డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో ఇక్కడ కామెంట్ చేయండి.. 🙏🙏🙏
@balajikashwini84584 жыл бұрын
ఫిట్స్ అనే జబ్బు ఎందుకు వస్తుందో, ఆ జబ్బు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా చెప్పండి సార్
@narasimhuluarikilla60134 жыл бұрын
'Collagen protien' natural ga ala improve chesukovalo cheppandi sir.
@vi13844 жыл бұрын
Video short time loo thesthe baguntundi sir
@vi13844 жыл бұрын
Because of interest
@vi13844 жыл бұрын
Pothundi sir
@Dimpudandu062 жыл бұрын
Madi menarikam maku eppudu papa chala bagudi she is healthy...
@SriGuru. Жыл бұрын
Marriage tharwatha injection emaina thiskovala sir,menarikam cheskunte.
@Dimpudandu06 Жыл бұрын
@@SriGuru. No maku epudu Babu kuda puttadu he is health and strong
@RouthudhanunjayaFhh Жыл бұрын
Wait and see babu.
@guruprasaddarbha20054 ай бұрын
@@Dimpudandu06: పెరిగే కొద్దీ సమస్యలు రావచ్చు. కంటి చూపు క్రమంగా మందగించవచ్చు. టైప్ 1 షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. తెలివితేటలు సరిగా ఉండకపోవచ్చు. ఏది ఏమైనా ఒక సారి మీ బాబుకు/ పాపకు జెనెటిక్ కౌన్సెలింగ్ తీసుకోండి. నివారణా మందులు డాక్టర్ సలహా మేరకు మీ బాబు/ పాప చేత వాడేటట్లు చేయండి.
@SathikGad3 ай бұрын
Enno generation bro
@muralipotnuru4414 жыл бұрын
ఎంత గొప్ప క్లారిటీ ఇచ్చారు సార్.. మేనరికం చేసుకుంటే అంగవైకల్యం తో పుడతారని ఎంతో మంది అన్నారు .. 🙏🙏🙏
@vijayalaxmi43363 жыл бұрын
ala ento mandi puttaru. Miscarraige lu ayyayi. Dull ga unde pillalu pudataru. Andariki alane jaragalanee ledu.
@vanisripulluru8499 Жыл бұрын
మా ఇంటి దగ్గర కాలని లో మేనరికం సంబంధాలు పిల్లలు. ముప్పయి మంది లో ఇద్దరు లేదా ముగ్గురు బావున్నాయి నేను
@vj-qh1ip Жыл бұрын
@@vanisripulluru8499 అంటే ముఫ్పై మంది లో ఇద్దరెన బాగుంది, మిగతా వాళ్లకు పిల్లలు అంగవైకల్యం తో పుట్టారా అండి
@saradakanumilli76402 жыл бұрын
No Meeru cheppedi rang sir Nenu naa chutu chalamandini chustunna Ekkuva satam evoka angavaikalyalu, ledante manasigakamaina lopaluto vuntunnaru, Aa pillalu, pillalu parents chala narakam chudtunnaru life anta Daya chesi ilanti rang speeches manukondi Cheletti mokkutunna sir Daya chesi manukondi Manukonte meeku sata koti vandanalu sir Manandi manandi 🙏🙏🙏🙏🙏
@gollapellyramesh9795 ай бұрын
నాకు బాగా తెలిసిన వారు మేనరికం పెళ్లి చేసుకున్న 3 కుటుంబాలు వారిని చూశాను ఇప్పుడు నా వయసు 40 ఇప్పటివరకు నేను చూసిన నాకుతెలిసిన వారి పిల్లలు చాలా వికలాంగులుగా ఉన్నారు మేనరికం నాకు తెలిసినంతవరకు బాగా ఆలోచించి పెళ్లి చేసుకోవాలి నా ఓపెన్యాన్ మేనరికం చేసుకోవడం corect కాదు కానీ అందరికీ ప్రాబ్లం అవుది అనికాదు ఎవరి ఇష్టం వారిది నేను చూసింది చెప్పాను
@ankarajukoppanathi Жыл бұрын
మేనరికంలో మాత్రం నా అనుభవంలో చెబుతున్నా పుట్టినప్పుడు ఏ లోపం లేకుండా పుట్టినా కొన్ని సంవత్సరాల తరువాత ఏదో ఒక లోపం వచ్చే అవకాశం ఉంది. మేము ఇద్దరు అక్కలు,ఒక తమ్ముడిని. మా ముగ్గురికీ 30 వయసు దాటాక కంటిచూపు బాగా తగ్గిపోయింది. కొంతమందికి అయితే పెద్ద వయసు వచ్చాక కాళ్ళు కూడా పడిపోయాయి.అర్థం చేసుకోండి. మేనమామ చేసుకోనంత మాత్రాన పిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోవు. ఇలాంటి పెద్దల మాటలు కొన్ని విషయాలలో మాత్రమే అన్ని విషయాలలో కాదు.
Nice sir, but science and genetics clarity is different, PLEASE GIVE CLARITY ON THIS ALSO IN NEXT VIDEO 🙏
@kondojujyothi5954 жыл бұрын
Yes i also be leaf ma hasband maku relatives kadhu.but ma Blood group same kadhu.first puttina babu 9months mosina surgery chesi thisina chanipoyadu. MA atha pette torture ki ayuntundi Ma pakka ame menarikam chesukoni oka babu ammaye 2 intaligence
@erramsoundarya37953 жыл бұрын
Malli next pregnancy ela undhi
@rajeshrajesh-fk4xf Жыл бұрын
Sir ki yemi povaii videos ki likes vasthai menarikam chesukondi Life long narkam anabavaichandi Sir ilanti base less videos pettakandii
@anushaamarneni36504 жыл бұрын
Manchigaa clarity gaa chepparu
@muralipotnuru4414 жыл бұрын
కరెక్ట్
@udaykiranuppada21444 жыл бұрын
Really good content sir, You are modern saint sir.
@bhavanirevada715 Жыл бұрын
Nenu work chese area lo 2000 population lo 3 families ki menarikam aa pillalu handicapped penshion thisukontunnaru.inkokariki puttina 6 days ki aa baby chanipoyindhi. chromosome okelaa unte pillalu ebvandhi padatharu
@mancharlachandrashekar64892 жыл бұрын
మా అమ్మానాన్నది మేనరికం చిన్నప్పటినుంచి నాకు ఆరు ఆపరేషన్లు అయినాయి ఇంతవరకు కూడా ఇంకా హెల్త్ బాగుండడం లేదు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావ్ అయినా
@vj-qh1ip Жыл бұрын
Life style మార్చుకో కుండ ఇలా అంటే ఎలా,life style మార్చుకోకుండా ఏ పెళ్లి చేసుకున్న ప్రమాదమే
@PH-my8uv4 жыл бұрын
Plz once again clarify this problem I see these problems in my close relatives
@yenugandulaupendra76634 жыл бұрын
Yes sir once again clarify sir
@vijayalaxmi43363 жыл бұрын
You know the problem because you have seen. But, many still believe no harm.
@factsbook66744 жыл бұрын
Dhanyavadhalu manthena Garu.pre pregnancy planning diet and during pregnancy diet cheppagalaru pls.
@chandrakumarkummati904 жыл бұрын
Evariki medam
@HariPrasad-gq5tg4 жыл бұрын
No youth take care of food in young. Only after suffering after age 40 people looking for solution. But thank you sir. I got ur information in my youth. I changed my food habit. I really enjoying my health. Keep up sir.
@k.rambabu41472 жыл бұрын
I experienced a lot very badly , hence do not go for menarikam marriages... Please
@priya.v9293 жыл бұрын
Sir supper advice
@balubalu36713 жыл бұрын
Sir ma చెల్లిధి మేనరికం పెళ్లే ఇద్దరూ బాబులకు కూడా నడవరు ఆరోగ్యం కూడా బాగోదు, ప్రేగ్దయచేసి మేనరికం పెళ్లిళ్లు చేసుకోవద్దు ప్లీజ్ 🙏
@rajeswareearelly26253 жыл бұрын
Hi
@nookarajup32873 жыл бұрын
అవునా అండి. నేను కూడా మేనరికం చేసుకుందాం అనుకుంటున్నాను
@anumoluaswini85733 жыл бұрын
Avnu chesukovaddu
@sandhyareddy6396 Жыл бұрын
Medam Mee pillali ippudu nadusthunnara
@BuddaPrashanth-cq1nn Жыл бұрын
S avnu😢😢😢😢😢😢
@villagestyles80592 жыл бұрын
Avunu ma akka manarikam pillalu bagane unnaru antha apoha
@parameshd.verynice9384 Жыл бұрын
Amma menaricam chesukundi naku 18 years ki muskular destropy vachhindi eppudu nadavatam ravatledu Edina soloustion cheppandi sir
@nanigadunani2123 Жыл бұрын
అసలు పెళ్లి చేసుకోవద్దు!
@srikanthmuskula29057 ай бұрын
😂😂👍💯
@tarunvadapalli60742 жыл бұрын
Em polika, manushulaki jantuvulaki chandalamga.....
@nirmalazad71223 жыл бұрын
Correct ga chepparu sir...
@telugudna32964 жыл бұрын
Good suggestions sir
@venkataramanna49314 жыл бұрын
మేనారికం పెళ్లిళ్లు అంత మంచిది కాదు,ఇది చాలా పెద్ద సైన్స్,ఈయన మాట విని మీరు కంగారుపడకండి,మేనారికం పెళ్లిళ్లు చేసుకుంటే పిల్లలు వికలాంగులుగా, మానసికంగా వీక్నెస్ ఉంటది నేను చాలా మందిని చూసాను
@tarachanddurke52673 жыл бұрын
I kindly request please don't get marry in relative because they are our sister s and brothers according to genetic we share some similar genes
@nalinikanthchanti9414 жыл бұрын
Good advise
@FARMER203 жыл бұрын
Thanks Sir for your good information 👍😊
@anushadibba69574 жыл бұрын
Good Clarity
@yasmeen29744 жыл бұрын
Sir doctor cheptaru vaka baby aanga vikalyam ga pudithe ,inkoka baby kuda aagale putte daniki 80% chance undi antaru,adi nijama ma ,pls rply me
@kalyannani54552 жыл бұрын
Avunu adhi nijame brooo
@lavakumarmedida22892 жыл бұрын
Noo
@maheshrock8108 Жыл бұрын
Sir memu menarikam pelli cheskunnam 3 years ki pregnency vachindi ippudu 9 th month ma baby ki emaina problums untunda plis cheppandi sir
@Anee_Shetty Жыл бұрын
Delivery ayyindha bro? Em ayinaa problem vachinda?
@srijagoud11997 ай бұрын
Em ina prblem vachinda
@solomonurajughantasala-cg3yb5 ай бұрын
Baby Ela undhi ok na
@bandalakshmanna2113 Жыл бұрын
Thank you sir good information And I think there is wrong advice given by family doctor
@Aaravind__aru4 жыл бұрын
Start's 4:25
@krishnakanthi66354 жыл бұрын
Peanuts milk paina video cheyyandi sir
@annusree18462 жыл бұрын
Namskaram andi. Ma parents di menarikam. Naku dhani valla konni health issues vachayi Nennu conceive ayithe na pillalki health issues ravacha ? Please suggest 🙏
@vj-qh1ip Жыл бұрын
Life style మార్చుకోండి, like food habits
@jvmedia20234 жыл бұрын
No menarikala valla ,pillalu manasika vikalangulu ,angavykalyamtho puttadam % a kkuva.. nijam sir..
@saradakanumilli76402 жыл бұрын
NO NO Chala rang speech
@SavaaSamАй бұрын
Enduku
@SavaaSamАй бұрын
Enduku wrong please cheppandi sir
@usk66664 жыл бұрын
Thank you sir
@siddarthop10094 жыл бұрын
Mudra la prayujanalu cheppande
@priyankareddy64404 жыл бұрын
Asalu world lo ekkada menarikam pelli chesukoru kani mana karma mana south india lo ne ela jarigiddi, e menarikam pelli chesukokudadu ani cheppakunda chesukovachu ani cheppi janalani pichollani chestunnaru, janala ki telika menarikam pelli chesta vntaru, aa tarvatha chalaa mandi vaalla ki putte pillala vishayam lo entho suffer avthunnaru, menarikam pelli cheyyakudadu ani cheppalsindi ponichi chesukovachu ani cheptharu ento 🤦🤦
@priyankareddy64404 жыл бұрын
Dayachesi menarikam pelli chesukokandi, chala health problems vastay, meeku putte pillalu chala suffer avtharu, vaalla ki meeku vnna problem kanna 50% ekkuva health problems effect ekkuva avthundi. Meeru ye hospital ki velli kanukkunna chesukokudadu ane cheptharu
@priyankareddy64404 жыл бұрын
Okavela meeru chesukovali anukunte genatic test, inka anni test lu cheyinchukoni, danini batti decide avvandi.
@jvmedia20232 жыл бұрын
Thappudhova pattinchoddhu. Mena maama/menattha koothuri chesukovadam wrong .it's fact.akka koothuri chesukunte problem raavadam ledhu..janthuvu la ki manushula ki sambandham ledhu.. 100% wrong chepthunnaaru. Janthuvula tho manushulni polchadam thappu.menarikam vaddhe vaddhu.
@venkata96914 жыл бұрын
మేనరికం లేకుండా అంగవైకల్యం గల పిల్లలు పుట్టినా, మేనరికం వారికి % ఎక్కువ కావున వీలైనంత వరకు వద్దని నిరూపణ అయింది. కానీ కొన్ని మంచి lifestyle ( ofcourse good food always better) మార్చినంత మాత్రమే బాగా పుడతారు అనే నిరూపణ అయ్యిందా? ఎందుకంటే (even you are suggesting good lifestyle for those already married) చాలామంది మేనరికం పర్వాలేదు అనుకునే పొరపాటు ఉంది. Note: we can't live like animals as we have better brain and many more differences
Food habits and healthy life style doesnot change the genetic composition.. Consanguineous marriages are always hotspots for genetic load or genetic diseases.. This video is totally miss guiding..
@VinayKumar770214 жыл бұрын
Nice
@manatraveller11 ай бұрын
Normal me video chuse tapudu 1.5x speed lo petti chusta
@pravalikanenavath70933 жыл бұрын
Sir ma families loo maadhee first menarikam pelli amaina prblm untundhaa sir cheppandi plzz
@bullet30544 ай бұрын
Yes yes sister please avoid, because we are educated don't spoil children s life.. Please sister
@anilkumar-dq1uw4 жыл бұрын
Ur right sir same in my life
@madeenavali7696 Жыл бұрын
మంతెన గారు నమస్కారము. మీ చెప్పినట్లు డిఫెక్టివ్ జీన్స్ మంచి లైఫ్ స్టైల్ వలన గుడ్ జీన్స్ గా మారతాయి అనడం ఎంత వరకు సాధ్యం అండి. జీన్స్ పై బాహ్య పరిస్థితుల ప్రభావం ఉండదని విన్నాను.
@chinnariyadavchinnariyadav7723 жыл бұрын
Sir,my grandmother and my mother belongs to same family and me also married my brother in law so ,is there any chance for genetic problems
@narendarboga14962 жыл бұрын
Same madi kuda ... Alane.. emana prblm indha madam. Me Childerns vishyam lo... Chepandi madam . Pls
Verri pushpam. Ga. Same blood avtadi. Blood relation brother sister avtharu bey. Prapancham lo ekkadaina anthe.
@voodavenkatasrinivasarao42004 жыл бұрын
Super Sir
@srikanthmuskula29057 ай бұрын
మంతెన గారు చెప్పినట్టు నేను వ్యక్తిగతంగా జీన్స్ కంటే చాలా చాలా ఎక్కువ మన జీవన విధానం మాత్రమే ప్రభావం చేయగలదు అని నమ్ముతున్నా. ఉదాహరణకు ఐక్యరాజ్యసమితి నివేదిక ఆధారంగా ప్రతీ పది మంది లో ఒకరు మాత్రమే అంగ వైకల్యం కలిగి ఉన్నారు. మరి మిగిలిన 90% సకలాంగులు సమాజానికి చేసేది ఏంటి? కుల గజ్జి, మత పిచ్చి, లింగ వివక్ష, రంగు వివక్ష, ప్రాంతీయ బేధాలు, భాష వివక్ష, జాతి వివక్ష ఇంకా దురహంకారము, ఈర్ష్య, అసూయ, ద్వేషం, లాంటి పదుల సంఖ్యలో వైకల్యం తో సమాజంలో ఉన్నారు. అందుకే సమాజం ఇలా ఉంది. కాబట్టి ఆహార అలవాట్లు, ప్రవర్తన ఒకరి నుండి ఒకరు నేర్చుకున్నవే 90% ప్రభావితం చేస్తాయి. మిగిలిన భౌతిక వైకల్యం మంతెన గారు చెప్పినట్టు మేనరికం కాని వివాహాలలో కూడా ఉన్నాయి.
@veerubandaru4 жыл бұрын
Super sir meeru
@deepikadeepika1152 Жыл бұрын
Hello Doctor Garu... Sir ma sister ke 7 yrs aaiendhi marriage aaie but inka child ledhu chala sarulu abot aaiendhi finaly blood test la Gentic problem unnatu chaparu. Epudu nenum kuda blood test thesanun naku genaric prblm unatu report vachindhie sir... Eppudu naku ma sister pregenancy positive avadam kashtama sir... Ok vela aaitha kuda baby ke prblm vasthadha Plzzz na reply evandi sir
@AHS99996 ай бұрын
Me iddaridi menrikama sister
@vjvijay43092 жыл бұрын
Same reason bro naku kuda maa ammaiki entha cheppina vintaledu How to convince her 😞😞
@rajeshrajesh-fk4xf3 жыл бұрын
ilanti matlu cheppakandi miss guide cheyavaddhuuu
@deshaveniradhika14084 жыл бұрын
Sir ..Mudovathanthuu marriage lo compulsory Pillalu sariga puttaru anii antunnaruu idhi nijamena .. sir please Reple ivvandi sir please 🙏🙏🙏
@narendarboga14962 жыл бұрын
Avnu andi .. same naku doubt... Me Childers emana prblm indha
@sreedharaswamy77344 жыл бұрын
కలి లేదా తార్వని గురించి వాస్తవాలు తెలియజేయండి
@pujithapotarlanka25563 жыл бұрын
Dr. Garu naku madhya vayasulo nadaka sarigga ravatledu em cheyali cheppandi sir
@tarachanddurke52673 жыл бұрын
How to change gene ,no any body on the earth change gene.. first read molecular biology then speak
@yenugandulaupendra76634 жыл бұрын
Tq sir
@RouthudhanunjayaFhh Жыл бұрын
Actually I have good openion on you. But this is wrong message.
@villagestyles80592 жыл бұрын
Madhi menarikam yem kadhu but doctor genetic problem undhi ani chepparu.
@lambasingigirijanalifestyl2612 жыл бұрын
Em ina problem vachindha andi bagane undha
@cj7ks4 жыл бұрын
Sir pls make video on underwear..any link to infertility
@jyothsnanethiralla14324 жыл бұрын
Madhi kuda menarikam sir Inka pillalu leru😭😭😭😭😭
@chandrakumarkummati904 жыл бұрын
Yyyy. Doctr ni kalisara
@sumanladdu73713 жыл бұрын
Don't worry తప్పకుండా పిల్లలు పుడతారు
@ranjhytrophy3 жыл бұрын
Pillalu puttara bro
@LoveToday-hd5sk2 жыл бұрын
Ippudu miku pillalu unnaraa andi
@seetamahalaxmi-zk6pp Жыл бұрын
Jyothi garu meku pilla lu intha mandi ippudu
@satyavenkatavasu312 Жыл бұрын
MS Raju garu scientific evidence unda mee matalaki , menarikam valla nastalu Unnayi with evidence mari meru Prajalani verri Pappa cheyadam enduku
@imaansunnat93494 жыл бұрын
Hero hero
@Lifebizandopinion3 жыл бұрын
Jantuvulo idu kallu nenu chusanu
@hari7390-b4u Жыл бұрын
Madhi 4 va thara avthundhi already maa akkaki brain thakkuva ga undhi
@prasannavelidi51418 ай бұрын
కుక్కలకి మనుషులకి చాలా తేడా ఉంటుంది
@asifshaik42264 жыл бұрын
Doctors vaddu antaru.
@jtrentertainmentemployemen14643 жыл бұрын
వీడు చెప్పింది విని మోసపోకండి
@sattaiahsana Жыл бұрын
Maryada peddalanu vadu veedu anaddu. Brother
@dr.srikanthgangili9747 Жыл бұрын
Absolutely wrong..........plz don't trust his comments... Scientifically no evidence..
@Suresh-ex7nj4 жыл бұрын
Musle development
@jaggu4574 жыл бұрын
As per my knowledge 99% risk మేనరికం marriages.
@V_kaavyakanta4 жыл бұрын
wt r u
@BuddaPrashanth-cq1nn Жыл бұрын
S sir
@p.saicharan88393 ай бұрын
Menarikam manchidi kadu
@mancharlachandrashekar64892 жыл бұрын
అసలు నీకు మేనరికం గురించి తెలుసా తెలిస్తే మాట్లాడ లేకపోతే లేదు
@YOUTUBECHANNEL-iv4vx11 ай бұрын
Menarikam vaste
@ramsamn634529 күн бұрын
You can’t feed the genes😂
@naveen.k25033 жыл бұрын
Meeku besic teledu ani artmayyindi
@vijayalaxmi43363 жыл бұрын
I lost respect on you andi.
@tejumokri52144 жыл бұрын
It is not your business sir, you are interfering into unnecessary things