ఎక్ససులెంట్ గురువుగారు, ఇది ఎనలేని సేవ, పాదాభివందనములు
@amarnathamar97214 жыл бұрын
🙏🕉️🌹పూజనీయులైన గురువర్యులకు శిరస్సు వంచి పాదాభివందనం, నా పేరు అమరనారాయణ మీరు చెప్పిన ఈ శీర్షిక ఆధ్యాత్మికం లోనే అత్యంత ఉన్నతమైన స్థితి, కానీ నా విషయానికి వస్తే మా చిన్న వయస్సు నుంచి ఆధ్యాత్మికం వైపు చాలా శ్రద్ధతో కూడిన ఆలోచనలు చాలా ఉండేవి, ఎప్పుడు నా జీవితంలో ఇలాంటి ఆలోచనలే కలిగేవి, బహుశా ప్రతి ఒక్కరికీ ఇలాంటి ఆలోచన వచ్చి ఉండవచ్చు, మీరు చెప్పిన దానిని అనుసరిస్తూ, ప్రాణాయామం గురించి, ఎంతో స్పష్టంగా వివరించారు, చాలా ధన్యవాదాలు, కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది,దయ ఉంచి మాపైనా కరుణతో మీరు ఈ నా విన్నపం స్వీకరించి, సమాధానం ఇస్తారని ఆశీస్తూ మీరు చెప్పిన ప్రాణాయామం ఈ మార్గంలో ప్రయాణం సాగించాలని ఎంతో ఆత్రుతగా ఆశ పడుతున్నాను,ఇది వయసుతో కూడిన ప్రయోగం అనుకొంటున్నాను,అలా కాకుండా వయసుతో నిమిత్తం లేకుండా చేయవచ్చా, రెండవది దీనిని అనుసరించి,అ జ్యోతి స్వరూపంగా మారాలంటే ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి, ఎలాంటి పద్దతుల్లో ముందుకు వెళ్లాలి, ఎందుకు కంటే మీరు నాకంటే వయసులో, ఆధ్యాత్మిక విషయాల్లో గురువు పరంపరలో ఎన్నో సమస్యల్ని, అనుభవాలను, అవపాసన చేసుకుని మాకు ఇలాంటి ధన్యమైన, ఎంతో విలువైన, విషయాలు తెలియజేస్తూ చాలా మందిని సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే నా మనసులో కలిగిన ఈ భావాన్ని మీరు గురువుగా భావించి తెలియపరచ తలచాను, ఇప్పుడు నా వయస్సు 45 సంవత్సరాలు, నాకు అనిపిస్తుంది,నా సమయం వృధా చేసాను అని, అవును ఇది ముమ్మాటికి నిజం, సరిపడే వ్యవధి లేదు, ఇలా మారాలి, అలా గొప్ప స్థానాన్ని సంపాదించి ఉండిపోవాలని,అనుకొన్ననే తప్ప, ప్రయత్నాలు చేయలేదు, మీరు చేప్పినట్టు మాయ ప్రపంచంలో కలిసిపోయి, నేను ఒక వ్యర్ధంలా, ఇన్ని సంవత్సరాలు గడిపేసాను, ఇప్పుడు కూడా చేయగలనా అన్న సందేహాలే ఎక్కువగా ఉన్నాయి, ఉన్నత స్థాయి చేరాలని ఆసక్తి ఉన్న ఎటు పోవాలో తెలియని పరిస్థితి నాది,నాదే కాదు ఎంతో మంది ఆలోచనలు ఇలాగే ఉన్నాయి, కాబట్టి ఇప్పటికైనా నాకు ఒక గురువు స్థానంలో మీరు నాపైన దయ ఉంచి నా ఆత్మ జాగ్రుతి చేయాలి,మనసా వాచా త్రికరణశుద్ధిగా కోరుకుంటున్నాను, నమస్తే 🙏💐
@bhaskarrao384 жыл бұрын
మీరు స్వామి దగ్గర దీక్ష తీసుకోండి..
@ananthalakshmi94764 ай бұрын
Ag😅
@swaroopbositty6624 жыл бұрын
OM NAMAHA SIVAYA. Guruvu gari padhalaki Vandhanalu. My age 59 years. Evey day I pray GOD SIVA to have Guruji Krupa on me
@digidog62 жыл бұрын
అసలు ప్రాణాయామం అంటే ఏంటో అధ్భుతంగా వివరించారు గురువు గారికి శతకోటి కృతజ్ఞతలు 💐🙏
పాదాభివందనాలు గురువుగారు. చాల చక్కటి జ్ఞాన్నాన్ని అందించారు గురుదేవ.
@srinivasddevarakonda41994 жыл бұрын
వామ్మో !గురువుగారు మీజ్ఞానానికి మీకు పాదాబివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maneshamgovindu37573 жыл бұрын
Shatha Kofi vandanam
@nagasaralanarayana85502 жыл бұрын
@@maneshamgovindu3757 ⁰⁰0000
@babulunaidudiwakarbabunaid10282 жыл бұрын
@@nagasaralanarayana8550 111111q1
@narayanamurthygs297925 күн бұрын
మీ అంతటి వారు మీరె స్వామిజి ఎవ్వరివద్ద ఇంతటి శ్వాస గురించిన జ్ఞానం లభించలేదు మీ జ్ఞానానికి పాదాభివందనం
@raajakumar96453 жыл бұрын
చక్కని విలువైన జ్ఞానము అందించారు. సాధన అంతే సులభము కాదని తెలుస్తోంది . ప్రణామములు. -ఆర్. యస్.
@chandrasekharrao89232 жыл бұрын
Respected noble Antarmukhaananda Maharshi swamy Gaarus invocation of Antarmukha Ananta Anandaatma pravachanam viswasreyaasuki Patha nirdesam guruji these are my heart full satasahasrakoti paaraabhi vandanamulu brahmarshi Gaaru.
@suryanarayanacharyv65644 жыл бұрын
Science and Spirituality will meet and Shake hands....Superb Spiritual Knowledge Swamiji.. Meeru yekkada antaaru Theliya jaeyandi..
@nagarajupnrfriends71584 жыл бұрын
గురువు గారు ప్రానాయామం గురించి అద్భుతంగా వివరించారు హృదయపూర్వక ధన్యవాదాలు 💐💐💐🙏😊
@srinivasaraovanapalli99463 жыл бұрын
ప్రాణాయామం గురించి అత్యద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.
@smcswadharmameditationchan30143 жыл бұрын
అద్బుతం గురూజీ మీకు శతకోటి వందనాలు
@srinivaspadhuri43413 жыл бұрын
🙏🙏🙏 very clear and clarity of meditation and pranayamam guruvu gariki padhabhivandhanam
@PPcom-do5rb2 жыл бұрын
ఒక గురువు గారి కంటే మరొకరు చక్కగా ప్రవచిస్తున్నారు. ఇది మన అదృష్టం!!!
@Ravi-yo7nb4 жыл бұрын
గురువు గారు చాలా అద్భుతంగా తెలియజేశారు కృతజ్ఞతలు
@thukaramrao69294 жыл бұрын
It's great valuable information presentation given by the Guruji I am Thankful to Guruji.
@sureshpendem1402 жыл бұрын
It's excellent subject video , I got many anwsers Thank you Guruiji wonderful wisdom shared to us. మీకు పాదాభివందనాలు Thanks to PMC and Team. Thanks to Patriji
@puppalasivaprasad15419 күн бұрын
ఇంత గొప్ప మానవ సృష్టి చేసిన యేసయ్య వందనం
@BalagangadharPulluri9 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః మీ పవిత్ర సద్గురు పాదములకు మా హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రమాణములు చెల్లించు కుంటున్నాము స్వామీ మీ దర్శన భాగ్యము వీలయినంత తొందరగా జరుగుతుందని ఆ జగన్మాత అనుగ్రహముతో పరబ్రహ్మ శక్తి తోడుగా మనలో ఉండి నడిపిస్తున్నది అని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.మీకు హృదయపూర్వక శత సహస్ర కోటి కృతజ్ఞతలు గురువు గారు
@saibaba60685 жыл бұрын
Excellent explanation. Very good subject. Authentic, correct and proper knowledge. One should listen and follow when they are interested in spiritual path.
@randhitrinadharao69544 жыл бұрын
గురువు గారు చెప్పిన విషయాలు చాలా అర్ధం అయినా చాలా లోతు గా ఉన్నాయి .పదే పదే వినాలి విడమర్చి చెప్పిన విధానం బాగున్నది
@lionnarasimharaokothakonda27074 жыл бұрын
.. గురువు గారు మంచి విషయాలు తెలియ చేసారు🙏🙏🙏🙏🙏
@srikanthgovardana2 жыл бұрын
No one can explain the Spirituality with Science like you Guruvu gaaru..You are just amazing guru! We got you with our luck !
@sivanandaswamy12862 жыл бұрын
What charity they are doing with the money taken from the innocent people? All the money is going to their account. There should be some instructions to give upadesham in any process. Just being vegetarian is not sufficient. This so called swamy speaks only lies and he is fake which you can observe from his face. If he announces a devotee outside his family as his successor and transfer all the ashram assets on his name, then I believe he is a real guru.
@chimakurthiravidara9447Ай бұрын
Thank you Guruvu garu
@vakamullusuguna21524 жыл бұрын
Pranamalu guruvugaru mee daggaraku ravadaniki nanny anugrahinchandi
One of the most comprehensive discourse on Prana yama. Thank you for your lucid explanation swami garu.
@potinenitirupataiah74464 жыл бұрын
ÀaàààaÀaa@, to
@paandeshcheripally53754 жыл бұрын
పూజ్యులైన గురువు గారికి వందనములు అయ్యా పన్నెండు ఆగుళములు నిశ్వాస, ఎనిమిది అంగుళముల ఉచ్వాస దేని ప్రకారం కొలిచారు, లేదా కొలవాలి. దీనికి ఎలా ప్రమాణం తీసుకోవాలి. అందరు ఇన్ని అంగుళాలు అని అందరు చెప్పినట్టు చెప్తున్నారు. ఎలా కొలవాలి, దీనికి కొలమానం ఏమిటి. ఎక్కవ సెకన్ల సేపు తీసుకొని తక్కువ సెకన్లలో వదలాలి అని అర్థమా అదే అయితే సెకన్లలో చెప్పొచ్చుగా ఈ అంగుళాలు ఎలా కొలిచేది ఈ సెంటీమీటర్లు మీటర్లు కిలోమీటర్లు ఎలా కొలిచారు. ఆనందం, జ్ఞానం, శక్తి, ప్రకాశం. ఎలా పొందటం ఈ విషయాలు టీవీ ద్వారా చెప్పితే అనర్దాలు జరుగుతాయా. ఎక్కువ సమయం శ్వాస తీసుకొని తక్కువ సమయంలో వదలాలి అని దీనర్థమా దీనికి మార్గమేమిటి మిమ్మల్ని ఎలా ఎక్కడ కలవాలి తెలపండి పాండేశ్వర్ hyd 9848126981
@narayanaswamydomalapati63594 жыл бұрын
@@paandeshcheripally5375 gg6h
@sureshkumarsuresh60744 жыл бұрын
Excellent.guruvu.garu
@srinivasv98063 жыл бұрын
🕉️ఓం శ్రీ గురుభ్యో నమః 🙏 ✴️🌹ఆత్మ నమస్కారం గురూజీ 🙏
@ramanikandula26274 жыл бұрын
Satha koti namaskaramulu Swamiji 🙏🙏🙏
@danthulurikrishnamraju2863 жыл бұрын
Excellent sir
@Srinivasalul4 жыл бұрын
Super super super explain Guru Garu 👏👏👏🙏🙏👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@narramadhu26834 жыл бұрын
Namaste guru garu chalabaga chepparu.
@srinivasulugolla20025 жыл бұрын
Great and valuable information, memu danyulamu gurugaru.
@rangaraosantapuri93743 жыл бұрын
Chala unnatamaina gnyanamu,vishleshana tho kudina vivaranam,chala chala bagunnadi.apanam nunchi prana margam ku payanichadamu mee anugraham tho saadhincha bacchu,ani anipinchindi
@rangaraosantapuri93743 жыл бұрын
Dhanyavaadamlu acharyavaru
@poshettyposhetty96694 жыл бұрын
మీ అంతటి వారు మీరె స్వామిజి ఎవ్వరివద్ద ఇంతటి శ్వాస గురించిన జ్ఞానం లభించలేదు మీ జ్ఞానానికి పాదాభివందనం
@premachandrasekhar67013 жыл бұрын
How to do that pranayama
@dgharish12319 күн бұрын
Great knowledge and thank you guruji 👌🏻
@nageshpolimera91153 жыл бұрын
Perfect ga very clear ga undhi Thank you sir
@AnilKumar-vi6fx3 жыл бұрын
Clear cut information on pranayama 🙏🙏🙏🙏
@savitha5910 ай бұрын
Pls can you explain in English regarding this pranayama. I will be very greatful 🙏
@DCHANDRASEKHAR-c2l Жыл бұрын
Super explanation, om sri guru BHO namaha
@bhuna57634 жыл бұрын
Sami padamuluku danyavadalu
@c.venkateswararaju14993 жыл бұрын
స్వామి గారు ప్రాణాయామం ,ధ్యానం గురించి చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
@subramanyamn41863 жыл бұрын
Sawmege garu meyoka message evariki arthaam kadu andariki sulabhamga arthakadu oka educated person ku arthamkavadam mepech 10 ki artham kadu meru meyoka maatalu chala lothuga Alochanalu checina artham kadu this my opneyan antharaayam sulabhamgaa chapale Thanks sir your good message
@balachandranaidu28492 жыл бұрын
Excellent explanation 👌, very easy to understand every one. OM GURUBYONNAMAHA athma namaskaramulu gurudeva🙏🙏🙏
@pandurangaraoganta4881 Жыл бұрын
అత్మనమస్కరం స్వామీ 🙏
@chilakaupender10044 жыл бұрын
Thank you very much guruji superb explanation
@Ravi-yo7nb4 жыл бұрын
ప్రాణాయామం లోపల జరగాలని చెప్పారు మిగతా వారందరూ కూడా తెలియజేసే విధంగా బయట జరిగే ఇటువంటిదే చేస్తున్నాను
@mangatayaru1264 жыл бұрын
Guruvu garu mimmalni kalavali elago komcham teliya cheyandi dayachesi
Very scientific and pious, i am interested in learning guruji🙏🙏🙏
@gopal-kq5vh4 жыл бұрын
Brothers and sisters,Excellent lengthy description reg pranayam.lot of thanks. Gopal reddy Sr.journalist Tpty.
@yadagiriyadagiri31163 жыл бұрын
Gurubhyonamaha Om namah shivaya guruvugariki athma namaskaramulu gurugaru mee daggara upadesamu thisukodalichanu elago selavisthrani aasisthinnu gurugariki padabivandanalu
@poojaguru96653 жыл бұрын
🙏🙏🙏blessings me gurujii.
@teluguindustry7211 Жыл бұрын
Guruvugariki padabhi vandanalu gnanam adbutham
@srikanthgovardana3 жыл бұрын
The Great Guru!!! Athma namaskaaram guruvu gaaru!!!
@karunaker3 жыл бұрын
విధముగా సాధన చేయాలి ఎలా కూర్చోవాలి ఎలా ప్రాణవాయువు ని పైకి తీసుకు వచ్చే క్రియను చేసి చూపిస్తే చాలా బాగా ఉంటుంది మీ విడియోల్లో నేరుగా విషయం చేసి చూపిస్తే నేర్చు కుంటాము
@jamlanayak45013 жыл бұрын
చాలా చక్కగా అడిగారు సార్ ఏ గురువూ గారు చెప్పిన వీడియో లో మాత్రం సాధన చేసి చూపించరు ఎందుకో ఆ స్వములకే తెలియాలి సార్
@sivanandaswamy12862 жыл бұрын
Don't believe these fake gurus. What they speak is different what they follow is different. Don't give any money as Guru dakshina as they demand before giving updesam. Using all the money from people for increasing his family assets.
@KeerthiMouryaTV2 жыл бұрын
@@sivanandaswamy1286 😀😀😂 you're a perfect 😂😂😀
@kishore.vungarala2 жыл бұрын
హ మరి అది అంగడిలో సరుకు ఇచ్చేస్తారు నేరుగా,,, నేను తీసుకున్న ఈ యోగము,,, దానికి కొన్ని నియమాలు ఉంటాయి,,, గురుముఖంగా ఉండి ఆయనకు ప్రమాణం చెయ్యాలి జ్యోతి దగ్గర,,, మనసా వాచా ఖర్మణా మీరు చెప్పిన ఈ విద్యను బ్రస్ట్ పట్టించకుండా నియామనుసరం చేస్తాను అని ప్రమాణం చేసాక,,, గురూజీ నుంచి యీ దీక్ష మనకు లభిస్తుంది 🙏🏻 అంతే గాని వీడియోస్ లో చెప్పేదానికి ఇదేమి అంగడి సరుకు కాదు 🙏🏻
Very very useful explanation and Sri Swamiji explained , exalent explanation We are grateful to swamiji and to PMC CHANALTHIRUMYAM . With regards A.Vajravelu
@vajraveluarunachalam99424 жыл бұрын
SORRY NOT CHANALTHIRUMYAM TO P M C CHANAL
@AverageGuy5134 жыл бұрын
Wow ! Clarified so many misconceptions and pointed out frequent mistakes with meditation. Thank you sir Namaste 🙏
@krishnaraokadiyala36854 жыл бұрын
Thank you very much clarified in meditation
@hariprasadnannapaneni69844 жыл бұрын
@@krishnaraokadiyala3685 l
@venkatajayalakshmi11313 жыл бұрын
@@krishnaraokadiyala3685 🤩
@padmajatummala58324 жыл бұрын
Dhanyavadamulu gurugi karthavyanni gurtuchesaru menu veelaVeela namaskaramulu
Namaskar guruji, you have explained very rare spiritual knowledge,thank you guruji
@ssn78704 жыл бұрын
Well explained ,other than captioned subject .🌺.🤔 Your a actual Dr suitable to present situation.. 🙏
@vramanabehara68032 жыл бұрын
🙏🙏🙏 విద్య వైద్యం అన్నీ బాగా తెలియజేశారు
@padmashridhar2283 жыл бұрын
Thank you for this authentic information. Please bless us to do this sadhana and experience this Atmaanubhuti. Pranaam sadguruji.
@sivanandaswamy12862 жыл бұрын
Don't believe these fake gurus. What they speak is different what they follow is different. Don't give any money as Guru dakshina as they demand before giving updesam. Using all the money from people for increasing his family assets.
@balivadavenkatapparao5552 жыл бұрын
Mee padhapadmaalaki Vandanam
@seelintarajula65 жыл бұрын
Baaga chpparu swamy
@choudarysatish26673 жыл бұрын
valuable information guruji every body should lean about this.practice is must
@koteshwarraomejan82813 жыл бұрын
0
@vbhagyamma4463 жыл бұрын
🙏 Om Sri Gurubhyo namaha Aatma namaskaramulu Guruji. Nijamaina yogam nu gurinchi theliyajeshaaru 🙏 dhanyavadamulu Gurudheva 💐
@pnagabhushanaraopathangey68373 жыл бұрын
Pl see the video fully very good information
@gudavprakashrao17973 жыл бұрын
Atmanamaskaram swami ji🙏🙏🙏🙏
@gurralavenkatasivayya28473 жыл бұрын
గంటన్నర వీడియోలో కనీసము ఏ విధముగా సాధన చేయాలి ఎలా కూర్చోవాలి ఎలా ప్రాణవాయువు ని పైకి తీసుకు వచ్చే క్రియను చేసి చూపిస్తే చాలా బాగా ఉంటుంది మీ విడియోల్లో నేరుగా విషయం చేసి చూపిస్తే నేర్చు కుంటాము
Guruvu Garu ki Namaskaramulu Jai Ganeshya Namaha Jai Gurudeva Jai Sai Ram Jai Dattatreya Namaha Chala chakkaka Prana Yamamu gurunchi First lo meeru cheppinattu patience undali manchi vishayalu nerchukovali ante 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Shatakoti vandhanalu Guruji
@krias68393 жыл бұрын
Danyavadulu guruvugaaru 🙏👍
@yadagiriyadagiri31162 жыл бұрын
Om guru bhyonamha Om guruparamparabhyo Om namah shivaya guruvugariki naa manspoorvaka paadabivandanalu
@manjunathan9829 Жыл бұрын
Guruji you have detailed thoroughly about pranayam,namasthe
@rameshnayak26353 жыл бұрын
Excellent information, ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashokbabu86523 жыл бұрын
H Ho
@NPRaju-rb1wk9 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః ఇంకా తెలుసుకోవాలని వుంది.
@vidyasagarbadineni20503 жыл бұрын
Wonderful guruvu garu well said in a simple and great way. Wt you said all is with real experience.
@akhilesh12962 жыл бұрын
అధ్భుతమైన video 👏👏👏👏👏
@satyanarayanaaratikatla84213 жыл бұрын
Guruji pranamam, certain things if explained on board brings more clarity of your teachings. Thanks you guruji.
@yeltiomprakash80683 жыл бұрын
Swamiji Padabhi Vandanam ,
@srinivasulugolla20025 жыл бұрын
Guruvuku pranamamulu
@nandivimalagiri91669 ай бұрын
Koti koti koti padabhivanamulu
@srisaionline2 ай бұрын
చాలా బాగుంది
@RohithkumarReddy-jd2os5 жыл бұрын
Sadguruvulaku sahasrakoti padabhivandanalu
@RSVB8883 жыл бұрын
Guruji, Very good examination with good expression.
@RSVB8883 жыл бұрын
Your explaination is excellent Guruji
@subbaramaiah8934 жыл бұрын
Detailed explanation on pranayama.Thank you very much.
@abhiezheettbarudroti69933 жыл бұрын
wonderful subject....
@satyanarayanabandi7412 жыл бұрын
👌
@asiva38902 жыл бұрын
ఓం నమశ్శివాయ గురువు అన్న పదానికి మీరు ఓంకార స్వరూపం ఓం నమశ్శివాయ
@kondavarammeghashyam753311 ай бұрын
గౌరవనీయులైన గురువు గారికి నమస్కారం, నేను ఒక చోట విన్నాను, అది ఏంటంటే సప్తవ్యహృతి గాయత్రి మంత్రము ను మనసులో మనం చేస్తూ వాయును ఖుంభించి మరల ఔం అని మననం చేస్తూ వదిలివేయడం, మరల అదేవిధంగా మరల పునరావృతం చేయడం అసలైన ప్రాణాయామం అని విన్నాను, అసలు ఏది అసలైన ప్రాణాయామం చేసే విధానం దయచేసి వివరించగలరు...,🙏