మాదిగల మూలపురుషుడు మహాబలవంతుడు ఇతడే...! || Jonnavithula Ramalingeswara Rao

  Рет қаралды 100,925

Bharat Today

Bharat Today

Күн бұрын

Пікірлер: 186
@samuelpenumaaka7872
@samuelpenumaaka7872 11 ай бұрын
స్వామీజీ... మాదిగలపట్లమీరు చూపుతున్న ప్రేమకు శతకోటివందనాలు..
@ttahbarp
@ttahbarp 4 ай бұрын
ఒరేయ్ babu ఇంత vinnaka kudaa eee vakulita తత్వం podaa meeku
@Gudavalli.67
@Gudavalli.67 Жыл бұрын
జై జాంబవంతా అనాలి జాంబవంతుడు ఈ సృష్టికి మూల పురుషుడు అని ప్రజలు అందరూ తెలుసుకోవాలి జై జాంబవంత అనేది శ్లోకం గా మారాలి
@paulp6717
@paulp6717 11 ай бұрын
శ్రీ రామ లక్ష్మణ హనుమంతునికంటే గొప్పవాడు జాంబవంతుడు అని చెపుతారేకాని జైశ్రీరామ్ అని చెప్పమంటారు
@anjaneyaswamyprasannam1812
@anjaneyaswamyprasannam1812 11 ай бұрын
జాంబవంతుడు బ్రహ్మదేవుడు నుండి పుట్టాడు కదా.
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 10 ай бұрын
​@@paulp6717 జై జాంబవంత జై శ్రీరామ్
@JayaraoVinukonda-vo7pj
@JayaraoVinukonda-vo7pj 9 ай бұрын
కులపిచ్చి వద్దు అన్ని కులలు ముద్దు మనుషులంతా ఒక్కటే. కులాలు మతాలు లేవు మంచి మార్గం లో ఉండండి
@AmarGoud-l6y
@AmarGoud-l6y 4 ай бұрын
కానీ మీరు మతం మారాలి కదా యేసు గుడారం మేము ఇక్కడే పుట్టాం ఈ దర్మం లోనే ఉంటాం మాదిగలగా ఉంటాం మేము బ్రిటిష్ వాడికి పుట్టాలేదు ఉన్న లేకున్నా మేము మాదిగ మహా రాజులం ఎవడో విదేశీయుడు పెట్టిన చిచ్చులో బాలికం మేము jai హింద్ నొ బైబుల్ సెక్స్ పుస్తకం ఓన్లీ మాదిగళం
@Nagarajuveerlagadda
@Nagarajuveerlagadda 4 ай бұрын
మాదిగ ఆ వాక్యంలో ఎంత అద్భుతం దాగి ఉంది మాదిగ అంటే మాది అనే భావన ఒక అద్భుతమైన భావన ఉంది మాదిగ అనేది తక్కువే కాదు అందర్నీ కలుపుకునే 🎉🎉 పెద్దలందరికీ ధన్యవాదాలు
@chandiprasadgollamudi1972
@chandiprasadgollamudi1972 Ай бұрын
Superrr. Alaantappudu sc st attrocity case list lo maadiga kulam ni yeeseyyamanatam best kadaa.
@venkateshwarluthirunagari9720
@venkateshwarluthirunagari9720 Ай бұрын
మా ఆది అని దాని రూపము . మా ఆది మాదిగ అయ్యింది
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 4 жыл бұрын
మంచి ప్రయత్నం చేస్తున్నారు. మీకు శుభాభినందనలు కేశవరావు గారు
@sudheerbabu1778
@sudheerbabu1778 11 ай бұрын
ఈ కరణి ల గురించి ,అలాగే అది తెలిసిన మేధావి గురించి కేవలం దళిత బహుజన సభలో చెప్పేకంటే వారి వారి ఇళ్లలో అలాగే వారి వారి కులాల మీటింగ్స్ లో కూడా చెప్పి ఉంటే ఈ రోజుకంత నేను పొద్దున్నే టీవీ లో వినే వాటికంటే అలాగే నేను చిన్నప్పటినుంచి చదివిన చందమామ,బాలమిత్ర,బాలజ్యోతి లాంటి పుస్తకాల ద్వారా చాలా జ్ఞానం ప్రశ్నించేగునం నేర్చుకునే వాడినేమో అని అనుకుంటున్న...అయినప్పటికీ ఇక్కడున్న అందరికీ ధన్యవాదాలు..
@vamshikrishna8632
@vamshikrishna8632 10 ай бұрын
Super words guruvu garu
@anjiramanjaneyulu106
@anjiramanjaneyulu106 Жыл бұрын
జై జంబావంత్ జై జంభవరాజ్ జాంబావ పురాణం history
@telanganatelangana5853
@telanganatelangana5853 9 ай бұрын
Jai shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩
@Malliahasadi
@Malliahasadi Ай бұрын
ఈ ప్రోగ్రాం వెస్ట్ బ్రాహ్మణ మేధావులు అందరూ మా ఇళ్లలో ఒక్కపూట భోజనం చెయ్యండి. అప్పుడు మీ మాటల సత్యం తెలుస్తుంది. జై భీమ్ జై మాదిగ.
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 Ай бұрын
మీకు తెలుసా .బ్రాహామణులు ఇళ్ళల్లో ఇప్పుడు ముస్లిం లు దళితులు అల్లుళ్లు కొడళ్లు గా చాలామంది కనిపిస్తున్నారు..ఇంకా బీసీ వాళ్ళు శూద్రులు కులాల వాళ్ళు దళితులని ముస్లింలని ప్రేమిస్తే ఇద్దరిని చ0పేస్తున్నారు ....అది కూడా మీరు తెలుసుకోవచ్చు
@srinivasarao3637
@srinivasarao3637 2 күн бұрын
Inka nayam mi madiga kanyalanu vivahamadamaledu tappu ledu muddu vachinapude sanka yekka mani peddalu yenduku chepparo ippudardamaindi
@ShivaShankar-ur5yc
@ShivaShankar-ur5yc 4 жыл бұрын
Hat's off to Bharat TV owner and team hero's of channel.
@sudhacarawraunaccaw4659
@sudhacarawraunaccaw4659 Жыл бұрын
Jai shree Ram, Jai Bheem, Jai Bharat...❤
@narshimulunarashimulu
@narshimulunarashimulu 4 ай бұрын
Jai sreeram yendukura వెదవ
@rdg19news4
@rdg19news4 Жыл бұрын
చాలా బాగా చెప్పారు, ఎందుకు మాదిగలను సమాజం నుండి దూరం చేశారు, ఇప్పుడు గుర్తుకొచ్చిందా మాదిగ జాతి, అప్పటినుండే ఇలాంటి సమాచారం సమాజానికి అందించి మాదిగలను ఓ ఉన్నత కులానిగా హిందూ సంప్రదాయంగా కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా
@jambhavacreations8722
@jambhavacreations8722 6 ай бұрын
21.07.2024 న జాంబవ గురు పూజ మాహోత్సవం గుంటూరు లోని వేంకటేశ్వర స్వామి దేవాలయం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే.
@sanjeevchaganti6463
@sanjeevchaganti6463 5 ай бұрын
జాంబవంతుని, మాదిగ కులాన్ని గూర్చి ఇంత గొప్పగా చెప్పిన ఈ బ్రాహ్మణ మేధావులకు శతకోటి వందనాలు. మీరు ఇంతగా పొగిడారు కధా ... ఒక్క సారి మీరు మాదిగ సోదరుల ఇంటిలో కుటుంబ సమేతంగా వచ్చి భోజనం చేసి మీమాటల్లో నిజాయితీని నిరూపించుకోవాలని మనవి .
@narshimulunarashimulu
@narshimulunarashimulu 4 ай бұрын
ఆ ఒక్కటి అడక్కు అంటారు. ఆవేదవులు అతి సున్నితంగ దుర్చారు గడ్డి గడ్డి పెండెరం వాళ్ళ............... Lo కి షహభాష్ sodaraa******* 🌹🇮🇳🌹🇮🇳🌹🇮🇳🌹🇮🇳 జై భీమ్ జై మాదిగ జై జాంభవ జై రవి దాస్ మహర్షి
@rangaraopunati1343
@rangaraopunati1343 4 ай бұрын
మీ ఇంట్లో మీ సాటి జాతి మాలలు తినరు,sc వర్గీకరణ చేస్తే మాలలు భారత్ బంద్ చేస్తున్నారు మీరు ఇంకొకరిని హేళన చేయటం సిగ్గు చేటు అరుంధతి ఎవరు? ప్రతి హిందువు నమస్కారం చేస్తాడు నీకు తెలుసా ఆర్భకూడా.
@rangaraopunati1343
@rangaraopunati1343 4 ай бұрын
​@@narshimulunarashimuluఎస్సీ వర్గీకరణ చేసి మోడి తప్పు చేశాడు మిమ్మల్ని ఎస్సీ లు తన్నుతూనే ఉంటే బాగుండేది.
@venkateshwarluthirunagari9720
@venkateshwarluthirunagari9720 Ай бұрын
మీకృషి కి అభినందనలు జాంబ వంతుడు పూజనీయుడు అది అందరికీ తెలిపి హిందువులందరు ఒకటిగా ఉండా లాన్న మీ ప్రయత్నం గొప్పది.
@bsanjeevarao5393
@bsanjeevarao5393 9 ай бұрын
గురువు గారు చాలా బాగా చెప్పారు 🙏
@narshimulunarashimulu
@narshimulunarashimulu 4 ай бұрын
బొంద గొప్పగ్స్ చెప్పడు 😭😭😭😄😄 చ్చి
@Ravikunduru
@Ravikunduru 9 ай бұрын
🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁
@nirmalakumari4576
@nirmalakumari4576 11 ай бұрын
Super concept.....
@భారతీయత
@భారతీయత 10 күн бұрын
శ్రీ గురుభ్యోనమః జయ్ శ్రీరామ్ మన పూర్వీకులు గొప్పవారు.
@tags-zv9lx
@tags-zv9lx Жыл бұрын
చాలా మంచి సందేశం
@vishnuchalla5559
@vishnuchalla5559 4 ай бұрын
Yess
@ravindrababud
@ravindrababud Жыл бұрын
Unity is the essence Humanity.
@narshimulunarashimulu
@narshimulunarashimulu 4 ай бұрын
What is unity? What is humanity? Where is humanity in hindus. What hindu who are real hinhdus who are hinudus ,, guruvu..????
@muralimohan6116
@muralimohan6116 Ай бұрын
జాంబవంతుడు త్రేతాయుగం, ద్వాపరయుగాల్లోనే కాదు, వాటికిముందే కృతయుగంలో వామన మూర్తి చుట్టూ ప్రదక్షిణలు చేసాడు.
@R-S-A-S-31351
@R-S-A-S-31351 9 ай бұрын
Super guruvu garu
@lakshmansunke6158
@lakshmansunke6158 Жыл бұрын
Excellent analysis of facts about a great nation
@shaikfiroz3255
@shaikfiroz3255 9 ай бұрын
తను చూడండి ఒక తరానికి కాళ్లు పడి గాడు ఒక తరానికి సేవ చేశాడు అని అంటున్నాడు కానీ తనకు గొప్ప రాజు గొప్ప మేధావి మహా పురుషుడు అని మాత్రం అనడం లేదు. అదే ఇంకో కథను జాంబవంతుని గురించి మంచిగా చెప్పారు
@venkateshreddykongala5489
@venkateshreddykongala5489 9 ай бұрын
Devudu kallu kadigina vadu antha adhrushta vanthudu annadu tharam ante avatharam mahabaratham loo శ్రీ ramudu కి దారి chupi sahayam chesi అతరం aepogane ante శ్రీ krishna avathram loo jambhavanthudu kuthurini echi pelli chesi alludu kabatti శ్రీ krishnudi kallu kaduguthadu అందుకే eppatiki pillani eche mawaa alludu kallu kaduguthadu hindumatham loo
@bimpavuraju1224
@bimpavuraju1224 11 ай бұрын
Super madiga
@makarajumakaraju4906
@makarajumakaraju4906 Жыл бұрын
ఇక్కడున్న మేధావులకు ఒకటే చెప్తున్నా ఈ దేశం జంబుద్వీపం ఈ జంబు దీపాన్ని పరిపాలించిన మహారాజు ఆది జాంబవ మహారాజు నేను ఒక మహా చక్రవర్తి ఇది చరిత్ర పురాణాలు చెప్పి మమ్మల్ని పిచ్చోళ్ళు చేయకండి చరిత్రను ఎవడు కనుమరుగు చేయలేడు ఆది జాంబవంతుడు రాబోయే రోజుల్లో జాంబవ రాజ్యాన్ని నిర్మిస్తాం ఈ అందుకోసమే పుట్టింది ధర్మ సమాజ్ పార్టీ
@vishnuchalla5559
@vishnuchalla5559 4 ай бұрын
Jai hind jai jaambhava
@gunturukaram-
@gunturukaram- Ай бұрын
ముందు మాదిగలను తక్కువగా చూడకుండా అందరితో సమానంగా గుడిలోకి ప్రవేశం కల్పిస్తే అప్పుడు మీ ఆలోచన నెరవేరుతుంది
@durgaprasadguttula3516
@durgaprasadguttula3516 9 ай бұрын
jai bharat jai hind 👍
@gbalijepalli
@gbalijepalli 4 жыл бұрын
Swamiji Pl. bless me , God subject also a good subject. God is untouchable The sacred garland (Maala) in His neck wishes to own (Maadayga) by all His devotees standing before Him So no difference both are equally sacred ones. Only difference lies in our rustic minds My regards to JRR. and others. Bharatmathaa ki Jai.
@Rev.Prattipati_JohnBabu.
@Rev.Prattipati_JohnBabu. 11 ай бұрын
❤ Good Narrative❤️
@ravindrababud
@ravindrababud Жыл бұрын
Sound emanates from silence and ends in silence ultimately. Omnamasivaya.
@ShivaShankar-ur5yc
@ShivaShankar-ur5yc 4 жыл бұрын
Nice
@manthapurivijaykumar4086
@manthapurivijaykumar4086 Ай бұрын
❤❤❤జై జాంబవంత
@vamshikrishna8632
@vamshikrishna8632 Жыл бұрын
Jai jambhavantha ✊ jai madiga✊
@lamprem9802
@lamprem9802 9 ай бұрын
Super 🎉🎉🎉🎉🎉
@Ravikunduru
@Ravikunduru 9 ай бұрын
💪💪💪💪💪💪💪💪💪💪
@anumulanagaraju3356
@anumulanagaraju3356 Жыл бұрын
Super
@moyyetirameshkumar9513
@moyyetirameshkumar9513 Ай бұрын
Jai jambavantha, Jai arundhathi, Jai mathangi maharshi, Jai kapila maharshi 🎉
@Ravikunduru
@Ravikunduru 9 ай бұрын
👍👍👍👍👍👍👍👍👍
@Ravikunduru
@Ravikunduru 9 ай бұрын
👌👌👌👌👌👌👌👌
@arjunmarajmaktal5857
@arjunmarajmaktal5857 4 жыл бұрын
కులం పోగొట్టడం ఎవరి తరం మీరు ఎంత స్వామీజీ బ్రహ్మంగారు చెప్పిన వినలేదు ఇప్పుడు అనుభవిస్తున్నారు కరోనా
@DasariChinnasrinaiah
@DasariChinnasrinaiah 4 ай бұрын
🎉JAI. JABAVANTA. JAI. MADHIGA. 🎉SGP. MCL. PALANADU. GNT. 🎉❤AP❤
@venkataswamymarri3224
@venkataswamymarri3224 Жыл бұрын
Adijambavantha is not balluka, he is a great warrior .the form of balluka is a army unifom
@vamshikrishna8632
@vamshikrishna8632 Жыл бұрын
Yes
@Ravikunduru
@Ravikunduru 9 ай бұрын
🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
@makarajumakaraju4906
@makarajumakaraju4906 Жыл бұрын
ఆది జాంబవంతుడు ఎలుగుబంటి ముఖమని ఎవరు చెప్పిండ్రా చకొడుకుల్లారా నా తాత అందగాడు ఒకప్పుడు ఈ దేశానికి పరిపాలించిన మహా చక్రవర్తి రా మనిషి రూపం రా అంటే నా తాత గుడ్డేలుగు మొఖం చెప్తున్నారు అయితే మేము కూడా గుడ్డేలుగు మొహంతోనే పుట్టాలి కదా మేము మనిషి రూపంలో ఎందుకు ఉన్నావు మరి మరి మీరు చెప్పేది పురాణం అబద్ధం చరిత్ర మనిషి రూపం
@pavangundu4356
@pavangundu4356 11 ай бұрын
ఇన్నాళ్ళకి నాలా ఆలోచించే వాళ్ళు నువ్వు ఒక్కడు దొరికినవి అన్న అసలు ఈ భారతదేశంలో మొదటి చక్రవర్తి మొదటి రాజు ఆది జాంబవంతుడు తాత మన తాత ఈ బ్రాహ్మణులు ఆర్యులు ఈ దేవుళ్ళు వేరే దేశాల నుండి ఇక్కడికి వచ్చి బతకడానికి వచ్చినవాళ్లే ఇరాన్ ఇరాక్ దేశాల నుండి బర్రెలు గొర్రెలను కాపర్లు దేశ దేశాలు సంచార జాతులుగా తిరుగుతూ మన దేశానికి వచ్చి మన దేశంలో సింధూ నది గంగా నాది యమునానది విశాలమైన డెల్టా ప్రాంతాలు సంపదను చూసి మన మీద పెద్దరికం చేసి అంటరాని వాళ్ళుగా రాక్షసులకు చిత్రీకరించి కథలు చెప్పి ఈ దేశంలో పుట్టిన వాళ్లకు ఈ దేశాన్ని పరిపాలించిన రాజులని ఊరవతల ఉండే కులంగా నీ జాతి నీచంగా జీవించే టట్టు చేశారు ఊరు అవతల పెట్టాడు దాదాపు ఒక 2000 సంవత్సరాల నుండి పురాతన శాస్త్రవేత్తలు మన దేశంలో సింధూ నాగరికత ప్రాంతంలో తవ్వకాలు జరిగినప్పుడు ఎక్కువ రుద్రుడు సంబంధించిన విగ్రహాలు శివలింగాలు బయటపడే గాని వేరే దేవుళ్ళ విగ్రహాలు బయటపడే అసలు ఈ దేశంలో ఉన్న మూలవాసులు శివుని తప్ప వేరే దేవుని పూజించారు
@D.chitti
@D.chitti 9 ай бұрын
@reddyddy5675
@reddyddy5675 6 ай бұрын
Jai shree Ram jai aadhidravida
@Mnlakshmi
@Mnlakshmi 9 ай бұрын
Bahujanulu meeru Hari ki janulu... Anduke Harijanulu annaaru. Asalu ee kula vivakshalu lekunda undi unte... Bharata Desham lo itara desha paripalakulu inni samvatsaraalu paripaalinche vaaru kaademo. Mata maarpidulu undevi kaavemo. Ye okka kulam takkuva kaadu ekkuva kaadu. Oka chethiki unna prati velu entho pramukhamainadi. Anni vellu sarigga unte ne manam aa chetto pani cheyagalamu. Prati velu Hindu matam lo unna kulam represent chestundi. Ee varnaalu chese pani meeda adhaarapadi undedi. Chese pani ante Daivam toh samaanam. So anni kulaalu samaaname. History ni evaru marchalemu...kaani vartamaanam mana chetilo undi. Vartamaanam baagunte Bhavishyat automatic gaa baaguntundi. Bhagavantuda kula vivakshalu leni samajam, andaru aikamatyam gaa santosham gaa undelaa choodu Tandri
@Jessy-077
@Jessy-077 9 ай бұрын
కుల వివక్ష లేని భారత్ ను చూడాలి. కులం అనే మాట లేని భారత్ ను చూడాలి అందరం మనుష్యులం. మనుషులకు విలువ ఇద్దాం. కులానికి కాదు ఒకరు ఒక place lo ఎక్కువ మరొకరు మరొక place లో అని మనుష్యులు మనసులో దూరం కావద్దు అటువంటి వారిని దేవుడు ఇష్టపడడు. మనకోసం దేవుడు కాదు దేవుని కోసం మనం ❤
@Mona.Arekanti
@Mona.Arekanti Жыл бұрын
Really. Oka avatharamlo ballukam jambhavanthudu jai jambhavantha
@JaganmohankumarBalusula
@JaganmohankumarBalusula 9 ай бұрын
CanneteBySrishelam
@commonmandoubts321
@commonmandoubts321 4 ай бұрын
ప్లాన్ బాగుంది అండి, మనం పేరు కులం బాగున్న దేవుడు ని తీసుకొని ఎవరికి తెలియని ఈయనను వాళ్లకు మీవాడే అని చెప్పి మనకు మాదిగలు దూరం కాకుండా చేయడం ....ప్లాన్ సూపర్ ..
@vishnuchalla5559
@vishnuchalla5559 4 ай бұрын
ఎవరికి తెలియనిది కాదు హిందూ సంస్కృతీ సంప్రదాయం చరిత్ర తెలిసి ఉంటే ,ముస్లిం రాజుల బ్రిటిష్ రాజులా దురాక్రమణ తెలిసి ఉంటే,,, కృష్ణుడు , యెదవుడని,, రాముడు రాజు అని,, జాంబవంతుడు,, మాదిగ అని యింకా,,,,,, అనేక ప్రూఫ్ ఉన్నాయి ,చరిత్ర వక్రీకరించారు బ్రిటిష్ వారసత్వ కాంగ్రెస్ వారు, అది నిజం అని అభద్ధం లో బ్రతుకుతున్నాము
@ShivaShankar-ur5yc
@ShivaShankar-ur5yc 4 жыл бұрын
Save SC and ST by converting in others caste
@narshimulunarashimulu
@narshimulunarashimulu Жыл бұрын
We are living in democratical socity , So say like that words JAI BEEM JAI BHARATH ❤🇮🇳❤🇮🇳❤🇮🇳❤🇮🇳❤🇮🇳❤🇮🇳❤🇮🇳❤🇮🇳❤👍
@narshimulunarashimulu
@narshimulunarashimulu Жыл бұрын
so dont say like that wordr👍✌👍✌🇮🇳🇮🇳🇮🇳❤🇮🇳❤
@narshimulunarashimulu
@narshimulunarashimulu Жыл бұрын
Hare bai vaallu SC ST ni save cheyadam yendi . They are try ing to save for HINDUIZAMM that' s all mind it brother !!!!!!! ❤🇮🇳❤🇮🇳❤🇮🇳❤🇮🇳❤🇮🇳❤🇮🇳❤🇮🇳🇮🇳❤
@rangamsetty6691
@rangamsetty6691 3 ай бұрын
త్రివిక్రమ్ వామనావా వతరములో త్రివిక్రమ్ నికి పరిక్రమ చేశాడు.సాగర మథనంలో మూలికలు తెచ్చి సముద్రములో వేస్తాడు.
@domakondamallesh3465
@domakondamallesh3465 3 ай бұрын
💪✊🔥🔥
@lakshmiramanaiahvennelakan6712
@lakshmiramanaiahvennelakan6712 11 ай бұрын
Jambavanta born from AVULINTAOf BrahAMADEVA
@jagadishv-wp9dm
@jagadishv-wp9dm 11 ай бұрын
Jai maadiga
@JeevansagarYekula
@JeevansagarYekula 4 ай бұрын
పుక్కిటి పురాణాలు అన్నీ కల్పితాలే .
@mahegulagula3307
@mahegulagula3307 4 ай бұрын
మొత్తం కల్పితం కాదు... Cinema story లాగా
@Sreekanthmercy25
@Sreekanthmercy25 18 күн бұрын
Errihoku Lanjodkulu yekkuava ayyaru
@ShivaShankar-ur5yc
@ShivaShankar-ur5yc 4 жыл бұрын
Brahmins please save us
@MrSSC-kp2ol
@MrSSC-kp2ol Жыл бұрын
జై jambava
@shankarnayak9219
@shankarnayak9219 Жыл бұрын
Jay sri ram
@DuvvasiYadaiah
@DuvvasiYadaiah 9 ай бұрын
ఎట్లనో తన జీవితాన్ని త్యాగం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సీతా పాతాళ లోకానికి తొక్కి వేసిన భారతదేశ మూలవాసుల గురించి తవ్వి తీసిన చరిత్రను ఈనాటి సమాజంలోకి విద్యను అందించి నేర్పించిన తర్వాత ఇప్పుడు కూడా మన ఎస్సీ కులం వారిని కొందరి నాయకులకు నాయకులకు చెవిలో పువ్వులు పెట్టుకున్నారు చూడండి మనూ ధర్మ వాదులు మూఢనమ్మకాలు ఎంత చక్కగా అందంగా ఉంటాయి చూడండి దీనిబట్టి ఒకటి గుర్తుంచుకోండి అరిచేతి ని అడ్డం పెట్టి సూర్యుని క్రాంతిని ఆపలేరు ఎవడైనా గుర్తుంచుకోండి నియంతలారా స్వార్థపరులారా అబద్దాలు చెప్పేటటువంటివారు కులాలుగా కుల రాజకీయాలతోటి తక్కువ కులం వారిని అణిచివేయాలనుకునేవారికి ఇది ఒక సంపపెట్టు ఆ భావించండి
@sdev8504
@sdev8504 Жыл бұрын
అక్కడ కూర్చున్న sc అని పేరు చెప్పుకునే బాపనోళ్ల కి పుట్టినోళ్ళు వాళ్ళు మాదిగలకు representatives అంట
@narshimulunarashimulu
@narshimulunarashimulu 4 ай бұрын
Baaga kottindru choppouto
@rajcreation6512
@rajcreation6512 4 ай бұрын
జొన్నా విత్తుల... జోరికే..జాంబవంతుడు కి గుడి ఎందుకు లేదురా మాక్కి చుత్ ఏవని చెవుల పువ్వు.. పెడతావు... నా పద్యం విను... ఆది భార్థంభు భారత ఖందంబు నిత్యులే.. మాదిగ మహా ఆదిగా భువిన జీవంబు పుట్టించిరే వీరు వీరు మాదిగ ద్రావిడులు 🎉
@rishyrishith6702
@rishyrishith6702 11 ай бұрын
Jambhava varasudu aa madya kurchilo kurchini undali
@kiranmekala116
@kiranmekala116 3 ай бұрын
Ok
@trueindianbeindian5839
@trueindianbeindian5839 Ай бұрын
సింధుల పురాణం లో జాబవంతుడినీ కూడా వివరించండి
@sheshub2578
@sheshub2578 11 ай бұрын
కులాలు ఎందుకు పెట్టినారు మాదిగలు ఊరికి దూరంగా ఎందుకు పెట్టినారు చెప్పండి
@Mona.Arekanti
@Mona.Arekanti Жыл бұрын
Madiga. Goppa adi jathi jambha maharaj varasulu
@laxminarayana-zi6zi
@laxminarayana-zi6zi Жыл бұрын
చాలా బాగా చెప్పారు కదా కానీ అంబేద్కర్ కాలంలో అంబేద్కర్ ను ఇబ్బంది పెట్టినవాళ్లకు తెలియదా ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ కులం ఏకులాన్ని గౌరవిస్థున్నారు
@uv-5
@uv-5 6 ай бұрын
మాదిగలను అమాయకులను చేసి కట్టుకథలు చెప్పే కంటే అసలైన చరిత్ర బయటకు తేవాలి. అలా చేయక టోవటం వలన ఇలాంటి సందర్భాలు వస్తుంటాయి
@Mona-yt4wy
@Mona-yt4wy 4 ай бұрын
n8jangabayatiki thiyali madiga history
@vishnuchalla5559
@vishnuchalla5559 4 ай бұрын
అసలు చరిత్ర యిది జాంబవంతుడు మాదిగ. మహాశేయుడే,,, కట్టు కథలు బ్రిటిష్ గొప్పలు నీవు చెప్పు
@gollanageswarudu5441
@gollanageswarudu5441 9 ай бұрын
భలే పోగాడు తున్నావు
@RaviKumar-nb9js
@RaviKumar-nb9js 13 күн бұрын
జాబవంతుభార్య , జాంబవంతునిబిడ్డ .... జాంబవంతు జననమరణములను .... చెప్పకుండయేల చెప్పుదుర్ వ్యర్థపు .... గొప్ప , యివ్వగలరె .... ? పుత్ర్ని మాకు .... ఆట వెలది పద్యము .........................
@RaviKumar-nb9js
@RaviKumar-nb9js 13 күн бұрын
మా మాదిగలు గొప్పవాళ్ళని చెప్పే మీరు మాదిగ వాళ్ళకు మీ ఆడపిల్లల్ని ఇస్తారా ....? మా మగ పిల్లల్ని మీ ఆడపిల్లన్ని చేసుకునే అవకాశం ఉందా ..... ? నేటికైనా హైందవ గుళ్ళల్లో పూజాళ్ళను చేయగలరా .... మా మాదిగల ఆహార పదార్థాలను మా పల్లెలో తినగలరా ..... ? వేదికలపై మాటల వరకే కదా మా గొప్ప చెబుతారు .... వాస్తవానికి అన్నీ దూరమే కదా .....
@konkatisriniwas5015
@konkatisriniwas5015 3 ай бұрын
Jai. Jjr. Jai. Bheem. Mrps
@katthidavid3664
@katthidavid3664 4 ай бұрын
యివని మాటలు చెప్పటానికి బాగానే ఉంటాయి కాని మీ జీవితంలో ఆచరణ సాధ్యం కాదు పై పైన మెరుగులు మోసకారపు మాటలు ఆపండి ఇంకా మోసగించకండి మానవ జీవిత ప్రయాణంలో కుటుంబ వ్యవస్థలలో అన్ని విషయాలలో మీరు ఆచరణ చేస్తే సమాజానికి చూపించగలరా
@republiccountrychannel
@republiccountrychannel 4 ай бұрын
మాదిగ అంటే స్వదేశీ జంబూదీపం మహా ఆది శివ శంకరుని వారసులం కాని విదేశీ వలస ఆర్య భ్రామ్మన బ్రహ్మ వర్ణ కులం కాదు.
@kullayappaasadhi3605
@kullayappaasadhi3605 9 ай бұрын
వరాహ అవతారం ఏ కులానికి అంటకట్టలేదు ఎందుకు మరి
@gognene1513
@gognene1513 Жыл бұрын
Communists లేక పోతే బౌద్ధ ధర్మం లేక పోతే మీరు ఎక్కడుండేవారో తెలుసుకో. ఈ బ్రాహ్మణుని తన బిడ్డనో, మానవరాలునో మాదిగ కులం వారికీవ్వమను ఇప్పటికైనా. ఇప్పుడు బొమ్మలను చూయించి సమర్ధిస్తున్నారు.
@durganath1160
@durganath1160 9 ай бұрын
Asalu kula vyavasths ledu Sriramudi guruvaina Vasista maharshi barya Arunthathi, ame oka malakulamalika, alage Jamadagni maharashi barya Renuka devi, ame oka madiga maatha. Appudu kula vivaksha vunnatlaithe iddaru brahmanule. Appudu leni kulam ippudu manalani mosam cheyyataaniki vivaksha thechchaaru.
@malayanurnaresh
@malayanurnaresh 3 жыл бұрын
Now we came to know the reasons behind the outcast ing these casts. They are wise and the strength of old man enough to restrain for 18 days the strongest of that time.
@siddenkibabu6753
@siddenkibabu6753 7 ай бұрын
ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి ఆచరించడం మీ చేత కాదు
@bansodeankush02
@bansodeankush02 4 ай бұрын
Jai bheem ❤
@rajender1216
@rajender1216 5 ай бұрын
Hindu sampradayam sanathana darmam nilabadalante Madigalu banisatvam cheyali, neti madigalu adhi oppukoru, madigallo kondaru medavulu vari jathi bagu kosam hindu matanne kattukathaga pracharam chestundru, yedhi nijam yedhi abaddam, denikosamaina manchi prayatnanga bavistunna
@anjaneyaswamyprasannam1812
@anjaneyaswamyprasannam1812 Жыл бұрын
జాంబవంతుడు బ్రహ్మదేవుని నుండి పుట్టాడు కదా.
@yiskalapadmaja9997
@yiskalapadmaja9997 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kondapallijesudaysratnam3195
@kondapallijesudaysratnam3195 9 ай бұрын
Nocastinanicentbharrt❤❤❤r
@Shyamprasadyarlagadda
@Shyamprasadyarlagadda 9 ай бұрын
అందరికీ నమస్కారం. మరి, ఇంత జరిగినా, ఇంత తెలిసినా.. మమ్మల్ని అంటరానివారిగా ఎందుకుచూసారు???
@raghuramaiahtamatam734
@raghuramaiahtamatam734 9 ай бұрын
ఆ రోజుల్లో వాళ్ళు చర్మ కార్లు గా ఉండే వారు.వాళ్లు చేసే పని మానవ జీవితంలో ఎంతో అవసరం అయినధే అయినప్పటికి ఆ పని లో నిమఘనమై వాళ్ళు సుచి సుబ్రత పాటించె సమయం లేక నో ఏమొ అశుభ్రథ గానే ఉండటము వలనా వాళ్ల చేసే వృత్తి పనులకు ఆటంకం కలుగ కుండా ఉండటం కోసము వారికి వారే వాళ్లు ఊరికి దూరంగా ఉండటము అలవాటు చేసుకుని ఉండటము అలవాటు అయిపోయిది అంతే
@konkatisriniwas5015
@konkatisriniwas5015 4 ай бұрын
🙏🙏🙏🪔🖕🔥🚩🌈❤️
@garnepudibhavani
@garnepudibhavani Жыл бұрын
Jambalaya might be a philosopher like Buddha who established a differentsocial order counterfeiting Bramhanical heigharchial socialorder .Either he was like charvaka who bitterly condemned vidika false religion.He should be like santh Ravidas a formidable reformer and Might be like Dr Br Ambdkar an Intellecual who might be an authoro nyasutras.Jambhava might be a reputed mulavasi or Adivasi king or Emperor like an Ashoka. That might be real reason India was called as Jambuweepa an ancient name for our country.Sanathana Bramhanical literature is such they were liars and their off suits their seed is also liars .Their fore fathers cheated us still we are being cheated by these cult gangs .Bramhanisam is a cult .They destroyed our Bahujana culture. They distorted truths .They twisted the facts.I am a Madiga from Andhra pradesh. Be aware of Bramhan conspiracyies for they will never say truth.
@RaviKola-v7x
@RaviKola-v7x Жыл бұрын
Ayya mothaniki aethe dhevudu kadhu anttaru
@shapakaraju8895
@shapakaraju8895 6 ай бұрын
Jai jambhava
@yohanjoy3845
@yohanjoy3845 9 ай бұрын
ఈ పనికిమాలిన బ్రాహ్మణలు ఆర్యులు ఈ ఆర్యులు ఇరాన్ వాళ్ళు... అప్పట్లో ముస్లిమ్స్ ఇరాన్ నుండి తరిమి వేస్తే జంబుదీపం బ్రతకటానికి వచ్చి జంబు దీపం రాజు దగ్గర భక్తి ప్రదర్శించి అ రాజులనే మోసగించి నేడు భక్తుల పేరున దేశాన్ని దోచుకుంటున్నారు...ఏ మాదిగల దగ్గర అయితే అడుక్కొని తిన్నారో... అ మాదిగలనే అంటరాని వారిగా చేసారు...
@దైవశక్తి
@దైవశక్తి 9 ай бұрын
Cristrrosevoice మి గుడ్డలో గొర్రె పెంటికలు పెట్టా. ఘోర పాపి గొర్రె నిత్య నరక ఉగ్రత రక్త దశమ భాగ పిర్ర లోక ఘోర పాపీఈఈఈ
@narshimulunarashimulu
@narshimulunarashimulu 4 ай бұрын
Verry good bro........... ♥️❤️♥️🎄♥️🌹🇮🇳🇮🇳
@syambabuvudara2410
@syambabuvudara2410 4 ай бұрын
అది జాంబవంతుడు అనేది కేవలం కల్పితం దేవుడు ఆదామును హవ్వను సృష్టించాడు మరియు ఆదాం సంతానమే మనుషులందరూ....
@toofantravelsvijayawada
@toofantravelsvijayawada 3 ай бұрын
ఆపరా
@YesuPolepally
@YesuPolepally 4 ай бұрын
TV ల ముందు పోజులు వద్దు సార్. దళితుల నుండి వియ్యం అందుకోవటానికి ప్రయత్న పూర్వకంగా కృషి చేయండి. అందరికీ ధన్యవాదాలు 🎉🎉🎉🎉🎉
@SIVAPRASADNAICKGUJJALA
@SIVAPRASADNAICKGUJJALA 4 ай бұрын
Modhata vaari paddathulu maarchali ilaanti samavesaalu kaadhu vaari vaadalaloki poi chusthe meeku arthamouthundhi,
@PentojiKamtekar
@PentojiKamtekar 6 ай бұрын
Madhida jhambavanthudu veru ramayanamulo jhambavanthuduverayya (bhallukamu)
@handsummadhu5600
@handsummadhu5600 11 ай бұрын
Jambavantudu tarvata pandavulu and kovuravulaki yuddam Ela jarigindi joodam valla pendam loo tappu chesindi pandavulu and think cheyakunda tappu chesindi kavuravulu sonta brothers yee eina tappu chesaru ee godavaki Karanam evaru Krishna sister ni echi Marriage pandavulu ki cheyadam vallee kada ala cheya kundaa vuntee anna tammulu happy ga vundee Valle kada
@PentojiKamtekar
@PentojiKamtekar 4 ай бұрын
Jambavanthudu ballukamu(guddelugu)kaadhu
@grajanarsu7532
@grajanarsu7532 29 күн бұрын
Are panchagavyam hamara agrakul ka vamsaj kaha se aaya alburuni indica, Timur lung books pado ke jaano chemcha
@Lav-q1m
@Lav-q1m Жыл бұрын
Worst brs party
@nagarajkampalli9036
@nagarajkampalli9036 2 ай бұрын
Jai jamba vantha
@samuelsiddela811
@samuelsiddela811 8 ай бұрын
Amayaka srisailam Madigalanu Antaraanivallanu chesidhe Hidudharam
@solomonrajutalluri2970
@solomonrajutalluri2970 5 ай бұрын
Brahmanula guruvu jambavudu Ani yendukuchepparu
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН