కాటమరాజు యుద్ధంలో మాదిగ యోధుడు వీరన్న ఓంటి చేత్తో శత్రు సైన్యాలను చీల్చి చెండాడి విజయాన్ని కలుగజేశాడనే కృతజ్ఞతగా ఇప్పటికీ యాదవరాజులు(యాదవ్ లు)ఊరిలో మాదిగ పెద్దను తీసుకెళ్ళి పసుపుతో స్నానం చేయించి కాళ్లు కడిగి పూజించడం మరియు వేటబలిని అర్పించడం నైవేద్యం పెట్టడం నేను కన్నులారా చూసాను ఈ 21 వ శతాబ్దంలో కూడా. విజయనగరం జిల్లా లో. Actually భారతదేశం పూర్వ పాలకులు(రాజులు)మాదిగలు. వీరు ఆర్యుల చేతిలో మోసపోయి దక్షిణ భారతం లో స్థిరపడ్డారు. సహజంగా జాంబవంతుడు , బలిచక్రవర్తి , మేఘనాధుడు , వాలి సుగ్రీవులు , రావణ్ మొదలగువారందరు ఆర్యుల మోసం చేత ఓడిపోయిన నిజమైన భాతీయ పూర్వ పాలకులు నిజాయితీ యుద్ద వీరులు రాజులు .
@pushpalatha91293 ай бұрын
: దళితులే దళపతులై చెలరేగి యుద్ధం చేసి , అలనాడు రాజ్యాలను కాపాడినారు. అలాగే నేడు మాల మాదిగలు హిందూ ధర్మాన్ని కాపాడడానికి యుద్దం చేయడానికి రండి' అని పిలుస్తున్నారు. వాళ్ళ పిల్లలు క్షేమంగా ఉండాలి. మాల మాదిగలు యుద్ధంలో చచ్చిపో వాలి. బ్రాహ్మణుల కోసం , హిందూ ధర్మ కోసం ఎందుకు చావాలి? అవి ఈ కులస్తులకు చేసిన మంచి పనులు , త్యాగాలు ఏమిటి? అష్టకష్టాలు పెట్టిన వారి కోసం మాలమదిగలు ఎందుకు రక్తం చిందించాలి.? పశువులకు ఇచ్చే విలువకూడా ఇవ్వనివారు. ఇతర మతస్తులు అంటే మహ్మదీ యులు, క్రైస్తవులు ' వీరి మీద యుద్ధం వారు వీరికి ఏ విధంగా శత్రువులు 'ఇజ్రాయిల్ , లెబనాన్ , ఇరాన్ , ఇరాక్ దేశాలు మత యుద్దాల తో అభివృద్ధికి నోచి కోక పేదరికంలో మగ్గుతున్నాయి. పాప పుణ్యాలు తెలియని అమాయక ప్రజలు బాంబు దాడులకు బలి అవుతారు. కాబట్టి తెలివి గల మాల మాదిగ లారా మతం మాయలో పడకండి. బాగా చదువు కొండి మంచి ఉద్యోగం చేసుకొండి మీ పిల్లలను కుటుంబాలను మంచిగా పోషించు కొండి. ఆదర్శంగా నిలవండి.
@Krupanandpeddada5 ай бұрын
మాదిగలను చరిత్రలో ఉన్నారని నిర్పించారు సార్. Good speech. Madiga dance ni పైకి తీసుకురావాలి.
@garnepudibhavani Жыл бұрын
When ever Bramhanism is endangered and looking its glow Bramhanis adore praise and flatter Daliths to gain favor and their support.Believe me there are many eminent writers in Madiga Bramhanis don't shed even a drop of sweet but provoke Innocent and ignorant Daliths to defend hindism.They push Daliths to the front lines in communal riots to defend Bramhanical cult .The same hindutva again opress suppressed and suppress these miserable people. I am Madiga from Andhra pradesh. you dear brothers don't feel in Bramhanis traps.They play different dramas to deceive and destroy us.
@pushpalatha91293 ай бұрын
ఇప్పుడు హిందువుల సంఖ్య పెరగాలన్నా , మతం కోసం యుద్ధం చేయాలన్న మాదిగలు కావాలి . ఎందుకంటే బలమైన వారి , అమాయకులు కాబట్టి మాదిగలను ముందు పెట్టి అనుక్నది సాధించుకోవచ్చు. రెచ్చగొట్టి మత పిచ్చి పెంచి ఇతర మతస్తుల పైకి పంపడానికి బ్రాహ్మణు లు ఆడే నాటకం 'మాదిగ సోదరులారా మోస పోకండి. మాదిగల మీద ప్రేమ ఉంటే వారి దగ్గర ఉన్న దేవునిమాన్యం భూములను మీకు ఇవ్వమనండి. బ్రాహ్మణుల ఆడపిలలుమాదిగ అబ్బాయిల నల చేసుకుం టున్నారు అందుకే బ్రాహ్మణ అబ్బాయికి మాదిగ అమ్మాయి ని చేసుకొమ్మని చెప్పండి. వాళ్ళ బ్రాహ్మణ అమ్మాయి మాదిగ అబ్బాయిని పెళ్ళి చేసుకొంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులనుఎందుకు బ్రాహ్మణ కులం నుండి వెలివే యడం . లేదు. ఇది ఒక పెద్ద కుట్ర మిత్రులారా మోస పోకండి.
@koteswarammaramireddy37234 жыл бұрын
నిజమైన చరిత్ర తరతరాలకు
@PVenkataramana-j6tАй бұрын
Very super history thanks
@DavidKumar-l8n3 ай бұрын
Johar sir.jai mrps venkateswar
@gurusatsang61384 жыл бұрын
Excellent
@moglielukapalli6328 Жыл бұрын
జొన్నవిత్తుల ను ఎమైనీ తొట్టిలో అర్ధం కాలేదు బ్రాహ్మణులు ప్రజల మధ్యన గొడవలు పెట్టే గుణం ఉంటుంది అందరినీ విడదీసి వారు సుఖంగా హాయిగా బ్రతుకుతారు ప్రజలను మూఢణామ్మాకాలతో బెదిరించి వారి ద్వారా డబ్బులు తీసుకోవడం అలా జరుగుతుంది వారి బ్రతుకులు ః జొన్నవిత్తుల వారి మాటలు మేము బ్రహ్మణులం శుధ్రకులాల వారు యుద్ధంలో చనిపోయిన పర్వాలేదు మీరు అందరు కష్టాలు పడుతుంటే మేము మాత్రం హాయిగా బాగా తింటాం మీరు అందరూ మేము చెప్పిన విధంగా మీరు చేయాలి మా కాళ్లూ కడగాలి మొక్కాలి మాకు ఏ రూపంలోనైన కట్నాలు కానుకలు ఇవ్వాలి మేము మీకు ఆశీస్సులు ఇస్తేనే మీరు బ్రతుకుతారు అని చెప్పారు జొన్నవిత్తుల వారు