కుటుంబంలో ఉన్న విభేదాలపై జగన్ మనసులో మాట : CM Jagan Exclusive Interview | Rajinikanth Vellalacheruvu

  Рет қаралды 966,892

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

కుటుంబంలో ఉన్న విభేదాలపై జగన్ మనసులో మాట : CM Jagan Exclusive Interview | Rajinikanth Vellalacheruvu - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#YSJaganOnTV9 #CMJagan #RajinikanthVellalacheruvu
#TV9Telugu #APElections2024 #APPolitics #TV9Telugu #YSJagan #YSRCP #YCP
Uploaded by #srikanthrayancha

Пікірлер: 2 400
@raju6837
@raju6837 4 ай бұрын
షర్మిల గారు మీరు జైల్లో ఉన్నప్పుడు. పాదయాత్ర చేసారు. అప్పుడు కూడా చంద్రబాబు. ఆవిడ వెనకాల ఉన్నారా?. ఏమాటకమాట ఒక మహిళా అయ్యి ఉండి.3000 కి లో మీటర్ లు పాదయాత్ర. నిజంగా గ్రేట్.
@namburiindira8383
@namburiindira8383 4 ай бұрын
Veedoka abaddaala koru
@raju6837
@raju6837 4 ай бұрын
కలిసి ఉండాలని మీ ఎసయ్య ను వేడుకొ. ఎందుకు విడిపోయి ఉన్నారో. అందరికి తెలుసు.
@raju6837
@raju6837 4 ай бұрын
నువ్వు వచ్చి చూసావా. అయితే నీ కడుపులో ఉన్న నొప్పి తగ్గిందా
@LaskamanraoChina
@LaskamanraoChina 4 ай бұрын
ఒక స్వాతిముత్యం ఒక శంకరాభరణం ఒక సాగర సంగమం 🎉......
@sivasravanpeddinti475
@sivasravanpeddinti475 4 ай бұрын
Ala kanipistaduli kani ,vadu kadu
@sathwikaindrakanti609
@sathwikaindrakanti609 4 ай бұрын
😂😂😂😂😂😂
@saicharan9903
@saicharan9903 4 ай бұрын
😂😂😂
@rambaburam418
@rambaburam418 4 ай бұрын
😂😂😂
@akhilakhil5236
@akhilakhil5236 4 ай бұрын
Jagan Sangamam
@ashokkumargutlapalli166
@ashokkumargutlapalli166 4 ай бұрын
పేదవాడు కి మంచి చెయ్యడం అంటే వాళ్ళ సొంతం కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చెయ్యాలి అంతే కానీ జీవితాంతం ప్రభుత్వం వేసే భిక్ష మీద ఆధారపడటం కాదు. డెవలప్మెంట్ చేసి చూపించాలి
@user-vz9wv5wr2u
@user-vz9wv5wr2u 4 ай бұрын
👏👏👏👌👌
@jessiey5747
@jessiey5747 4 ай бұрын
Development development antunnav, idhe development hyd lo ayindi akkada jublihils anedi vuntundi andulo peda vallu vunna area chudu and rich people vunna area chudu.. Development ante pedda pedda road lu pedda building lu kadu, oka common man thana swanthamga konukkunedi cheyyala, ippudu daaniki avasaram chaduvu, health padu ayithe sari ayina hospital vundala, avanni okka roju lo avvavu. FYI, Rome can't be build in one year or decade It's a process
@bigbosstelug
@bigbosstelug 4 ай бұрын
​@@jessiey5747 Yenni government jobs icchaaru jagan mohan Reddy
@MrManodu
@MrManodu 4 ай бұрын
​@@jessiey5747: Ante Prajalu eppudu botche pttukuni veedi vese mushti kosam wit cheyyala..? Asalu evari Dabbu panchutunnadu veedu? Evarinj adigi panchutunnadu?
@PallikantiVenkatesh
@PallikantiVenkatesh 4 ай бұрын
14 సంవత్సరాలు ఎం చేసాడు అన్న
@simahachalamchinnala1346
@simahachalamchinnala1346 4 ай бұрын
మీరు జైలు లో వున్నప్పుడు మీకోసం రోడ్ మీద కి వొచినప్పుడు... నాపోటిజం కాదు కదా
@Crimesspress420
@Crimesspress420 4 ай бұрын
Prasaram kosam vachindi .. padavulu estamante kadu ..
@eyogendra2060
@eyogendra2060 4 ай бұрын
​​@@Crimesspress420 me battukku sharmila gari ki padavi entra tanu ysr bidda jagan bokka aa gojjaa gadu endi padavi ecchedi
@bandikirankumar7501
@bandikirankumar7501 4 ай бұрын
Praise the loard amen
@Hmmmmmmm-z8f
@Hmmmmmmm-z8f 4 ай бұрын
​@@bandikirankumar7501Jai Jesus 😂😂😂 gandu Jesus ameen
@ytjaneki77
@ytjaneki77 4 ай бұрын
షర్మిల అడగడంలో తప్పేం లేదు ….. మీ విజయంలో తన పాత్ర చాలా ఉంది
@venkateswararaopamidimukka5772
@venkateswararaopamidimukka5772 4 ай бұрын
He is the only cm ,who never speaks Truth.
@sumanthsumanth5473
@sumanthsumanth5473 4 ай бұрын
Yes Mr CBN also not speak truth 😂 my opinion
@BhagyaLakshmi-hg3te
@BhagyaLakshmi-hg3te 4 ай бұрын
చాలా నీకు తెలుసు మరి 🫵
@skshareef8336
@skshareef8336 4 ай бұрын
ఒక దానికొకటి పొంతన లేని సమాధానాలు...దేవుడు పదవి ఇచ్చింది మన బిడ్డ సంపాదించటానికి కాదు అన్నప్పుడు..world లో కెల్లా biggest rich CM ఎలా అయ్యాడో..పాపం మన బిడ్డ..
@chsiva5171
@chsiva5171 4 ай бұрын
Antha dochukunte mari janalu ela bagupaddaru sir meru comment pettetapudu jagaratha ga pettandi
@Kakjipe
@Kakjipe 4 ай бұрын
అవినాష్ తండ్రి నీ జైల్ లో పెట్టారు గా అవినాష్ నీ సీబీఐ వాళ్ళు అరెస్టు చేయడానికి వెళ్తే హాస్పిటల్ ముందు రౌడీ లని పోలీసు లని పెట్టీ బయపెట్టి అరెస్టు నీ ఆపేశారు ప్రజలు ఏం మార్చిపోరు అందువల్లే ఫ్యామిలీ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి నిందితుడు ఎదురుగా ఉన్న జలాగన్న అరెస్టు నీ ఆపుతున్నాడని ఇంట్లో వాళ్ళకి తెల్సు ప్రజలకి తెల్సు
@yashwanth1926
@yashwanth1926 4 ай бұрын
పోయి షిక్కటి షాయి తాగు అన్న, తగ్గిపోతది 😂❤
@jamunad6678
@jamunad6678 4 ай бұрын
😂😂
@suchitrayadav6079
@suchitrayadav6079 4 ай бұрын
😂
@kundrapukrushiteja5443
@kundrapukrushiteja5443 4 ай бұрын
Hertage palu tagitd inka better 😂
@krishnapanduri
@krishnapanduri 4 ай бұрын
Gaaju glass lo 😂
@lakshmi9432
@lakshmi9432 4 ай бұрын
😂😂
@kakumanichandrakiran2847
@kakumanichandrakiran2847 4 ай бұрын
మీరు, మీరు కొట్లాడి చంద్రబాబు మీద ఎందుకు వేస్తావు. జగన్ అన్న.
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l 4 ай бұрын
సునీతారెడ్డి ప్రెస్ మీట్ ద్వార నిజాలు చెప్పేసింది, దస్తగిరి బ్రదర్ అయ్యాడు, ఆస్తి తమ్ముడు షాహెన్‌షా కి హక్కులు వున్నవి
@Jordan67892
@Jordan67892 4 ай бұрын
Inka కోర్టుల ఎందుకు
@try2bReasonable
@try2bReasonable 4 ай бұрын
అంటే కుటుంబం దూరంగా ఉండాలి అనుకోకం పరవాలేదు కానీ లోకంలోనే వుండ కూడదు 🪓🪓🪓అనుకోటం ఏమిటి అన్న అని అడుగుతున్నారు ప్రజలు.. తెలివితేటలూ LONDON లో చూపించు ☺
@try2bReasonable
@try2bReasonable 4 ай бұрын
గొడ్డలి నెత్తురు ఆరకముందే 2019 lo media ముందు జీవించిన అన్నకి ఇక్కడ జీవించటం పెద్ద కష్టమా? ఇరగ తీసేస్తున్నాడు నటన 🪓🪓 బంగారు గొడ్డలి బహుమతి గ ఇవ్వాలి
@talamaladurga7512
@talamaladurga7512 4 ай бұрын
Jagan babu neu ontare aena vaee mande annru neekuthoduga yahova unnadu ggod bless you jagan babu
@rambabutummala3164
@rambabutummala3164 4 ай бұрын
This guy wants to be dictator. Per this idiot Chandrababu has more power than god😂. He thinks people are stupid
@user-jb7sn2zj1b
@user-jb7sn2zj1b 4 ай бұрын
నిద్రమధ్యలో మెళుకువ వచ్చినా,కారణం ప్రత్యర్థి వర్గమే అనే నేటి రాజకీయ,పలాయనవాద,వారసత్వమా?
@rajagopalreddy9552
@rajagopalreddy9552 4 ай бұрын
2014 నుండి 2019 వరకు నా పాలన చూసి ఓట్లు అడగలేని అనుభవం దేనికి.... చేతకాని తనమా.. పోత్తు.. పోత్తు అనడం పలాయన వాదమా
@sivakumar-ui2pq
@sivakumar-ui2pq 4 ай бұрын
​@@rajagopalreddy9552yenti ni badha 2019nundi okkka chance Ani cheppi yem chesaru cheppu vidwamsam tappa
@coderschannel9027
@coderschannel9027 4 ай бұрын
CBN గాడి కి నా పాలన చూసి ఓటు వేయండి అనే దమ్ము CBN గాడి కి లేదు
@durgagopal1238
@durgagopal1238 4 ай бұрын
Again blaming
@try2bReasonable
@try2bReasonable 4 ай бұрын
@@rajagopalreddy9552 కులగుల , మతోన్మాదం, నీలాంటి ఉన్మాదులను ఎదుర్కోవాలంటే అనుభవం మరియు మనసున్నమనిషి కూటమి గా ఏర్పడాలి, ఒక రాక్షసుడి ని ఎదుర్కోటానికి అందరు ఏకంకావాలి.. చదవలే ద స్కూల్ లో ?
@kirankumartanniru
@kirankumartanniru 4 ай бұрын
Ys అవినాష్ రెడ్డి కి సీట్ ఇచ్చారు కదా సార్ ఇది nepotisam అవ్వదా
@Jjjjjjjjjjjjjgggdfggfggv
@Jjjjjjjjjjjjjgggdfggfggv 4 ай бұрын
Vadi pellam cheppindi kada anduke chesadu appudu adi nepotism kadu,
@kirankumartanniru
@kirankumartanniru 4 ай бұрын
@@Jjjjjjjjjjjjjgggdfggfggv manam vintunnam kabatti emaina cheptaru... Nepotisam valla amma vizag mp contest chesinapudu gurthuraleda... Dayachesi alochinchi vote veyandi...
@ananthalakshmi4909
@ananthalakshmi4909 4 ай бұрын
Avinash, Ravindranath reddy ,subbareddy veelu evaru?
@veerareddy9228
@veerareddy9228 4 ай бұрын
Rajani garu ki lunch baa pettinattunaru..jagan garu..Sarina question adugatam leedu..
@princysworld3647
@princysworld3647 4 ай бұрын
అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తాడు, చెల్లిని తల్లిని ఆదరించే మనసు నీకు లేదు మీ కుటుంబం గొడవల్లోకి కూడా CBN ను పేరు తెస్తావు ఏం కర్మరా...
@sheebavarughese6828
@sheebavarughese6828 4 ай бұрын
Love your character and governance! Keep going ❤
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 4 ай бұрын
ఏదిఏమైనా రాజశేఖర్ రెడ్డి గారి పరువు తీస్తున్నారు
@drbh6331
@drbh6331 4 ай бұрын
Vadde pedda fraud ...vedu inka fraud .. family anta fraud le
@Sumasri1868
@Sumasri1868 4 ай бұрын
100
@hackerprohacker3468
@hackerprohacker3468 4 ай бұрын
Yela ........
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 4 ай бұрын
@@hackerprohacker3468 రాజశేఖర్ రెడ్డి కుతురుగా పుట్టాను అని ఒకరోజు చెబుతుంది,ఓక రొజు నాగుండేను చీల్చిన ఏసురక్తమే అంటుంది.ఏసుఏపుడు పుట్టాడో ఇంతవరకు ఏపాస్టరు చేప్పే లేదు, బైబిల్ ల్లో లేనే లేదు,ఒక 10సం,,ముందు కాంగ్రేసు పార్టీ మా కుటుంబాన్ని రొడ్డుపాలు చేసి జైల్లో పడేసింది,అని రోడ్డుమీద కుర్చోని మీడియా ముందు విల విల లాడింది.ఈరోజు అదే కాంగ్రేస్ పార్టీలో చేరి నన్ను గేలిపించడి అని రొడ్ల మీద తిరుగుతుంది.మనిషి కోంచైమైనా విలువ అనేది ఉండదా,జంతువులకన్నా హీనంగా బ్రతుకుతున్నట్టానేదికదా,ప్రజలను వీరి స్వార్దం కొసం ఏంత పూల్స్ చేస్తున్నారో గ్రహించండి.మాటతప్పం,మడమతిప్పం అంటే వీరి భాషలో ఇదేనేమో సోదరా
@ajay252936
@ajay252936 4 ай бұрын
Okati miss iendhi ha ur smile cm sir 😂
@try2bReasonable
@try2bReasonable 4 ай бұрын
no smile until 2029, bye bye anna
@JampanaNageswararao2024
@JampanaNageswararao2024 4 ай бұрын
Manasulo andolana vunte yela navvuthdra bai
@skshareef8336
@skshareef8336 4 ай бұрын
పండిత పుత్రః పరమ శుంఠ అనే పదాన్ని సరైన నిదర్శనం..మన బిడ్డ...
@PraveenKumar-p4w7r
@PraveenKumar-p4w7r 4 ай бұрын
andukee na 151 vachheyee
@peacemaker7075
@peacemaker7075 4 ай бұрын
Avnu ni koduku gurinchega antunnav
@tarunreddypailla2331
@tarunreddypailla2331 4 ай бұрын
Lokesh annai kante goram iithe kadhe
@gopiraju9631
@gopiraju9631 4 ай бұрын
Nuvu erripukuva
@Lucky69999
@Lucky69999 4 ай бұрын
సంపాదించుకోక పొతే రిచేస్ట్ ముఖ్యమంత్రి ఎలా అయ్యావ్
@myfavourite230
@myfavourite230 4 ай бұрын
Correct ga chepparu
@ashajessy
@ashajessy 4 ай бұрын
అవినాష్ కూడా అదే ఫ్యామిలీ మెంబర్ ఏ కదా.! అమూల్ బేబీ నా ?
@try2bReasonable
@try2bReasonable 4 ай бұрын
అంటే అన్నకి తెలియదు అదే ఫామిలీ అని 😕😕😕
@Software_Developer__
@Software_Developer__ 4 ай бұрын
​@@try2bReasonablearey family ante parents and siblings only
@WeldingandNDT321
@WeldingandNDT321 4 ай бұрын
Arey ENO,he is not his family member...
@saikiran9523
@saikiran9523 4 ай бұрын
Botsy Satyanarayana family ki enni tickets eachharu cm garu..nepotisam anta nepotism
@WeldingandNDT321
@WeldingandNDT321 4 ай бұрын
@@saikiran9523 arey eno,neeku andhuku raa YSRCP party gurinchi? Mi Pawala and chambha gurinchi valla nepotism gurinchi maatladu..
@ramumr3568
@ramumr3568 4 ай бұрын
రిమోట్ చేతిలో లెని వాడితో ఇంటర్వ్యూ .🙏🙏🙏
@pinamallasuman9309
@pinamallasuman9309 4 ай бұрын
మీరు ఏం ప్రశ్న అడిగారు వారు ఏం సమాధానం చెప్పుతున్నారు
@mulaaswini7563
@mulaaswini7563 4 ай бұрын
Question ardham kaaledemo sir ki😂
@Jafferpeer
@Jafferpeer 4 ай бұрын
ఈ టివి 9 మరో సాక్షి. ఈ జగన్ గాడు చెప్పే ప్రతి మాట అబద్ధం, ఈసారి ఎన్నికల్లో ఈ జగన్ వేసే డ్రామాలు, నాటకాలు పనిచేయవు.అందుకే ఈసారి ఎన్నికల్లో మనందరి ఓటు తెలుగుదేశం జనసేన కే జై పవన్ కళ్యాణ్ గారు జై చంద్రబాబు గారు
@ilovemyindia8187
@ilovemyindia8187 4 ай бұрын
The grate words sir
@banothganesh8795
@banothganesh8795 4 ай бұрын
Who is ys avinash reddy, ravindranad reddy, yv subreddy all they are not your relatives. If that was the case why did ys vijayama contested from Vizag and why did sharmila did padayathra for you.
@svbhomesproperties4958
@svbhomesproperties4958 4 ай бұрын
They are not in family
@Ongolebulls8888
@Ongolebulls8888 4 ай бұрын
బ్రదర్ ఆమెకు క్రిస్టియన్ ఫండ్స్ కావాలి అంట మొగుడు అనిల్ తో కలిసి ఒత్తిడి తేవడం వాళ్ళ నేను చేయలేను అని చెప్పినందుకు
@brownraj1289
@brownraj1289 4 ай бұрын
@@Ongolebulls8888 The reason they themselves and God knows.
@venkatnamineni7608
@venkatnamineni7608 4 ай бұрын
​@@Ongolebulls8888Niku chepara
@suryahi7247
@suryahi7247 4 ай бұрын
​@@venkatnamineni7608niku cheppara poni
@kishana9039
@kishana9039 4 ай бұрын
If he do not want his family members to come into politics, Then why is he encouraging Avinash to come into politics 😅
@rajeshnuthan
@rajeshnuthan 4 ай бұрын
Bro nitho election tarwatha mataladathaa gurthu pettu naa id....
@naaperunikuendhuku5457
@naaperunikuendhuku5457 4 ай бұрын
సాంప్రదాయ నే సప్పినే శుద్ద పుసానే
@Pramanjanyulu
@Pramanjanyulu 4 ай бұрын
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుమారుడు, తమ్ముడు కి లేదా 3సీట్లు ఎలా ఉంటుందో
@vineeladandamudi9782
@vineeladandamudi9782 4 ай бұрын
If you say nepotism why did you give ticket to Avinash Reddy?
@saikrish1144
@saikrish1144 4 ай бұрын
Jagan Himself Nepo Kida Party Peri Father Peru Meda Undi
@kranthijyothinews6093
@kranthijyothinews6093 4 ай бұрын
మీకు పదవి ఇచ్చిన వారు ప్రజలు దేవుడు కాదు, ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ప్రజల్లో ఉన్న నమ్మకం.. అది మిమ్మల్ని నమ్మేలా చేసింది అనేది మర్చిపోవద్దు
@S.Srinivas
@S.Srinivas 4 ай бұрын
మనుష్యులకు ప్రేరేపించింది ఎవరు ?
@priyankam9924
@priyankam9924 4 ай бұрын
Devudu lenidi emi jargadu
@MaheshChintala-ze7tg
@MaheshChintala-ze7tg 4 ай бұрын
జగన్ గారి దృష్టిలో ప్రజలే దేవుళ్ళు
@varalakshmi6649
@varalakshmi6649 4 ай бұрын
అవును
@vivo-su2ws
@vivo-su2ws 4 ай бұрын
Rey with out God how can people can give him chance Just think about it
@jaipalreddybuchireddy4505
@jaipalreddybuchireddy4505 4 ай бұрын
I read comments below, which are mature and giving impression of future results also. Hats up to Andhra Pradesh .
@sravansravankumar8679
@sravansravankumar8679 4 ай бұрын
జగనన్న నీ మొహం లో ఓటమి భయం తెలుస్తుంది....
@simhachalampakkurthi5826
@simhachalampakkurthi5826 4 ай бұрын
Surely India will get Oscar award if they send this video
@venkatadasp1888
@venkatadasp1888 4 ай бұрын
Already ఇంటింటికి మీ పొటోలు గోడలకు అంటిచ్చారు సర్😂
@raghunadh5676
@raghunadh5676 4 ай бұрын
Pula dhandalu veyyadame letu
@ravikumar3785
@ravikumar3785 4 ай бұрын
మరి అవినాష్ రెడ్డి కి ఎందుకు ఎంపీ సీట్ ఇచ్చాడో కూడా చెప్పాలి
@harishollu4280
@harishollu4280 4 ай бұрын
2024లో జగన్ ఓడిపోవడానికి కారణాలు సరైన రోడ్లు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయాయి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు మద్యపాన నిషేధం లేదు ప్రత్యేక హోదా లేదు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు సమానంగా చూడాలి అప్పులు చేసి కాదు అందుకే జగన్ ఓడిపోతున్నాడు మళ్లీ 2014 కూటమి రిపీట్ అవుతుంది 2024లో తెలుగుదేశం జనసేన బిజెపి 101 సిటీలో ఘన విజయం సాధిస్తారు వాళ్ల అప్పలనాయుడు పాలకొల్లు
@sureshkumar-zn9gd
@sureshkumar-zn9gd 4 ай бұрын
Wah kya baat hy Bhai, andhrapradesh ki manchi rojulu vasthayi antav. Ee savathi thalli dhagara bhrathaka leka pothunam. Kanna thalli dhagariki pampamani rastram prajalu korukuntunnaru anukuntunaa. 23 more days to go.
@kiranteja7141
@kiranteja7141 4 ай бұрын
2014 2019 lo yem develop aiyndho Chepu nv Kuttamlo vundi kuda 2 lakh crore pyne Special package ani techaru babu Yem chesaro okati chepu Atleast ikada school's hospitals ports develop avuthunatlu kanipisthunai Meeru yem chesaro chepu
@lokeshdiploma3273
@lokeshdiploma3273 4 ай бұрын
Super sir
@ytjaneki77
@ytjaneki77 4 ай бұрын
చక్కటి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశింది భారతి మొత్తం వైఎస్ కుటుంబం ఒకవైపు , భారతి జగన్ ఒక వైపు
@manyamrs6633
@manyamrs6633 4 ай бұрын
This is script interview. AP public know this.
@kanakanttinagandra2177
@kanakanttinagandra2177 4 ай бұрын
నేను బతుకుతా చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద ఏడవడం తప్ప రాష్ట్రానికి పీకింది ఏమీ లేదు వాళ్ళ కుటుంబంలో విభేదాలు జరిగితే చంద్రబాబు నాయుడు స్పీచ్ పెట్టినాడు అంట వీడు చెప్పేది మరి బాబాయ్ హత్య చేసింది చంద్రబాబు నాయుడు అన్నారు ఇప్పుడు మల్ల మీరు అని చెప్తున్నారు దేశమంత రాష్ట్రమంతా😂😂 ఈ జగన్ గాడికి కలలో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు😂😂
@raviravipati2661
@raviravipati2661 4 ай бұрын
Kamala Hassan
@autowalamems7746
@autowalamems7746 4 ай бұрын
Pitampura pincode chepu anna
@try2bReasonable
@try2bReasonable 4 ай бұрын
you mean కోడి కత్తి కమల్ హాసన్ ?
@crazygalaxy8800
@crazygalaxy8800 4 ай бұрын
CBN jail lo unapudu vontlo anee rogaalu anaadu ipudu bayataki ochi Kamal Hasan ni minchina naatakaalu chesthunaadu
@crazygalaxy8800
@crazygalaxy8800 4 ай бұрын
​@@try2bReasonablealipiri CBN ra
@ShokatMr
@ShokatMr 4 ай бұрын
కుట్రలు చేసేది అంద్రరాష్టంలో మొట్టమొదట పేరు వచ్చేదీ జగన్
@prasadpriya9438
@prasadpriya9438 4 ай бұрын
What a mind blowing perfomance
@LaskamanraoChina
@LaskamanraoChina 2 ай бұрын
తండ్రి నా అడ్డం పెట్టుకుని వేల లక్షల కోట్లు కూడా పెట్టుకున్నావు సైకో రెడ్డి నారా లోకేష్ డిఫరెంట్ చేంజ్ దటీజ్ CBN బిడ్డ 🌹🙏
@C--N-U914SRINU
@C--N-U914SRINU 4 ай бұрын
Magic okati miss ayindi puspa....😅😅
@venkateshthota2996
@venkateshthota2996 4 ай бұрын
AP kuda miss ipoddhi puspa next veedey vasthey
@shahiphahilwan
@shahiphahilwan 4 ай бұрын
​@@venkateshthota2996vede endi ra badco nakodaka
@user-gs2zw3pt3f
@user-gs2zw3pt3f 4 ай бұрын
Logic left the chat 😅😂🎉
@cgamanageetika7546
@cgamanageetika7546 4 ай бұрын
నీ కుటుంబ విషయాల్లో కూడా చంద్రబాబు కారణమా చీ చీ
@kakumanichandrakiran2847
@kakumanichandrakiran2847 4 ай бұрын
Ys షర్మిల కి seat ఇస్తే nepotism అయినప్పుడు YS అవినాష్ కి mp seat ఇస్తే nepotism కాదా జగనన్న. ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావ్ జగనన్న.
@sureshraju4102
@sureshraju4102 4 ай бұрын
Super
@gireentrKANNADIGA73
@gireentrKANNADIGA73 4 ай бұрын
Babai sangathi enti anna🤔🤔
@paparaorali7413
@paparaorali7413 4 ай бұрын
Correct ga adigaru
@kattakoteswararao5122
@kattakoteswararao5122 4 ай бұрын
చంద్రబాబు ని సునీత రెడ్డిని అడుగు..
@Godschoices
@Godschoices 4 ай бұрын
Sharmila ki estha nepotism correct 👍 agreed . Y s Avinash reddy , Y V Subba reddy , Ravindranath reddy , balineni Srinivas reddy vellaki estha Nepotism Annara? Annkudadha vellu ni relatives kadha?
@Godschoices
@Godschoices 4 ай бұрын
Nepotism Annakudadhu anni Y s viveka Anand reddy ni champasava. Correeption anta 32 cases ellago unnai kadha anna
@deekondaravi4270
@deekondaravi4270 4 ай бұрын
చంద్రబాబు ని తలుచుకోకుండా నిద్ర కూడా పోడు మా జగనన్న అలాగే చంద్రబాబు తలుచుకోకుండా నిద్ర లేవడు .రాజశేఖర రెడ్డి. ఎవరో అని మర్చిపోయాడు. మా జగనన్న
@bupanirajuraju8426
@bupanirajuraju8426 4 ай бұрын
నిద్రలో కూడా చంద్రబాబు చంద్రబాబు అని పలువరిస్తున్నాడు భయం మొదలైంది 😂😂😂
@wilsonanand
@wilsonanand 4 ай бұрын
Excellent Jagan anna. Great visionary leader
@anupama5816
@anupama5816 4 ай бұрын
Vammo enduko
@baskarraju398
@baskarraju398 4 ай бұрын
Cm garu vivekanu champindhi evaru cheppandi BROTHER 😂❤
@crazygalaxy8800
@crazygalaxy8800 4 ай бұрын
Snitha and her husband
@syamspice4282
@syamspice4282 4 ай бұрын
​@@crazygalaxy8800 very good sunitha garu valla husband enquiry ki vellocharu inka ready ga unnaru face cheyyadaniki but avinash endhuku bayapaduthunnadu cbi enquiry ki vachinappudu hospital lo endhuku dhakkunnadu
@crazygalaxy8800
@crazygalaxy8800 4 ай бұрын
@@syamspice4282 dhakunaadu ani video teesava? Dhakunte CBI calm ga velipoyinda? Kejriwal laanti vaale CBI osthe arrest aiyaadu but Avinash ke adhi saadhyam authundhi ani chepthunte CBI antha waste aa Avinash mundhu ani anipisthundhi..wha wha...em chepav
@PremKumar-lr1wo
@PremKumar-lr1wo 4 ай бұрын
​@@crazygalaxy8800same cbi failed to arrest many people due to political interference.. same ikkada kuda .. jagan modi kaalu paatukoni aapadu arrest ok na .. cbi charge sheet lo ney chepparu kadha Avinash is the culprit ani . Every one knows bro jagan killed babai ani
@user-ep3wi5hu5p
@user-ep3wi5hu5p 4 ай бұрын
What a performance you can naminate for oscar
@userYPG1213
@userYPG1213 4 ай бұрын
రాజకీయాల్లోకి వద్దని ఇప్పుడు చెపుతున్నవా జైల్లో ఉన్నప్పుడు చెప్తే బాగుండేది జగన్. నీలాంటి కమీనే గాన్ని ఎక్కడ చూడలేదు.
@gangularamalingareddy962
@gangularamalingareddy962 4 ай бұрын
జగన్ గారు మీ నోటినుండి చావు అనేమాట వాడకూడదు ఇంకా చాలా జీవితము వుంది.
@sudharshanreddy8100
@sudharshanreddy8100 4 ай бұрын
What about peddi Reddy family??Mithun , dwarknatha ,rama Chandra Reddy ... ???
@mummalanenisravan2973
@mummalanenisravan2973 4 ай бұрын
Avinash reddy also ur family member
@crazygalaxy8800
@crazygalaxy8800 4 ай бұрын
Sharmila husband pastor, aame power upayoginchukoni ibandhulu chesthe, matha prachaaram ani meere antaaru so odhu nuvu silent undu anaadu, thapa?
@saminenikranthikumar5161
@saminenikranthikumar5161 4 ай бұрын
Acting skills peak level
@rp-ur6gd
@rp-ur6gd 4 ай бұрын
Well said! Great CM Jagan
@penumallasambasivarao1665
@penumallasambasivarao1665 Ай бұрын
నేను టీవీ9 లైవ్‌లో చూసిన ఈ వీడియో.. ఏపీలో వైసీపీ ఓడిపోతుందని డిసైడ్ అయ్యాను, ఎందుకో జగన్‌తో రజినీ టేకింగ్ లాస్ కన్ఫామ్ సౌండ్ ప్రొడ్యూస్ అయినట్లు కనిపిస్తోంది.
@Ravikumar-hj9lu
@Ravikumar-hj9lu 4 ай бұрын
Exlent sir 🙏🙏
@KRV2229
@KRV2229 4 ай бұрын
Thn how come your mother contested from Vizag and why did you used your sister in paada yatra ,is that not Nepotism.
@noorbashashaik2124
@noorbashashaik2124 4 ай бұрын
He is using the word "corruption" also. He hinted several times about it. I think a lot happened internally. It is just he cannot express directly. Rumor is that Sharmila's husband expected several favors from Government.
@venkateshthota2996
@venkateshthota2996 4 ай бұрын
Abbey avinni maaku varthinchavandi 😂😂😂
@prav6988
@prav6988 4 ай бұрын
Jagan cheppindhi emiti okey vayasu vunna eddaru okey sari rajakiyalaki vasthey annadu
@sureshraju4140
@sureshraju4140 4 ай бұрын
Mother కాంటెస్ట్ చేసి ఓడిపోయారు అన్నది కూడా ఒక కారణం కుటుంబసభ్యులను దూరం పెట్టడానికి. అంతే కాకుండా అప్పుడు జగన్ కి అనుభవం తక్కువ, పైగా విజయా కి ఆశ లేదు, షర్మిలని భయంకరమైన ఆశ బ్రో.
@saikrish1144
@saikrish1144 4 ай бұрын
He Itself Nepo Kid of YSR
@mohancr1912
@mohancr1912 4 ай бұрын
Super counter Jagan Anna
@venkateshthota2996
@venkateshthota2996 4 ай бұрын
Counter emundhi, press meet petti 5 years em peekado cheppamanu, adhi vadhilesi CBN antaadu, Sharmila antaadu
@sa05i
@sa05i 4 ай бұрын
Anna vasthey nepotism kadhu..chelli vasthey nepotism antaru anthey ga vadi counter 😂😂
@tirumaladevi2464
@tirumaladevi2464 4 ай бұрын
ఏమిటో.. నేను ఎక్కడ ఉన్నాను ఏమిటి చేస్తున్నాను... ఏమిటో..... అరే బటులు! ఏది గుర్రాని తీసుకురండి.. నేను ఆంధ్ర వెళ్ళాలి.. ఏమిటో మరి...
@ramanareddyalupana5352
@ramanareddyalupana5352 4 ай бұрын
చంద్రబాబు వలన మీ ఫ్యామిలీ విడిపోయింది అంటున్నావు మరి మీ నాన్న గారు ఉన్నప్పుడు ఎందుకు విడిపోలేదు అప్పుడు కూడా చంద్రబాబు ఉన్నారు గా నువ్వు అధికారం లోకి వచ్చిన తరువాత ఎందుకు విడిపోయింది???
@sivabella9088
@sivabella9088 4 ай бұрын
Why did you come when YSR is in poltics?
@grkdsp
@grkdsp 4 ай бұрын
ఇంటర్వ్యూ అంతా నేపోటిజం అని వాపోతున్నావు . మరి నువ్వు ఎందుకు రాజకీయాల్లోకి రావడం . మీ నాన్న CM కదా , వారసుడిగా నువ్వు రావొచ్చు .అవినాష్ రావొచ్చు .. నీ చెల్లి మాత్రం రాకూడదు ఈ ప్రశ్న ఆ తింగరోడు రజనీ కాంత్ అడగలేడు ..ఎందుకంటె జగన్ ని ఇబ్బంది పెట్టె ప్రశ్నలు అడగకూడదు అని ముందే కండిషన్ అనుకుంటా .. ఎస్..ప్రతీ ఒక్కడు 5000 Rs . వాలంటీర్ గా బ్రతకాలి ..మీరు , మీ పిల్లలు మాత్రం లండన్ లో ఉండాలి . రాష్ట్రానికి రాజదాని ఏదో తెలియకుండా ఉండాలి . పొలవరం ఒక ఇంచ్ కూడా కట్టకుండా ఉండాలి .. సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోయిన ఓట్లు అడగాలి . ప్రత్యేక హోదా అనే సంగతే మరచి పోవాలి .. ఏ రోడ్డు అయినా ఛండాలం గా ఉండాలి 5 ఇయర్స్ మనమె ముఖ్య మంత్రి గా ఉండి బాబాయ్ హత్య ఎవరు చేశారో , దోషులని పట్టుకోలేనట్లుగా ఉండాలి జిల్లాకో airport రావాలి . ప్రతీ నెలా కాపురం వైజాగ్ కి మారుతున్న అని చెప్పాలి మెగా DSC రిలీజ్ చెయ్యాలి జాబు కాలెండర్ ప్రతీ ఇయర్ రిలీజ్ చెయ్యాలి .. పవన్ కల్యాణ్ సినిమా రిలీజు అయ్యినప్పుడే రాష్ట్ర ప్రజలు పేదవాళ్ళు అయిపోవాలి ,మిగతా సినిమాలు రిలీజు అయ్యినప్పుడు సడన్ గా ధనికులాగా మారిపోవాలి .. ఇలా ఆంధ్ర ప్రదెశ్ అద్బుతంగా ఎదిగి పోవాలి ...
@suchin7721
@suchin7721 4 ай бұрын
Super
@balaapparao8340
@balaapparao8340 4 ай бұрын
Oke genaration vaallu oka intlo raajakeeyam lo unte nepotism anmaru jagan anthe kaani vere generations lo undochu
@koteswararao7291
@koteswararao7291 4 ай бұрын
Nee adupu clear ga artham avutundi...sharmila stiratvam Leni manishi Ani telise politics ki dooram pettadu..... Siggumalinoda ....tana pillalage chaduvu kovalani govt schools lo em pettadu..out of velli chaduvu kovataniki veelu kalpistunnadu... history lo evaru cheyani manchi programs nee kallaku kanapadatam Leda? Mee pacha batch ki kanapadav..
@nkamalamanohari6145
@nkamalamanohari6145 4 ай бұрын
Annayya Baga chepparu
@grkdsp
@grkdsp 4 ай бұрын
@@balaapparao8340 vaalla mother ni kooda vizag nundi contest chesaaru kadandi
@somavarapusreenu8038
@somavarapusreenu8038 4 ай бұрын
ప్రాపర్టీల షేరింగ్ రాజ్యసభ సీటు ఇవ్వాలి నీ గురించి ఆమె పాదయాత్ర చేసింది
@JesusChristLordAll
@JesusChristLordAll 4 ай бұрын
Nuvvu ichava Mee chelliki property lo share
@srinivas6277
@srinivas6277 4 ай бұрын
Sympathy kosam father inka background lone unnadu 😊
@RankuMogudu
@RankuMogudu 4 ай бұрын
@srinivas6277 NUVVU ANTE ERRIHOOK VI KABATTI NUVVU NI DADDY PHOTO PETTUKOV DADDY MEEDA PREMA VUNNOLLU PETTUKUNTARU RA PICHAHOOKA😂😂😂😂😂
@Lucky69999
@Lucky69999 4 ай бұрын
మద్యమ్ ఇరులై పారించడం లోను.. కట్టినవి కూల్చడం లోను చెత్త పన్ను వేయడం లోను డిజల్, పెట్రోల్, నిత్యావసర సరకుల ధరలు పెంచడం లో history సాదించావ్ జగన్..
@divakarmarpu231
@divakarmarpu231 4 ай бұрын
రజినీ ఎంటి స్వామి respect ఎక్కడా, రజినీ గారు అతని సొంత డబ్బులు తో బ్రతుకు తున్నాడు, నువ్వు మాత్రం ప్రజల సొమ్ము తో బ్రతుకు తున్నావ్
@kareemhashmi786
@kareemhashmi786 4 ай бұрын
Question yenti Answer yendhi🤯🤯🤯🤯🤯 Manakemmm ardhammm kalayyyy
@swethas4390
@swethas4390 4 ай бұрын
Vaddu annapudu padayatra enduku cheyincharu Chelli ni
@justmekamal
@justmekamal 4 ай бұрын
Yv sub a reddy, y.s Avinash, vijayamma garu, balineni .. Andaru family ne kada. Why not sister?
@KavithaYadav-x8k
@KavithaYadav-x8k 4 ай бұрын
పాపం సజ్జల గాడిదే 🥰ప్రభుత్వ వ్యతిరేకత ఊహించలేక వైసీపీ ఇంకా కలల్లో ఉండిపోయింది 🌹🌹🌹
@GunFactoryProductions
@GunFactoryProductions 4 ай бұрын
నువ్వు కూడా నెపోటిజం ద్వారా వచ్చినోడివే
@kranthijyothinews6093
@kranthijyothinews6093 4 ай бұрын
కాంగ్రెస్ అనే పార్టీ లేకపోతే వైఎస్ అనే కుటుంబానికి ఇంత ప్రజాదరణ ఎలా వచ్చేదో ఒక్కసారి ఆలోచించాలి
@perthscorchers9194
@perthscorchers9194 4 ай бұрын
Ys kante mundhu chala Mandi cm lu ayyaaru Congress lo. Mari vaallaki endhuku prajaadarana ledhu
@raghudesai9182
@raghudesai9182 4 ай бұрын
చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడా సింక్ కావడం లేదు
@arunaseelam7857
@arunaseelam7857 4 ай бұрын
అన్న అని పిలిచినప్పుడు పలికేది మా జగనన్న మీరు సీఎం అన్న
@sbi2941
@sbi2941 4 ай бұрын
నిద్రలో కూడా చంద్రబాబు నాయుడు గారే భలే చెబుతావన్న
@anasnasreen7051
@anasnasreen7051 4 ай бұрын
రేయ్ షర్మిల పాదయాత్ర చేస్తే... ఆమె చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వినాల.. మీరంతా చూస్తూనే ఉన్నారు..... షర్మిల గారి మైండ్ ఎలా ఉందో...
@ramamohansusarla241
@ramamohansusarla241 4 ай бұрын
Super interview rajani garu👌👌
@jvmedia2023
@jvmedia2023 4 ай бұрын
Sharmila thana kullu buddini బయటపెట్టుకుంది.
@narasimhakumar2597
@narasimhakumar2597 4 ай бұрын
Nik asl sense emaina unda vidiki unnatey ameki untadi ga
@try2bReasonable
@try2bReasonable 4 ай бұрын
అంటే కుటుంబం దూరంగా ఉండాలి అనుకోకం పరవాలేదు కానీ లోకంలోనే వుండ కూడదు 🪓🪓అనుకోటం ఏమిటి అన్న అని అడుగుతున్నారు ప్రజలు.. తెలివితేటలూ LONDON లో చూపించు ☺
@koteswararao7291
@koteswararao7291 4 ай бұрын
Mamani champi party ni lakkonnadini samardhinche telivitetalu aapu
@try2bReasonable
@try2bReasonable 4 ай бұрын
@@koteswararao7291 ఓరి ఉన్మాది, పెద్దాయనను పక్కలో పోడుకొని చంపింది ఎవరో ఆతరువాత ఆ లపకి ఎవరి పక్కలో ఉందొ ప్రపంచానికి తెలుసు రా సన్నాసి, దానితో గోరుముద్దలు తినేదెవరో తెలుసు. మరచిపోయా, దానికి కోటిగాడు అని ఒక ఫ్రెండ్ వున్నాడు, కొంపతీసి నువ్వు కాదుకదా ? 🤣🤣🤣
@try2bReasonable
@try2bReasonable 4 ай бұрын
@@koteswararao7291 నువ్వు చెప్పే మామని, పక్కలో పడుకొని చంపిన లపాకీ మీపార్టీ లో వుంది, దానితో మీఅన్న గోరుముద్దలు టిoటున్నాడు, అంటే అది ఏ నాటి సంబంధ మొ మరి, ఎవరు ఆమెతో చంపించి వుంటారో అర్థం చేసుకో.. kotes ఇంకో విషయము , దానికి కోటగాడు అని ఫ్రెండ్ వున్నాడు, అది నువ్వు కాదు కదా ?
@lalithalimmaka3071
@lalithalimmaka3071 4 ай бұрын
Moddagudu lanjakodaka
@jayakiran5237
@jayakiran5237 4 ай бұрын
​@@try2bReasonableనువ్వు చెప్పేది నిజమైతే ఆ లపాకీ పక్కన పడుకున్న వాడిని ఏమనాలి
@sivakilli4807
@sivakilli4807 4 ай бұрын
Yathra 2 lo sharmila garu charcter kanisam pettinchava ldu akkade thelusthundhi 2012 sharmila garu chala baga chesru me party tharupuna
@TDPJANASENA128
@TDPJANASENA128 4 ай бұрын
ఈ సుద్దపుసనీ జగన్ గురించి, ఈయన చేసే క్రైమ్ గురించి,ఈయన రౌడీయిజం గురించి,ఈయన చేసే రాక్షస క్రీడ గురించి తెలియని వాళ్ళు ఈయన నంగి మాటలు వింటే అమ్మో చాలా చాలా అమాయకుడు అనే నమ్మే విధంగా ఉంది ఈ డ్రామా ఆర్టిస్టు జగన్ రెడ్డి మాటలు 😂😂😂😂
@rajkamanooru4943
@rajkamanooru4943 4 ай бұрын
చంద్రబాబు... చంద్రబాబు... చంద్రబాబు వేరేం గుర్తు రావు 😅
@kirankumarreddy343
@kirankumarreddy343 4 ай бұрын
చాలా క్లియర్ గా చెప్పారు జగన్ అన్న, We are with you.
@planter_2299
@planter_2299 4 ай бұрын
Aa mee peruloi unna thoka CM gari thoka okati kadu. Ardamchesukondi. He speaks all lies. Konchem teliviga educatedga alochinchandu
@RAJESH-zf8so
@RAJESH-zf8so 4 ай бұрын
Mari Avinash family lo members kadha
@crazygalaxy8800
@crazygalaxy8800 4 ай бұрын
Sharmila husband pastor, aame power upayoginchukoni ibandhulu chesthe, matha prachaaram ani meere antaaru so odhu nuvu silent undu anaadu, thapa?
@ET-si7rl
@ET-si7rl 4 ай бұрын
😊❤
@mohanngangupam4200
@mohanngangupam4200 4 ай бұрын
Meeru Ela vacharu sir nepotism tho kaada politics Loki
@KRANTHI34567
@KRANTHI34567 4 ай бұрын
ఈ problem ఎప్పుడు start అయిన్ది మీరు cm అయ్యాక, దానికి చంద్రబాబు గారు ఎం చేస్తారు. అది మీ ఫ్యామిలీ సమస్య..some thing wrong అది మీకె తెలుసు
@YsJaganannaSiddam
@YsJaganannaSiddam 4 ай бұрын
100సంవత్సరాలు వర్ధిల్లాలి నా జగనన్న నువ్వే నాయకుడావై నడిపించాలి
@GraceBirla
@GraceBirla 4 ай бұрын
You can not handle your family. How can you handle a state?
@narasimharaopvl7056
@narasimharaopvl7056 4 ай бұрын
టీవీ9 లో ముఖ్యమంత్రి గారి ఇంటర్వూ రజనీ కాంత్ గారు చాలా బాగా ముఖ్యమంత్రి గారిని నిర్భయంగా ప్రశ్నలు అడిగి ప్రజలకు జవాబులు జనాలకు వివరించారు, ఇంటర్వూ చాల బాగ జరిగింది
@harishollu4280
@harishollu4280 4 ай бұрын
2004లో జగన్ ఓడిపోవడానికి కారణాలు సరైన రోడ్లు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయాయి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు మద్యపాన నిషేధం లేదు ప్రత్యేక హోదా లేదు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు సమానంగా చూడాలి అప్పులు చేసి కాదు అందుకే జగన్ ఓడిపోతున్నాడు మళ్లీ 2014 కూటమి రిపీట్ అవుతుంది 2024లో తెలుగుదేశం జనసేన బిజెపి 101 సిటీలో ఘన విజయం సాధిస్తారు వాళ్ల అప్పలనాయుడు పాలకొల్లు
@lakshmanrao7031
@lakshmanrao7031 4 ай бұрын
నీ చెల్లి నీ మాట వినకుండా చంద్రబాబు మాట వింటుంది అంటె నువ్వు ఏమిటో తనకు అర్థం అయ్యింది
@rameshbabu1260
@rameshbabu1260 4 ай бұрын
Ask about Sharmila padayathra
@christchristthekingpucolle9684
@christchristthekingpucolle9684 4 ай бұрын
Who will cry when you die. Wow Even if I die my name should not die, my photo has to be there in everyones family. I have to be living in the hearts of the people. Hand off sir. Great
@sunkarasaigoutham
@sunkarasaigoutham 4 ай бұрын
gorre
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 5 МЛН
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 125 МЛН
Exclusive Interview with Nadendla Manohar
35:40
Itlu Mee Jaffar
Рет қаралды 322 М.
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 5 МЛН