9or
@mounikavenkatmounika-do9or 28 күн бұрын
కిస్మిమ్స్ శుభాకాంక్షలు 🎉🎉🎉
@karthikeya4228
@karthikeya4228 28 күн бұрын
మన తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ లు ఎంత తెలివైన వాళ్లంటే హిందువుల ను, ముస్లిం లను క్రిస్టియనిటీ లో మారుస్తారేమో తెలీదు గాని వారి దేవుడు యేసయ్య ని మాత్రం హిందు వు గా మార్చేస్తారు😂😂😂😂
@gowriram7762
@gowriram7762 8 күн бұрын
అదంత ఎందుకు బ్రదర్ ట్రాన్స్ అని ఓ సినిమా ఉంది అది చుండండి. చాలు. మొత్తం 🫰🏻 పాస్టర్ గాళ్ళు బాగోతం ఉంటుంది
@rajanaren1778
@rajanaren1778 28 күн бұрын
క్రాంతి అన్నయ్య నువ్వు ఒక క్రైస్తవుడివై ఉండి ఇలాంటి ఫేక్ పాస్టర్స్ గురించి వీడియో చేసావంటే సాహసమనే చెప్పాలి... May God Bless You ✝️🙌🤗❤️💯.... దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ✝️🛐🙏⛪❤️💯🥳
@chunkygana1678
@chunkygana1678 26 күн бұрын
Roopam ledu 😂😂😂...Ela kaluguddi mahima
@KAnush-m7s
@KAnush-m7s 26 күн бұрын
​@@chunkygana1678Shivudi gaadi modda rupam nache kattukunnara lingalu😂 Em erripuk jaathi ra Mee Hindu jaathi😂🤮
@jrani6319
@jrani6319 26 күн бұрын
​@@chunkygana1678devududiki roopam enti? 😅
@Ricky_speaks
@Ricky_speaks 26 күн бұрын
It's good to see you there, Rev. B. Anil Prabhu Gaaru.😊
@telugutrendings840
@telugutrendings840 28 күн бұрын
Correct time lo upload chesav bro repu christmas festival ani a manchi gift icchinav ga christians ki 😄😄
@NewEshcolPrayerHouse
@NewEshcolPrayerHouse 28 күн бұрын
మత్తయి 15_9. 43:00. Kranthi Anna మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి
@Think_wise_notfoolish
@Think_wise_notfoolish 22 күн бұрын
మత్తయి23:23 అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచి పెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను.
@k.venkatabhargav5302
@k.venkatabhargav5302 25 күн бұрын
Thanks
@udayabhaskarkonka616
@udayabhaskarkonka616 28 күн бұрын
We try to explain to our parents about this kind of things now by seeing this they truly understand the truth tq soo much brother 😊
@SureshAUM
@SureshAUM 28 күн бұрын
Sunday రోజున ఆరాధన కార్యక్రమం చివర్లో "హెచ్చరిక వాక్యం" అని పాస్టర్ గారు ఒక ప్రసంగం చెప్తారు. ఎవరైనా క్రైస్తవులు దేవుని వాక్యానికి విరుద్ధంగా మెదిలితే, వారిని బైబిల్ లోని వాక్యాల ఆధారంగా పరోక్షంగా హెచ్చరిస్తారు. ఈ వీడియో కూడా అలాగే ఉంది.
@Travelandtravel15
@Travelandtravel15 28 күн бұрын
Dinne antaru psychological black mail 😂 moddalagallu
@sharabanand
@sharabanand 26 күн бұрын
చాలా బాగా ఉంచారు బ్రో ఆమేన్ కాస్తా ముందుగా ఈ వీడియో ఉంచిఉంటే ఆ నా పుత్రులను ఒక్క విన్యాసం చేసి ఉండేవాడిని ఆ గొర్రె బిడ్డల చూస్తున్నాం కానీ ఈ రాజకీయ నాయకులు వారికి అండదండలుగా ఉంటున్నారు ఆ ప్రభువు ఆ గొర్రెలను పక్కు తోలి ఉంలినచో మేము వారి కుదుమమును అనిచేదము ఆమేన్ ఈ నా వేశ్య బిడ్డలు చేస్తున్న దుశ్చర్యలు అంతా ఇంతా లేవు చేస్తున్న సన్నివేశాలు నా ఉదరములో అగ్ని రాజేసి ఉంది కానీ ఆ నా పుత్రుడు గాంధీ గాడు నెహ్రూ గాడు చేసిన పనులకు మేము ఇప్పటికీ అనుభవిస్తున్నాము ఆ అగ్నిని ఆమేన్ నా జీవితంలో ఒక్క పాస్టర్ కైనా సరే ఆ యేసు సిలువ ను ఒక్కసారి వేయాలని నా కోరిక ఆమేన్ వారు సహకరించ ధరా మీరు మాత్రం సూపర్ బ్రో చాలా చాలా చాలా చాలా చాలా మంచి వీడియో మాకు ఇచ్చారు
@Gospel_Of_Christ9
@Gospel_Of_Christ9 28 күн бұрын
Happy christmas And information ❤❤
@Harishmallisetty
@Harishmallisetty 28 күн бұрын
Cheppadante Chesthadanthe @KranthiVlogger 🔥🔥🔥
@rajuragi488
@rajuragi488 15 күн бұрын
Christianity gurinchi correct ga chepparu 😇 Especially I liked the pastor/ person who explained with Biblical references. We need those kind of people as pastors.
@n.v.hanumanthrao03
@n.v.hanumanthrao03 28 күн бұрын
Merry christmas Anna And happy new year too
@RoYaLviii
@RoYaLviii 28 күн бұрын
Happy Christmas And advance happy new year... 🎉
@roxtavinay
@roxtavinay 28 күн бұрын
Merry Christmas and Happy New Year Kranthi Bro 🍰
@varak7980
@varak7980 28 күн бұрын
నమ్ము ట నీవంతు అయితే నమ్ము వానికి సంస్థము సాధ్యము ...
@reddyprakash5330
@reddyprakash5330 16 күн бұрын
Super super brother, సత్య అన్వేషివి నువ్వు.
@balachandervlogs3829
@balachandervlogs3829 28 күн бұрын
Yesu నామమున నా హిందూ ధర్మాన్ని నాశనం చేసే ఎవరైనా నాశనం అవుగాక Touch...... Merry Christmas to original believers.
@RaghavanVeera-k8f
@RaghavanVeera-k8f 28 күн бұрын
Touch aaa 😂
@name_cheppanu_ga
@name_cheppanu_ga 28 күн бұрын
Mom teja.... 😂
@mohdafsar9445
@mohdafsar9445 28 күн бұрын
హిందూయిజం, క్రిస్టియన్స్ same
@hindustani-m2s
@hindustani-m2s 28 күн бұрын
​@@mohdafsar9445vachadu ra propet muhamud create islamist gaduu😂😂😂
@balachandervlogs3829
@balachandervlogs3829 28 күн бұрын
@@Celestialsepiane anthega anthega
@Astralassaultgaming
@Astralassaultgaming 28 күн бұрын
Bro andaru views kosam, christianity motham inthe ani videos chestunnaru ani vallaku ishtam ochinatlu videos chestunnaru bro, nuvve perfect video chesinavu
@NithinsamGmgYT
@NithinsamGmgYT 27 күн бұрын
@@Celestialsepianeendi ra nee badha andari comments lo reply icchukuntu edchi sasthunnav. Neeku ishtam lekunte ellipo ekkadikaina. Ee desham needi okkate naa ra?
@India.1904
@India.1904 9 күн бұрын
Great video…..kudos to your work. Wish you make more videos so that peace and Harmony prevail in this country regarding Religion, caste and place of birth….India a Country which is loosing all in the recent times.
@SrinuvasThallapaneni-f3h
@SrinuvasThallapaneni-f3h 28 күн бұрын
Excellent ga cheppav Anna 🎉🎉🎉
@MJ-oj5bo
@MJ-oj5bo 28 күн бұрын
బాసూ హిందూలందరూ నీలాగే ఉన్నారు బ్రదర్. ఇదొరకమైన ప్రచారం. మనం కనుక్కోలేకపోతే ఎలా బ్రథర్. ఈ క్రాంతి బాబు తులసి చందు తో కలిసి చాలా చేస్తున్నాడు. అవి ఎవరూ కనుక్కోవట్లేదు అనుకుంటున్నారు. వీళ్ళ భ్రమ. ఇలాంటివి నమ్మి ఇతనేదో హిందూలకు మేలు చేస్తున్నాడని పొరపాటు పడకండి బ్రదర్.
@RaghavanVeera-k8f
@RaghavanVeera-k8f 28 күн бұрын
​@@MJ-oj5bohindhuvulaku melucheyadan ledhu Babu nijalu telusukoni ippatikaina valla trap 🪤 lo padakandi ani cheptunadu
@mynamepraniahwar
@mynamepraniahwar 28 күн бұрын
Waiting and thank you
@churchtheholygod9875
@churchtheholygod9875 3 күн бұрын
Very good ground work brother 🎉🎉🎉
@Yuvan-xy6rd
@Yuvan-xy6rd 28 күн бұрын
Merry christmas bro......as indians we are, let's respect and celebrate every relegion with divinity and love❤
@Rubby2689
@Rubby2689 26 күн бұрын
Abbooo..!!! Inform the same in ur church..!!! Inform ur parents not to use bad words on hindu gods..!! Abbeee evanni maku telidu ani chepaku..!! U all Christians are bought up in hindu hated community
@ALLinONE-cm4vf
@ALLinONE-cm4vf 24 күн бұрын
Thank you bro
@raneethgoud9069
@raneethgoud9069 17 күн бұрын
Rice Bag.. celebration aa puka😄😄
@AnilMudhirajofficial2645
@AnilMudhirajofficial2645 22 күн бұрын
Happy christmas 🎁🎄 క్రాంతి అన్న ❤❤❤ and jai Sri Ram 🚩
@GunjaNagaraju-q4r
@GunjaNagaraju-q4r 21 күн бұрын
Kranthi bro you not loved this comment because he says happy Christmas with jai sriram 😢
@GunjaNagaraju-q4r
@GunjaNagaraju-q4r 21 күн бұрын
Bro u not loved this comment because he says happy Christmas with jai sri ram 🧐
@AnilMudhirajofficial2645
@AnilMudhirajofficial2645 21 күн бұрын
@@GunjaNagaraju-q4r 😂😂 Why you crying like that don't warry bro
@sahithinallamelli3478
@sahithinallamelli3478 23 күн бұрын
Great way to show what's exactly in Bible through your interaction with Pastor garu 🎉
@Karun6830
@Karun6830 28 күн бұрын
Fake baba and Swamy guruchi kuda video cheyandi kranthi bro 😅😅
@jayaprakashpj3335
@jayaprakashpj3335 28 күн бұрын
Kuppal kuppal video lu chesar KZbin lo le bro edho Baba swamy ane vala midha videos cheyanatu cmnt petav
@VivekVivek-gz7pz
@VivekVivek-gz7pz 28 күн бұрын
Eppudo chesaadu bro
@nandamyeswin
@nandamyeswin 28 күн бұрын
@@jayaprakashpj3335 bro is a cristian 😅. it's common, lol
@TheSudheer103
@TheSudheer103 28 күн бұрын
Bro come to reality there are many including Nithyananda , dera baba etc..
@jayaprakashpj3335
@jayaprakashpj3335 28 күн бұрын
@@nandamyeswin adu mari super diaper ani fake account eskoni mari edusthunadu
@Sapskumar
@Sapskumar 19 күн бұрын
Kranthi Bro, i thank for your efforts, instead of just exposing, your thurst for real thruth about Lord Jesus, is aporeciative. I learn a lot.
@YadhuvamsikrishnaSadhula
@YadhuvamsikrishnaSadhula 28 күн бұрын
Anna first like First view first comment❤ Mary Christmas🎉
@Gsmn858
@Gsmn858 23 күн бұрын
Praise the lord brother God bless you abundantly
@mm_ssp
@mm_ssp 28 күн бұрын
6:15 కిడ్నీ లేని వ్యక్తి కి కిడ్నీ మొలవడం అసాధ్యమైన విషయం ఎలా అవుతుంది? బైబిల్ లో చెప్పారు కదా మిరాకిల్స్ జరుగుతాయి అని.. ఇంకా మీకు డౌట్ ఎందుకు 😂😂
@pbk9992
@pbk9992 19 күн бұрын
తెగిన కాళ్లు చేతులు కూడా వస్తాయా
@prakashkatikala4415
@prakashkatikala4415 25 күн бұрын
సూపర్ వీడియో బ్రో నేను ఎంత వాక్యం చెప్పినా నాకు అసలు వ్యూ స్ రావు ఎందుకంటే నేను వాక్యం మాత్రమే చెప్తాను అద్భుతాలు అన్నీ ఫేక్ అని చెప్తాను కాబట్టి.
@vamsikrishnabusarapalli
@vamsikrishnabusarapalli 28 күн бұрын
Happy christmas anna 💐
@prakashchikka1383
@prakashchikka1383 28 күн бұрын
మాది ఒక సంప్రదాయ హిందూ కుటుంబం.. కానీ మా ఇంటి ఒక్కగానొక్క ఆడపడుచు కుటుంబాన్ని మతం మార్చేశారు.. మా ఇంటి సంప్రదాయాలకు దూరం చేశారు.. మా బతుకమ్మకు దూరం చేశారు మా బోనాలకి దూరం చేశారు.. తెలంగాణలో ఆడబిడ్డ పుట్టింటికి వస్తే పండగ.. కానీ ఆ పండుగకి మమ్మల్ని దూరం చేసిన మతం ఈ ఎడారి మతం..😢😢😢.. ఏ పండుగకి మా అక్కని మా ఇంటికి రాకుండా దూరం చేసిన పిచ్చి మతం..
@rkmotoinfo
@rkmotoinfo 28 күн бұрын
ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మీరు నిచింతంగా హిందు ఆలయానికి వెళ్ళి తప్పుని సరి దిద్దుకోండి
@prakashchikka1383
@prakashchikka1383 28 күн бұрын
@@rkmotoinfo బ్రో.. మతం మారింది మా కుటుంబం కాదు.. మా సొంత అక్క వాళ్ళ కుటుంబం.. నేను కట్టర్ హిందువుని.. జై శ్రీ రామ్..
@LASYAANISH
@LASYAANISH 28 күн бұрын
😢😢
@prasniddam
@prasniddam 28 күн бұрын
మతాన్ని బలవంతంగా మార్చారా లేదా వారే మతాన్ని మార్చుకున్నారా​@@prakashchikka1383
@pauldundigalla
@pauldundigalla 28 күн бұрын
Mee akka matham maaradam, aameku unna swecha.. nuvu nammina devune me akka kuda nammali, nee sampradayale aame kuda follow avali anukodam nee murkathvam & patriarchal mindset. Nuvu ana bathumma festival chesedi konni kulala valle, mari vere kulala valla intlo unna aadapachulu ammayilu kada? Vallu puttintiki ravatleda povatleda?? Nuvu okka giri gesi dani lopala untene correct ledante pedda paapam anattu portray chesthunav.. Naku telisi mee akka follow avthuna faith ni nuvu & mee family vallu baaga insult chesi matladi untaru anduke aame mee intiki ravadam manesindi, ledante ae ammayi aina thana puttintiki vellodhu ane decision enduku teskuntadi???
@JohnMahesh.Official
@JohnMahesh.Official 26 күн бұрын
Happy New Year brother... Excellent video...
@RuthlessBGMI
@RuthlessBGMI 28 күн бұрын
I know that you're a Christian, and I deeply respect your faith. I want to thank you for raising your voice against these fake posters and for exposing the truth behind them. It's commendable that you are trying to educate the Hindu community about these misleading tactics, showing that conversions based on fake stories are not genuine or ethical. Your stand reflects integrity and a commitment to truth, which transcends religious boundaries. May your efforts inspire others to stand against deceit and promote harmony and mutual respect among all communities. Thank you once again for your courage and honesty
@abhishekdavidson
@abhishekdavidson 17 күн бұрын
మరీ ఇంత ఇంగ్లీష్ ఎందుకు బ్రో, తెలుగు లో చేసిన వీడియోకి.. నా అనుమానం చాట్‌జిపిటి సహాయం చేసింది 😅
@RuthlessBGMI
@RuthlessBGMI 15 күн бұрын
@abhishekdavidson whatever Bro నీకు కూడా తెలుగు రాయానికి గూగుల్ హెల్ప్ చేసింది గా 🤣🤣టెక్నాలజీ నీ వాడి దెంగడమే , కామెంట్ ఉల్టా సిధా రాసే వాడిని సావదెంగదామె
@RameshNaidu-l6k
@RameshNaidu-l6k 27 күн бұрын
బాగా explain చేసారు
@VijayKumar-md6ts
@VijayKumar-md6ts 12 күн бұрын
Nicely explained . Thank you
@Think_wise_notfoolish
@Think_wise_notfoolish 22 күн бұрын
మత్తయి23:23 అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచి పెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను.
@msreedevi4772
@msreedevi4772 28 күн бұрын
Nice video anna and Genuine ga chesevalu kosam kuda chepali ga anna ❤ happy Christmas Jesus bless you brother 🎄
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 27 күн бұрын
అదే కదా పాస్టర్ గారితో మాట్లాడించారు
@tejasreddypatlolla3663
@tejasreddypatlolla3663 14 күн бұрын
most awaited video has arrived Mr.KV
@loveyourlife1959
@loveyourlife1959 28 күн бұрын
మా ఫ్రెండ్ కూడా ఒక్కడు ఇలాగే చర్చికి వెళ్లి చనిపోయాడు, హాస్పిటల్ కి వెళ్ళకుండా.
@UdayKumar-iq9jc
@UdayKumar-iq9jc 28 күн бұрын
Manchidi Christians population tagutundi
@loveyourlife1959
@loveyourlife1959 28 күн бұрын
@@UdayKumar-iq9jc vaadu hindhuve Andi, aarogyam bhagaledhani church ki velli poyadu
@ANBU_NAIDU
@ANBU_NAIDU 28 күн бұрын
😂😂​@@loveyourlife1959
@rohith9606
@rohith9606 28 күн бұрын
​@@loveyourlife1959 😂😂😂😂
@rohith9606
@rohith9606 28 күн бұрын
​@@Celestialsepiane Anduke Hinduism ki Dooram ga unda Bro 😂
@dandusaicharan
@dandusaicharan 28 күн бұрын
Manaki dreams nduku ostayi?? Manaki mrng ochey dreams nijam avvuthaya leka myth ahh?? Please 🙏 ee topic midha video cheyi anna Please like cheyadi kranthi anna chusey varaku 😢🙏
@anilrockbandeventsanilrock3623
@anilrockbandeventsanilrock3623 4 күн бұрын
నా చాలా ప్రశ్నలకి సమాధాం దొరికింది బ్రదర్ గాడ్ బ్లెస్ యూ ❤
@cherryfoodvlogs4223
@cherryfoodvlogs4223 28 күн бұрын
Anil prabhu pastor garu. ..... Ma uri pastor garu ❤❤❤❤❤❤
@JSVHere
@JSVHere 28 күн бұрын
Ee uru midhi?
@david7bgm
@david7bgm 28 күн бұрын
Good information bro merry Christmas 🎄 🎁 and Happy New year 🎊❤
@swapnanimmagadda1100
@swapnanimmagadda1100 12 күн бұрын
Hats off to your guess in making this presentation.....keep up the good work...
@mm_ssp
@mm_ssp 28 күн бұрын
22:01 ".. మిరాకిల్స్ ఙరగవు అని నేను అనట్లేదు" ఏంటి బ్రదర్ నిజం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు?? 'మిరాకిల్స్ అనేవి లేవు, ఉండవు' అని మీరు ధైర్యంగా చెపితే బాగుండేది.
@Think_wise_notfoolish
@Think_wise_notfoolish 22 күн бұрын
@@mm_ssp miracles anevi E kaalam lo levu...! Yesukristhu vaaru unnappudu unnayi../ chesaadu Ayanaa miracles chesinaa tharvathaa evariki cheppodhu Ani antaaru endhuku?? Alaa chepthey swasthathalaakosam ochaaru anukuntunnaru main rakshanaa papakshamapana kosam ochaanu ani vishyam marchipothaaru kabatti
@siddusuryas9700
@siddusuryas9700 14 күн бұрын
​@@Think_wise_notfoolish Thank u sir....
@Think_wise_notfoolish
@Think_wise_notfoolish 14 күн бұрын
@@siddusuryas9700 thammudu are you interested to learn bible with LOGICALLY (free) 😊?? We clear the Doubts whatever you ask...!(Free)
@Porus_realone
@Porus_realone 28 күн бұрын
20:02 - మళ్ళీ కామెంట్స్ కోసం 😂😂😂 *Spelling mistake* నీ strategyకి ఒక 🙏
@JSVHere
@JSVHere 28 күн бұрын
Dinemma innisarlu editing mistake entabba anukunna kadhayya 😂
@d2kmunnagaming271
@d2kmunnagaming271 28 күн бұрын
Drugs Veru Durgs Veru Bro Once Google it
@vnraju208
@vnraju208 18 күн бұрын
Nice. ఉన్నది, జరుగుతున్నది చెప్పారు. Happy new year kranthi గారు
@Chandunaik531
@Chandunaik531 28 күн бұрын
Most excellent information anna...donga pastors ki baga budhhi vachhe video 🎉🎉🎉❤❤❤
@Rasool-basha99
@Rasool-basha99 28 күн бұрын
0:50 😅😅😅😅😅 ఇప్పుడే బ్రదర్ పాట పాడాను ఇంట్లో 😅😅😅
@FILMY_BAZAAR
@FILMY_BAZAAR 28 күн бұрын
Same 😂
@narendra3481
@narendra3481 27 күн бұрын
😂😂😂
@evangelenepriyadarshini3395
@evangelenepriyadarshini3395 17 күн бұрын
Krathi gaaru hats off andi. Not only hardwork but u took courage to post this vedio. God bless u and family.
@hruthikbablu1268
@hruthikbablu1268 28 күн бұрын
Might be it's largest religion but the first religion one and only SANATHANA DHARAM 🚩
@abdulkalam.sk6852
@abdulkalam.sk6852 28 күн бұрын
Who is the first man born on earth?
@naveenchowdary999
@naveenchowdary999 28 күн бұрын
​@@abdulkalam.sk6852 manu is the first man on earth
@vattiprolusachin6278
@vattiprolusachin6278 28 күн бұрын
Orii batthaayi. 1st religion sanathana dharamam kaadhu ra iyya.
@naveenchowdary999
@naveenchowdary999 28 күн бұрын
​@@abdulkalam.sk6852 manu is the first man on earth.
@hruthikbablu1268
@hruthikbablu1268 28 күн бұрын
@@vattiprolusachin6278 Sanatana Dharma is considered an ancient religion, with roots dating back to the Vedic tradition of India, which is over 1,500 years old
@sanjaynani3657
@sanjaynani3657 28 күн бұрын
Eppativaraku chusina me videos lo e video super bro...👌👌👌🫡🫡🫡 "We all need to save our HINDUISM", atleast in Our Own Country - INDIA - HINDUTVA 🫵🫵🫵
@vardhan4052
@vardhan4052 28 күн бұрын
Wish you merry Christmas and happy new year brother. Iam hindhu.
@LEGENDisLIVE12
@LEGENDisLIVE12 12 күн бұрын
Good message❤❤❤❤❤
Why Nirmala Sitharaman Is Always Angry ? | Kranthi Vlogger
19:03
Kranthi Vlogger
Рет қаралды 55 М.
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,7 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Veelekkada Mosagalu Ra Babu!!..😨😅
6:51
LAME ROASTER
Рет қаралды 14 М.
Unfolding The Mystery Behind UDAY KIRAN's Death | Documentary
22:40
Sadiq Files
Рет қаралды 1,8 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН