మనోభావాలు దెబ్బతిన్నా పర్లేదు, నిజం తెల్సుకోండి | Ayyappa real or fiction | Nanduri Srinivas

  Рет қаралды 473,260

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Here is the link to the next video where Nanduri garu explained about Ayyappa Janma Rahasyam...A Magnam opus on Ayyappa Swamy's like that was never covered before in any KZbin video
• అయ్యప్ప జన్మ రహస్యం - ...
Uploaded by: Channel Admin
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#spiritual #pravachanalu
#ayyappa #sabarimala #ayyappadeeksha #sabarimalai #makarajyothi #harivarasanam #swamiayyappa
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 997
@Bhanuprakashpathange
@Bhanuprakashpathange 19 күн бұрын
నమస్కారం నాకు ఒక సందేహం ఇప్పటి కాలంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అని విభేదాలు ఉన్నాయి కానీ ఇవి రాకపూర్వం శైవం వైష్ణవ అనే విభేదాలు ఉండేవి అని విన్నాను అప్పట్లో ఆ విభేదాలు తగ్గించడానికి అయ్యప్ప కథ సృష్టించారేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా వావర్ దర్గా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మన దేశంలో ఇస్లాం రాజుల కాలంలోఎన్నో గుళ్ళల్లో దౌర్జన్యంగా కల్పితంగా దర్గాలు ఏర్పాటు చేశారు ఈ వావర్ కూడా అందులో భాగమేనని నా భావన
@sruthipalamarthi6767
@sruthipalamarthi6767 Жыл бұрын
ఆహా...మీరు ఎంత పుణ్యం చేసుకుంటే ఇన్ని విషయాలు సేకరించి పెడతారు,, మేము ఎంత దన్యులం అయితే మీరు చెప్పే విషయాలు తెలుసుకుంటాము... ఈ మధ్యే విన్నాను,, అయ్యప్ప లేడు,,కల్పితం అంటున్నారని,, ఎందుకు అంటున్నారని బాధ పడ్డాను.. ఈ వీడియో చూసే భాగ్యం కలిగింది...చాలా థాంక్స్ గురువుగారు.. pls ఇంతకు ముందు అడిగాను రాధ,,కృష్ణుల గురించి చెప్పండి...pls గురువుగారు.....❤
@MANAGUDIMANASAMPRADAYAMVLOGS
@MANAGUDIMANASAMPRADAYAMVLOGS Жыл бұрын
మా నాన్న గారు 22 సార్లు అయ్యప్ప దీక్ష చేసి శబరిమల వెళ్లి వచ్చారు అందుకే మాకు చిన్నపటినుండి అయ్యప్ప అంటే అపారమైన భక్తి ఇప్పుడు మీరు చెప్పిన కథలే చిన్నప్పుడు మా నాన్న గారు మాకు చెప్పేవారు నేను మా అన్నయ్య మా చెల్లి కూడా చిన్నప్పుడే శబరిమల వెళ్లి వచ్చాము కానీ ఇప్పుడు మీరు చెబుతుంటే నమ్మడానికి మనసుకి కొచం కష్టంగా వుంది కానీ మీరు చెప్పారు అంటే అది నూటికి నూరుపాళ్ళు నిజమే అయివుంటుంది గురువుగారు 🙏 ఐతే అయ్యప్ప కి సంబంధించిన అసలు నిజాలు నినాలని మనసు తహ తహ లాడుతుంది దయచేసి మాలాంటి అయ్యప్ప భక్తులకోసం తొందరగా వీడియో చేయండి ప్లీజ్ 🙏 మేము ఎదురు చూస్తువుంటాము
@plakshmirajyam5340
@plakshmirajyam5340 Жыл бұрын
🙏
@jagadeeshdadi5307
@jagadeeshdadi5307 Жыл бұрын
Me too bro.ayyappa na pranam
@RajaAvinashRagiri
@RajaAvinashRagiri Жыл бұрын
Nandurigaaru చెప్పడం ఇంకా పూర్తి కాలేదు
@krishroyal333
@krishroyal333 Жыл бұрын
*🕉️🕉️🕉️Swamy Ye Saranam Ayyappa 🙏🏻🙏🏻*
@anilkumaramara2691
@anilkumaramara2691 Жыл бұрын
MERU CHEPPINDI OK KANI, BALARAMUNDI BARYA 27 CHATHURYIGALA MUNDU AMMAI...JUST BRAHMA LOKAM LO GADIPINA KASEPATIKI ANNI YUGALU GADICHAI...MAY B AYYAPP KONNI YUGALA MUNDU VADAYINUNDACHU KADA...MAHISHI NI CHAMPADANIKI AA LOKANIKO VELLI RAVADAM VALANA E YEARS MATCH AVVATLEDEMO......
@phalguna_rm
@phalguna_rm Жыл бұрын
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రశ్నలు అన్నిటికి సమాధానాలు వస్తున్నందుకు చెప్పలేనంత ఆత్రుత ఆనందం కలుగుతున్నాయి .. మీలాంటి గురువులు ఉన్నందుకు మా జన్మ ధన్యం .. స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
@rajudxn1
@rajudxn1 Жыл бұрын
గురువు గారు....అయ్యప్పకు సంభందించి ఎన్నో వివాదాస్పద ప్రశ్నలకు తార్కిక రూపంలో సమాధానాలు మీనుండి దొరుకుతాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు మీ శిష్యులు.. సనాతన ధర్మం మీద మీకు ఉన్న జిజ్ఞాస అపూర్వం... అమోఘం....🙏🚩🕉️
@udayasankarmaddi1756
@udayasankarmaddi1756 Жыл бұрын
శ్రీ మాత్రే నమః, లలితా దేవి ఆశీస్సులతో మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బృందము ఎల్లవేళలా సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో పిల్లాపాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.
@instantmediakreationsi.m.k6731
@instantmediakreationsi.m.k6731 Жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప !!! ప్రతీ అయ్యప్ప స్వామి ని నమ్మిన వారికి ఇది అంకిథమ్ స్వామి. శ్రీ నండూరి వారి కి ఆ అయ్యప్ప స్వామి.. ఇలాంటి వి ఇంకా చేయాలి అనే తలంపు ని ఆ వెంకటేశ్వరుడు ప్రసాధించాలని కోరుకుంటూ.. నేను అయ్యప్ప దీక్ష లో నే ఉన్న ఒక అయ్యప్ప భక్తుడనే స్వామి.. స్వాములందరికి ఈ వీడియో చూసాక.. తొందర పడి స్వామి లేరు ఏమో అని బాధ గాని, భయం కాని పడకండి అయ్యప్పలు.. ఎందుకంటే.. ఈ వీడియో ఇలా ఈ రోజు వచ్చిన దానికి కూడా ఒక రహస్యం ఉంది అనే నేను భావిస్తూ... అస్సలు విషయం ఏంటి అంటే.. ఈ రోజు స్వామి కి పూజ చేస్తూ.. స్వామి మీద ఉన్న శరణాలు చదువుతూ.. అ ఆయ్యాన్నే అడిగా.. అయ్యా నువ్వు ఉన్నావు అని నాకు తెలుస్తుంది.. మరి ఎందుకయ్య జనాలు కొందరు నమ్మట్లేదు.. అని అడిగి.. అయ్యా నువ్వు ఎవరో నాకు తెలుసుకోవాలనుంది స్వామి అని.. బాధ పడుతూ శరణాలు చెప్పుకున్నా.. విచిత్రం చూసారా స్వాములు..? ఈ రోజు సాయంత్రమే ఆయన ఉనికి ని ప్రశ్నించే వారికి సమాధానం చెప్పాలని అని నండూరి గారు ఈ రోజు ఈ వీడియో ని మన ముందుకు తెచ్చారు.. చుసార.. ??/ ఆ స్వామి లీల..?! ఇది చాలాదా.. నా యందు.. నమ్మిన అయ్యప్ప భక్తుల యందు ఆ స్వామి ఉన్నారు అని చెప్పదానికి.. ?? ఆ అయ్యప్ప వారు నండూరి గారికి ఎప్పుడో సంకల్పము ను కలిగేలా చేయడం తో పాటుగా.. మన లాంటి అయ్యప్ప భక్తులు మెదడు లో అదే సమయానికి ఆయన ఉనికి ని తెలుసుకోవాలి అని మన లో నే ఆ కాంక్ష ని కలిగిించ్జి.. అందరిని ఒక వేదిక మీద కు తెస్తున్నారు ఆ అయ్యప్ప స్వామి అని అనిపించట్లేదా స్వామి ఇది చదువుతున్న మీకు ? ఆ అయ్యప్ప స్వామి... ఈ వీడియో చూసి స్వామి లేరు అని మీరు అనుకోకుండా ఉండేందుకే.. నా ద్వారా మీకు ఈ మెసేజ్ సీజెప్పిస్తున్నారు ఏమొ స్వామి.. అందుకే భౌసా.. నాకు కూడా పొద్దున పూజ సమయం లో ఆయన ని నువ్వు ఎవరో జెప్పు స్వామి అనే నా చేత అడిగేలా చేసాడు.. ?! 🙏🙏 నమ్మండి స్వామి.. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏 ఎదురు చూడండి నండూరి గారి తరువాత వీడియో కోసం..🙏 ఆయన తర్వాత వీడియో లో కూడా స్వామి లేరు అనే చెప్పిన నేను నమ్ముతాన..?! మీరు నమ్ముతారా.. ?? ఆయన ఉన్నారు అని మీకు తెలియదా.. నాకు తెలియదా స్వామి.. నండూరి గారి కి తెలియదా.. ?? తెలుసు.. కాని.. సంయమనము ని పాటిస్థె ఆ స్వామి నండూరి వారి ద్వారా విషయాన్ని బయటకు సీజెప్పిస్తారు.. 🙏
@sirnamshobha2301
@sirnamshobha2301 Жыл бұрын
🙏🙏🙌
@sreevallim.1502
@sreevallim.1502 Жыл бұрын
Excellent 👌👌👌👌
@sivababu1368
@sivababu1368 Жыл бұрын
స్వామి... మీరు చెప్పినట్టుగానే నాకు కూడా ఎప్పటి నుంచో ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు ... ముఖ్యంగా అయ్యప్ప ఏ కాలం నాటివారు.. ఆ కాలంలో రాక్షసులు లేరుగా అనేది నా సంశయం.
@c.lakshminarayanaswamy5905
@c.lakshminarayanaswamy5905 Жыл бұрын
సున్నితమైన,క్లిష్టమైన సమస్యను ధైర్యంగా, సునాయాసంగా , పరిష్కరించ బోతున్న గురువుగారికి అనేకానేక నమస్కారాలు
@gooripottikalyan907
@gooripottikalyan907 Жыл бұрын
మీరు చెప్పిన విషయాలు మణికంఠుడు, అయ్యప్ప, అనే పేర్లు కాకుండా స్వామివారిని శ్రీ ధర్మశాస్త్ర కొలవడం గురించి మీరు చెప్పదలుచుకున్నాను, స్వామియే శరణమయ్యప్ప
@udayuday501
@udayuday501 Жыл бұрын
" చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు మేము అయ్యప్ప స్వామి వారి గురించి అడిగిన కొద్ది రోజులకే ఈ వీడియో చేయడం చాలా చాలా సంతోషకరం. మేము మీ శిష్యులం కావడం మా పూర్వజన్మ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం". "జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ.
@madhumb8881
@madhumb8881 Жыл бұрын
నా దృష్టిలో దేవుడు అంటే కష్టం+నమ్మకం+అదృష్టం ఈ మూడు కలిస్తే దేవుడు . నమ్మడం నమ్మకపోవడం వారి వారి కర్మ.so god is true
@subbareddyk4851
@subbareddyk4851 Жыл бұрын
శ్రీ విష్ణురూపాయ నమః శివాయ 🕉️🔱🚩🌸🧡 మనము అక్కడి వరకే పరిమితమై ఉండకూడదు అసలు ఆ శివకేశవుల గురించి తెలుసుకోవాలి . ఎందుకంటే వారిని గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఏమి ఉండదు. అలా కాదు ఈ లౌకిక జీవితం ముఖ్యం అనుకుంటే పొరపాటే అవుతుంది ముమ్మాటికీ!! ఓంకారేశ్వర గురించి తెలుసుకోవడానికి గురువు గారు శ్రీ నండూరి శ్రీనివాస్ గారి channel మనకు లాభదాయకం , ముఖ్యం కూడా ముందు అయితే మీరు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు లేదా శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనాలు వినండి కనీసం ఇప్పటినుండి అయిన శ్రీ మహాభారతం , శ్రీమద్రామాయణం , శ్రీమద్భాగవతం ఎదైన గ్రంథమును తీసుకొని చదవండి (అర్ధం చేసుకోండి) శ్రీ మాత్రే నమః 🕉️🔱🚩🌸🧡
@sirnamshobha2301
@sirnamshobha2301 Жыл бұрын
Shrushti lo day and night nizam kada so, alage namakkam kuda
@leomyfriend7090
@leomyfriend7090 Жыл бұрын
గురువుగారి పాదాలకు నమస్కారములు 🙏మీరు చేసే ఈ వీడియో ఎంతో సున్నితమైనది ఎంతో మంది నమ్మకానికి సంబందించింది, అయ్యప్ప దీక్ష మా జీవితాలు ఎంతో మార్పు తెచ్చింది, చక్కటి క్రమశిక్షణ నేర్పింది, రాబోయే వీడియో వీలైనంత తొందరగా పెట్టండి స్వామి, వెయ్యి కన్నులతో ఎదురుచూస్తూ ఉంటాం..
@mohankrishnakrishna3072
@mohankrishnakrishna3072 Жыл бұрын
భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహా బాహో శాస్త్రి శుభ్యం నమో నమః ఓం నమః శివాయ, స్వామియే శరణం అయ్యప్ప
@saiganeshstudios4974
@saiganeshstudios4974 Жыл бұрын
సూపర్ గురువుగారు.... స్వామీ మీద మీరు చేసే విశ్లేషణ మాలాంటి భక్తులకు ఎంతో అవసరం.... ఎందుకంటే. అసలు అయ్యప్ప చరిత్ర సినిమాల వల్ల మార్పు చెంది... మాకు ఎన్నో అనుమాలకు నివృత్తి మార్గం చెప్పేవారు లేరు... అసలు దేవుడి మూలాన్ని తెలపాలనే మీ ఆలోచన గొప్పది....
@teja8593
@teja8593 Ай бұрын
మా షాప్ లోకి కన్నె స్వాములు తిప్పమని సమ్మక్క వాక్కు చెబితే అలాగే తీసుకువచ్చిన అప్పుడు నా అయ్యప్పలు వచ్చారని సమ్మక్క తల్లి మా ఆవిడ ఒంటిమీదకు వచ్చి ఆనందం గా ఉంది అని కొద్దిసేపు ఉండి వెళ్ళింది నాకు నిజంగా ఆశ్చర్యం స్వామియే శరణం అయ్యప్ప
@Naturewithme969
@Naturewithme969 Жыл бұрын
గురువర్యా అన్నవరం సత్యదేవుని గురించి ఒక వీడియో చేయండి 🙏🙏🙏
@c.lakshminarayanaswamy5905
@c.lakshminarayanaswamy5905 Жыл бұрын
ఎంత మందికో సత్యాలను చూపి, ధర్మాన్ని నింపి, భగవత్ దర్శనము చేయిస్తూ, ధర్మ సంస్థాపన లో మీ కృషికి , ఎన్నికొట్ల నమస్కారాలు చేసినా తక్కువే. మీరు చేసే వీడియోలు ,భద్రంగా save చేసుకుని మా పిల్లలకు చూపిస్తూ, మీలో దైవాన్ని చూస్తున్నాము.
@onteddubaskharreddy5033
@onteddubaskharreddy5033 Жыл бұрын
ఓం శరణమే అయ్యప్ప 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@uppilisrinivasarao2694
@uppilisrinivasarao2694 Жыл бұрын
స్వామి యే శరణం అయ్యప్ప
@tnc2404
@tnc2404 Жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తప్పక మీ ప్రయత్నం విజయవంతం కావాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మీకు మీ టీం కి శుభాభివందనములు ఓం శ్రీ గురుభ్యోనమః
@SDSS18.
@SDSS18. Жыл бұрын
ಗುರುಗಳೇ ನಿಜವಾಗಿಯೂ ನಿಮಗೇ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು . ನಮ್ಮ ಅಯ್ಯಪ್ಪ ಚರಿತ್ರೆ ತಿಳಿಸಿ ಗುರುಗಳೇ
@ramadossvedurumudi2041
@ramadossvedurumudi2041 Жыл бұрын
Yes, this is a very valid point. How did the child survived for some chores of years? As you rightly said our cinemas are spoiling the puranas, instead of glorifying them.
@sivachitti5481
@sivachitti5481 Жыл бұрын
చాల బాగా చెప్పారు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj Жыл бұрын
Excellent.. wonderful.. Samjam lo konni kalpithalu epudu jaruguthune vuntai.. meeru cheppindhi evarina accept cheyalsindhe.. no dobut at all.. thanks to you.. meeru mana sanathana dharamam lo vunna controversials ni tholigisthu educate chesthunnandhuku.. apudu sadhanalu levu cheppevallu leru vunna.. vinevallu bore ga feel ayye vallu. mana korikalatho paatu bakthi peruguthundhi.. vachi rani bakthi chesthunnam.. mokkama, panaipoyindhi.. idhi kuda educate chesthe chala baguntundi..
@srinivasaraog4755
@srinivasaraog4755 Жыл бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
@satyadeep85
@satyadeep85 2 ай бұрын
Thank you so much swamy.... ఎవరు ఇవ్వలేని సమాచారం ఇచ్చారు 🙏🙏🙏🙏
@venkyYadav-z3w
@venkyYadav-z3w Жыл бұрын
అయ్యప్ప స్వామి నాకు ఒక్క దేవుడే కాదు నా ప్రాణం
@maradhalu
@maradhalu Жыл бұрын
Swamiye saranam ayyappa... Kindly upload continuation video... Waiting swamy...
@bhanuk6323
@bhanuk6323 Жыл бұрын
So much excited!! Whenever I visit ayyappa swamy temple the priest used to chant Purna pushkala sameta Sri ayyappa swamy ! I'm waiting to know the reason behind it !!!
@jaswanthsadupkumar9381
@jaswanthsadupkumar9381 Жыл бұрын
Lord Dharma shasta have 18 avatars and the last avatar was ayyappa swamy...
@sreedhargovind727
@sreedhargovind727 Жыл бұрын
They Are wife's of Sri dharma Sastha . Ayyappa swami took 18 avatharas only in last avatar ayyappa swami is brahmachari. Sri dharma sastha is one of the avatharas of ayyappa swami .
@jayasurya5149
@jayasurya5149 Жыл бұрын
A God called sasta/ayyanaar is worshipped in the regions of Tamilnadu and kerala. Poorna and pushkala are wives of sastha. Ayyappa is avatar of sastha. For example vishnu murti has three wives sridevi, bhoo devi and nila devi but when coming to ramavatar he has only one wife sita devi, who is avatar of sridevi. And malikapuratamma is meenakshi devi, the kuladevata of pandya vamsha not mahishi as many people assume. ayyappa belongs to pandya vamsha and malikapuratamma is his family deity. I don't know who create weird stories like ayyappa swami marrying malikapuratamma, who will marry a kuladevata?
@Ravikiran154
@Ravikiran154 Жыл бұрын
చాలా మంచి విషయం గురువు గారు.. ఇలా అయిన కొంత మంది మూర్ఖులకు నిజా నిజాలు తెలుస్తాయి.
@kondayaguntahemanthsaikuma2475
@kondayaguntahemanthsaikuma2475 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏tnq swamy.... eagerly waiting for this video for many years...❤ Please post swamy...next week deeksha aipotundi... going to sabarimala
@gangaruganesh3704
@gangaruganesh3704 Жыл бұрын
చాలా సంతోషం గురువుగారు త్వరగా చెప్పేయండి గురువుగారు 🙏
@sangeethaprasad5610
@sangeethaprasad5610 Жыл бұрын
గురువుగారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అయ్యప్ప స్వామి జ్యోతి గురించి కూడా చాలా అనుమానాలు చెబుతున్నారు దాని గురించి కూడా వీడియో ఒక్క వీడియో చెయ్యండి గురువుగారు 🙏
@MsPhaneendra
@MsPhaneendra Жыл бұрын
Thanks Srinivas Garu. These are the questions, I too have and I searched internet for answers and no use. I thought after hari varasanam video, u will do this video one day and now the wait is over. Swamy Sharanam Ayyappa. Maatha Pitha Guru divame Sharanam Ayyappa
@hema8480
@hema8480 Жыл бұрын
Eagarly waiting for that video guruji, swamiye saranam ayyappa🙏🙏🙏🙏
@badampappu1
@badampappu1 Жыл бұрын
Swami... please post quickly,.... eagerly waiting for full video
@ananthavijayalakshmimachir746
@ananthavijayalakshmimachir746 Жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప శ్రీ మాత్రే నమః
@murthykandregula9913
@murthykandregula9913 Жыл бұрын
తొందరగా చెయ్యండి స్వామి 🙏🙏🙏
@radhisatyamurty
@radhisatyamurty Жыл бұрын
అయ్యా, పూర్ణ, పుష్కల స్వామికి వున్న శక్తులు. వారినే భార్యలుగా చెప్పారు. వినాయకునికి సిధ్ధి , బుథ్థి శక్తులను భార్యలుగా చూపించినట్లే. మీరు గొప్పవారు . గ్రహించగలరు.
@ravip9891
@ravip9891 Жыл бұрын
అద్భుతం. తొందరగా పెట్టండి.నండూరి జీ 🙏🙏
@rameshkumarponnada4325
@rameshkumarponnada4325 Жыл бұрын
ఎదురుచూస్తున్నాం స్వామి 🙏
@madhubabu25
@madhubabu25 Жыл бұрын
ఈ ప్రశ్నలకు సరైన సమాధానం కోసం చాలా కాలం నుండి అన్వేషిస్తూ ఉన్నాం ఆ అయ్యప్పే మీతో వీడియో చేయిస్తున్నాడు ఏమో.. స్వామి శరణం 🙏 గుండె నిండా అయ్యప్పను నింపుకున్న మాకు ఇది అత్యంత అవసరం.తొందరగా అప్లోడ్ చేయగలరు. స్వామియే శరణం అయ్యప్ప 🙏 🙏🙏❤️
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm Жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప శరణం శరణం ❤❤❤❤🌹
@Rahulsri1
@Rahulsri1 Жыл бұрын
Thank you so much for detail explanation swamy 🙏🏻 please let us know when you will reveal the complete story video .swamyee Sharanam Ayappa 🙏🏻
@kbhanuchander1884
@kbhanuchander1884 Жыл бұрын
🙏🌺 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🌺🙏
@dr.chiranjeeviphysio7570
@dr.chiranjeeviphysio7570 Жыл бұрын
గురువుగారి పదపద్మలకు నమస్కారం ఈ సందేహము నాకు ఎన్నో రోజులనుండి వుంది అయ్యగారు. ఈ రోజు మీ ఈ వీడియో వల్ల నా సందేహము నివృత్తి అయింది 🙏🙏🙏 చాలా చాలా కృతజ్ఞతలు గురువూ గారు
@subbareddykonala2540
@subbareddykonala2540 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@srisanatana
@srisanatana Жыл бұрын
Nenu kuda ayyappa swamy deeksha chala sarlu teesukuni sabarimalamvelli vachina meeru cheppinatpu chala doubts about the puranic references but aa swamy meedha unna nammakam mundhu anni oatapanchalu aipotayi . Shasta sampradayam gurinchi Telugu vallaki telika Inka confusions , misconceptions . Hope.ur video will clear all of them . Swamy Sharanam
@Shrimatre_Namah
@Shrimatre_Namah Жыл бұрын
గురువుగారికి నమస్కారం🙏🏻 గురువుగారు అయ్యప్ప స్వామి 18 అవతారాలు ఉన్నారు అని నా గురుస్వామి చెప్పారు... మీరు లక్ష్మీ అమ్మవారికి ఏడు పేర్లు చెప్పారు కదా... అదేవిధంగా ఈ 18 అవతారాల పేర్లు తెలపగలరు... శ్రీమాత్రే నమః
@nagajyothi6100
@nagajyothi6100 Жыл бұрын
Swamiye Saranam Ayyappa mee Research tho vasthavalu veluguloki vasthai guruvugaru 🙏🙏🙏
@gurudattb
@gurudattb Жыл бұрын
Thank you sir .. for taking this topic ... rwally waiting for ur next videos ... eagerly waiting ...
@adireddymedapati140
@adireddymedapati140 Жыл бұрын
మీరు మాకు మా తరానికి ఆ దేవుడు పంపిన గురువు గారు మీరు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో మాకు అందించాలని మాకు ఆధ్యాత్మిక భోధ చేయాలని మా ప్రార్థన
@raki9827
@raki9827 Жыл бұрын
Thank you very much Swamy. The upcoming video would be one of the greatest of your research. Even though being a devote of Ayyappa had similar questions but never researched on these. Some times tried to reason out few things like Swamy meeting / giving darshan to Vavar and then used to come to conclusion that it might have happened through mahima from Ayyappa like Tyagaraya gets Sri Rama darshan. So, eagerly waiting for the video Swamy. Meanwhile will try to find answers ourselves but living in US we can only research through internet articles unlike you and your team researching through lot of scripts, articles, vedas and puranas. Guruvu gariki padabhi vandanalu. 🙏🙏🙏 Swamiye saranam ayyappa.
@ambekarsavitha8105
@ambekarsavitha8105 Жыл бұрын
Eppudeppudaa mee ayyappa swamy videos ani veyi kallatho eduru chusthunnam...... swamy saranam ayyappa 🙏🙏
@HarishMunige-cm9lb
@HarishMunige-cm9lb Жыл бұрын
స్వామి వారు అలా కూర్చుంటాడు అందులో రహస్యం ఏమిటి గురువుగారు
@sunilvuyyala
@sunilvuyyala Жыл бұрын
Guruvu gariki satha koti namaskarallu. Kritham Sari meeru Sai Baba meedha chesina video tho Nenu baba gari meedha na openion marchukunna. 🙏 Alage ayyappa Swami video kosam kuda wait chesthuna , elanti prasnnalu nenu edhivaraku vinna. 🙏🙏🙏🙏 Waiting for video.👍👍👍🙏
@PPhoto-o1m
@PPhoto-o1m Жыл бұрын
Namaskaram guruvu garu🙏🙏, ilanti video komuravelli mallikarjuna swamy gurinchi kuda cheyyandi guruvu garu🙏🙏
@kumarpavan3
@kumarpavan3 Жыл бұрын
Meeru cheppina prasnalu anni correct eh guruvu gaaru... meeru cheyyabotunna video lo daya chesi Jyothi darsanam gurinchi kuda include cheyyandi... ah controversy ni kuda break cheyandi guruvu gaaru... Swamiye Saranam Ayyappa... 🙏🙏🙏
@mahipalmahi7326
@mahipalmahi7326 Жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప గురూజీ ధన్యవాదాలు 🙏🙏🙏💐💐
@raviprasadsripada7071
@raviprasadsripada7071 Ай бұрын
Om Swamiye Sharanam Ayyappa. Next video thondaraga release cheyyagalaru.
@madhaviganti3020
@madhaviganti3020 11 ай бұрын
Mimmalini asalu emanlo ela pogadalo maatalu ravatledu no words namasthe Guruji
@sujathapodiya1192
@sujathapodiya1192 Жыл бұрын
Naku chinnapati nunchi vunna doubts mida Video chesinanduku thanks sir.. 😊
@kcsreddy_tpt
@kcsreddy_tpt Жыл бұрын
We are waiting Guru ❤
@satyasarma266
@satyasarma266 Жыл бұрын
I got same doubts about ayyappaswami when I visit many old temples in tamilnadu . Thanks guruv garu for taking this up for more insightful 🙏
@jyothiramini4957
@jyothiramini4957 Жыл бұрын
శ్రీ మాత్రే నమః చాలా ధన్యవాదాలు గురువుగారు నెక్స్ట్ వీడియో కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము సంతోష్ మాత గురించి కూడా చెప్పగలరు 🙏🙏
@dasi4526
@dasi4526 Жыл бұрын
గురువుగారికి నమస్కారం అయ్యప్ప స్వామి వారు గురించి మరింత విశ్లేషణ చేసి స్వామి గురించి చెప్తే బాగుంటుందని మా నా చిన్న ఆశ గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Жыл бұрын
స్వామి యే శరణం అయ్యప్ప స్వామి యే శరణం అయ్యప్ప స్వామి యే శరణం అయ్యప్ప 🙏🙏🙏
@pratapvelagada4093
@pratapvelagada4093 Жыл бұрын
ఇందుకే సార్ మీరంటే మాకు ఎంతో అభిమానం🙏🙏🙏
@kumarmh1554
@kumarmh1554 Жыл бұрын
Thanks a lot for spreading the true knowledge of our sanatana dharma to this Generation sir..
@yeddumanendra9146
@yeddumanendra9146 Жыл бұрын
నమస్తే గురువుగారు నేను 14 సార్లు శబరిమల వెళ్ళాను నాకు ఈ సందేహాలు ఎప్పటినుంచో ఉన్నాయి నేను చాలా మంది గురువులను అడిగాను కానీ నాకు స్సరియాగు సమాధానం రాలేదు మీరే ఎప్పుడు వాటి గురించి చెపుతున్నారు చాలా సంతోషం తరువాతి వీడియో కోసం వేచి ఉంటాను ఓం గురుభ్యోన్నమహా
@lakshmanreddy3063
@lakshmanreddy3063 Жыл бұрын
ఆర్య , నమస్కారము 8వ ప్రశ్నకు నేను ఆర్యన్ గురించి పరిశోదిస్తున క్రమం లోని తెలుసుకున్న జవాబు శబరిమలలో నిత్యం ఉచ్చరించే నామము ఓం శ్రీ పూర్ణా పుష్కరామ్బా సమేత శ్రీ హరిహరపుత్ర స్వామినే నమ: (హరిహర పుత్రునికి నమస్కారములు, అతని ప్రక్కన పూర్ణ మరియు పుష్కలతో నివసించేవాడు) ధ్యాన మంత్రం దానికి అర్ధం భార్య శక్తులు అని కాదు [ సాధారణంగా భార్య అని ఉచ్చారణకి అర్ధం అయన ఒక ధర్మపత్ని అనే భావం వస్తుంది కానీ అసలు అర్ధం శక్తీ ( అందుకే చుడండి లక్ష్మి గణపతి అంటారు మరి భార్య భావం వచ్చినపుడు మారాలి కదా ఇక్కడ అది దాని అర్ధము కాదు )మరి ఇక్కడ ప్రస్తావించింది పూర్ణ మరియు పుష్కల అనే రెండు తన శక్తులు కలవాడు అని ) { ఇచ్చేది పుష్కలం గ ఇచ్చువాడు ! యంత ఇచ్చిన పూర్ణత్వం పోనీ వాడు }
@umamaheshwar9468
@umamaheshwar9468 Жыл бұрын
ధన్యవాదాలు🙏
@sirnamshobha2301
@sirnamshobha2301 Жыл бұрын
Such a good explanation
@mandavilliraviteja4216
@mandavilliraviteja4216 Жыл бұрын
Naku pedagga logics teliyadu 1. Mohini Devi Prasavam 9th Century lo aeei undachu. 2. Pandala Rajyam Anthaku munda undachu Name Veradi Aeei undachu 3.akkada Devullaki manik time Manaki fast. Aee undachu
@suryaprasad955
@suryaprasad955 Жыл бұрын
నేను విన్న వరకు హరి హర పుత్రుడు గురించి స్కంధ పురాణం లో ప్రస్తావన ఉన్నదట, స్వామి వారిది ఇది రెండవ అవతారం మొదట అవతారంలో స్వామి వారికి ఇద్దరు భార్యలు అని విన్నాను
@santu211
@santu211 Жыл бұрын
గురువుగారు మీరు చెప్పింది నిజం. మనవైన ఇతిహాసాల గురించి పురాణాల గురించి ఏమీ తెలియదు ఈ ఫిలిం మేకర్స్ కి. మిడి మిడి జ్ఞానంతో ఒక లవకుశ నీ దానవీరశూరకర్ణ ని అయ్యప్ప స్వామి మీద సినిమాలని తీసి జనం బాహుళ్యానికి వదిలారు. అవి చూసి జనాలు అదే నిజమని నమ్మి, అసలైన నిజాలు మరుగున పడేలా చేసేశారు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న దర్శకులు.
@janardhanraojanardhan4467
@janardhanraojanardhan4467 Жыл бұрын
కరెక్ట్ సార్ ఈ సినిమా వాళ్ళు మన సంస్కృతిని సాంప్రదాయాలను సర్వనాశనం చేశారు
@kalyanchakravarthy5764
@kalyanchakravarthy5764 Жыл бұрын
👌 thank you Srinivas గారు. నాకు ఉన్న చాలా doubts ఇందులో మీరు puzzle లాగా ఇచ్చారు. Waiting for your next video with answers.
@sreenuerravally6177
@sreenuerravally6177 Жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
@vijayakadali9786
@vijayakadali9786 Жыл бұрын
చాలా బాగా ఆలోచన కలుగ జేశారు రాబోయే వీడియో గురించి ఎదురు చూస్తాం శ్రీ మాత్రే నమః
@madhusudhanrao2489
@madhusudhanrao2489 Жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻
@saikumarreddy.t6038
@saikumarreddy.t6038 Жыл бұрын
Pls do the Video ASAP, we will be waiting 🙏♥️
@Ishwarya1118
@Ishwarya1118 Жыл бұрын
Swamiye Saranam Ayyappa ♥️🙏🏻
@valmiki527
@valmiki527 2 ай бұрын
Great analysys with comparative and logical 🙏
@sateeshkumart5864
@sateeshkumart5864 Жыл бұрын
వేయి కన్నులతో ఎదురుచూస్తున్నాము గురువుగారు
@klr718
@klr718 Жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు 🙏
@SaiSai-rs5vv
@SaiSai-rs5vv Жыл бұрын
Guru garu meeru agnanam paina amayakatvam paina chestunna e alochana yudhham nirvignanga sagali.
@raghavendra.n690
@raghavendra.n690 Ай бұрын
Excellent Research n fantastic information
@madinakiriti1
@madinakiriti1 Жыл бұрын
బాగుంది నండూరి గారూ. ఒక ప్రశ్న పెద్ద పదం మరియు చిన్న పాదం గురించి. దయచేసి దీన్ని వావర్ స్వామి పాయింట్‌లో కవర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ పాయింట్ హాల్మెట్ యోధుడికి సంబంధించినది.🙏🙏🙏🙏
@jathinjitesh2644
@jathinjitesh2644 Жыл бұрын
Swamiye Sharanam Ayyappa 🙏🙏
@JagdishV-io4ph
@JagdishV-io4ph Ай бұрын
Very good and clarity speech
@vishwanathm.c4875
@vishwanathm.c4875 Жыл бұрын
Hi sir .. Great video on Ayyappa ... In the similar lines .. Can you explain about Palani Murugan temple in Tamil Nadu ... There are different versions to origin of this temple .. One is lord Murugan setteled here after losing a competition with Lord ganesh ... Second version says statue was created by Sage Bogar using nine poisons elements ... Please connect these dots and explain in a logical way ...
@Haranath12345
@Haranath12345 Ай бұрын
గురువు గారు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, నాకు స్వామి అయ్యప్ప గురించి తెలుసుకోవాలని ఉందా, జై శ్రీ రామ్
@sriyukthasai6433
@sriyukthasai6433 Жыл бұрын
Namaste guru garu, We also heard few such stories of Meenakshi amman, could you please let us know who ruled pandya kingdom after Meenakshi amman, and how they found her as goddess Parvathi to build such beautiful temple
@mrcoolllllllllll
@mrcoolllllllllll Жыл бұрын
I too had similar doubts.....Thank you sir we are waiting for the video
@pandurangbajantri8018
@pandurangbajantri8018 Жыл бұрын
ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ 🙏🙏🌹🌹🌹💐💐💐
@kandanurigayathri7843
@kandanurigayathri7843 Жыл бұрын
Maa kosam intha srama theesukunna meeku 🙏🙏🙏🙏🙏
@శ్రీచాగంటి-య3య
@శ్రీచాగంటి-య3య Жыл бұрын
నా దృష్టిలో 3గురు దేవుళ్ళు బ్రమ్మ విష్ణు మహేశ్వరులు...... చాగంటి వారు నండూరి వారు సామవేదం వారు 🙏🙏🙏
@Sarvejanasukhinobhavanthu41
@Sarvejanasukhinobhavanthu41 Ай бұрын
Thank you nanduri annaya 🙏Truthful guidance to all about swani Ayyappa🙏 nijam telusukuni cheyey ardhana best... Instead of blind knowledge/fictious stories.. Waiting eagerly to know truth Nanduri annaya🙏
@mohandas7045
@mohandas7045 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయన మహా !! ఎప్పటినుంచో శ్రీవారి వాహనం ఐనా గరుక్మాంతుడు గురించి వివరించ వలసిందిగా కోరుతున్నాము
@vignanteja3190
@vignanteja3190 Жыл бұрын
అందుకే అయ్యప్ప కద వింటే అయోమయంగా ఉంటుంది.ఇప్పుడు తెలుస్తున్నది.ధన్యవాదములు గురూజీ
@srimyths
@srimyths Жыл бұрын
అలాగే షిర్డీ సాయిబాబా గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి. దాని గురించి ఎందుకు పరిశోధించ రు. షిర్డీ సాయిబాబా గురించి సందేహాలు నివృత్తి చేయ గల రు.
@sudeepsiddu9378
@sudeepsiddu9378 Жыл бұрын
Swamy meku Devudu chala pedda pani appachepinadd denitho me jenma danyam aythundhiiii
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН