Рет қаралды 15,275
"సంపూర్ణ శ్రీ లలితా సహస్ర నామ వ్యాఖ్యానము - Episode-4
సంపూర్ణ శ్రీ లలితా సహస్ర నామ వ్యాఖ్యానము
శ్రీ లలితా సహస్రములోని 1000 నామములకు పూజ్య గురుదేవులు, ‘అపర సూత మహాముని’, ‘ప్రవచన చక్రవర్తి’, ‘వాచస్పతి’ బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి వ్యాఖ్యానముతో కూడిన ప్రవచనామృత ఝరి
ఈ సంచికలో వ్యాఖ్యానము చేయబడిన నామములు:
చంపకాశోకపున్నాగసౌగంధిక-లసత్కచాయై నమః ।
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితాయై నమః ।
అష్టమీచంద్రవిభ్రాజదలికస్థలశోభితాయై నమః ।
ముఖచంద్రకలంకాభమృగనాభివిశేషకాయై నమః ।
వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికాయై నమః ।"