Рет қаралды 396,463
వరి పొలాల మధ్య ఉంటుంది ఈ శాల. వన భోజనాన్ని తలపిస్తుంది మామిడి చెట్టు కింద విందు.
తినేందుకు వచ్చిన వారు కోరువిధంగా కూర లేదా వేపుడులా అప్పటికప్పుడు తయారు చేసి అందిస్తారు.
బిర్యానీ మరియు యితర వంటకాలలో స్వల్ప మోతాదులో సాధారణ మసాలా మాత్రమే వినియోగించడం నాకు నచ్చిన విషయం.
తిన్న అనుభూతి పూర్వకంగా చెబుతున్నాను.
కార్యక్రమం చిత్రీకరణపై కన్నా ఆహారం తినడం పట్ల నా ధ్యాస నిమగ్నమై ఉంది ఇక్కడ.ఎంతో ఇష్టంగా తృప్తికరంగా తిన్నాను. భుజిస్తున్నప్పుడు ఎంత బాగుందో దరిమిలా బొజ్జలో అంతే తేలికగా ప్రశాంతంగా ఉంది.సజావుగా జీర్ణం అయ్యింది.
ఇక్కడ వివిధ బిర్యానీలు తిన్నాను.వాటి నేపధ్యాన్ని తింటూ వివరించడం జరిగింది.