అనుకోకుండా ఈ కార్యక్రమంలో కొన్ని పొరబాట్లు దొర్లాయి. ఒక శ్రోత గమనించిన పొరబాట్లను పిన్ చేస్తున్నాను. దొర్లిన పొరబాట్లకు క్షంతవ్యుడ్ని. భవిష్యత్ కార్యక్రమాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. --- Kaushal one • 3 hours ago Eppati nuncho eduru chhosina programme Baga cchepparu Aayite konni tappulu dorlayi Chigurakulalo chilakamma padindi Jikkiharu Kannatalli lo suseela gari duet hero meeda kadu Nambiyar meeda untundi Dongaramudu tarvata Annapurna banner lo music chesindi Mastet venu garu Rajeswara rao garu kadu Pantalu pattimpuli ki national award rakapotaniki aa film marathi matruka kadu Aandulo s janaki LR eswari padina Rammante radu soggadu tunelo aayana western music anusarincharani ivvaledu Aa year award S mohinder ki punjabi film ki iccharu C ramachandra ki aasalu award eppudu raledu -----
@pavanmadamset2 жыл бұрын
KiranPrabha GuruvuGaru, Thank You Very Much For Inspiring Us To Mature By Pinning The Comment Which Pointed Out Mistakes, Hatsoff To Your Courage. Honestly, We Are Not Bothered About Above Unintended Mistakes. We Are Grateful For Your Work As We Love Life Thank You Very Much Kaushal one For Helping Us To Learn From KiranPrabha GuruvuGari Attitude
@KoumudiKiranprabha2 жыл бұрын
@@pavanmadamset Garu.. Thank you for your trust in me..!! I really appreciate..
@dwarakanath15272 жыл бұрын
This shows how closely your viewers watch your episodes. They are not afraid to point out and you are not afraid to accept. 👏 💐
@vaddiramamohanrao97952 жыл бұрын
ఈ రోజుల్లో అలా సినిమా తీయాలo ట్ నిర్మాత కు ఓర్పు కావాలి
@mgrao_412 жыл бұрын
¹
@prashanth1n12 жыл бұрын
గౌరవనీయులు శ్రీ కిరణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ఒక విన్నపం. నాకు ఎంతో ఇష్టమైన శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి జీవిత చరిత్ర మీ నోట వినాలని ఉంది. దయచేసి ఒక సారి ఆలోచించ గలరు అని నా మనవి.
@విశ్వామిత్రకొదమసింహం2 жыл бұрын
ప్రియమైన మిత్రులు కిరణ్ ప్రభ గారికి నమస్కారాలు. గత రొండు టాక్ షోలలో మీ స్వరం కొంచెం ఇబ్బందులు పెట్టినట్టుగా అనిపించింది. మీ గాత్రం మీద కొంచెం జాగ్రత్త వహించ ప్రార్థన. ఇబ్బంది పెడితే క్షంతవ్యుడిని. ఎందుకంటే మీ గొంతు మీద మాకు ఎంతో అభిమానం అనుబంధం. 🙏🙏
@sankarpotnuru63012 жыл бұрын
Yes Sir I too noticed.
@kakikrishnarao81792 жыл бұрын
పెండ్యాల గారి కార్యక్రమం గురించి మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. అభినందనలు.
@మిరపగింజ2 жыл бұрын
పెండ్యాల నాగేశ్వరావు గారి 70వ దశకము చివరి లో వచ్చిన దానవీర సూర కర్ణ లోని పాటలు, పద్యాలు ముఖ్యం గా" ఏ తల్లి నిను కన్నదో "మరియు చిత్రం భళారే విచిత్రం పాటలు ఇప్పటికీ ఎవరగ్రీనే 👍
@kaushalone84392 жыл бұрын
A talli ninu kannado song compose chesindi S rajeswar rao Aa song tarvata aayana cinema vadileste Pendyala garu music chesaru
@laxmitayaru726Ай бұрын
Chalabagaintrafuctionwounderful
@seenusrinivas93642 жыл бұрын
ఉయ్యాల జంపాల సినిమాలోని "కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది" అనే పాట అద్భుతమైనది.అలాగే వాగ్దానం లోని "నా కంటి పాపలో నిలిచిపోరా" ఇంకా చాలా పాటలు.
@murthyvalluru54082 жыл бұрын
చిగురాకులలో చిలుకమ్మా పాడినది ఘంటసాల, జిక్కి గారండి. సుశీలగారు కాదు.
@ssnr9992 жыл бұрын
కొండగాలి తిరిగింది పాట,రేడియో లో వింటే ఆ అనుభూతే వేరు,కానీ పాటకు తగ్గ పిక్చేరైజేషన్ లేదు అనిపిస్తుంది
@arunakumarinagubadi44055 ай бұрын
@@ssnr999
@MURALIKRISHNA-dw5pjАй бұрын
మీ ఈ ప్రయత్నం అద్భుతం. ఎన్నో తెలియని విషయాలు ప్రపంచానికి తెలియజేశారు. కారణజన్ములు... ఆ తరంవారంతా.. ఏమి ప్రజ్ఞ.. ఏమి ప్రజ్ఞ... సంగీత స్రష్ఠ... తెలుగు జాతి గర్వించ దగిన వారు... రసికరాజ తగువారము కామా... శివశంకరీ... ఓ.. చెలీ.. ఓహో సఖీ.. ఓహో మదీయ మోహినీ... నీలి మేఘాలలో ...గాలి కెరటాలలో..... ఆద్యంత మధురం... మనఃపూర్వక హృదయాంజలి..
@paramkusamparthasarathi18572 жыл бұрын
Very very talented and versatile music director..His orchestration and use of orchestra is superb. My most favourite music director. He always maintained a low profile.
@srinivasakumarvegi6976 Жыл бұрын
తెలుగు సినీ చరిత్రలో పెండ్యాల వారిది స్వర్ణయుగం. నాకు చాలా చాలా ఇష్టమైన సంగీత దర్శకుడు.
@msitaramacharyulu42452 жыл бұрын
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
@amrujtelugutv2 жыл бұрын
పెండ్యాల వారి గురించి ఇంత విశ్లేషణ వినటం ఇదే మొదటిసారి. ధన్యవాదాలు,,🙏
@gundukarunasri89742 жыл бұрын
కిరణ్ ప్రభ గారు మీకు నా నమస్కారము. నాకు ఎంతో ఇష్టమైన పాటల స్వరకర్త అయిన పెండ్యాల నాగేశ్వరరావు గారి గురించి ఎంతో వివరంగా చెప్పినందుకు సదా వినమ్రతతో మీకు వందనములు. ఒక 2,3 పాటల వీడియో చుపీస్తే బాగుండేది.
@venkataraov96842 жыл бұрын
ఎప్పుడు బుధవారం వస్తుందా...ఈ వారం ఏం చెబుతారా? అని ఎదురు చూస్తుంటాను. బాగున్నదండి.
@jothiupadhyayula85422 жыл бұрын
The valuable video on Sree Pendyala is very inspiring .He was and is the best music director in Telugu cine field.With so many feathers in his crown as a MD he was very simple and humble!He introduced excellent singers to the cine field!A legend,a diamond gifted to Telugu people!
@hgravi2 жыл бұрын
Legends.... తెలుగు సినిమా సంగీతానికి కొత్త వ్యాకరణం అందించిన మహా మనిషి.... ఎంత చెప్పినా తక్కువే వారి గురించి...🙏🙏🙏
@BezawadaNani-bv9fg2 жыл бұрын
రేడియోలో పెండ్యాల అనడం అదే వారి పేరు ఇవ్వడం మా పరిపాటి కానీ అంత గొప్ప విద్వాంసులు గురించి మీరు మాకు రామాయణం కథ లాగ ఎంతో గొప్పగా చెప్పారు మీ కృషికి వారి విద్వత్తు కి నేను నమస్కారం మాత్రమే పెట్టగలరు
@allurambabu2202 жыл бұрын
'సంగీత సాహిత్యం సమ అలంకృతం' అని భావించిన పెండ్యాల గారి సంగీత జీవన యానం కిరణ్ ప్రభ గారి సుమధుర వాణిలో విని తరించడం మా అదృష్టం !ధన్యవాదములు !!🙏
@suryanarayana12282 жыл бұрын
చాలా బాగుంది.ధన్యవాదాలు.
@sriharikaturu3671 Жыл бұрын
మా కాటూరు గ్రామానికి చెందిన ప్రముఖ సంగీత దర్శకులు కీ!! శే!! శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారు , మా అందరికీ గర్వకారణం. వారి గురించి కిరణ్ ప్రభ గారు, వారి టాక్ షో లో చాలా విషయాలు, సవివరంగా తెలియజేసినందులకు , వారి కి మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాటూరు గ్రామం లో ఉన్న శ్రీ రామాలయం ఉత్సవాలకు వారు హాజరైనప్పుడు, వారి ని , ఒక పాట పాడమని కోరగా, రాగమయీ రావే పాట పాడినారు.
ituvanti mahaniyula gurinchi enta cheppina takkuve ayinanu unnantalio meeru chala goppaga vivarinchinaru chala thanks sir
@venkatanarasimhasharma13692 жыл бұрын
మధుర స్వరకర్త పెండ్యాల నాగేశ్వరరావు గారి పై వీడియో చేసినందుకు ధన్యవాదాలు
@kaipa9982 Жыл бұрын
కీ..శే l l పెండ్యాలనాగేశ్వర రావు గారి సంగీత బృందము లోని వాయిద్య కళాకారులు,వారు వాడిన వాయిద్యాలు ఒక్కొక్కటి ,, గూడా రికార్డింగ్ మొదలు కాగానే అన్నీ నిర్విరామంగా మ్రోగేస్థాయి! అందుకే ఆయన సంగీతంలో ఏ గీతమైన సరే అక్షర వాక్యాలతో సహా ప్రేక్షకుల బుర్ర లో శాశ్వితంగా ముద్రించి వేస్తుంది,ఆయన సంగీతం,! అదే ఆయన ప్రత్యేకత!!
@srinivasarao-pj4nq7 ай бұрын
exlent sir ...
@obannamro46277 ай бұрын
Kiran Prabha Garu have taking much more risk to get information and given sweet fruits to public abt Legends
@venkatrao86172 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 పెండ్యాల... ఎవరు మర్చిపోగలరు... ఎలాంటిపాట లు.. ఎన్ని... ఎన్ని... ఎన్నెన్నో
@sobhakankanala87432 жыл бұрын
పెండ్యాల నాగేశ్వరరావు గారి భార్య గారి పేరు 'శీతాంశుముఖి' చాలా బాగుంది.
@djanardhanrao7381 Жыл бұрын
My time favourite music director is pendyala.thanks kiranprabha garu
@Prasansu2 жыл бұрын
చాలా గొప్ప సంగీత దర్శకులు వీరు. ఘంటసాల గారు పాడిన అత్యధిక సూపర్ డూపర్ పాటలు వీరి సంగీత దర్శకత్వంలోనే !!!
@sivakumark520 Жыл бұрын
A great music director of yester years... one of the most respected and efficient composer among the contemporaries of those three decades....An unforgettable human being and a path finder for the present music directors to follow him...
@lakshmipodapati26255 ай бұрын
Pendyala gari music chala lalithanganu mariyu gambhiranganu vuntundi..wonderful songs by him. Thank you kiranprabha garu
@varagunagoonie684 Жыл бұрын
Pendyala garu my father's client.He used to carry me and used to call me gaaju bomma .He used to pamper me alot. Pranams to the legendary director pendyala uncle.❤
@sreenivasdundigal92792 жыл бұрын
🎉అదిఒక స్వర్ణయుగం అనే పేరుతో పిలవబడాలి మల్లి అలాంటి మధురమైన స్త్రీల. 👍💐🙏
@venkateswarluk15702 жыл бұрын
Thank you sir kiran prabha garu. Pendyala.nageswararao garini visheshalu vintunnanu sir.poortiga vinna taruvata sayantramu lopu chakkati comment pampistanu sir. Good morning sir. Guntur,Andhra Pradesh,india.
@vijaybhaskarreddy5062 жыл бұрын
Eagerly waited for this legendary composer. Thanks Kiran Prabha garu
@MeghaVedikaCreations2 жыл бұрын
ఆద్యంతం విన్నాను. చాలా చక్కటి విషయాలు తెలియచేసారు. ధన్యవాదాలు
@vsssarma3 ай бұрын
PENDYALA IS PERHAPS THE BEST MUSIC DIRECTOR OF TELUGU MOVIES ALL TIME ALONG WITH s rajeswara rao and ghantasala venkateswara rao.
@paruchurisubbarao83742 жыл бұрын
A great musical directer.His music is very melodious.Tq Kiran Prabha garu for presenting talk show on wonderful music director.
@prabhakarkv94972 жыл бұрын
Sweet memories of melodious musician, stolen the hearts of audience.
@pmkrishna20202 жыл бұрын
Chala baga chepparu sir. Pendyala garu swaralu kurchithe. Meeru vari jeevitha visheshalu mee swaramadhuri tho andanga vinipincharu. Madhuramina Swara Kartha Pendyala gari ki ma Namasumanjali🙏intha chakkani programme vinipinchi mimarapinchina. Meeku Banda alu🙏
@PKJBL2 жыл бұрын
భట్టి విక్రమార్క చిత్రం లో...ఓ నెల రాజా.. వెన్నెల రాజా... పాట 👌👌👌
@shivasankar75452 жыл бұрын
LEGENDARY MUSIC DIRECTOR SANGEETA SAMRAT SRI PENDYALA NAGESWARA RAO GAARIKI HATS OFF 🙏🙏🙏🙏🙏🙏🙏
@devaranagamani7823 ай бұрын
Awesome wonderful beautiful Pendyala the great
@vijayakumar-pz4mm2 жыл бұрын
Most memorable music director thanks for the information
@bhanuprasad46062 жыл бұрын
నమస్కారం ! ఆనాటి సంగీత స్రష్ట ల గురించి చెప్పాలంటే ఇంకా ఎందరో మహాను బావుల గురించి చెప్పాలి .శ్రీ s. రాజేశ్వరరా రావు గారు ,సుసర్ల దక్షిణామూర్తి గారు ,k.v. మహదేవన్ , విశ్వనాథన్ రాంమూర్తి , సుబ్బరామన్ , . t.v. రాజు, అశ్వథామ, ఘంటసాల t. చలపతి రావు, s.p.కోదండ పాణి , అందరూ అందరే !!
@ramamurthy58213 ай бұрын
Wonderful..music director
@DineshKumar-xo7ho2 жыл бұрын
Enno madhura geetaalanu andinchaaru pendyala garu veri patalante chala eshtamu.....mastaru pendyala gari combination lo enno adbhutamaina geethalu ela marchipogalamu gopapa vaarini
చిగురాకులలో చిలకమ్మా పాడినవారు జిక్కి ఘంటసాల. అనురాగము విరిసేనా పాట ను సుశీలగారు పాడారు.
@nagahariprasad10612 жыл бұрын
Great Music director. His music will live forever.
@RajuGogul Жыл бұрын
Kiran Prabha gaaru, EXTREMELY THANKFUL to you. I love his songs a lot but knew very little about him until today. As always, wonderful narration!
@nagabhushanaraoponnaluri88732 жыл бұрын
వారు తెలుగు వారు కావటం మన అదృష్టం
@amilipogusivasankar2371 Жыл бұрын
LEGENDARY MUSIC COMPOSER SANGEETA SAMRAT SRI PENDYALA NAGESWARA RAO GAARIKI 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sastryyk5184 Жыл бұрын
🙏very good information about sri PendyAla.Good job. THANK YOU.
@sekharreddychandra32322 жыл бұрын
Adbhutha swarakartha ' pendyala' gari gurinchi vedio chesinanduku dhanyavadalu sir
@anuthanam2708 Жыл бұрын
Amazing narration sir as always,I love ur voice,I am biiìiiiig fan of u.naku jolapaatala vuntundhi mee talks how,anduke padukunemundu thappaka mee talk pettukovaalsindhe
@harinarayana13835 ай бұрын
Thank you Very much. Very nice information.
@rasikapriyaart Жыл бұрын
పెండ్యాల గారు టి నగర్ లో ఉన్నారు పోయినప్పుడు. మరియు మా నాన్న గారు కీ.శే. శ్రీ ఎం.ఎల్.నరశిమ్హమూర్తి గారిని సతీ సావిత్రి చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం చేసినది కూడా తాతగారు పెండ్యాల గారే. ఇది కూడా ప్రస్తావిస్తే బాగుండెది.
@udayabhaskarnemani8045 ай бұрын
" Yamini Bhamini yemanenu " recording prasad studio lo jariginappudu , I was present . Yes. You are correct .
@laxmiprasadk39252 жыл бұрын
SANGEETHA SAMRAT....MY MOST FAVOURITE MUSIC DIRECTOR........
@NVS-kc8ew2 жыл бұрын
Thank U Sir, Kiran Prabha garu, we r indebted to U, because we do not know anything except names of Legends of Cinema, after so many years nearly old age we r knowing the journeys of the Technicians behind the Screen, thank U, all the best!
@dhansriramreddy5815 Жыл бұрын
Kiran Prabha Garu Susheela garu song in Donga Ramudu was Anuragamu Virisensa oho re Raja picturised on second heroine Jamuna Garu .She sang for Main heroine Savitri Garu Adutu padutu panichedtunu and Sad song Kala Kalam undevulu kastalu
@cmani86162 жыл бұрын
Thankq so much Kiran Prabha gaaru mee talk show lo Pendyala gaari gaari gurinchi vini santoshamu baadha kaligindi pendyala songs anni aanimutyale 1950 to 1965 varaku unna Music directors, lyric writers, actors, Kommuri lanti D.Navala rachayitalu tirigi aa Swarnayugam raadu Kiran Prabha gaaru mee lanti brilliant talk show chese vaallu undaru undaboru mee through gaa anno telusukunnam my blessings are always with you God bless you Mrs . Mani
@kotikelapudinarasimharao75432 ай бұрын
Pandyala+saluru+ghanatasala are great music directors in swarnayugam
@dandaveeraswamy152 жыл бұрын
Sathakoti dhanyavadamulu Kiran prabha garu
@narasingaraomedepalli7361 Жыл бұрын
Excellent prabha gaaru. Mee technic cheppevidhaanam adbhutam manchi sishyulani tayaarucheyyandi
@paramkusamparthasarathi18572 жыл бұрын
Chigurakulalo chilakamma is a great creation with limited orchestra. Use of Dholak in this song is innovative and best in the history of film music.
@manjularevoori96712 жыл бұрын
Maadhi thelaganaloni warangal city pendyala sitharamyyagaru rasina kusumaharanath bakthi geethalu ante maaku Pranam vatine ippatiki mandhiramlo padukontam mari miru chebuthunte asitharamyyagaru viremonani nakanipisthondhi vareganukayithe chala santhosham
@shivasankar75452 жыл бұрын
ALL TIME MY FAVORITE LEGENDARY MUSIC COMPOSER SANGEETA SAMRAT SRI PENDYALA NAGESWARA RAO GAARIKI PADABHIVANDANALU
@narasimhacharyuluakalankam4042 жыл бұрын
Excellent Narration with authentic research... Expecting many more...from your Golden Voice
@ramanamurthy5606 Жыл бұрын
ముక్కోటి దేవతలు ఒక్కటైనా రు పాట శేష శైలా వాస పాట ఒకే రాగం లో ఉంటాయి అనిపిస్తుంది
@varaprasadraog116 ай бұрын
అద్భుత సంగీత దర్శకుడు!
@nayanisatyanarayanarao83539 ай бұрын
Your given v.good infarmation. Among all m.directes he is n .one.thanku v.v.v.much.A little mistake "chigurakulalo is by krishnaveni& Susila is"bhalethatha manabapujee". My age is 82."l know&seen from 1935 moves.ex...Veera ghatotgaja,bhaktha dghuruva,Myravana,Thenali Ramakrishna (old) ext.Once again thanks for U.Long live U.
@krishnaprasadtadinada28092 жыл бұрын
Adhbhutam .
@kotikelapudinarasimharao75432 ай бұрын
I like the voice of kiran prabha. And I subscribed
@lakshmikanth30782 жыл бұрын
Thank you Sir🙏
@rvrao76092 жыл бұрын
Extraordinarily brilliant narration. Love to hear your other videos.
@dwarakanath15272 жыл бұрын
Sir, After a very long time and because of your programme I could reminiscent the trio of S/Sri K.B. Tilak, Audra and Pendyala. Immediately started listening to those golden songs of Anupama Arts. Thanks for taking us back to the golden Era of Telugu music.
@obannamro46277 ай бұрын
Sir Mee voice super Mee interest so super getting information from all sides about Hero in your talk show Thank you sir
A nice & dedicated effort in presentation is highly appreciated. Thank you Dear.
@sridharkoneti24102 жыл бұрын
Excellent production, Kirangaru. Hat's off you.
@adinarayanacfl902 жыл бұрын
Thank you sooooooooo much sir ❤️
@ramaprasadgonella62142 жыл бұрын
నీలిమేఘాలలో పాట ఉన్న ’బావాబరదళ్ళు సినిమా 1960లో వచ్చింది. ఈపాటలాగనే ఉండే హింది పాట లతమంగేష్కర్ పాడిన ’నైనో మె బద్ర ఛాయె", మెరా సాయ అనే సినిమాలో. ఈ హింది సినిమా వచ్చింది 1966లో. అంచేత పెండ్యాలగారు హింది పాటని అనుకరించేరు అనడం కేవల అజ్ఞానం. నిజానికి జరిగింది పూర్తి విరుద్ధం. ఒకసారి P. B. శ్రీనివాస్ గారు చెప్పగా విన్నాను, హింది సంగీత దర్శకుడు మదన్ మోహన్ గారు, తెలుగు పాట విని, చాల నచ్చి అలాంటి పాటచెయాలనుకుని, చివరకు ఆరేళ్ళ తరువాత చేసేరు అని.
@sudhakartirumalasetti26102 жыл бұрын
. సంతృప్తి కరంగా లేదు. ఘంటసాలగారి ప్రవేశం సగం తరువాత !? ఆ తరువాత కూడా ఆయన ప్రస్తావన అతి స్వల్పం . వేటూరి లాంటి వాళ్ళ గురించి అంత సేపు అనవసరం ఘంటసాలగారు లేకపోతే పెండ్యాల లేరు; సాలూరు లేరు. పెంగ్యాలఘనాపాటి గారికి తాను చేసిన చిత్రాలలో అన్నింటికన్నా 'వేంకటేశ్వర మహాత్మ్యం' అత్యంత సంతృప్తికరం. పెండ్యాల, సాలూరు,ఘంటసాల --- త్రిమూర్తులు --- ఎవరికీ ఎవరూ తీసిపోరు. మాస్టారు చేసిన 'లవకుశ' ఘనాపాటిగారికి ఎంతో అభిమానపాత్రం. అలాగే సాలూరివారు అన్నా, ఘనాపాటి గారికి విశేష గౌరవం. అన్నపూర్ణావారి మలిచిత్రాలు వేణుగారు చేశారు - సాలూరు వారు కాదు. తెలుగు సినీసంగీతంలో అగ్రభాగాన నిలువగల 'మహాకవికాళిదాసు'ను ignore చేయడం అసంతృప్తి కారకం . ఆ చిత్రంలో మాస్టారు ఆలపించిన 'శ్యామలా దండకం' అనితరసాధ్యం. 'చిగురాకులలో చిలకమ్మా' పాడింది సుశీలా ? తప్పు --- జిక్కి. .
@venkataramanaraoyamparala37722 жыл бұрын
Jai jawan, Bangaru kalalu, Pularangadu, Iddaru mitrulu, Dr. Chakravarti,Chaduvukunna ammailu, Amayakuralu, etc movies music director S Rajeswara Rao (Annapurna banner).
@SUBBAREDDYNALLAMILLI4 ай бұрын
Pendyala garu lanti varu mana telugu vari ga puttadam mana adrustam
@shankaraiahtumma54302 жыл бұрын
Sir, TV Raju garu talkshow cheyandi pl
@umamaheswarkataru10642 жыл бұрын
Excellent. KV Mahadevan too deserves your narration.
@vamsikotuk30002 жыл бұрын
Sir Thank you so much 🙏🙏
@GVSBabu2 жыл бұрын
U r great sir...i learned so many things from your videos....specially about Dr A S Rao video
@mrramanujaraogundala7502 жыл бұрын
చిగురాకులలో చిలకమ్మ పాడినవారు సుశీల కాదు. జిక్కీ ఘంటసాల పాడేరు. అనురాగమువిరిసేనా పాట సుశీల గారుపాడేరు.
@KoumudiKiranprabha2 жыл бұрын
దొర్లిన పొరబాటుకు క్షంతవ్యుడ్ని
@venkateshamadepu93132 жыл бұрын
My favourite music director sri pendyala Nageshwar Rao Garu. Adepu venkatesham Sravanthi first aid center bazar area road no 4.bellampalli.20.04.2022.
Chigurakulalo chilakamma jikki garu , ghantasala garu. Suseela garu padindi anuragamu virisena
@murthyvsrl93492 жыл бұрын
Dhanya vaadhaalu
@ramachandranaysola50853 ай бұрын
పెండ్యాల నాగేశ్వర రావు గారి గురించి చక్కని విశేషాలు చెప్పారు. మరి S.జానకి గారిని ప్రముఖంగా గుర్తు ఉండి పోయే MLA చిత్రంలోని రెండు పాటలు 'నీ ఆశా అడియాసా' 'ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం' ఘంటసాల గారితో కలసి పాడిన పాటలు ఆణిముత్యాలు. అదేవిధంగా 'ముక్కోటి దేవతలు' అనేపాట బావ మరదళ్ళు చిత్రానికి ఘంటసాల గారు పాడిన పాట మరచి పోవటం. పాట రచించిన రచయితకు, ఘంటసాల, జానకి గార్లకు న్యాయం చేసినట్టు కాదు.