అక్క మీరు చాలా మంచి 📹 చేస్తున్నారు...fastfoods పేరుతో చెత్త ఫుడ్ తింటూ మన సంప్రదాయ ఆహార అలవాట్లు మరిచిపోతన్నారు ...ఇలాంటి వంటలు ఉన్నాయని కూడా తెలియని వాళ్లు ఉన్నారు.... ఇంకా ఇలాంటి మంచి వంటలు మీరు మాకు అందించాలని కోరు కొంటూ...
@jyothsnamungara Жыл бұрын
Ultimate గా ఉంది లక్ష్మి అక్కా, మీరు మన రాయలసీమ వంటలు అలాగే తిరుపతి side వండే వంటలు అన్నీ చాలా చక్కగా చేసి చూపిస్తారు, మీ వంటలు నేను తరచూ వండుకుంటాను, super అంటే super గా ఉంటుంది taste. Thank you so much ఇలాంటి traditional వంటలను చేసి చూపించినందుకు 🙏🏼.
@LakshmiRamana Жыл бұрын
Hi ma 🥰 👍 🤝
@shivaagutu2387 Жыл бұрын
మా కర్నూల్ సైడ్ చాలా ఫేమస్ ఈ చట్నీ 👌👌👌👌
@bindhuadluri51072 жыл бұрын
Nenu e roju try chesanu chala bagundi teast very nice aunty thank you for your video...
@santhoshreddy38822 жыл бұрын
So happy to hear bangles sound while preparing this is the very sound of our Indian mothers.
చూస్తూంటే నే నోట్లో నుండి నీళ్లు వస్తున్నయ్ అండీ యమ్మీ 🤗🤗🤗
@phanikumar40642 жыл бұрын
నీరు వ్రుదా చెయ్యకు అన్న .లాల జలం చాలా విలువ
@bhimavaramvlogs70092 жыл бұрын
Me too
@maanasam28102 жыл бұрын
@@phanikumar4064 in
@ashalathapodisetty15402 жыл бұрын
@@phanikumar4064 1 bhul 1
@saqeebshaik46392 жыл бұрын
Elhhehhgghglehrgghgge33km3
@ShivaKumar-qd5vw2 жыл бұрын
Madam thanks for you... .simple gaa ruchiga easy gaa ready cheyochu nenu kooda try chestanu busy gaa pani unnappudu rice lo kura gaa vadochu ok i will try........ .
కొంచెం చింత పండు వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది నేను ఇలానే చేస్తా. చాలా బాగా వివరించినారు.గుడ్.నిజం గా రుచిగా ఉంటుంది.
@eshwargv6872 жыл бұрын
I live in Australia, I made this today at home, it's super tasty. Thankyou so much Aunty.
@SureshKumar-rp9bb2 жыл бұрын
0
@SureshKumar-rp9bb2 жыл бұрын
0
@chimmu4341 Жыл бұрын
మీ respe తయారు చేశాను పర్పేట్ గా వచ్చింది...
@akcofficial19992 жыл бұрын
Nice maa. I remembered my childhood 😍😍😍😍😍😍😄😄😄😄😄
@navi77022 жыл бұрын
Tq mam..nenu try chesanu 👌 Chaala bavundhi..
@Ramakrishna.N2 жыл бұрын
ఆ ఎల్లిపాయ కారనికి కాస్త నెయ్యి జోడించి కలిపి తింటే.. 😋😋 దానిముందు బిర్యానీ కూడ చాలదు..!!
@indrebalyt38087 ай бұрын
Eppude try chesa akka supper ga undi❤❤❤love from karnataka
@sheelakumar80152 жыл бұрын
మీరు పచ్చడి చేసే విధానం చూపించేటప్పుడు మొదట ఎంటెంటి ఉపయోగిస్తున్నారో అన్నీ చూపిస్తే ఇంక బాగా మాకు తెలుస్తుంది.చాలా బావుంది
@sreelekha49522 жыл бұрын
Hi sheela garu subtitles pettarandi
@nallabotulalakshmanlakshma90902 жыл бұрын
Supper
@sriyantra19392 жыл бұрын
Show the quantity and meterials OR subtitles are essential; languages and global location problems
@vadi.srinivas83062 жыл бұрын
Super laxmi ramana garu onions veste enka chala baguntundhi my opinion
@yasarapuvenkatakrishnapras3766 Жыл бұрын
నిజంగా వింటుంటే తిన్నంత త్రిల్లింగా ఉంది అక్కా మంచి ఆహారం
@panamatipurnima16242 жыл бұрын
Nenu try chesanu chaala bagundi👌
@meerapenukonda2386 Жыл бұрын
Iam Rayalaseema .My grand mother used to prepared frequently. I like it very much. Thank you Lakshmi Ramana garu for reminding it again.
@yogesh9849.2 жыл бұрын
Hi sister I like u recipe Na Peru.shilpa. Nennu me recipes ne akuva ga try.chesthu untanu. Thanks for Lakshmi ramana sister. All the best 🌹
@sumitrareddy89442 жыл бұрын
Feeling hungry after watching this😋
@LakshmiRamana2 жыл бұрын
Hi andi 😀 🙏 🤝👍
@subbiahv8162 жыл бұрын
Hnhjjunk
@bunnybhavanateluguvlogs58422 жыл бұрын
😂samee feelinf
@sridevi20072 жыл бұрын
Nenu chasanu madam super ga vundi tq
@adarlapraveen50952 жыл бұрын
Very very nice
@geethanjalie28322 жыл бұрын
Lakshmi sister very good chala bagunnadi❤😲
@bhaskarsuresh59942 жыл бұрын
Hi
@LakshmiRamana2 жыл бұрын
Hi ma good afternoon 🥰👍🤝
@LakshmiRamana2 жыл бұрын
Hi andi good afternoon 😀 🙏 👍🤝
@Sweth8102 жыл бұрын
Very nice Tq we mix little in boiled dhal and side dish potatoes very super
@chebrolusailaja19252 жыл бұрын
Yummy yummy yummy mouth watering I will definitely try Lakshmi ❣️❣️❣️💯💯💯💯💯👌
@bcheran7296 Жыл бұрын
Fjgr
@Rakshana...........836811 ай бұрын
Yes nenu try చేశాను చాలా అద్భుతంగా
@jvb2601_knl2 жыл бұрын
రాయలసీమ స్పెషల్ - " సింతకాయ తొక్కు "
@krishnareddykatam68572 жыл бұрын
Y7h76þþtýt
@Shankar-ct1yg2 жыл бұрын
Recipes chooshtaanu and prepared cheshtaanu. amma your recipe s very good food amma. once second tq so much maa.
@rakeshgoud30012 жыл бұрын
Try తెలంగాణ ఎల్లిపాయ మిరం విత్ ఔట్ oil 🔥
@Junkhbl2 жыл бұрын
U bring in Telangana AP here too
@chaelisa27632 жыл бұрын
How to make sir
@lokeshbabu56492 жыл бұрын
Guntur 🌶 tho try cheyandi without oil
@varavara1730 Жыл бұрын
Nuu oil veskoku same process
@varungamerfreefire44712 жыл бұрын
Chaala baaga chesi choopincharu acham maa Amma laga chesaru thanks. Nenu chestanu.
@JayaLakshmi-ex1wv Жыл бұрын
అక్క సూపర్ వచ్చింది అక్క
@Shankar-ct1yg2 жыл бұрын
Super recipes madam all recipe s very testy and good looking madam and your recipe s all daily i looking madam once second tq so amma.
@yemineninagaveni2802 жыл бұрын
నేను ఇప్పుడే ట్రై చేశాను చాలా బాగా కుదిరింది థాంక్స్ మేడం
@hrk72152 жыл бұрын
బీపీ కాబట్టి ఇవన్నీ తినలేను గాని, మీరు చెప్పిన తీరు చాల చాల బాగుందమ్మా, తిన్నంతగా ఎంజాయ్ చేశాను.
@nirupasingaram36662 жыл бұрын
Hi Lakshmi, chaala bagundi velluli karam!!! 😍😋. I am going to try it !!!!!
@jemlanayaktrsbjemlanayaktr72262 жыл бұрын
కి కభ Ñకాగయ్
@lokitarao4173 ай бұрын
Very 👍🏼😋. బాగుందండి. ముఖ్యంగా వెల్లుల్లి/తెల్లాబాయి పొట్టు తీసి చేయటం 🙏🏼👌🏼. చాలా మంది garlic 🧄 మొత్తం పొట్టుతో గ్రైండ్ చేయటం, దంచటం చేస్తారు, మంచిది కాదు. ఏమంటే అదే రుచి అంటారు, లేదా బద్దకం😏
@nagaiahchennaboina95032 жыл бұрын
Chustuntene noru oorutundi madam 👌👌👌
@LakshmiRamana2 жыл бұрын
Hi brother 😀🙏🤝👍
@kavitham11082 жыл бұрын
Super ga undhandi Memu try chesthaanu Thanks andi
@ramamanne21222 жыл бұрын
Elanti vanalaina super ga chestaru Laxmi mee vedeos chala estam 👌👌❤️😀👍