బయట పచ్చళ్ళు పొరపాటున కూడా కొనగూడదని బాగా అర్ధమయ్యింది. పూర్తిగా అశుభ్రమైన వాతావరణంలో తయారవుతున్నాయి. పచ్చళ్ళేకాదు. పెద్ద మొత్తంలో స్వీట్లు తయారుచేసే షాపుల్లో కూడా పరిస్థిథి ఇలాగే ఉండటం వీడియోల్లో చూస్తాం. నేను స్వయంగా కూడా చూశాను.
@nanditab41147 ай бұрын
cc BB nvcv
@suryasrinivas58367 ай бұрын
PANTA POLALALO KUDA ILAGE KALLATHO THOKKUTHARU.PAPPULU, PESALU,BIYYAM,SANGSPINDI, GOTHUMAPINDI ETC ETC ANNI ILAGE PACK AVUTHAYI. HOTELS LOPALA KICHEN CHOOSTHE TIFFINS THINALEMU .MEALS CHEYALEMU. MANAM PUTTAKA MUNTHU AMMA GARBHAM LO ENTHA CHSNDALAM GA VUNNSMO MANSKI THELUSA. CHANIPOYINA THARUVATHA MANAM CHESINA PAPALAKI ELANTI BHATHA BHARINCHALO THELUSA. MANAM EE STHITHILO CHANIPOTHAMO THELUSA? SAIRAM SARWE JANA SUKHINO BHAVANTHU.
@SM_S7 ай бұрын
Pachalle kadu aa things konakudadu andi wmi hygiene ga emi cheyaru quantity akuva chesetapudu adi neet ga cheyaru edi fact evaru namina namakapoyina. But time leka leda chesukuleka or volu balisi or badhakam tho kontaru bayata food prathiti elage untedi edi chusumu kabati telisindi lekunte kamma ga undi ani tinesthamu
@naga54027 ай бұрын
కాళ్ళ తోకుడు పచ్చడి...🙏🏾
@mangenaseshasaikrishna7417 ай бұрын
very good suggestion by a woman lady who is working. youth who is residing there they should come forward and take up this pickle making activity as a small-scale industry. They can approach nearby banks for necessary financial assistance.
@visweswaraiahkonkallu68327 ай бұрын
Very good aavkai pachllu thanks for video
@Alitelife7 ай бұрын
తమ్ముడూ సూపర్ వీడియో 👌👌👌👌👌👌👌
@Suneetha_Myneedi7 ай бұрын
మామిడి కాయ ముక్కతిన్నారు.పులుపుకి.face.expressions.నవ్వువచ్ఛింది.హర్షగారు❤❤
@gayathrilanka19827 ай бұрын
ఈ ఊర్లో ఆవకాయ కొనుక్కొని తినే వాళ్ళ జన్మధన్యం ఎందుకంటే ఒక ఆవిడ దగ్గుతూ అందులో తుప్పర్లు వేస్తోంది చాలామంది కాళ్ళతో తొక్కి తున్నారు అవి ఎక్కడ శుభ్రం పడుతున్నట్టు కనిపించలేదు . చేతులకు ఎవరు బ్లౌజ్ వేసుకోలేదు తలకి ఎవరు కవర్ చుట్టుకో లేదు. పైగా డ్రమ్ములు అవి చూస్తే ఇంకా భయమేస్తోంది. మరి ఈ ఊరికి ఇంత వ్యాపారం ఎలా వస్తుందో అర్థం కావట్లేదు.
@sitharamayasripadaexcellen85917 ай бұрын
Excellent Coverage Bangaruthtandri.
@sujathakiran17987 ай бұрын
Very good video, it is nice you showed all aspects of the village. It is very neat village. I would suggest you to do more of such videos to bring out the special features of our Villages. Congratulations.
@కురబలకోట7 ай бұрын
చాలా శుచిగా శుభ్రంగా చేస్తున్నారు😂
@chiruy66964 ай бұрын
High genic food.super
@k.venkateswararao30517 ай бұрын
Very good People are very hard working
@paladuguaquaculture26087 ай бұрын
చాలా బాగుంటాయి ఇక్కడ పచ్చళ్ళు
@sailaswaralu46926 ай бұрын
ఛీ.. మరీ ఇంత చండాలంగా తయారవుతాయి.. ఓ హో..అబ్బో అన్ని ఉర్లుకి కూడా ఎక్సపోర్ట్...తినేవాళ్లదే.అదృష్టం
@tunegalaxy3307 ай бұрын
చాలా బాగుంది
@Ve_z-n7f7 ай бұрын
వీళ్లు చేసే పద్దతి చూసిన తరువాత,,, గోదావరి జిల్లాలో,,,, ఊరగాయ పచ్చళ్ళు ఇక జన్మలో కొనేది లేదు.
@రైతుమిత్ర997 ай бұрын
😮😂😂
@mangenaseshasaikrishna7417 ай бұрын
Good. Informative video. But they should prepare the pickle in a good hygienic manner.
@savegeneration71717 ай бұрын
39:34 idi miss avakandi, aa stroke valle aa taste vastundi.. aa kalitho thanni mukka ye mahanubavudi notiki veltundo😇
@trivikram20797 ай бұрын
Thank You Harsha Garu for exploring this place. Appreciate your efforts for doing these Vlogs during this hot summer. Thank You
@venkateshvyboina50057 ай бұрын
వాళ్ల కాళ్ళకు తగిలినవి మనం తినాలి
@satishkumararavalli20257 ай бұрын
మీరు ఈ వీడియో పెట్టి మంచి పని చేసారు ఇది చూసిన తరువాత ఐనా జనాలు తెలుసుకోండి వీళ్ళు కాళ్ళతో తొక్కి చేస్తున్నారు 😢
@vrrajasimhasimha45367 ай бұрын
భయంకరం గ ఉంది చూడండి.😳🥵
@SuryaKumariDuddu7 ай бұрын
Not only this most of the functions we attend if we see food preparation we cannot eat
@rajyalakshmikoneru66027 ай бұрын
Amma cheti vanta amrutham anta Ani anduke annaru Suchi subhram lekunda chese padardhalu tindam valla Arogyam padavutundi
@anjanitirumalasetti46287 ай бұрын
Chaala bagundhi pachhallu thayaru chese vuru
@ramagopalr7 ай бұрын
Food Safety department ఏమి చేస్తున్నారో దేవుడికి తెలియాలి. తయారు చేస్థున్న వాళ్ళకి, వీడియో తీసిన వాళ్ళకి ధన్యవాదాలు. కాయలను నీళ్ళలో బాగా కడిగి , కాళ్ళతో తొక్కి పచ్చడి తయారు చేయాలన్నమాట. తిని ఆరోగ్యం పాడుచేసుకొవాలన్న మాట. ఇది ప్రపంచమంత చూపించి దేశం పరువు తీయాలన్నమాట.
@venkateshirrothu67797 ай бұрын
ఇండియా ఏ హోటల్ లో అయిన, రోడ్డు పక్కన అయిన ఇలాగే ఉంటుంది ఇక్కడ కనబడుతుంది అక్కడ కనబడదు అంతే తేడా, రోడ్డు పక్కన పానీపూరి, చాట్ మసాలా, ఇతరేతర అమ్మే పదార్థాలు ఇలాగే ఉంటాయి
@georgevictorpasalapudi74927 ай бұрын
😮యూరప్ లో ద్రాక్షాలు కాళ్ళతో తొక్కి వైన్ తయారు చేస్తారు, ఇండియాలో రోడ్డు ప్రక్క అమ్మే అనేక తినుబండారాలు వెనుక ఇదే పరిస్తితి.
@artimislover37297 ай бұрын
Adi festival lo ritual ra oka roje ala chestaru wine factory lu unnai 😂😂😂😂😂😂
@sreedhargrandhi23567 ай бұрын
India is known from ages for its cleanliness and unadultered foods, these BEST PRACTICES are role models WORLD WIDE even today. in my home n in our relatives homes r in our friends homes, i have seen this ritual at its heights of cleanliness. During our childhood days pickle preparation is similar to pooja and it should not be even TOUCHED by all in family Thats the sanctity it had n has. Now by seeing this can anyone .. for that sake persons who are preparing this junk also dont purchase. Becoz of these adultered practices Guntur mirchi is gone, guntur tobacco is gone, mamidi tandra from Godavari districts on extinct, etc etc. Please respect our traditional practices to core. It takes centuries to develop healthy food habits n a minute to loose . Let's pray god to give us strength to protect our centuries old strict practices
@sambasivaraogudipudi20997 ай бұрын
Good work congratulations
@harshasriram777 ай бұрын
Thanks a lot
@gupenderrao49367 ай бұрын
Kaalla thokkudu choosthunte ......ruchiki kaaranamento thelisindi super
@NageswraoBoddu7 ай бұрын
Wonderful documentary 👍👍👍
@georgevictorpasalapudi74927 ай бұрын
😄 కాళ్లతో తొక్కడం లేదు; కాళ్ళకు తగులుతున్నాయి. కొంచెం శుభ్రం అవసరమే, కాని వారి శ్రమను గుర్తించండి. వాళ్ల కి ఇస్తున్న కూలి గమనించారా? 🥲పరిసరాల పరిస్తితి పై భారతదేశంలో ఎక్కడా జాగ్రత్త కనపడదు. దీనిపై చదువుకున్నవారు, అధికారులు, ప్రభుత్వం మెకనైజేషన్ గురించి ఆలోచించాలి. 😂వ్యక్తిగత శుభ్రత గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, పరిసరాలలో పద్దతులు ప్రవేశ పెడితే (శుచి, శుభ్రతకు) అవే మార్గదర్శకం కాగలవు.
@viratkohile69647 ай бұрын
india antene chala varaku somaritanam, అది కూడా అధికారులు తara tara la badi janalanu అలా తయారు చేసి కోట్లు sampadinchi pettukuntunnaru అధికారులు ఎవరూ శుభ్రత patinchakapoina vallaku emi avasaram tinevallaku ఇబ్బందులు kani
@GullepelliSatyam6 ай бұрын
వెరీ బాడ్
@PrabhakarfoodvlogsАй бұрын
Nice bro
@peddojibhaskarchary70607 ай бұрын
🚩🕉️🔱🌹🙏 అమ్మవారికి 🙏🙏🙏🙏🙏
@venkateswarlupachava84917 ай бұрын
ఈ తయారి విధానం చూస్తే పచ్చళ్లు మీదే విరక్తి కలుగుతుంది, వీళ్లు సాధారణంగా సైకిళ్ల మీద డబ్బాలలో పెట్టి తిరిగి అమ్ముతుంటారు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి,
@sreecharan5797 ай бұрын
Pacchalla తో పాటు Health Insurance కూడా ammuthaara veeru
@artimislover37297 ай бұрын
No hygiene 😂😂😂
@amarvathilavanya70227 ай бұрын
సోమరి పోతులు చేసుకోవటం చేతకాదు కానీ అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని విమర్శించడం తప్ప, మరి రెడీ మేడ్ అంతే వొళ్ళు వొంచి పని చేస్తే తెలుస్తది ఆ పని ఎలావుంటాదో. మంచిపని చేసారు e వీడియో పెట్టీ, ఆవూరికి ఆదాయాన్ని పెంచారు. 🙏🙏🙏🙏🙏
Thanks for awarness not buying from outside pickle
@RamaKrishna-qi1rf7 ай бұрын
పాని పూరి కీ పోటీగా ఉందిగా బాగా తొక్కండి కాళ్లతో
@luckywithpooji-telugu7 ай бұрын
Nku doku vastundi anti aaa kallatho tokkadum adi malli apurupum ga tintara😮😮😮😮😮
@bumpi5557 ай бұрын
Kallaki chetulaki plastic covers vesukondi
@durgaannamraju52677 ай бұрын
ఆలయం చాలా బావుంది
@MuraliKrishna-vs6ve7 ай бұрын
ఇచ్చారు పందుల ,కుక్కలకు, ప్రవేసంకల్పిస్తే అవి విసర్జించే మలినాలతో కలిసి మరింత రుచి పెరిగేను హైదరాబాద్ హోటళ్లలో భద్దకస్తుల ఇంటిలో రుచికరమైన పచ్చళ్ళు పసందే !
@subrahamanyamsavithala54897 ай бұрын
కష్టపడి చెమటోడ్చి తయారు చేస్తున్నారు అయితే కొంచెం ఉప్పు ఎక్కువ పోయే ప్రమాదం ఉంది
@nithyavenky98207 ай бұрын
Nice Harsha Garu Take Care...👍👍But noo...quality maintain...Ooragaayalu .. Mhalakshimi tho samanam antaru.. Ekkada bhagaa...legs tho touch cheysaru.....😳😳😲
@dharmesh88127 ай бұрын
ఇప్పుడు ఇంట్లో ఎవరూ కుడా కనీసం రొజు వారి టిఫిన్ కుడా సిగ్గి జమొటా ఫైవుస్టార్ హోటల్స్ లో తప్పించుకొని తింటుంటారు ఒక్కసారి ఈనాడు పేపర్ చుస్తే తెలుస్తోంది నిల్వ ఉండడం కోసం ఎంతో ప్రమాద కరమైన వస్తువు వేస్తున్నారు అసలు తిండె మానెయ్యాలి
@RaniKumari-pu2mp7 ай бұрын
Hai harsha how are you? Antha Bane vundhi mukkalni ala kallatho thokkestunàru ,yela thinedhi?
@ayyappasillamsetti30397 ай бұрын
Tinaka pothe maney
@baburaomalla69277 ай бұрын
Palasa, మా వూరు పలాస, వూరు వూరంతా జీడిపప్పు తయారి, మా వూరిలో కూడా విడియో తీయవచ్చు కదా?
@harshasriram777 ай бұрын
ఎపుడు రమ్మంటారు అండి వస్తాను
@vnagagopi65437 ай бұрын
ఆవకాయ కలుపుతున్నారా కాంక్రీట్ కలుపుతున్నారా
@sreedhargrandhi23567 ай бұрын
😂
@shaikshakila80207 ай бұрын
Ala thokkautunnaru tine vastuvuni
@sailaswaralu46926 ай бұрын
Salt తగ్గించండి.. చెమట బాగా కనిపిస్తోంది
@vijayakumari74457 ай бұрын
కాస్త శుభ్రంగా చేస్తే బాగుంటుంది.ఉపాధి కావాలి అని అపరిశుభ్రంగా చేస్తే తినేవాళ్ళ పరిస్థితి ఏంటి.ఏ మాత్రం జాగ్రత్తలు లేవు.తొడిమలు కూడా తీయడం లేదు.
@lamanindian76307 ай бұрын
Kunchalu ante entha bro
@sivajyothi69977 ай бұрын
No machines?
@mandanagaganesh39066 ай бұрын
కనీసం శుభ్రత పాటించట్లేదు కాళ్లతో తోస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక చూపు చూడవలసిందిగా కోరుచున్నాము
Good and please post weekely 2 vedios atleasr...it is known to Godavari districts important...
@bobtino68327 ай бұрын
No Hygienic . ?
@prabhapalivela64607 ай бұрын
Kunchem ante enta ?
@NithinSunkara7 ай бұрын
Endulo emundhi en
@chinnaswamysampathi22597 ай бұрын
వంకాయ పచ్చడి కూడా పెడతారా.
@ShailajaBadugu147 ай бұрын
Food department alert
@andraachyutasubbalakshmi13317 ай бұрын
Nenu nimmakai and dabbakai pettadaniki enda undadu maku ani nenu murali pickles ani tamilnadu numdi teppinchukuntunnanu andi chala hygienic ga chestunnaru kavalsina vallu teppinchukondi Nenu youtube lo search chesukuni teppinchukunnanu
@sitaramudu52187 ай бұрын
Hlo guys meru anedi correct kani but meru super market lo online lo and Dmart lo kontaru kad avi kuda konakudadu endukantey avi bottles vestaru chala rojulu storege vundali kada vallu acitic acid and cetric acid and ins260/ins 270 chemical vestaru ok na avi mana ki danger meru goadavari pachali annaru annaru kada konakudadu Ani andaru ala making cheyaru note this okna Inka chala Mandi vunnaru neatness ga chese Vallu aa vuru vallani anandi kani godavari valla pachalu konakudadu Ani anadam correct kadu ok vallu chese tappu emiti antey pickle mix cheyadaniki blender vundali vallu chesindi antey ok meru intlo pulihora chestaru kada meru hand tho kalapara enti Leda hand gloves vesukuntara cheppandi alagaitey meru chesindi kuda manchidi kada ok Pani Puri tintaru vadu emaina hand ki gloves vesukuntara cheppandi Aeina tinatleda meru ok understand meru ardam chesukunrani msg chesa antey evari ni ela analani matram kadu ok tnq guys
@agkanth7 ай бұрын
🎯బయట మనం తినే చాలా హోటళ్లలో ఇంతకంటే ఎక్కువగానే అపరిశుభ్ర వాతావరణం లో కూరగాయలు ముక్కలుగా కోస్తుంటారు. అవి మనం గమనించము.
@bharadwajsharma24817 ай бұрын
దయచేసి అందరూ వాళ్ళ శ్రమని గుర్తించండి. వీడియో తీసిన వారు పరిశుభ్రత పాటించాలి అని వాళ్ళకు గట్టిగా చెప్పండి.
@jyothihelenrose16817 ай бұрын
Ram garu thanks for sharing informative video…antha duram andalo velli video tisinandhuku🙏🙏
@vijayachamandeswari83907 ай бұрын
ఇంట్లో కొంచెం కష్టపడితే,10కే జీ లో పచ్చడి ఈజీగా పెట్టుకోవచ్చు, ఇంత దారుణమా చేస్తున్నారు, రేటు తక్కువగా ఉంటుంది అంటున్నారు, కేజీ 1₹ఇచ్చినా మాకు వద్దు నాయనా 😮
@geethathota75187 ай бұрын
Pedda ginnelo cheyochu mari ala kinda vesi kaallu andulo petti chi
@smilycreations93007 ай бұрын
24:55 very good amma😂
@ksiva59027 ай бұрын
బ్రో మీ వీడియో కంటెంట్ బాగుంది.. బట్ అక్కడ పచ్చళ్ళు ప్రిపేర్ చేసే విధానం కూడా బాలేదు.... మీ వీడియో వల్ల వాళ్ళ బిజినెస్ కొద్దిగా లాస్ రావచ్చేమో అనుకుంటున్నాను... మీరు వాళ్లకు కొద్దిగా అవేర్నెస్ చేసి ఉంటే బాగుండేమో
@skkhaja98297 ай бұрын
Etleast...చేతులకు లేకపోయినా...కాళ్ళకు అయినా కవర్స్ తొడుక్కొని పనిచేస్తే బాగుండును.
@karthikkumar519220 күн бұрын
Inka janmalo bayata pacchallu tinanu chi entha rotha ga tayaru chesaru anadaniki ide nidarsanam rotha manda chi