దివి నుండి భువికి రారాజుగా బేత్లెహేము పురముకు ఏతెంచెను (2) గ్రామమంతా చిరునవ్వు లొలికె పట్టణమంతా పండుగ చేసె (2) సర్వలోకము సంబరమాయె (2) ఆశ్చర్యకరుడు హల్లెలూయ ఆలోచనకర్త హల్లెలూయ బలమైన దేవుడు హల్లెలూయ నిత్యుడగు తండ్రి హల్లెలూయ సమాధానకర్త హల్లెలూయ గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారం సాంబ్రాణి బోళమును (2) సాష్టాంగపడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి మనము కూడా అర్పించెదం ప్రభువు నామము ఘనపరచెదం మనము కుడా సాష్టాంగపడుచు పరవశించుచు పాడెదము ||ఆశ్చర్యకరుడు|| పాపము శాపము బాపగను వేదన శోధన తీర్చగను (2) పరిశుద్ధుడు జన్మించెనని ఇహమున పరమున కొనియాడెదం మనము కూడా కొనియాడెదం ప్రభువు నామం ఘనపరచెదం మనము కూడా హోసన్నయనుచు కరములెత్తి పాడెదము ||ఆశ్చర్యకరుడు|| ||గ్రామమంతా||
@satish1013 жыл бұрын
అందరూ చాల బాగా డాన్స్ చేశారు nice songs 👌👌👌
@nirmalan94642 жыл бұрын
ok
@aswinbhaigaming22272 жыл бұрын
Ma school lo ee song cemi christmas ki neerchukunna mu super thanks sisters
@priyankakadimi9122 жыл бұрын
We will try this song for kids...nice super sisters
@umarani32032 жыл бұрын
Memu ee dance nerchuukuntunnamu. This year 🥰🥰🥰🥰🥰😏🤩🥰😘 thanku. SISTERS❤
@jayaforjesusemmanuelfellow97002 жыл бұрын
Memu kuda 😍
@pravallikabogili86312 жыл бұрын
Mamu kudha sister
@jhansigadadasu9982 жыл бұрын
Memu kuda nerchukunamu dance vasamu kuda
@kalingah.b61502 жыл бұрын
Memu kuda nerchukunthunamu
@kalingah.b61502 жыл бұрын
Nenu kuda
@chandrareddy8345Ай бұрын
Praise god
@KishorekkKishorekk2 жыл бұрын
Simpl gaaa Baga chesaru
@pakkurthilaxmi9229 Жыл бұрын
సిస్టర్స్ మేము ఈ డాన్స్ నేర్చుకోకూతము thanku
@pakkurthilaxmi9229 Жыл бұрын
Super dance yesu kerstu chala baga happy ga feel avutadu good beels
@princechannel59192 жыл бұрын
Nice video and song dance. God bless you with all praise the lord Amen Amen.
@sumav3922 жыл бұрын
Very good song all da best all term God
@arjalaramadevi20852 жыл бұрын
super dance and song is very very nice super dance girls👌👌👌👌👌
@elagurthiswamy44453 жыл бұрын
Nice Song Good Dance Sisters all Glory to God
@mathivijayasekhar21652 жыл бұрын
memu ee dance nerchukuntunnamu this year Christmas ki😍🤩
@prasadnaveen85892 жыл бұрын
Memu ee dance nerchukunnamu. This month
@n.yamini17662 жыл бұрын
Super👌 sisters
@suneelgudeti98suneelgudeti832 жыл бұрын
Super sisters this year performance the song thank u sister's
@vinay22332 жыл бұрын
Super song We practiced esyly
@Paidimallajohn Жыл бұрын
Memu kuda e dance nerchukuntunnamu thanks sisters
@Sweety-r5w Жыл бұрын
Nice 🎉 we are practicing❤ the song🎉 to christmas
@kamalaallu55262 жыл бұрын
Ee song chala bhagundhi alage ee song lo meru kuda bhagachesaru
@yejjalaprajwala Жыл бұрын
పల్లవి: దివి నుండి భువికి రారాజుగా బేత్లహేము పురముకు ఏతెంచెను (2) గ్రామమంతా చిరునవ్వు లొలికె పట్టణమంతా పండుగ చేసె (2) సర్వలోకము సంబరమాయె (2) ఆశ్చర్యకరుడు హల్లెలూయ ఆలోచనకర్త హల్లెలూయ బలమైన దేవుడు హల్లెలూయ నిత్యుడగు తండ్రి హల్లెలూయ సమాధానకర్త హల్లెలూయ చరణం2: గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారం సాంబ్రాణి బోళమును (2) సాష్టాంగపడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి మనము కూడా అర్పించెదం ప్రభువు నామము ఘనపరచెదం మనము కుడా సాష్టాంగపడుచు పరవశించుచు పాడెదము ||ఆశ్చర్యకరుడు|| చరణం2: పాపము శాపము బాపగను వేదన శోధన తీర్చగను (2) పరిశుద్ధుడు జన్మించెనని ఇహమున పరమున కొనియాడెదం మనము కూడా కొనియాడెదం ప్రభువు నామం ఘనపరచెదం మనము కూడా హోసన్నయనుచు కరములెత్తి పాడెదము గ్రామమంతా || ఆశ్చర్యకరుడు|| || దివి ||
@iskalabhaskar50712 жыл бұрын
Very nice dance Akka lu super
@mbeesanna71182 жыл бұрын
Dancesuper
@g.mounika82322 жыл бұрын
Memu e year(2022) lo e song nerchukunna vallu oka like kotandi👍
@g.acharigullatotiachari52182 жыл бұрын
super song 💖💙👍👌
@JaiYesayya3 жыл бұрын
Good performance Worship Praise the lord 🙏
@kanthixavier90024 күн бұрын
Super❤
@beulahkadimi79442 жыл бұрын
Good song and good dance
@prudhvigreen2 жыл бұрын
Very Beautiful Presentation Girls 💚.God bless you. Praise The Lord
@eedasatish4906Ай бұрын
Wow nice good 🎉🎉❤❤❤❤😮😮😮
@jesusvideos63282 жыл бұрын
Thank you sisters
@marthammamartha89512 жыл бұрын
Super
@anubhagi65422 жыл бұрын
Mamu Esavancharam e song narchukontiunam
@sujithsamuel27112 жыл бұрын
Wonderful ☺️ sis
@sriramsriram98392 жыл бұрын
Super dance
@yeletiswaroop11002 жыл бұрын
Super dance and good coordination 👍👍
@prakashasampalli72582 жыл бұрын
చాలాబాగచెశారు 👍👍👍👍
@mercy16312 жыл бұрын
Good song💖
@naveennavya14842 жыл бұрын
Super 👌
@sumav3922 жыл бұрын
Good msg song
@nirmalan94642 жыл бұрын
good super
@puvvalaprashanthikumari45502 жыл бұрын
Praise the Lord sisters
@ramaswami-rm4uhАй бұрын
Nice performance
@likithadidela83882 жыл бұрын
Wonderful song
@Kollurikavitha-y8j Жыл бұрын
Supar 🎉🎉❤😊😊
@marygracerayudu42062 жыл бұрын
Nice
@davidpage5373 Жыл бұрын
Good song and dance
@stellakumar112-bb1ex Жыл бұрын
Praise the lord sister 2023 lo chinna pillalaki nerpistunamu same steps Tqs me dance upload chesi nandhuku❤
@israelmallavarapu4315 Жыл бұрын
One of the spiritual Christmas⭐song 🙏
@mandalavamsi80473 жыл бұрын
Amen 🙏 God Grace you 🙏
@Paidimallajohn Жыл бұрын
Super sisters
@Prasanthofficial11 Жыл бұрын
God bless you all
@pakkurthilaxmi9229 Жыл бұрын
Super dance necherunamu stires
@sureshpadamati79402 жыл бұрын
Memu e dance nerchukunam tq sister 🥰❤️❤️❤️🥰
@ucim948Ай бұрын
Nice sisters God bless you with all ❤❤
@thimothisavara97032 жыл бұрын
God bless you sisters amen 💞💞🙏🙏 merry Christmas and Happy Christmas ☺️🙏🙏🙏🙏🙏🙏
@durgayeddu8989 Жыл бұрын
Nice song. and dance
@chithrasuresh45592 жыл бұрын
Super 🙂🙂🙂🙂🙂
@ramyaraj46062 жыл бұрын
Nice song
@PanduRaju-n4s2 ай бұрын
Andaru. Chala dance chesaru
@beulahkadimi79442 жыл бұрын
Good
@MadipalliJyothiАй бұрын
Ana Pata chala bagundhi
@pandusummi54262 жыл бұрын
Good song
@rajuvemanda528 Жыл бұрын
Praise the Lord🙏 sisters we are practicing from shool semi chirsmmat🎉😍😇🥰