త్రికాల సర్వజ్ఞులైన ఓ గురు దేవా తమరికి మనసా వాచా ప్రణామములు లౌకిక పరమైన అనేక వ్యవహారములలో చిక్కుకున్న నాకు తమరి వద్ద నాకు పరిష్కారం లభించగలదు నేను నమ్ముకున్న నా గురుదేవులు శ్రీశ్రీశ్రీ సోమనాథ మహర్షుల వారిని తమరి రూపములో చూసుకుంటున్నాను యోగ సాహిత్యము సంస్కృత భాషలలో రాణించాలని తపన పడుచున్న నాకు తమరి ఆశీస్సులు కావాలి గురుదేవ 🎉
@MuraliKrishna-vs6ve5 күн бұрын
సాధుసత్పురుషులకు పుష్కరస్వాగతం చెబుదాం గౌరవించుకుందాం వారి ఆశీర్వచనం పొందుదాం !కుంభమేళాజయప్రదంచేద్దాం!
@turakanarasimhulu27946 күн бұрын
జైశ్రీరామ్ జై హిందు జై భారత్ జై ఇండియా
@sanjeevreddy86376 күн бұрын
ఎంత అద్భుతం భారతీయ సనాతన ధర్మము ఎంత గొప్పదో ఈ సన్నివేశం తెలియ చేస్తుంది
@konkalinirmala20386 күн бұрын
Om namasevya thdre paramasv ra 🙏🙏🙏🙏🙏 🙏🙏
@g.b.sharmabalabhadra6956 күн бұрын
జయహో హిందూ సనాతన ధర్మం,,జయహో స్వామీ,,
@sivaprasadrv86176 күн бұрын
Jai swamijee
@ravibaburao6 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
@k.v.chalamaiah52976 күн бұрын
Jai sriram Jai swamiji
@SabellaVijayaLakshmi6 күн бұрын
హరి హరి మహాదేవ శంభో శంకర 🙏
@somarangaiah58204 күн бұрын
ఇకనైనా మన కుహనా లౌకిక వాదులు తెలుసుకోవాలి ఈ పుణ్యభూమి యొక్క మరియు ఈ సాధు సంతులయొక్క మహాత్మ్యం. జై శ్రీరామ్ జై హింద్.