మా గురువు ఎందుకు వీడియోలు ఆపేశారు?ఇక వీడియోలు చేయరా? మీకు తెలిస్తే చెప్పండి....

  Рет қаралды 50,844

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 259
@vennelakapalavoi6708
@vennelakapalavoi6708 2 ай бұрын
ప్రతి దానికి respond అవాలని rule లేదు. Understand chesukune capacity andariki undadu. Nanduri గారి వళ్ల ఎవరికి నష్టం లేదు. ప్రతి ఒక్కరు లాభ పడిన వాళ్లే.
@bhaskervm99
@bhaskervm99 2 ай бұрын
మీరు చెప్పింది చాలా నిజం గురువు గారు. మనం పోరాడాలి లేకపోతే మన సనాతన ధర్మం నశించి పోతుంది.
@Jayanthi2062
@Jayanthi2062 2 ай бұрын
నిజం గురువు గారు. మనం కృష్ణా రామ అనీ కూర్చుంటే గొర్రెలు మనల్ని బ్రతకనివ్వరు మన దేశాన్ని కూడా మరో ఇజ్రాయెల్ ఇరాన్ చేస్తారు... జై సనాతన ధర్మ.. జై భారత్
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 2 ай бұрын
Nanduri Srinivas gaaru is Great Person .Nanduri Gaari devotional videos chudadam Mana Purva janma Shukrutham ,,,, Nanduri Gaari video lu 4days gaa Raavadam ledu .Manasuku Chala Baadaga undi ,,,,, Please Nanduri Gaari video lu Thondaralo vasthundani Aasithunaamu ... Thank you 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 2 ай бұрын
Roju pettaru videos ok ,,,but every Friday thapakonda video chesthaaru kadaa ,,mare Last Friday video cheyaledu Kanuka Manasuku Baada Ani Message petadam,,,, please don't miss under stand,,,,,, thank you 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏 0:23
@Harika-e6q
@Harika-e6q 2 ай бұрын
Poojalu gurinchi chepthe chala, mana Hondhus ni Christians, Muslims Ela Badithe ala thidatharu, vallani assalu kandincharu, enkendhuku manam
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 2 ай бұрын
Vaalu thiduthaarane ,,,Manamu pujalu Maanesi ,thiduthu unte Manasuku Prasanthatha ,untudaa chepandi .Pujala valana manaku anthate manchi Gyanamu ,,Manchi pravathana ,,,Manam korena korikalu there Manasuku ,Manavaalaku santhosam tho undaalane Manakuteliyani Pujala Gurinchi Nanduri Srinivas gaaru cheputhunaaru ,,,thathdwara manaku benefit untundi ,,,Avedamga Vaalani Thetadam Nerpichaalana Mee opinion. Message petadam kaadu ,,Aa message valanana ,Manku .Avathalavaareki Upayogamga undaali 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@aminaabdulla5854
@aminaabdulla5854 2 ай бұрын
నిజం గురువు గారు. మనం కృష్ణా రామ అనీ కూర్చుంటే గొర్రెలు మనల్ని బ్రతకనివ్వరు మన దేశాన్ని కూడా మరో ఇజ్రాయెల్ ఇరాన్ చేస్తారు... జై సనాతన ధర్మ.. జై భారత్
@BhaktimargamjaisriKrishna
@BhaktimargamjaisriKrishna 2 ай бұрын
Nanduri gaari videos kavali 😭😭🙏🙏
@prathibhadanusari8025
@prathibhadanusari8025 2 ай бұрын
Yes
@pavanipavani7009
@pavanipavani7009 2 ай бұрын
Yas
@swarooparani5119
@swarooparani5119 2 ай бұрын
Yes
@ashokrajala3958
@ashokrajala3958 2 ай бұрын
@@BhaktimargamjaisriKrishna yes
@GaddamSammaraju
@GaddamSammaraju 2 ай бұрын
నిజం గురువుగారు మీరు చెప్పిన విషయాలు సాక్షాత్తు నిజం మాట్లాడుతున్నారు కనుక మనం చేతికి గాజులు వేసుకుని లేము మన ధర్మానికి మనమే బాధ్యులం దీన్ని గుర్తించిన లే గొప్ప మనుషులు లేకపోతే సోమరిపోతులు అన్నట్టే లెక్క గురువుగారు చాలా గొప్పగా చెప్పారు ధన్యవాదాలు🙏🙏🙏
@ssri1675
@ssri1675 2 ай бұрын
Annapurna movie teesaru kada em chesaru
@anusha9512
@anusha9512 2 ай бұрын
Anthabaga cheputhunnaru nandurigaru maku chala use avuthunnayi. Chala badhaga vundi.maku srinivas gari videos kavali.
@srinuradhika4742
@srinuradhika4742 2 ай бұрын
నిజ0 చెప్పరు గురువుగారు. మీ పై ఇంకా గౌరవం పెరిగింది. 🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇
@sravanthikodari6593
@sravanthikodari6593 2 ай бұрын
అన్నయ్య గారు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది మిమ్మల్ని ఒక మాట అడగవచ్చా మీరు నిజంగా జనశక్తి వారు చేసిన వీడియో చూశారా వారు అందులో నండూరి వారి గురించి వ్యంగ్యంగా పదజాలం వాడారు మీరేమో ఈ వీడియోలో సున్నితంగా చెప్పారు అంటున్నారు వారు చేసిన వీడియో చూస్తుంటే నండూరి వారిని ఇమిటేట్ చేసినందుకు కళ్ల నుండి నీళ్లు వచ్చాయి చాలా బాధనిపించింది వారు కూడా సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తున్నారు అన్య మతాల లోకి మన వాళ్లు వెళ్లకుండా మన శాస్త్రాలను సాంప్రదాయాలను తెలుపుతున్నారు ఇంకా ఏం చేయమంటారు మీ ఛానల్ లకు సపోర్ట్ చేస్తేనే వారు సనాతన ధర్మం గురించి పోరాటం చేసినట్టు వారికి నచ్చిన విధానంలో వారు పోరాటం చేస్తున్నారు వారికి ఎవరు చెప్పనవసరం లేదు దయచేసి సనాతన ధర్మం అభివృద్ధి చెందాలి అంటే మనలో మనం ఇలాంటి విమర్శలు చేసుకోకుండా ఉంటే బాగుంటుంది జనశక్తి ఛానల్ విషయంలో ఏదైనా స్పందించాల్సి వస్తే వారే స్వయంగా స్పందిస్తారు మనందరం జోక్యం చేసుకొని విషయం పెద్దది చేసి పక్క మతాల వారి వద్ద చులక నవ్వడం మంచిది కాదు మనలో మనమే విమర్శించు కుంటే మన ధర్మం ఎప్పుడు ముందుకు వెళ్తుంది దయచేసి మీరు ఎవరి తరపున వకాల్తా తీసుకోకండి నీ వీడియోస్ మీకు తెలిసిన శాస్త్రాన్ని మాకు అందించండి ఎవరికి తెలిసిన శాస్త్రాన్ని వారు శాస్త్రాల ఆధారంగా తెలియజేయగలరు అనవసరమైన విషయాల గురించి చర్చ అవసరం లేదు ఇక దీనిని పొడిగించడం దయచేసి ఆయా చానళ్ళ వారు మరియు మీరు కూడా దీనిని ఇంతటితో ఆపేయండి శ్రీ మాత్రే నమః
@hemalathamodekurthy9507
@hemalathamodekurthy9507 2 ай бұрын
ఆధ్యాత్మిక విషయాలు సరే నండి, ప్రొడక్ట్స్ నిన్స్పాన్సర్డ్ చెయ్యటం, చలం సమాధి, టోపీ అమ్మ అవధూత అని ఇలాంటి మూఢత్వం కరెక్ట్ కాదు కదా...నేను కూడా నండూరి గారిని చాలా గౌరవిస్తాను, గౌరవం వేరు, గుడ్డిగా ఫాలో అవ్వడం వేరు. ఇది మీరు గమనించగలరు.
@srinivaskonda2562
@srinivaskonda2562 2 ай бұрын
​@@hemalathamodekurthy9507 Yes
@vijayakadali9786
@vijayakadali9786 2 ай бұрын
మంచి సమాచారం ఇచ్చారండి వెంకటేశ్వర స్వామి నండూరి వారి వీడియో గురించి మేము కూడా చూస్తా ఉన్నాం నేను కూడా మెసేజ్ పెట్టాను సార్ వాళ్లకి నండూరి గారిని అంటే బాధ అనిపించింది పాపం ఎవరి జోలికి వెళ్లారు కదా అందుకని బాధనిపించింది అంటే మన హిందువులు మన హిందువులే కొట్టుకుంటే వాళ్లకి ఇంకా లోపు కదండి మనం మనం కలిసి పట్టుకుంటే ఆ రోజుల్లో ఓడించొచ్చు దేనికైనా
@ashokrajala3958
@ashokrajala3958 2 ай бұрын
Nanduri Srinivas Rao Garu e Sama Janaki chala avasaram ayana valla entho Mandi Dharma margam loki vachcharu aaina maku kavali
@Harika-e6q
@Harika-e6q 2 ай бұрын
Mari Hindhus ni Christians, Muslims thidithunte em spandinchari endhuku, em athaniki Sanathana Darmam kapadalsina badyatya manaki ledha, Shiva Sakthi Jana Sakthi vallu Ela poraduthunnaru..only Poojalu gurinchi chepthe saripodha, athaniki views mukyam, Sanathana Darmam emaipoy8na parledhu
@santos45849
@santos45849 2 ай бұрын
ఇప్పుడు వున్న పరిస్థితికి మీరు చెప్పిన విధానం కరెక్ట్ గురువు గారు నాకు కూడా నండూరి గారు గురువు గారు కానీ ఇప్పుడు వున్న పరిస్థితుల్లో కుక్క కాటుకు చెప్పు దెబ్బ కరెక్ట్ లేకపోతే మన తాతలు అనుభవించిన పరిస్థితి మనకి వస్తుంది అహింసా పరమో ధర్మః ధర్మ హింసా తథైవ చ
@snehasowmyakapalavoi6826
@snehasowmyakapalavoi6826 2 ай бұрын
Apandi babu andharu. We supp wat nanduri garu is dng. Pls ayinni mamalni brathakanivandi. Didn't expect this frm vinay prasad garu. Meru kooda vaalatho kalisi. Antha enduku chagani garini, samavedham garini ilane anandi meeru andharu kalisi
@jayaprakash-dw5dd
@jayaprakash-dw5dd 2 ай бұрын
నండూరి గారు చెప్పింది లలితకుమారు గారిని కానీ భరతవరష chanel varini ఉద్ధేశించి అనలేదు ఆయన వుద్దేశ్యం రామాయనం ఇంకా భాగవతం లోఉండే జ్ఞానాన్ని అరిటిపండు తోలు ఉలిచి నోట్లోపెట్టినా అర్థంచేసుకోలేని బైరి నరేష్ లాంటి వాళ్ళ తో debet పెట్టుకోవడం అనవసరం అన్నాడు ఎందుకంటే మూర్కులతో వాదించుకోవడం మనకు అనవసరం వాళ్ళు జీవితాంతం మారరు కాబట్టి అంతే కానీ మన ధర్మం నుండి పక్క మతంలోకి మార్చేవారిని చూస్తువుండమనలేదు templs పైన జరిగే అక్రమాలను పట్టించుకోకండి అనలేదు కానీ మీరే ఆయన్ని అపార్థం చేసుకుంటున్నారు lalithakumaar ఇంకా bharathavarshaa chanal varu మరీ నీచం గా నండూరి గారిని బస్టాండ్ లో దొరికే books తెచ్చుకొని చదువుకునేవాళ్ళకి ఎమ్ తెలుస్తుంది అని మరీ నీచంగా మాట్లాడారు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు
@veenags4109
@veenags4109 2 ай бұрын
Bus stand books e words return back thisukovali True Hindu never speaks like this
@raviphanindra9454
@raviphanindra9454 2 ай бұрын
Avunu I support nanduri garru
@ganeshd480
@ganeshd480 2 ай бұрын
ఈ కలికాలం లో నండూరి గారి లా సౌమ్యంగా ఉంటూ దుష్ట శక్తుల మీద మనం అందరూ యుద్ధం చేయాలి కూడా
@revathireddykota7170
@revathireddykota7170 2 ай бұрын
చాలా సున్నితంగా చక్కగా వివరించారు ఈ విషయాన్ని... నమస్తే గురువుగారు 🙏🙏
@malewarjagadeshwar4022
@malewarjagadeshwar4022 2 ай бұрын
ఈ విషయాన్ని తెలియజేసినందుకు మీకు పాదాభివందనాలు గురువుగారు చాలా బాగా వివరించారు
@soujanya623
@soujanya623 2 ай бұрын
Nanduri gari channel యొక్క theme prathi intlo nitya puja, sthotraalu tho dhevudiki dhaggara avuthu mana samasyalani 1 ₹ karchu lekunda , dabbulu pogottukokonda parishkarinchukovalanedhe aim ga pettukunnaaru. Adhe follo avuthu vasthundhuli aa channel, Matha maarpidi mutaalani antharinchadaniki nanduri garu buddhi cheppaalani meeru annaaruga, aaya na okate eppudu chepthaaru "amma alaanti dhurmaagulani nuvvu manchi vaalluga maarchu thali ani . Aa jaganmaathake chepthunnaadu adhi chaaladha,
@ramkumar8692
@ramkumar8692 2 ай бұрын
Chaganti vari taruvatha nenu antaga abimaninchay person nanduru garu
@manojmanu7429
@manojmanu7429 2 ай бұрын
ఈ రోజు నా పుట్టిన రోజు నన్ను దీవించండి స్వామి 🙏
@srinuakula9678
@srinuakula9678 2 ай бұрын
Happy birthday 🎉🎉🎉
@lakshmilavanya2320
@lakshmilavanya2320 2 ай бұрын
Happy birthday wish you many more happy returns of the day 🥳💐🥳
@movies-qq6mc
@movies-qq6mc 2 ай бұрын
Happy birthday to you god bless you❤😊😊😊
@manojmanu7429
@manojmanu7429 2 ай бұрын
@@srinuakula9678 thanks andi
@manojmanu7429
@manojmanu7429 2 ай бұрын
@@lakshmilavanya2320 thanks andi
@shanmukh5327
@shanmukh5327 2 ай бұрын
లలిత్ కుమార్ గారు చెప్పింది కరక్ట్. మన ధర్మాన్ని కి గ్లాని కలుగుతుంటే తిరగ బడటం తప్పూ లేదు. వీరు కోడా హిందూ సమాజాన్ని కాపాడుతున్నారు కదా.
@asksages3582
@asksages3582 Ай бұрын
Very good that he stopped videos. Let him learn first
@chandrashekar7553
@chandrashekar7553 2 ай бұрын
ఓం నమో వెంకటేషయ గురువుగారు గార్కి నమస్కారం
@hariprasadjuluru5636
@hariprasadjuluru5636 2 ай бұрын
Namaskaram guruvugaru మన హిందువులు ఐక్యమత్యం లేకపోవటం వలనే మనలని అంటున్నారు
@deviukkurthi1438
@deviukkurthi1438 2 ай бұрын
So happy about last word's 🙏🙏🙏🙏
@నమోభారత్-7974
@నమోభారత్-7974 2 ай бұрын
చాలా బాగా చెప్పారు ❤❤ జై శ్రీరామ్ ❤ సనాతన ధర్మం వర్ధిల్లాలి ❤
@paramavaishnava108
@paramavaishnava108 2 ай бұрын
Jai Sri Ram 🕉 ❤ Correct ga chepparu sir.Nanduri srinivas garu should change his sudo secular ideology. Jai Sri Ram ❤
@vs-di5fz
@vs-di5fz 2 ай бұрын
మీరు చెప్పింది ముమ్మాటికీ నిజమండీ. హిందూ ధర్మాన్ని రక్షించేవారు అందరూ ఒకే లాగున ఉండరుకదా. ఎవరి ధర్మాన్ని వారు నిర్వహిస్తున్నారు. ఐతే ఒక్కొక్కరిది ఒక్కో మార్గం, అలాగే లలిత్ కుమార్, కరుణాకర్ వీరికి హిందూ ధర్మాన్ని రక్షించే విధానాన్ని వీరు అనుసరిస్తున్నారు. అలాగే నండూరి గారు హిందూ భక్తి మార్గం లో ముక్తి పొందడం ఎలానో వారు వివరిస్తున్నారు. ఈ రెండు మార్గాలు మనకు ఇప్పుడు చాలా అవసరం. ఐతే ఒకరు చేసేది తప్పు అని ఇంకొకరు అనడం సబబు కాదు అని నా అభిప్రాయం. ఐతే మీలాంటి వారు ఇప్పుడున్న సమాజం కు చాలా అవసరం. మీ అందరికీ నా యొక్క ధన్య వాదములు.
@SuryaKarthik-qc6fc
@SuryaKarthik-qc6fc 2 ай бұрын
Great sir you explanation
@manasasri2880
@manasasri2880 2 ай бұрын
Very good guruvu garu chalaa baga chepparu
@anjalikondati5754
@anjalikondati5754 2 ай бұрын
Naduri garu bagavantudu vunnadani mana hinduvulaki chala baga chala chakkaga cheptaru
@BhavathidurgaShakthi
@BhavathidurgaShakthi 2 ай бұрын
Kavalane nanduri gaarini target chesthunnaru🔱🙏🏻🙏🏻🙏🏻ayana vallane Anno kutumbaalu manchiga untunnai, ilanti ayanani target chesina vallaki ammavare buddhi cheptharu🔱🙏🏻
@niharikasulge5293
@niharikasulge5293 2 ай бұрын
Yes, Sister
@padmavatik9683
@padmavatik9683 2 ай бұрын
Nanduri gaari videos chala avasaram ❤
@yasaswini1819
@yasaswini1819 2 ай бұрын
Baga chepparu guruvu garu dhanyavadhamulu 🙏🙏🙏🙏🙏
@radhikagourishetty6715
@radhikagourishetty6715 2 ай бұрын
చాలా చక్కగా వివరించారు గురువు గారు 🙏
@krishkothapalli145
@krishkothapalli145 2 ай бұрын
We support nanduri garu ,,,
@mahalakshmi1682
@mahalakshmi1682 2 ай бұрын
హిందువులు ఊరుకుంటే అందరూ క్రిస్టియన్వాళ్ళు ఎక్కుపోతారు హిందూ ధర్మం మంట కలసి పోతుంది భారత దేశం లో హిదువులే వుండరు లలిత్ కుమార్ గారే కరెక్ట్ జై శ్రీరామ్ జై భారత్
@anuteddy354
@anuteddy354 2 ай бұрын
Vinay Prasad gaaruu meeru kudaa sanaathana dharmaanni rakshinchaalani manchi nirnayam teesukunnandhuku chalaa santhoshamgaa vundandee dhanyavadalu😊😊
@govindarajuluk7086
@govindarajuluk7086 2 ай бұрын
We want devotion vedios from nanduri srinivas gari
@nagamanit6863
@nagamanit6863 2 ай бұрын
Namaskaram guruvu garu chala chakka cheppaaru 🙏🙏🙏
@radhan8668
@radhan8668 2 ай бұрын
Nanduri garuvatiki bhaya padaru tanu busiga vundadam valana videos cheyaledu. Ante.
@radhan8668
@radhan8668 2 ай бұрын
Thank you.
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna 2 ай бұрын
నమో వెంకటేశాయ శుభోదయం గురువుగారు మీరు చెప్పేది నిజమే
@parshibathula3015
@parshibathula3015 2 ай бұрын
Nindha povalante m cheyali pariharam chepandi swamy chala badhaga undhi. Nen a papam cheyaled
@parshibathula3015
@parshibathula3015 2 ай бұрын
Plz dhaya chesi cheppandi swamy
@TulasiCh-ke5ic
@TulasiCh-ke5ic 2 ай бұрын
స్వామి నా పుట్టినరోజు అండి మీ ఆశీసులు కావాలి 🌹🙏🙏🙏🌹🌹
@maavaishnaviagency4065
@maavaishnaviagency4065 2 ай бұрын
Many more happy retuns of the day🎉
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
మీరు జీవితాంతం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని శ్రీనివాసుని ప్రార్థిస్తున్నాను🎉 పుట్టినరోజు శుభాకాంక్షలు😊
@awcodagudem4747
@awcodagudem4747 2 ай бұрын
Nijam గురువు గారు బాగ చెప్పారు స్వామీ ధన్యవాదాలు స్వామీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@lucky_lakshya
@lucky_lakshya 2 ай бұрын
Nanduri garu kuda monna srivari suprabhatham gurinchi chedu ga matladina vari meda sunnithanga spandinchi video chesaru guruvugaru...eka meda kuda cheyalani korukuntunnamu...tq guruvugaru nijanijalu teliya jesinanduku...
@srimayeemeka1736
@srimayeemeka1736 2 ай бұрын
Maaku nanduri vaarante entha gouravamo lalith kumar anna ante kuda anthe gouravam... Konthamandhi target cheyadam okavaipu aythe veellu vimarshinchadam konchem badhaga anipinchindhi. Okaru edhuru nilabadi poradithe inkokaru hinduvulalo nidhranamai unna bhakthi jagrutham chesthunnaru. Manalo bhakti modhalainapude kadha edhaina sadhyam. Iddharu correct ga ne poraduthunnaru.💐🙏
@sairajsingh2299
@sairajsingh2299 2 ай бұрын
Nanduri garu videos kavali
@rhamasree2383
@rhamasree2383 2 ай бұрын
Nanduri gaari name use cheyakunda own content tho videos cheyandi dammunte 😂😂
@kumaraswamy9556
@kumaraswamy9556 2 ай бұрын
చక్కగా వివరించారు ధన్యవాదములు
@maheswararaokoyyana5025
@maheswararaokoyyana5025 2 ай бұрын
Andaru fight cheyaleru nanduri garu chesina tappu amiti samanyulaku kuda Anni pujalu cheppi Vela koddi mantralu chepparu miru ardham chesukolera jai sri ram
@Userhindhu
@Userhindhu 2 ай бұрын
Nanduri garu master EK gari follower andi, mana way lo manam manchi chesukuntu povadam tappa vere bad vallatho vagvaduluki digoddu ani ayana chepparu. Fight cheste opposite vallu inka ekkuva chestaru.
@Userhindhu
@Userhindhu 2 ай бұрын
Asalu ee batch youtube loki raaka mundu hindhu dharam bagundi naku telisi.(lalith, vinay, govinda seva etc).
@Sai_2498
@Sai_2498 2 ай бұрын
​@@UserhindhuMeeru cheppindi 100% right.
@YATRA936
@YATRA936 2 ай бұрын
చాలా బాగా వివరించారు గురువుగారు🙏
@roopashree.n548
@roopashree.n548 2 ай бұрын
Nanduri garu godavalaki,charchalaku dooramga untaaru, etomandi bhakti perita diabetes petti matladutunnaru vallato matladamanandi lekappote Naduru gaariki personal ga cheppalitappa counter vedios cheyadam baledu and Hinduvulu hinduvulani tittadam bagoledu Lalit Kumar gaaru natlade words koncham hurting ga kooda anipistayi ,Lalit gaari sevabagundi but Hinduvulagurinchi kooda ala anatam baledu, finally Hinduvulu unity to undali😊
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 2 ай бұрын
నమస్తే గురువు గారు తిరుపతి వచ్చాము అండి ఈ రోజు తిరుగు ప్రయాణం. అండి.2 డేస్ నుండి వీడియోలు చూడాలి
@sireeshasireesha235
@sireeshasireesha235 2 ай бұрын
Thank u sir nanduri garu videos pedtharu Ani information ichhi nanduku,
@SailakshmiGanji
@SailakshmiGanji 2 ай бұрын
Namastey guruvugaru 🙏 🙏🙏 నిజముగా అందరు అలాగే చేస్తున్నారు
@chaitanyakothuri
@chaitanyakothuri 2 ай бұрын
Society లో ఎవరి పని వారు చేయాలి సైనికులు పని సైనికులు చేయాలి ఋషులు పని ఋషులు చేయాలి అంతే గాని అందరూ ఋషులు అవుతే సొసైటీ మనుగడ కష్టం, మనుగడ అంటూ ఉండదు ....
@kasalashobharani7769
@kasalashobharani7769 2 ай бұрын
ఓం నమః శివాయ ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
@radhakrishna8385
@radhakrishna8385 2 ай бұрын
Namasthe guruvu garu Nenu kamakshi amma bakthuralu Please amma birthday epudu cheppandi
@AmmathoVikramaditya
@AmmathoVikramaditya 2 ай бұрын
Meeru cheppindi 100% correct vinay prasad garu. I'm ur new subscriber 👍
@veenags4109
@veenags4109 2 ай бұрын
The way of his communication shows his attitude and cst
@Amanujayan01
@Amanujayan01 2 ай бұрын
Guruvugaru chala Baga chepparu guruvugaru
@geethavadi49
@geethavadi49 2 ай бұрын
Suprabatham medha comment Chesina variki nandurigaru counter echaruga
@anjalikondati5754
@anjalikondati5754 2 ай бұрын
Maku nanduri srinivas guruvugari video lu kavali swami
@nareddykanni762
@nareddykanni762 2 ай бұрын
గురువుగారు nenu 1st time varalaxmi vratham chesukovalankunttnnanu kachithamga బ్రాహ్మణుని piliche chesukovaala లేదా మొబైల్ లో పెట్టుకొని చేసుకోవచ్చా chepaandi plzz🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
బ్రాహ్మణుడి ఆధ్వర్యంలో చేసుకోండి
@sharadn3485
@sharadn3485 2 ай бұрын
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
@asrinivas1585
@asrinivas1585 2 ай бұрын
Ayya guruvu garu nanduri garu cheppina matalu dream media video eppatidi kaadu , a video ni 2 years back chusanu . A video ni eppudu tisukoni enduku cheptunnaru vere matham vallu entala pichipanulu chesina memu vallaku support cheyamu . Karuna kar garu ,lalith kumar garu videos nenu fallow avvuanu naku garvam untadi . kani nanduri gaari videos pi chala chepperu , vaarahi devi puja kosam, baba gari puja kosam ela cheal chepparu enduku maku anupistundi kada evvari maata nammali ani .
@ponnamrajesh6661
@ponnamrajesh6661 2 ай бұрын
Avunu guruvu garu chala baga chepparu 🙏
@korladevi2583
@korladevi2583 2 ай бұрын
Guruvu garu sravanamasam lo onion thinvacha swamy ....
@KrishnaSrinu-w4e
@KrishnaSrinu-w4e 2 ай бұрын
Nanduri garu tappaka video s chestaru
@DeviAppana-h2x
@DeviAppana-h2x 2 ай бұрын
Yes
@poshgirl_Anu_vlogs
@poshgirl_Anu_vlogs 2 ай бұрын
Nanduri garu kuda mana sanathana dharmam ni kapadutunnaru andi, elaa antaraa vere kulalu kuda pujalu chesukuntunnaru mana god meeda bhakthi ni pemchuthunnaru bhakthi perigithe vere matham loki mararu kadaa
@Nandhini-je2he
@Nandhini-je2he 2 ай бұрын
Chala baga chepparu,ela aina andhari thelisi ravalli
@kommusravya6941
@kommusravya6941 2 ай бұрын
Nanduri garu plz vedio cheyandi plz plzplz
@Lathareddy568
@Lathareddy568 2 ай бұрын
My wife pregnant e time lo business start cheyocha guruvugaru
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 2 ай бұрын
చేయవచ్చు తల్లి
@Lathareddy568
@Lathareddy568 2 ай бұрын
Mi mail send me guruvu garu
@kavyagedela9162
@kavyagedela9162 2 ай бұрын
Nanduri srinivas garini evaru em cheiyaleru rasi petukondi ... Because Lalitha devi ayina family ki raksha ... Varahi Devi kavacham ga untaru valaki apudu ... I m feeling very bad about others who is making nanduri family Target... They will get soon by God just wait n see... We r very proud to say nanduri srinivas have changed a lot of people's life ... In that I m d one ... Who need proof come to me i will show ... How my life as turn
@aminaabdulla5854
@aminaabdulla5854 2 ай бұрын
నిజం గురువు గారు. మనం కృష్ణా రామ అనీ కూర్చుంటే గొర్రెలు మనల్ని బ్రతకనివ్వరు మన దేశాన్ని కూడా మరో ఇజ్రాయెల్ ఇరాన్ చేస్తారు... జై సనాతన ధర్మ.. జై భారత్
@surekhadoulaghar8723
@surekhadoulaghar8723 2 ай бұрын
Chala Baga chepparu
@prasadinfoTV
@prasadinfoTV 2 ай бұрын
శ్రీ మాత్రే నమః
@lalithaa2557
@lalithaa2557 2 ай бұрын
Chala correctga chepparandi, Lalitha kumar lantivallu lekapotae chala kastam hinduvulaki, undali atlantivallu awareness ivvali
@swarankaritanuja8359
@swarankaritanuja8359 2 ай бұрын
Miru cheyyalsina videos miru cheskondi madhyalo Nanduri srinivas gari joliki vellakandi
@sujiram47
@sujiram47 2 ай бұрын
గురువు గారు , లలిత్ కుమార్ గారూ భారత్వర్షా గారూ చేసే మంచి పనులు మీరు చెప్పినవన్ని కరెక్టే కానీ లలిత్ కుమార్ గారు నండూరి గారి ని దుర్భాష లాడలేదు అంటున్నారు మీరు ఒకసారి ఆ వీడియో చూడండి స్వామి మీకే తెలుస్ధది. వాళ్ల ఉద్దేశ్యం మాకు అర్థం అయిన వాళ్లు చెప్పే తీరు, వాడిన పదాలు, ఇమిటేట్ చేయడం అన్నిబాదకలిగించాయి. సనాతన ధర్నం పేరుతో ఒక మనిషిని టార్గెట్ చేసినట్లు అనిపించింది మరియు వల్ల ప్రయత్నం కూడా అర్థం అయింది . మాకు ఆ వీడియో చూశాక వేటిని ఏమంటారో కూడా తెలియాలా దుర్భాషకాకపోవచ్చు ఏమో కానీ బాధ వేసింది . 1. ఆయన్ని (నండూరి గారిని ) కలవడానికి ఆయన పెట్టుకున్న నిబంధలని కించ పరుస్తూ మాట్లాడారు. చెప్పాలనుకుంటే ఇలా ప్రయత్నించాం ఆయన దొరకలేదు . లేద ధిక్కరించారు కలవడానికి మమ్మల్ని . ఇలా మంచి గా అర్థం అయ్యే ల చెప్తే బాగుండేది ఏమో . 2. ఆయన్ని నండూరి అని సంభోధించారు . 3. ఆయన ఎంతో పవిత్రం గా తలచే నామాన్ని ఎలా అంటారు అని ఇమిటేట్ చేయడం (ఒప్పుకుంట వాళ్లు నామాన్ని కించపరచకపోవచ్చు) , 4. వస్త్రధారణని వ్యాగ్యంగా మాట్లాడటం 5. వయసులో పెద్ద వాళ్లు తప్పు చేసరే అనుకుందాం కడుపు మండుతుంది అందుకే ఇలా అంటున్నాం అంటూ లలిత్ కుమార్ గారు వెక్కిరింపు అని వాళ్ళకి తెలిసి కూడ అలానె వెక్కిరిస్థ అని వక్కానిస్తూ ధర్మం కోసం కష్టపడుతుంది మనం కాబట్టి ఆ నొప్పి మనకే కాబట్టి వెక్కిరిస్తా అంతున్నారూ . ఇది ఏ సనాతన ధర్మంలో ఉంది చెప్పండి ? అలా హేళన చేయొచ్చా నందూరి గారిని . 6. నండూరికి పది ఇస్తే మాకు కోటి ఇస్తారు అంటున్నారు - ఇక్కడ నండూరి అనే సంబోధన బాదాకరం
@ushasreepuppala2964
@ushasreepuppala2964 2 ай бұрын
Namaskaram Guruvu garu ,meeru cheppindhi 100% correct.Guruvu garu nakoka sandheham maaku sravanam modhatlone purudu vachindhi,memu ye niyamalu patinchali confuse ga undhi dayachesi nivruthi cheyagalaru
@AdithyaPenmatsha
@AdithyaPenmatsha 2 ай бұрын
Mangala gowri pooja anavayethi lenivaru ela cheyyalo cheppandi swamy
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 2 ай бұрын
చాలా బాగా వివరించారు
@raamupoojari1367
@raamupoojari1367 2 ай бұрын
నమస్కారం గురువుగారు
@sudhac3044
@sudhac3044 2 ай бұрын
Thank you గురువు గారు
@swapnayadav1851
@swapnayadav1851 2 ай бұрын
జై హింద్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నండూరి గారు తానోయ్యక, నొప్పింపక తప్పించుకు తిరుగుతున్నారు.నండూరి గారు తల్చుకుంటే తన వీడియోస్ ద్వారా హిందూ మతాన్ని, కాపాడవచ్చు కానీ చెయ్యడు.ఇదే నండూరి శ్రీనివాస్ గారిలో నాకు నచ్చడం లేదు
@hemanthps5558
@hemanthps5558 2 ай бұрын
milaga chillara batch anukunaru endhira Nayana ayanni ayana anthala seva chesina vallu evaru leru valla sthayi endhi me chillara batch meeru
@svk904
@svk904 2 ай бұрын
Nachaka pothe meeru rangam Loki digi cheyandi.. ayane cheyali ani rule em ledu
@nagarjunareddy1495
@nagarjunareddy1495 2 ай бұрын
​@@hemanthps5558nee antha chillargadu evaru leru lera, nuv gorre biddavi anukuntaa
@jyotsnarani5084
@jyotsnarani5084 2 ай бұрын
Chala baga chepparu guruvugar
@Seeta-Rama-Devotional
@Seeta-Rama-Devotional 2 ай бұрын
correct andi...panditulu meelaanti vaaru ila chakkagaa cheppi prajalaku vivarinchaali...🙏🙏🙏
@reddemmasallagundla5519
@reddemmasallagundla5519 2 ай бұрын
నిజం గురువుగారు 🙏🏻🙏🏻
@kurakulasrivishnu7143
@kurakulasrivishnu7143 2 ай бұрын
రామాయణం భోజనం చేసే చదవడం చేయవచ గురు గారూ
@KrishnaSrinu-w4e
@KrishnaSrinu-w4e 2 ай бұрын
🙏🏻🙏🏻 machi vishyalu chepparu
@SONGSCOM-vo7dp
@SONGSCOM-vo7dp 2 ай бұрын
Meeru enthaku mundu nanduri gariki nenu unnanu thamudini annaru..eppudu ela.
@rupuyadav9104
@rupuyadav9104 2 ай бұрын
SUPER MILAGA ANDHARU ARCHAKULU CHEPALLI JAI SRIRAM
@babuag98
@babuag98 2 ай бұрын
Thanks ur review for nanduri srinivas garu gurunci chepinanduki
@ganeshkota6783
@ganeshkota6783 2 ай бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@ponnisabitha6268
@ponnisabitha6268 2 ай бұрын
Chakkaga vivarincharu guruvu garu
@mallikarjunaraoperuri9262
@mallikarjunaraoperuri9262 2 ай бұрын
Sir dayachesi videos cheyyandi
@s.s377
@s.s377 2 ай бұрын
CHALA CHALA CHALA DHANYAVADHAMULU GURUVU GARU
@kavithareddy3771
@kavithareddy3771 2 ай бұрын
Evaru cheyalsina pani varu cheyandi okare medha okaru thappu patakandi maku nanduri garu lalith garu karunaakar garu barth garu meru andaru impotent maku🙏
@rashminama2897
@rashminama2897 2 ай бұрын
Correct
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 102 МЛН
Sri Krishna paripurna avatar full video by Sri chaganti garu
1:38:22
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26