🙏🌹ఆత్మ నమస్కారం గురుదేవ 🌹🙏 గురుదేవ నేను త్రికరణ శుద్ధిగా త్రికారానముల సాక్షిగా చెపుతున్నాను గురుదేవ. మీ ప్రతి మాట 100% సత్యం గురుదేవ 🙏ఒక్కో విషయం నేను రోజుకో అనుభవం తో గురుస్మరణ తో చాలా దైర్యం తో అంతా సాధన పైన గురు అనుగ్రహం ఉంటుంది అని తెలుసుకొన్నాను గురుదేవ 🙏నాకు ఎటువంటి exercises అవసరం లేదు గురుదేవ. ఒక్క అంతర్ముఖ ప్రాణాయామం చాలు అని నేను చాలా బాగా అనుభవం లోకి తెచ్చుకొని గురుదేవ మీ సన్నిధానం లో ఉండి గురుసేవ చేయలేకపోతున్నాను అని బాధ పడుతూ. యూట్యూబ్ లో మీరు చెపుతున్న అమృత వాక్యము లు వింటూ చాలా సంతోషం పండుచున్నాను తండ్రి. సర్వ కాల సర్వ అవస్థలలో మీ నామస్మరణం ప్రాణాయామం అంతర్ముఖ ప్రాణాయామం ఆపకుండా చేయడమే మీ స్మరణం మీ అనుగ్రహం గురు అనుగ్రహం అని తెలుసుకొన్నాను గురుదేవ. సర్వ వేద సారాంశం అంతర్ముఖ ప్రాణాయామం అనే సిద్ధాయోగమే మోక్ష హేతువు అని యోగ వాశిష్టం లో వశిష్ట మహర్షి చెప్పినట్లు సిద్ధావిద్యార్థులు జన్మలు ధన్యము గురుదేవ 🙏🌹🙏. 👏👏👏👏👏
@bhagyareddy3547 Жыл бұрын
Othmanamskrm.gurdev
@ANTARMUKHANANDACHANNEL Жыл бұрын
Om Shree Gurubhyo Namaha
@ranganayakammasripati3858Ай бұрын
సామీప్య,సాలోక్య, సారూప్య,సొయుజ్య మోక్ష స్థితులను గురువుగారు వివరించి. నందుకు అనేక ధన్యవాదములు
@ranganayakammasripati3858Ай бұрын
మెంటల్ ఎనర్జీని పెంచుకుంటే తప్ప భగవంతుని ఆశీస్సులు పొందలేము అని చెప్పిన గురువర్యులకు శతకోటి నమస్కారములు.
@hare_krishna_kusumahar Жыл бұрын
గురూజీ ఆత్మ నమస్కారము ముసి ముసి రానా సత్యనారాయణ ధన్యవాదాలు గురూజీ
@MVMrudulaАй бұрын
Sri Gurubhyonamaha. Chala anandamugavundi. Guruvugaru. Masukrutham.idi.
@VSREENIVASULU-e3t2 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 💐🙏. 💐ఆత్మనమస్కారం గురూజీ💐🙏 🌹 ప్రాణాయామం: ఈరోజున 💐🌹 🌹6.10 am to 7.10 am 🌹💐 శ్రీను.V, కల్వకుర్తి TG
@balachandranaidu2849 Жыл бұрын
Om sre Gurubhyonnamaha, Atma Namaskaramulu gurudeva.🎉
@ramareddy1886 Жыл бұрын
గురువు గారికి నమస్కారం, తెలుగులో చెప్తే అందరికీ అర్థమవుతుంది,
youtube antarmukhananda channel lo unnadi, banglore videos lo dayachesi chudavalasinadi.. Om Shree Gurubhyo namaha
@chandhushekar8860 Жыл бұрын
Namaskaram guruji garu Naku nidhra sariga Ravadam ledhu Pariskaram cheppandi
@ANTARMUKHANANDACHANNEL Жыл бұрын
Yogam entha sepu chesthunnaru? Review meeting ki request cheyandi, meeru Sri Guruji vari daggara initiation teesukunnaru kada? www.antarmukhananda.org
@metrocity5550 Жыл бұрын
Swami Ji , Pranam In the awaking of kundali, after awake of Kundali can the human life can give the Right direction., to Moving forward...its heared in Some Cases after awaking Kundali Some of them Could not handle the Suprme Power with in...Could you Please explain on this Energy Kindly in Your next Video
@ANTARMUKHANANDACHANNEL Жыл бұрын
sure you can come to review meeting and ask your question... www.antarmukhananda.org