పోతోందికాలం-రానంతదూరం Pothundi kaalam New teluguchristian song //sis.kanthikala garu//

  Рет қаралды 960,075

KANTHI KALA OFFICIAL

KANTHI KALA OFFICIAL

Күн бұрын

Пікірлер: 1 400
@rajumasipogu1547
@rajumasipogu1547 2 жыл бұрын
పాట వింటుంటే గుండెంత బరువైపోయినట్టుంది.ప్రతి చరణంలోని చివరి లైన్స్ వింటుంటే జీవితంలో చేసిన పొరపాట్లన్నీ గుర్తొస్తున్నాయి. ఆ తండ్రిని ఎంత బాధ పెట్టామో తెలుస్తుంది.చాలు తండ్రి ఇన్నాళ్లు మిమ్మల్ని మోసంచేసి బ్రతికిన ఈ బ్రతుకు ఇక చాలు. నిజంగా ఆత్మతో నిండినవారికే ఇలాంటి పాటలు రాయడానికి సాధ్యమవుతుంది. ఇంతగొప్ప పాట రాయడానికి సహోదరికి మీరిచ్చిన దైవలోచలకై మీకు స్తోత్రం. సహోదరికి నా వందనాలు.
@KANTHIKALA
@KANTHIKALA 2 жыл бұрын
Mee alochanavidhanam..devuniki angeekaaram..God bless u brother ..Do more shares....
@KANTHIKALA
@KANTHIKALA 2 жыл бұрын
Mee response vakanusaramgaavundhi ..Song kosam oka work anukuntunnamu ..meeru okasari 9573138888 ee number ki cl cheyyandi...From ..The channel team
@rajumasipogu1547
@rajumasipogu1547 2 жыл бұрын
@@KANTHIKALA ok తప్పకుండ కాల్ చేస్తాను
@prasadraothummepally5170
@prasadraothummepally5170 2 жыл бұрын
Meeku storram kadu tammudu Kanthikala sister kisi Vandanamulu and God blessings cheppandi brother
@komatilaxmi9696
@komatilaxmi9696 2 жыл бұрын
🥰💞💒💞🥰🤝
@deepthibattula4188
@deepthibattula4188 2 жыл бұрын
పోతోంది కాలం - పోతోంది కాలం రానంతదూరం ఓ సోదరా... ఆగాలిపాదం - ఆపేను మరణం ఎటు నీ పయనం ఓ సోదరీ... చాలు - చాలిక మోసముతో చేసిన చేతలకే చాలు - చాలిక దోషముతో వేసిన అడుగులకే చాల జాలి చూపె ప్రభువే పిలిచే చాలదంటు ఇలలో పరిగెడతావా... చాలినంత దయతో నీకై నిలిచే చాలదంటు కలలో బతికేస్తావా...? | | పోతోంది కాలం| | ధరలోన విలువైనదేదైన గాని వేల ఇచ్చి పొందాలిగా... ధర లేని నిమిషాలు ఆ తండ్రి వరమే వేలయేది యోచించవా!! ఉచితముగా పొందిన నీ జీవితకాలము - వ్యర్థముగా గడపడానికా...? ఉన్నత త్యాగము చేసిన క్రీస్తుయేసు బాటలో - కడవరకు సాగడానికా...? చాలు చాలిక - ఊహలలో నిండిన లోకముకే చాలు చాలిక - లోకముతో చేసిన స్నేహముకే చాలు చాలిక - పాపముతో నిండిన నడకలకే చాలు చాలిక - వేషముతో సాగిన తలపులకే | | పోతోంది కాలం| | బహుస్వల్ప కాలము తనకుందని తెలిసి - చెలరేగేసాతానుడు ఇలలోన ప్రభుకి నువు నిలిచావని జూసి - వలవేసి గురినిలిపాడు మలినాలు పెంచేటి - ఇహలోక ఆశలకు గడచిన కాలం చాలదా...? మల్లించబడతావని మరి మరి చూస్తున్నా ఆ తండ్రి ప్రేమ అర్ధమే కాదా...? చాలు చాలిక - పరిశుద్ధతలేని బతుకునకే చాలు చాలిక - ప్రభు సన్నిధి లేని పథములకే చాలు చాలిక - మాదిరిగా లేని మార్గముకే చాలు చాలిక - శోధనలో జారిన రోజులకే | | పోతోంది కాలం| | నశియించు వారికైమానక పరుగిడుచు - నలిగారు హతసాక్షులు నామట్టుకైతే నా బ్రతుకే క్రీస్తoటూ - చావైనా తలదించారు సంద్రాలుదాటేటి సహనాన్ని చూపిన - ఆ తెగింపునే చూడవా...? ఆ సాక్షమేఘాలు నిన్నా వరిస్తున్నా - ఇకనైనా కళ్ళు తెరవవా చాలు చాలిక - సోమరిగా జేసిన గతమునకే చాలు చాలిక - శోకముతో గడిపిన క్షణములకే చాలు చాలిక- నువు సిలువేసిన అన్యాయముకే చాలు చాలిక - ప్రభు గుండెకు చేసిన గాయముకే... | | పోతోంది కాలం| |
@akhilsatyanada8800
@akhilsatyanada8800 2 жыл бұрын
P
@pulusugantibhagavanpulusug514
@pulusugantibhagavanpulusug514 2 жыл бұрын
Amen
@billmoriya9202
@billmoriya9202 2 жыл бұрын
God bless you sister..... Thank you so much..... Lyrics 👌👌👌👌
@praannadatla8316
@praannadatla8316 2 жыл бұрын
Tq for lyrics
@arushrickyratna1380
@arushrickyratna1380 2 жыл бұрын
Tq u sis
@vijayamanik.e4389
@vijayamanik.e4389 16 күн бұрын
Chala baga padinaru jesus loves you praise the lord hallelujah 🎉😊
@jyothia2177
@jyothia2177 Жыл бұрын
పల్లవి : పోతోంది కాలం పోతోంది కాలం రానంత దూరం ఓ సోదరా.... ఆగాలి పాదం ఆపేను మరణం ఎటు ని పయనం ఓ సోదరి... చాలు - చాలిక మోసముతో చేసిన చేతలకె చాలు - చాలిక దోషముతో వేసిన అడుగులకే .... చాలా జాలి చూపే ప్రభువే పిలిచే చాలదంటూ ఇలలో పరిగెడతావా... చాలినంత దయతో నీకై నిలిచే చాలదంటూ కలలో బతికేస్తావా చరణం 1 : ధరలోన విలువైనదేదైనా గాని వెల ఇచ్చి పొందాలిగా..... ధరలేని నిమిషాలు ఆ తండ్రి వరమే వేలయేది యోచించవా ఉచితముగా పొందిన నీ జీవితకాలము - వ్యర్థముగా గడపడానికా ..... ఉన్నత త్యాగము చేసిన క్రీస్తేసు బాటలో - కడవరకు సాగడానికా ..... చాలు చాలిక - ఊహలలో నిండిన లోకముకే చాలు చాలిక - లోకముతో చేసిన స్నేహముకే చాలు చాలిక - పాపముతో నిండిన నడకలకే చాలు చాలిక - వేషముతో సాగిన తలపులకే చరణం 2 : బహు స్వల్పకాలము తనకుందని తెలిసి - చెలరేగేసాతానుడు ... ఇలలోన ప్రభుకై నువు నిలిచావని జూసి - వలవేసి గురినిలిపాడు మలినాలు పెంచేటి - ఇహ లోక ఆశలకు గడచిన కాలం చాలదా.. మళ్ళించబడతావని మరి మరి చూస్తున్న ఆ తండ్రి ప్రేమ అర్ధమే కాదా చాలు చాలిక - పరిశుద్ధత లేని బ్రతుకులకే చాలు చాలిక - ప్రభు సన్నిధి లేని పథములకే చాలు చాలిక - మాదిరిగా లేని మార్గముకే చాలు చాలిక - శోధనలో జారిన రోజులకే చరణం 3 : నశియించు వారికై మానక పరుగిడుచు - నలిగారు హతసాక్షులు నామట్టుకైతే నా బ్రతుకే క్రీస్త౦టూ - చావైనా తలదించారు సంద్రాలు దాటేటి సహనాన్ని చూపిన - ఆ తెగింపునే చూడవా... ఆ సాక్షి మేఘాలు నిన్నావరిస్తున్నా - ఇకనైనా కళ్ళు తెరవవా చాలు చాలిక - సోమరిగా జేసినగతమునకే చాలు చాలిక - శోకముతో గడిపిన క్షణములకే చాలు చాలిక - నువు శిలువేసిన అన్యాయముకే చాలు చాలిక - ప్రభు గుండెకు చేసిన గాయముకే ..
@srinuvikkirthi3614
@srinuvikkirthi3614 Жыл бұрын
Thankyou 🙏
@svajeramma2449
@svajeramma2449 Жыл бұрын
Super akka 🎉🎉song Chala artham undhi
@chimalabhaskar8697
@chimalabhaskar8697 Жыл бұрын
😊
@RupadeviPantagani
@RupadeviPantagani 10 ай бұрын
Rupa, ❤ And,varshini,andanvika
@NagarjunPenke
@NagarjunPenke 9 ай бұрын
@prasadaraoshikha826
@prasadaraoshikha826 14 күн бұрын
Amen Praise God what a wonderful song miraculous
@sidduvijju
@sidduvijju Ай бұрын
Praise the lord 🙏
@JeevanRampogu
@JeevanRampogu 2 ай бұрын
Praise the lord Thank you sister inka ఇలాంటి పాటలు ఎన్నో రాసి క్రైస్తవ ప్రపంచాన్ని తట్టి లేపాలని మనసార కోరుతున్నాను
@KANTHIKALA
@KANTHIKALA 2 ай бұрын
@@JeevanRampogu thankum.godbless you..share this to many grps
@swapnaswapi9731
@swapnaswapi9731 7 ай бұрын
వందనాలు సిస్టర్ గారు
@Nicky_official261
@Nicky_official261 Жыл бұрын
నేను దేవుని మందిరం/చర్చి కట్టించాలి అనుకుంటున్నా.. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, కట్టించాలి అంటే మనం దేవునికి మహిమకరంగా జీవించాలి అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం తీసుకువడం జరిగింది.. నా వయసు ఇప్పుడు 19. అందరు నా కోసం దయచేసి ప్రార్థన చేయండీ 🙏.. మీ ప్రార్థనలు నాకు అవసరం 🙏
@princybeautyparlourandboti8980
@princybeautyparlourandboti8980 Жыл бұрын
Ok god is great devudu miku sahaayam chestadu
@baddambhavanireddy5198
@baddambhavanireddy5198 Жыл бұрын
God bless you nanna ni manchi yavvana jivitham mana yesayyaki appginchu ayanaki enta santhoshamo. 👌🙏🙏🙏🙏🙏
@Nicky_official261
@Nicky_official261 Жыл бұрын
@@baddambhavanireddy5198 thanks 🙏
@bhavanikishore9297
@bhavanikishore9297 Жыл бұрын
God bless you thammudu devudu nitho nilo unte nuvvu church kadu churches kadathavu
@Nicky_official261
@Nicky_official261 Жыл бұрын
@@bhavanikishore9297 thank you so much sister prayer lo pettandi
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 2 жыл бұрын
Life changing meing
@nityastyanweshi.5708
@nityastyanweshi.5708 11 ай бұрын
సమయానికి విలువ కట్టలేనిది...ఈ కాలం లో ప్రాణానికి విలువ లేనిది...కానీ కాలం గూర్చి దేవుడు మీకిచ్చిన తలంపులతో మీరు రచించి స్వరపర్చి గీతాలాపన ద్వారా ఎందరో మారు మనస్సు పొందేందుకు దేవుడు మీకిచ్చిన గొప్ప వరం....
@jsswabalgeri3339
@jsswabalgeri3339 Жыл бұрын
I Love you it's song
@subbalakshminimmakayala4736
@subbalakshminimmakayala4736 7 ай бұрын
Praise the lord
@BenuguAmosu
@BenuguAmosu 2 жыл бұрын
క్రీ స్తుపేరట🙏🙏🙏 కాంతికళ🧖‍♀️🧖‍♀️🧖‍♀️ సిస్టర్ అద్భుతమైన వాక్యాన్ని 📚📚📚పాట రూపంలో💯💯💯 రూపకల్పన చేసి సమాజం👩‍👩‍👦‍👦👩‍👩‍👧‍👦👩‍👩‍👧‍👦👩‍👩‍👦‍👦 ఎలా నడవాలో 🚶‍♂️🚶🚶ఈపాట📚📚📚 ద్వారా తెలియ జేసారు దేవుని కి మహిమ కలుగును💯💯💯 గాక ఇంకా అనేక పాటలు పాడి దేవుని మహిమ 🧎🧎🧎పరచాలని కోరి ప్రార్దిస్తున్నాము🧎🧎‍♂️🧎 ఈపాట రాసి పెట్టిన సహోదరి దీప్తికి🧖‍♀️🧖‍♀️🧖‍♀️ క్రీ స్తుపేరట🙏🙏🙏💯💯💯 CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
@nareshueadapally5907
@nareshueadapally5907 2 жыл бұрын
Amen
@shalinicristainsongs6475
@shalinicristainsongs6475 2 жыл бұрын
క్రీస్తు వారు నామమున వందనములు సిస్టర్ దేవునికి మహిమ కలుగుగాక ఆమెన్
@rider_vijay_tarak
@rider_vijay_tarak 8 ай бұрын
G.marthamma🎄🎄🎄🎄🎄👋💐💐💐💐💐
@bhanukwt1756
@bhanukwt1756 2 жыл бұрын
దేవా ని వైపు అడుగులు వేసే భాగ్యం .పరిపూర్ణత .ధీనత్వం .మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా.ఆమెన్.
@bhavanaeduru9437
@bhavanaeduru9437 2 жыл бұрын
Vanthanalu sister 🙏
@CalvaryRevival
@CalvaryRevival 2 жыл бұрын
ఇలాంటి పాటలు ఇంకా రావాలి. ఈ పాటలోని సందేశం అనేక మందికి పోవాలి.
@udaymaamagaming8828
@udaymaamagaming8828 2 ай бұрын
Too meaningful 🎉❤
@pindipavani8151
@pindipavani8151 2 жыл бұрын
Chalu thandry epputi varaku chala samayanni vrudha chesanu 😭 thank you god e song echinandhuku god bless you sister
@jhansijhansi-pc8xf
@jhansijhansi-pc8xf 2 жыл бұрын
వ0దనాలు చెల్లమ్మ
@mounikabandaru4355
@mounikabandaru4355 2 жыл бұрын
దేవుడు మిమ్మును దీవించును గాక హృదయము పరిశీలన చేసుకునే పాట దేవునికి మహిమ కలుగును గాక
@pramodhchinna3030
@pramodhchinna3030 4 ай бұрын
Chala bagundi akka song praise the lord akka 🙌🙌✝️✝️🛐🛐👌👌
@ganandkumar9141
@ganandkumar9141 2 жыл бұрын
అక్క పాట చాలా బాగుంది, పాట వింటుంన్నంత సేపు సమయాన్ని ఎంత వృధా చేస్తున్నామో అర్ధమైంది చాలా తాంక్స్ అక్క 🙏🙏🙏🙏🙏👌👌👌👌😔😔😔😔😔😔
@RiyanRaj-iu9ii
@RiyanRaj-iu9ii 2 ай бұрын
One of my best song..... thank god
@leela_prasad
@leela_prasad 2 жыл бұрын
Super song akka దేవునికే సమస్తమయిన మహిమ ఘనత ప్రభవములు కలుగును గాక.
@elisharanithota5844
@elisharanithota5844 2 жыл бұрын
Heart touching song
@JCY_Telugu
@JCY_Telugu 2 жыл бұрын
ఈ పాట వింటుంటే కన్నీళ్లాపుకోలేకపోయా.. పాట రాసిపాడిన కాంతి కళ అక్కకు వందనాలు 🙏🙏🙏
@Ravikumar-ty6vm
@Ravikumar-ty6vm Жыл бұрын
ఈ పాట ద్వారా అనేక ఆత్మలను రక్షించుటకు బడును గాక ఆమెన్
@mukkannamasipogu463
@mukkannamasipogu463 2 жыл бұрын
ఆత్మను ఒప్పుకునేలా వుంది అక్క ఆత్మీయ గీతం❤️🙏 దేవునికి స్తోత్రం 🙏
@kotranani6231
@kotranani6231 2 жыл бұрын
Hi
@nareshueadapally5907
@nareshueadapally5907 2 жыл бұрын
Amen
@nareshueadapally5907
@nareshueadapally5907 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narasimha.bnarasimha.b3908
@narasimha.bnarasimha.b3908 2 жыл бұрын
Price the lord the sister🙏🙏🙏
@motapothula7
@motapothula7 2 жыл бұрын
కన్నీళ్లు తెప్పించారు అక్క మీ రచన రాగం గాత్రం తో , నశింతిపోతున్న ఆత్మల పట్ల మీ భారం అర్థం అవుతావుంది మంచి కృపావరం పొందారు అక్క 😍 , యేసయ్యకే మహిమకలుగునుగాక
@mcccreations5776
@mcccreations5776 2 жыл бұрын
M
@vekatesham
@vekatesham 2 жыл бұрын
O lord jesus
@rajusiguluri1502
@rajusiguluri1502 Жыл бұрын
చక్కగా చాలా బాగా పాడారు సిస్టర్
@chilakakumar830
@chilakakumar830 2 жыл бұрын
Pothondi pata pothondi pata 10 M varaku
@vimalaparchuri
@vimalaparchuri 2 жыл бұрын
దేవుడు నిన్న దేవించు గాక చాలా అర్థం ఉన్న song బాగా పాడావు దేవునికే మహిమ 🙏
@r.dasari17
@r.dasari17 3 ай бұрын
Praise the Lord Sister
@Sowjanyakishor
@Sowjanyakishor 2 жыл бұрын
వందనాలు అక్క 🙏🙏🙏 కాలం ఎంత విలువైనదో తెలియజేసారు అద్భుతమైన అమూల్యమైన లిరిక్స్ అక్క మీ వాయిస్ చాలా బావుంది అక్క థాంక్యూ అక్క ఇంత మంచి పాటను మాకు అందించినందుకు 💐💐👌👌🙏🙏🙏
@pravi6740
@pravi6740 Жыл бұрын
Akka Pata vintunte manasulo badha bayatiki vastundi😢😢😢❤❤
@maruthiramjimaruthiramji1822
@maruthiramjimaruthiramji1822 2 жыл бұрын
Wonderful chelli so so meaning full song God bless u ma 🙏 thanq.
@Sambap946
@Sambap946 6 ай бұрын
Wonderful song wonderful singing glory to god
@devasimhadati
@devasimhadati 2 жыл бұрын
ఆలోచింప జేసే సాహిత్యంతో ప్రశ్నలు సంధించే చక్కని ఆత్మీయ పాట... దేవునికి మహిమ కలుగును గాక.ఆమెన్
@subhakar4477
@subhakar4477 2 ай бұрын
Praise the Lord Anna maranatha to all
@eyohanyohan7
@eyohanyohan7 2 жыл бұрын
ఈ పాట వింటే కన్నీరు వస్తున్నాయి చాలా సంతోషమైన సాంగ్స్ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం🙏🎚💐🙏
@patipati4093
@patipati4093 2 жыл бұрын
Hallelujah..🙌🙌🙌...
@dadepogudaniel4965
@dadepogudaniel4965 2 жыл бұрын
నీ నోటితోనే నీ పాపాలను పాడుతూ నీకు గుర్తు చేస్తుంది పాట.. ప్రతి పదం లోనూ ఔను కదా , నిజమే కదా , మనం చేస్తుంది తప్పే కదా అని గుర్తుచేస్తూ.. పశ్చాతాపం కలిగేలా చేస్తుంది పాట.. Thank you akka.. ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని అనుకుంటున్నాను..🙏
@nukarapulakshminarayana2949
@nukarapulakshminarayana2949 Жыл бұрын
Very good messages thanks for your song good bless you
@nathaniel1094
@nathaniel1094 2 жыл бұрын
Praise the lord akka 🙏 ఈ పాట ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. పడిపోయిన స్థితిలో ఉన్నవారు ఈ పాట వింటే తమ ఆత్మీయ జీవితాలను తిరిగి తప్పకుండా కట్టుకుంటారు. God bless you akka 👏
@sunilsunnyv88
@sunilsunnyv88 2 жыл бұрын
Correct anna
@KANTHIKALA
@KANTHIKALA 2 жыл бұрын
God bless you brother
@prasadvmg
@prasadvmg 2 жыл бұрын
నేను కూడా నా జీవితాన్ని కట్టుకుంటున్న బ్రదర్
@pratapvn4720
@pratapvn4720 2 жыл бұрын
Yes sister garu praise the lord
@manjusharamakuri3379
@manjusharamakuri3379 2 жыл бұрын
Yess
@balemeenakshi8510
@balemeenakshi8510 2 жыл бұрын
Price the lord sister 🙏🙏🙏song chala baga padaru pata kuda chala bagundhi 🙏🙏🙏🙏
@gajjalaanjinalah3150
@gajjalaanjinalah3150 2 жыл бұрын
చాలా చక్కగా పాడారు అక్క అర్థవంతమైన పాట ఆత్మీయ జీవితానికి సరిచేసుకొనే మాటలు పాడారు సహోదరికి వందనాలు
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 2 жыл бұрын
Excellent soung
@gemmelagopal4628
@gemmelagopal4628 2 жыл бұрын
ప్రభువు పేరట వందనాములు అక్క చాలా చక్కగా అర్థవంతమైన పాట వ్రాసి అందరిహృదయలను కదిలించారు.
@sailajaadapa5064
@sailajaadapa5064 2 жыл бұрын
Excellent song 🎵 👌 👏 👍
@jonnyeliyazar9365
@jonnyeliyazar9365 2 жыл бұрын
Wonderful song akkayaa
@Kodatatilu
@Kodatatilu 6 ай бұрын
Your are my special inspretional sister, and love you somarch.
@felicitycm2596
@felicitycm2596 2 жыл бұрын
చాలా చాలా బాగుంది అక్క.. పాటలోని పదాలు మనసుని హత్తుకునేలా ఉన్నాయి. వాక్యాన్ని పాట రూపంలో పాడి మాకు ఎంతో అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. మీకు చాలా ధన్యవాదాలు అక్క గారు🙏🙏 ఈ పాట ద్వారా అనేకులలో పశ్చాతాపం కలుగుతుంది.తద్వారా అనేకులు దేవుని కొరకు నిలబడతారు.ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే పాట ఇది. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక..ఆమెన్.🙌
@KANTHIKALA
@KANTHIKALA 2 жыл бұрын
Yes sister ..Adhe pata venukavudhesyam... Meeru anekulaku share cheyyandi.
@komatilaxmi9696
@komatilaxmi9696 2 жыл бұрын
💞💒💞🥰🥰🥰🙌🙌
@jesusloveministries....7730
@jesusloveministries....7730 2 жыл бұрын
Hi
@sureshyadavyadav6648
@sureshyadavyadav6648 2 жыл бұрын
Sister chala chala bagundi song tq God bless you
@samuelsrsp6967
@samuelsrsp6967 2 жыл бұрын
ఆత్మను బలపరచే అర్థవంతమైన పాటను దేవుని కృపద్వారా మాకందించిన మా ఆత్మీయ సోదరి కాంతికల అక్కకు మహృదయా పూర్వక వందనాలు🌷🌷🌷🙏🙏🙏👍
@venkateshpetchetti8547
@venkateshpetchetti8547 Жыл бұрын
Vandanlu Akka 🙏🙏🙏🙏🙏🙏
@appannavalisetti60
@appannavalisetti60 2 жыл бұрын
అక్క వందనములు పాట చాలా బాగా పాడారు ఆత్మ విశ్వాసంగా ఎదగటానికి గొప్ప మార్గము
@manojkumarmintumunganda104
@manojkumarmintumunganda104 5 күн бұрын
Praise The Lord Akka 🛐
@mohannallagatla3230
@mohannallagatla3230 2 жыл бұрын
వందనాలండీ సిస్టర్ గారు కాలం యొక్క విలువను అందరికీ అర్థమయ్యే రీతిలో పాట పాడి వినిపించిన మీకు మా హృదయపూర్వక వందనాలండీ
@RaniRani-sk5ow
@RaniRani-sk5ow 5 ай бұрын
E pata vinte nakhu chala nemadhiga undhi❤❤,
@madhukatikalaa5952
@madhukatikalaa5952 Жыл бұрын
Wonderful song🎵 🥰🥰
@petarkarumanchi8818
@petarkarumanchi8818 2 жыл бұрын
చాలా బాగుంది అక్క పాట బాగా పాడారు 🙏🏻🙏🏻🙏🏻 ఇంకా ఇలాంటి పాటలు మిద్వారా దేవుడు వినిపించాలాని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻
@urspawan9705
@urspawan9705 2 жыл бұрын
Pop9l
@urspawan9705
@urspawan9705 2 жыл бұрын
Akka so beautiful song
@sobharani8596
@sobharani8596 2 жыл бұрын
Opp0
@pratapdondapati6913
@pratapdondapati6913 2 жыл бұрын
@@urspawan9705 ko k kokil kk
@pratapdondapati6913
@pratapdondapati6913 2 жыл бұрын
@@urspawan9705 ko k kokil kk
@godsgift9977
@godsgift9977 2 жыл бұрын
Vandanalu
@tallurithambi6721
@tallurithambi6721 2 жыл бұрын
Supar song 💯👌🙏🌻
@agapesymphonygospel4361
@agapesymphonygospel4361 2 жыл бұрын
Hallelujah. .
@iforgodprasanthirajeshdasa9904
@iforgodprasanthirajeshdasa9904 2 жыл бұрын
Wov wonderfull lyrics and voice of woman of GOD 🙏🙏
@boyapavithrapavithra757
@boyapavithrapavithra757 2 жыл бұрын
God bless you akka
@jyothichatla1262
@jyothichatla1262 2 жыл бұрын
Amen! Timely songs. God love man He freely give salvation, time, spiritual gift and things but man not thinking about these things and days.
@layapandu953
@layapandu953 2 жыл бұрын
Vandanamulu Akka Garu
@kiranjetty
@kiranjetty 2 жыл бұрын
wonderful song with very important message to all, thank you , God bless you.
@yeseb08
@yeseb08 2 жыл бұрын
Akka e song tho devudu mataladuthundu vandanalu
@varaprasadundrajavarapu9893
@varaprasadundrajavarapu9893 2 жыл бұрын
🙏చాలా అద్భుతం దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏❤❤❤👌🏻👌🏻👌🏻👍
@chgopal8724
@chgopal8724 2 жыл бұрын
Super sister
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 2 жыл бұрын
Heard taching meing
@Sriram.K.Diwakar25456
@Sriram.K.Diwakar25456 2 жыл бұрын
Praise the LORD 🙏✝️ E Song ni batti Devunike Mahima Kalugunu gaka Pata padina variki 🙏 Prabhu sarvatrika sangamanthatiki na vandanalu 🙏 Amen.
@sveerababu9615
@sveerababu9615 2 ай бұрын
Praise the lord 😊
@KANTHIKALA
@KANTHIKALA Ай бұрын
Thanku 🩵godbless you.. Share this to manyy
@Ravikiran0412
@Ravikiran0412 2 жыл бұрын
వందనాలు సిస్ట ర్ 🙏చాల చాల మంచిపాట👌చాల చక్కగా పాడారు👌👍ఇలాంటి పాటలు ఇంకా పాడాలని కోరుతున్నాను🙏దేవునికే మహిమ🙏🙏🙏🙏
@aromatic_flower
@aromatic_flower 2 жыл бұрын
God bless you amma
@hepsi517
@hepsi517 2 жыл бұрын
Wonderful song 💐 చాలా బాగా పాడారు అర్థవంతమైన పాట🙏🙏
@purnateja8074
@purnateja8074 2 жыл бұрын
Great Song
@chsubbu3031
@chsubbu3031 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగా వుంది అక్క. లోకానికి చేరువైన వారిని మరలా దేవునికి దగ్గరచేసి ఆత్మీయంగా నిలబెట్టే ఆలోచనాత్మక ఆత్మీయ గీతం అక్క. మరిన్ని ఆలోచింప జేసే ఆత్మీయ కీర్తనలు మీ ద్వారా మాకు అందించాలని తండ్రిని వేడుకుంటున్నాను. Thank you అక్క.
@KANTHIKALA
@KANTHIKALA 2 жыл бұрын
🙏 God bless you brother
@JayammaarliArli
@JayammaarliArli 7 ай бұрын
Super song ⛪👌
@sprabhakar1197
@sprabhakar1197 2 жыл бұрын
Praise the Lord Thanks Akka excellent song and Thanks team.
@sujathasujatha5659
@sujathasujatha5659 2 жыл бұрын
Praise the Lord meaning fullsong sister 🙏✝️🙌🙌
@yesudas5549
@yesudas5549 2 жыл бұрын
అక్క చాల అర్థవంతంగా పాడారు.ఇంత మంచి పాట ఆదేవుడు మీ ద్వారా పాడించారు.ఆ దేవుని కి మహిమ ఘనత ప్రభవములు చెలును గాక
@sujathaamenamenamenpilli3352
@sujathaamenamenamenpilli3352 2 жыл бұрын
God bless you sister మీరూ పాడిన పాట చాల మంది ని మారుస్తోంది thank you thank you so much Amen
@mandahemalatha5043
@mandahemalatha5043 Жыл бұрын
Wow akka samayamunaku yaginattuga devudu ni vadukuntunna vidhamunake devunike stotram🙏🙏🙏
@anmitaleena9252
@anmitaleena9252 2 жыл бұрын
Wonderfully sung.Yor voice is so sweet and very meaningful songsister
@savarapadma64
@savarapadma64 2 жыл бұрын
Sister soing chala Like iyende
@jermiahpaulkaikarapu2080
@jermiahpaulkaikarapu2080 Жыл бұрын
Excellent meaning sister garu
@soniyabontha2222
@soniyabontha2222 2 жыл бұрын
Praise the lord sister 🙌
@redbabugarneudi4418
@redbabugarneudi4418 Жыл бұрын
Super super song
@kaligotlagp5224
@kaligotlagp5224 2 жыл бұрын
Music excellent akka....🔥🔥🎉🎉🎉 Thanks to prashanth garu anna super ....🎉🎉🎉🎉
@joshipathani7962
@joshipathani7962 4 ай бұрын
Vandanalu Akka ❤️🤝❤️
@PRECIOUSLIGHT824
@PRECIOUSLIGHT824 2 жыл бұрын
చాలా అంటే చాలా అద్భుతమైన పాటని మీ ద్వారా మాకిచ్చిన ఆ దేవునికి హృదయ పూర్వకమైన కృతజ్ఞత స్తుతులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ విశ్వాస ప్రయాణం అనేక ఆత్మీయ ప్రసంగాలు, పాటలతో కొనసాగాలని ఆ పరమ తండ్రిని ప్రార్ధిస్తున్నాను 🙏 అక్క 😊
@thotayesudasu73
@thotayesudasu73 2 жыл бұрын
Super akka
@rambabuv9509
@rambabuv9509 2 жыл бұрын
Very very nice sang
@devaramesh2359
@devaramesh2359 2 жыл бұрын
Praise the Lord 👏sister Very wonderful song God bless you
@vijayaraoganagala5398
@vijayaraoganagala5398 2 жыл бұрын
పాట చాలా బాగుంది.... సిస్టర్
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 18 МЛН
ENDHUKANI | #JoshuaShaik | Pranam Kamlakhar | Anwesshaa | LATEST NEW Telugu Christian Songs 2023
7:33
Joshua Shaik Ministries OFFICIAL
Рет қаралды 4,1 МЛН
Vidheyathake || Ps Enosh kumar | Bethel church Vij | New Telugu Cover Song
2:46
Enosh Kumar Vasamsetti
Рет қаралды 26 М.
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 8 МЛН