Bhaktha Prahlada Telugu Superhit Video Songs - Rojaramani ,S. V. Ranga Rao

  Рет қаралды 16,389,421

Rose Telugu Movies

Rose Telugu Movies

Күн бұрын

Пікірлер: 2 400
@somaiahkandi960
@somaiahkandi960 2 жыл бұрын
Om namonarayanaya om namonarayana om namonarayana om namonarayana om namonarayana om namonarayana
@rameshbabuchalla3885
@rameshbabuchalla3885 3 жыл бұрын
Super, Excellent, Awesome... ఎంత పోగడటానికి అయినా మాటలు చాలవు...
@Sirivenkateswaraofficialvideos
@Sirivenkateswaraofficialvideos 3 жыл бұрын
కనులకు వెలుగువు నీవే కాదాకనపడు చీకటి మాయే కాదా నిన్ను కన్న లేని ప్రాణి బతుకు చీకటి అవు గా దేవ్వ ఇపాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది 🙏ఓం నమో నారాయణాయ🙏
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 2 жыл бұрын
Yes👍👍
@n.s.jyothijyothi8287
@n.s.jyothijyothi8287 2 жыл бұрын
Queen q can
@s.v.rdigitalsstudioyeditha5915
@s.v.rdigitalsstudioyeditha5915 2 жыл бұрын
svr
@chenchuramaiah5532
@chenchuramaiah5532 3 жыл бұрын
ఈ పాట వింటేనే చాలు. ఎంతో పుణ్యం.నేను ఈ పాటను ప్రతిరోజూ వింటాను ఈ విధంగా నైనా శ్రీమన్నారాయాణ నామ స్మరణము చెసే అపూర్వ అవకాశం కలుగుతూంది.
@SatyanarayanaChiriki-oq4tt
@SatyanarayanaChiriki-oq4tt Ай бұрын
MITRAMAA NAACELL RINGITONE GA PETTUJUNNAANU.. ABOVE 15YEARS
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ప్రతి రోజు ఉదయం నారాయణాయన మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో మంచి ఆసక్తి కలిగిన వారు ఉన్నారు తప్పనిసరిగా పాటించాలి ఏంతో మధురం మధురం ఆనందం కలుగును 🕉🕉🕉🕉🕉 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@tlpmaharani5037
@tlpmaharani5037 9 ай бұрын
ఈసినిమా గానకోకిల పి సుశీల గారు అబ్బ బ్బ అసలు చెప్పటానికి మాటలు చాలవు ఆతల్లికి అనేకనమస్కారములు ఎంత మధురం గా పాడేరు 🙏🙏🙏
@chennakesavaraochakka2851
@chennakesavaraochakka2851 Жыл бұрын
మధురం! మధురం! అతి మధురం!! ఈ మహత్తరమైన పాట మదిలో ఎనలేని భక్తి నీ నింపుతుంది. తద్వారా ఆ నారాయణుని సాన్నిధ్యం కొరకు సదా పరితపిస్తూ ఉంటుంది. ఆ పరితాపమే పరమాత్మ మనసును కరిగింప చేస్తుంది. ఓం నమో నారాయణాయ!!
@vanisreec6300
@vanisreec6300 Жыл бұрын
😊0
@ramasesharao7050
@ramasesharao7050 16 күн бұрын
భగవంతుడి మీదభక్తి వున్న ప్రతి ఒక్కరు వింటారు ఓంనమో నారాయణ 🙏🙏🙏
@chennakesavaraochakka2851
@chennakesavaraochakka2851 2 жыл бұрын
ఈ పాట వింటే చాలు. మనసు భక్తి సముద్రములో స్నానం చేసినట్లు ఉంటుంది
@chennakesavaraochakka2851
@chennakesavaraochakka2851 2 жыл бұрын
ఈ భక్తి పాట ఎన్ని సార్లు వింటే అంత పుణ్య ప్రదము. రచయిత, గానకర్త, సంగీత దర్శకుడు అందరూ అందరే. శ్రీ హరి నామ స్మరణం శరణ్యం
@shanmukharaobotta
@shanmukharaobotta 2 жыл бұрын
నిజమే కదా... ఆ హరి నామమును ఒకసారి రుచిచుచిన మరిచిపోవడం సాధ్యమా... 🙏🙏
@tvenkataraju9509
@tvenkataraju9509 2 жыл бұрын
ఎన్ని భక్తి సినిమాలు వచ్చినా అవన్నీ ఈ సినిమా తరువాత స్థానం లో వుండాల్సిందే....
@Tejaswini9282
@Tejaswini9282 2 ай бұрын
ఓం నమో నారాయణాయ! (4) నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం (2) భవ బంధాలు పారద్రోలి పరమునొసంగే సాధనం॥ చరణం : 1 గాలిని బంధించి హఠించి గాసిల పనిలేదు (2) జీవుల హింసించి క్రతువుల చేయగ పనిలేదు మాధవా మధుసూదనా అని మనసున తలచిన చాలుగా॥॥ చరణం : 2 తల్లియు తండ్రియు నారాయణుడే గరువు చదువు నారాయణుడే యోగము యాగము నారాయణుడే ముక్తియు దాతయు నారాయణుడే భవ బంధాలు పారద్రోలి పరమునొసంగే సాధనం॥ నాథ హరే... శ్రీనాథ హరే... నాథ హరే... జగన్నాథ హరే...॥హరే॥
@venkatswarnaikbhukya638
@venkatswarnaikbhukya638 Ай бұрын
లో😊p Vpl😊
@anantapurabbai561
@anantapurabbai561 3 жыл бұрын
ప్రహ్లాద అంటే ఈ సినిమా చూశాక అర్టం ఆవుతుంది నేను హిందువు గా పుట్టి నందుకు గర్వస్తున్న జై శ్రమన్నారాయణ
@ramanarongala3970
@ramanarongala3970 2 жыл бұрын
This just ft in by NY ii promoting of
@shivaramanaidudevarinti5832
@shivaramanaidudevarinti5832 2 жыл бұрын
@@ramanarongala3970 g
@ChevulaHanmanna
@ChevulaHanmanna Жыл бұрын
​@@shivaramanaidudevarinti5832 aaa CR XD
@gangireddykmamtha4985
@gangireddykmamtha4985 Жыл бұрын
Yes
@slakshmikantamma
@slakshmikantamma Жыл бұрын
​@@ramanarongala39700l m
@subbarajuk9658
@subbarajuk9658 17 күн бұрын
ఆ మహాతల్లి గానకోకిల సుశీలమ్మ కారణ జన్మురాలు స్వయంగా సరస్వతీ దేవి ఆశీస్సులతో జన్మించారు ఆమె మానవాళికి అమోఘమైన అంత్య విలువైన వెల కట్టలేని అపూర్వమైన కానుక మన తెలుగులో జాతిలో పుట్టినందు మనమెంతో ధన్యులం అదృష్టవంతులం... అవకాశం ఉంటే సుశీలమ్మ పాదాలను స్పృశించి కళ్ళకు అద్దుకునే భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను....
@dummurajarao276
@dummurajarao276 9 ай бұрын
Jai shree mannarayana 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@venkataprasadd242
@venkataprasadd242 3 жыл бұрын
ఈ పాటలు అందించిన Rose వారికి కృతఙ్ఞతలు 🙏🙏🙏
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ఓం నమో భగవత్ వాసు దేవాయనమహ ఓం నమః నారాయణాయన నమః ఈ మంత్రం చదివిన ఏంతో ఆనందంగా ఉంది మధురం మధురం 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chennakesavaraochakka2851
@chennakesavaraochakka2851 Жыл бұрын
పరమ పవిత్రమైన ఈ అష్టాక్షరీ మంత్రమును అత్యంత భక్తితో నీత్యము పారాయణ చేసిన వారి జన్మ ధన్యం
@PrasannaManeri
@PrasannaManeri 8 ай бұрын
Om namo narayana 🙏
@ashireddy5283
@ashireddy5283 9 ай бұрын
Manasu,hrudayam leni variki teluvadu
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ప్రతి రోజూ ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని నారాయణాయన మంత్రం నిరంతరం జపించడమే మహానందం కలుగును సకల సౌభాగ్యం చేకూరును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@swapnakalluri837
@swapnakalluri837 Жыл бұрын
Yes bro
@SunilSunil-gb4kw
@SunilSunil-gb4kw 2 жыл бұрын
శ్రీ విష్ణు శ్రీ లక్ష్మీ శ్రీభూలక్ష్మి 🌺🙏.
@gootysukumarreddy
@gootysukumarreddy Жыл бұрын
Prahlada character is done by Roja Ramani She started her carrier from bhakta prahlada 1966 at the age of 7 years. Now she is in 64 years old. Great movie.
@girishkulkarni8617
@girishkulkarni8617 3 жыл бұрын
today's this film profit may cross 5790 crores beyond any hollywood movie!!!!!!!
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మీ ఆధీనం దేవ తెలసి తెలియని వారి ని సదా రక్షించు తండ్రి దేవా ప్రతి రోజు నీ నామ జపంతో వందనాలు చెపుతున్నా ను ఓం పార్వతీ పరమేశ్వర ఓం 🕉❤🙏🕉❤🙏🕉❤🙏🕉❤🙏🕉❤🙏
@girijad5775
@girijad5775 11 ай бұрын
❤qq❤❤q❤
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 9 ай бұрын
ఇది ఇప్పుడు బెంగాల్ లో మన హిందూ ప్రజలను నారాయణుడు ఆదుకొని దుష్టరాక్షసిని తుదముట్టీంచాలి.. ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
@venkatasitaramarao33
@venkatasitaramarao33 8 ай бұрын
Tappakunda koncham time padutundi Raskshasulu anthavegaram pothara?
@bhaskarm2059
@bhaskarm2059 2 жыл бұрын
భక్త ప్రహ్లాద చిత్రం లోని పాటలు అద్భుతం ఈ చిత్రం లోని ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం ఈ చిత్రం లో పాటలంటే నాకు ప్రాణం అలాగే రామారావు గారి భక్తి పాటలు అంటే నాకు ప్రాణం ఓం నమో నారాయణాయ 🙏 ఓం నమః శివాయ 🙏 ఓం లక్ష్మీ నారసింహ స్వామి నమః 🙏🌹🌹🌹🙏🙏🙏👍💙💚💗🤍
@swamykkk2550
@swamykkk2550 2 жыл бұрын
ఈ పాటలు హ దేవుడు కూడా విని ఉంటాడు అని అనుకుంటున్న ఎందుకు అంటే అంత మంచిగా ఉంటాయి నారాయణ మంత్రం 🙏🏽🙏🏽🙏🏽
@jenna.srinevaslusenna3590
@jenna.srinevaslusenna3590 Жыл бұрын
🎉. ఎస్
@Narayanputraa
@Narayanputraa 6 күн бұрын
These songs are really Devine❤
@vinodadulapuram6174
@vinodadulapuram6174 4 ай бұрын
తెలుగు నాడీ ఉన్నంత వరకు నారాయణ మంత్రం నారాయనుడి గానం ఎప్పటికి చెక్కు చేరగడు. ఓం నమో నారాయనాయ నమః
@chennakesavaraochakka2851
@chennakesavaraochakka2851 2 жыл бұрын
ఈ పాట వినని రోజు ఏదో తెలియని వెలితి బాల prahlaadunui రూపం ఆ నాటి నుండే ఈ నాటి వరకూ అలా స్థిరంగా ఉండిపోయింది. జై జై జై శ్రీ నారాయణా!
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 5 жыл бұрын
మూడేళ్ల క్రితం నేను రైల్వే హై స్కూ్లో లో మా స్కూల్ పూర్వ విద్యార్థిని శ్రీమతి కల్యాణి గారిచే గాన కచేరీ ఏర్పాటు చేశాను...శ్రీమతి కల్యాణి గారు కొన్నివేల పాటలు ఆర్కెస్ట్రా బృందం లో ప్రధాన పాడిన మంచి గాయని...ఆమె మా స్కూలు లో నారాయణా మంత్రం పాటను చాలా చక్కగా పాడినది...నాలుగు వందల మా విద్యార్థుందరు ఆమె గానామృతం లో వొల లాడి ఆమెతో పాటుగా గొంతు కలిపారు....
@nagarajugujarathi7663
@nagarajugujarathi7663 3 жыл бұрын
Ĺppp
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ప్రతి రోజు ఉదయం ఈ నారాయణ మంత్రం చదివిన విన్న మహదానందము ( అమితమైన ఆనందం) కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@pamisettynarayana9038
@pamisettynarayana9038 2 жыл бұрын
Bklpar
@beemaiahbeemaiah3796
@beemaiahbeemaiah3796 2 жыл бұрын
🙏🙏🙏🙏
@sarvaraidumutyala5321
@sarvaraidumutyala5321 11 ай бұрын
Ww1q11111éeeeeea1l​@@pamisettynarayana9038
@manjaiahmukka6272
@manjaiahmukka6272 6 ай бұрын
నెేను నా తుదిశ్వాస వరకు ఈచక్కని హరి నామ పాటలు చుాస్తుానెే ఉoటా.🎉🎉🎉🙏🙏🙏🙏🙏
@jayaram4250
@jayaram4250 3 жыл бұрын
అద్భుతమైన రచన సాహిత్యం, అమరగానం, అనిర్విచమైన నటన, ఆహా ఆహా, అద్భుతం, అమోగం,ఆనందం మనసు భక్తి పరవసo
@chennakesavaraochakka2851
@chennakesavaraochakka2851 2 жыл бұрын
నమో నారాయణాయ! ఎంత మహ త్తరమైన, పవిత్ర నామము! స్వామీ మీకు మేము ఏమి అర్పించగలము? అంతయూ నీ ప్రసాదం !
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 4 жыл бұрын
ఆహా! ఆహా హా ! ఈ సినిమా కి సుశీలమ్మ గారు మధురాతి , మధురమైన , తనను తాను మైమరచి, ఆత్మను ఆ దేవుని లో లీనము చేసినట్లుగా బహు గొప్ప గా పాటలను పాడారు. మధురానుభూతి కలిగింది. ఈ పాటలు ఈ సినిమా ఘన విజయం లో ప్రముఖ పాత్ర పోషించాయి. చిట్టి ప్రహ్లాదునిగా బేబి రోజా రమణి నటన ' S . v. రంగారావు గారి విశ్వ గంభీర విగ్రహ భయం కరనటన ' సాలూరి రాజేశ్వరరావు గారి సుమధుర వీనుల విందైన సంగీతం ' సముద్రాల సీనియర్ అత్యద్భుత భక్తి పాటల/ పద్యాల / శ్లోకాల ప్రతిభా రచన '/ దర్శకుని అద్భుత ప్రతి భ/నిర్మాతల గొప్ప మనసు, అభిరుచి అన్నీ కలగలిపి ఈ చిత్రాన్ని అద్బుత కళా ఖండ ముగా నిలచి /వుంచాయి/ తీర్చి దిద్దాయి.. ఎన్ని మార్లు ఈ సిని మా చూ సినా, ఈ పాటలు విన్నా ,తనివి తీరదు గాక తీరదు గాక తీరదు . బాల ప్రహ్లాదుని గా బేబి రోజా రమణి నటన , పాటలకు ఆ పెదాలు కదపడము ఆ అందమైనముద్దు మోము ' కళ్ళలో ఆమెరుపు , భక్తి భావము - ఎన్నని చెప్పగలను. ఎంత చెప్పినా తక్కువే /ఆ దర్శక బ్రహ్మ ఎలా ఇన్ని ఆ చిన్ని పాప నుండి రాబట్టు కొన్నాడో ఆలో చిస్తే మతి పోతుంది. ఈ చిత్ర నటి నటులకు, సా Oకేతిక నిపుణులకు, నిర్మాత, దర్శకులకు అన 0 త కోటి నమస్కారములు/ సదా మీ రుణములో నే వుంటా ముకదా మేము అందరము . ధన్యవాదములు మల్లికార్జున, బెంగళూరు . 08-10-2020 / .*********
@grandipadma2208
@grandipadma2208 6 ай бұрын
చిన్న పిల్లలకు ఆ కార్టూన్స్ బదులు ఇవి చూపిస్తే మంచి నడవడిక అలవడుతుంది
@venkateshjayabane1909
@venkateshjayabane1909 2 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊
@mokshaanvithakarukola8340
@mokshaanvithakarukola8340 2 жыл бұрын
పాట వింటుంటే భక్తి భావం ఆటోమేటిక్ గా వస్తుంది. అదీ ఈ పాటకున్న గొప్పతనం
@suryaprasadramoju2919
@suryaprasadramoju2919 9 ай бұрын
ఈ చిత్రం లో పాటలు వింటున్నంతసేపు ప్రహ్లాదుడు మాటలు విన్న మనసు ఆర్ద్రత తో నిండి పోతుంది
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ప్రతి రోజు ఉదయం ఈ నారాయణ మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@guruprasaad8770
@guruprasaad8770 2 жыл бұрын
కలియుగ చరిత్రలో ఇది ఒక కలికి తురాయి.
@lntsrs2656
@lntsrs2656 3 жыл бұрын
ఓం నమో నారాయణ నయనమః ఓం నమో నారాయణ నయనమః ఓం నమో నారాయణ నయనమః ఓం నమో నారాయణ నయనమః ఓం నమో నారాయణ నయనమః ఓం నమో నారాయణ నయనమః ఓం నమో నారాయణ నయనమః ఓం నమో నారాయణ నయనమః ఓం నమో నారాయణ నయనమః ఓం నమో నారాయణ నయనమః ఓం నమో నారాయణ నయనమః
@venkateswarlukalikivai4932
@venkateswarlukalikivai4932 4 ай бұрын
P
@chennakesavaraochakka2851
@chennakesavaraochakka2851 2 жыл бұрын
ఈ పాట వింటూ ఉంటే ఎంతో అలౌకిక అనుభూతి కలుగుతుంది. ఈ పాట వినడం నా ప్రాత:కాలం ముఖ్య విధులలో ఒక భాగం
@chiranjeevichanti1034
@chiranjeevichanti1034 3 жыл бұрын
Prakruthiye"Ñaaraayaanaaaa" Haahalaadhamu kaolin finches vandal Bhaktha Prahlaadhudu Name Naaraaayanqaaa mantghramulo"
@MadhuriMathemadhuri
@MadhuriMathemadhuri 10 ай бұрын
2024 lo yavaru vintunaru
@nickyuma8874
@nickyuma8874 10 ай бұрын
This songs are evergreen
@SanjivaRayadu
@SanjivaRayadu 10 ай бұрын
Super.
@budagamsatyanarayana1
@budagamsatyanarayana1 10 ай бұрын
నేను.. వింటాను, వింటూనే ఉన్నాను, కృతజ్ఞతలు గురువు గారు శుభోదయం
@DempeNeeraja-e1e
@DempeNeeraja-e1e 9 ай бұрын
Me❤
@SKgaming-ut3dk
@SKgaming-ut3dk 9 ай бұрын
Me❤
@ramanins4436
@ramanins4436 2 жыл бұрын
தினம் ஒருமுறைகேட்டுகொண்டு இருப்பேன்!!ஓம்நமோ நாராயணா!!அடியேன் ராமாநுஜதாஸன்!!
@agricultureramdasvn
@agricultureramdasvn 3 жыл бұрын
ఈ విశ్వం ఉన్నాని కాలం ఈ పాటలు ఉంటాయ్ 🙏🙏🙏🙏🙏
@anuradhalakshmi3926
@anuradhalakshmi3926 2 жыл бұрын
Yes
@pippalavenkateswararao1386
@pippalavenkateswararao1386 2 жыл бұрын
Yea
@pippalavenkateswararao1386
@pippalavenkateswararao1386 2 жыл бұрын
Yes
@kuramadhavi4480
@kuramadhavi4480 3 жыл бұрын
Jeevamu nevay kadha swamy nannu bhrochay bharamu nevay kada sarvamu nevay kada 🙏🙏🙏🤲🤲powerful songs we want to listen more times thanks
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv 11 ай бұрын
ఇంత మంచి ఎఫెక్ట్స్ ను నటులలో తెప్పించిన ఆ డైరెక్టర్ కు ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే. అమ్మ సుశీలమ్మ గానం మాటల కు అందవు.
@chennakesavaraochakka2851
@chennakesavaraochakka2851 2 жыл бұрын
ఈ పాట లోని పద సంపత్తి, సంగీత కూర్పు, గాత్రం లోని మాధుర్యం ఎప్పటికీ నూతనమే! కొన్ని సంవత్సరాలుగా ఈ పాట మకరందం.గ్రోలుతున్నా తనివి తీరడం లేదు
@Ansar2001
@Ansar2001 Жыл бұрын
ప్రతీ రోజు మా ఇంటి పక్కన గుడిలో ఈ పాటలు పెడతారు వినడానికి యంత హాయిగా అనిపిస్తుంది 💕🙏
@kanchanamalakaja7813
@kanchanamalakaja7813 10 ай бұрын
ఈపాటలు అంటే నాకెంత ఇస్టమోచెప్పలేను.🙏I am 70 years. From U S A 🇺🇸
@SravaA
@SravaA 6 ай бұрын
sir did you know telugu language
@kanchanamalakaja7813
@kanchanamalakaja7813 5 ай бұрын
@@SravaA.: S , I know Telugu. Telugu is my mother tongue language maa.😊మాది పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరు, near Narsapuram.(my native place) But we we are staying in U S A ,with our son’s family 🇺🇸Seattle. We came from Hyderabad maa.😊feeling happy for your question & interest SravaA.
@NAGANANDITHA
@NAGANANDITHA 3 ай бұрын
Meru life motham chusaru kadha.... Manasunu control cheyala vadha..... cheste yela cheyaali.... Manasu ki yem isthe anandhamga undudhi sir
@NAGANANDITHA
@NAGANANDITHA 3 ай бұрын
😮​@@kanchanamalakaja7813
@arjunraj7587
@arjunraj7587 3 ай бұрын
Amma meeku na 🙏 namaskaram
@bhaskarchintakunta5582
@bhaskarchintakunta5582 3 жыл бұрын
నేను ప్రతి నెల అహోబిలం కి వెళ్తా స్వాతి కి ఒక సారి బ్రక్త ప్రహాలద చదువుకున్న స్థలం చూసాను సూపర్ 🙏
@narasimharao9168
@narasimharao9168 2 жыл бұрын
నేను కూడా చూసాను సర్ అహోబిలంలో భక్త ప్రహాలదుడు చదువుకున్న స్థలం ఆ జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు కృతఙ్ఞతలు సర్👏👏👏
@badwelubhaskar7155
@badwelubhaskar7155 2 жыл бұрын
ఓం నమో లక్ష్మీనారసింహా
@chennakesavaraochakka2851
@chennakesavaraochakka2851 2 жыл бұрын
ఎంత తీరిక లేని వారయినా ప్రాత: కాలముననే ఈ పాట ఒకసారి వింటే చాలు వాళ్ల జన్మ ధన్యం
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ఈ నారాయణ మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు చెప్పలేనంత ( అమితమైన ఆనందం కలుగును)🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@challasrinivasareddy3323
@challasrinivasareddy3323 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊
@n.rajeshn.rajesh
@n.rajeshn.rajesh Жыл бұрын
aa
@n.rajeshn.rajesh
@n.rajeshn.rajesh Жыл бұрын
Q
@PavanKumar_07
@PavanKumar_07 10 ай бұрын
2024 lo e song ni vinutunavaru oka like vesukodi
@TejuArigela
@TejuArigela 4 ай бұрын
Daily 2 times vinta # The name Shri Vishnu 🙏😊
@KKanthareddy
@KKanthareddy 3 ай бұрын
.R😢P😊🎉1rztkt77ppX,Vv+z 9>😅8 VbbvbjjjvccvCDs he'srgIj Exny 2❤❤​@@TejuArigela
@TippannaManne
@TippannaManne Ай бұрын
E,y🎉 QA​@@TejuArigela
@kotiswamy143pattapu9
@kotiswamy143pattapu9 3 жыл бұрын
ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏
@srilakshmiranga5100
@srilakshmiranga5100 3 жыл бұрын
00000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000p
@rentalasubramanyam7502
@rentalasubramanyam7502 Жыл бұрын
O.k
@LokeshSuvarna-t2i
@LokeshSuvarna-t2i 8 ай бұрын
😭😭😭😭🛕🛕🛕🚩🚩🙏 గోవిందా!! మమ్ము కాపాడు
@kumarank.k.3363
@kumarank.k.3363 19 күн бұрын
அருமையான பாடல் நாராயண மந்திரம் தமிழில் கேட்டாலும் தெலுங்கில் கேட்டாலும் குரல் அருமை
@venkatramnaik5184
@venkatramnaik5184 2 жыл бұрын
Telugu people's fortune that monumental films like this were picturised not only for ourselves but also entire mankind , whoever understands the bhava of the movie ,one can simply live an outstanding life in sanaathan dharma.when i hear songs of this movie , i feel my mind,body and soul form single point.ome namo naaraayanaaya .
@ellankinaidu8569
@ellankinaidu8569 2 жыл бұрын
.
@peddedlalaxmi9752
@peddedlalaxmi9752 2 жыл бұрын
.
@eternalfearless4532
@eternalfearless4532 2 жыл бұрын
You have a blessed undestanding.
@venkatramnaik5184
@venkatramnaik5184 2 жыл бұрын
I pray Srimannarayana to shield all of us ,🙏🙏🙏
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
నిత్యం ఈ భక్త ప్రహ్లాద నారాయణా మహా మంత్రం విన్న చదివిన జన్మ ధన్య మగును బహు పుణ్యం లబించును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@boyagokari9351
@boyagokari9351 2 жыл бұрын
Aàà
@boyagokari9351
@boyagokari9351 2 жыл бұрын
00p
@jlpj203
@jlpj203 3 жыл бұрын
Evergreen song songs for naarayanaswami....alaa vintu vundipovachu Om namo naaraayanaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RageswariNadukuru
@RageswariNadukuru 8 ай бұрын
Naku chala estam
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని నారాయణాయన మంత్రం జపించడమే మహా చాలా ఆనందంగా ఉండును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@ponemonibalraj9993
@ponemonibalraj9993 2 жыл бұрын
My
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ఓం నారాయణాయణ నమః ఈ మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల ఆనందం కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
లక్ష్మి నరసింహ స్వామి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మీ ఆధీనం దేవ తెలసి తెలియని వారి ని సదా రక్షించు తండ్రి దేవా ప్రతి రోజు నీ నామ జపంతో వందనాలు చెపుతున్నా ను ఓం పార్వతీ పరమేశ్వర ఓం నమో భగవత్ వాసు దేవాయనమహ ఓం నమః 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@g.narsimhanarsimha6558
@g.narsimhanarsimha6558 2 жыл бұрын
Wfçzzß tocfj ñ HB
@golajapusatyanarayana441
@golajapusatyanarayana441 2 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది ఆమె ఆమె చూపించిన ప్రతిభకు ఆపాటపాడిన మహాతల్లికి నమస్సుమాంజలి *
@chennakesavaraochakka2851
@chennakesavaraochakka2851 2 жыл бұрын
రోజుకు ఎన్నిసార్లు ఆహారం తీసుకున్నా, ఎలా విసుగు చెందమో, ఇంకా ఇంకా కావాలి అని ఎలా అనిపిస్తుందో ఈ శ్రావ్యమైన భక్తి గీతం ఎన్ని లక్షల సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది నమో నారాయణాయ!!
@bondanarayana1063
@bondanarayana1063 2 жыл бұрын
Superb while listening no words to explain now adays we have to listen and see everyday mind relaxing
@vav9999
@vav9999 4 жыл бұрын
వాసుదేవో అభిరక్షతు..వాసుదేవో అభిరక్షతు.. వాసుదేవో అభిరక్షతు.. అహోబలా!!!!!! ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృశింహం భీషణం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం గోవిందాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ
@grandhinagavenkatasrinivas3752
@grandhinagavenkatasrinivas3752 4 жыл бұрын
ఉఉఉఉ
@ahalyasekar3181
@ahalyasekar3181 3 жыл бұрын
Rojaramani childhood acting is really super.great and really super expressions in her face. My blessings to her .👌👌👌👏👏👏🙌🙌🙌😂😂😂😇😇😇👍👍👍👍🙏🙏🌹🌹🌹🌹May God bless her for ever.😂🌹🌹🌹
@ahalyasekar3181
@ahalyasekar3181 3 жыл бұрын
Tq very much.😇😇🌹💐
@kothapalliramanjineyulu4976
@kothapalliramanjineyulu4976 4 жыл бұрын
ఓం నమో నారాయణాయః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayalakshmivijayalakshmi2671
@vijayalakshmivijayalakshmi2671 2 жыл бұрын
,,,,,
@ChinnaFamilylover
@ChinnaFamilylover 2 жыл бұрын
ఈ పాటవింటుంటే మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది
@bandarumamatha7585
@bandarumamatha7585 2 жыл бұрын
In TV
@sriramuluchigicherla4129
@sriramuluchigicherla4129 3 жыл бұрын
🙏Om namo narayanaya 🙏 12:42 కనులకు వెలుగు నీవే కావా కనులకు వెలుగువు నీవే కావా కనపాడు చీకటి మాయె కదా కనపాడు చీకటి మాయె కదా నిన్ను కనలేని ప్రాణి బతుకే నిజముగా చీకటి అవుగా దేవా కనులకు వెలుగు నీవే కావా ఆ....
@rasanirukmangadha3999
@rasanirukmangadha3999 4 жыл бұрын
దేవుడే ఉన్నట్లు ఉంటుంది. ఎంత భక్తి. ఇప్పుడే ది.
@keerthanakeerthi8873
@keerthanakeerthi8873 3 жыл бұрын
Ome nomo narayana
@satyavathivk7109
@satyavathivk7109 3 жыл бұрын
@@keerthanakeerthi8873 kkkkkkkkkkk
@geethanjalig1773
@geethanjalig1773 3 жыл бұрын
సర్వము నీవేకద స్వామి...🙏🙏🙏🙏
@madhukaranam5125
@madhukaranam5125 Жыл бұрын
Om namo narayanaya
@s.bramhachary7260
@s.bramhachary7260 3 жыл бұрын
చాలా చాలా అద్భుతం భక్త ప్రహ్లాద పాటలు ఇలాంటి పాటలు ఇక జన్మలో రావు ఏ పని చేస్తున్నా ఆ పాట వింటే ఆ శ్రీమన్నారాయణుడు మనసులో ఉంటారు
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ఈ నారాయణ మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు ధన్యులు అగుదురు 🕉🙏🏻❤🕉🙏🏻❤🕉🙏🏻❤🕉🙏🏻❤🕉🙏🏻❤
@chennakesavaraochakka2851
@chennakesavaraochakka2851 2 жыл бұрын
ఆ కాల్లం లో భక్త ప్రహ్లాదుడు ఎలా ఉండే వాడో మనకు తెలియదు. కానీ బేబీ రోజా రమణి నీ చూస్తూ ఉంటే ఇలాగే ఉండే వాడేమో అనిపిస్తున్నది
@naveenchary7315
@naveenchary7315 3 жыл бұрын
నేను ప్రతి రోజు ఉదయం ఇ పాటలు వింటాను.🙏🙏🙏🙏
@nimmynirmala2635
@nimmynirmala2635 3 жыл бұрын
Tfyuieujjbb
@naveenchary7315
@naveenchary7315 3 жыл бұрын
@@nimmynirmala2635 enti deeni meaning
@rangaraoalp2949
@rangaraoalp2949 3 жыл бұрын
P
@rangaraoalp2949
@rangaraoalp2949 3 жыл бұрын
Pĺppppp00ppp
@bharathm3121
@bharathm3121 3 жыл бұрын
Meaning not want only God songs and cool 😎and good songs 👌😎❤😌♥💕👌😎❤😌♥💕👌😎❤😌♥💕👌😎❤😌♥💕👌😎❤😌♥💕👌😎❤😌♥💕👌😎❤😌
@sudhakarp6742
@sudhakarp6742 5 жыл бұрын
ఓం ..ఈ పాటలు విన్న వారు చూసిన వారు పుణ్యత్ములు తియ్యని ఈ పాటలను మనకు అందించిన వారు మహాపుణ్యత్ములు ..ఓం
@avunurishiva7960
@avunurishiva7960 5 жыл бұрын
Sudhakar P. yes well said
@santhikumardalai9919
@santhikumardalai9919 3 жыл бұрын
ఈ పాటలంటే నాకు ప్రాణం. మనసు హాయిగా ఉంటుంది.
@narayanareddy5437
@narayanareddy5437 3 жыл бұрын
E patal ante naku pranam
@Gavaramahesh777
@Gavaramahesh777 3 ай бұрын
Naku pranam brother
@arunadevikhaggs-ur6xg
@arunadevikhaggs-ur6xg 4 ай бұрын
2024 lo kuda bhaktilu,Bhagavantudu,manam, unnappudu, ii paatalu kuda ento bhaktito vineevaallu kuda untaaru kadaa?
@moraramu3340
@moraramu3340 8 ай бұрын
#OmNamhaShivaya
@PadmaRallapalli
@PadmaRallapalli 5 ай бұрын
Jai Srimannarayana🙏
@batturimurthy2819
@batturimurthy2819 4 ай бұрын
nenu vintunnanu
@chennakesavaraochakka2851
@chennakesavaraochakka2851 2 жыл бұрын
ఏ శక్తి కీ లేని మహత్తరమైన శక్తి ఈ పాటకు ఉన్నది.ఎవరైనా చనిపోేయే ముందు ఈ పాట వింటే ఎకాఎకి స్వర్గానికి వెళతాడు. ఇసుమంతైనా సందేహము లేదు
@moraramu3340
@moraramu3340 8 ай бұрын
#OmNamoNarayanaya
@dhanptaraidu6070
@dhanptaraidu6070 8 ай бұрын
Narayana Narayana
@padmapancheti5603
@padmapancheti5603 4 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మరలా మరలా వినాలనిపించే.గీతాలు సుశీలమ్మ గారి.గాత్రం adubutam
@dronadhulavenkaiah2884
@dronadhulavenkaiah2884 3 жыл бұрын
Oplllllllllllllllllllllllllpollpoloolo.lplol.llloollplolll.ll.lllll
@krishnamurthi3355
@krishnamurthi3355 3 жыл бұрын
Pqppq
@srinivasagopalmaddula4941
@srinivasagopalmaddula4941 3 жыл бұрын
@@dronadhulavenkaiah2884 🙏l 🙏🙏🙏pp 🙏🙏🙏0 🙏
@vidhur2115
@vidhur2115 3 жыл бұрын
kzbin.info/door/eS3wsTx0GSfHpM80tRSGYg [శక్తి సృష్టికర్త పరమాత్మ]
@kothmirkarnaresh2288
@kothmirkarnaresh2288 3 жыл бұрын
Yess
@drsankarreddykusuma4877
@drsankarreddykusuma4877 3 жыл бұрын
మనలో భక్తి భావం ఎన్నటికీ మారదు. ఇది సత్యం. అదేమన గొప్పతనం.
@mbvijayalaxmi9956
@mbvijayalaxmi9956 3 жыл бұрын
Mamte
@venkatachalla4173
@venkatachalla4173 3 жыл бұрын
I saw this movie 14 times. No words to Explain నారాయణ నారాయణ నారాయణ నారాయణ
@koduruvenkureddy9077
@koduruvenkureddy9077 3 жыл бұрын
Po7
@PrabhakarGowd
@PrabhakarGowd 8 ай бұрын
Omnamonarayanaya
@kmukaiah5772
@kmukaiah5772 9 ай бұрын
జై శ్రీరామ్
@prathyushakota5116
@prathyushakota5116 4 жыл бұрын
Wow old songs and movies are great . What a talent , at that small age WHAT A LIP SINK !!!! that too each movie has many songs and dialogues . WAAHH what an expressions !! Songs , story, direction , acting alll are super. Incredible talent
@b.rameshb.ramesh957
@b.rameshb.ramesh957 3 жыл бұрын
👍
@bondanarayana1063
@bondanarayana1063 2 жыл бұрын
My name is Narayana my grandfather put i like this song so much
@bharathkumar-xe6et
@bharathkumar-xe6et 10 ай бұрын
2024 lo e songs vine vaalu plz lyk
@thoguruvenkey8220
@thoguruvenkey8220 8 ай бұрын
Yes
@DevallaYdukondallu
@DevallaYdukondallu 4 ай бұрын
వరుణ్ 7​@@thoguruvenkey8220
@NaveenKumar-kn2bd
@NaveenKumar-kn2bd 2 ай бұрын
Nenu
@chemalamudigurappachowdary3159
@chemalamudigurappachowdary3159 Жыл бұрын
జగములు కలిగెను జడిసె లోకములు తలకె సప్తపాతాళములు ఉలికిపడ దొడగెనూర్థ్వలోకములు కొలువున నిలచెను ఘోర సింహము | అచ్చట హిరణ్యకశిపు నదరంట బట్టి ఇచ్చట తొడపైనిడి చించి కుచ్చి వాని పేగులు జంధ్యములుగ విచ్చి వేసుకొనె విష్ణు సింహము ! పొగిడిరి దివిజులు భువనములు వెలసె పగ యుడిగి చెలగె ప్రహ్లాదుడు మిగుల శాంతమున మించె శ్రీ వేంకట నగమున అహోబల నారసింహము !! నమో వేంకటేశాయ.. అన్పమయ్య.
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 9 ай бұрын
ఆ పాట బాగా సరిపోతుంది ఈనాడు బెంగాల్ లోని అరాచకాలు.కి. అందరినీ రక్షించే వాడు ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ ఉన్నా🎉🎉🎉❤❤❤
@markondareddy4477
@markondareddy4477 4 жыл бұрын
సుశీలమ్మ గారిది రతిబండలను సైతం కరిగించే స్తోత్రం. నిజంగానే వైకుంఠంలో విహరించినట్లుంది.
@subburaokothapallisubbu8995
@subburaokothapallisubbu8995 4 жыл бұрын
రతి అంటే వేరే అర్ధం వస్తుతుంది నాయన.రాతిబండలను
@songavisweswararao7901
@songavisweswararao7901 3 жыл бұрын
ఎన్ని సంవత్సరాలు అయిన మరచి పోలేని మహా కావ్యం
@mallikarjunch7861
@mallikarjunch7861 2 жыл бұрын
Tfn. Zc
Noodles Eating Challenge, So Magical! So Much Fun#Funnyfamily #Partygames #Funny
00:33
From Small To Giant 0%🍫 VS 100%🍫 #katebrush #shorts #gummy
00:19
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 5 МЛН
Magic trick 🪄😁
0:15
Andrey Grechka
Рет қаралды 14 МЛН
Зу-зу Күлпаш 2. Зомби.
42:27
ASTANATV Movie
Рет қаралды 692 М.
Mano o cara é muito alto #trollface #cellini #memes
0:17
canal do dino
Рет қаралды 10 МЛН
Mano o cara é muito alto #trollface #cellini #memes
0:17
canal do dino
Рет қаралды 10 МЛН