Рет қаралды 20,314
మానవ బుద్ధి వికసించటానికి దోహదపడే 5 ఆహార పదార్ధాల గురించి సద్గురు మాట్లాడుతూ, "పండ్లు, మన శరీరానికి ఎన్నో గొప్ప ప్రయోజనాల్ని చేకూరుస్తాయి. తగినంతగా పండ్లు తీసుకోవడం వల్ల అద్భుతాలు జరుగుతాయి. మీరు పూర్తిగా పండ్లే ఆహారంగా తీసుకుంటే, తిన్న 2 గంటలలోపే మీ పొట్ట ఖాళీగా అనిపిస్తుంది" అని అంటున్నారు.
*******************************************************************
English Video: • 5 Foods to Enhance Bra...
#sadhgurutelugu #healthyfood #healthy #eating #brainpower
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
www.instagram....
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.