మీరు చేసే వంటలు అన్ని ఎక్కడినుండి కన్నుకొన్ని చాలా కష్ట పడి చేసి మాకోసం విడియో ద్వారా మా వరకు చేరుస్తున్నారు మేము అవి చేసి మా ఇంట్లో వాళ్ళతో మెప్పు పొందుతున్నం.చాలా చాలా థాంక్స్ అన్న మీకు
@lalitha8572Ай бұрын
Yes true Nenu methi chaman Inka chicken biryani chestha eppudu chesina super ga vasthundhi thank you vismai gaaru
@VismaiFoodАй бұрын
🙏
@polamurmila6104Ай бұрын
నేను మీ వంటలు చూసిన వెంటనే ట్రై చేస్తాను చాలా బాగా వస్తున్నాయి థాంక్స్ తేజ గారు 😋👍
@DEVIS-yq6zlАй бұрын
మీ వంట... మీ మాట... అద్భుతం అండి 👌🏽👌🏽👌🏽👏🏽👏🏽👏🏽👏🏽...
@reshma9099Ай бұрын
Evaru Teja gari chethi vanta thinalani aasha padathunnaro like ❤