మీ భాష, మీ వాయిస్, మీరు నేర్పించే విధానం .... మీ ఐదుగురి వస్త్ర ధారణ, మీరు కూర్చొన్న పద్దతి అన్ని చూడ డానికి, వినడానికి చాలా ముచ్చట గా వున్నాయి.... ప్రతి పాటకు శృతి, లయలు చాలా చాలా ప్రాముఖ్య మైనవి... ఆ రెంటిని మెయిన్ టింగ్ చేస్తూ.... చక్కగా పాడారు.... పాట ఎంత అందంగా ఉందో అంత అందంగాను, అర్ధవంతంగా ను పాడారు..... Blessings.....
@duddumaleswarao60322 жыл бұрын
అమ్మ ధన్యవాదములు చిన్నప్పుడు స్కూలుకి ఆగస్టు 15 కి వెళ్లేటప్పుడు ఆ రోజులు మీరు పాడిన పాట వలన గుర్తుకు వచ్చాయి చాలా చాలా బాగుంది మీ పాట మీరు నేర్పడం మా కు మా పిల్లలకు అందరికీ ఉపయోగ పడుతుంది ధన్యవాదములు👌👌🙏🙏
@leelakumari47685 ай бұрын
How do you get in Telugu
@ravikumar-eb8wc2 жыл бұрын
అందమైన పాటను అర్థంతో నేర్పినందుకు ధన్యవాదాలు
@pc26802 жыл бұрын
Ee paata na chonnappudu all india radio lo sunday naadu vache balanadam karyakramam lo pillalaku sri chittanranjan dasu garu nerpincharu happy to hear_kalpana hyd
@ramadevibhadriraju90802 жыл бұрын
Thank U So much Mam yenno songs chala baga nerpistunnaru chakkaga palikinchi sangatulu baga spastamga vivaristunnaru Dhanyavadamulu 🙏🙏🙏
@laxminancharamma51972 жыл бұрын
Good job.sweet voice.Explain cheyatam super amma.God bless you Madam.
@nagasivakumar1066 Жыл бұрын
Super Teaching
@nagamanimurthy79452 жыл бұрын
Thank you soooomuch mam chala rojula tharuvata school days loki vellipoyanu.
@janakiprasad97902 жыл бұрын
Superb. Iam getting goosebumps while singing. Proud to be an Indian. Bharat Mata ki Jai. Thank u Mam for teaching this patriotic song. U r the best. Sri Gurubhyo Namaha .🙏🙏
@najimabee2778 Жыл бұрын
❤❤❤
@mbjfans5002 жыл бұрын
Vande mataram..we proud to be an Indian..jai hind.🇳🇪🇳🇪🇳🇪
@bathindasubramanyam8234 Жыл бұрын
That is ont Indian flag the India flag has a blue dramachakrem
@ramadevijaligama4952 жыл бұрын
Thank you sister, nicely you taught this patriotic song on the most auspicious occasion of this nation.
@radhakrishnagadey63692 жыл бұрын
Adbhutham, Jai Bhaarath maathas, ee paata vintunte manchi nidra kuda vastundi, eppudaina nidra pattakapothe try chesi chudandi
@shankersukka27626 ай бұрын
మేడమ్ మీరు నేర్పించే విధానం చాలా అద్భుతంగా ఉంది. రానివాళ్ళ కూడ నేర్చుకోవాలనే ఉత్సాహం తెపించే విధంగా ఉంది👍 🙏🙏
@chennupallianjana23782 жыл бұрын
భారత్మాత కీ జై వందేమాతరం 🙏అవును అమ్మ ఈ పాట వింటే చిన్నతనం గుర్తు వస్తుంది, ఈ పాట కీ అర్ధం (సాహిత్యం )చాలా చక్కగా వివరించారు నాకు ఇంత వరకు తెలియదు ఈ పాట కు అర్ధం మీ వలనే తెలుకొన్నాను, పిల్లలకు చెప్పడానికి వీలుగా బాగా చెప్పారు, ధన్యవాదములు 🙏🙏💐💐
అమ్మ నమస్కారం మీరు నేర్పే ప్రతి పాట చాలా బాగున్నాయి అలాగే పాట కు స్వరాలు కూడా చెప్పండి
@mohansangeetham30185 ай бұрын
నమస్తే మేడం నే ను కీ బోర్డు నేర్చుకుంటున్నాను మాగురువుగారు మీరు పాడే ఈపాటను ప్రాక్టీస్ చెయ్యమన్నారు యూ ట్యూబలో వెతికాను మీపాట దొరికింది నాకుచాలాబాగా నచ్చింది మీరుపాదేవిధానం అర్తంకానివాళ్ళాకుకూడా అర్థం అయ్యేటట్టు చెప్పుతున్నారు మీరు మీపాటనే పదే పదే పడుర్చుకుంటున్నాను మీకు ధన్యవాదములు మేడం 🙏🙏🙏👌
@garalalavanya24352 жыл бұрын
Advance Happy Independence day mam 🙏
@sairamkallepalli46972 жыл бұрын
"🇮🇳"Vandemataram💕💐Jai"🇮🇳"Hind👀💯
@chikkalasubrahmanyam4562 жыл бұрын
Vandemataram 🇮🇳
@veenairani54352 жыл бұрын
Jai hind...Advice happy independence day mam 🙏
@padmavathiallacheruvu57532 жыл бұрын
Thank you so much madam we are using in our skl as prayer song i am your subscriber
@skoteswararao2791 Жыл бұрын
Jai bharat mata ki jai
@padmakopparthi54022 жыл бұрын
👌🙏
@ramadasuramadasu5 ай бұрын
Bharath,mathaki,Jai,vandhemataram,jaihind
@nareshratnala3611 Жыл бұрын
Madam kindly suggest which equipment you are using please share links here Like mic, receiver like that
@nareshratnala3611 Жыл бұрын
Plz
@lalithaneha716 ай бұрын
👌👌🙏
@ambalasuresh77385 ай бұрын
Happy independence day
@shaivyasangeet47622 жыл бұрын
Hello mam..your teaching style is awesome...my 8 year old daughter was learning "Aye Mere Watan Ke Logo" song..But seems you have hidden that video....please please please upload it again mam🙏🙏🙏🙏
@satyanarayanarajugadhiraju6655 Жыл бұрын
Thali adbuthamga.vivarinsav.
@satyanarayanarajugadhiraju66553 ай бұрын
Meru.pata.nerpina.vedanam.sala.bagundhi.medam.
@subbireddymaddimadugu Жыл бұрын
you r bharath mata muddu biddalu Mee melodiki koti namaskaralu matalu🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩🏹🏹🏹🏹🏹👍👍👍👍👍
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@leelakumari47685 ай бұрын
Very nice I love you mam❤❤❤❤❤❤❤❤❤❤❤
@tehyalenka38752 жыл бұрын
Namaste madam mee dwara Chala chakkaga annie songs nerchukuntunamu meeku padabhivandanalu sangeetam nerchukovalanna naa korika mee daya valana neraveruthundi dayachesi naa Kodak manikarnika movie song desamante prematho janulantha jeevinchale song nerpinchandi madam