అయ్యగారి కూరలు అధ్భుతం. అందులోనూ బొగ్గుల కుంపటి పై మనసు ఏ కాలానికో వెళ్తోంది. ధన్యవాదాలు అయ్యగారు
@lingaswamy8402 Жыл бұрын
😮❤😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊
@jmohanrao65563 жыл бұрын
చక్కగా వివరించారు సులభం గా ఉంది. నోరురించేలా వర్ణించారు, ప్రయత్నించాల్సిందే. స్వామి గారికి ధన్యవాదాలు
@satyammahibhara10193 жыл бұрын
గురువు గారికి నమస్కారం. కాబేజీ, బంగాళాదుంప, టమోటా కూర తయారు చేసే ప్రక్రియ చాలా బాగుంది. అల్లం, పచ్చిమిర్చి అదనపు రుచి. ఎంతో మంది శాఖాహార ప్రియులకు స్వామి వారు అభిమాన పాత్రులనడంలో సందేహం లేదు. శరీరానికి ఈ తరహా కూరగాయల వల్ల శక్తినిస్తాయి. తేలిగ్గా జీర్ణమవుతాయి. నిస్సందేహంగా మన జీవన విధానాన్ని మెరుగు పరుస్తుంది. స్వామి గారు ధన్యవాదాలు.
@bright67843 ай бұрын
healthy, tasty, easy, quick, color full and finally happy tummy
@padmakar07962 жыл бұрын
నీళ్లు అసలు పొయకుండా ఆవిరి మీద ఉడికించటం వల్ల పోషకాలు పోకుండా ఉంటాయి..రుచి కూడా చాలా బాగుంటుంది..👌👌ఆరోగ్యకరంగా వండుకునె విధానాన్ని చక్కగా వివరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏
@charvid15362 жыл бұрын
గురువుగారు నమస్కారము. మీరు చేసే ప్రతీ వంటకం వెంటనే చేయాలనే స్ఫూర్తి కలిగిస్తుంది.
@pavikanth87163 жыл бұрын
నాకు ఇలా కుంపటి పైన వండుకోవడం అంటే చాలా ఇష్టంమండి చాలా బాగుంది కూర👌🙏🏻
@santoshegala30943 жыл бұрын
కూర చాలా అద్భుతంగా ఉంది స్వామి వారు నేను ప్రయత్నం చేసాను చాలా బాగా కుదిరింది రుచి ఆమోఘంగా ఉంది ..అంతకు ముందు వంకాయ రొటి పచ్చడి చేసి చూపించారు ఆ పచ్చడి కూడా చేసాను రుచి అదిరిపోయింది మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపించింది ధన్యవాదాలు🙏
@emahendar343 жыл бұрын
🙏🙏🙏 chalaa chala Baagundi Taste, super 👌 mirchi karam, enjoyed a lot 😋 taste recipe
@vimalavimala9742 Жыл бұрын
Chala chala baga chesaru guruvu garu
@Karthikeya2122 жыл бұрын
chala baga chesaru guruvu garu 🙏🙏
@rangacharlaxmi55562 жыл бұрын
చాలా సులువు gaa కూర chese చూపించారు. . ధన్యవాదాలు
@ramabhyravajhula32743 жыл бұрын
Nenu two times chesanu. రెండు సార్లు చాలా బాగా వచ్చింది. Thank you so much andi
@padminip9092 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🏻 ఈరోజు ఈ కూర చేశాను చాలా సులువుగా చేసేసాను మంచి రుచిగా వచ్చిందండి.. అసలే జ్వరం నీరసం ఏ వంట చెయ్యాలా అనుకుని చూస్తే ఈ కూర కనిపించింది బంగాళాదుంపలు వెయ్యకపోయినా చాలా కమ్మగా వచ్చిందండి కూర.... మా వారికీ చాలా బాగా నచ్చింది... 🙏🏻
@kulkarnisubhashini33213 жыл бұрын
Chalabagundi swamygaru
@saibharatikadha3 жыл бұрын
చూస్తుంటేనే తినాలని అనిపించేంత బాగుంది
@janakitekkali61262 жыл бұрын
Bagundhi andi
@torah2453 жыл бұрын
బాగుంది
@dmokshithmani3354 Жыл бұрын
గురువుగారు నేను ట్రై చేశాను క్యాబేజీ కూర చాలా చాలా బాగుంది
@madhusree25952 жыл бұрын
I prepared it is superb 👍👍👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@lavanyasris63373 жыл бұрын
Bagundy😋🙏
@tejarayi42683 жыл бұрын
nice testi guruvu garu
@siripragadaramani88852 жыл бұрын
చాలా బాగుంది కూర
@padmavathiu78652 жыл бұрын
Super sir superb
@grajinireddy83993 жыл бұрын
Guruvu gariki munduga namaskaralu.nenu ee roju kakarakaya ulli karam chesanu eantho bagundi recipe danyavadalu,
@saraswatibayya77292 жыл бұрын
Excellent andi 👌
@sathya67892 жыл бұрын
Ee roju nenu chesanu ee kura.maa varu super ga vundhi annaru.vetri vel murugannukku haro Hara.🙏🌹
@truthandfiresuni3 жыл бұрын
super cabbage potato curry meru chasa padatadi bagundi gurugi
@chilukuriaparna55533 жыл бұрын
Very good Sreematre Namaha
@sunitharathipelly16853 жыл бұрын
Chala baga chesaru guruvu garu 🙏🙏👌👌
@nagamanim29783 жыл бұрын
Meeru Chala Baga matladatharu Amma nanna laga cheputharu
Guruvu garu mi vanta vidhanam pata gnapa kalaku tisuku velutondi👌🙏🏻🕉️
@sridharpg6933 жыл бұрын
VERY NICE SUPER RECIPE GURUGARA 👌 👌 👌 👌 👌
@g.upendar68603 жыл бұрын
Super 🙏🙏🙏Swamy garu
@arunavadali45523 жыл бұрын
Guruvugaru ninna e kura try chesanu chala baga wachindi andi
@divyathotapalli2 жыл бұрын
ఈరోజు నేను ఈ అద్భుతమైన కూర మరియు మీ ఖీర పెరుగు పచ్చడి చేసాను. ధన్యవాదాలు గురువుగారు.
@abbulukoti89772 жыл бұрын
Good 👍
@nagalatha5803 жыл бұрын
రుచి అమోఘం గా ఉంటంది 👌👌
@nafeestabbu90503 жыл бұрын
Very.very good nice thank you andi 👍
@sridevinichenametla78643 жыл бұрын
కూరల్లో ఉప్పు కారం ఎక్కువయితే ఏమి చేయాలి సులభం గా అద్భుతంగా చేశారు. హరే కృష్ణ👌🙏🥰
@Spuvvnian3 жыл бұрын
ఏమీ కంగారు పడనక్కరలేదు. ఒకటి/రెండు బంగాళదుంపలు, టొమాటోలు, కొద్దిగా క్యాబేజీ కలిపేసేయ్యండి. అంతే. చాలా మధురంగా ఉంటుంది.
@anilkumar-fc4py3 жыл бұрын
super guruvu garu
@rojasrecipe82333 жыл бұрын
Chalabagundi guruvugaru 🙏🙏🙏🙏🙏
@MrPhanichandra3 жыл бұрын
స్వామి గారు మేరు చాలా అద్భుతంగా ఈ ఆలూ గడ్డ క్యాబేజీ టమోటా కూర చాలా బాగా చేసారు ఆవారి తో వంట అబ్బా అమోగం మేరు నేరపించే ఈ వంట కొత్తగా పెళ్లి అయిన వాలకి కానీ బ్రహ్మచారలుకి కానీ వంట నేర్పుకోవచు మంచి ఆహారం తినవచ్చు 🙏🙏🙏🙏
@arunarajshekar33863 жыл бұрын
Cabbage koora super Palani swamiji🙏
@indirabzwd29902 жыл бұрын
Chala chala baagaa chesaru
@satyathomas10502 жыл бұрын
Super ayyagaru
@latha38293 жыл бұрын
Sooperrrrr swami😋😋
@gopalaiahchinthapenta68202 жыл бұрын
అద్భుత మండి గురువు గారు.
@purna.2.O3 жыл бұрын
నమస్తే బాబాయ్ గారు 🙏 క్యాబేజీ బంగాళాదుంప టమాటా కూర సింపుల్ గా చేసి చూపించారుబాబాయ్ గారు👌🙏
@vivek14163 жыл бұрын
Chala bagundi guruvu garu
@mallikakumari42402 жыл бұрын
Very good taste
@saradach22673 жыл бұрын
Dondakaya minappapu kura chesamu Chala bagundi thanks andi
@mbmadduleti76843 жыл бұрын
Panthulu Babai 👌👌👌👌👍👍👍
@vmkumar25233 жыл бұрын
గురూజీ నమస్కారం కూర అద్భుతహా 👌😋🙏
@Pavithratalks3 жыл бұрын
Guruvu garu super andi
@littlesisters14733 жыл бұрын
Eroju e curry chesanu andi chalaa ruchi ga undi
@rathnacharisma8433 жыл бұрын
I like cabbage curries tq
@anjaniponnaluri53773 жыл бұрын
Nice preparation of cabbage,potato and tomato curry guruji.Palani swami bless you and your family.
Very nice Actually we are not used to cabbage much But this recipe and commentary is feel like preparing and eating Thank you so much Goddess Durga bless you Guruvugaru
@Pavithratalks3 жыл бұрын
kzbin.info/www/bejne/m6StgahjabCNbNE
@dravidaramesh80403 жыл бұрын
Nice👍👏
@srilatha30733 жыл бұрын
Chusthunte notlo nellu vasthunai😋😋😋
@vsreenath9743 жыл бұрын
So nice
@Karthikeya2122 жыл бұрын
Guruvugaru Beera pottutho dosa ela veyalo vivarinchagalaru 🙏
@VantalukaburlubySavitriIvaturi3 жыл бұрын
Simple gaa tasty kura...👌🙏🏻
@upadhyayaravanamma99463 жыл бұрын
Nice curry
@progamer2.o4533 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు.
@sapnabalivada31493 жыл бұрын
Namaskaramandi guruvu garu 🙏. Alaa alavokaga ruchikaramaina kuralu chesi chupinchestharu meeru guruvu garu. Chala chala dhanyavadhalandi guruvu garu 🙏
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🤗🥳మహార్నవమి శుభాకాంక్షలు గురుదేవా మీ కుటుంబ లో అందరికీ శుభాకాంక్షలు దసరా పండుగ శుభాకాంక్షలు గురుదేవా 🥰🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍚🍚🧆🧆🧆🧆🧆🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🌾🌾🌾🌾🌷🌷🌷🌷🥀🥀🥀🥀🥀🍁🍁🍁🍁🍁🍓🍓🍓🍓🥭🥭🥭🍑🍑🍑🍊🍊🍊💐💐🏵️🎁🎁🎁🎁🎁🎁🌺🌺🌺🦚🦚🦚🦚🍅🍅🍅🍅🍎🍎🍎🌹🌹🌹🍒🍒🥰🥳🤗
@mamathagudala99143 жыл бұрын
👌
@786162 жыл бұрын
Namaskaram Guruvu Garu🙏
@UshaRani-js9xf2 жыл бұрын
Guruvu garu masala kura kuda yenta baga chestunnarandi.