రోలు ను మా పెద్ద వాళ్ళు కూడ ఇలాగే గౌరవించేవాళ్ళు . మా రాయలసీమ లో ఈ మామిడి అల్లం సరిగా దొరకదు. నాకు ఈ పచ్చడి చాలా ఇష్టం . నా కళ్ళతో ఆ రుచిని ఆస్వాదించాను హరే కృష్ణ🙏👌🥰
@bharaniravuri1316 Жыл бұрын
VELLANKI FOODS, Hyderabad లో దొరుకుతుంది. Rs.110 for 250 gm. international pack. On line లో తెప్పించుకొవచ్చు.
@bharaniravuri1316 Жыл бұрын
ఐతే ఇది నిల్వ పచ్చడి.
@srivali200319 күн бұрын
Vijayawada lo dorukutundi. Adi kooda january to march varaku maatrame dorujutundi
@lakshmiv99703 жыл бұрын
Me పచ్చడి చూస్తూవుంటే నోరు వూరుతోంది స్వామి
@bhanumathipotharaju91513 жыл бұрын
ఈ రోజుల్లో కూడా కుంపటి మీద వంట చేయడం...👌రోలు,పొత్రం ....🙇🙏
@meenakshiponnada28513 жыл бұрын
గురువు గారు....మీరు చెప్పిన వంటకాలు తినాలనిపించడం సర్వసాధారణం..అద్బుత హ
@kalad75653 жыл бұрын
Rolu rokali gurinchina meru cheppina maata chala bagundi
@gprmoon30433 жыл бұрын
అల్లం పచ్చడి అంటే బెల్లం కూడా వేస్తారు అది తెలుసు ఇది కొత్తగా ఉంది ట్రై చేస్తాను స్వామి👌👍🙏🏻
Hi babaygaru pachadi chesanandi chala ba undi .chala ruchiga indi
@sugunakrishnan3223 жыл бұрын
Maamidi all am pachadi super guru garu. Thank you so much.
@rajinipaidi39243 жыл бұрын
Chala baagundi gurvugaru
@Lavanya_Vlogs3 жыл бұрын
అవును గురువుగారు మా ఇంట్లో ఉన్న రుబ్బురోలు కి సన్నికల్లు నీ నేను ప్రతిరోజు శుభ్రంగా కడిగి పసుపు బొట్లు పెట్టి పువ్వులు పెట్టి ప్రసాదం పెట్టి పూజిస్తాను మీరు చెప్పే మంచి మంచి విషయాలు అందరికీ తెలిసిన కొందరికి తెలియవు కాబట్టి మీరు చెప్పడంలో తప్పేమీ లేదు అలాగే మీరు చేసిన మామిడి అల్లం పచ్చడి వీడియో కోసం ఎదురు చూస్తున్నాను ధన్యవాదాలు గురువుగారు
@midraju37713 жыл бұрын
ఇది మామిడి అల్లం పచ్చడి వీడియోనే కదా?
@bharaniravuri1316 Жыл бұрын
యెందుకు గౌరవిస్తారో ఇప్పుడే తెలిసింది. వందనం.
@maddalavenkatanarasaiah62693 ай бұрын
,SUPER VANTALU
@kailashnath72793 жыл бұрын
Chala baga chesi choopincharu. Rolu gurinchi anati peddala mata gurthu chesaru.
@chilukuriaparna55533 жыл бұрын
Sreematre Namaha Very simple and good recipe Thanks Swamy
@Vrnt26122 ай бұрын
Yummy yummy పచ్చడి
@babapurushothamnemalipuri9092 ай бұрын
supero super
@gopikishore34283 жыл бұрын
adbhutham andi....... me nundi chala pracheena ruchulanu aasisthunnamu
@hymavathisista24643 жыл бұрын
Gurugaru,miru chedina mamidi alam Pachadi chala bagundi
@tprlsindhuri3 жыл бұрын
మీరు చెప్పినట్టే చేశను గురువుగారు, చాలా బాగా వచ్చింది పచ్చడి
@ramaduggirala49913 жыл бұрын
Very nice chatni thank you 👍🌻🙏
@madhuriratnamakella28223 жыл бұрын
Bagundi andi pachhadi
@raja41469 Жыл бұрын
Dhanyavaadaalu babai garu. Samvatsaram anta nilva undalante ela cheyali cheppagalaru
@ranikapavarapu28853 жыл бұрын
Namaskaram Guruvu Garu pachhadi super ga vundi 🙏🙏.
@mallubhatlarenukasharma27893 жыл бұрын
Super andi pachadi
@hemasundararaopydipati51432 жыл бұрын
Excellent
@purna.2.O3 жыл бұрын
నమస్తే బాబాయిగారు🙏 మామిడి అల్లం రోటిపచ్చడి చాలా బాగా చేసి చూపించారు.👌🙏
@lakshmivallampati84953 жыл бұрын
👌👌 super
@prameeladontula98393 жыл бұрын
Rubburolu Ammavaru swarupamani chala vivaranga chepparu Gurugaru 🙏 malanti theliyanivallu yenni thelusukuntunnam mee video lo🙏🙏🙏
@bhaveshreddy32063 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🍓🍓🍓🍓🥭🥭🥭🥭💐💐💐🌷🌷🥀🥀🥀🌹🌹🍚🍚🍯🍯🍌🍌🥥🥥🍇🍇🍎🍎🔱🔱🌽🌽🦚🦚🌺🌺🍒🍒🥰🥰
@ushakumar85883 жыл бұрын
Never I have tried till now. I will try.Thank you Guruvu garu bhaga chesaru👌🙏
చాలా వేరు, అల్లం రోజూ వాడకం లో చూసేది ,మామిడి అల్లం winter లో దొరుకుతుంది, మామిడి కాయ సువాసనగల ది, లేత రంగులో వుంటుంది, కూరల వాళ్లు చెపుతారు
@krishnamurthyjoshyula54783 жыл бұрын
Simple ga chesi chupincharu tq
@somidasari3 жыл бұрын
Adbhutaha......
@bhartig59983 жыл бұрын
Super guruji
@raghuramkuchi51113 жыл бұрын
Ulava Charu recepie pettandi Swami garu
@midraju37713 жыл бұрын
పోపులో జీలకర్ర పచ్చెనగపప్పు కర్వేపాకు ఎందుకు వెయ్యలేదో చెప్పగలరు.అలాగే రోటిలో ఉన్న పచ్చడిలో పోపు వేశారు. ఆ రుబ్బిన పదార్ధాన్నే పోపు ఉన్న మూకుడులో వెయ్య పచ్చు కదా? ఇందులో విశేషమేమైనా ఉంటే చెప్పండి
@kandlaguntanarasaraopet86553 жыл бұрын
నమస్తే అండీ..👏 మీరు బొగ్గుల కుంపటి, రోలు ఉపయోగించి చేస్తున్నారు....సూపర్బ్ టేస్ట్...... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@shanti5993 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు
@meenuseepana68293 жыл бұрын
Namaskaram guruvu garu pachadi super guruvu garu 🙏🙏🙏🙏
@evanse94053 жыл бұрын
I'll try for this recipe thanks for sharing uncle 🙏
@sssvragam3 жыл бұрын
Super
@varalakshmibatchu88583 жыл бұрын
చాలా బాగా చెపుతున్నారు గురువుగారు అలాగే మాకుతేలియనివి చెప్పండి. పాతకాలపు. వంటలు. చేప్పండి
@sravanisarthub2 жыл бұрын
Thank you Guruvu garu...eeroju ee pachadi cheddaaam ani search chesanu. Mee video vachindi. 👌🏻 Maamidi allam nilva pachadi kuda cheppandi
@dandamrajusrikanth60653 жыл бұрын
ప్లాస్టిక్ ప్లేట్ బదులు నిజమైన అరటి ఆకు వాడండి. చాలా బాగుంటుంది
@villageshivarcp55903 жыл бұрын
Super Swami
@somasekhar19523 жыл бұрын
పెద్దలను గౌరవించాలి బాబూ...గారూ అని పిలవడం అలవాటు చేసుకోండి