మంచి పాట సాలూరి రాజేశ్వరరావు గారి స్వరకల్పన మరియు రామకృష్ణ సుశీల గారు జీవం పోశారు పాటకు 🙏
@nagaraju-by2yk5 жыл бұрын
All songs super hit songs. My favorite singer Rama Krishna garu.
@hemanth71197 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వర రావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా వి.రామకృష్ణ గారు పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు చంద్ర మోహన్ గారి నటి జయప్రద గారి అభినయం వర్ణనాతీతం.
@kapshashankarsingh65453 жыл бұрын
ఆనాటి తరం... భవిష్యత్ తరానికి పూలబాటలు పరిచారు,వినయవిధేయతలు నేర్పారు.నేడు కెమెరా ఫోకస్ అంతా అశ్లీల బాటన్ పయనించుచుండెన్.ఏదైనా గుప్పెటిలో దాగినంత కాలమే దాని మాధుర్యం ఆశ్వాదింపవచ్చు.విచ్చలవిడితనం విపరీత స్వభాలకు మూలం...
చంద్ర మోహన్ గారు పాడుతున్నట్లు లేదు. బ్యాక్ గ్రౌండ్ పాటలా ఉన్నది బాలు గారు పాడితే వినసొంపుగా ఉండేది. ఇది నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను
@gopalakrishnavvs7818 Жыл бұрын
Ramakrishna is good than cunning balu
@kamrankhan-lj1ng Жыл бұрын
SP Balu sung thousands of such songs. V Rama sung well in this song.
@dayammadhusudhanarao19906 ай бұрын
అప్పటి DVS కర్ణ, కురుక్షేత్రం సినిమా పోటీలో SP బాలసుబ్రమణ్యo కన్నా రామకృష్ణ నే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు,కర్ణ సినిమా లో రామకృష్ణ పద్యాలు పాడితే, కురుక్షేత్రం లో SPB పద్యాలు పాడినా కూడా DVS కర్ణ పద్యాలు రామకృష్ణ కే పేరొచ్చింది, సూపర్ స్టార్ కృష్ణ నా సినిమా లో పద్యాలు పడలేదని రామకృష్ణ పైన నిష్టురాలు వేశారు కూడా ! ఆరోజులే వేరు
@anirudhgunda57343 ай бұрын
SUPER HIT SONG
@nagaraju-by2yk5 жыл бұрын
All songs super hit songs. My favorite singer Rama Krishna garu.