ఇండియాలో పిల్లలకు బట్టి పట్టి చదివించడం వల్లే ఇలాంటి ఐడియాలు రావట్లేదు. మార్కుల వలలో పడి మూర్ఖులవతున్నారు. చదవడం అంటే information gather చేయటం కాదు. Analysis చేసి implement చేయాలి..
@rajeshwarraochinthala83232 жыл бұрын
ఆత్మ నిందా మహా పాపం. అలాగే మన దేశాభివ్రుధ్ధి, శాస్ర షాంకేతికరంగాలలోవెనక బడినప్పటికీనీ,భారత దేశానిందా కూడామహా పాపమేఅవుతుంది.అవును,ఈ సమస్యలకు మూల కారణాలను విశ్లేశించాలి. మన గత యుగాల యుగాల సంప్రదాయాలనే మనం ఇంకా ఇప్పటికినీ పాటిస్తున్నాం.యుగం మారినపుడు ధర్మం ,సంప్రదాయలు కట్టుబాట్లు కూడా యుగ ధర్మానికి అనుగుణంగా మారాలి.అలా మారని పక్షంలో వాటితో భారత సమాజానికి హానీ జరుగుతుందని,తెలిషిన వెంటనే వాటిని త్యజించాలని శ్రీ క్రుష్ణపరమాత్మ చెప్పారు. మహా భారతగ్రంధంలో ..ఇక నైన భారత దేశప్రజల జన్యువులు ఇతర దేశస్థుల ఇంటలీజెన్స్ కోషీయంట్ (ఐ క్యూ) లేవల్ కంటే మరింతగా బలహీన పడక ముందే, మేల్కొని కుల ,వర్ణ వ్యవస్థల ,కట్టు బాట్లను తొలగించి నట్లైతే అమేరికా,చైనాల దేశాల యువకుల కంటే శాస్త్ర, శాంకేతిక ,ఆర్ధిక రంగాలలో మనం ముందుంటాం. దేశాప్రగతికి ప్రధమ ప్రాధాన్యతనిచ్చే నిర్ణయాలు తీషుకొనే దేశభక్తులం అవ్వుదామా? వద్దా? ఇంకా కులవర్ణ వ్యవస్థలకు ,ప్రధమ ప్రాధాన్యతనిస్తు, శ్రీ క్రుష్ణపరమాత్మ భోధనలకు విలువనివ్వని హిందూ మత సంప్రదాయవాదులుగా ఉందామా? ,వద్దా?అనే విషయంలో మత గురువులు,,దేశ రాజకీయనేతలు,మరియు దేశ ప్రజలు త్వరగా నిర్ణయం చు కోవాలి.
@rsrinuibbs2 жыл бұрын
It's not possible
@IntrovertRahulRK2 жыл бұрын
దరిద్రపు ఆచారాలు సాంప్రదాయాల తో దేశాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నారు అంధభక్తులు... రీసెంట్ గా ఒక పెద్ద యూనివర్సిటీ లో భూత విద్య కోర్సు నేర్పించడానికి అనుమతినిచ్చారు... దెయ్యాలను వదలగొట్టాలని నేర్పిస్తారు.. బిజెపి వచ్చాక దరిద్రపు ఆచారాలు సంప్రదాయాలు మూఢనమ్మకాలు పెరిగిపోయాయి
@pakalapraveen67182 жыл бұрын
నయం మన దేశంలో పుట్టలేదు వాడి అదృష్తం లేకుంటే వాడికి ఒక పిప్పరమెట్టు ఈచ్చి పాలు తాగి బజ్జొర నా బచ్చా అనేవారు మన వాళ్ళు
@realgamerz55752 жыл бұрын
True sir
@Do-this-Asap2 жыл бұрын
Fact
@ramnaidu75822 жыл бұрын
అక్షరసత్యం
@basineni_manohar2 жыл бұрын
True bro 😂😂😂😂
@pakalapraveen67182 жыл бұрын
వెనక్కి నెట్టేవల్లు ఉన్నారు అందుకనే ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్న అభివృద్ధి కావడంలేదు
@ramakrishnatatineni71752 жыл бұрын
మనదేశం పౌరులు కులం మతం ప్రాంతం వర్గం వీటి ద్వారా కొట్టుకుంటూ తిట్టుకుంటూ కాలం వెళ్ళ బుచ్చటమే మన సంస్కృతి సాంప్రదాయాలు సంస్కారం దీని నుండి బయట పడితేనే మన భవిష్యత్తు కానీ మన దేశ నీచమైన రాజకీయ నాయకులు ఈ విష తుల్యమైన ఆలోచనల నుంచి బయట పడనీయరు సరికదా వెనుక నుండి సహాయ సహకారాలు అందించి వారి పదవిని శాశ్వితంగా సమైక్యంగా కాపాడుకుంటారు వారూ వారి పిల్లలు వారి అనుమాయులు ఆర్ధికంగా రాజకీయంగా తరతరాలూ నిలబడాలంటే జనాలకు మత్తు ఎక్కిం చాలికదా ఇదీ మన దౌర్భాగ్యం భారతీయిలు పీతలు లాంటి వారు వక నీతీ పైకి ఎగబాకితే మరోపీత దానిని కిందకు లాగేస్తుంది అందుకే బ్రిటిష్ వారు మనలను పీతలతో పోల్చారు ఇలాంటి అసూయా పైగా ద్వేషాలవలన మనదేశాన్ని మొగలాయిలు బ్రిటిష్ వారు అవిఘ్నంగా ఆక్రమించి దోచుకోవడం జరిగింది పుర్రెతో పుట్టిన బుధ్ధి పుడకలతో నే పోతుందని పెద్దలు చెబుతారు మనఖర్మ మానం మారాలని ఆశిద్దాం భగవంతుని వేడుకుందాం
@danielbusi2 жыл бұрын
చదువు సంధ్య లేకుండా ఎప్పుడు ఏందిరా ఇలా కరెంటు waste చేస్తూ ఏవేవో చేస్తున్నావు...ఇప్పుడు బాగా చదువుకుంటే పెద్దయ్యాక మంచి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకొని జీవితంలో బాగా సెటిల్ ఐపోవొచ్చు ఇంకా చక్కని పిల్ల కూడా దొరుకుతుంది మంచి కట్నం వస్తుంది హాయిగా బ్రతికేయొచ్చు...మీ తాత చూడు head constable గ పనిచేశాడు... దర్జాగా బ్రతికాడు...మీ నాన్నని చూడు ఫలానా ప్రభుత్వ సంస్థ లో గుమస్తా పని చేస్తూ ఎంత హాయిగా వున్నాడో....అంతే గాని నువ్వు ఏవేంటిరా experiements అని ... అదని ఇదని చెత్త పనులు చేస్తు సమయం వృధా చేస్తున్నావు...వాళ్లంటే ఏదో బాగా డబ్బున్నవాళ్ళు కాబట్టి ఏమైనా experiments చేస్తారుమరి మనం బాగా చదువుకుంటేనే కదా డబ్బులు సంపాదించొచ్చు...పోయి చదువుకో....ఇది మనలో కొంతమంది... బహుశా చాలామంది కి వున్న mindset...
@imnothing2infinite2 жыл бұрын
True
@Joy_boy_raju2 жыл бұрын
Exactly 😊
@purushothamv17712 жыл бұрын
100% bro
@rockstarkhadeer2 жыл бұрын
Moddala saduvh india study bagaledu bother since kanipettalnte sareeram lo raktam kadu attitude body chala brein kavaley somaripotulaku am telusu
@danielbusi2 жыл бұрын
@@frustratedcommenter4018 hahaha....😅
@rasheedbaig60302 жыл бұрын
17 ఏళ్లకే 60 ప్రాజెక్ట్స్ సొంతగా చేసాడు. మన b.tech students కొంతమంది, ఒక్క ప్రాజెక్ట్ చేయమంటే 5000/- ఇచ్చి కొనుక్కొని కాలేజ్ లో సబ్మిట్ చేస్తారు.
@mkhits12602 жыл бұрын
Nuvve ade batch anukunta
@rasheedbaig60302 жыл бұрын
@@mkhits1260వాళ్ళను అంటే నువ్వు ఫీల్ అవుతున్నావంటే తెలుస్తోంది ఆ కేటగిరి నువ్వా లేక నేనా అనేది ?
@rajuchitrada91872 жыл бұрын
3d printer, ఎంతమంది b.tech students కి ఇచ్చాము?
@446samba2 жыл бұрын
Yes you are correct it need to change. When I studied my B.Tech I also did same but when I studied my M.Tech I did project my own with the encouragement of my lecturer. In all colleges Please encourage the students to do their own and please keep competitions India wise, our youth is so much intelligent but they need some initial guidance.
@rasheedbaig60302 жыл бұрын
@@446samba that is what I exactly want to say.
@hollywoodhindi62822 жыл бұрын
సింగర్ రెవెన్త్ ఫుల్ బయోగ్రఫీ మరియు కిన్ని నిజాలు - kzbin.info/www/bejne/aZLQf3luZ7p9g9U gf
@BB-sx9cd2 жыл бұрын
ఇటు వంటివి భారత్ లో వెల ల్లో చేశారు వాటికి గుర్తింపు ఇవ్వడం లేదు ప్రభుత్వా లు ? కేవలం మంచినీటి తో నడిచే కారు ను గుంటూరు కు చెందిన ఇంజనీర్ కారు నడిపి చూపించారు ఈ వీడియో మీలొ చాల మంది కూడ చూసే వుంటారు ? హైదరా బాద్ కు చెందిన భార్య భర్తలు ఇంజనీర్లు ప్ర కరంటు కను గొన్నా రు ఇది వీడియోలు ఇంటర్వూలు వచ్చాఇ ప్రభు త్వ ప్రోత్సాహం లేక పోతే ఏమీ ఛేయ లేరు ?
@realgamerz55752 жыл бұрын
Our Indian education system has manipulated our minds limting ourself to an employee of a company paying respect to marks and grades.
@Lr-wf7vz2 жыл бұрын
india lo putadame vallu chesina big mistake so musukoni abroad povali or eripuku politicans eche 1rs kg rice tintu batakali
@prakashvisu21492 жыл бұрын
avunu andi...
@vishalneelam72782 жыл бұрын
Avna adhi okadi Chupinchu??? Video link pettu nizam nizam ani Opukodanike pain ndhuku brother .. Indians thousands lo chesthe elantive ..... First electric car thayaru chesedhi indian avthadu kani english vadu kadhu
@vishalneelam72782 жыл бұрын
@@Lr-wf7vz bro nana knowledge manake undali kani nuvu top college lo chadhvina gadhe chadhuvu ... Common college lo chadhvina gadhe chadhuvu America ke pothe okalekha india lo untey okalekha undadhu
@ramasrama19812 жыл бұрын
వాడి అదృష్టం ఏమిటి అంటే వాడు భారత్ లో పుట్టకపోవటం
@ybalaji19802 жыл бұрын
What about Raman effect
@Samuel-yd1zu2 жыл бұрын
S
@vishalneelam72782 жыл бұрын
Bharat lo pudthe Notla M****** pandu ranga
@Jyothi_Swaroop_Sai_Kiran2 жыл бұрын
@@ybalaji1980 if u are correct my question is why India didn't win a single noble prize in science department after independence
@suryachennoju48522 жыл бұрын
@@Jyothi_Swaroop_Sai_Kiran because we people in india don't like to do research... We just wanna do jobs to survive and sustain in this society but we don't try to go for the research... That is the main reason... That is the problem of youth mindset not the circumstances...
@sarcasticsoul93262 жыл бұрын
1980s lone electric car lu ravali kani petroleum tho konni kotla business jaruguthundi so petrol ayipoyedaka electric vehicles antha popular avvavu
@dryousuf76342 жыл бұрын
రిజర్వేషన్ తీసేసి చుడండి ఇండియా లో కూడా ఇలా చాలా మంది బ్రిలియంట్ వున్నారు.
@jkpk71572 жыл бұрын
రిజర్వేషన్ తీసిన నివ్వు ఏమి పీకలేవు ఎందుకంటే
@nikolatesla3992 жыл бұрын
Haa ....ee eamcet lanti competitive exams and government jobs thappethe aa reservations thesesina use emundhi bro ...Lkg nundi education system marali ....
@srikanthsalluri25312 жыл бұрын
Dhanibadhulu cast system thisesthe better kadha..ala ithe reservation e undadhu
@MBO123452 жыл бұрын
బయట దేశాలలో పిల్లలు అద్భుతాలు సృష్టిస్తుంటే మనం మాత్రం హిజాబ్, కులం, మతం అని వాళ్ళ మనసులలో విషాన్ని నాటుతున్నం..
@jaishriram59272 жыл бұрын
మన దేశం లో కూడా చేస్తారు..టీచర్ జాబ్ కి రిజర్వేషన్స్ తీసేసి మెరిట్ ఉన్న వాడికే టీచర్ జాబ్స్ ఇస్తే చాల మంది గొప్ప గొప్ప ఆవిష్కరణలు వస్తాయి ఇండియాలో కుడా
@poorneshpavansai51402 жыл бұрын
Jee mains lo kuda
@chandukondepudi44292 жыл бұрын
మీరు ఇంకా అక్కడే వున్నరా 😃 కొంచం బుర్రపెట్టి మాట్లాడండి.... గత 50 సంవత్సారాలు అలాంటి ఏడుపులే ఏడ్చే బదులు కొంచం బుర్ర పెట్టీ ఆలోచించి మాట్లాడండి... మొత్తం దేశంలో 100 మంది టీచర్ లు వుంటే వాళ్ళలో కేవలం 2% మంది మాత్రమే మీరన్న జాబితాలో ఉన్నారు....ఇంకా మిగిలిన 98% మంది టీచర్లు ఎలా రిక్రూట్ అవుతున్నారు... అయ్యి ఎవడి...................... న్నారు సార్
@jaishriram59272 жыл бұрын
@@chandukondepudi4429 మీరు చెప్పిన డి రివర్స్ లో... యూనివర్శిటీలో కూడా అంత రిజర్వేషన్ వాలే, కనీసం వాలు చెప్పే సబ్జెక్ట్ ఏంటో కూడా తెలియనివాలు చాలా మంది ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులను అడగండి. అసిస్టెన్స్ ప్రొఫెసర్ కి PhD ఉండాలి ఎంత మంది కి కొత్తగా చేరిన వాలకు ఉంది...మిగిలిన వాల PHD ఎక్కాడు చేసారు వాటి కి ఉన్నా విలువే ఎంత చుందండీ
@chandukondepudi44292 жыл бұрын
యూనివర్సిటీ లో టీచర్లు వుంటారా?? యూనివర్సిటీ లో అందరూ రిజర్వేషన్ వాళ్ళే అయితే మరి మిగతా వాళ్లు ఒక్కరూ లేరా... అసలు భారత దేశంలో రిజర్వేషన్ లేనిది ఎవరికీ??
@jaishriram59272 жыл бұрын
@@chandukondepudi4429 యూనివర్సిటీ లో టీచర్స్ ఉండరు అనే ప్రొఫెసర్ అని రాసింది...నీకు అర్దం అవ్వలేదు అనుకునే చిన్న ఉదాహరణ గా ఉస్మానియా యూనివర్సిటీ ని తీసుకున్నాను.. ఫస్ట్ లైన్ లో నే రాసాను నువ్వు చెప్పింది రివర్స్ లో అని...
@kameswararaodv60112 жыл бұрын
టాలెంట్కు పుట్టిన ఇల్లు ఇండియా... కానీ ఎవరూ ఎంకరేజ్ చేయరు... ఎప్పుడు బాగా చదువుకుని ఉద్యోగం చేయండి అని చెపుతారు కానీ... ఇలాంటి సృజనత్మకత వైపుకూడా తల్లితండ్రులు... పిల్లలని ప్రోత్సాహించాలి
@ssnrbaallinonechannel26998 ай бұрын
నేనూ ఎన్నో ప్రాజెక్ట్స్ చేశాను కానీ నేను చేసే ప్రతి ప్రాజెక్టు ఒక మనిషి బ్రతకడం కోసం అవసరమైన environment kosam చేస్తాను కానీ దాన్ని ఎవరు గుర్తించారు అలగా ఎంత మంది ఆలోచనలు తొకెస్తున్నారు అందుకే ఇండియా ఇంక దేవోల్ప్ అవ్వలేదు దయచేసి మన ఇండియన్ స్టూడెంట్స్ కోసం కూడా ఆలోచించండి ప్లీజ్
నెను monna oka collage lo hording boards chusa placement in coghnigent. Placement in whipro. Placement in TCS. Placement in google. Manavallanu just workers la ne thayaru chesthunnaru . World wide corporate companies ki maximum manavallanu CEO ga untaru. Manavallu just palerulu matrame anna sangathi marchipothunnaru.
@HKsVinfinityTheory2 жыл бұрын
Yes, Indians must understand my "theory of infinity" That's the only solution to India
@nikolatesla3992 жыл бұрын
@@HKsVinfinityTheory vammo ... enti bro adhi
@sisterofavictimbrother66532 жыл бұрын
చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు.... మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి. ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది. ధైర్యంగా ఎదుర్కోండి. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence #DomesticViolenceOnMen
@chandukondepudi44292 жыл бұрын
మనవాళ్ళు రామాయణం,మహాభారతం ఖురాన్. బైబుల్ దగ్గరే ఆగిపోయారు...ఇంకా వీడియో మన సైంటిస్టు లు చూడలేదేమో... చూస్తే ఇలాంటివి మా గ్రంథాల్లో ఎప్పుడో కనిపెట్టేసాము అని చెప్పేవారు....
@venkatvihas89492 жыл бұрын
Dont be to smart sir We search for cretar god . science is part of it
@rajuchitrada91872 жыл бұрын
మనవాళ్ళ సంగతి సరే, మీరేం చేస్తున్నారు?
@chandukondepudi44292 жыл бұрын
@@rajuchitrada9187 నేను ఆల్రెడీ మత పిచ్చిలో పడి కొట్టుకుంటున్న వాళ్ళని రక్షించే పనిలో బిజీగా ఉన్నాను... సార్...
@vishalneelam72782 жыл бұрын
@@chandukondepudi4429 correct cheparu brother already aeroplanes✈️️✈️️ ✈️️ rockets🏀🚀🏀🚀 ma Grandhallo apudo unnie antunaru edhi pedha matter a kadhu 🤣🤣🤣🤣🤣
Indian education is ment for doing jobs and live happily with family..... and also parents don't encourage for experiments and challenges.
@jkpk71572 жыл бұрын
150 కోట్ల జనాభా లో ఇలాంటి ఒక యువ సైంటిస్ట్ లేడా మన యువతరం ఎటుపోతుంది. ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా మన ఎడ్యుకేషన్ అంత గొప్పదా. Make in india అంటే వేరే దేశం వాడు వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టి manufacture చెయ్యడం. ఇది కాదు కావలిసింది మన india వాడే తయారు చేస్తే అది make in india కానీ అది జరగని పని ఎందుకంటే rule the politics
@Teluguexperiments_karthik2 жыл бұрын
Motor price never goes down because of all taxes
@rajamallukoluvula72182 жыл бұрын
Great
@sivasairamchitrada52472 жыл бұрын
హమ్మయ్య EV revolution వస్తె pollution అనేది చాలా వరకూ మెరుగు అవుతుంది.
@nikolatesla3992 жыл бұрын
Kani aa electric cars lo vade lithum and new materials chala rare and after used batteries will do harm to environment.....kani petrol, diesel engine kante thakkuve pollution 👍
@vinodqa84672 жыл бұрын
బాబు నువ్వు ఏపీ లో పుట్టి ఉంటే నువ్వు చేసిన ఎక్స్పిరిమెంట్ బాగుంది అని చెప్పి ఒక చిలిపి నవ్వు నవ్వి దానికి ప్రతిఫలంగా గ్రామ వాలంటీర్ జాబ్ ఇచ్చే వాడు మా జగన్ అన్న😂😂😂
@parameswarperam87242 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣
@nikolatesla3992 жыл бұрын
Amma baboi 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂 hahahah
@vinodqa84672 жыл бұрын
@@nikolatesla399 Thanks bro😂😂😂
@vinodqa84672 жыл бұрын
@@parameswarperam8724 Thanks bro😂😂😂
@Psrv_1432 жыл бұрын
great man
@HKsVinfinityTheory2 жыл бұрын
India is changing now rapidly.... ఎంత వేగంగా అంటే రాబోయేరోజుల్లో ప్రపంచంలో ఏ దేశం కూడా ఇండియా దరిదాపులకు కూడా రాలేదు. ఇది నిజం .గట్టిగా నమ్మండి.
@rsrinuibbs2 жыл бұрын
Not possible
@nikolatesla3992 жыл бұрын
Aa uuha chala bagundhi bro ....but already research and development lo chala countries mana mundhu unnayi .....vatini dhati vellalem ....
@aithalaxmanreddy75422 жыл бұрын
In our SR UNIVERSITY THERE IS A CHANCE TO DO EXPERIMENTS AND TO KEEP STARTUP
Mana education system lo changes ravali. R & D encourage cheyyali. Main ga human skill development undali
@saicharanreddy2812 жыл бұрын
voddu le manashi entha develop avuthunte antha manashanthi theerika lekunda pothundi , manaki machines ki Theda ledu ... too much technology also not useful
@chandrasekhar26D2 жыл бұрын
This what we need to do we have to post this in modi Twitter
@446samba2 жыл бұрын
Mana India lo koda ilanti competition lu pedite baguntundi
@RavindranathVeluru2 жыл бұрын
👏👏👏👏👏
@ShivaKumar-xx3ph2 жыл бұрын
Nenu chinnappudu car motor peekesi battery tho connect chesi, anukunevadni naku chala thelivi thetalu vunnayi, scientist ani😂
@nikolatesla3992 жыл бұрын
Same ....same here 😂😂😂 ma Amma ki chupinchi goppa ga feel ayye vadini ....
@sksbtrust2 жыл бұрын
10 th class lo merit maarkulu raavali ikkada ,night classes malli vaariki , schools ni promote cheyyadanika ?? Students career ni promote cheyyagaligevi ippatikaina thelusukunte valla careers eh kaadhu future ni change cheyyagalaru….Ala vaddhu anukunte night class lu , merit maarkulu, goppalu, rank lu ivi enduku manikochaayookkasari cheppandi
@siberianhusky44772 жыл бұрын
In india especially andhra parents mindset must change and education system should be changed., the education system we have right now is pathetic
Sri chaithanya venta ryaankula panta……ilantivanni electrical carleh kadhaa 🤭gaallo egiripothuntaay caarlu meedha meedhaki 🤣
@sksbtrust2 жыл бұрын
Anduke manollu kanipettinavi kanipinchatledanukuta…..egiripothnaay kadhaa
@rajamahesh42972 жыл бұрын
🙏👌
@sunkara.nikhilbladesunkara45722 жыл бұрын
Shakti Siva Karthikeyan movie gurthostundi
@nhagenndraa2 жыл бұрын
Advanced Future Scientist...
@rockstarkhadeer2 жыл бұрын
Yas great since valla country dowlaping
@SK-sq1ut2 жыл бұрын
Innovation is good and well appreciable. But please don't make that generalized and crate un necessary hype. Invention is different and transforming that innovation into massproduction at expected reliability and cost is different. Your narration and assumptions are only expectations till this particular motor is available in market.
@nikolatesla3992 жыл бұрын
Hmmm
@lavanbalshetty5412 жыл бұрын
మన దేశం లో ఎందుకు ఇలాంటివి చెయ్యార్
@durgaprasaddasari22112 жыл бұрын
Chalamandi chala chesaru kani gurtimpu ledu. You can check in internet.
@mohanatmakuri64462 жыл бұрын
Indialo guruvulu alaa dedication cheyaru teliviteetalu vunna students ni atu teachers iti friends govt drugs ki ,leeka pote murders ki balichesi addam gaa naasanam chestunnaaru adi teliyadaa neeku alaagee ee corporate schools dabbuteesukoni ranks ichhi inkoncham discourage cheyatam inkoevaroo chestee aahaa ohoo ani ilaa tvs lo debates pogadtalu inkaa ekkuva aitee maa veedaala lo vundi inkaa aitee ee roju indialo schools lo kurchovataaniki chairs kaadu kadaa asalu schools musivestunbaaru guruvulaki students students ki guruvulu ati mana ap cm laanti cm mana education minister laanti saaraavyaapaariki kaneesam peerukudaa cheppukoleedu ee tvlo youtubes lo kaneesam telugu aksharaalu gunintaalu kudaa raani vaaru news makers ,entamandi students chaduvuki durum aipotunnaaru indialo inta cleargaa manxhisystem inko 2000 years potee vastundeemo inkaa aitee ilaanti awards rewards ministers pillalali vaaru recommend chesina vaariki leeka pote jaati jaati ani godavalu enquiries india sangati ettukoku andukee india students foreign cuintries ki velliotunnaaru ,Ukraine mbbs students stiti eemiti aindi alaagee eekkada chusinaa chandaalamaina system mandu ganjaayi leeka pote cinema events pubji love lu chesi telisi telisi naasanam avutunnaaru govt naasanam chestunnaadi
@RAJRK-dn2ut2 жыл бұрын
మన దేశంలో అందరూ చదువుకునేది మార్క్స్,జాబ్ కోసం అందుకే మన దేశంలో inventions జరగవు.
@tejaswiraj98502 жыл бұрын
They innovate and we code ....tats wer we are lagging .......R n D
@GaneshGanesh-gh7hz2 жыл бұрын
Man deggar lnchmkvli
@kalyan66002 жыл бұрын
Superb!
@rafimohammad33442 жыл бұрын
mana vaallu kooda kanipettaaru ilaantidey. 5 mins current pampi chakram thippithey, aa tharuvaatha adey manaku kaavalisanantha current isthundi... free ga.
@nikolatesla3992 жыл бұрын
Adhi work avvadhu bro ....Pindi koddhi rotti .....oka Kali box lo nuvv 10 items esi ...dhani loninchi 100 items ala thesthav ? ...
@vinaygowtham44482 жыл бұрын
Don't demotivate the youth of India.....కేవలం 3d printer అది కొనే స్తోమత తెలివితేటలు ఉంటే సరిపోదు పలుకుబడి కూడా ఉండ్డాలి....మీకు తెలియనిది కాదు. Inspire అవ్వెలా ఉండాలి... మాటలు
@sangamurali64712 жыл бұрын
Mana sadhuvuku amerika sadhuvuku entha theadanoo
@naturevisit50462 жыл бұрын
Other countries lo govn support isthundhi
@kuchhuchinni46702 жыл бұрын
ఒకే కులంలో పెళ్లి చేసుకోవడం వల్ల మేనరికల చేసుకోవడం వల్ల మనకు మేధావులు పుట్టలేదు వాళ్ళంటే హైబ్రిడ్
@mkrishna29242 жыл бұрын
ఇ పిల్ల గడు ఇండియా లో ఉంటే అంతే సగతులు మరి బయటకు రాణిస్తారు
@indianbudgetguide52072 жыл бұрын
chala kasta padindhi anchor
@ethanfeivel69762 жыл бұрын
Mean time our youth fights for religion
@nikolatesla3992 жыл бұрын
And for the jobs of 20,000 rs
@phanindrakumar37412 жыл бұрын
Ap youth needs only alcohol and jalaganna vidhya deevena
@yogeswararaovinakollu90052 жыл бұрын
This boy appears to be another Thomas Alwa Adison or N Tesla.
@naturevisit50462 жыл бұрын
Kaani Ilanti ideas mana India lo encourage cheyyaru endhukante money vundali
@KiranKumar-zc6ic2 жыл бұрын
media kooda vallatho chethulu kalipi vuntaru enukante okka Indian kid invention gurinchi video raledu ,radu,rabodu
@prasanthroykedari54202 жыл бұрын
I love America ❤️❤️❤️❤️
@azeemmohammed14502 жыл бұрын
Mana deshamlo kothhavii kanipedithe news panichesthai thappa government danini use cheyyadu
@balreddysarikonda79262 жыл бұрын
all free,no fail up to 10th, ...thelubi akkadi nundi vasthadi
@neelaharish90342 жыл бұрын
Athani Peru lo ne undhi tecnalage
@mbsforyou2 жыл бұрын
In India also there are lot of talented people but because of cast system they are not getting encouragement and they are not been recognised
@prasadvfxedits58342 жыл бұрын
School are going in worng way.. thay only going for better marks not giving general pratical knowledge so that's why thay are preparing same book knowledge not there pratical knowledge.... that's why not taken better idea in life enjoying like in KZbin Facebook like social media time pass..... including me all so 1 day prepare 1day enjoying social media
@Bhagavan109 ай бұрын
Nambinadan low fuet rocket engine discover chesthe india lo em chesaru.Nasa dabbu kosam spy ani aligation vesi nambinadhan life destroy chesaru. Nasa kante ISRO no1 ayyedhi. 17 years ayna great idea. Oka 33 crores peoples country lo okadu ela chesadu new discovery 142 cr people unna manam.free schemes, caste feelings tho life antha aypotundi.
@nagarajkatraj17112 жыл бұрын
30 to 25 years back school lo am avthav ante scientist avtha ani kanisam 4 or 5 members cheppe vallu. Now ?
@nikolatesla3992 жыл бұрын
now students Engineering in CSE branch only 😂
@KiranKumar-zc6ic2 жыл бұрын
India lo endaro mahanubhavulu vunnaru kani government and family support cheyaleke maggi porhuvunnaru
@srinath_0072 жыл бұрын
Mana India la eminna chaiste case vestharu kani vala talent ni pakana pedutharu 😡😡😡😡
@dharmafollower35692 жыл бұрын
All these will never work n will nvr happen. Every news which comes from news channels is utter waste. Thubuk.
@nagadineshdusanapudi38632 жыл бұрын
1.30
@infoiswealth74592 жыл бұрын
Musk take a.. Look on it
@watchwithmantri2 жыл бұрын
Elon musk should meet him
@nikolatesla3992 жыл бұрын
If this boy is a Tesla then musk is an Edison .....baga use cheskuni thana business expand cheskuntadu
@Do-this-Asap2 жыл бұрын
India lo chala mandi vunnaru valla gurunchi veyyandi news India garvapadiddi,migatha vallu inka konni expose chestaru.
@vishalneelam72782 жыл бұрын
Electric 🚲🚗⛵🚁vehicles avaru introduce chesaru indian ha leka foreigners ha????
@Do-this-Asap2 жыл бұрын
@@vishalneelam7278 danemma moguduni, jejamma ni unthakumundu introduce chesindi only Indians ye .marchipoyaraa
@kasarlamahesh2 жыл бұрын
India lo medhassu vunna vupayogam ledhu
@vishalneelam72782 жыл бұрын
Ndhuku upayogam ledhu??
@Diffu_Official2 жыл бұрын
He is very lucky because he Is not born in India
@brijeshravipati30442 жыл бұрын
India ki ra vaddu babu. Adani ne daggara dobbu tadu. Ed, CBI ready ga untavi
@Do-this-Asap2 жыл бұрын
Mee lanti chetta news channels supports leka ney genius people's idea expose cheyaleka pothunnaru
@massmaharaj4712 жыл бұрын
Adrustavanthudivi ra babu india lo puttaledhu nuv aina pudithe ila kanipettevadivi kadhule,
@chakravarthym77642 жыл бұрын
Increase Reservations in India. We will get great inventions. Lol..
@srinivasachary9972 жыл бұрын
Please watch ex Muslim and ex Cristian KZbin channel's
@abdulnazeer98902 жыл бұрын
American kabatti mosesthunnaru
@srirampasagadugula82832 жыл бұрын
@ABN DIGITAL EXCLUSIVE you are just copying the data which are available in internet in English from the magazine @smithsonian this is also similar to plagiarism and against KZbin rules.