ఇలాంటి సన్నీ వెసాలు చూపించి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చింది చాలా ధన్యవాదములు 👌🙏
@anandarao5952 жыл бұрын
రాంబాబు గారు మీవాయిస్ బాగుంది మీరు సంబొదించె అన్న అక్క తమ్ముడు చిన్న బాగుంది నేను మొదటి సారి చూసాను మీ చానల్ చాల చాలా చాలా బాగుంది ఇటువంటి వీడియోస్ మరిన్ని చెస్తారని ఆసిస్తూ మీ అభిమాని
@TribalMirror2 жыл бұрын
Wow SIR.. Really ....first comment with my name.... And thank you sir ...for your support and encouragement.
@mahendrch_crtn31462 жыл бұрын
వాళ్ల జీవన విధానం వాళ్ళు పడే కష్టాలు బయట ప్రపంచానికి చెప్పాలని మీరు పడే తాపత్రయం.. నిజంగా గ్రేట్ సార్ ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము
@TribalMirror2 жыл бұрын
Thank you sir
@gudurthulasiram2482 жыл бұрын
Supper video
@Heidiwithnaturelove2 жыл бұрын
Ekkada yevaru kasta padatledhu...maku e lifestyle a nachindhi
@mahendrch_crtn31462 жыл бұрын
@@Heidiwithnaturelove మీకు నచ్చింది కానీ తాగడానికి మంచి నీరు లేని, వాహనాలు వెళ్ళలేని స్కూల్, హాస్పిటల్స్ కి దూరంగా ఉండే ఊర్లు కూడా ఉన్నాయి
@Heidiwithnaturelove2 жыл бұрын
@@mahendrch_crtn3146 baita prapanchaniki cheppadam Valle high way vachi motham arakuvalley andame poindhi ... Em develope chesthunnaru asalu aah motham boxite kosame developing antunnaruu
@pmrsocioeducationalmedia57572 жыл бұрын
గుడ్ బ్రదర్. ఇలాంటి ప్రకృతి ఒడిలో మమేకమై జీవనం సాగిస్తున్న స్వచ్ఛమైన మనసున్న ప్రజల జీవితాలను నిజాయితీ గా చూపిస్తున్న మీకు ధన్యవాదాలు.
@marrisundararao2482 жыл бұрын
అన్న మీరు సూపర్ అన్న, ఒక్క మీడియా చెయ్యాల్సింది మీరు చేస్తున్నారు. ఒక మీడియా, ఒక నాయకుడు, చూడలేని మీ చానీల్ ద్వారా చూపిస్తున్నారు
@TribalMirror2 жыл бұрын
Thank you so much sir
@nimmakavenkataswamy26077 ай бұрын
నేను పల్లె వాతావరణం చూడాలి అనుకుంటున్నా! చూడలేకపోతున్నాను! కానీ నీ ఛానల్లో పల్లె వాతవరణాన్ని, వాళ్ళ, శ్రమని, సమస్యల్ని నీ వీడియోస్ ద్వార చూడగలుగుతున్నాను. hatsup you అన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉
@TribalMirror7 ай бұрын
Thank you తమ్ముడూ
@gemmelipaparao13282 жыл бұрын
Super brother good video,my కోదు community people are far away from development, please visit లమ్మసింగి, చింతపల్లి, పాడేరు, అరుకు places for more videos just for change, I will provide you full support
@TribalMirror2 жыл бұрын
చాలా thank you sir. తప్పకుండా చింతపల్లి మండలం రావాలి అనుకుంటున్నాను
@anusree2222 жыл бұрын
మా జీవనం ఇలాగే ఉంటాయి మా కువి జీవనం గురించి ఇంకా అభివృద్ధి చేయాలి సార్ ముఖ్యమంత్రి వరకు తీసుకువెళ్లి మా జీవనం తెలియజేయాలని కోరుతున్నాను
@maddisaikumarreddyreddy58892 жыл бұрын
Voddu brother ippudu city lo bathikuthunna memu are Manama Oka before 100yearslo puduthe bavundunu anukuntunnam meru aa adavi vadhili bayatikirakandi chachevarakaina prashanthanga bathukutharu.
@RamRam-do2uk2 жыл бұрын
Super vedio brother... 👌👌👌👌👌Chala baga chesaru...all the best ..keep it up...meee వీడియో చాలా బాగుంటాయి
@rr3852 жыл бұрын
వీడియో బాగుందా రామ్ నీకు..... స్వతంత్ర భారతవానిలో ఇంకా బతుకులు ఉన్నాయంటే మనం సిగ్గు పడాలి.... నేను వెళ్తున్నాను నీవు వస్తావా బ్రో
@ananthalakshmithondapu802 Жыл бұрын
@@rr385 స్వతంత్ర భారత ప్రజాతంత్ర దేశం లో రక్షకుల కంటే భక్షకులే ఎక్కువ.కొండ తలకింద పెట్టుకొని రాళ్ళ కోసం ఏడ్చే రకాలు.చివరికి ప్రైమరీ స్కూళ్ళ ను హైైస్కూ్లు కిమెడ్జ్ చేస్తే చిన్నారులు కిలోమీటర్ల దూరం పోయి ఎలా విద్య నేర్వగలరు?చివరికి ప్రాథమిక విద్య కూడా దూరం చేస్తున్నారు.చిత్తశుధ్ధి లేని ఏలికలు.వాళ్ల పిల్లలు మాత్రం కాన్వెంట్ల లో ,విదేశాల్లో చదవాలి.ఓటును అమ్ముకున్నంత కాలం వ్యవస్థ మారదు.
@bvvsnarayana49312 жыл бұрын
వీడియో ఎడిటింగ్ బాగుంది. Picturization కూడా బాగుంది
@TribalMirror2 жыл бұрын
Thank you sir. చాలా work చేయాల్సి వస్తుంది.
@peralaravishankar45582 жыл бұрын
youtube లో అనుకోకుండా కనపడిన వీడియోస్ చూస్తున్నాను. మీరు చాలా great ram గారు. కష్టపడి ఆ tribal areas లోకి వెళ్ళటం. వాళ్ళ భాష అర్ధం చేసుకోవటం......
@lakshmipenmatsa39692 жыл бұрын
Excellent me hard work Ram garu sahi video super me Mata super so quite
@ddurga43972 жыл бұрын
Super ga chesaru వీడియో 😍😍😍😍😍😍super అన్నయ.. 😍😍
@TribalMirror2 жыл бұрын
Thank you చెల్లి
@patarasathibabu62512 жыл бұрын
మీ వీడియోస్ చాలా నచ్చే చూడాలనిపించే అంత నచ్చే
@TribalMirror2 жыл бұрын
Wow feeling Sir... thank you so much
@ismartjolasfun10852 жыл бұрын
మీరు నా favorite bro ... ధన్యవాదములు
@mandangiharsha72 жыл бұрын
ఇటువంటి Videos చూసినప్పుడు ఏదో తెలియని ఆనందం.. కానీ గిరిజనులు పాపం
Itanti life prakruthini kapadutundi this life good life ever n ever
@TribalMirror2 жыл бұрын
కదా sir...
@madhavaraoarika2 жыл бұрын
Ram babu sir నమస్తే,మీరు తీసే videos బాగున్నాయి, ఇలా తీసిన videos ద్వారా వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి సంబంధిత అధికారులు అయిన ITDA -PO,స్థానిక secratary,స్థానిక MLA,స్థానిక MRO,MEO,DRDA అధికారులుకు తెలపడం ద్వారా పలితం ఉంటుంది అని నా అభిప్రాయం pls, I Like your videos
@TribalMirror2 жыл бұрын
Yes sir. Thank you sir
@Sureshbabuenglish2 жыл бұрын
Super
@sowjanyapattasi37672 жыл бұрын
Nice video anna ........ voice chala bagundi
@RamaKrishna-wu7jr2 жыл бұрын
Good presentation of the tribal life. They are very innocent. Ladies are hard workers. Thanq for ur good work. I also seen thr life of Gondu tribes when I worked at Mancherial area and had gone to interior of the jungle area like Devapur and Tiryani for providing will PTs in that area. I have observed the life of them. Definitely I will support them whenever it happens to meet them.
@TribalMirror2 жыл бұрын
Wow... thank you sir
@subrahmanyamchiti72472 жыл бұрын
Good sir you are exploring villages they are happy than us
@vantalababurao12762 жыл бұрын
Thanks bro ma community.valukosam video chesinaduku.anni government s marina.mavalaku devilment cheyatledu
@tejaswiniteju24492 жыл бұрын
Woooooow nice video,....
@pangiprakash34452 жыл бұрын
I mean nothing I like to watch videos like this so much
@saimd24782 жыл бұрын
Chala bagundi na chinnapati rojulu gurthuku vachinayi
@ananthalakshmithondapu802 Жыл бұрын
వాళ్ల పొయ్య లు త్రి ఇన్ వన్. చాల బాగున్నాయ
@RajeshRajesh-ev8nj11 ай бұрын
Entiki vachaka chudali elanti please😫🙏🙏💓 e city kanna e village super🥰🥰🥰🥰👍 tq andi
@durgaraodevalapalli40482 жыл бұрын
Bro nenu hyd lo unta evarana work chese valu unte chepandi enduku adugutuna ante veelaki work meda oka feel untadi i mean badyata laga chaduvukuna kuda nene chadivista food bed anni natho patu na dagare untaru naku food court undi... Evarayina manchiga chesevalu badyataga unte chepandi bro... Veelaki dabbu anna pani anna viluva telsu...
@Tribal-planet2 жыл бұрын
మీరు చాలా బాగా ఆలోచిస్తున్నారు...కానీ వాళ్ళు సిటీ లో brathakaleru sir. వుండలేరు..ఇలా అడవుల్లో బ్రతకడానికి అలవాటు padipoyaru.. ఎందుకంటే నేను వాళ్ళ ఊరు వెళ్లి అడిగాను..ఇంత kastabadi ఇక్కడ ఎందుకు వుంటున్నారు అని...నేను ఈ ట్రైబల్ వీడియోస్ చేస్తున్నాను sir..
@sanjualle72622 жыл бұрын
Bro
@sanjualle72622 жыл бұрын
Em work bro ur contact no pls
@tractors64762 жыл бұрын
Naadi eekkade
@TribalMirror2 жыл бұрын
ఇక్కడ కుంజం వారు లేరుగా
@lakshmipenmatsa39692 жыл бұрын
Meru poor people Best friend me Mata vene vallu Happy GA unnaru Ram garu
@lakshmipalasi1189 Жыл бұрын
Great Andi miru.. good 🙏
@elisettysaibabu15887 ай бұрын
manchi video bro thank you
@rajashekharpodiyam90182 жыл бұрын
Super anna...
@komaramjagadamba68512 жыл бұрын
Super anna manchi video chesaru
@jyotiganji32852 жыл бұрын
Pretty culture,beautiful,
@venkateshbabu43742 жыл бұрын
Nice videos baby.... Keep it up..👍💐
@TribalMirror2 жыл бұрын
Thank you for your support brooo
@prathimapenumadu94182 жыл бұрын
Nice
@kapudharmareddy41562 жыл бұрын
Old is gold bagundi .
@vasavijagarapu2 жыл бұрын
Koodi goodu chaala bagundhi....
@lakshmipathi9061Ай бұрын
Super good video 💯👌🙏
@ravikiranungarala14382 жыл бұрын
Monane vellam bro ma friends tho..akadaki velthe yedo teliyani feeling
@saiprasad46202 жыл бұрын
ఆర్థిక స్థోమత లేక కచ్చా ఇండ్లని నిర్మించుకున్నారు అని చూపించారు బాగానే ఉంది. కాని అక్కడ చర్చి కోసం బాగా బిల్డింగ్ కట్టారు కదా అలా అక్కడ ఉన్న వాళ్ళకి కూడా క్రిస్టియన్ సోదరులు వాళ్ళకి మంచి ఇండ్లు, స్కూల్లు నిర్మిస్తే బాగుండేమో అని నా అభిప్రాయం.
@thrirumalasettysurendra9952 Жыл бұрын
Anna. Nuvu. Supar. Anna
@sktunisha30562 жыл бұрын
Araku my favorite place 😄😄🙏🏻🙏🏻🙏🏻
@nainiradhakrishnanvlogs66082 жыл бұрын
Super sir👌👌
@srinivasusiddantula19812 жыл бұрын
Thanks thanks thanks brother 🙏
@mounimouni35972 жыл бұрын
Me voice super
@muddadalaxmanarao16552 жыл бұрын
Good responsibility bro
@RAM-e3k9k2 жыл бұрын
Your Channel Content is Superb. Thank you very much. MGNREGA SCHEME SHOULD BE APPLIED TO THEM 🎉🎉🎉
@RajeshRajesh-oh3yb2 жыл бұрын
Super video brother
@sarojiniraj74662 жыл бұрын
Like your video s
@dynamicdeepu85112 жыл бұрын
Nice👌👌👌👌
@TribalMirror2 жыл бұрын
Thank you ma'am
@visionbyanand2 жыл бұрын
Bro nice video
@mounikamailaboina73112 жыл бұрын
Yes sir....video chala bagundhi
@TribalMirror2 жыл бұрын
Thank you Anand. Plz share this video For our culture and tradition
@kapperasrinuvasulu70352 жыл бұрын
Maa tribuls chala manchi vallu yeppudu kastapadathane vuntaru
@mounikamailaboina73112 жыл бұрын
🙏nice
@rambabuambati10722 жыл бұрын
good, ram
@kkumarstyleskumar39372 жыл бұрын
Nice video
@pangiprakash34452 жыл бұрын
Where on our Hukumpeta elder brother
@prasadjutthuka58212 жыл бұрын
Bro nee voiceover so good ilanti manchi videos thiyyu best of luck👌🏽👍🙏
@TribalMirror2 жыл бұрын
Wow... thank you for your boost up....prasad
@myvillagevideosThanveer2 жыл бұрын
@@TribalMirror bro videos ni akada vili shutu chestara
@potnuruvenkatashivakumar4538 Жыл бұрын
Nice bro keep doing
@brownraj12892 жыл бұрын
Innocent people Innocent children. Pollution free nature pollution free minds. Govt. Must take care of them. God bless these people.
@ashajayanthisarella16.2.232 жыл бұрын
Children's super
@shaiksonu65402 жыл бұрын
Nice video
@blakhart2 жыл бұрын
Appudappudu udyogam sadyogam vadili Ila ekkadikaina paripovalani anipistadi.
@rayaladhanalaxmi28692 жыл бұрын
Nice video baabu
@thrinadhgaduthuri77522 жыл бұрын
Bava super
@shankarbabugade24732 жыл бұрын
Video super bro voice super
@TribalMirror2 жыл бұрын
Thank you sir
@swani6662 жыл бұрын
Videos chala Baga explore chesthunnaru i think u inspired by village van.k mi videos lo oka vishayam badhaga anipisthundi dabbulu levu ani tribals cheppadam
@suribabubabu80002 жыл бұрын
Good evening sir.
@jodisuchannel68672 жыл бұрын
ఏమాటకి ఆ మాట నాకు ఈ లైఫ్ నచ్చింది ఐ హేట్ సిటీ లైఫ్
@lakshmareddybulletmecnic57532 жыл бұрын
Meeku hats off 👏 bro
@sudarsantadangi63622 жыл бұрын
బ్రో మీ నెంబర్ డిస్క్రిప్ లో పెట్టడింది. నాకు వీళ్ళ గురించి సమాచారం కావాలి
@pangiprakash34452 жыл бұрын
Are you making a video like this
@pangiprakash34452 жыл бұрын
I want to make videos like yours
@tribalkurradu2 жыл бұрын
Kodu anikadu ptg Ani chepu
@DharanikotaAnjaneyulu6 ай бұрын
ఆ చోటకు ఎలా చేరుకోవచ్చు అనది వివరించి చెప్పడం మాలాంటి వాళ్లకు అవసరం
@satti24302 жыл бұрын
Karrapoyyamidha vanta baguntundhi
@vijaybhaskar13972 жыл бұрын
I like you Rambabu
@manjubabu2972 Жыл бұрын
Please add a few English subtitles
@prathimapenumadu94182 жыл бұрын
Great people nature lover
@chandrikaedibilli67002 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌
@brownraj12892 жыл бұрын
Do they have electricity brother?
@TribalMirror2 жыл бұрын
Have
@pmrayurvedham99352 жыл бұрын
Bro nenu oka channel pettalanu kuntunnanu naaku chala medical plants gurinchi telusu kaani youtube nundi entha amount vasthundhi anni videos tiyali and entha madhi subscribers vundali chappandi please pashuvula gurinchi kuda telusu avari kyna teliathey cheppandi please 🙏🙏🙏
@@Tribal-planet tq sister 🙏🙏 but entha money vasthundhi
@Tribal-planet2 жыл бұрын
@@pmrayurvedham9935 manam upload chese videos ni batti..vuntundhi money.. regular ga chestu vundali..weekly once gani two videos gani pettali.. brother
@Tribal-planet2 жыл бұрын
Money manaki dollars lo vastay..resent ga Naku 9000 vachay... starting kabatti ..