Lalanuchu Noocheru లాలనుచు నూచేరు | Beautiful Sleep song of Lord Krishna | Annamacharya Keerthana

  Рет қаралды 1,916,604

srinivas karlapudi

srinivas karlapudi

Күн бұрын

Пікірлер: 586
@badrimuvva1704
@badrimuvva1704 Жыл бұрын
లాలనుచు నూచేరు లలనలిరుగడల బాలగండవర గోపాలనినుజాల || లాలీ లాలీ || ఉదుటు గుబ్బల సరము లుయ్యాలలూగ పదరి కంకణరవము బహుగతుల మ్రోగ వొదిగి చెంపల కొప్పు లొక్కింత లీగ మెదురు చెమటల నళికములు తొప్పదోగ || లాలీ లాలీ || మలయ మారుతగతులు మాటికి చెలంగ పలుకు కపురపుతావి పైపై మెలంగ పలుగాన లహరి యింపుల రాల్గరంగా బలసి వినువారి చెవి బడలిక దొలంగ || లాలీ లాలీ || లలనా జనాపాంగ లలిత సుమచాప జలజలోచన దేవ సద్గుణ కలాప తలపు లోపల మెలగు తత్త్వప్రదీప భళిర గండవరేశ పరమాత్మరూప || లాలీ లాలీ ||
@rajeswaripulipati4264
@rajeswaripulipati4264 3 ай бұрын
Intaku mundu vedavathi prabhakar garu inkoka ragamutho aalapincharu ea geethamnu ala kouda chala madhuramuga vundi vinataniki ea keerthana.enthayina annamayyagaru great.
@penchaldasssiddu7587
@penchaldasssiddu7587 Жыл бұрын
ప|| లాలనుచు నూచేరు లలనలిరుగడల | బాలగండవీర గోపాల బాల || -- (నీలాంబరి) చ|| ఉదుట గుబ్బల సరసము లుయ్యాల లూగ | పదరి కంకణరవము బహుగతులమ్రోగ | వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగ | ముదురు చెమటల నళికములు తొప్పదోగ || -- (మోహన) చ|| సొలపు తెలిగన్నుగవ చూపులిరువంక | మలయు రవళులకు బహుమారును బెళంక | కొలది కోవిగములు క్రోలుమదనాంక- | ములగ్రేణిసేయు రవములు వడిదలంక || -- (హుస్సేని) చ|| సరుస పదములు జంగ చాపుచే బాయ | గురులీల మీగళ్ళ గుచ్చెళ్ళరాయ | కరమూలముల కాంతి కడుజాయజేయు | సరస నురుకుసుమ వాసన లెదురుడాయ || -- (సారంగ) చ|| కొలది నునుమేనుల కూనలసి యాడ | మెలకువతో నొకరొకరి మెచ్చి సరిగూడ | తలలూచి చొక్కి చిత్తరు బొమ్మలాడ | అలరి యెల్లరు మోహనా కృతులు చూడ || -- (కాపీ) చ|| లలిత తాంబూల రసకలితంబులైన | తళుకు దంతములు కెంపుల గుంపులీన | మొలక వెన్నెల డాలు ముసురు కొనితోన | చెలగి సెలవుల ముద్దు చిరునవ్వులాన || -- (లలిత) చ|| మలయ మారుత గతులు మాటికి జెలంగ | పలుకు గపురపు తావి పైపై మెలంగ | పలుగాన లహరి యింపుల రాల్గరగంగా | బలసి వినువారి చెవి బడలిక దొలంగ || -- (మధ్యమావతి) చ|| లలనా జనాపాంగ రలిత సుమచాప | జలజలోచన దేవ సద్గుణ కలాప | తలపు లోపల మెలగు తత్త్వప్రదీప | భళిర గండపరేశ పరమాత్మరూప || -- (సురటి)
@savitribogavilli
@savitribogavilli Жыл бұрын
Me voice Amrutham Manasu Krishna bagavanitho Leena mypothuindi🙏🙏
@Sukanyavalleru
@Sukanyavalleru 3 жыл бұрын
🙏🙏🙏 లాలనుచు నూచేరు లలనలిరుగడల - బాలగండవీర గోపాలబాల.. ఉదుట గుబ్బల సరసము లుయ్యాల లూగ -పదరి కంకణరవము బహుగతులమ్రోగ వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగ -ముదురు చెమటల నళికములు తొప్పదోగ.. సొలపు తెలిగన్నుగవ చూపులిరువంక - మలయ రవళులకు బహుమాఱును బెళంక కొలది కోవిగములు క్రోలుమదనాంక -ములగ్రేణిసేయ రవములు వడిదలంక.. సరుస పదములు జంగ చాపుచేబాయ - గురులీల మీగళ్ళ గుచ్చెళ్ళరాయ కరమూలములు కాంతి కడుజాయజేయు - సరస నురుకుసుమ వాసనలెదురుడాయ.. కొలది నునుమేనుల కూనలసి యాడ -మెలకువతోనొకరొకరి మెచ్చి సరియాడ తలలూచి చొక్కి చిత్తరు బొమ్మలాడ -అలరి యెల్లరు మోహనాకృతులు చూడ.. లలిత తాంబూల రసకలితంబులైన -తళుకు దంతములు కెంపుల గుంపులీన మొలక వెన్నెల డాలు ముసురు కొనితోన - చెలగి సెలవుల ముద్దు చిరునవ్వులాన.. మలయ మారుత గతులు మాటికి జెలంగ -పలుకు గపురపు తావి పైపై మెలంగ పలుగానలహరి యింపుల రాల్గరంగా - బలసి వినువారి చెవి బడలిక దొలంగ.. లలనా జనాపాంగ లలిత సుమచాప -జలజలోచన దేవ సద్గుణ కలాప తలపు లోపల మెలగు తత్వప్రదీప -భళిర గండపరేశ పరమాత్మరూప 🙏🙏🙏
@suresht1885
@suresht1885 Жыл бұрын
Chala thanks andi🙏
@anjiprasad2929
@anjiprasad2929 Жыл бұрын
@dhanalakshmimuppiri4897
@dhanalakshmimuppiri4897 Жыл бұрын
❤❤❤
@mlakshmidurgadurga1071
@mlakshmidurgadurga1071 8 ай бұрын
❤❤❤❤❤
@kamarajurajashekarrao4601
@kamarajurajashekarrao4601 3 жыл бұрын
సముద్రమంత భక్తి తో ఆలపించావు తండ్రీ... ఎవరెవయ్యా నీవు.... నమస్కారాలు
@narramadhu2683
@narramadhu2683 2 жыл бұрын
🌹🙏🌹
@sivaprasad1052
@sivaprasad1052 9 ай бұрын
Karthik great singer
@subbaraosv1239
@subbaraosv1239 21 күн бұрын
TV.
@subbaraosv1239
@subbaraosv1239 21 күн бұрын
VV q. Q b. Q
@subbaraosv1239
@subbaraosv1239 21 күн бұрын
VV qnq q q.
@shashigarimella8932
@shashigarimella8932 2 жыл бұрын
ఒక వందసార్లు విని ఉంట ఈ పాటని
@gajojuvenkatramana7031
@gajojuvenkatramana7031 Жыл бұрын
Reslly Excellent not says our verbs..but great ..annamaiha...musuc..karthik...my salute.....🙏🙏🙏🙏🙏
@mogilappab5772
@mogilappab5772 5 жыл бұрын
స్వామివారి ప్రియభక్తుడు , పద కవితా పితామహుడు , వాగ్గేయకారుడు అన్నమయ్య కలం నుండి జాలువారిన శ్రావ్యమైన కీర్తన... స్వామి వారికి లాలిపాట..... తెలుగింట పుట్టడం మన అదృష్టం... సంగీతంలో ఓనమాలు తెలియని వారిని సైతం ఆకట్టుకొనే కీర్తనలు... ఒక సామాన్యుడైన నాకు చాలా నచ్చింది... వింటూ ఉంటే వేరే ప్రపంచంలోకి వెళతామంటే అతిశయోక్తి కాదు....... ఓం నమో వేంకటేశాయ..🙏🙏
@lakshmiraghavam5053
@lakshmiraghavam5053 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు 🙏
@rajeevratnakumarigadidesi7043
@rajeevratnakumarigadidesi7043 2 жыл бұрын
ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 👍 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏
@gantaratnakumari8608
@gantaratnakumari8608 2 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ. అమృతగానం చేసిన వారికి వందనం. అన్నమయ్యకు శతకోటి ప్రణామాలు. ఎన్నిసార్లు విన్న తనివితీరదు.
@narramadhu2683
@narramadhu2683 2 жыл бұрын
Singer Karthik
@gantaratnakumari8608
@gantaratnakumari8608 2 жыл бұрын
@@narramadhu2683 చాలా సంతోషం బాబు పాడినవారు కార్తీక్ గారు అని చెప్పారు. వారి జన్మ ధన్యం. విన్న మేమంతా ధన్యులం. మొదట్లో ఉన్ని కృష్ణన్ గారు అనుకున్నాను. అన్నమయ్యకు శతకోటి వందనాలు. అమృత తుల్యమైన కీర్తన మనకి అందించారు. ఓం నమో వెంకటేశాయ.
@prasadsun4047
@prasadsun4047 10 ай бұрын
Om Namo Venkateshaya
@krishnareddy9116
@krishnareddy9116 2 жыл бұрын
అహ,ఎంత అందంగా పాడారు. ఈ పాట విన్నప్పటి నుండి మరో పాట వినాలి అనిపించటం లేదు.కళ్ళు మూసుకున్నా,తెరిచిన ఆ సాహిత్యం,రాగం ,గొంతులోని లాలిత్యం నన్ను వెంటాడుతున్నది.అన్ని ఆలోచనలకు స్వస్తి చెప్పి ఈ పాట వింటూ,సాక్షాత్తు స్వామికి సేవలు చేస్తున్నట్లు గా ఉంది.నిజంగా మీ పాట, ఆ మార్ధవము వింటూ సాక్షాత్తు పరమాత్ముడే సేద తీరుతుంటారు.మీరుధన్యజీవులు.పాదాభివందనం
@samathag5367
@samathag5367 2 жыл бұрын
❤️
@LalithaPhanibhatla
@LalithaPhanibhatla 7 ай бұрын
చాలా హాయిగా ప్రశాంతతకు నిలయమిదేననిపిస్తున్నది. మీ స్వరంలో ఈ అమృతఝరికి ఇంకేమీ వద్దు జీవితానికి అనిపిస్తుంది.
@mlakshmidurgadurga1071
@mlakshmidurgadurga1071 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంతకంటే ఏం చెప్పగలను
@brahmaiahd5473
@brahmaiahd5473 2 жыл бұрын
అద్భుతమైన జోలపాట. మనస్సు బాగోలేనప్పుడు ఈపాట వింటే మనస్సు హాయిగా ఉంటుంది. సంగీతం,సాహిత్యం,గానం, అన్ని అద్భుతం.
@santhigarimellasanthigarim6225
@santhigarimellasanthigarim6225 2 жыл бұрын
ఈ వాయిస్ లో ఎదో అద్భుతం ఉంది...నిజంగా ఈ కీర్తన వింటున్ననంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వినంగానే నిద్ర వచ్చేస్తుంది,.
@adupasumasri2220
@adupasumasri2220 10 ай бұрын
padina singer evaru
@kamaladevi5190
@kamaladevi5190 8 ай бұрын
Aaza,z sazzad zzz aaza z za z​@@adupasumasri2220
@geethabhavani7026
@geethabhavani7026 4 ай бұрын
😊😊😊
@chennalakshmi3148
@chennalakshmi3148 4 ай бұрын
Nijmegen enni Sailu vinna inka Vineland vutadi Jesudagari voiceless vunnadi
@shivapulimamidi1499
@shivapulimamidi1499 3 ай бұрын
Karthik ​@@adupasumasri2220
@chethankumar5487
@chethankumar5487 Жыл бұрын
naku chala istamaina paata 💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🫀
@sudhakarsudhakar2131
@sudhakarsudhakar2131 10 ай бұрын
Aha yemi paadaavayya mahanubhava
@UtpalJanardhankapathi
@UtpalJanardhankapathi 6 ай бұрын
మా పాపకి ఇపుడు 3వ సంవత్సరం,,, 2వ సంవత్సరం నుండి ఈ లాలి పాట వింటేనే నిద్రపోతుంది,,,జై శ్రీమన్నారాయణ
@milkysangeethagondasangeet1481
@milkysangeethagondasangeet1481 Жыл бұрын
E pata antha adbuthanga vundhi nenu vintanu na pillalaku kuda e pata ante chala estam nenu e pata1000 sarlu vinna kavachhu e pata padinavariki na dhanyavadhalu🙏🙏🙏🙏🙏
@gangdhardevanpellygagaram1116
@gangdhardevanpellygagaram1116 4 жыл бұрын
ఈపాట వింటే అమృతం తగినంత ఆనందంగా ఉంది 🙏🙏🙏🙏🙏🙏
@ojamveerareddy4967
@ojamveerareddy4967 3 жыл бұрын
హౌ టు మేక్ 😚😚
@narramadhu2683
@narramadhu2683 3 жыл бұрын
Idi gatramurutam. Karnamrutam.
@eshwarideviatukuri6574
@eshwarideviatukuri6574 Жыл бұрын
నాకు చాల చాలా ఇష్టమైన పాట Music & voice chala బాగా చేశారు మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏💐
@edarapalliraju3015
@edarapalliraju3015 Жыл бұрын
Eedarapalli Varma Raju ❤ intha adhbhthamaina Pata naa jeevithamlo eppudu vinaledu❤
@SenapathiVenkataramanacharyulu
@SenapathiVenkataramanacharyulu 18 күн бұрын
అద్భుతం.ఈ సంకీర్తన వింటూ ఉంటే అద్భుతం
@theepulamurali3906
@theepulamurali3906 2 жыл бұрын
Manasu prashanthanga vuntundhi e kirthana vinte
@vamshidandanayakula6821
@vamshidandanayakula6821 4 жыл бұрын
Superb కార్తీక్ సార్ మీ voice naku చాలా చాలా ఇష్టం మీరేది పాడిన అమృతమే
@FrasierCrane2025
@FrasierCrane2025 4 жыл бұрын
I think its Unni krishnan not Karthik
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 жыл бұрын
ఇది ఒక మహ అద్భుతమైన పాట 🌹🥀🌼🌻🏵️🌸🌺🌷🥀🌹💐🍀☘️🌿🌱🌾🍁🍂
@mlakshmidurgadurga1071
@mlakshmidurgadurga1071 2 жыл бұрын
గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ihi2020
@ihi2020 10 ай бұрын
The singer must be a favorite of My Krishna to have been blessed with such a soulful voice. Does anybody know who is the singer? Jai Shri Krishna🙏
@Sukanyavalleru
@Sukanyavalleru 2 жыл бұрын
All credit goes to the great singer Karthik .. 🙇‍♀️ 🙏🙏🙏
@jampulasivakumar640
@jampulasivakumar640 3 жыл бұрын
🙏ఇలాంటి పాటలు విన్న ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ మధురమైన గాణాలు 🙏
@viharivlogs8332
@viharivlogs8332 4 жыл бұрын
అద్భుతంగా ఉంది.. ఎంత బాధలో ఉన్నా ఈ పాట వింటే మనసు హాయిగా ఉంటుంది..👌👌👌👌
@ananthalaxmi7031
@ananthalaxmi7031 3 жыл бұрын
🙏🙏🙏
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 2 жыл бұрын
So sweet melody sung Sir.Listening daily..Srinivasa Govinda..
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ॐ श्री कृष्ण देवाय नमः शिवाय। ఓమ్ శ్రీ కృష్ణ దేవాయ నమః శివాయ. బుజ్జి కృష్ణయ్యా, బుజ్జి kannaayya అలా వొంగుని ఎవరిని చూస్తున్నా రే! గోప్రీ గోవింద రూపిణీ దేవ్యై నమః శివాయ. 🌺🙏✡️🌿🌺🙏🕉️✡️🌿🙏🌺
@dhanalaksmipunna2528
@dhanalaksmipunna2528 3 ай бұрын
. . chaala madhuramga vunadhi manasunu hthukonela vundhi
@laxmanindarapu4397
@laxmanindarapu4397 Жыл бұрын
కమలాకర్ sir మీ కంపోజింగ్ కార్తిక్ sir jee సింగింగ్ రెండు అద్భుతమే ❤️❤️❤️
@patelbrothers6693
@patelbrothers6693 3 жыл бұрын
అధ్భుతం ,అత్యాధ్భుతం,స్వర గంగ ప్రవాహంలో తేలి యాడు నట్లు వుంది
@krishnamurthys231
@krishnamurthys231 3 жыл бұрын
Super 🙏🙏
@shankarreddyalla1449
@shankarreddyalla1449 3 жыл бұрын
Excellent singing Sir 🙏🙏
@rajuch99
@rajuch99 3 жыл бұрын
Same feel
@purimitlabhargav5743
@purimitlabhargav5743 2 жыл бұрын
Mll
@budumurukiranmayi3479
@budumurukiranmayi3479 2 жыл бұрын
Jagartha life jacket vesukondi lekapotha mungipotharu
@nivasputtamreddy6408
@nivasputtamreddy6408 3 жыл бұрын
అద్భుతంగా పడినందుకు మీకు పాదాభివందనం సార్
@sainath67157
@sainath67157 Ай бұрын
Great sung by singer karthik...finest composing❤
@satyavathigatereddy1666
@satyavathigatereddy1666 3 ай бұрын
Chala bagundi voice tune very nice baga kudirindi Thanq sir
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 9 ай бұрын
Om NamO Venkatesaya..Adbhutamaina Ganam.Kartik Gariki Dhanya Vadamulu..Namo Annamaiah..🙏🙏🙏
@manasamanu7826
@manasamanu7826 2 жыл бұрын
Manche song..vintunte chala ప్రశాంతంగా untunde
@namburinagaseshu137
@namburinagaseshu137 4 жыл бұрын
చక్కటి సాహిత్యం మధురమైన గానం కలిస్తే మనసుకు చాల హాయి గా ఉంటుంది ఇలాగ
@srinivasarao2100
@srinivasarao2100 3 жыл бұрын
ఈ కీర్తన వింటుంటే నేను చిన్న వాడినా పెద్ద వాడినా నేను ఎక్కడ ఉన్నా నో తెలియని అంతగా ఎక్కడికో తీసుకు వెళుతుంది చాలా గొప్ప భక్తి మత్తు ఎక్కిస్తుంది అద్భుత గానం అంతే అద్భుత సంగీతం మీరు ఇచ్చిన ఈ కింద సాహిత్యం లో మరికొన్ని చరణాలు ఉన్నాయి అవికూడా పాడితే విని మేము ధన్యులు అవుతాము ఈ కీర్తన పాడినవారి పేరు అడ్రెస్స్ ఫోన్ నెంబర్ చెప్పండి ప్లీజ్
@9030666
@9030666 3 жыл бұрын
Srinivas karlpudi ..singer
@choutijagadeeshwar2314
@choutijagadeeshwar2314 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmichavali2685
@lakshmichavali2685 2 жыл бұрын
Antae,praanam aa Krishna paramatmudi sannidhiki vellipotundi , gaaname goppada , leka saahityame goppadaa Artham kaadu.
@arigelasrinivas3058
@arigelasrinivas3058 2 жыл бұрын
Singer Karthik.
@Akhila.B391
@Akhila.B391 Жыл бұрын
What a soulful voice andi nijanga, instant ga worries anni marchipoyi chaala prashanthanga anipisthundhi🙏🏻🙏🏻
@shashigarimella8932
@shashigarimella8932 2 жыл бұрын
అమృతాన్ని చెవిలో పోసినట్టు ఉంది ఈ అద్భుతమైన పాట
@anithaanitha8743
@anithaanitha8743 3 жыл бұрын
krishna neve sarvam thandre 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ne padhala thagara chalu kodhega chotu
@kalapeetham3450
@kalapeetham3450 2 жыл бұрын
జయగురుదత్త SGS శ్రీగురుదత్త నాస్తి మాతృ సమం దైవం మాతృదేవోభవ "మురుగా మురుగా ముత్తుకుమారనే్! మయిల్ ఏరి వరవేండుం వేలనే !!" శ్రీ ప్లవ ఉత్తరాయణ హేమంతఋతు పుష్య బహుళ విదియ బుధవారం జనవరి 19 - 2022 బాల సచ్చిదానందం పారిజాత సౌరభాల శుభాభినందనలు ఐశ్వర్యాభి వృద్ధిరస్తు ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు - శతమానం భవతి
@divyapondara3448
@divyapondara3448 3 жыл бұрын
ఆహ ఎంత అద్భుత మైన పాట వింటుంటే అమృతం తాగినంత హాయిగ ఉంది గోవిందా 🙏🏻🙏🏻🙏🏻
@meenameenakshi9759
@meenameenakshi9759 Жыл бұрын
అవునండీ 🙏🙏
@ramuchukkala555
@ramuchukkala555 3 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం, మధురమైన గాత్రం, శ్రావ్యమైన సంగీతం ఎన్ని సార్లు విన్న తనివి తీరని పాట.. ఇంత అందమైన పాట అందించిన బృందానికి పాదాభివందనాలు 👏
@amulyakousalyafunworld3951
@amulyakousalyafunworld3951 3 жыл бұрын
మా అమ్మాయిలు కి ఎంతో ఇష్టమయిన కీర్తన స్వామీ కి పాదాభివందనం
@niruniru8019
@niruniru8019 8 ай бұрын
మీ లాలి పాటలు చాలా బాగుంది అన్నీ మరిచిపోయి నిద్రవస్తుంది ఆలోచనను రాకుండా పాటలోనే నిద్ర వస్తుంది చాలా అధ్బుతమగ ఉంది ❤❤❤
@sahithiSahithi74
@sahithiSahithi74 Жыл бұрын
Aha adhbhutham..vintu vunte na Kalla nundi nillu vasthune vunnay...na bangaru swamy kannaya niku vandalayya🙏🙏
@LalithaPhanibhatla
@LalithaPhanibhatla 7 ай бұрын
ఇంతకుముందెవ్వరూ పాడని విధంగా హృదయానికి హత్తుకునేట్లు పాడారు.... ధన్యవాదాలు ❤
@BadriNetha
@BadriNetha Жыл бұрын
Wonderful song🎵🎵 beautiful singing🎤🎤💞💞💞 excellent voice 💐💐💐👌👌👌🎹🎧🎧🎺🎸🎸🎼🎻🎶🥁
@gourimanoharimachha
@gourimanoharimachha Ай бұрын
Like seriously, if someone listens to this audio song, no one would ever guess that its no yesudas,seriously your voice exactly matched to yesudas’s may be i can say Its even more amazing than older version❤ harivarasanam been my always most favourites but am literally obsessed with with this version. Singer prakash did a mind blowing job(masterpiece)❤ loved it to the core❤ looping this song🔂♥️🌸🥹
@yelakkuntlaraju694
@yelakkuntlaraju694 2 жыл бұрын
ఈ పాట అత్యద్భుతం నా కుమారుడికి చాలా ఇష్టం ఈ పాట అంటే
@saimanikantakollipara1315
@saimanikantakollipara1315 Жыл бұрын
Supper song the best song I favourite song
@chandernayak3773
@chandernayak3773 2 жыл бұрын
ఈ పాట వింటుంటే నా పిల్లల చిన్నతనం గుర్తుకొస్తుంది
@SivkabhakthSivkabhakth
@SivkabhakthSivkabhakth 6 ай бұрын
ఎక్కసమగు ని నామము వెళ్లసులభము ఫలమధికమ్ము 🙏🏻
@dsnandham6989
@dsnandham6989 2 жыл бұрын
Enni sarlu vinna thanivi theeradhe manasikollasaaniki mandhu ee geetham vintunte enchakka hayiga nidharochesthundhi
@govindaraobeesetty
@govindaraobeesetty 2 жыл бұрын
ఆచంచల అలౌకిక తనువు మురిపమ్ ఆనంద పరవసం 🙏
@Raghu291
@Raghu291 9 ай бұрын
అన్నమయ్యకు పాదాభివందనం గాయకుడికి , సంగీతం అందించిన వారికి వందనం
@hemanathreddy8274
@hemanathreddy8274 Жыл бұрын
గోవింద
@srinusrinivasulu5057
@srinusrinivasulu5057 2 ай бұрын
Wonderful melodic voice God bless you 🙏
@srinuraju7594
@srinuraju7594 Жыл бұрын
Awesome song, melodious voice, beautifully sung, excellent composing and background music…mesmerising song which takes us directly to SRI VAIKUNTAM and enjoy eternal bliss… thank you so much for giving it to all of us 🙏🙏
@venkatbale8797
@venkatbale8797 Жыл бұрын
Love You karthik my fav singer❤
@peddintivenkatanaidu5460
@peddintivenkatanaidu5460 2 жыл бұрын
స్వామి పాట చాలా అద్భుతంగా ఉంది
@lakshmiraghavam5053
@lakshmiraghavam5053 3 жыл бұрын
చాలా అద్భుతమైన కీర్తన.... ఈ పాట విన్నాక ఈ లోకంలో ఇంకో అద్బుతం ఉందా అనే సందేహం కలుగుతుంది🙏🙏🙏🙏🙏🙏
@narramadhu2683
@narramadhu2683 2 жыл бұрын
🌹🙏🌹
@barakamlakshmidevi2198
@barakamlakshmidevi2198 2 жыл бұрын
Undi
@avantikaentertainments878
@avantikaentertainments878 Жыл бұрын
Badasi vinu vari chevi badalika tolanga super hayi ga vuntundi prasantam ga nidra padutundi
@JayaMunipalle
@JayaMunipalle 3 жыл бұрын
Truly eternal. What else we want than this Peace.🙏
@narramadhu2683
@narramadhu2683 2 жыл бұрын
🌹🙏🌹
@gayathridevi3055
@gayathridevi3055 2 жыл бұрын
Nice song very soothing mind releaf
@sudhakarsudhakar2131
@sudhakarsudhakar2131 3 жыл бұрын
Yemani varninchagalamu eepaata rasina vaariki Mariyu padinavaariki daasoham
@shravanim3218
@shravanim3218 3 жыл бұрын
Aa govindude manamundu aadinatlundi mee sravyamainA gonthukato chala baaga padaaru
@vasegowda130
@vasegowda130 3 ай бұрын
Krishna will definitely sleep after listening to it,hats off To singer, what a smooth and melodious voice, god gifted...
@pswami7424
@pswami7424 2 жыл бұрын
E pata anni sarlu venna venalani pistundi meeku
@sudhakarsudhakar2131
@sudhakarsudhakar2131 Жыл бұрын
Naa manasu yennisarlaina vinamani cheppina paata
@subharamanambatchu5291
@subharamanambatchu5291 2 жыл бұрын
Om namo naaraayana prasaanthamainaa srraavya sangaatha dolikalu
@vijayakumari9486
@vijayakumari9486 2 жыл бұрын
Lali Pata magavale baga Padutunnaru.
@m.praveenkumar5256
@m.praveenkumar5256 4 жыл бұрын
అద్బుతం... పరమాద్భుతం... అనందామృతం....
@muvvadurgaprasad34
@muvvadurgaprasad34 Жыл бұрын
Naku basic ga Ila slow songs istam undadu avi entha manchi songs Aina. Kani ee song ni kanisam daily okkasaraina vinakunda undalem. Em voice Anna super 👏👏👏. Nee voice mathrame kadu song padetappudu manchi feeling tho padthunnav. Hats off.
@KrishnaAmrutha24
@KrishnaAmrutha24 6 жыл бұрын
I started getting tears out of my eyes because of happiness... I loved it... 😍 😍
@rameshcreater7669
@rameshcreater7669 5 жыл бұрын
Right
@AHAARANGGA
@AHAARANGGA 5 жыл бұрын
Mee too
@sunkarasaigoutham
@sunkarasaigoutham 4 жыл бұрын
Supreme personality of god head is just infinite infinite bliss
@aswaniakkim1575
@aswaniakkim1575 3 жыл бұрын
Op
@bhagyalakshmiavula1682
@bhagyalakshmiavula1682 2 жыл бұрын
You are right
@cannabathini
@cannabathini 3 жыл бұрын
Every mother/wife must practice this hymn to cool her children/husband.
@narramadhu2683
@narramadhu2683 3 жыл бұрын
S 100%
@telugutruthinfo2563
@telugutruthinfo2563 2 жыл бұрын
చిన్నతనం గుర్తుకు వస్తుంది...🌀😍
@damodarareddy.i4526
@damodarareddy.i4526 2 жыл бұрын
OM SRI KRISHNA! HARE KRISHNA ! HARE KRISHNA ! KRISHNA HARE ! HARE RAMA! HARE RAMA! RAMA RAMA HARE !
@srilakshmiravulapalli3565
@srilakshmiravulapalli3565 Жыл бұрын
Super 👌👌👌
@srilaxmivenkatarabbitfarms713
@srilaxmivenkatarabbitfarms713 4 жыл бұрын
చాలా సూపర్ గా పాడారు.👍👍👍👍👍
@prasanthivenugopal579
@prasanthivenugopal579 2 жыл бұрын
మనసు బాగోని ప్రతిసారీ ఈ పాట వింట ఈ పాట వింటున్నప్పుడు అన్ని మర్చిపోవచ్చు రోజుకి ఒక్కసారైనా వింటా ముఖ్యంగా పడుకునేముందు వింటూ నిద్రపోయిన రోజులు కూడా వున్నాయి అంత మధురం ఈ పాట 🙏🙏🙏🙏🙏
@amirthigovindarao8606
@amirthigovindarao8606 2 жыл бұрын
Same nenu anthe
@nirmalareddy1903
@nirmalareddy1903 2 жыл бұрын
Nenu anthe
@chinna592
@chinna592 2 жыл бұрын
Same pinch
@pavanraju6485
@pavanraju6485 2 жыл бұрын
సారూప్యత....daily I will lost myself on this song. habit to listen this while going to bed 😍😍😍🙏
@venutalluri2953
@venutalluri2953 2 жыл бұрын
Same nenu kooda ante andi
@UmaShankar-b5o
@UmaShankar-b5o 5 ай бұрын
Om Namo Venkatesaya 🙏🙏🙏
@kvamsi1000
@kvamsi1000 3 жыл бұрын
లాలనుచు నూచేరు లలనలిరుగడల | బాలగండవీర గోపాల బాల || -- (నీలాంబరి) చ|| ఉదుట గుబ్బల సరసము లుయ్యాల లూగ | పదరి కంకణరవము బహుగతులమ్రోగ | వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగ | ముదురు చెమటల నళికములు తొప్పదోగ || -- (మోహన) చ|| సొలపు తెలిగన్నుగవ చూపులిరువంక | మలయు రవళులకు బహుమారును బెళంక | కొలది కోవిగములు క్రోలుమదనాంక- | ములగ్రేణిసేయు రవములు వడిదలంక || -- (హుస్సేని) చ|| సరుస పదములు జంగ చాపుచే బాయ | గురులీల మీగళ్ళ గుచ్చెళ్ళరాయ | కరమూలముల కాంతి కడుజాయజేయు | సరస నురుకుసుమ వాసన లెదురుడాయ || -- (సారంగ) చ|| కొలది నునుమేనుల కూనలసి యాడ | మెలకువతో నొకరొకరి మెచ్చి సరిగూడ | తలలూచి చొక్కి చిత్తరు బొమ్మలాడ | అలరి యెల్లరు మోహనా కృతులు చూడ || -- (కాపీ) చ|| లలిత తాంబూల రసకలితంబులైన | తళుకు దంతములు కెంపుల గుంపులీన | మొలక వెన్నెల డాలు ముసురు కొనితోన | చెలగి సెలవుల ముద్దు చిరునవ్వులాన || -- (లలిత) చ|| మలయ మారుత గతులు మాటికి జెలంగ | పలుకు గపురపు తావి పైపై మెలంగ | పలుగాన లహరి యింపుల రాల్గరగంగా | బలసి వినువారి చెవి బడలిక దొలంగ || -- (మధ్యమావతి) చ|| లలనా జనాపాంగ రలిత సుమచాప | జలజలోచన దేవ సద్గుణ కలాప | తలపు లోపల మెలగు తత్త్వప్రదీప | భళిర గండపరేశ పరమాత్మరూప || -- (సురటి)
@knaveena8810
@knaveena8810 5 жыл бұрын
Karthik voice is always superb
@srj1654
@srj1654 5 жыл бұрын
Is the singer name Karthik? He sung it wonderful. It's really mesmerizing.
@narayanasanjay4361
@narayanasanjay4361 Жыл бұрын
Lord Vishnu who has excellent lull songs from anamaya as it is he was explaining of srikrishna as a baby and one of the god
@imlaxmiprahas6006
@imlaxmiprahas6006 5 жыл бұрын
చెవులకు అమృతం👂 మనసుకు మధురం,💓 మనసికస్వర్గం💚
@swathikuppannagari5541
@swathikuppannagari5541 4 жыл бұрын
Exactly
@kompellavidya5528
@kompellavidya5528 4 жыл бұрын
Swathi Kuppannagari ipohas P
@namburinagaseshu137
@namburinagaseshu137 4 жыл бұрын
చక్కగా వర్ణన చేసారు ష్యూర్
@sitasubhashini8933
@sitasubhashini8933 4 жыл бұрын
@@swathikuppannagari5541 k Kk
@vdgnanavelurajesh7494
@vdgnanavelurajesh7494 3 жыл бұрын
Soul full song,,
@jaggarao6244
@jaggarao6244 2 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన గానం
@shanthiholla8749
@shanthiholla8749 3 жыл бұрын
Sri Krishna ❤️🙏❤️ hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏❤️.so beautiful 🌹🌺🌸 song 🙏🙏🙏
@nageswararaonaik5689
@nageswararaonaik5689 3 жыл бұрын
Super hit song means this song only i like Krishna jai Krishna jai jai Krishna my favarat god means Krishna i like Krishna and Krishna's songs in Guntur in Krishna's temple have that temple is escon temple i go every day evening
@ashokkumarkotagiri9221
@ashokkumarkotagiri9221 Жыл бұрын
జై శ్రీ కృష్ణ
@eshwarideviatukuri6574
@eshwarideviatukuri6574 Жыл бұрын
Ninnu marich i polenu Swami nannu mannichumaswami
@Chayasri124Chayasri12
@Chayasri124Chayasri12 Ай бұрын
Very good voice and super sir
@shailendarsinghthakur9198
@shailendarsinghthakur9198 9 ай бұрын
Superb hatesaaf singer ji ki
@jagadeeshgp7447
@jagadeeshgp7447 4 жыл бұрын
ఓం శ్రీ కృష్ణ పరమాత్మ కు జై. హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.
@narasimhuluyandapalli668
@narasimhuluyandapalli668 4 жыл бұрын
Super.eepata.padinavariki.danyavadalu
@sudhakararao4707
@sudhakararao4707 4 жыл бұрын
Very pleased me the song Sudhakar
@sankarakrishnan6729
@sankarakrishnan6729 2 жыл бұрын
Beautiful lullaby to Neelamega Varnan.Hearing with tears rolling down
@kodurivaibhav8854
@kodurivaibhav8854 2 жыл бұрын
Yenni saarlu vinnano naake theliyadu
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 9 МЛН
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН
SLIDE #shortssprintbrasil
0:31
Natan por Aí
Рет қаралды 49 МЛН
BHAVAMULONA - NITYASRI  MAHADEVAN
7:35
Saji R
Рет қаралды 10 МЛН
Enni Janmala Punyamo || Best Ever Devotional Song||
7:39
P Kumar
Рет қаралды 8 МЛН