For Book Copies CH.KISHORE 97017 51027 95420 77087 Account Details Name : Ch. Kishore Acc No : 34332207315 IFSC : SBIN0001195
Пікірлер: 46
@PendraChinna-i6t2 ай бұрын
🙏✝️👌🙏 వందనాలయ్యా
@mohankumarunnamatla88922 ай бұрын
వందనాలు అయ్యగారు 🙏 పుస్తకం నేను కూడా తీసుకుంటాను . గొప్ప మనసున్న మా అయ్య గారికి వందనాలు 🙏
@hemalathaunnamatla9792 ай бұрын
మా అయ్యగారు ఎంతో విశాల హృదయంతో ఈ పుస్తకమును గురించి వివరంగా చెప్పారు వందనాలు అయ్యగారు .🙏
@bvrnaidu46342 ай бұрын
Praise God Jesus 🙏💯🙏
@pbaburao33142 ай бұрын
⛪🙏PRAISE THE LORD🤝✝️👑🙌 Brother...!!✍️ Vandanaalu 🙏❤️🤝
@vijayl93712 ай бұрын
Praise the lord sir
@sathibabugallisathibabu27512 ай бұрын
🙌🙏🙌
@truegod66602 ай бұрын
Thanks ANNAiAH garu
@kodandaraoguna24242 ай бұрын
Praise the Lord Jesus
@janaamballa42752 ай бұрын
Praise the lord
@keshavnaik88332 ай бұрын
Super super super
@NarayananmurthyNarayanaMurthy2 ай бұрын
బుక్ కావాలి అయ్యగారు.అడ్రాస్సుపెట్టగలరు
@LivingStoneMinistries2 ай бұрын
వీడియో లో ఉన్నది బ్రదర్. ఫోన్ నంబర్ చూడండి డిస్క్రిప్షన్ లో కూడా ఉన్నాది
@RaghupathiK-g2f2 ай бұрын
వందనాలు అన్న బుక్స్ రేటెంత ఒకటి బుక్స్ రెండు బుక్స్ ఉన్నాయా🙏🙏🙏🙏🙏🙏🙏
@BibleJesuslife2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@bvrnaidu46342 ай бұрын
👌👍💯
@chandraravi67412 ай бұрын
💐
@srinuvasu65582 ай бұрын
✝️🛐🛐🛐🤝🤝🤝💐💐💐🔥🔥🔥
@RaghupathiK-g2f2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pilakavenkataramanamurty6882 ай бұрын
Praise the lord అయ్య గారు, ఆ పుస్తకము ఖరిదు ఎంత అయ్యా గారు
@LivingStoneMinistries2 ай бұрын
120/-
@narenderearla94946 күн бұрын
Pastor garu , how much does that Book cost?. Pls tell us.thank you.
@bhaskarpolamada10302 ай бұрын
Praise the Lord ayyagaru. Kindly send the address, where the book is available?
@pvjsrrao95602 ай бұрын
ఒక బుక్ మాకు పంపించండి sir
@koteswararaodavuluri48212 ай бұрын
Ee book ekkada dorukutundi sir
@reddybaburao85052 ай бұрын
పాస్టర్ గారు వందనాలు సార్. ఈ బుక్కు మాకు ఎక్కడ దొరుకుతుంది తెలియజేయగలరు. మాది అల్లూరి జిల్లా
@abmk90332 ай бұрын
ఈవిడియో లో బుక్ వివరాలు వున్నాయి...
@srikanthsri32432 ай бұрын
మీ నాశనాన్ని మీరే కోరుకుంటున్నారు. ANyway అల్ ధి బెస్ట్😂😂
@pandurajuyantapalli6852 ай бұрын
సార్ నాకు బుక్ కావాలి సార్
@rangojuraju70042 ай бұрын
నాకు ఇద్దరు కూతురు లు వున్నారువారిని మీ ఇష్టం చొప్పునచేసుకొండి అని నువ్వు చెప్పగలవా?
@LivingStoneMinistries2 ай бұрын
అలా ఎవరు చెప్పరు అన్నయ్ ,అది బైబిల్ లో లోతు కుమార్తెలు చేసిన పాపం బహుశా మీరదే చెప్పలకున్నారేమో!, అది మనుష్యులు చేసిన తప్పు, తెలియక అందరూ దేవుడు చేయమని చెప్పినట్లు మాట్లాడుతున్నారు. దానికి సమాధానం కూడా ఈ పుస్తకములో ఉన్నది. ఏదైతేనేం మీరు చెప్పాలనుకున్నది బైబిల్ దేవుడు పాపంగా ఎంచాడు, దేవుడై ఉండి పాపం చేయలేదు ఆయన.
@kattisrinivas53802 ай бұрын
అయితే యేసుక్రీస్తు డిసెంబర్ 25 తారీకు పుట్టారని మీ బైబిల్ లో వుందా, ఉంటే దయచేసి చుపియండి ఎందుకంటె మీరు ప్రతిదానికి బైబిల్ నుండి రిఫరెన్స్ చూపిస్తారుకదా ఇదికూడా అలాగే చుపియండి అదికూడా బైబిల్ లో ఉంటేనే..... జై శ్రీ కృష్ణ..... జై సనాతన ధర్మ..... 🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️
@LivingStoneMinistries2 ай бұрын
బైబిల్ లో లేదు. అసలు క్రిస్మస్ అన్న పదమే లేదు. అసలు దేవుడు తనపుట్టుక గురుంచి తానే రాయాల్సిన అవసరత కూడా లేదు. ఎందుకంటే దేవునికి చావు పుట్టుకలు ఉండవు, అవి మనిషికి మాత్రమే అందుకే యేసయ్య కూడా ఆదిసంభూతుడు అయివుండి కూడా మనుషునిగా మారి మనకోసం ప్రాణం పెట్టాడు. ఆయన దేవుడై ఉండి మనిషిగా వచ్చాడు చనిపోయాడు. మరి ఆయన లో దైవత్వం ఆయనను మరలా తిరిగి మరణాన్ని జయించినవాడిలా చేసింది. ఇలా ప్రపంచంలో మరణం జయించినవాడు యేసయ్య ఒక్కరే! అందుకే లేచి సజీవునిగా ఉన్న దేవుడు మరలా రాబోతున్నాడు. ✅అసలు ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు. (john1:1-3), (Rev 22:13) ✅ ఆది నుండి వున్నవాడు ( Micah 5:2) ✅సమస్తము ఆయన మూలముగా కలిగెను (Corinth 1:16-17) ✅ అని కాలములలో ఏకరీతిగా వున్నవాడు. (Heb 13:8) ఇలా చెప్పుకోవాలంటే చాలా వచనాలు ఉన్నాయి. దేవుడు పుట్టడన్నది వాస్తవం(అందుకే చరిత్ర కూడా క్రీస్తు పూర్వం-క్రీస్తుశకం అని విభాగించబడింది ఇది జగమెరిగిన సత్యం) ఈ కాలంలో పుట్టాడన్నది కూడా వాస్తవం, క్రిస్మస్ అనే పదం బైబిల్ లో లేదు కానీ ఇది Christ - Mass అనే పదం నుండి వచ్చింది, అర్థం క్రీస్తుని ఆరాధించడం. అది ఎప్పడు మేము చేసేపని కానీ ఈ సీజన్ లో మరికాస్త ఎక్కువమంది కూడి ఒకటిగా కలసి ఆరాధన చేస్తారు. అది ఒక పండుగల మారింది.
@ramanakumar12252 ай бұрын
ఆ తొక్కలో పుస్తకాన్ని మడిచి మొబైల్ లో పెట్టుకోండి, డిబేట్ కి వెళ్ళవచ్చు కదా ఆ దమ్ములేదా, ఏంటి
@LivingStoneMinistries2 ай бұрын
ఆ డిబేట్ లు వల్ల ఎవరికి ఉపయోగం ఉండి, సత్యం చెప్పేదానికన్నా ఎవరి వాదనను వారు నెగ్గించుకొనే ప్రయత్నాలే ఎక్కువ. దానివల్ల మీకు గానీ నాకు గానీ వచ్చేది ఏమీ లేదు. వినాలనే మనసు సత్యం గ్రహించాలనే ఉద్దేశ్యం ఉంటె బాగుంటుంది.
@baranbasMathews5262 ай бұрын
అన్నా ఏ book స్టోర్ లో దొరుకుతుంది
@LivingStoneMinistries2 ай бұрын
Details video లో ఉన్నాయి బ్రదర్ మీరు వాళ్లకు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు.
@girishyarnagula28512 ай бұрын
Meeku avasarama ayyagaaru, jesus ministries lo ekkadaina Anya devathalu gurinchi ekkadaina vimarisinchaara
@LivingStoneMinistries2 ай бұрын
అందులో విమర్శ లేదు విశ్లేషణ ఉంటుంది దయచేసి చదివాక మెసేజ్ చేయండి.
@LivingStoneMinistries2 ай бұрын
బైబిల్ ను వ్యతిరేకించి పుస్తకాలు రాస్తున్నవారికి సమాధానం చెప్పటానికి విమర్శలేకుండా విశ్లేషిస్తూ రాసిన పుస్తకం. ఈ సమాధానం బైబిల్ ప్రకారంగానే..! 1 పీటర్ 3:15 "Always be prepared to give an answer [apologia] to everyone who asks you to give the reason for the hope that you have"