సిస్టర్స్ ప్రైస్ ది లార్డ్ దేవుని సేవలో వాడబడుతున్నందుకు మీరు ధన్యులు మేము అబ్రహం సంతానం అక్క మా కుటుంబం గురించి ప్రేయర్ చేయండి మాది వరంగల్ జిల్లా జనగామ హల్లెలూయ మేనక ప్రైస్ ది లార్డ్ ఆమెన్
@syam71202 жыл бұрын
దివి నుండి భువికి రారాజుగా బేత్లెహేము పురముకు ఏతెంచెను (2) గ్రామమంతా చిరునవ్వు లొలికె పట్టణమంతా పండుగ చేసె (2) సర్వలోకము సంబరమాయె (2) ఆశ్చర్యకరుడు హల్లెలూయ ఆలోచనకర్త హల్లెలూయ బలమైన దేవుడు హల్లెలూయ నిత్యుడగు తండ్రి హల్లెలూయ సమాధానకర్త హల్లెలూయ గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారం సాంబ్రాణి బోళమును (2) సాష్టాంగపడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి మనము కూడా అర్పించెదం ప్రభువు నామము ఘనపరచెదం మనము కుడా సాష్టాంగపడుచు పరవశించుచు పాడెదము ||ఆశ్చర్యకరుడు|| పాపము శాపము బాపగను వేదన శోధన తీర్చగను (2) పరిశుద్ధుడు జన్మించెనని ఇహమున పరమున కొనియాడెదం మనము కూడా కొనియాడెదం ప్రభువు నామం ఘనపరచెదం మనము కూడా హోసన్నయనుచు కరములెత్తి పాడెదము ||ఆశ్చర్యకరుడు|| ||గ్రామమంతా||
@susannaweslyofficial7732 жыл бұрын
Thanks for lyrics brother 🙏
@dprabnakarrao Жыл бұрын
Super
@santhakumari5175 Жыл бұрын
Super song akka ❤❤😂😂🎉🎉😢😢😮😮😅😅😊😊
@solamramesh8674 Жыл бұрын
❤❤🎉🎉🎉😮😮😮
@chilakarajani3192 Жыл бұрын
ll00
@madhavianilkumar60703 жыл бұрын
దివి నుండి భువికి రారాజుగా } బెథ్లేహేము పురముకు ఏతెంచేను } 2 గ్రామమంతా చిరునవ్వులోలికే } పట్టణమంతా పండుగ చేసే }2 సర్వలోకము సంబరమాయే //2// ఆశ్చర్యకరుడు హల్లెలూయ ఆలోచనా కర్త హల్లెలూయ బలమైన దేవుడు హల్లెలూయ నిత్యూడగు తండ్రి హల్లెలూయ సమాధాన కర్త హల్లెలూయ చరణం : గొల్లలు జ్ఞానులు పరవసులై } బంగారం సాంబ్రాణి భోళమును }2 సాష్టాంగ పడి తమ హృదయములన్ } ప్రభువుకు కానుకనర్పించిరి } 2 మనము కూడా అర్పించేదం ప్రభువు నామము ఘనపరచేదం మనము కూడా సాష్టాంగ పడుచు పరవశించి పాడేదము ఆశ్చర్యకరుడు హల్లెలూయ ఆలోచనా కర్త హల్లెలూయ బలమైన దేవుడు హల్లెలూయ నిత్యూడగు తండ్రి హల్లెలూయ సమాధాన కర్త హల్లెలూయ చరణం: పాపము శాపము బాపగను } వేదన శోధన తీర్చగను } 2 పరిశుద్ధుడు జన్మించెనని } ఇహమున పరమున కొనియాడేదం } 2 మనము కూడా కొనియాడేదం ప్రభువు నామము ఘనపరచేదం మనము కూడా హోసన్నయనుచు కరములెత్తి పాడెదము ఆశ్చర్యకరుడు హల్లెలూయ ఆలోచనా కర్త హల్లెలూయ బలమైన దేవుడు హల్లెలూయ నిత్యూడగు తండ్రి హల్లెలూయ సమాధాన కర్త హల్లెలూయ
@jssongs60513 жыл бұрын
మీ నుంచి క్రిస్మస్ పాట ఎప్పుడు వస్తుందా అనీ ఎదురు చూసాము అనుకున్నట్టు పాట వచ్చింది ఈ సంవత్సరంలో బెస్ట్ సాంగ్ దివి నుండి భువికి రారాజు గా పాట నిలుస్తుంది పాట పాడిన సిస్టర్స్ కి మ్యూజిక్ డైరెక్టర్ ప్రత్యేక అభినందనలు 🙏🙏 దేవుడు మీ పరిచర్యను బహుగా దీవించును గాక అందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు 🎄🎄
@kirannune59613 жыл бұрын
ముందుగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు సిస్టర్స్. నేను ఫిక్స్ ఐయ్యేను మా రేపు క్రిస్మస్ కి ఈ పాటనే పాడుదామని tq sisters
@nagaprasadkuthadi1633 жыл бұрын
దివి నుండి భువికి రారాజుగా బెత్లహేము పురముకు ఏతెంచెను "2" గ్రామమంతా చిరునవ్వు లోలికే పట్టణమంతా పండుగ చేసే"2" సర్వలోకము సంబరమాయే "2" ఆశ్చర్యకరుడు హల్లెలూయ ఆలోచనకర్త హల్లెలూయ బలమైన దేవుడు హల్లెలూయ నిత్యుడగుతండ్రి హల్లెలూయ సమాధానకర్త హల్లెలూయ గొల్లలు జ్ఞానులు పరవసులై బంగారం సాంబ్రాణి భోళమును "2" సాష్టాంగపడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి మనము కూడా అర్పించెదం ప్రభువు నామము ఘనపరచెదమ్ మనముకుడా సాష్టాంగపడుచు పరవశించుచు పాడెదము ఆశ్చర్యకరుడు హల్లెలూయ ఆలోచనకర్త హల్లెలూయ బలమైన దేవుడు హల్లెలూయ నిత్యుడగుతండ్రి హల్లెలూయ సమాధానకర్త హల్లెలూయ పాపము శాపము బాపగను వేదన శోధన తీర్చగను "2" పరిశుద్ధుడు జన్మించెనని ఇహమున పరమున కొనియాడెదమ్ మనముకూడా కొనియాడెదమ్ ప్రభువు నామం ఘనపరచెదం మనముకూడా హోసన్నయనుచు కరములెత్తి పాడెదము ఆశ్చర్యకరుడు హల్లెలూయ ఆలోచనకర్త హల్లెలూయ బలమైన దేవుడు హల్లెలూయ నిత్యుడగుతండ్రి హల్లెలూయ సమాధానకర్త హల్లెలూయ దివి నుండి భువికి రారాజుగా బెత్లహేము పురముకు ఏతెంచెను "2" గ్రామమంతా చిరునవ్వు లోలికే పట్టణమంతా పండుగ చేసే"2" సర్వలోకము సంబరమాయే "2" ఆశ్చర్యకరుడు హల్లెలూయ ఆలోచనకర్త హల్లెలూయ బలమైన దేవుడు హల్లెలూయ నిత్యుడగుతండ్రి హల్లెలూయ సమాధానకర్త హల్లెలూయ 🙏🙏God Bless You 🙏🙏
@PaulNeeley3 жыл бұрын
Thanks so much!
@sreemanfreeman27183 жыл бұрын
THANKS FOR THE LYRICS
@gesteruu35843 жыл бұрын
Thank you
@piano-t7h3 жыл бұрын
Thanks for lyrics
@kotapriya4973 жыл бұрын
Praise the lord
@gesteruu35843 жыл бұрын
సిస్టర్స్ కి వందనాలు అడ్వాన్స్ గా హ్యాపీ క్రిస్మస్ మీకు మీ కుటుంబానికి టీమ్ నెంబర్స్ 🙏🙏🙏🙏
Congratulations one of the best Christmas song 👍👍👍 క్రిస్మస్ పాటలు ఇష్టపడే వారు నా చానెల్లో కూడా ఒక క్రిస్మస్ పాట రిలీజ్ చేసాను వీలైతే ఆ పాట కూడా వినండి మీ సంఘం లో పాడి ప్రభువును మహిమ పరచండి Happy Christmas
@vijayraomatam72403 жыл бұрын
మీ స్వరాల థాటికి విశ్వ మే అదురుతోంది
@jeevan_vlogs41793 жыл бұрын
🌹ప్రతి సంవత్సరం ఒక క్రొత్త పాట తో మా ముందుకు వచ్చి మా లో సంతోషం నింపుతున్న సిస్టర్స్ కు & మ్యూజిక్ సార్ కు నా వందనాలు 🌹
@tholendrababu86793 жыл бұрын
Amen
@DprameelaDhanakondaprameela Жыл бұрын
Kiii
@BrilliantschoolVadali Жыл бұрын
Good ❤😀😃😄🥰😍🙏👋🙏🙏🙏🙏🙏👋👋👋👋😄😃😀🙏🙏🙏🙏🥰😍🥰😍😍😍
@BrilliantschoolVadali Жыл бұрын
Sharonu. Mani😊😊
@bandirani10563 жыл бұрын
Akka lu meeru always super
@BenuguAmosu3 жыл бұрын
Last like nadi💯💯💯💯. అద్భుతమైన సందేశం పాట. CHRIST CHURCH KONARK ODISHA🕊🕊🕊🌲🌲🌲⭐⭐⭐🇮🇳🇮🇳🇮🇳🇮🇳📚📚📚
@ssambasivarao70773 жыл бұрын
Super song పిల్లలు chala bagunamu cute ga
@motapothula73 жыл бұрын
చిరకాల స్నేహం మన యేసయ్య స్నేహం ఇప్పుడు కనిపిస్తావుంది షాలోమ్ సిస్టర్స్ 😍😍 హల్లెలూయా 🙌🙌
@arjalaramadevi20852 жыл бұрын
Very nice song meeru appudu prathi chirstmas ki kottha patalu maku andinchali god bless you 🙏👍😊😊😊
@jessurudramalla99132 жыл бұрын
వంద నలు అక్కలుమీపాటలుఅంటేనాకు చాలా ఇష్టం
@bangramlaxmichodisetti1432 жыл бұрын
Sisters meru challa bhagapadaru God bless you
@exphub.shorts3 жыл бұрын
Not understand song but enjoying song and music of Telugu language song
👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప sisters good bless you all team ki vodananlu pethuru sunitha Rani my family Kothuru your voice so nic 🛐🛐🕊️🕊️🌹
@boyaravi21422 жыл бұрын
హ్యాపీ క్రిస్మస్ సాంగ్ సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🎄🎄🎄🎄🎄🙏🙏🙏🙏🙏🙏🎄🎄🎄🎄🎄
@anandanand57502 жыл бұрын
Praise the Lord sisters song super godblusyou
@ramakriahnathonta47083 жыл бұрын
చాలా బాగుంది🙏🙏🙏🙏👏👍🙏 దేవుని నామానికే మహిమా ఆమెన్
@kmmggh48863 жыл бұрын
super song sister'spraisexthe loard sister's god blessy u elate manche song maku venepechenaduku thank you sister's
@SatishKumar-ms4bp3 жыл бұрын
Wonderful song Akka Garu 🙏🏻🙏🏻
@praveenkorva67992 жыл бұрын
Amin the lord amin the lord amin the lord amin the lord amin the lord
@pinipesumani95533 жыл бұрын
ఆశ్చర్య కరుడు హాల్లేలుయా 🙌🙌🙌🙌 మనము కూడా అర్పించేదం 💛💛💛💛 Very wonderful worship song ❤❤❤ Devunike mahima kalugunu gaka 🙏🙏🙏🙏🙏
@mariyadasvijendla5862 жыл бұрын
Super song and wonderfull voice god bless you🙏🙏💖💞💞💕💚
@JesusworshipSongs-1239 ай бұрын
I wish you praise the lord guy's 🙏🏿
@Psrinu-uo4hh3 жыл бұрын
Very wodirfull song Praise the Lord brother s and sister s
@sugunabai97273 жыл бұрын
Super. Super .Song and children dance super
@NookarajuMortha-b1o Жыл бұрын
Praise the lord sisters 🙏🙏 song super 🙏👏👏
@salavadiebi59453 жыл бұрын
Sisters very nice song mainly Hena joycy akka very nice voice
@tholendrababu86793 жыл бұрын
Praise the lord 🙏 amma garus , amma garu nice song heart'touching song amma garus, hallelujah hallelujah hallelujah, Amen Amen Amen
@tejtherisingray41843 жыл бұрын
Super song
@rajuyarrapu83423 жыл бұрын
ఈ క్రిస్టమస్ సందర్భంగా కొత్త గా, Lyrics ఎంతో బాగా రచించి, అద్భుతంగా పాడారు Sisters Praise to God.
@vesapogupraveenkumar14433 жыл бұрын
Nice song sharon akka god bless you allwes power Full blessings jesus ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎵 Amen
@lakshmanraothadepalli90173 жыл бұрын
J.K.C sir very nice worship song GLORY TO GOD .All children,s very nice dancing 🙏🙏🙏
@kavuriprasadbabu4443 жыл бұрын
Praise the lord brothers and sisters. Good song, good lyrics, good music, good singing madam. Mana prabhuvu yesayya namanike samasta mahima, ganata, prabhavamulu yuga yugamulu chellunu gaka amen.
@gnageshnagesh94013 жыл бұрын
My fevaret song
@ganeshm55373 жыл бұрын
Jesus will be with u people &he is the one to make u this song to proud be an Christian on Christmas time....
@manemmaaddu23213 жыл бұрын
Praise the LORD..sisters.. Miru a song paadina adhi aundariki reach avuthundhi.. Every song success avuthundhi
@sidhulaxmidigitals39373 жыл бұрын
Praise the lord sisters devunike mahima kalugunu gaka amen 🙏 mercysudhakar 😃
@middepogusuresh74642 жыл бұрын
Super sister song wonderful
@nimmy3306 ай бұрын
super jesus songs 🎉
@Mgcorginal3 жыл бұрын
Glory to God 🙏 Parise the lord Sister Christmas Song Chaala bagapaadaru
@yesurathinama87972 жыл бұрын
వందనాలు 👏👏👏 సిస్టర్స్ 🎵🎶🎶🎻🎸👌👌👌👌👌
@sadechinni77443 жыл бұрын
Super song anna
@AbishaKalyarapu5 ай бұрын
Super song❤❤
@samuel.b663 жыл бұрын
Such a Wonderful Lyrics And Singing My all time Favorite Sharon sisters Akkas And One and only God Gift Music Director JK Christopher Anna Music Composition My Spiritual Pastor M Jyothi Raju Garu tunes All Glory Belongs to Jesus alone..... Happy Christmas To all 🎄
@DomathotiRamya-262225 күн бұрын
Super song ❤ lyrics, singing, music awesome 🥳i love this song 😍
@ram-fm2gk3 жыл бұрын
Praise the lord sister and brothers 🙏🙏 God bless you all Glory to God I love you God
Praise the lord sisters, song చాలా చక్కగా అద్భుతంగా వుంది, దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్.
@jesusgospelworkegencyvishw31922 жыл бұрын
Amen హల్లెలూయా 🙏
@nagisettisrinu76112 жыл бұрын
Price the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sister s
@devaiahlingampelly87893 жыл бұрын
Praise the lord 🙏 sisters god bless you forever
@saneerjohndas6858 Жыл бұрын
God bless you Amen ❤️
@neerakhakosamministries88923 жыл бұрын
Thank you Sisters nice song
@jcsathishkumar3 жыл бұрын
అద్భుతమైన లిరిక్స్🎉🎉🌹
@balakumaripyla75462 жыл бұрын
Prise the Lord🙏🏼🙏🏼😭😭😔
@godsarmyservant61343 жыл бұрын
Super song 🙌 GOD BLESS YOU 🙏
@JesusKids-yv4w Жыл бұрын
Thanks mam super song ❤❤❤❤
@gospelraj14583 жыл бұрын
Chala chala bavundhi god bless you all
@prathibha.gprathibha53453 жыл бұрын
Ultimate mind blowing 🤯 🙌 👌 👏
@paddupedapudi77452 жыл бұрын
🙏🙏👌👌 సూపర్ సిస్టర్
@shanmugasimhathimmiri97412 жыл бұрын
Praise the lor sister's 🙏🏼🙏🏼🙏🏼 Wonderful song, wonderful composition 👌👌👌. God blessed sister's. Thank you for ur's song
@kasturikurapati51942 жыл бұрын
Amen Amen Amen
@bantulovakanya94593 жыл бұрын
Chala bagundhi ..song..sisters
@salmonraju-cb1jk3 жыл бұрын
Praise the loard
@praveena13803 жыл бұрын
Praise the lord sister's 🙏🙏🙏🙏 .. Christmas new songs yeppudu realise chestharu anukunnam . Thanku sister s . Superb song
@wordisgod76173 жыл бұрын
Chala bagundhi sister song
@KiranKumar-q1vАй бұрын
Praise the lord sister👏👏🙏🙏
@johnjoseph34183 жыл бұрын
⭐Praise the Lord⭐Glory to God⭐Hallelujah⭐🎄🕊📖⛪🙏⭐⭐
@nagalakshmi15353 жыл бұрын
Prise the Lord akka 🙏🙏🙏chala bagundakka
@vidyavidyu86053 жыл бұрын
All Glory To Christ Alone 🙏🙏🙌🙌😇👑 Wonderful Song..❤️❤️❤️😇😇😍😍
@kusulalithasaisandeepthi9648 Жыл бұрын
దివి నుండి భువికి రారాజుగా బేత్లెహేము పురముకు ఏతెంచెను (2) గ్రామమంతా చిరునవ్వు లొలికె పట్టణమంతా పండుగ చేసె (2) సర్వలోకము సంబరమాయె (2) ఆశ్చర్యకరుడు హల్లెలూయ ఆలోచనకర్త హల్లెలూయ బలమైన దేవుడు హల్లెలూయ నిత్యుడగు తండ్రి హల్లెలూయ సమాధానకర్త హల్లెలూయ గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారం సాంబ్రాణి బోళమును (2) సాష్టాంగపడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి మనము కూడా అర్పించెదం ప్రభువు నామము ఘనపరచెదం మనము కుడా సాష్టాంగపడుచు పరవశించుచు పాడెదము ||ఆశ్చర్యకరుడు|| పాపము శాపము బాపగను వేదన శోధన తీర్చగను (2) పరిశుద్ధుడు జన్మించెనని ఇహమున పరమున కొనియాడెదం మనము కూడా కొనియాడెదం ప్రభువు నామం ఘనపరచెదం మనము కూడా హోసన్నయనుచు కరములెత్తి పాడెదము ||ఆశ్చర్యకరుడు|| ||గ్రామమంతా||
@priyankacherukuwada42 Жыл бұрын
😊😂
@rajua1509 Жыл бұрын
Super song
@ShanthiJala Жыл бұрын
😊😊❤super sisters
@srinuyamala7223 Жыл бұрын
🎉🎉
@orjbabuoggu5192 Жыл бұрын
P
@ksanthi26113 жыл бұрын
Wow sister's really very spiritual song.... Glory to Jesus