Vkr గారూ...సాంబశివరావు గారితో ఇంటర్వ్యూ చేయడాన్ని బట్టి క్రైస్తవ్యం పట్ల మీ నిబద్ధతను నిరూపించుకున్నారు.ఎందుకంటే, మీరు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశారు గానీ సాంబశివరావు గారితో ఇంటర్వ్యూ చాలా మంది విశ్వాసులకు ఇన్స్పిరేషన్ అవుతుందని నేను అనుకుంటున్నాను.
@thecommonmansresponseisfor90483 ай бұрын
సాంబశివరావు గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. అతని ప్రయాస ఒక్కటే సత్యాన్ని జనాలు తెలుసుకోవాలి
@vedanthamsali95633 ай бұрын
సాంబశివరావ్ గారు ఇంత చిన్న వయసులో గ్రంధాలన్నిటిమీద వ్యాక్యానించడం+ సనాతన గ్రంధాలన్నిటిపైనా గట్టిపట్టుకలిగి పండితుల + మతోన్మాదుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించడం చూస్తుంటే గొప్ప డాక్టరేట్ ఇచ్చి గౌరవించదగ్గ పండితులకే గొప్ప పండితుడని గుర్తింపు పొదియున్నాడు .🎉
@user-vr7ox3jc1r3 ай бұрын
సాంబ శివరావు పులి పెద్ద పులి రియల్ సింగం 🌹🌹🌹👌🙏👍
@m.c.babureddy47353 ай бұрын
🙏వందనాలు బ్రదర్ సాంబశివరావు గారు మరో దైవ సేవకులు విజయ్ కుమార్ గారికి.
@victorpaulright56273 ай бұрын
సాంబశివరావు గారు చాలా మంచి నాయకులు హైందవ ప్రపంచానికి మంచి సమాధానం ఇస్తూ మతోన్మాదకులకు దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తూ వాస్తవాలు ఎన్నో ఈనాటి సమాజానికి తెలియ జేస్తూ ఎదురు లేని మనిషికిగా నిలిసి ఒక విశ్వాసిగా వుండి దేవుని కృపతో నిలబడ్డారు మీరు సువార్తికులు కాకా పోయిన దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నారు
@gurralapaul29893 ай бұрын
శాంబశివరావు గారు పరిచయం అక్కరలేని క్రైస్తవ సింహం. జిందాబాద్ జిందాబాద్
@deepuiitm72113 ай бұрын
సరైన పోలిక..చాలా చక్కగా వివరించారు.. 🙏🏻
@Ramanji636113 ай бұрын
I love this cament
@ఇండియన్-గ5జ3 ай бұрын
గ్రేటెస్ట్ సాంబశివరావు గారు అన్నగారు వీడియో పూర్తిగా చూడకముందే కామెంట్ చేసేస్తున్న మీరు గ్రేటర్ నిజ దేవుని తెలుసుకున్న మహానుభావులు
@prabhakar7023 ай бұрын
యెస్ నిజం బ్రదర్. సేమ్ నీలాగే నేను కూడా వీడియో చూడకముందే, కామెంట్ రాశాను ఇతరుల కామెంట్స్ చూస్తున్న, నీ మాట అక్షర సత్యం బ్రదర్ సాంబ శివరావు గారిని చూస్తేనే అర్థం అవుతుంది. అతని మనసు ఏంటో వాక్చాతుర్యం ఏంటో. ఇతన్ని చూస్తే మతోన్మాదులకు ఉచ్చ.
@user-vr7ox3jc1r3 ай бұрын
Vkr బ్రదర్ మీకు నా హృదయ పూర్వక వందనాలు ఒక మంచి వ్యక్తి అదే దేవుడు మనకిచ్చిన మంచి మనిషి తో మెసేజెస్ ఇవ్వడం చాలా హ్యాపీ గా ఉన్నది
@mohanjuttu843 ай бұрын
పిల్లిలా నాలుగు గోడల మధ్యలో ఉండవలసినటువంటి సాంబశివరావు గారు ఈరోజు పులిలా బయటికి రావడానికి కారణం వీళ్లేనా పడుకున్న కుక్కతో దాని లేపి తన్నించుకునే వైనం వీళ్లది ఏదైనా మీరు సూపర్ సార్ దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మీరు మరింతగా నాయకుడై అనేక మంది సైనికులను క్రీస్తు కొరకు నడిపించిన నాయకుడిగా నీవు ఉండాలని కోరుకుంటున్నాను
@vijaypanda74243 ай бұрын
సాంబశివ రావు అన్న గారికి దేవుడు అపారమైన జ్ఞానం ఇచ్చాడు, ఆయన జ్ఞానం క్రైస్తవ సమాజం అంతా వినియోగించుకోవాలి
@AshokeMathari3 ай бұрын
ఈ మతోన్మాదాన్ని పూకటి వేళ్ళతో నిర్మూలించాలి. బ్రదర్
@deenadinakar9483 ай бұрын
సాంబ శివ గారు వందనా లు దేవుడు మిమ్మలిని దేవించును గాక
@a.rebellion20113 ай бұрын
మనము అసలు వాళ్ల గ్రంథాల జోలికి వాళ్ల దేవి దేవుళ్ళ జోలికి పోము! కానీ ... మొట్ట మొదట కొంతమంది హైందవ మతోన్మాదులు దీని ప్రారంభించారు!! కాబట్టి ఒక రోషం కలిగిన క్రైస్తవుడి గా దానికి స్పందించాము! అంతేకానీ ఏ క్రైస్తవులు వేరొకరిని అనవసరంగా తూలనాడరు! అయినప్పటికీ మనం ఇక నుంచి సహించడం అలవాటు చేసుకోవాలి!
@Anandakumartadepalli41153 ай бұрын
Sambanna మంచి సాక్ష్యం మీరు సత్యము తెలుసుకుని అనేకమంది ని సత్యము లోనికి నడిపిస్తున్నారు వందనము లు shalom 😊
@wordofgod.inri133 ай бұрын
సాంబశివ రావు అన్న గారికి దేవుడు అపారమైన జ్ఞానం ఇచ్చాడు. అతని ప్రయాస ఒక్కటే సత్యాన్ని జనాలు తెలుసుకోవాలి Praise to GOD
@wordofgod.inri133 ай бұрын
Praise the lord Brother🙏🙏🙏
@YohanYohan-x8u3 ай бұрын
సాంబ అన్నను చాలా రోజులు తరువాత చూస్తున్నాం వందనాలు 🙏✝️❤️👍
@BenjaminKotipalli3 ай бұрын
దేశంలో మతసామరష్యాత అనే గొప్ప అంశం ఎంచుకొని మాట్లాడినందుకు V K R గారికి CH సాంబశివరావు గారికి నా ధన్యవాదములు
@VVankatesh-df1gk3 ай бұрын
వందనాలు అన్న vkr గారికి సాంబన్న కి నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి సాంబన్న ఇంకా అనేక విషయాలు గురించి దేవుడు మిమ్మల్ని ఇంకా వాడుకో వెలిసింది గా వేడుకుంటున్న❤❤❤❤
@saipalletti13353 ай бұрын
వందనాలు అన్న ప్రైస్ లార్డ్ నేను కూడా పరిసరాలు చేసేవాని ఏది నిజమో ఏది సత్యం మావోలు కూడా జాతర్లకు వెళ్లే వారు మొక్కుకునే వారు నాకు చాలా డౌట్ ఉండేవి యాత్రలకు గుట్టలకు వెళ్లేవారు సత్యము గ్రహించాను తండ్రి ఒక్కడే కదా అందరూ దేవుడి తండ్రి అంటారు అన్ని పరిశీలించే వాని నేను కూడా వెళ్ళావా అబద్ధం ఆడొద్దు పొగ తాగొద్దు అని చాలా మంది చెబుతున్నారు కాబట్టి ఈ మార్గం మంచి అనిపించింది నాకు
@peturumande29683 ай бұрын
అన్న గార్లు మీకు నా వందనములు ఇది నిజమైన వీడియో మీరు చాలా ధైర్యవంతులు ముకోసం మేము ప్రార్థన చేస్తున్న ము
@Alluri9913 ай бұрын
వందనాలు సాంభశివరావు అన్నా
@Paulraju.U3 ай бұрын
Legendary interview. సాంబశివరావు అన్నగారికి మరియు విజయ్ కుమార్ అన్నగారికి వందనాలు..
@satishkalla17103 ай бұрын
రెండు సింహాలు adhbhutam
@sunithpremanand3 ай бұрын
Correct reply sambasiva garu
@samkeswar35943 ай бұрын
Gud.. information's చాలా బాగుంది థాంక్స్ బ్రదర్స్...
@VijayaLakshmi-fc2fn3 ай бұрын
Praise tha lord God bless you
@tgoutham46633 ай бұрын
Hi Sir, Happy to watch this videos. Thank for sharing your knowledge to us. You are giving awareness to lot of telugu peoples about True God. Praise the Lord.
@marapallyhebel81103 ай бұрын
సంబశివరావు గారు, ప్రభువైన యేసుక్రీస్తు ఏర్పరచుకున్న కొదమ సింహం (young lion). క్రీస్తును వ్యతిరేకించే వారిని చీల్చి చెండాడే క్రైస్తవ సింహం. సాంబశివ రావు గారికి ఆయుష్షు ఆరోగ్యం యేసుక్రీస్తు ప్రభువు ప్రసాధించి ఆయన సేవలో ఇంకా బలముగా వాడుకోవాలని నా ప్రార్ధన. మీరు కూడా ప్రార్ధించండి.
@srikanthudugula1983 ай бұрын
Sambashiva rao garu.. Is tha legend
@maididasu67623 ай бұрын
కరుణాకర్ కి మొట్టమొదటిసారి ఒకటికి రెండు కి పోయించింది మన సాంబనే కరుణాకర్ అని ఉగ్రవాది క్రైస్తవులు ఎవరికి భయపడడు ఒక్క. సాంబ అన్నకి భయపడతాడు వాడు
@gurralapaul29893 ай бұрын
సాంబశివరావు గారు కేవలం కౌంటర్ వీడియోలు మాత్రమే చేస్తారు కానీ కించపరిచే విధంగా ఈయన వీడియోలు చేయలేదు.
@SudhakarNandi-zh1sn3 ай бұрын
Mee videos valla christianity Inka balapadutundi jai sambanna.vijaykumar lion Johnson gaariki praise the lord
@pn46413 ай бұрын
Padma Amp vandanalu brothers God bless you and your families and ministry.
@Gollapallipeter3 ай бұрын
International. Challengeing. Dynamic daring and. Dasing king. Of king tiger maa sambasivrao anna praise the. Lord Jesus blessings your family👍👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏👍🙏🙏
@AshokeMathari3 ай бұрын
మంచి మాటలు చెప్పారు బ్రదర్.
@prabhudass66633 ай бұрын
Sambasivarao gaaru Indian Lion. Brave warrior
@gondelaappalaramudu3 ай бұрын
సాంబశివ అన్నది నాది సేమ్ సత్యాన్వేషణ చేసి దేవుని తెలుసుకున్న
@pn46413 ай бұрын
God bless you brother. .
@RK-od7pt3 ай бұрын
🌹💐Thank you dear bro's God bless you 🙏🙏🙏🌹💐
@kopanatipoleswararao46353 ай бұрын
సాంబశివరావు గారు తన లాగా అనేకులను తయారు సేయ్యటానికి ఒక ఆయుధం తయారు సేశారు త్వరలోనే కోరుకున్న వారందరికీ పంపే ఏర్పాటు సేస్తున్నందుకు ధన్యవాదములు అదే నండి book
@elishagolla77643 ай бұрын
Praise the Lord Brother, Excellent Explanation Brother
@prasadbandaluppi90423 ай бұрын
Vandanalu.Brothers❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@shubhakardigitalgospelsongs3 ай бұрын
సాంబా చేతిలో ఎవడు అయినా చిత్తు చిత్తు, కర్రి నాకార్ నీ నాకీ పారివేస్తాడు సాంబా అన్న
@johnmax74713 ай бұрын
Super Awesome Samba Anna We All Support You Keep on Going You are 💯 True & Correct Samba Anna God Bless You & Your Family Amen😊❤
@satyamjbrcvaraganisjv35953 ай бұрын
అన్న మీకు మా హృదయ పూర్వక వందనాలు 🙏🏼🙏🏼🙏🏼
@servantofjesus97783 ай бұрын
వందనాలు sir
@raju-zw6pm3 ай бұрын
🎉Praise the lord brother 🎉 book ప్రింటింగ్ అయినాదా ... బ్రదర్... ఎప్పటినుంచో వెయిటింగ్ చేస్తున్నాము 🎉
@chsambasivarao3 ай бұрын
త్వరలో వస్తున్నాయి brother
@kothapellypeter46353 ай бұрын
వాళ్ళకి సంపాదించుకొనే platform దొరికింది అంతేకాని... హిందూ గ్రంధాల మీద ప్రేమతో కాదు.....