మోడీ ప్రెసిడెంట్ అయితే మన దేశం ఎలా ఉండబోతుందో తెలుసా? What Happens If Modi Become President 🤴

  Рет қаралды 1,097,888

Prem Talks

Prem Talks

4 жыл бұрын

What Would Happen if Narendra Modi Become The President of India. Watch This Video To Know Narendra Damodardas Modi Latest Live Updates Subscribe Our Channel. #ModiBecomePresident #NarendraModi #President #PMModi #JamiliElections
~-~~-~~~-~~-~
Please watch: "సైరా నరసింహ రెడ్డి ఆపే దమ్ము ఎవడికైనా ఉందా ? Sye Raa Narasimha Reddy Controversy
• సైరా నరసింహ రెడ్డి ఆపే...
~-~~-~~~-~~-~
మోడీ మాటే శాసనం • మోడీ మాటే శాసనం Modi's...
టర్కీ చేస్తున్నఈ గొప్ప పని చూడండి. • టర్కీ చేస్తున్నఈ గొప్ప...
భారత్ ఇచ్చిన గట్టి జవాబు ఇదే. • భారత్ ఇచ్చిన గట్టి జవా...
అర్జునుడికి ఎవరు సరితూగ లేరు. • అర్జునుడికి ఎవరు సరితూ...
భారత్ ఎంత గొప్పగా ప్లాన్ చేసిందో చూడండి. • భారత్ ఎంత గొప్పగా ప్లా...
ఈ ఇస్లాం దేశాల విభజనకు కారణం ఏమిటి? • ఈ ఇస్లాం దేశాల విభజనకు...
సాంకేతిక పరిజ్ఞానం మనకు రక్ష. • సాంకేతిక పరిజ్ఞానం మనక...
భారత్ నిజమైన బలం ఇదే 💪. • భారత్ నిజమైన బలం ఇదే 💪...
ఇండియా ఏమిటో అందరికి తెలియాలి. • ఇండియా అంటే ఏమిటో అందర...
భారత్ ను కుదిపేసిన ఈ స్కాం తెలుసా ? • Video
తిరుపతి కే లడ్డు ఇస్తున్న చైనా. • తిరుపతి కే లడ్డు ఇస్తు...
మన ప్రధాని తీసుకున్న గొప్ప నిర్ణయం ఇది. • మన ప్రధాని తీసుకున్న గ...
భారత్ ఆడుతున్నకొత్త చెస్ అట విన్నారా? • భారత్ ఆడుతున్నకొత్త చె...
భారత్ తోనే ఉంటాం ఆ దేశ ప్రజలు • భారత్ తోనే ఉంటాం అంటున...
వీళ్లకు ఆకాశమే హద్దుగా తెలుసా ? • వీళ్లకు ఆకాశమే హద్దుగా...
భారత్ దే తుది విజయం • Video

Пікірлер: 2 300
@rajeshraj7779
@rajeshraj7779 4 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు.
@PremTalksOfficial
@PremTalksOfficial 4 жыл бұрын
THANKS Rajesh Garu...
@bejawadaarunvaasu8066
@bejawadaarunvaasu8066 4 жыл бұрын
Ne boongu
@sanju-rg4ub
@sanju-rg4ub 4 жыл бұрын
బొంగు అన్ని అబద్ధాలే ఏదైనా ఆధారాలు ఉంటే పెట్టమను పెట్టాడు సినిమా స్టైల్ లో కథను క్రియేట్ చేసి వారికి నచ్చినట్టు చెప్తాడు
@PremTalksOfficial
@PremTalksOfficial 4 жыл бұрын
mari nijalu emito
@sanju-rg4ub
@sanju-rg4ub 4 жыл бұрын
@@PremTalksOfficial వ్యక్తిని ఒక పార్టీని పొగడుతూ వీడియోలు చేయడం గొప్ప అనుకుంటున్నారేమో
@KishoreKumar-kr5je
@KishoreKumar-kr5je 4 жыл бұрын
భారత దేశం కోసం సుభాష్ చంద్రబోస్ వల్లభాయ్ పటేల్ వాజ్పాయ్ మరెందరో లీడర్ పాత్రను పోషించారు జై భారత్ భారత్ మాత కి జై
@rrchannel868
@rrchannel868 4 жыл бұрын
Sir మీరు ఇలాగే నిజాలను నిర్భయంగా దేశప్రజలకు చెప్పండి మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది 🇮🇳జై హింద్ 🇮🇳
@nehrucherukupalli8621
@nehrucherukupalli8621 4 жыл бұрын
You should also explain to the general public, what will happen to India when Narendra Modi steps down from the Prime ministership of India. Who is the right person to be the next prime minister of India?
@kranthikumar6076
@kranthikumar6076 4 жыл бұрын
@@nehrucherukupalli8621 hog/g
@raghukamal6636
@raghukamal6636 4 жыл бұрын
Meeru nirbhayam ga vastavalanu theliya cheyadam public ki yentho knowledge vastundhi andhuvalla mana dhesanni kapadukone sakthi vastundhi so we are always with you Sir
@chennabasavasharanappa7642
@chennabasavasharanappa7642 4 жыл бұрын
Rajesh bro please send your DP to 9100500740
@iamforchange5159
@iamforchange5159 3 жыл бұрын
2025 నాటికి దేశం చాలా ప్రమాదంలో ఉండవచ్చు.. చుట్టూ ఉన్న 11 అరబ్ దేశాలన్నీ కలిసి ఒక్క ఇజ్రాయిల్ మీద బాంబుదాడులు చేస్తూన్నాయి.. ఒంటరిగా ఇజ్రాయిల్ పోరాడుతుంది.. రేపు ఇదే పరిస్తితి ఇండియాకు రావొచ్చు.. సరైన నాయకుడు లేకపోతే, సుస్తిర ప్రభుత్వం లేకపోతే భారత్ లో ప్రజలు కూడా ఈ దుర్మార్గపు 11 దేశాలు మరియు పక్కనే ఉన్న పాకిస్థాన్, బంగ్లా, ఆఫ్గనిస్తాన్, గుంటనక్క ఛైనా చేతిలో పడి అల్లాడిపోతారు.. ₹5 పెట్రోలు పెరిగిందనో, కరోనా 2nd వేవ్ లో కేసులు పెరిగాయనో చెప్పి మోడీ మీద, BJP మీద కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు వార్తలను నమ్మి ప్రమాదం అంచులలోకి వెళ్ళవద్ధని నా ప్రార్ధన.. 🙏🏻
@gujarathidattadri2756
@gujarathidattadri2756 Жыл бұрын
ప్రేమ్ గారు శుభవార్త చెప్పారు సంతోషం ఇది జరగాలని ముక్కోటి దేవతలను ప్రార్ధిస్తారు ఇంకో విషయం ఏంటంటే నాకు 70 సంవత్సరాలు ప్రెసిడెంట్ పాలన చూడాలని ఆశగా ఉంది భగవంతుడా అప్పటిదాకా నన్ను కరుణించు నరేంద్ర మోడీ ప్రెసిడెంట్ పాలన చూచే అదృష్టం నాకు కలిగించు నా శిరసు వంచి మీ పాదాలకు నమస్కరిస్తున్నాను జై నరేంద్ర మోడీ
@srinivaschinnamalla2986
@srinivaschinnamalla2986 4 жыл бұрын
ఏది ఏమైనా సరే మోడీ గారు ప్రెసిడెంట్ అయిన PM అయిన మంచిదే,ఆయన ఇంకా 10 years పరిపాలన తప్పకుండా సాగించాలి అని నా ఆలోచన.
@iamforchange5159
@iamforchange5159 Жыл бұрын
2025 నాటికి దేశం చాలా ప్రమాదంలో ఉండవచ్చు.. చుట్టూ ఉన్న 11 అరబ్ దేశాలన్నీ కలిసి ఒక్క ఇజ్రాయిల్ మీద బాంబుదాడులు చేస్తూన్నాయి.. ఒంటరిగా ఇజ్రాయిల్ పోరాడుతుంది.. రేపు ఇదే పరిస్తితి ఇండియాకు రావొచ్చు.. సరైన నాయకుడు లేకపోతే, సుస్తిర ప్రభుత్వం లేకపోతే భారత్ లో ప్రజలు కూడా ఈ దుర్మార్గపు 11 దేశాలు మరియు పక్కనే ఉన్న పాకిస్థాన్, బంగ్లా, ఆఫ్గనిస్తాన్, గుంటనక్క ఛైనా చేతిలో పడి అల్లాడిపోతారు.. ₹5 పెట్రోలు పెరిగిందనో, కరోనా 2nd వేవ్ లో కేసులు పెరిగాయనో చెప్పి మోడీ మీద, BJP మీద కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు వార్తలను నమ్మి ప్రమాదం అంచులలోకి వెళ్ళవద్ధని నా ప్రార్ధన.. 🙏🏻
@srinivas_chippala
@srinivas_chippala Жыл бұрын
@@iamforchange5159 ఆర్యా ఇంకా కాంగ్రెస్ అంటారేంటి ఖాన్ గ్రేస్.
@SanthiSagar
@SanthiSagar 4 жыл бұрын
Good information Sir భారత దేశ భవిష్యత్ దృష్ట్యా అందరూ స్వాగతించ వలసిన పరిణామము JAI HIND
@humanizam6786
@humanizam6786 4 жыл бұрын
భగవంతుడా భారతీయులకు వాస్తవం గ్రహీంచే శక్తి ని ప్రసాదించు....
@vookanagendra8944
@vookanagendra8944 4 жыл бұрын
మోదీ గారు నియంత అయితే భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది
@cagupta2809
@cagupta2809 3 жыл бұрын
Dictator if so ,change of constitution necessary .
@santoshkamarkelam1048
@santoshkamarkelam1048 2 жыл бұрын
Sankanaaki podi desam?ippati daaka aiendi chaalada?
@ankamviratankamvirat9969
@ankamviratankamvirat9969 4 жыл бұрын
మళ్ళీ మోడీ గారు కావాలి
@upendravelagapudi1601
@upendravelagapudi1601 Жыл бұрын
Of course
@charan12351
@charan12351 4 жыл бұрын
Amit Shah after Amith Shah yogi adityanath 🔥🔥🔥❤
@dgsdesignspot464
@dgsdesignspot464 4 жыл бұрын
ఇది జరిగితే ఒకసారి చూడాలని ఉంది సార్
@vvtv2481
@vvtv2481 3 жыл бұрын
అద్భుతమైన టాపిక్ ఇప్పుడు మన దేశానికి కావలసింది ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ఇది చాలా చాలా ముఖ్యమైనది ఎన్నో సమస్యలు సొల్యూషన్ దొరుకుతుంది
@ashokappikonda8392
@ashokappikonda8392 4 жыл бұрын
ముందు దేశం నీ కాపాడుకోవల్సిన అవసరం ఉంది. అది మోది గారు వల్లే సాధ్యం.🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@krishnamurthygorthi9241
@krishnamurthygorthi9241 3 жыл бұрын
Really PRESIDENTAL Rule is quite essential to rule this haphazard constitution where the so called leaders as well as theirquot ary is eating away the whole Indian Nation.ok I welcome Presedential rule especially our NarendraModiji.
@sridhern1123
@sridhern1123 2 жыл бұрын
జై హింద్
@nirmalazad7122
@nirmalazad7122 2 жыл бұрын
😄😄
@sreenivasracharlagollapall6818
@sreenivasracharlagollapall6818 4 жыл бұрын
దేశానికి మంచి జరిగితే అదే పదివేలు
@azmathprince9445
@azmathprince9445 4 жыл бұрын
పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడాలి నిజమైన సేవ చేసే అభ్యర్థులు
@sambasivaraomadikonda4254
@sambasivaraomadikonda4254 4 жыл бұрын
రాజబాగావుంటేరాజంబాగుంటదీరరాజంబాగుంటేఫజలుబవుంటరూదేశనేఏలేరాజుతపులుచేతుఉంటేఆదెశంఏలబాగుంటదిగనుకపజలకిఖఠంవతేఆగ్రామపజలుకలసివకటైఆలోచీంసిఎఎదేఏలేరాజువెఖడవుంనారఆనివాలధగరకుఏలీఆయమాగ్రమపజలుచాలయిబందిపడుసుంనారుకాబటీమనమంతకలసిమనపైనవునపధరాజులకలుపుకోనిమారాజుమీదయుధంచేదంపదండిఆపుడుయధనీజేయించీఆందరుసుఖగాఉండవలెనుకనుకరాజులెదోంగలైతేఏమిచెయవలెనుఅపుడుపజలుఆందరుకలసీమంచివేతినిఏనుకోవలిఅతంగానికులమతాలుఉండకూడదుఆందరూకలసీఓఖటఐతేనేదేశపజలుగమాలుబాగఊంటయిజైయింన్
@tanetitaneti6340
@tanetitaneti6340 3 жыл бұрын
Baga cheppaaru anna
@bujjibkrsofficial7504
@bujjibkrsofficial7504 2 жыл бұрын
@@sambasivaraomadikonda4254 తెలుగు ను కూని చేస్తున్నావు.
@naveen5344
@naveen5344 4 жыл бұрын
మోడీ గారి తర్వాత అమిత్ షా,అమిత్ షా తర్వాత యోగి ఆదిత్యా, తర్వాత యోగి తర్వాత Shivraj Singh Chouhan, ఇలా ఎంతో మంది నీతి నిజాయితీ పరులు RSS వట వృక్షంలో నుండి పుట్టుకొస్తారు. ఇంకా బీజేపీ నీ ఆపడం ఎవరితరం కాదు. రఘునందన్ రావు, బండి సంజయ్, విద్యాసాగర్ రావు,అరవింద్ , రాజ సింగ్ లాంటి ఎంతో మంది తయారు అవుతున్నారు. జై హింద్ జై భారత్
@kamalmsk5776
@kamalmsk5776 3 жыл бұрын
Neveen garu Meeru Cheppinadi Nijam kavalani Devuni Korukuntunna.
@naveen5344
@naveen5344 3 жыл бұрын
@@kamalmsk5776 నేను కోరుకుంటున్న అన్నా 🙏🙏🙏
@balrajmulinti3322
@balrajmulinti3322 3 жыл бұрын
Ma desham munkupovalante RSS lo puttina vaale kaavali Gandhi kutumbam mana deshani dosukonadaniki tappa yemi cheyaleru Jai shree ram🙏
@naveen5344
@naveen5344 3 жыл бұрын
@@balrajmulinti3322 🙏🙏🙏
@gafoorshaik3916
@gafoorshaik3916 5 ай бұрын
నీవు చెప్పిన మాట సేమ్ ఏదో ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంది.. వాడు పోతే వీడు వీడు పోతే వాడు వాని.....
@rajeshananthapalli4242
@rajeshananthapalli4242 2 жыл бұрын
మీరు మీ చాలా బాగుంది ప్రస్తుత గ్రామాలలో పంచాయితీ ప్రెసిడెంట్ ఎలక్ట్ ఎలా జరుగుతున్నాయి అలాగే మున్సిపాలిటీల్లో కార్పొరేషన్ లో మరియు దేశ రాష్ట్రపతిగా ప్రజలు ఎన్నుకునే హక్కు ఉండాలి అని నా ఉద్దేశం ఇండియన్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్ వేస్ ఫస్ట్ భారతదేశ ప్రథమ పౌరుడు అంటున్నారు కానీ వారిని ఎవరు ఎన్నుకుంటున్నారు రాజకీయ పార్టీలు కాదు భారతదేశ ప్రజలు ఎన్నుకోవాలి ప్రెసిడెంట్ ఎలక్షన్ పెట్టాలి భారతదేశానికి
@srinivaskasturi786
@srinivaskasturi786 4 жыл бұрын
నమస్కారం అన్నగారు . మీ వీడియో ఆలోచనాత్మకంగా ఉంటాయి . మీరు మీ విశ్లేషణ అద్భుతంగా ఉంటాయి. దయచేసి నెహ్రూ గారు , ఇందిరాగాంధి గారు వారు చేసిన తప్పుడు నిర్ణయం తరువాత పర్యవసానాలు పూర్తి విశ్లేషణాత్మక వీడియోలు మీ నుంచి ఆశిస్తున్నాము.
@prameelaparuchuri7752
@prameelaparuchuri7752 4 жыл бұрын
Mr.modi prime minister has unndali .konni sarulu niyyantha ganesh undalisì vasthundi. Not president .
@rajannavemula2003
@rajannavemula2003 4 жыл бұрын
మంచి సమాచారం ఇచ్చారు కానీ మన దేశంలో దీనికి అవకాశం ఉందా ఒక వేల ఇది జరిగితే మనదేశం ప్రపంచానికి తలమానికంగా ఉంటుంది.
@ajaykanchumarthi5121
@ajaykanchumarthi5121 2 жыл бұрын
మోడీ. ని. వదులుకుంటే. భారత్. ఎక్కడ. మొదలయ్యిదో.....అక్కడికి. పోతుంది..మనం. సోషల్. మీడియా. ద్వారా. అందరికి. తెలియజేయాలి..జై మోడీ...
@umakotha4314
@umakotha4314 2 жыл бұрын
Super chalamanchi aalochana Modigaru President ga vundatam mana deshaniki chala avusaram💘👌👌👌
@MrSivamsk
@MrSivamsk 3 жыл бұрын
ఇప్పుడు చెప్పండి అదే మాట
@Veerababu-uf7ph
@Veerababu-uf7ph 4 жыл бұрын
మోడీ ఆలోచన చాలా బాగుంది ఇది వస్తే చాలా బాగుంటుంది కాని ఈ విధానం రావాలి అంటే ప్రజలు గట్టిగా కోరుకోవాలి మద్యలో కుల స్వార్థపరులు అడ్డుపడతారు
@manjunathmalekar7734
@manjunathmalekar7734 4 жыл бұрын
అలంటి పాలన చూడాలని ఉంది ,మోడీ ఏమైనా చేసిన దేశం కోశం భారత్ మాతకు జై మోడీ ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్నాన
@sarathchandra3138
@sarathchandra3138 Жыл бұрын
గుడ్ జాబ్.బ్రిక్స్ విజయవంతం కావాలని ఈ అమెరికా కెనడా యూరప్ దేశాలకు చాలా పెద్ద దెబ్బ పడాలనే ఆశిద్దాం.జై హింద్
@dvrm13579
@dvrm13579 2 жыл бұрын
Good decission if it were happen to be true president as Modi and Yogi as PM,and Amit Shaw as Home minister,a good combination to make India a superpower
@vishnumurthy2974
@vishnumurthy2974 4 жыл бұрын
Anna super you are always right videos I saport modi
@PremTalksOfficial
@PremTalksOfficial 4 жыл бұрын
thanks
@muralimohandesai9474
@muralimohandesai9474 4 жыл бұрын
Your views currect
@jaishankar987
@jaishankar987 4 жыл бұрын
మంచి సమాచారం ఇచ్చారు సార్... మోడీ మాత్రమే భారతదేశ రక్షకుడు
@PremTalksOfficial
@PremTalksOfficial 4 жыл бұрын
thanks...
@parameswarkatireddy4006
@parameswarkatireddy4006 4 жыл бұрын
What next?
@AnilKumar-gn3vv
@AnilKumar-gn3vv 4 жыл бұрын
Jai shankar anna Pachi nijam
@sandeepkasulabad6930
@sandeepkasulabad6930 2 жыл бұрын
దేశానికి మంచి జరుగుతుంది అంతకంటే ఇంకేం కావాలి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు జరగని 🇮🇳 జై భారత్ 🙏
@vidyasagar-ji4nk
@vidyasagar-ji4nk 4 жыл бұрын
Yes we are hoping Modi be came president
@user-pj8no8if1g
@user-pj8no8if1g 4 жыл бұрын
ఇంతకుముందు మీ మాటలు నచ్చేవి కావు కానీ ఇప్పుడు మీ విశ్లేషణలు చాలా బాగుంటున్నాయి నేను మాటలతో ఏకీభవిస్తున్నాను ధన్యవాదాలు
@PremTalksOfficial
@PremTalksOfficial 4 жыл бұрын
thanks
@sramanaidu1646
@sramanaidu1646 4 жыл бұрын
నాది అదే ఫీలింగ్ సార్ జై మోడీజీ బోలో భారత్ మతాకీ జై జై హింద్
@mallikarjun1597
@mallikarjun1597 4 жыл бұрын
మీ విశ్లేషణ కి వెనకాల స్లైడ్స్ ఫొటోస్ తో చెప్పటం గుడ్ కాన్సెప్ట్ .
@janakiramraj9325
@janakiramraj9325 3 жыл бұрын
Excellent Infrmn,Modi will lead as India's President in the coming time
@ukmurthyyadav3969
@ukmurthyyadav3969 2 жыл бұрын
Your Idea is very good, if Modi Garu Sir become President we can See Our India as a Best Bharath Desam. Our Priminister is not a man He is a Maha Sakthi , he only can achieve to get our Bharath Desam . He is Super Leader of World . First we must get our Occupied India from Pakistan .Jai Bolo Bharath Matha Ki Jai . Meraa Bharath Mahan Hey. Jai Hind.
@puligaddachenchaiahsharma5389
@puligaddachenchaiahsharma5389 4 жыл бұрын
ఈఎన్నికలు ఇంతమన్ది అవకాశవాదులని..దండుగ.నిజమైనదేశభక్తుని మోదీజీలాంటి ఒక్క అధ్యక్షుని ఎన్నుకోవటం సరియైనది
@Shan-sg7mm
@Shan-sg7mm 4 жыл бұрын
Super boss, very good analysis,we support you , Jai Hind
@PrashantKumar-eo6sm
@PrashantKumar-eo6sm 4 жыл бұрын
Yes. Its correct i will support my idea is same as modi ji. Jai hind jai modi ji
@harinathrachapalli4620
@harinathrachapalli4620 2 жыл бұрын
సార్ మీరు బాగా చెప్పారు మీది ప్రతి ఏపీసోడు చూస్తాను నాకు ఒక్క డౌట్ evm టెపరిగ్ నిజమా దాని గురించి ఒక్క ఏపీసోడు చేయండి సార్
@humpyneeli5535
@humpyneeli5535 4 жыл бұрын
Super video, Jai modi sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shivavfx9764
@shivavfx9764 4 жыл бұрын
You done a great job.... 👌👌👌👌👌👌👌👌 ఇలానే important విషయాలను మాకు తెలుగులో అందించండి....
@ganjiprasad8846
@ganjiprasad8846 2 жыл бұрын
Very very nice to india
@mullapudilakshmidevi9453
@mullapudilakshmidevi9453 Жыл бұрын
Excellent news, great effort by our government, very happy about it
@saijibavirisetti7529
@saijibavirisetti7529 2 жыл бұрын
Super good information
@Ishaflowerhorns
@Ishaflowerhorns 4 жыл бұрын
Life long pm GA Modi undali it's my filling India safe GA untidy
@zaianzeaan262
@zaianzeaan262 4 жыл бұрын
Not bad chayse napudu ma amma chani poindi paisal ondi ko da maa amma ni kapadu kao laym wadu mokam chus tay nako kopm wastondi
@PavanKumar-ck3ob
@PavanKumar-ck3ob 4 жыл бұрын
I support u bro
@b.pravalika3554
@b.pravalika3554 3 жыл бұрын
Modi chanipoyanapudu nuvvu kuda alane cheyi
@vamsikrishnarajumadduluri3352
@vamsikrishnarajumadduluri3352 4 жыл бұрын
Correct sir
@krchalapathy8479
@krchalapathy8479 3 жыл бұрын
you Telling right answer sir
@prabhakarnayini3272
@prabhakarnayini3272 3 жыл бұрын
Great leadersseetheuponits for future life living jhealthy its
@kanakarajumudiraj5679
@kanakarajumudiraj5679 4 жыл бұрын
ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అంత మంచిది కాదని నా ఒపీనియన్ ఎందుకంటే నరేంద్ర మోడీ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత వచ్చేవాళ్లు మంచి చేస్తారని గ్యారంటీ లేదు
@ravisudha9964
@ravisudha9964 4 жыл бұрын
ఇప్పటి వ్యవస్థ బాగుందా నాయన
@kanakarajumudiraj5679
@kanakarajumudiraj5679 4 жыл бұрын
@@ravisudha9964 niku am cheyali nayanna
@gollavenkatmahendranaidu6472
@gollavenkatmahendranaidu6472 4 жыл бұрын
@@ravisudha9964 hoo u want Terrorism, free benefits, slums ,corruption know .so differently u don't like modi
@myfatherhanmaiah3810
@myfatherhanmaiah3810 4 жыл бұрын
True Modi is not permanent
@goriparthidurgaprasad3431
@goriparthidurgaprasad3431 4 жыл бұрын
Nijame nayakudu sarigaane vnnadu. Prajalalo maarpulu raavali
@rakeshyadavb2688
@rakeshyadavb2688 4 жыл бұрын
Well said brother,first time I am feeling quite impressive by seeing your video👍👍
@sadanandamnagaruru2028
@sadanandamnagaruru2028 2 жыл бұрын
శ్రీ మోడీగారి కలలు... మనందరి కొరకు కన్నకలలు నెరవేరాలని కోరుకుందాం. ఆయనమాత్రమే పోరాడగలరు.. సాదించగలరు. మనం ఆయన వెనక ఉండి నడిస్తేచాలు. జై భారత్ మాత జై మోడీ జై బీజేపీ
@sairakshan7464
@sairakshan7464 3 жыл бұрын
These is the most viewed vid in these channel..... That's the love for modi ❤️
@Vinay-Chedulla
@Vinay-Chedulla 4 жыл бұрын
ముందు దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక ప్రగతి సంగతి అదే మెరుగవుతుంది
@sai9439
@sai9439 4 жыл бұрын
@@althaf.2619 economic fluctuations anevi a country ki ayna common.... But geographical issues ala kadu... Ipatiki entha mandi soldiers life's poyayo nik chepanavasrama led kashmir lo.... And for your kind info a Gdp e quarter ki matramey... Next quarter varaku agu... And world motham crisis lo undi not only India.... Kavalantey check chesko.... Man Mohan gari time lo economic slowdown avvaled anukuntunava? Mana currency Asia's worst performing currency ayindi ayna time loney...
@sai9439
@sai9439 4 жыл бұрын
@@althaf.2619 for your kind info I'm a semi qualified chartered accountant.... Nen chepindi adey Man Mohan singh gari time lo kuda rupee worst situations face cheisndi...yeah crisis ochinapud ayna teskunna measures fail ayay ani nen ekkada comment cheyaled.....nen ni laga religion pichi tho only negatives matramey chudanu... Motham chusta.... Ni la hypocritic kadu nenu... Iddaru time lo consequences unnay.... Modi time lo Asia's Best performaning currency ayindi manadi. Cheppa ga inko quarter varaku agu... Asia's worst performing currency nunchi Asia's Best performing currency ayinapud Modi gurinchi nuv positive ga matladundav... Matladalev... Ipud slow down ayinapud bark cheyatanik ready ayav... Nen chepedi wait cheyamani..... And Economic fluctuations ni geographical disputes tho compare chestey adi entha foolish o nikey vadilestanna... www.thehindubusinessline.com/markets/forex/rupee-goes-to-asias-best-performing-currency/article26587268.ece
@sai9439
@sai9439 4 жыл бұрын
@@althaf.2619 😂 adey bro chepindi a hypocrisy ney vaddu anedi... Nik antha manchiga source icha... 2k18 lo mandi Asia's Best performaning currency ayindi.. Maybe adi ni whatsapp University lo ochindadu.. So nik telsundadu antey.... MODI gvt povali endi poyedi... Poyna sari ilaney annaru....oka National party and 16 regional parties kalsina emayindo andarki telsu ley bro... E sari 400 teppistam.... And 2k14 nunchi 19 varaku drastical currency fluctuations em levu nv kavalantey data check chesko.... Inflation 11 % nunchi 3 ayindi... Kavalantey you can go through Google.. Gdp kuda set avtadi wait.... Kashmir gurinchi matladthe adi endless debate...what about kashmiri pandits?valla gurinchi matladey dhairyam unda? Ipud nen nik paina pampina source nv nammaled ni kosam inko national media source attach chestunna chaduvko... www.indiatoday.in/business/story/after-slump-rupee-becomes-asia-s-best-currency-in-5-weeks-1482452-2019-03-20
@sai9439
@sai9439 4 жыл бұрын
@@althaf.2619 idi pedda lol 😂 vachindi pakistan Gdp varaku kadu Bangladesh varaku... Enti pakistan antey antha istama? Mi whatsapp University batch lo pakistan ni anthala use chestara? Nen congress mistake ani ekkada analedu.. Prati okkari term lo economic fluctuations untay ani cheppa... Kani nik Modi time lo unna slow down ey enduk kanipistandi.. Apudu eyes em ayaya ani adiga bro...chesina positive lu kanapadav meku... Because your ego can't accept Modi antey.. Haaa edi better o nuv chepedi em undi ley....country motham chusindi... Modi better aney re-elect chesindi.... Nv ni bhajana nv chesko e sari a 50 seats kuda rav... 🤣 Pallu ralakotti pakkana kurchopetdaru e sari kuda....same repeat avtadi....
@sai9439
@sai9439 4 жыл бұрын
@@althaf.2619 Ipud Hindi rani vallu illiterates a ra idiot? 😂 Language decide chestada literacy ni? Cheddi batch a lol... Nuv topi batch a?
@vasudigitalstudio7742
@vasudigitalstudio7742 4 жыл бұрын
super Sir, I Am in Agree
@jyothipinninti3785
@jyothipinninti3785 2 жыл бұрын
As a citizen of this country i always give importance of welfare of all round development of this country.
@jackenistan6811
@jackenistan6811 3 жыл бұрын
Very nice message. Thank you
@kumarnagendra6913
@kumarnagendra6913 4 жыл бұрын
Ji Ji N Modi Ji Ji BJP Ji RSS 💚💚💚💚👍👍👍👍👍🙏🙏🙏💪💪🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@durgeshgandham9882
@durgeshgandham9882 4 жыл бұрын
Great 💐💐 modi💐💐💐
@gangapatlanagaraj8063
@gangapatlanagaraj8063 3 жыл бұрын
Correctga analyze chesaru india donot need this multi party system
@ramesharts7730
@ramesharts7730 3 жыл бұрын
sir.super chala bhaunndi meeru chappindi jaragali.jai bharat
@rajeshreddy5269
@rajeshreddy5269 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు. "అధ్యక్షపాలన" "సుస్తిరత పరిపాలన" కే నా యొక్క మద్దతు.
@sudhakaniti3114
@sudhakaniti3114 4 жыл бұрын
Super sir exlent explanation
@satyanarayanasuvarnam365
@satyanarayanasuvarnam365 2 жыл бұрын
Sir respect one coment myside Godfatherey president iyte anthakante adrushstamaa saaaaaaar no worry about your good quotation no more voice it's Bharat! Jai hind sir
@akhilrapolu311
@akhilrapolu311 3 жыл бұрын
Thank you sir 🙏
@sangamanjaiah864
@sangamanjaiah864 4 жыл бұрын
Good explation
@jayaprakash5580
@jayaprakash5580 4 жыл бұрын
AyyappaDal asks Hindus to get to know about starting a Hindu revolution from Sabarimala all Hindus must join us for a United States of Hindustan is Hinduism is a parampara
@andhesrinivas8961
@andhesrinivas8961 Жыл бұрын
Nice video sir. I well come modi taught of president 8n India good and great idea should implement
@LahariUday444
@LahariUday444 2 жыл бұрын
Sooper sir..Edi jarigithe baguntundhi
@KavyacgKala
@KavyacgKala 4 жыл бұрын
Gooood. Modiji garu ye decision tesukunnaru Adi mana India ke manchi ne jaruguthundi ane Na abeprayam... Jai modiji jai sriram
@srikumarrandbqchyd5486
@srikumarrandbqchyd5486 4 жыл бұрын
Good analysis sir.
@PremTalksOfficial
@PremTalksOfficial 4 жыл бұрын
Thanks
@baburaomoturi9986
@baburaomoturi9986 4 жыл бұрын
Good strategy modiji g
@narayanamurthy6315
@narayanamurthy6315 3 жыл бұрын
Super sir. I welcomes sir modi sir as an a president of india
@dharmasingh7999
@dharmasingh7999 4 жыл бұрын
Beautiful sir jee
@haaziq4u
@haaziq4u 4 жыл бұрын
Super anna
@PremTalksOfficial
@PremTalksOfficial 4 жыл бұрын
Thanks
@user-fd3fe9kx3n
@user-fd3fe9kx3n 4 ай бұрын
Well said, we the sheep of India will be governed well
@ramanjips5162
@ramanjips5162 2 жыл бұрын
Nice analysis, Thank you🙏 for sharing knowledge and I love❤ your dare and dash speech. I support💪 you sir❤❤❤❤
@srinivasraotulasi1230
@srinivasraotulasi1230 2 жыл бұрын
JANATAPARTY CAME IN TO POWER AFTER INDIRAGANDHI EMERHENCY.BUT NOT JANATADAL PLS NOTE
@sriramakrishnautpala4927
@sriramakrishnautpala4927 4 жыл бұрын
Wonderful video. First time I like your video with heart fully.
@PremTalksOfficial
@PremTalksOfficial 4 жыл бұрын
thanks
@ajay8.779
@ajay8.779 4 жыл бұрын
Jai namo🔱
@prabhuboga5902
@prabhuboga5902 4 жыл бұрын
Yes Modi Jiii India president Aithe Chala Baga untadhi...Jai Modi Jiii Jai Hindh 👏🌹🌷💐👏
@palladhayakar5891
@palladhayakar5891 2 жыл бұрын
Supersonic way of your explanation on presidential- form of Rule.That is Economical safety to our Governament than present system of parliamentary rule of Priministers importance and many Number of parties should have to be brought down!!!
@karunakarendapelly4256
@karunakarendapelly4256 4 жыл бұрын
U r great brother
@HarikrishnaTirumala9
@HarikrishnaTirumala9 4 жыл бұрын
At 11:41 modi looks like a cine hero... But he is a real life hero.
@arungaddam64
@arungaddam64 3 жыл бұрын
Very ggod,I hope this will come true India needs ultimately this type of govt.
@user-fo8fu6gq2m
@user-fo8fu6gq2m 10 ай бұрын
చాలా బాగుంది ఈ semi president ship.
@ohindumelukonirathamarchuk6300
@ohindumelukonirathamarchuk6300 4 жыл бұрын
🙏🚩 jai BJP jai modhi 🚩🙏 Chala goppa alochana 👏👏👏👏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anudeepreddy4828
@anudeepreddy4828 4 жыл бұрын
2022 lo bjp adikaram loki vaste enti bayya vastundiii ade ravali i congrs vala valaki tapa evriki prayojanam vundadu
@neerajagk3828
@neerajagk3828 3 жыл бұрын
Very nice to hear,common man will never know this ,tnq u sir,good to have this
@tanetitaneti6340
@tanetitaneti6340 3 жыл бұрын
Yes
@mahi0511
@mahi0511 Жыл бұрын
Hii
@snarayana3784
@snarayana3784 2 жыл бұрын
Thanks to you sir . Yours motivational speech.
@bejawadaarunvaasu8066
@bejawadaarunvaasu8066 4 жыл бұрын
Excellent video
@PremTalksOfficial
@PremTalksOfficial 4 жыл бұрын
thanks
@Jhoney887
@Jhoney887 4 жыл бұрын
Modi lanti vallu manaku Chala avasaram endukante variki desam kosam edayina cheyagalaru
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 Жыл бұрын
Superb modi ji welcome
@swapnabatchala4003
@swapnabatchala4003 3 жыл бұрын
Veerabrahmam gari future prediction Nijam kabothundi india lo presidential palana vasthadhani cheparu I'm.happy if it starts with great leader like Narendra Modi
@krishnanomula1291
@krishnanomula1291 4 жыл бұрын
Important points cheparuuuu... Lot of confusion is there before this video🎥. Thq
@srinadhkoduru3098
@srinadhkoduru3098 3 жыл бұрын
LK అద్వానీ గారిని ...ప్రెసిడెంట్ గా చెసి ఉండి ఉంటే...మోడి గారి విలువ మరింతగా ...పెరిగి ఉండేది...
@suddalalokeshyadav3317
@suddalalokeshyadav3317 3 жыл бұрын
VERY NICE AND VERY GOOD.
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 Ай бұрын
Superb,yogi ji pm ,shah ji home
@gvreddy8036
@gvreddy8036 4 жыл бұрын
Good
@PremTalksOfficial
@PremTalksOfficial 4 жыл бұрын
thank you...
@allamarkandeya2792
@allamarkandeya2792 4 жыл бұрын
Nice Information sir
@PremTalksOfficial
@PremTalksOfficial 4 жыл бұрын
Thanks
@prabhakarnayini3272
@prabhakarnayini3272 3 жыл бұрын
Well decision to president rule of india save the best
@kcr25ysrcong
@kcr25ysrcong 4 жыл бұрын
Good information this should really be there in our country to cut down black mailing party's
@bhanu242629
@bhanu242629 4 жыл бұрын
excellent analysis sir meedhi... :)
@lakshmivj4990
@lakshmivj4990 4 жыл бұрын
Welcome decision if it happens well and good now people are suffering because of local parties they are dividing people into cast and religion
@mycricket7065
@mycricket7065 2 жыл бұрын
Super sir presendent palane better sir
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 13 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 40 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 15 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 129 МЛН
Dr Shashi Tharoor - Looking Back at the British Raj in India
1:12:35
The University of Edinburgh
Рет қаралды 5 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 13 МЛН