ఈ లోక ప్రేమ వ్యర్థం దేవుని ప్రేమ శాశ్వతం అని గ్రహించాను
@Aadwikaofficial3332 жыл бұрын
Yes యేసయ్య ప్రేమకు avdulu లేవు మరియు devuniki mahima kalugunu gakha
@ArunaKumari-hy2iy9 ай бұрын
AGAPE LOVE ISTHE CORRECT LOVE ❤🙏🏼🙏🏼🙏🏼
@ChristisVictorCIV2 жыл бұрын
ప్రేమ❤️ యొక్క పరమార్ధన్ని చాలా చక్కగా వివరించారు
@vennelavani98402 жыл бұрын
దేవుడు నాతోనే మాట్లాడాడు అనిపించింది🥲 లోక ప్రేమ వ్యర్థం అని గ్రహించాను మీకు నా కృతజ్ఞతలు🙏
@kalyanigirija32132 жыл бұрын
Glory to God alone
@shekinashalem16462 жыл бұрын
Amen
@sunilkoiii10862 жыл бұрын
Good
@manojkumar-wm1du2 жыл бұрын
Saswatha prematho nenu ninnu preminchuchunnanu kanuka viduvaka,yedabayaka nee yedala krupachupuchunnanu....all glory to God alone 🙌
@sreeyosebuchakravarthimada33112 жыл бұрын
నేనైతే ఎం మాట్లడలేను.ఐతై ఒక విషయం.చివర్లో మీరు చెప్పే మాటలు గురుంచి ప్రతి షోర్టఫిల్మ్ లో ఎదురుచూస్తూ ఉంటాను.అవి మాటలు కాదూ...బంగారు మూటలూ.
@ShanthakumariShivakoti-0548 ай бұрын
Praise the Lord🙏 Jesus loves us anywhere❤ no love in the world 😌
@bunnyteja69852 жыл бұрын
నా దేవుని ప్రేమకు కొలతలు లేవు, హద్దులు లేని ప్రేమ, తల్లి అయినా నిన్ను మరచును గాని నేను నిన్ను మరువను అన్న మాటలోనే ఆయన ప్రేమ మనకు అర్థం అవుతుంది. తమ్ముడు చాల మంచి వాక్యాలతో, మంచి సందేశంతో చేసారు......... దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏👌👌🤝🤝ఆమేన్.........
@LuckyLucky-wu9bg2 жыл бұрын
అవును నా తండ్రి యేసయ్య నీ ప్రేమే నిజమైన ప్రేమ నా తండ్రి i love you so much నా తండ్రి 😘😘
@jesussaveyou89822 жыл бұрын
Devuniki mahimakalugunugaka amen
@macharlaravikumarofficial2 жыл бұрын
ప్రేమ ప్రేమ ప్రేమ అని తమకు తెలిసినదే ప్రేమ అని భ్రమించె నేటి యువత,నేటి తరపు నవత కు మంచి సందేశం ఈ షార్ట్ ఫిల్మ్. God bless your team
@rajrajarao52262 жыл бұрын
Chala chala bagundhi 🙏🙏🙏🙏
@gowthamibcom32922 жыл бұрын
అద్భుతమైన ప్రసంగం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక.........Amen.🙏🙏❤️👌
@yadalachinnavenkatesh9702 жыл бұрын
నిజమైన ప్రేమ యొక్క నిర్వచనం ఈ లోకం నీ వారికీ తెలియ జేసిన యేసయ్య ప్రేమ నీ తెల్పినందుకు హృదయం పూర్వక కృతజ్ఞతలు అన్న నేటి సమాజానికి నిదర్శనం యేసయ్య ప్రేమ మీరు ఇలాంటి మెసేజ్ లు ఇంకా దేవుడు మీకు మంచి తలంపులు ఇచ్చి బలపరుచును గాక వందనాలు అన్నయ్య 🙏🙏🙏💐💐🤝🤝
@prashanthisaladi4602 жыл бұрын
యేసయ్య ప్రేమ శాశ్వతమైనది 🙏🙌
@nissis33952 жыл бұрын
kzbin.info/www/bejne/gWOUpJV4fdSfftE
@mandrurajesh35762 жыл бұрын
నిజమే ఈ లోకంలో నిజమైన ప్రేమ ఏది మన యేసు క్రీస్తు ప్రభువే
@johnimmandi36052 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@hemasundhar42792 жыл бұрын
యేసయ్య ప్రేమను వర్ణించాలేము
@natharipushpalatha49102 жыл бұрын
Very useful massage brother tq god for your love
@sudhakarnindrasudhakarnind92402 жыл бұрын
Praise the lord ప్రేమంటే యేసయ్య ప్రేమకు అర్థం యేసయ్య ప్రేమకు నిదర్శనం యేసయ్య ప్రేమ స్వరూపి యేసయ్య మన పాపములకు ప్రాయశ్చిత్తం మైన ప్రేమ యేసయ్య ప్రేమ దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమలేని వాడు దేవుని చూడలేడు నిజమైన ప్రేమ యేసు క్రీస్తు ప్రభువు లో చూడగలము,,
@sathwimahi51242 жыл бұрын
Chala chakkaga chepparu...glory to Jesus.
@anithanaidu71292 жыл бұрын
మంచి msg glory to the Lord
@rojadodda28842 жыл бұрын
Superb msg thank you so much amen amen amen amen amen it touched to my heart god bless you always sisters brothers
@Susanna3232 жыл бұрын
Excellnt annaya ...... యువతను మేల్కొలిపేల ఉంది ఈ shortfilm..... ఇలానే అనేక ఆత్మల రక్షణార్థమై మీ సేవ పరిచర్య బహుగా వాడబడాలని కోరుకుంటున్న అన్నయ్య వందనాలు
@prasadaduri47572 жыл бұрын
చాలా బాగా వర్ణించారు అన్నయ్య ఈ మెసేజ్ వినిన వారు అందరూ మారాలని కోరుకుంటున్నాము good message annaya,, ఏసుక్రీస్తు నామములో అందరూ మారును గాక ఆమెన్,🙏🤝👍👌
@yarukundiashwini20242 жыл бұрын
Devuni premanu chakaga vivarinche adbutha gnanamunu, vakkunu,athmanu devudu meeku dayachesaru marinthaga aa matalu aneka Mandi hrudayam lo karyam cheyali ani korukuntunam
@SandeepSandeep-hn3kn2 жыл бұрын
నిజమైన ప్రేమ ఏమిటో ఈ షార్ట్ ఫిల్మ్ తైలియజేసినందుకు aag team lo ఉన్న ప్రతి ఒక్కరికి వoదనములు
@sivaparvathi28132 жыл бұрын
అందరికీ నా వందనాలు నా పేరు పార్వతి నాది విజయవాడ నిజమైన ప్రేమంటే ఈ షార్ట్ ఫిలిం ద్వారా తెలియజేసినందుకు చాలా కృతజ్ఞతలు మనుషుల ప్రేమ కన్నా దేవుడు ప్రేమ గొప్పదని తెలియజేసినందుకు వందనములు దేవుడికి మహిమా ప్రభావం చెల్లెలు గాక ఆమెన్
@sagarkunda48302 жыл бұрын
E video valla young Stars ki good Msg ❤️🙏🙏🙏
@bethelministries63112 жыл бұрын
Wonderful message sir
@moshekatikila46782 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏
@juttukanaveenkumar66292 жыл бұрын
దేవుని ప్రేమను చక్కగా వివరించారు మీకు మా వందనాలు🙏🙏🙏
@solomonrajuvadla71592 жыл бұрын
దేవుని కృపను బట్టి చాలా బాగా చెప్పారు ప్రేమంటే చాలామంది యూత్ కు అవసరమైన మెసేజ్ థాంక్యు సిస్టర్ మీరు బాగా చెప్పారు దేవుని ప్రేమ ఆ ప్రేమను బ్రతికిస్తుంది ప్రైస్ ది లార్డ్ థాంక్యూ
@anillambu92932 жыл бұрын
Yes ప్రేమంటే నా యేసయ్య నే
@raniravi24762 жыл бұрын
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ నా యేసయ్య ప్రేమ ఎంత మధురమైనదో తెలియ చేశారు ఈ మెసేజ్ ద్వార ఈ కాలపు యువత నిజమైన ప్రేమ కు నిర్వచనం యేసయ్య ప్రేమ అని తెలుసు కుని ఆగేపె ప్రేమ ను రుచి చూసి తెలుసు కొనును గాక ఆమెన్ మీరు ఇలాంటి అనేకమైన సాట్ ఫిలిమ్స్ ద్వార మా ముందుకు రావాలని ఈలోకంలో క్రీస్తు ప్రేమ ను స్థాపించి నిత్య రాజ్యానికి నడిపించు లాగున పరిశుద్దాత్మ దేవుడు మీకు తోడై యుండును గాక ఆమెన్ God bless you బ్రదర్
@calvarypremaofficial749102 жыл бұрын
చాలా బాగా చెప్పారు ప్రేమ గురించి ముఖ్యంగా కల్వరి ప్రేమ గురించి ✝️☦️🛐 tq 🙏🙏🙏 ఈ లోకం ఏ ప్రేమ సరిపోదు కల్వరి ప్రేమ తో 🙏🙏😭😭😭
@podiladanaswami43322 жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@busialeesamma2172 жыл бұрын
Praise the Lord Annayya God bless you Annayya 🙏
@marriprasadarao4212 жыл бұрын
దేవునికే మహిమ అగాపే ప్రేమ అందరిలో స్థాపించబడును గాక!
@Abhi_chaitanya_vlogs2 жыл бұрын
E loka Prema gurinchi chala Baga chupincharu meaning full vedieo super team andaru god bless u
@akhilkeerthi98132 жыл бұрын
Meru last matladina matalu ....kannilu tepinchai....ave e vedio ki hilight...Praise to god
@enagaanji88012 жыл бұрын
వందనాలు సిస్టర్🙏 దేవునికి మహిమ కలుగును గాక ఎక్సలెంట్ గా మంచి మెసేజ్ ఇచ్చారు🌴✅
@aaashuabhi123452 жыл бұрын
God bless you team members very very very very very very very very very very very very very very very very very very very very very very buttifull msg 🙏❤❤❤ I LOVE YOU JESuS plz accept My Love God ❣️Naaa peram neeki sontham Thandri Deva 💛
@susannafoundationcharitabl24042 жыл бұрын
yes naa esayya prema badhulu adaganidi brother naa thammudu eloka premakosam chani poyadu naa yesayya prema naalannti papulakoraku pranam petinndi anna naa thammudu chani poyadu kani chinna pillani ani chudakunnda thana barya vadilesinndi anna naa devudu meku thoduga unnadu ganukanee memu brathiki unnamu annayya yes amen chala mannchi msg anna 😭😭😭🙏🙏🙏 tq sister and brother god bless you all
@anrao24952 жыл бұрын
Good working all team members 👍👍👍👍
@estherkeerthana55122 жыл бұрын
Present jenaration ki use full short films anna glory to God amen 🙏
@marifeallado7732 жыл бұрын
దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ నిజమైన యేసయ్య ప్రేమ కు ఏమీ చిన తీరని దిమన యేసయ్య ప్రేమ వందనాలు అన్నయ్య గారు
@pramilaeduru17152 жыл бұрын
Prema gurinchi wonderful message echaru thanks thanks brother 🙏🙏
@yamunavadde7612 жыл бұрын
Chaala manchi msg andinchinanduku meku yesu perita vandanamulu 🤝💐🙌🙏
@Jhansipallela2 жыл бұрын
AAG short fims chaala baavuntaai akka 🙏🏾🙏🏾🙏🏾 praise the lord akka
@swathilr21982 жыл бұрын
Superb msg brother😪
@yellamellimounika58042 жыл бұрын
Praise the lord brother
@Karunasri4442 жыл бұрын
Tq god natho matldinadhuku 🙏🙏🙏
@DHINAKAR772 жыл бұрын
మాటలతో చెప్పలేనంత అద్భుతంగా తీసారు.... ప్రభువు ప్రేమను ఈ విధముగా అనేకులకు తెలియజేసారు 🙏🙏🙏🙏🙏
@debarikisurendra12262 жыл бұрын
excellent work AAG team .... nadagara excellent sotry udi brother. ... only Jesus Christ's meda.....
@villindalahadvitha88952 жыл бұрын
Super Annya wonderful message
@Godservant012 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక.. చక్కటి సందేశము
@vijayaammasanthu40892 жыл бұрын
Supper message sir love ante yeti ani teliyani vallu chala mandhi unnaru andhulo nenu kuda unnanu tnq for the wonderful message 😭😭😭😭😭❤ యేసయ్య ప్రేమ మన ఊహకందని ప్రేమ ....................
@chinna99712 жыл бұрын
ఆత్మలను రక్షించే మంచి సందేశం ఇది. ఇంత మంచి సందేశం ఇచ్చిన మీ టీమ్ వారందరికీ క్రీస్తు యేసు వారి ఆముల్య మైన నామమున వందనాలు అందరికీ. అక్క వాళ్ళు ఇద్దరు చాలా చక్కగా వారి పాత్ర ను చేసి కొన్ని ఆత్మలను రక్షించుటకు సహకారులు అయ్యారు. 🙏🙏🙏🙏💐💐💐💐God bless you all team....
@bro.bathinirameshbabu9417 Жыл бұрын
దేవుని ప్రేమను సంపూర్ణముగా రుచి చూసి వుంటే తప్ప ఇలాంటి గొప్ప మాటలు ఎవ్వరూ వ్రాయలేరు. God bless your team.
@sanushajesusisgreat81192 жыл бұрын
ఈ లోకంలో నిజమైన ప్రేమ ఒక్కటే యేసయ్యా ప్రేమ
@megamegastar70962 жыл бұрын
Praise the lord 🙏 🙏🏻God bless you 🙌🏻 Spiritually message 👌👌👌🙌🏻🙌🏻🙌🏻
@ramanababuramanababu70292 жыл бұрын
చాలా బాగుంది aag టిమ్ అందరికి వందనాలు
@lankapushparaj34882 жыл бұрын
Super super super brother nijamaina prema ante emito oka chinna short films lo chala baga cheparu 👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤
@kotipallitejaswini32282 жыл бұрын
TQ lord 🙏
@kandruyesubabu69092 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadkothapalli26512 жыл бұрын
Thank you sir for making an excellent film
@prassureddy75672 жыл бұрын
Yes ee lokam aa prema chupinchaleni,sarithugani prema na yesu prema
@yohanbgc15352 жыл бұрын
దేవుడు నాతో మాట్లాడాడు ఈ ఫిలిం ద్వారా అన్నా
@chaitanyayatham61622 жыл бұрын
Really heart touching.msg.... gods love ever lasting love....agapee love (love of mankind)...all glory to god
@jesusgospelworkegencyvishw96852 жыл бұрын
యేసు ప్రేమ గొప్ప ది... అద్భుతం... Sir thank you🤝👌👌👌👌👍👏🙏
@GODknowsMyHeart2 жыл бұрын
Kiran FROM NIDADAVOLE.... ✳️🎶🎉🎶🎉🎶🎉🎶✳️✔️😎
@విద్యే_విజయం2 жыл бұрын
ఎఫెసీయులకు 3: 20 మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు
@homem62972 жыл бұрын
V v nice exlant sister s. Good teem👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నిజమైన ప్రేమ నా దేవుని ప్రేమ. Praise the lord 🙏🙏🙏 Glory to God 🙏🙏🙏
@RameshRamesh-zv7ow2 жыл бұрын
Glory to god🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bunnylankas79882 жыл бұрын
Manchi message icharu 🙏🙏 praise the lord
@dayakarsangadi50452 жыл бұрын
No words 🙌🙌🙌🙏🙏🙏 praise to God glory to God & God bless you to all
@kandianusha65442 жыл бұрын
Praise the lord Anayya Short film chela baagundhi nijamaina Prema yemi ashinchadhu nijamaina Prema kastamlo dhukammlo ani velalo viduvaka premisthundhi God bless you all tem numbers 🙏🙏🙏🙏🙏🙏
@jesu072 жыл бұрын
Finally with a true Beautiful ending 🥰✝️🙌we all want and need his love called Agapey love...Amen🙌
@francispaul21162 жыл бұрын
Excallent annaya super yes god love is everlasting and holy love
@sunkarikeerthi79162 жыл бұрын
Wonderful message ..Praise God 👏👏🙏🙏
@rajubhimala26972 жыл бұрын
చాలా మంచి సందేశం అందించారు praise the lord 🙏🙏🙏
@sureshpataballa1782 Жыл бұрын
యేసయ్య 😰😰😰నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు చాలా వందనాలు యేసయ్యా 😰🙏🙏 ఇక ఈ వీడియో గురించి ఎన్ని చెప్పిన ఎం చెప్పిన అది చాలా తక్కువ బ్రదర్ god bless you'🙏
@vijaypradeep15792 жыл бұрын
All glory to lord Jesus christ amen may God bless you all
@sujikannajessie50522 жыл бұрын
Chala baga chypparu all teem tnq
@thandriprema52032 жыл бұрын
కన్నీళ్ళు తెప్పించారు 🙏🙏🖐️Thank you
@jayababunjam92952 жыл бұрын
దేవుని ప్రేమ గురించి చాలా బాగా చెప్పారు... God bless you brother......
@BenuguAmosu2 жыл бұрын
క్రీ స్తుపేరట🙏🙏🙏 సిస్టర్స్👰♂️👰♂️👰♂️ అద్భుతమైన 💯💯💯వాక్యము 📚📚📚చాట్ పిల్ము 🖥🖥🖥రూపంలో రూపకల్పన ✍️✍️✍️చేసి దేవుని🤴🤴🤴 మహిమ పరిచారు👩👩👦👦👩👩👦👦👩👩👦👦 విన్న ప్రతి ఒక్కరు👩👩👦👦👩👩👦👦👩👩👦👦 కు ఈవిడియె 🖥🖥🖥అంకితం యవ్వనస్తులార🙆🙆🙆 మార్పు చెంది దేవునిలో🤴🤴🤴 బ్రతకండి 👍👍👍👍CHRIST CHURCH ⛪⛪⛪KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
@jagadeeshbollisetty15872 жыл бұрын
Good message brother& sister prise the lord
@harshaphotosandmessages36852 жыл бұрын
వందనములు అన్న చాలా బాగా షార్ట్ ఫిల్మ్ చేశారు అన్నయ్య ఈ షార్ట్ ఫిల్మ్ వల్ల నేను ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకున్నాను థాంక్ యూ సో మచ్ అన్నయ్య
@manirowthu15082 жыл бұрын
🙏🙏🙏wonderful messages
@thinkingmadhu70302 жыл бұрын
Aa yesayya matale mee chetha ee short films roopamlo andari jeevithalaku velugunu nimputhunnai aa yesayyake mahima prise the lord
@d.vbhaskar92862 жыл бұрын
Good message.praise the lord brother and family members
@jehovanissifellowship2 жыл бұрын
Full Inspirational Great Message 👍
@ogiralavijayamadhuri18422 жыл бұрын
God is love ❤️ excellent 🙏
@vennelachataparthi47102 жыл бұрын
Praise the lord brother teliyana valla andariki teliyachesaaru tq bro