మేడారం సమ్మక్క సారక్క గురించి best వీడియో | Secrets of Medaram Sammakka Sarakka | Nanduri Srinivas

  Рет қаралды 579,821

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

2 жыл бұрын

South India's Kumbhamela, the most famous "Medaram - Sammakka - Sarakka " jatara is an amazing event in south India.
Most of us in Sanatana dharma don't know who are those deities, what are the secrets behind their stories, what is there on Ghilukala Gutta etc.
In this video, Nanduri garu has explained the same with his unique style of interpretation.
- Uploaded by: Channel Admin
Q) సమ్మక్కకి నాగులమ్మ అనే కూతురు ఉందా?
A) దాని గురించి స్థానికులు రెండు రకాలుగా చెప్తారు.
1) సారక్క, నాగులమ్మ, జంపన్న అని ముగ్గురు బిడ్డలు అనేది ఒక కధనం
2) సమ్మక్కకి తండ్రి రాయిబండాని రాజు కి ఇద్దరు భార్యలు.
చందం బోయిరాలు , కనకం బోయిరాలు
అందులో సమ్మక్క చందం బోయిరాల కూతురైతే, నాగులమ్మ కనకం బోయిరాల కూతురని వాళ్ళ వంశం వాళ్ళు చెప్తారు.
మా పరిశోధనలో , ఈ రెండిటిలో ఏది కరెక్ట్ అనేది తెలియలేదు. కానీ నాగులమ్మని గద్దెపైన కూర్చోపెట్టరు కనుక రెండవ Version సరైనదే అయి ఉండవచ్చు
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#medaramjathara #Sammakka #Telangana #MedaramJatara #sammakkasarakka
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 200
@xyzitsolutionsit1263
@xyzitsolutionsit1263 2 жыл бұрын
Guruvu gaaru. Meeru naaku Ramanujulu gaarila kanipisthunnaru. Chala mandhi brahmanulu veellu vana dhevathalu anaga ST lu ane karananga sammakka sarakka jatharanu vyathirekhistharu. Brahmanulu ee jatharaki vellaru. Kanisam meeru valla goppathan gurchi prajalaki vivavincharu. Dhanyavaadhalu.
@ravisoljar6803
@ravisoljar6803 2 жыл бұрын
జాతర కాదు...మేడారం ఒక ఎమోషన్ అదొక అద్భుత ప్రపంచం.....అక్కడ కి వెలితే తెలుస్తుంది....ఆ అనుభూతి......జై సమ్మక...తల్లి...
@MuraliKrishna-zs4wg
@MuraliKrishna-zs4wg 2 жыл бұрын
మా అమ్మగా రీ నాన్నగారు మా తాతగారు సమ్మక్క సారక్క తల్లి మంత్రం చదువుతూ చిన్న పిల్లల కు పెడుతూ ఉంటారు నన్ను ఎప్పుడూ ఏదైనా ఆపద వస్తే సమ్మక్క తల్లి అంటూ ఉం డు అనేవారు నేను ఒక రోజు కృష్ణాష్టమి రోజు ఈత కొడదామని కాలంలో దిగి కొట్టుకుపోతున్న అప్పుడు మా తాతగారు చెప్పిన సమ్మక్క తల్లి అన్న మాట గుర్తొచ్చింది నేను ఎలా బయటకు వచ్చా నో నాకు తెలీదు నన్ను కాపాడిన వ్యక్తి ఒక పోలియో వ్యక్తి
@ManojKumar-kk5dq
@ManojKumar-kk5dq
మీరు సమ్మక్క తల్లి నక్షత్రం,రాశి చెప్పగలిగితే ఇంకా ఈ కథ ఎప్పుడు జరిగిందో ఇంకా క్లారిటీ చెప్పిన వారు మీరే అవుతారు సార్
@user-eq5xp4tc6m
@user-eq5xp4tc6m
గురువుగారు మాది కలవచర్ల గురువుగారు మా ఇంట్లో ఆత్మ తిరుగుతుంది గురువుగారు ఏమి చేయాలో అర్థం అవుతలేదు గురువుగారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం గురువుగారు ఎలా రావాలో చెప్పరా గురువుగారు ప్లీజ్ మీకు దండం పెడతాను మీకు కాళ్లు పట్టుకుంటాను గురువుగారు
@udaydharshini5115
@udaydharshini5115 2 жыл бұрын
మా ప్రాంతం లో ఉన్న సమ్మక్క చరిత్రని చాలా బాగా..కన్నులకి కట్టినటు చెప్పినందుకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
@siripragadaramani8885
@siripragadaramani8885 2 жыл бұрын
దుర్గమ్మ అవతారం సమ్మక్క అనిపించింది ఈ కధ వింటుంటే. శ్రీమాత్రే నమః🙏
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 2 жыл бұрын
సమ్మక్క సారక్క అక్కాచెల్లెళ్ళు అనీ అనుకోవటం దాసరి నారాయణరావు తీసిన సినిమా ప్రభావం స్వామీ
@maddelakrishna6797
@maddelakrishna6797 2 жыл бұрын
సారలమ్మ కి పెళ్లి కాలేదు బ్రదర్ గోవిందరాజులు సారలమ్మ కి మేన మామ అవుతాడు..
@NBTY999K
@NBTY999K 2 жыл бұрын
స్వామీ మీరు ఏదైనా చరిత్ర చెప్తున్నారు అంటే పక్క అందులో90.% వాస్తవం ఉంటది👍🙏
@thalariveeresh4421
@thalariveeresh4421 2 жыл бұрын
మీలాంటి వారు మాకు అర్థమయ్యే రీతిలో ...అచ్చ తెలుగు లో చెప్పడం...మా అదృష్టం...జై సమ్మక్క సారలమ్మ తల్లి,,🙏
@srinivaseesam7366
@srinivaseesam7366 2 жыл бұрын
🏹📯🗡️🌳మా ఆదివాసి వన దేవతల గురించి చాలా చక్కగా వివరించారు. గురువుగారు ధన్యవాదములు🙏💐💐
@sitharam9013
@sitharam9013 2 жыл бұрын
మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసి , ఆధ్యాత్మిక మార్గంలో మమ్ములని ముందుకు నడిపిస్తూ, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నందుకు గురువుగారికి ధన్యవాదాలు 🙏🙏🙏
@Sai_priyanka
@Sai_priyanka 2 жыл бұрын
జై మేడారం సమ్మక్క సారలమ్మ తల్లీ... 🙏🙏 సమ్మక్క తల్లికి ముగ్గురు బిడ్డలు., సారలమ్మ,నాగులమ్మ,జంపన్న.. ఆదివాసీ,బడుగు బలహీనర్గాల ఇంటి దేవతలు మా సమ్మక్క సారలమ్మ తల్లులు.. తల్లులకు గుడి లేదు గోపురం లేదు,ఆరాదించనికి స్తోత్రాలు లేవు,మంత్రాలు లేవు, మనసుల గట్టిగనుకుని పిలిస్తే పలికే తల్లులు వీళ్ళు, వాళ్ళు వచ్చి కూర్చునే గద్దెలే మాకు సర్వదా ఆరాద్యనియం.. పసుపు కుంకుమ స్వరూపాలు ఆ తల్లులు.. తెలంగాణా అంతటా మాఘమాసం మొత్తం సంబరాలు అంబరాన్నంటుతయి.. తల్లోచ్చే నెల ముందు నుండే ఇండ్లల్ల బంగారం పెట్టి ఐనోల్లందర్ని పిల్చుకుని పసుపు కుంకుమలు పంచుతం, తల్లి గద్దేకచ్చే నాల్రోజుల ముందే ఎవలి వీలును బట్టి వాళ్ళు కుటుంబాలు అన్ని కల్సి మేడారం పోతాం, తల్లి గద్దెకచ్చే నాడు చూడాలె ఆ సంబరాలు.. తల్లి గద్దేమీదికొచ్చిన నాడు కచ్చితంగా చినుకులు పడుతై..తల్లి ఆశీర్వాదమే అది.. తల్లికి ఇంటి కాన్నుంచి కొలుచుకుని తెచ్చిన బంగారం/ఎత్తు బంగారం తల్లి,పిల్లకు అప్పజెప్పి తిరిగి గద్దెల మీదినుంచి పిడికెడు బంగారమైన తెచ్చుకుని తల్లి ప్రసాదంగా భావించి తిరుగు వారానికి మళ్ళా ఇంట్ల పూజ చేసుకుని బంగారం పంచి పెడతాం.. నిస్వార్థమైన పూజ విధానాలే ఇవి.. వెయ్యి కండ్ల తల్లి సమ్మవ్వ,చల్లని తల్లి సారలమ్మ, వనదుర్గ మాతా కలియుగ అవతారాలే వీళ్ళు.. మల్లోచ్చే 2 సం. లకు తల్లి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం మేము.. ఈ సారి తల్లి నాకు బంగారం తో పాటు జాకెట్టు ముక్క కూడా ఇచ్చి పంపింది.. నా అదృష్టంగా భావించి కళ్ళకద్దుకుని తెచ్చుకున్న.. ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటది సమ్మక్క సారలమ్మ తల్లుల గురించి... జై మేడారం సమ్మక్క సారలమ్మ తల్లీ.. 🙏🙏
@kothapallyravibabu3275
@kothapallyravibabu3275 2 жыл бұрын
మన తెలుగు రాష్ట్రాల వనదేవత లు అయిన సమ్మక్క సారలమ్మ ల గురించి వివరించి నందుకు.మీకు పాదాభివందనాలు.గురువూ గారు
@coolsairam2607
@coolsairam2607 2 жыл бұрын
సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 మాకు తెలుసిన విషయం అయీనా మీ రు చేభుతుంటే అందంగా ఉంది
@rajithagarrepally6417
@rajithagarrepally6417 2 жыл бұрын
🙏మా ప్రాంతంలో మేము నమ్మి కొలిచే దైవం గురించి మాకు తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము ( అంటే ఇన్ని వివరాలు తెలియవు)మా భక్తి ఇంకా రెట్టింపు అయింది.పాదాభివందనములు గురువు గారు ,శ్రీ మాత్రే నమః అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే 🙏🙏
@krishnakanth3571
@krishnakanth3571 2 жыл бұрын
గ్రామ దేవతలు, పేరంటళ్ళు ప్రతి ఊరిలో, ప్రతి ప్రాంతంలో కొలువై ఉంటారు, దేవతల పేర్లు ఎన్నో వుంటాయి, వారికి సంబంధిచిన చరిత్రలు కూడ ఎన్నో వుంటాయి, కొంత మంది దేవతలు సుమారు 7,6,5,4,3, శాతబ్దం క్రితం వారే, అయినా వారు శరీరం విడిచిన అనంతరం వారి యొక్క నడవడిక, మంచి ప్రవర్తన, చేత వారు ప్రజల గుండెల్లో నిలిచి పోయి పూజలు అందుకుంటున్నారు, జాతర సమయంలో ఆ దేవతల వైభవం చూస్తే వొళ్ళు పులకరిస్తుంది, నమ్మి కొలిచిన వారి కోరికలు తీర్చి చల్లగా చూస్తున్నారు,
@ouruniverse2129
@ouruniverse2129 2 жыл бұрын
అమ్మవారి శక్తి పీఠం త్వరలోనే ప్రపంచానికి తెలియాలని కోరుకుంటూ శ్రీ మాత్రే నమః
@mr.saikumar4973
@mr.saikumar4973 2 жыл бұрын
గురువూ గరు నేను అడగాలి అనుకున్న వీడియో మీరు పెట్టేశారు చాలా థాంక్స్ గురువు గారు
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 43 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 49 МЛН
SRI MEDARAM SAMMAKKA JANANAM KATHA | 2024 SAMMAKKA SARAKKA JATHARA SONGS | OGGU KATHALU TELUGU
8:15
Telangana Folk Video Songs -Telugu DJ Songs
Рет қаралды 626 М.