గునుగు పువ్వులు కోస్సలు కత్తెర తో కట్ చేసి పెడితే ఇంకా నీట్ గా వస్తుంది అలాగే బతుకమ్మ పువ్వులు సమానంగా పెడుతూ మధ్యలో నింపితే ఇంకా బాగా వస్తుంది 😊
@KandillaAshwini3 ай бұрын
Amma beautifu ❤🙏🌺🙏
@GangadhariAnurag-zs7zm3 ай бұрын
Bathukamma bojja baga nimpali appudu bathukamma inka perfect ga vastadi
@veerendarreddychowdarygari21883 ай бұрын
Super mam 👌👌😍
@MahaLakshmi-ky3pt3 ай бұрын
Nice video 👌👌
@mpadma79303 ай бұрын
సూపర్ హరిత గారు
@prathapm75123 ай бұрын
Godavari jilla vallu bathukamma chestara?
@narasimharaju89763 ай бұрын
Super haritakka
@saitejanallala3 ай бұрын
హరిత గారు బతుకమ్మను పేర్చే పద్ధతి ముందుగా తాంబూలంలో గుమడి అకు లేదా బీరకు మొదలు పెడుతం తరువాత తంగేడు పూలతో వరుసగా పెట్టీ ఆ పూవుల మీద వివిధ రకాల పట్టుకుచులు , గునుగు పూవులు, బంతి పూవులు, కింద నుండి సమనగా ఒక్క వరసులో పెరుస్తే బతుకమ్మా మీద మధ్యలో గుమడి పువు (బొడ్డమ) నీ పెట్టాలి పసుపు కుంకుమ వేసి దీప ధూపం ఇచ్చి ఆ రోజు చేసిన సతుపిండి నీ నివేదించి మహిళలాలు ముడ చపట్ల ఒక లయబద్ధంగా కొడుతూ పల్లె రాగాలు తీస్తూ ఆడుకునే ఆట 😊🎉
@mandaumarani19073 ай бұрын
సూపర్ బతుకమ్మ హరిత గారు
@Arvi123rishi3 ай бұрын
Blue saree bagundi ekada tesukunaru akka
@naina-reddy203 ай бұрын
Gunugu puvvu chivarla cut chesi cheyali andi
@sirishachowdary79253 ай бұрын
Shivani garu konni sarlu emeki entiki nacho panulu chesipettaru kani emeki aa viswasam yenthavaraku undho aa devudikey theliyali sarees gold build up chupinchadanikey evanni anukunta