మా క్షేమాధారం నీవే యేసయా ||

  Рет қаралды 21,499

Krupasana Ministries Official

Krupasana Ministries Official

Күн бұрын

Presented by Krupasana Ministries
పల్లవి: మా క్షేమాధారం నీవే యేసయ్యా
కృపా సంపద నీవే మాకయ్యా
యెహోవా షమ్మా
యెహోవా షాలోమ్
యెహోవా నిస్సీ
యెహోవా రప్ఫా
1. మూయబడిన ద్వారాలన్ని తెరచుచున్నవాడా
ఓటమి అంచులో ఉన్నవారికి జయమునిచ్చువాడా
పనికిరాని ఈ తుమ్మ చెట్టును
మందసముగా చేయుచున్నవాడా
యెహోవా షమ్మా.......
2. చీకిపోయిన మొద్దును చిగురింపచేయువాడా
శపితమైన అంజూరముకు పండ్లనిచ్చువాడా
అవిసిపోయిన గుండెను మంచువలే
వాక్యముతో తడుపుచున్నవాడా (ఆదరించువాడా)
యెహోవా షమ్మా.......
3. లోయలోవున్న వారిని శిఖరమున నిలుపువాడా
లేమిలో ఉన్న వారికి సమృద్ధినిచ్చువాడా
శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరచి
బలాడ్యునిగా చేయుచున్నవాడా
యెహోవా షమ్మా.......
Lyrics&Tune by Pas Shadrak garu
Vocals Surya Prakash
Music by K.Y Ratnam
video
Abel
AG 24 FRAMES STUDIO
#fujifilmxt5
#KrupasanaMinistries
#SingerDineshDevotionalSongs
#sudhuramuSurya
#ARStevensonsongs
#symphonygospelteamsongs
#Nissyjohnlatestsongs
#kennychaitanyasongs
#kennychaitanyanewsongs
#Nissyjohnteluguchristiansongs2024
#Melodyteluguchristiansongs#jessiegiftsong
#teluguchristiannewfolksongs2024
#newhosannasongs
#newteluguChristiansongs2024
#kyratnam2024songs
#jkChristopher2024songs
#hosannajohnwesleysongs
#calvarytemplesongs
#pranamkamalakarchristiansongs
#jashuashaiksongs
#babyakshayasongs
#siluvapaatalu2024
#siluvasramalu
#Jashuashaiksongs
#hosanna2024songs songs
Copyrights belong to these video clips Lasso Group, UniversumFilm, Fox
This video was uploaded for devotional purposes, not for any money purpose...
telugu christian songs / #christiantelugusongs /#newteluguchristiansongs / #ChristianDevotionalSongs / #teluguchristiansongs2024 / #2024teluguchristiansongs / #telugulatestnewteluguchristiansong2024/ #2024newteluguchristiansongs/#teluguteluguchristiansongs2024 /#christiannewtelugusongs2024/ #famousteluguchristiansongs 2015-2024 / #newlatestteluguchristiansongs2024/#christiantelugusongs2024 / #santhooshavastram #latestteluguchristiansong2024/ #PadamuluChalanipremaiditeluguchristiansong2024/ #newteluguchristiansongnenunuNaaintivaruu/#latestteluguchristiansongPrabhusannidhiloo / #hearttouchingteluguchristiansong2024 / #VincentJoel //#PhilipSharon // #Sharonsisters/ #alllatestteluguchristiansongs2024 / #teluguchristiansiluvasongs20244silua / #2024song /#telugujesusworshipsongs2024 /#teluguworshipsongs2024 / #christiansongsnew /#new2024christiansongs / #newteluguchristianalbums2024 / #teluguchristiandeviotionalsongs20s24 /#GospelMusic(Musical Genre) /#APChristianHits / #newteluguchristiansongs / #teluguchristiansongs2024/#latestteluguchristiansongs / #newteluguchristiansongs2024download15 /#latestteluguchristiansongslyrics6/ #LatestTeluguchristiansongs2024 || #ChirakalaSneham || #jkchristopher2024songs / #teluguchristiansongs2024newhits / #teluguchristiansongslatest /#2024teluguchristmassongs/ #latestteluguchristiansongs2024 4/#new2024NewSharonsister'ssongs
#JkChristopher'sLatestsongs
#KennychaitanyaLatestsongs

Пікірлер: 94
@shalinidevitadanki3362
@shalinidevitadanki3362 4 күн бұрын
పల్లవి :మా క్షేమాదారం నీవే యేసయ్య కృపా సంపద నీవే మాకయా( 2) యెహోవా షమ్మ.. యెహోవా షాలేమ్ యెహోవా నిస్సీ యెహోవా రఫా (2) 1.ముాయబడిన ద్వారాలన్నీ తెరచుచున్న వాడా ఓటమి అంచులో ఉన్న వారికి జయామునీచ్చిువాడా పనికిరాని ఈ తుమ్మచేట్టును మందసముగా చేయుచున్నవాడా|| యెహోవాషమ్మా.. || 2.చీకిపోయిన మెుద్దును చిగురింపచేయువాడా శపితమైన అంజూరముకుపండ్ల నిచ్చువాడా అవిసిపోయిన గుండెలను మంచు వలె వాక్యముతో తడుపుచున్నావాడా(ఆదరించువాడా||యెహోవా షమ్మ|| మా క్షేమాదారం)) 3.లోయలోవున్న వారిని శిఖరమున నిలుపు వాడా లేమిలో ఉన్న వారికి సంవృద్ది నిచ్చు వాడా శ్రేష్ఠమైన గోధుమలతో తృప్తిపరచి బలాఢ్యునిగా చేయుచున్న వాడా ||యెహోవా షమ్మ|| మా క్షేమాదారం నీవే యేసయ్య||
@BlessHyd
@BlessHyd 4 күн бұрын
3.......... లేమిలో ఉన్నవారికి సమృద్ధిని ఇచ్చువాడా 🙏plz edit it🥰
@shalinidevitadanki3362
@shalinidevitadanki3362 4 күн бұрын
@BlessHyd praise the Lord🙏 andi tq
@PhanikingsTadanki
@PhanikingsTadanki 3 күн бұрын
Tq
@pathapaitsuneel8496
@pathapaitsuneel8496 9 сағат бұрын
Praise the lord annaya
@PraveenKoppula-vv9dc
@PraveenKoppula-vv9dc Күн бұрын
Entha adbhuthamga padaru brother ❤❤❤
@chinnababu2740
@chinnababu2740 4 күн бұрын
Superrr anna
@venkateshinti9066
@venkateshinti9066 4 күн бұрын
Praise the lord ayyagaaru devunike mahimakalugunugaaka shadrkayyagaariki essaak ayyagaaru ki vandanaalu hallelujah hallelujah
@yaminishalemofficial
@yaminishalemofficial 4 күн бұрын
దేవునికి మహిమ కలుగునుగాక 🙌🙇‍♀️
@JyothiPravallika
@JyothiPravallika 4 күн бұрын
Praise the lord ayyagaru 🙏🙏
@bharatprakshal
@bharatprakshal 4 күн бұрын
దేవునికి స్తోత్రము 🙌
@bharathchintala83
@bharathchintala83 4 күн бұрын
సూపర్ సాంగ్ 👌 దేవునికి మహిమ, ఘనత, ప్రభాము కలుగును గాక ఆమెన్🙏 ఇలాంటీ క్షేమాకరమైన, దీవెనకరమైన, ఆత్మీయ పాటను రచించిన దైవజనులు షడ్రక్ ఆయ్యగారికి వందనములు🙏🙏🙏
@MandhaPriyanka
@MandhaPriyanka 4 күн бұрын
దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏........ మంచి లిరిక్స్ అందించిన మా అన్నయ్య కి వందనాలు 🙏🙏🙏🙏... పాట పాడిన బ్రదర్ కి వందనాలు 🙏🙏🙏🙏
@rajkumargorumuchu1866
@rajkumargorumuchu1866 4 күн бұрын
Devuni ki mahima kalugunu gaka
@DanthamRamesh-777
@DanthamRamesh-777 4 күн бұрын
Praise the lord Anna🙏🙏🙏
@veerupainterAtoz
@veerupainterAtoz 3 күн бұрын
ఆధారం నీవే యేసయ్య ఆనందం నీవే యేసయ్యా పల్లవి ఈ ట్యూన్ లో ఉంది. సూర్య అన్న వాయిస్ సూపర్
@nagesh.brahmadevu7816
@nagesh.brahmadevu7816 Күн бұрын
Super ❤❤❤❤
@KrishnaveniCh-n4m
@KrishnaveniCh-n4m 4 күн бұрын
దేవునికి మహిమ కలుగునుగాక
@katampapanna7659
@katampapanna7659 3 күн бұрын
👏👏👏✨🙌🙏
@shalinidevitadanki3362
@shalinidevitadanki3362 4 күн бұрын
Praise the Lord anna🙏సమస్త మహిమ దేవునికే కలుగును గాక 🙏amen.. Song very heart touching to me anna🙏
@ezekieljohn9899
@ezekieljohn9899 3 күн бұрын
Good song praise God 🙏
@rameshnalukurthi8876
@rameshnalukurthi8876 4 күн бұрын
దేవునినామమునకు మహిమ కలుగును గాక...ఆమెన్
@geethapeddi3405
@geethapeddi3405 4 күн бұрын
Nice song. Brother👌👌👌🙏
@rajini1947
@rajini1947 4 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆద్బుతకరమైన, పాట చాల మంచిగా పదములను సమకూర్చి వ్రాసిన పాట దైవజనులు షడ్రక్ ఆయ్యగారికి👏 వందనములు 2025వ సం, రములో మూయబడిన ప్రతి ద్వారములు తెరుచును గాక, మంచి గోధుమల చేత మమ్ముల్ని సంఘములను ఫోసించి భాలఢ్యనునిగా చెయును గాక ఆమెన్
@sagar-gz4kw
@sagar-gz4kw 4 күн бұрын
దేవునికి మహిమ కలుగునుగాక...
@M.sumith_official
@M.sumith_official 4 күн бұрын
Praise the lord 🙏 paster Garu Beautiful song 🎉❤❤
@prabhudasm1888
@prabhudasm1888 4 күн бұрын
సూపర్ song Brother music also very nice
@nagendraguthala2298
@nagendraguthala2298 4 күн бұрын
God bless you 🙌🙌🙌 brother
@ravikirannandru5903
@ravikirannandru5903 4 күн бұрын
Prise the Lord nice song🙏🙏🙏
@sudarsandagani1160
@sudarsandagani1160 4 күн бұрын
praise the lord ayya chala bagundi
@RamuPedapatnapu-mc3tj
@RamuPedapatnapu-mc3tj 4 күн бұрын
🙏🙏🙏👍👍👍👍
@ThanduJayaprakash
@ThanduJayaprakash Күн бұрын
Nice song pastor garu Praise the lord
@SidduTarak-no4sf
@SidduTarak-no4sf 4 күн бұрын
Praise the lord Anna
@Yesuchalunu
@Yesuchalunu 3 күн бұрын
Nice song
@dasarimanikanta4925
@dasarimanikanta4925 4 күн бұрын
Praise the lord 🙏
@MandhaPriyanka
@MandhaPriyanka 4 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@alphaomegaindustries1430
@alphaomegaindustries1430 4 күн бұрын
Praise the Lord
@anithaharijana1509
@anithaharijana1509 4 күн бұрын
God bless you Anna.... Song chala bagundi... Baga padutunnaru.... Mari elantey songs enno padali ani korukuntunnam... Anna.. God bless🙏 you Anna.....
@Yesuchalunu
@Yesuchalunu 3 күн бұрын
Lirics 👌🏻👌🏻👌🏻
@komalsalimetla5079
@komalsalimetla5079 4 күн бұрын
Praise the lord 🙏
@JesusBlessedVision
@JesusBlessedVision 4 күн бұрын
Wonderfull lyrics, No words to say ayyagaru, nijamaina apostulu raasinatlundi paata.
@chatragaddaabednego2162
@chatragaddaabednego2162 4 күн бұрын
100%
@suvarnajyothirajugudala
@suvarnajyothirajugudala 4 күн бұрын
Very very nice song nanna
@jamesnarukurthi2878
@jamesnarukurthi2878 4 күн бұрын
Nice song brother 🙏🙏🙏
@RavitheJournalist
@RavitheJournalist 4 күн бұрын
Wonderful song
@praveenchakravarthy5597
@praveenchakravarthy5597 4 күн бұрын
Good song 🙌🏻🙏🏻
@PottiDivya-e6z
@PottiDivya-e6z 4 күн бұрын
Praise the lord 🙏🙏...Sir
@pratyushapalaparthi5935
@pratyushapalaparthi5935 2 күн бұрын
All glory to jesus 🙏 super song anna 🙏
@yesuratnamuppalapu2637
@yesuratnamuppalapu2637 3 күн бұрын
Good song brother god bless you 🙏🏻
@AnithaBadugu-gx2sk
@AnithaBadugu-gx2sk 4 күн бұрын
Praise the Lord nice song
@Antony00877
@Antony00877 4 күн бұрын
Praise the lord Brother very nice song ❤❤ Glory to God
@bisabathinaprasanthi2535
@bisabathinaprasanthi2535 4 күн бұрын
God bless you bro 🎉🎉🎉❤
@DigvijayGogineni
@DigvijayGogineni 4 күн бұрын
Song nice
@manikyalraomaddala7010
@manikyalraomaddala7010 4 күн бұрын
Praise God
@pathapaitsuneel8496
@pathapaitsuneel8496 4 күн бұрын
Praise the lord annaya
@danielkoyya
@danielkoyya 3 күн бұрын
Super song anna
@JP_ministries
@JP_ministries 4 күн бұрын
Glory to god
@pavithrapavi7113
@pavithrapavi7113 3 күн бұрын
Wonderful song
@chintalasuneetha8561
@chintalasuneetha8561 4 күн бұрын
Glory to god
@kennychaitanya
@kennychaitanya 4 күн бұрын
Beautiful 🎉 God bless you all
@AnithaBadugu-gx2sk
@AnithaBadugu-gx2sk 4 күн бұрын
Praise the Lord nice song
@ag24frames22
@ag24frames22 4 күн бұрын
Glory to God ....
@nemalarajeswarinemalarajes9221
@nemalarajeswarinemalarajes9221 3 күн бұрын
Anna ట్రాక్ pettandi.song chala baavundhi anna
@anjipidamarthi935
@anjipidamarthi935 4 күн бұрын
⛪🙏🙏👏👏👏
@sruthiprincy6705
@sruthiprincy6705 2 күн бұрын
పల్లవి: మా క్షేమాధారం నీవే యేసయ్యా కృపా సంపద నీవే మాకయ్యా యెహోవా షమ్మా యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ యెహోవా రప్ఫా 1. మూయబడిన ద్వారాలన్ని తెరచుచున్నవాడా ఓటమి అంచులో ఉన్నవారికి జయమునిచ్చువాడా పనికిరాని ఈ తుమ్మ చెట్టును మందసముగా చేయుచున్నవాడా యెహోవా షమ్మా....... 2. చీకిపోయిన మొద్దును చిగురింపచేయువాడా శపితమైన అంజూరముకు పండ్లనిచ్చువాడా అవిసిపోయిన గుండెను మంచువలే వాక్యముతో తడుపుచున్నవాడా (ఆదరించువాడా) యెహోవా షమ్మా....... 3. లోయలోవున్న వారిని శిఖరమున నిలుపువాడా లేమిలో ఉన్న వారికి సమృద్ధినిచ్చువాడా శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరచి బలాడ్యునిగా చేయుచున్నవాడా యెహోవా షమ్మా.......
@user-dg7re9pv2d
@user-dg7re9pv2d 2 күн бұрын
Nice song Anna ❤
@user-dg7re9pv2d
@user-dg7re9pv2d 2 күн бұрын
Praise the lord 🙏
@AnkithaPanugalla
@AnkithaPanugalla 3 күн бұрын
2 charnom same my life annaya
@shashankchilaka961
@shashankchilaka961 4 күн бұрын
Beautiful song track send cheyyandi Bro 🙏
@krupasanaministries
@krupasanaministries 4 күн бұрын
@@shashankchilaka961 👍
@PDeevenOfficial
@PDeevenOfficial 4 күн бұрын
Muisc Track upload Cheyamdi brother 🙏
@vijayajesus5625
@vijayajesus5625 4 күн бұрын
Anna track kuda ventane pettandi anna
@voiceofchristpvn1579
@voiceofchristpvn1579 2 күн бұрын
Track ఇవండీ అన్న
@kadavakollus3141
@kadavakollus3141 Күн бұрын
Prise the lord.... Thank you very much Annayya for giving us this wonderful and meaningful song.... We are really so blessed 😇😇😇🙏🙏🙏🙏
@ravikuchipudi5124
@ravikuchipudi5124 4 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య 🙏మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేసే ప్రతి పాటలకి లిరిక్స్ పెట్టండి అన్నయ్య చాలామంది అడుగుతున్నారు 🙏
@MandhaPriyanka
@MandhaPriyanka 4 күн бұрын
అవును Anna 🙏🙏🙏🙏
@Im_budatha_96
@Im_budatha_96 4 күн бұрын
Brother lyrics description lo vunnai bro chudandi .....😊
@veesamprabhudas7034
@veesamprabhudas7034 4 күн бұрын
ట్రాక్ పెట్ట.ఆన్నా
@krupasanaministries
@krupasanaministries 4 күн бұрын
@@veesamprabhudas7034 👍
@KRUPASANA
@KRUPASANA 4 күн бұрын
❤❤❤❤
@RajeshGedela-b5z
@RajeshGedela-b5z 3 күн бұрын
Super song brother
@rajini1947
@rajini1947 4 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆద్బుతకరమైన, పాట చాల మంచిగా పదములను సమకూర్చి వ్రాసిన పాట దైవజనులు షడ్రక్ ఆయ్యగారికి👏 వందనములు 2025వ సం, రములో మూయబడిన ప్రతి ద్వారములు తెరుచును గాక, మంచి గోధుమల చేత మమ్ముల్ని సంఘములను ఫోసించి భాలఢ్యనునిగా చెయును గాక ఆమెన్
@AnkithaPanugalla
@AnkithaPanugalla 3 күн бұрын
Nice song anna
@Anandchatragadda0970
@Anandchatragadda0970 4 күн бұрын
Glory to the god
@KambalaBhushan
@KambalaBhushan 4 күн бұрын
పల్లవి: మా క్షేమాధారం నీవే యేసయ్యా కృపా సంపద నీవే మాకయ్యా యెహోవా షమ్మా యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ యెహోవా రప్ఫా 1. మూయబడిన ద్వారాలన్ని తెరచుచున్నవాడా ఓటమి అంచులో ఉన్నవారికి జయమునిచ్చువాడా పనికిరాని ఈ తుమ్మ చెట్టును మందసముగా చేయుచున్నవాడా యెహోవా షమ్మా....... 2. చీకిపోయిన మొద్దును చిగురింపచేయువాడా శపితమైన అంజూరముకు పండ్లనిచ్చువాడా అవిసిపోయిన గుండెను మంచువలే వాక్యముతో తడుపుచున్నవాడా (ఆదరించువాడా) యెహోవా షమ్మా....... 3. లోయలోవున్న వారిని శిఖరమున నిలుపువాడా లేమిలో ఉన్న వారికి సమృద్ధినిచ్చువాడా శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరచి బలాడ్యునిగా చేయుచున్నవాడా యెహోవా షమ్మా.......
@karunakumari1682
@karunakumari1682 4 күн бұрын
Praise to GOD🙏
@KambalaBhushan
@KambalaBhushan 4 күн бұрын
All the glory belongs to God
@jeedirajkumar1596
@jeedirajkumar1596 3 күн бұрын
⛪⛪⛪⛪⛪⛪
@rajini1947
@rajini1947 4 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆద్బుతకరమైన, పాట చాల మంచిగా పదములను సమకూర్చి వ్రాసిన పాట దైవజనులు షడ్రక్ ఆయ్యగారికి👏 వందనములు 2025వ సం, రములో మూయబడిన ప్రతి ద్వారములు తెరుచును గాక, మంచి గోధుమల చేత మమ్ముల్ని సంఘములను ఫోసించి భాలఢ్యనునిగా చెయును గాక ఆమెన్
@rajini1947
@rajini1947 4 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆద్బుతకరమైన, పాట చాల మంచిగా పదములను సమకూర్చి వ్రాసిన పాట దైవజనులు షడ్రక్ ఆయ్యగారికి👏 వందనములు 2025వ సం, రములో మూయబడిన ప్రతి ద్వారములు తెరుచును గాక, మంచి గోధుమల చేత మమ్ముల్ని సంఘములను ఫోసించి భాలఢ్యనునిగా చెయును గాక ఆమెన్
@rajini1947
@rajini1947 4 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆద్బుతకరమైన, పాట చాల మంచిగా పదములను సమకూర్చి వ్రాసిన పాట దైవజనులు షడ్రక్ ఆయ్యగారికి👏 వందనములు 2025వ సం, రములో మూయబడిన ప్రతి ద్వారములు తెరుచును గాక, మంచి గోధుమల చేత మమ్ముల్ని సంఘములను ఫోసించి భాలఢ్యనునిగా చెయును గాక ఆమెన్
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 14 МЛН
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН
SIZE DOESN’T MATTER @benjaminjiujitsu
00:46
Natan por Aí
Рет қаралды 8 МЛН
Accompanying my daughter to practice dance is so annoying #funny #cute#comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 25 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 14 МЛН