ప్రైస్ ది లార్డ్ 🙏🙏 నీవులేక నిముషమైన సాంగ్ నీవులేక నిముషమైన బ్రతుకులేనయ్య "2 నీవెగాద ప్రేమ నాకు తెలియచేసినది "2 ఆ ఆ ... మనసు నిలిపినది " నీవులేక " 1 లోకమంతా నీవేగదా నాకు తోచినది "2 మరువరాని మమతాలేవో నాకు తెలిపితివి "2 ఆ ఆ... మనసు నిలిపితివి " నీవులేక " 2 అడుగుడి మీకు ఇవ్వబడునని అభయమిచ్చావు ...2 అట్టి అభయము ఇచ్చినవారు ఎవరూలేరయ్యా నే చూడలేదయ్యా " నీవులేక " 3 బ్రతుకులో నివు చేసిన క్రియలు ధన్యకరమయ్యా 2 ఆ.. కన్నతండ్రివి కర్తవు నీవని నిన్ను చేరితిని ఆ ఆ .... మనసు నిలిపితిని "నీవులేక " దేవుడు ఈ సమయాన లిరిక్స్ రాయడానికి సహాయం చేసాడు వందనాలు 🙏🙏
@kranthikodru5651 Жыл бұрын
ప్రతి పాట రాయడానికి ట్ర్య్ చేయండి anna
@krishnrpt666 Жыл бұрын
@@kranthikodru5651 ok brother
@kssvsubbarao1410 Жыл бұрын
వందనాలు అయ్యగారు
@kssvsubbarao1410 Жыл бұрын
వందనాలు అయ్యగారు
@dullapaliramararo1959 Жыл бұрын
🎉
@yerrankianand4410 Жыл бұрын
అద్భుతమైన పాట చాలా బాగా పాడారు.. దేవుడు దీవించును గాక.. ఆమెన్..
@alexanderluther7039 Жыл бұрын
అద్భుతమైన గీతాలను అద్భుతంగా పాడారు.వందనాలు అయ్యా 🙏
@rajipetadinakarrajipetadin3955 Жыл бұрын
Abha Abha em Anna padaraaa sirrr naaa mind out telusa heart full gaaa Love you sirrrrr haaa music tabalaaa Chala clair gaaaa vunnadi
Exlent sir God bless you David banglore jeevanahalli
@janajanardhan5634 Жыл бұрын
Vandhanalu sar super voice 👌
@Mailaramprabhakar591 Жыл бұрын
ఈ పాటకు మీ స్వరం కరెక్ట్ గా సరిపోయింది సిస్టర్ అందుకే ఆ దేవునికి స్తుతి కలుగును గాక ఆమెన్.
@karemsrinu4364 Жыл бұрын
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir and Very grateful singer and Very grateful Musician God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ShankarMusidipalli-p5f16 күн бұрын
Praise ది లార్డ్ 🙏
@dineshpta2479 Жыл бұрын
Excellent performance sir. Glory to be God!! Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanjaisanjai1047 Жыл бұрын
God bless you manchi voice
@vinsikareddy3432 Жыл бұрын
దేవుడు ఇచ్చిన వరం అయ్యా మీకు ఆ స్వరం
@arsrichannel5665 Жыл бұрын
Super🎉🎉
@chandrapaseddula5916 Жыл бұрын
Very nice 👍
@gadibandaaroonarlaiah6164 Жыл бұрын
Super peddayana elanti ranga eppudu vinaledu peddayyana
@govindhveluru5835 Жыл бұрын
ఈ పాటకు సంగీతం చాలా అద్భుతంగా సమకూర్చారు
@anilashalem87172 жыл бұрын
సూపర్... maranatha 💫
@natureflowers1914 Жыл бұрын
praise the lord
@sirisipallisrinu4758 Жыл бұрын
Wonderful song iam enjoying
@vanitha6869 Жыл бұрын
Superb thatha Garu..mi patalaki nen adict ayyanu.. Glory to God 🙏
@venkannainsurance9035 Жыл бұрын
amen tabala bro super
@biyyanilazarus2041 Жыл бұрын
Very good singing.
@sarada5046 Жыл бұрын
Thathya garu meru chala amazing everyday night nanu 10 salu vini padukuntanu metho matlada Ani undi nanu mudo thragathi chuduchnanu na paru siri keerthana 🙏🌸
@viswasabiblemissiongoteru5916 Жыл бұрын
Pon nembar untadi ... Chesi mataladandi sir. Tq so much andi
@buruguaseervadam7328 Жыл бұрын
Praise the Lord Jesus Christ mighty name Psalms 92:13-14.Amen Sir
@bandiprakashrao3140 Жыл бұрын
Praise the Lord. Excellent Song. God bless you brother.
@mr.jhasho9448 Жыл бұрын
పెద్దన్నా సూపర్ సాంగ్ నాకు బాగా నచ్చింది
@samadanaprabhu3196 Жыл бұрын
Wonderful thatha God IS Great
@surannakuruva5353 Жыл бұрын
Hindhu ni sir nenu roju vintanu.....❤❤❤❤
@govindhveluru5835 Жыл бұрын
ఆమేన్ హల్లెలూయ స్తోత్రము వందనాలు అయ్యగారు
@kurmasundar7545 Жыл бұрын
Praise the lord
@manthanaluka932 Жыл бұрын
Ayya gaaru enkapaadali🎉
@varaprasadarao4994 Жыл бұрын
Rendava rakada he will welcome jesus christ Song from stomach At age 85 , great singing Praise the lord
@shyamalamark6866 Жыл бұрын
Super super Group with singer old is Gold
@venkateswarlumelam3214 Жыл бұрын
Praise the Lord Naana garu. Wonderful melodious song. God bless you Naana
@ramanujamshashtri Жыл бұрын
Praise the Lord uncle, he is not your nanna, but anna or thammudu, because he may be hardly 65 to 70 years same as your age 🎉