Guruvu garu namaskaramul 🙏🙏🙏 me videos chstuntanu chala chakkaga chepputuntaru thank you guruvu garu kumbha lagnam groham konokko vochcha🛖🏡🏠 kumba lagnam
@Gopals_Astrology2 күн бұрын
March 30, 2025 నుండి గృహం కొనుక్కోవడానికి అనుకూలత ఉంది
@Vijayanand139754 күн бұрын
ఓం శ్రీ గురుబ్యోనమః 🌸🙏🙏🙏🌸
@Ramakrishna.3824 күн бұрын
Dhanyavadhalu guruvu garu
@pavanisuneel7452 күн бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏...పుట్టిన తేది తెలుసు కానీ timings తెలియనప్పుడు లగ్నం ఎలా తెలుసుకోవాలి? ఫలితం ఎలా లెక్కించాలి? దయచేసి తెలియచేయగలరు..🙏
@Gopals_Astrology2 сағат бұрын
ప్రశ్న లగ్నం ద్వారా తెలుసుకోవాలి
@yekkalurjahangeer30083 күн бұрын
👏🌹 namaste sir
@durgapraveen6254 күн бұрын
Namaste guruvu garu
@sathwikasreekruthi32442 күн бұрын
Mine is 18/07/1987 Pob anantapur Tob 3.30 am Mine is confuse about rashi and lagna. I am facing financial and family issues. Nothing is working out in my career. I am MCA graduate, but stopped as homemaker due to responsibilities. Worked as content writer but no proper pay. I want to know about my career and relationship issues this year.
@Gopals_Astrology22 сағат бұрын
వృషభ లగ్నం మేష రాశి career department is not soo great. For further predictions please contact 9949045086 and take appointment
@jyothiuppey52874 күн бұрын
Tq guruji 🙏
@tanukondahari11654 күн бұрын
GOD bless you
@ramugurugubelli-i4n4 күн бұрын
గురుదేవోభవః
@svasavi726652 минут бұрын
Sir mercury retrograde and combust results sir
@chittibommaashok98284 күн бұрын
నమస్తే గురువు గారు
@boddu12334 күн бұрын
Thank you sir
@Gopals_Astrology4 күн бұрын
Welcome
@laavanyajupally5882 күн бұрын
Shani remedies ante emi chesukovali sir, nadhi mesha rasi
@Gopals_Astrology22 сағат бұрын
remedies లగ్నం ప్రకారం చేసుకోవాలి గోచారం remedies description లో link ద్వారా ఇవ్వబడింది
@sathwikasreekruthi32442 күн бұрын
Sir my husband born in karkataka rashi. Dob 06.09.1980, 5.44pm vijayawada, how to identify his lagna. My husband is suffering with job issues. When will he get a good job. He is getting interview calls, performing well but final result is negative. He is currently jobless.
@Gopals_AstrologyСағат бұрын
కుంభ లగ్నం by 2025 march he might be getting. better to try again
@pusapatisudhhaakkar93662 күн бұрын
Miduna lagnam ramidy cheppandi pls
@hariindra46524 күн бұрын
Vruschika lagnam sir.. Shani jathaka chakram lo shubhatham chendhadu.. Santhanam avakasham ela vundhi sir.. Plz reply
@hamsavanin83574 күн бұрын
1970 June 4th, place-Chittoor, mesha lagnam, vrushaba rasi e dasa jaruguthunnado theliyacheyandi sir🙏🙏🙏
@Gopals_Astrology2 күн бұрын
కుజ, రాహు, గురు దశలు అయిపోయాయి శని దశ జరుగుతుంది
@hamsavanin8357Күн бұрын
Thankyou verymuch sir 🙏
@IamOnlyaHumanafterall4 күн бұрын
sir, mine is vrushbha raasi, what lagnam should I be considering ?
@Gopals_Astrology2 күн бұрын
Based on your birth time లగ్నం is considered
@IamOnlyaHumanafterall2 күн бұрын
@@Gopals_Astrology thank you sir. So, what lagnam is mine ? Can you plz let me know what lagnam is mine ?
@Gopals_Astrology2 сағат бұрын
you need to mention your birth date, time and place of birth to know lagnam
@Oceanvlogs37239 минут бұрын
DOB-31/03/1993 TOB-budhavaram night 8.15pm Place.ananthasagaram ...details cheppandi guruvu garu
@HariKrishna-fk9wn4 күн бұрын
కర్కాటక రాసి అన్ని దుఃఖాలు సుఖాలు లేవు.. 🤣🤣🤣🤣..48 రోజులు సుఖాలు కోసం 317 రోజులు ఇంట్లో కూర్చొని ఏడవాలి....
@munikrrishna4 күн бұрын
Ha ha
@suseelakommula41114 күн бұрын
Baga chepparu
@chandramoulikuchimanchi39944 күн бұрын
గురువు గారికి నమస్కారములతొ 4 చూపులు ఉన్న కుజుడు ను కూడా కలిపి చెప్పిన బాగుంటుంది అని నా మనవి
@Gopals_Astrology2 күн бұрын
కుజుడు ప్రతి 40 రోజులకు మారుతాడు కాబట్టి, మాస ఫలితాలలో తెలియజేస్తాం
@venkeyramana37184 күн бұрын
గురువుగారు,,, రాహువు కేతువు వక్రం గా సంచరిస్తారు కదా డిగ్రీ లు ఎలా చూడాలి
@girijakondru92853 күн бұрын
Rahu ketuvu lu ye rasi lo ya degree lo vuntey aa degree le choodali. Vakra sancharam ayinappatiki
@Gopals_Astrology2 күн бұрын
Reverse చూసుకోవాలి తక్కువ డిగ్రీలో ఉంటే తక్కువ బలం ఎక్కువ డిగ్రీలో ఉంటే ఎక్కువ బలం
@saragadamchinna70924 күн бұрын
Nadi karkata rasi kumba lagnam adi vinali sir kumba lagnama leda karakata rasa?
@LalithaLalithamary4 күн бұрын
Kumba lagnam
@vittamnaveen9967Күн бұрын
Simha lagnam mesha rasi ravu dasha ela untadi sir kottaga pelli indi
@hamsavanin83574 күн бұрын
1975-9-29, place-puttur,AP. Meenalagnam, Midhunam, e dasa jaruguthunnado cheppandi sir. 🙏🙏🙏
@Gopals_Astrology3 күн бұрын
గురు దశలో పుట్టారు శని బుధ దశలు అయిపోయాయి కేతు దశ జరుగుతుంది
@hamsavanin8357Күн бұрын
Thankyou very much sir 🙏🙏🙏
@SwarnaSVepa4 күн бұрын
Sir, First let me thank you for the prompt response. What if both Guru Dasa and Sani Dasa are over Does it mean both good and bad impacts are not applicable. .
@Gopals_Astrology3 күн бұрын
overall results will be applicable upto 10% only
@SwarnaSVepa3 күн бұрын
@Gopals_Astrology Thank you sir.
@crajeshwarreddy91832 күн бұрын
🎉🎉🎉
@BPR99994 күн бұрын
Places of rahu.kethu Guruvu 1 year lo 2 rasulu marathada
@Gopals_Astrology3 күн бұрын
General గా మారదు, but ఈసారి వక్రీకరణల వలన మారటం జరిగింది
@ramprakash89423 күн бұрын
Time 10-35 pm Date 14-8-1973 Place Rayachoty (kadapa Dist) Which lagnam should i follow Mesham or kumbham full financial stress please tell remedy also tq Sir 🙏
@Gopals_Astrology3 күн бұрын
మేష లగ్నం follow అవ్వాలి శని శుక్రులకు పరిహారం చేసుకోవాలి శని దశ 2027 కి అయిపోతుంది
@g.b61904 күн бұрын
Karkatakam Rasi meena lagnam. Putindi shanimahadasha 2-1-1991 12.12pm pushyami 2 padam Wednesday Chittoor Hemanth. Pls tell me what will happen to my son
@Gopals_Astrology3 күн бұрын
minor accidents కానీ digestive system లో ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది
@g.b61903 күн бұрын
@Gopals_Astrology ee month lonaaa
@Gopals_Astrology2 сағат бұрын
yes
@Revathirani-t5v5 сағат бұрын
Namaste sir .Ma papa DOB 10/01/1998,7:28 am, Gannavaram lo puttindi daya chesi star cheppandi
@Gopals_AstrologyСағат бұрын
మకర లగ్నం వృషభ రాశి మృగశిర-1 కుజ దశ రాహు దశ అయిపోయాయి గురు దశ జరుగుతుంది
@koradakomalatha56853 күн бұрын
15/06/1999 Gajapathinagaram 9: 15 pm Makara lagnam Manchi nachhina matches ravadam ledu enti problem sir when is the marriage time ?
@Gopals_Astrology3 күн бұрын
March 30, 2025 నుండి కొంత అనుకూలత ఉంది. మీ జాతకం లో గురు దోషం ఉంది. వివాహం delay అయ్యే అవకాశం ఉంది
@swetharaj45564 күн бұрын
A dhashalo vunamo ala telusukovali plz chepandi sir 29.08.1996(9:30am) my date of birth ,Kumba rashi ,Kanya lagnam ,shathabisha nakshatram sir
@Gopals_Astrology3 күн бұрын
రాహు దశలో పుట్టారు గురు దశ అయిపోయింది శని దశ జరుగుతుంది
@luxanu44534 күн бұрын
Sir rahu anthardasha mithunalagana emi phalalu unadi chapadi
@Gopals_Astrology2 күн бұрын
గురు దశ శని దశ అవ్వలేదు అని అర్థం ఫలాలు వీడియో లో చూడండి
@saradameka91562 күн бұрын
Sir , తుల లగ్నం అందరికీ వర్తిస్తుందా
@vpnvlogs53264 күн бұрын
Date 07.12.1984 Time 6.30 pm Vizianagaram Please tell my lagnam sir
@LalithaLalithamary4 күн бұрын
Mithuna lagnam
@LalithaLalithamary4 күн бұрын
Mithuna lagnam
@vpnvlogs53263 күн бұрын
Thanks
@Narasimhaswamytellakula4 күн бұрын
Time _7:36 pm Date-11/4/1986 Place -challapalli Krishna dt ap Precautions cheppandi sir
@Gopals_Astrology2 күн бұрын
తులా లగ్నం మీకు సూర్య చంద్ర కుజ దశలు అయిపోయాయి, రాహు దశ జరుగుతుంది గురు పరిహారం చేసుకుంటే సరిపోతుంది
@sujathap80854 күн бұрын
16 4 1981 time 7.30. 8.00. Madhya lo putananta. Please naku adhasa jarugu thundho chepandi sir adhasa ki 2025 ala untundhi 🙏🏿🙏🏿🙏🏿
గురు దశ చివరికి వచ్చేసింది. గురు దశలో కుజ అంతర్దశ జరుగుతుంది.
@Vijjiprsn4 күн бұрын
🌅సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం విధానాలపై పది రోజుల సమగ్ర శిక్షణా తరగతులు🌈 కన్వ శాంతి వనం లో విజయ రామ్ గారి సారధ్యంలో 2025 ఫిబ్రవరి 15 తారీకు నుండి 24 తారీకు వరకు నిర్వహించబడుతుంది యువ రైతులు సంప్రదించగలరు. 🌿💧ప్రకృతిని భూగర్భ జలాలను కాపాడుకుందాం ♻️
@mohanbabu45912 күн бұрын
Dob: 07/feb/1996 Time: 11:55 AM Place: Ayirala, Chittoor district, Andhra Pradesh Sir please tell me my lagna and rasi , completed dashas and remaining dashas
@Gopals_Astrology22 сағат бұрын
మేష లగ్నం, సింహ రాశి. సూర్య చంద్ర కుజ దశలు అయిపోయాయి రాహు దశ జరుగుతుంది
@ravikumar-py6zw4 күн бұрын
Na DOB 9-11-60 TOB 3-57 PM[AFTERNOON POB SRIKALAHASTHI DECEMBER MONTH LO GURUDASA KUJADASA INKA AVALEDU ANI REPLY ICHHARU MARI NAKU GURUDASA KUJADASA EPPUDU VASTHAI FUTURE YELA VUNDHO CHEPPANDI PLEASE GURUVUGARU
@Gopals_Astrology3 күн бұрын
2043 మార్చ్ లో కుజ దశ వస్తుంది గురు దశ లైఫ్ లో రాదు
@ravikumar-py6zw3 күн бұрын
@Gopals_Astrology thank you very much guruvugaru
@divakarsvmr17863 күн бұрын
Dhanassu rasi Kany lagna Born on 01/11/1992 4.43 am Rahu bhudha sukra in 3 rd house ketu 9 th house 11 th house mandi Sir when will happen my second marriage?
@Gopals_Astrology3 күн бұрын
From March 29 , 2025, they is scope
@prabhasanyasi47884 күн бұрын
Idi lagna prakaram cheparu
@Gopals_Astrology3 күн бұрын
yes
@PSRKUMAR123413 сағат бұрын
08/12/1979 P.o.b: chirala T.o.b :5:40am Which dasa is best ib life ... Chance of govt.job ?
@Gopals_AstrologyСағат бұрын
వృశ్చిక లగ్నం శని దశలో పుట్టారు బుధ దశ కేతు దశ అయిపోయాయి శుక్ర దశ జరుగుతుంది
@Gopals_AstrologyСағат бұрын
govt job కి chance ఉంది
@kathireddygovardanreddykgo77302 күн бұрын
9.3.1986,5:30 to 5:50 am Chittoor government hospital lagnam telupagalaru
@Gopals_AstrologyСағат бұрын
కుంభ లగ్నం రాహు దశ మరియు గురు దశ అయిపోయింది. శని దశ జరుగుతుంది
@varshikavarshi34572 күн бұрын
28-05-1987, afternoon between 12 and 2, rohini nakshatra, simha lagnam tisukovala leka kanya lagnam tisukovala. Ippudu ee dasa lo unnanu
@Gopals_Astrology2 сағат бұрын
మీ జీవితానికి ఇప్పటి వరకు ఏ ఫలితాలు వర్తిస్తాయో ఆ లగ్నం చూసుకోవాలి
@Gopals_Astrology2 сағат бұрын
గురు దశలో శుక్ర అంతర్దశ లో ఉన్నారు
@premaditya-w1d4 күн бұрын
vrichika lagnam makararasi dhanista naksatra 1 va padam shani dasha nadustundi ela vuntundi
@Gopals_Astrology2 күн бұрын
Video లో చెప్పిన phases ప్రకారం ఫలితాలు ఉంటుంది
@PurnimaPatro-jp1gl4 күн бұрын
Sir nadi kanyalagam meena rasi uttrabhdra nakshitram nov 18,11,1999 mng 2,20 mng 19 avuthadhi please chapandi marriage ayedi duram ayamu ma hubby and me kalustama lakpotya duram avuthama inka please chapndi guru garu marriage distabance ya vundi please 😢😢😢😢guru garu 🙏🙏🙏
@PurnimaPatro-jp1gl4 күн бұрын
Srikakulam madi
@madhucreatives21084 күн бұрын
@@PurnimaPatro-jp1gl Me lagnamlo shukrudu neecha lo undi 7th house ni chisthunnadu& retro Shani neecha 8th house mangalyasthanamlo undi me 2nd house kutumba sthananni padu chesadu....Dasa kuda neecha shani lo neecha sukrudu so kastame andi....kalavadam....but 2027 lo sun antardasa vasthundi may be appudu chance undochu....All the best
@hariniroyal30412 күн бұрын
6_5_1997 morning 7:25am tuesday Ajay Kumar Place Anantapur Lagnam cheppara sir
@Gopals_Astrology23 сағат бұрын
వృషభ లగ్నం
@arachanascreation79864 күн бұрын
Sir evi rase mithunam langam vrusabam rase chudala langanam chudala
@Gopals_Astrology3 күн бұрын
లగ్నం చూడాలి
@bhargavisagarbadampudi59232 күн бұрын
Namaskaram guruvugaru na DOB 27-05-1995,10.45pm ki puttanu Bharani nakshtram mesharasi makara lagnam lo puttanu Andi Naku pillalu leru 2025 lo pillalu putte chance vundha andi Naku telupugalaru
house department నీ గురువు చూస్తున్నాడు, కాబట్టి గృహ యోగం ఉంది. శని కి పరిహారం చేసుకుంటే better.
@varadigovinda111rajulu74 күн бұрын
Guruvu garu sani dasa running 2013 to now . Sani dasa prbhavam Thagguthundikada. My dob 30-09-1982.time 11.05 am.vruschika lagna. Surkrudu sun bhudhudu,sani 11 th lo vunnaru birth chart lo.4 th lo chandrdu.kethuvu 2 nd lo,rahuvu 8 th lo. Kujudi lagnam lo vunnaru.
@Gopals_Astrology4 күн бұрын
50%ఉంటుంది
@varadigovinda111rajulu74 күн бұрын
@Gopals_Astrology thank u Guruvu garu.sani mahadasa lo Kuja antardasa ela vuntundi Guruvu garu. Please reply for this Guruvu garu
@Gopals_Astrology4 күн бұрын
shani janma jatakam lo kujuduni pattukunnadu kabatti neutral ga untundi
@varadigovinda111rajulu74 күн бұрын
@Gopals_Astrology thank u guruvu garu. Me vedios Chala baga vuntai. Thank u for giving knowledge. Na life Chalayan kastnga vundi. Eppudu better ayye chances vunnai guruvu garu.please tell me
@varadigovinda111rajulu74 күн бұрын
Thank u very much guruvu garu😊😊
@sudeepthi50054 күн бұрын
సార్,నాది కన్యలగ్నం శని,గురు దశలు అయిపోయింది.మరి శని పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయా
Gurugi namaskaram Guruvu oka rashi lo 1 year untundi kada
@Gopals_Astrology2 күн бұрын
వక్రీకరణాలు వలన ఈ సంవత్సర కొన్ని మార్పులు జరిగాయి
@kalavathikurella738758 минут бұрын
Tq
@nrekhasingh4 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@madhusudhana3694 күн бұрын
🙏🙏🙏🙏🙏
@klpathiklpathi27253 күн бұрын
గురువుగారికి నమస్కారం నా పేరు లక్ష్మీపతి నేను నా మేష రాశి వృషభ లగ్నం నాకు ఇప్పుడు గురు మహాదశ జరుగుతున్నది నేను నేను 1959 9వ నెల 20 తేదీ పుట్టిన నాకు ఇప్పుడు గురు మహాదశ జరుగుతున్నది కానీ చాలా కష్టాలు గా ఉన్నది పరిష్కారం చూపగలరు
@Gopals_Astrology2 күн бұрын
శని కి పరిహారం చేసుకోండి
@panduchotu23064 күн бұрын
28.4.2007 time 2.35am kumbha lagnam babu enter 2year chaduvuthunadu enjanering btechelo citu vasthunda kuja dasha vasthundi elanti prabulms vasthaye sir.
సార్, నా birth date : 27-02-1983, Time 4:30 PM. కర్కాటక లగ్నం, సింహ రాశి. లగ్నం చూసుకోవాల, రాశి చూసుకోవాలా? కర్కాటక లగ్నం అండ్ సింహ రాశి పక్క పక్క రాసులు కదా. ధన్యవాదాలు.
@LalithaLalithamary4 күн бұрын
Lagnam chusukovali.
@ramakrishna79524 күн бұрын
🙏02-09-1978 1.10 am (1st midnight) Please check Gurugaru 🙏
@kamalad71894 күн бұрын
D .venkateswarlu data 3.11.1966 time pm 7.45 lgnam
@Gopals_Astrology3 күн бұрын
@ramakrishna7952 మిథున లగ్నం కేతు దశలో పుట్టారు శుక్ర సూర్య చంద్ర దశలు అయిపోయాయి 2025 ఆగస్ట్ కి కుజ దశ కూడా అయిపోతుంది రాహు గురు శని దశలు అవ్వలేదు
@Gopals_Astrology3 күн бұрын
@kamalad7189 వృషభ లగ్నం గురు దశ శని దశ రెండు అయిపోయాయి కేతు దశ జరుగుతుంది
@StudyTime-gq7od3 күн бұрын
Dob: 22-09-1994 Time: 6:10pm Place: guntur My lagna and rasi
@Gopals_Astrology3 күн бұрын
మీన లగ్నం మేష రాశి శుక్ర దశ సూర్య దశ అయిపోయింది శని గురు & రాహు దశలు అవ్వలేదు
@voohatulasi34554 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhukrishnagoud91473 күн бұрын
Sir nadi kumba rasi 16-01-1994 mrng 2 o clock birth ...naku marriage Apudu aavtundi konchem clarity evandi sir pls
@Gopals_Astrology2 күн бұрын
కొంత కుజ దోషం కూడా వస్తుంది. March 30, 2025 లోపు అనుకూలత మరియు బలం ఉంది. కొంత ప్రయత్నం బాగా చెయ్యాలి.
@ThikkireddySatyavani4 күн бұрын
లగ్నం లేలియదు రాశి ధనుష్ రాశి అర్ధ అష్టమి ఫలితాలు వర్తిస్తాయా sir
@SriLakshmiTirumala-b3q3 күн бұрын
Date : 23 అక్టోబర్ 2023. Time : 7:36Am. Place :తణుకు, ప "గో జిల్లా. (A. P) దయచేసి గ్రహాల యొక్క డిగ్రీలను తెలియచేయండి. సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Gopals_Astrology3 күн бұрын
తులా లగ్నం 27:01:47 సూర్య 05:13:18 చంద్ర 17:36:03 కుజ 13:14:19 బుధ 07:08:42 గురు 17:48:38 శుక్ర 18:48:42 శని 06:27:13 రాహు 00:23:27 కేతు 00:23:27
@SriLakshmiTirumala-b3q2 күн бұрын
థాంక్స్ సార్.
@venkateswararaobonda21052 күн бұрын
గురువు గారు నాది విశాఖ నక్షత్రం 2 వ పాదం ధనుస్సు లగ్నం నాకు ఉద్యోగం లో ఎలా ఉంటుంది అలాగే పెళ్లి ఈ ఇయర్ లో marriage అవుతుందా ప్రెసెంట్ బుధ దశ
@adisesharao31494 күн бұрын
గురువుగారికి నమస్కారములు 12:12:1969.రాత్రి 9.05. 2025ఇయర్ ఎలా వుంది చెప్పగలరు 🙏🙏🙏
@Gopals_Astrology3 күн бұрын
కర్కాటక లగ్నం కుజ దశ, రాహు దశ, గురు దశ అయిపోయింది
@sudeepthi50053 күн бұрын
సార్,నాధి కన్యలగ్నం గురుదశలో పుట్టను.గురుదశ,శనిదశ అయిపోయింది .రాహు దశ లేదు .నేను ఎవరికీ నివారణలు చేయాలి.దయచేసి నా సందేహం తెలుపగలరు.
@Gopals_Astrology3 күн бұрын
గురువు కి నివారణ చేయాలి
@srinivasareddyakm4 күн бұрын
Time - 6:20am Place - Ongole Date - 11/10/1986 Please guruvu garu
@Gopals_Astrology4 күн бұрын
కన్యా లగ్నం రాహు దశ అయిపోతుంది గురు శని దశలు అవ్వలేదు
@srinivasareddyakm4 күн бұрын
@Gopals_Astrology sir 🙏
@srinivasareddyakm4 күн бұрын
Bhavishyath yela untundi sir
@tsmallikarjunarao74174 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@neelimactr11493 күн бұрын
Mee fee details pls
@Gopals_Astrology3 күн бұрын
Please contacts 9949045086
@rajasekhark893 күн бұрын
DOB: 24-07-1989 TIME : 12:43 AM (23rd night) 2025 lo Ella undho chapara gurugaru
@Gopals_Astrology3 күн бұрын
Please see మేష లగ్నం predictions in the video శని దశలో పుట్టారు, బుధ దశ అయిపోయింది కేతు దశ కూడా అయిపోయింది శుక్ర దశ జరుగుతుంది
@anilaa42264 күн бұрын
Maaku rasi telsandi langam telidu
@srinivasmonapati69634 күн бұрын
17/06/1994
@ramagirilaxmi95944 күн бұрын
07-07-1977 time 7-30am, chennoor, adilabad distic, own house untunda guruvugaru, meenarashi uttarabhadra
@Gopals_Astrology3 күн бұрын
కర్కాటక లగ్నం own house అవకాశం ఉంది
@pruthveevirajraj34114 күн бұрын
1.3.1991. 7.15am ఏం దశ ఉంది స్వామి.
@Gopals_Astrology3 күн бұрын
కుంభ లగ్నం శుక్ర దశ లో పుట్టారు సూర్య చంద్ర కుజ దశలు అయిపోయాయి రాహు దశ జరుగుతుంది
@sravanikonduri69124 күн бұрын
Time:-7:28pm Place pamarru Date:-09-08-1987 Please guruvu garu
@Gopals_Astrology3 күн бұрын
కుంభ లగ్నం కుజ దశలో పుట్టారు (కుజుడు 50% ఉంటాడు life long) రాహు దశ అయిపోయింది గురు దశ 2027 లో అయిపోతుంది శని దశ 2027 లో రాబోతుంది