పూరీ రత్న భాండారం రహస్యాలు | Puri Ratna Bhandar secrets revealed | Nanduri Srinivas

  Рет қаралды 738,301

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

28 күн бұрын

14/Jul న రత్న భాండారాన్ని నేల మాళిగని తెరుస్తున్నారు.
ఇన్ని దశాబ్దల తరువాత 2nd chamber ని తెరుస్తున్నారు
ఆ 3 తాళాల రహస్యం ఏమిటి?
ఇన్నాళ్ళూ తాళాలు కనిపించట్లేదని చెప్తూ వస్తూన్న అధికారులకి ఇప్పుడు తగిలిన షాక్ ఏమిటి?
3rd Chamber లోంచి రాత్రిళ్ళు వినిపిస్తూన్న "బుస్.." మనే శబ్దాలు ఏమిటి?
3rd Chamber తెరవగలరా? అందులో ఏముంది?
పూరీ రత్నభాండారం మిస్టరీ మొత్తం 10 నిముషాల వీడియోతో మీ ముందుకి. అస్సలు మిస్ కాకండి
- Uploaded by: Channel Admin
Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#spiritual #pravachanalu
#ananthapadmanabha #puri #purijagannadh #purijagannath #ratnabhandar #treasure #templetreasures
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 664
@sreenivasaraor6809
@sreenivasaraor6809 25 күн бұрын
At present time there is scarcity for pure souls which utilize the treasure in a righteous way, but what if it goes into the hands of impure souls😢
@NanduriSusila
@NanduriSusila 25 күн бұрын
క్షేత్రపాలకుడు ఆంజనేయుడు ఉన్నాడుగా ఆయనే చూసుకుంటాడు ఈ వీడియో చూడండి, అ క్షేత్రాన్ని ఆంజనేయుడు ఎలా కాపాడుతున్నాడో తెలుస్తుంది kzbin.info/www/bejne/d6TYintuaamjarc 12/Nov/2001 రాత్రి పూరీలో హనుమంతుడు చేసిన మహాద్భుతం - Susila
@telugufilms6582
@telugufilms6582 25 күн бұрын
గురువు గారు నాధీ ఒక విన్నపం శ్రీ పాతల సెఁఋ మురుగన్ ఆలయం గురించి మరియు karungali malai గురించి ఒక video చేయగలరండి. 🙏
@user-fg7le5xx4h
@user-fg7le5xx4h 26 күн бұрын
అది మన సంపద మన హిందువుల ది దాన్ని కేవలం హిందూ సమాజం కోసమే వాడాలి లేకుంటే ఎక్కడి సంపద అక్కడే పెట్టాలి... ముట్టకూడదు జై మనుస్మృతి
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 25 күн бұрын
ఆ సంపద అప్పటి సమాజం అంతా కష్టపడి ఇచ్చింది, వాళ్ళ వారసులే మనమంతా, దేవుడికి మనుషులంతా ఒకటే, అందుకే మనుషులందరికీ ఒకే రకమైన అవయవాలు, హిందువులమైన మనకేం నాలుగు కిడ్నీలు లేవు, అలానే వర్షం, చలి, వేడి అందర్నీ ఒకేలా బాధ పెడతాయి. ఇంకా అర్ధం కాలేదా దేవుడుకి ఎలాంటి బేధాలు లేవు అని?
@ajaykotapadu8187
@ajaykotapadu8187 25 күн бұрын
సంపద గోవిందా గోవిందా గోవిందా
@NikiNaidu
@NikiNaidu 25 күн бұрын
​@arunasrigandhaallinone8158 devudiki bedhamulu levandi... alaa manam okkareme ankuntam vasudaika kutumbam ani, migatha mathala vaallu alaa alochisthe ne samajam baaguntundhi.. secularism ante andhru samanam annattu, anthekani minorities okkare kaadhu. Devudinj nammithe valaki ivachu kani kali yugam lo devudi vadhu kani ayana sampadha kaavali anatam, dhaniki kotha perlu pettadam alavataipoyindhi.
@honeyhr876
@honeyhr876 25 күн бұрын
Indians anu. Mathala joliki poku
@honeyhr876
@honeyhr876 25 күн бұрын
Govt chesina appulu thirchandi
@Rajendra9771
@Rajendra9771 26 күн бұрын
దివ్య సంపదలు హైందవ ధర్మోద్దరణ కోసం మాత్రమే వినియోగించాలి
@UjwalRam
@UjwalRam 26 күн бұрын
Correct, తలుపు తీస్తే తీసేసుకుంటారేమో. మన పద్మనాభగుడి ఆ Communist state లో ఉంది, నాకు ఎప్పుడూ భయం వాళ్ళు కొట్టేసుకున్నారేమో అని. 🙏🏼🙏🏼
@battunageswaraobnageswarao3134
@battunageswaraobnageswarao3134 26 күн бұрын
ప్రస్తుతం అక్కడ బీజేపీ ఉంది కాబట్టి........ కోoచెం....పరవాలేదు
@Maruthi543
@Maruthi543 26 күн бұрын
@@UjwalRam em bayam ledu swami kapadkuntadu🙏
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy 26 күн бұрын
అలా జరగదు కాబట్టి ఇన్ని సమస్యలు.
@Kulpatla
@Kulpatla 26 күн бұрын
Jai jagannath
@rohithsharma561
@rohithsharma561 26 күн бұрын
దేవాదాయ శాఖ ని తొలగించి ఏ గుడికి వచ్చే ఆదాయం ఆ గుడి యొక్క అభివృద్ధి కి మరియు పేదల కోసం అన్నదాన సత్రాల్లో వినియోగించాలి
@rajayyapukkala8521
@rajayyapukkala8521 26 күн бұрын
జై జగన్నాథని సంపద ఆ పరమాత్మ కొరకే వినియోగించాలి లేక హిందూ దేవాలయాల్ని కట్టడానికి ఉపయోగించాలి జై జగన్నాథ జై జగన్నాథ జై జగన్నాథ
@balajicommunications5101
@balajicommunications5101 26 күн бұрын
ఆ నిధులు బయటికి వస్తే ఈ రాజకీయ నాయకులు దోపిడీ కే గాని ప్రజలకు ఉపయోగపడేది ఉండదు
@saisrikanthyeakambaram2701
@saisrikanthyeakambaram2701 25 күн бұрын
@@balajicommunications5101 jagannadhudu chusthu urukodu bro .... Jai sri krishna
@-kanipinchani-4go-Meku
@-kanipinchani-4go-Meku 25 күн бұрын
avunu
@VasantaLakshmi
@VasantaLakshmi 25 күн бұрын
దేశంలో ఉన్నవారికే భయపడాలి ప్రస్తుతం. నిధులు వెలికి తీస్తే ఆ ఆలయం కోసం మరియు నగర/రాష్ఠ్ర వర్తమాన భవిస్యత్తు బాగుపడేలా ఉపయోగిస్తే అంతకంటే ఏం కావాలి🙏 కాని మన దేశంలోని దుష్టశక్తుల నుండి ఆ నిధులు కాపాడుకోవటం అనుకున్నంత సుళువు కాదు. ఆ జగన్నాథుడి అనుమతి లేకుండా ఏది జరగదు కాబట్టి ఆయన మీదే భారం వేసి మంచి జరగాలని కోరుకుందాం🙏🙏🙏
@angelmanaswini2148
@angelmanaswini2148 26 күн бұрын
గురువు గారు మహాభారతము సినిమాలో చూపినా ఆసత్యాల పై వీడియో లు చేయండి....లేనిచో అవే నిజాలు అనుకొని పిల్లలకు చెపుతారు....జై వారాహి...జై భారత్..
@muralireddyalavala4869
@muralireddyalavala4869 26 күн бұрын
జై జగన్నాధ ఆ నిధి ని హిందూ ధర్మం ప్రకారం వినియోగించు కుంటే చాలా బాగుంటుంది.
@ranjitkumar.karnool
@ranjitkumar.karnool 26 күн бұрын
మీకు కృతజ్ఞతలు గురువు గారు పురి జగన్నాథ ఆలయ భాండాగారము గురించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. ఓం నమో శ్రీ జగన్నాథాయ
@SrikanthBhrigu
@SrikanthBhrigu 26 күн бұрын
సైంటిస్టులు, ఇంజినీర్లు వెళ్లి స్టడీ చేస్తే మంచిది. వారికి తోడుగా మీ వంటి సాధనాపరులు కూడా తోడుగా ఉంటే మంచిది. ఆ తలుపును తెర్వవచ్చు
@ranjitkumar.karnool
@ranjitkumar.karnool 26 күн бұрын
దేవుడిపై విశ్వాసం వున్న సైంటిస్టులు , ఇంజనీర్లను మాత్రమే ఆలయము , భాండాగారం లోనికి ప్రవేశించడానికి అనుమతించాలి.. ఓం శ్రీ జయ జగన్నాథ
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy 26 күн бұрын
గతంలో ఒక ఐఎఎస్ అధికారి ఆలయం అధికారి తంత్ర విద్య కూడా ప్రయోగం చేసి మూడవ భాండాగారం తెరవటానికి ప్రయత్నం చేశారు కానీ లోపలికి వెళ్ళలేక వెనక్కి వచ్చి, భవిష్యత్ లో ఎవరు తెరవకండి అని చెప్పారు. అక్కడ 52 chambers arround the compound wall. అందులో నీవు ధాన్యాలు, విలువైన మణులు మాణిక్యాలు ఉన్నాయి. మొత్తం ప్రళయం తరువాత జనాలు బ్రతుకు కి కష్టం, పంట విత్తు కూడా లేని సమయంలో రాజుగారు, పండాలు, కలిసి జగన్నాథుని ఆదేశం ప్రకారం తెరుచుకోవడం జరుగుతోంది . అదంతా అంతులేని రహస్యం.
@Ashokreddy_z
@Ashokreddy_z 26 күн бұрын
@@SrikanthBhrigu ivanni jarigevi kadu
@PalaparthiSivaSankaraPrasad
@PalaparthiSivaSankaraPrasad 26 күн бұрын
🕉🔱🕉🇮🇳🙏🙏🙏 తిరువనంతపురం శ్రీపద్మనాభ స్వామి ఆలయం నేలమాళిగలలో ౬వ ద్వారం దగ్గర ఏమైనది?
@rameshdarling2987
@rameshdarling2987 25 күн бұрын
@@SrikanthBhrigu bro anantha padbanaaba swami vari temple kada 6va gadi kadha mari e temple enti brother
@gvrajeshrg
@gvrajeshrg 25 күн бұрын
జయ్ శ్రీ కృష్ణ 🙏 బాబాయ్ గారు మీరు చెప్పినట్టు బయటకి వస్తే బాగుంటుంది e రోజు కాకపోయినా రేపు వేరే ప్రభుత్వం వస్తె ఆ సంపద అంతా దోసేస్తారేమో అని నాకు అనిపిస్తుంది నా అభిప్రాయం ఏమిటంటే ఆ సంపదని చూసి లెక్కించి వాటిని అక్కడే భద్రంగా ఉండేట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది
@harishramprasadv299
@harishramprasadv299 26 күн бұрын
❤❤❤. ఆలయ సంపదను కాపాడాలి. రాజకీయ నాయకుల ప్రభావం తప్పదు. వారు మొదట దోచుకుంటారు (మన రాజకీయ నాయకులు), ఆ తర్వాత విదేశీ బ్యాచ్ ప్రవేశిస్తారు. ఆ సంపద మన హిందువులదే.
@khyatha
@khyatha 25 күн бұрын
శ్రీనివాస్ గారు మీరు ఏ వీడియో చేసినా చాలా శ్రద్ధగా భక్తితో ప్రజెంట్ చేస్తారు. అందుకే వినబుద్ధి అవుతుంది. మీ మాట ఫలించి అన్ని వ్యతిరేక దుష్టశక్తులను భారతదేశం ఎదుర్కొని విశ్వ గురువుగా నిలబడాలని, సనాతన ధర్మం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు🙏
@svamsikyt
@svamsikyt 26 күн бұрын
పాలకులే నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా దోచుకుంటున్నారు, ఇటువంటి కలికాలంలో ఎందుకండి అనవసరంగా వాటిని తెరవడం. సద్వినియోగం చేసే వారి చేతికెళ్ళినా అదొకరకం. ఐనా అప్పటి భక్తులు స్వామి సొత్తు అని అలా ఏర్పాటు చేసినప్పుడు మనమెవరం వాటిని కదల్చడానికి!
@mopadavijayalaxmi7098
@mopadavijayalaxmi7098 26 күн бұрын
Avunu ee rojullo aaha ki antu ledu ,daivam Anna bhayamu ledu.
@Janu459
@Janu459 26 күн бұрын
Exactly 💯 currect
@bharatbshetty
@bharatbshetty 26 күн бұрын
Exactly 👍🏻. I am against opening this bhandagar 😢
@nageshramarama8845
@nageshramarama8845 25 күн бұрын
S
@sowjanyajayanti219
@sowjanyajayanti219 25 күн бұрын
true
@Iamlucky1404
@Iamlucky1404 26 күн бұрын
గురువు గారు మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి చివరలో ఒక విషయం చెప్పారు నిధులు బయటకు తీస్తే ఆలయ పునరుద్ధరణ కు ఉపయోగపడుతుంది అని అది నిజమే కానీ దేశ సంరక్షణకు ఉపయోగ పడుతుంది అంటే అది ఎంత వరకు ఈ రాజకీయ నాయకుల సరిపోతుందా అక్కడ ఉన్న నిధులు మన లాంటి సామాన్యులకు ఏమి చేయరు వాళ్ళు వాళ్ళ కడుపు నింపుకుంటారు తప్ప ఇది నా అభిప్రాయం మాత్రమే ఎవరిని ఉద్దేశించినది కాదు తప్పు ఉంటే మన్నించండి🙏🙏🙏
@kabirAsay
@kabirAsay 26 күн бұрын
@@Iamlucky1404 I agree and exact same opinion. At least people don’t touch it now with the fear of Naga Bandam! Once it’s out the corrupt people might misuse it. Unless they get 100% perfect accounts and protect it well making it Jagannad Swamy property and not mix it with national budgets etc! If this nation is progressing is #1 it has to do on its own merits & us youth have to run it. Not depend or spend precious treasures of our ancestors which we have inherited. We have preserve & protect it! Jagannadh Swamy, Hanuman Ji, Narasimha Swamy are there to protect it anyway. Jai Jagannadha Bhoopathy 🙏🏼🙏🏼🙏🏼
@adilakshmiannapurneswarisa2090
@adilakshmiannapurneswarisa2090 25 күн бұрын
@@Iamlucky1404 evarina ade antaru adi nijam kuda
@santoshkumarKurnool
@santoshkumarKurnool 25 күн бұрын
గురువు గారికి పాదాభివందనాలు తదుపరి 14వ తేదీన ఏ జరిగింది అన్నది కూడా ఒక వీడియో రూపంలో తెలియజేయండి మేమందరం కూడా తెలుసుకుంటాము.🙏🙏🙏
@user-mg4pz1tf9n
@user-mg4pz1tf9n 25 күн бұрын
కోన సీమా లో లక్ష్మీ నరసింహ ఆలయంలోని భూములను చాలామంది ఆడపిల్లలకి కట్నం కింద రాసేసారు, ఇతర మతస్థులు అందులో చర్చలు నిర్మించారు , చేపలు పెంచడం కోసం చెరువులు తవ్వించారు , అలా ఉన్నవి బయట పరిస్థితిలో, ఇప్పుడు పూరీ ఆ గది లూ తెరిచి ఏం చూపెడతారో, చూడాలి
@kvenkataramarao2414
@kvenkataramarao2414 24 күн бұрын
❤ దేశం కోసం ధర్మం కోసం జీవించే వ్యక్తుల కోసం ఈ సంపదలను ఖర్చు పెట్టాలి❤
@sravankumar2702
@sravankumar2702 25 күн бұрын
జై జగన్నాథ్, ఇప్పుడు వున్న రాజకీయ పరిస్తిలు దృష్ట్యా మూడవ ద్వారం తెరువ కుండా వుంటేనే మంచిది.
@anjaneyaswamyprasannam1812
@anjaneyaswamyprasannam1812 26 күн бұрын
సత్ చిత్ ఆనంద పరభ్రహ్మ మా తల్లితండ్రివైన శ్రీమూలసీతారామస్వామి పాహీమాం... దేహి... శరణు.. వం, న,న,నమః.
@saitinku4240
@saitinku4240 26 күн бұрын
Namaskaram guruv garu…because of your teachings I drifted towards sanathana dharamam….keep influencing the younger generations…may the mighty jagannath bless u and your family 🙏 😊
@durgamsrinivas999
@durgamsrinivas999 26 күн бұрын
గురువు గారికి నమస్కారం ఒక పురే కాదు విష్ణు ఆలయాలలో 108 దివ్య క్షేత్రాలు లో ఇలాంటి నిధులు చాలా ఉన్నాయి మెల్లగా మెల్లగా అన్ని బయటికి తీస్తున్నారు పూరి జగన్నాథ్ తర్వాత కృష్ణుడు జన్మించిన మధురలో కూడా ఇలాంటి నిధులు ఉన్నాయి దీని తర్వాత త్వరలో మధురలో కూడా బయటపడతాయి
@ThinkPositive-369
@ThinkPositive-369 25 күн бұрын
ఎట్టకేలకు మీరు దాచిన నిధిని తెరవడానికి చాలా మంచి అభిప్రాయాన్ని ఇచ్చారు......మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను సార్ . నిధిని తెరిచేందుకు మన ప్రస్తుత ప్రధాని మోదీ చర్య తీసుకోవచ్చు
@MKCRICKETPREDICTION5553
@MKCRICKETPREDICTION5553 26 күн бұрын
ఈవని హిధులు తెలుసుకోవాలి ప్రతి వకరు. షేర్ చేయండి
@anjaneyaswamyprasannam1812
@anjaneyaswamyprasannam1812 26 күн бұрын
భారత దేశానికి బంగారు కాలం ఉంది గురువు గారు.
@soarnswifteduacademypvtltd9156
@soarnswifteduacademypvtltd9156 26 күн бұрын
JAI JAGANNATH... ఇంతకు మించి ఏం కావాలి ఈ జన్మకు? జై శ్రీ కృష్ణ
@RaoBonala
@RaoBonala 25 күн бұрын
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ దేశ సంక్షేమం కోసం ఇప్పుడు నిధులు లేవంటారా ఉన్న నిధులన్నీ దుర్వినియోగ పరుస్తున్నారు తప్పితే నిధుల లేమి అభివృద్ధికి ఎప్పుడూ ఆటంకం కాదు
@padmaa9943
@padmaa9943 25 күн бұрын
జై జగన్నాథ జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ సర్వం జగన్నాథ అర్పణ మస్తు 👣🙏
@Rameshnandan46
@Rameshnandan46 25 күн бұрын
అది దేవుడి సొమ్ము, దేవుడి సొత్తు,. బయటకి తీసి శుభ్రపరిచి మళ్ళీ చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసి వాటిని శాశ్వతంగా భద్రపరచాలి. గవర్నమెంటు, ప్రజలు, పాలకులు ఎవ్వరూ ముట్టుకోవడానికి వీల్లేదు.
@satishbabu9740
@satishbabu9740 26 күн бұрын
చాలా బాగా చెప్పారండి గురువు గారు మీ పాదాలకు హృదయపూర్వక నమస్కారములు జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై
@JonnaSuresh
@JonnaSuresh 26 күн бұрын
మిమ్మల్ని ఎప్పటినుంచో చూడాలని ఉంది మాది రేపల్లె మీరు విజయవాడ గుంటూరు బాపట్ల ప్రవచనాలకు వచ్చినప్పుడు దయచేసి తెలియజేయండి
@peetasyamala8163
@peetasyamala8163 26 күн бұрын
Maymu kuda repalle.nethaji colony.
@peetasyamala8163
@peetasyamala8163 26 күн бұрын
Maymu kuda akkady
@nagarajusonti2868
@nagarajusonti2868 26 күн бұрын
Maadi repalle
@padamatabalaji2957
@padamatabalaji2957 26 күн бұрын
రేపల్లె లో ఎక్కడ మీరు ఉండేది మాది కోనేటిపురం
@yaragallasivamanigopalakri1168
@yaragallasivamanigopalakri1168 26 күн бұрын
Meedhi akkada maadhi nagaram
@echakri5576
@echakri5576 25 күн бұрын
అనంత పద్మనాభ స్వామి గుడి గురించి వీడియో తియ్యండి స్వామి 🚩🚩Hare Krishna 🌸Kerala
@Pachi.tippesh
@Pachi.tippesh 26 күн бұрын
ఇది హిందు ధర్మం ప్రసరణ కోసం వినియోగిస్తే బాగుండును,
@tvmadhaviadhikary4117
@tvmadhaviadhikary4117 26 күн бұрын
చాలా బాగా చెప్పారు.స్వామి..కానీ ఇక్కడ "మాలిక.." అని ఒక గ్రంధం ఉంది..మనకు కాలజ్ఞానం లాగా..దానిలో రాసి ఉంది అంట, ఆ రత్నగారం తెరిస్తే ఉపద్రవాలు జరుగుతాయి..అని..అందుకే మొన్న రథయాత్ర అప్పుడు బలభద్ర స్వామి ని గుండీజ మందిర్ లోపలికి తీసుకెళ్లే టప్పుడు స్వామి కింద పడిపోయారు..బలభద్రుడు అనంత సయణుడే కదా..అందుకే ఆయన కోపం తో అలా పడిపోయినారు..అంటున్నారు ఇక్కడి ప్రజలు..నేను వెళ్తున్నాను స్వామి దర్శనానికి..శ్రీ మందిరం లో కూడా నాలుగు ద్వారాలు తెరిచారు..అది కూడా జరగకూడదు అంట.. మరి వేచి చూడాలి స్వామి ఏమి చేస్తారో..
@mahipalmahi7326
@mahipalmahi7326 26 күн бұрын
శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ గురుజి ధన్యవాదాలు శతకోటి వందనాలు
@kavitha-99
@kavitha-99 26 күн бұрын
Nanaduri garu, Thank you for sharing this divine essence. So much valuable. After watching this video, i got goose bumps on my body. I saw Sri Jaganatha Swamy in my dream very recently. If He permits i wanted to visit Puri.
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy 26 күн бұрын
నీళాంచల నివాశాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యం జగన్నాధాయ తే నమః.
@Sripadhasrivallaba
@Sripadhasrivallaba 26 күн бұрын
గురువు గారు మీ బాటలో మేము ఉంటాం. ఓం శ్రీ మాత్రే నమో నమః. 🙏 🙏
@mbalaji3128
@mbalaji3128 26 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Gurugaru, recently maa ammagaru swargasthulayaru ( 3/7/2024) . Nene thalakorivi pettanu. Do' s and don't do' s anevi okkakkaru oka vidanga chebuthunnaru. Meeru veeti gurinchi vivarinchagalaru Ani asisthunnanu. Srimathre namaha.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VasanthiK619
@VasanthiK619 26 күн бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః జై జగన్నాథ
@changelifegear6446
@changelifegear6446 26 күн бұрын
Great information about Puri jagannadhaswami temple.....Jai jagannadhaswami
@anilmudigonda4406
@anilmudigonda4406 25 күн бұрын
గురువు గారికి నమస్కారం...🙏🙏🙏
@rajeshreddyadapa175
@rajeshreddyadapa175 26 күн бұрын
NAMASTHE SIR. FROM 2 MONTHS EVERYDAY IAM WATCHING UR VIDEOS. I LEARNED SO MUCH AS A HUMANBEING. YOU ARE REALLY GOD GIFTED SIR LIKE US. YOU ARE TEACHING HOW WE SHOULD SEE OUR LIFE WHAT EXACTLY TEACHING RAMAYANAM AND MAHABHARATAM. WHEN YOU ARE TELLING I REALLY IMAGINE WHAT EXACTLY HAPPENED. THANKU SO MUCH SIR
@ananthacharyanantha40
@ananthacharyanantha40 25 күн бұрын
శ్రీమన్నారాయణ జై జై జగన్నాథ 🙏🙏
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 26 күн бұрын
Jai jagannath Sarigga ratha yatra time lo e rahasyam chepparu annaya garu Jai jagannath Brahma daru smarami namaste 🙏 ♥️ ❤️
@ammuaasle9499
@ammuaasle9499 26 күн бұрын
నమస్కారం అండి.. ఇది చూసి సహాయం చేస్తారు అని పంపుతున్న.. మా ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి తులసమ్మ బాగా పెరిగింది. ఒక రోజు మా అమ్మ బయట ఎవరో వదిలేసిన తులసి అమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. తర్వాత ఒకరు తులసి అమ్మను వెతకటం చూసి తిరిగి తులసి అమ్మను ఇచ్చాం.. కానీ అప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలుగా బాగా పెరిగిన చెట్టు మళ్ళీ మెల్లగా వాడిపోయింది. తర్వాత ఎన్ని సార్లు తులసి అమ్మను తెచ్చి నాటిన మొక్క మళ్ళీ మళ్ళీ వాడి పోతుంది. మా అమ్మ తులసి అమ్మను తలుచుకుంటూ బాధా పడుతున్నారు. దయ తలచి. ఏదైనా పరిహారం తెలుపగలరు. 🙏 శివ గోవిందాయ నమః 🙏
@anjaneyaswamyprasannam1812
@anjaneyaswamyprasannam1812 26 күн бұрын
తల్లితండ్రివైన జగన్నాథ విశ్వనాథ శరణుశరణు.
@swathigauribhatla6204
@swathigauribhatla6204 26 күн бұрын
Chala chakka chepparu guru garu...puri janadudi ki jai 🙏🙏
@naveena1280
@naveena1280 26 күн бұрын
I am so excited this video thq guruvu garu🙏🙏
@gangabhavanibhavani3517
@gangabhavanibhavani3517 25 күн бұрын
Chala baga chepparu guruvu 🙏jai jaganad
@sravankumarvelpuri-u3g
@sravankumarvelpuri-u3g 26 күн бұрын
Chala Baga chepparu guruvu garu🙏🙏jai jagannath
@Arjun3117mc
@Arjun3117mc 26 күн бұрын
desha samkshemam kosam upayoginchochu ani manam korukuntam swami kani adi okasari bayataki vaste akrama rajakeeyala valla dustula paalu avthundi .... kabatti danikanna adi bhadranga undatame manchidi!
@worldoftalent815
@worldoftalent815 24 күн бұрын
Intha mamdi lo miru okkare clarity ga video chesaru sir. Thank you.
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 24 күн бұрын
Conclusion చాలా బాగుంది
@Parishruth
@Parishruth 24 күн бұрын
Meeru Chala chakkaga cheptharu , adyathmikanga next Danilo unna scientific reason kooda real it matches , Meeru Cheppe vi Memu Chala follow chesthamu 🙏🏼🙏🏼
@GaneshSM76
@GaneshSM76 26 күн бұрын
కృష్ణం వందే జగద్గురుం 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@NagarajGaikwade
@NagarajGaikwade 12 күн бұрын
🙏చక్ర ఆసనం చాలా బాగా చేసినారు జై Yoga Guru
@Basil_green
@Basil_green 18 күн бұрын
Meeru mee channel sanatana dharmam gurinchi memu anusarinche vidhanga , alochana chese vidhanga untai...... Mee videos anni chala baguntai
@telugufilms6582
@telugufilms6582 25 күн бұрын
గురువు గారు నాధీ ఒక విన్నపం శ్రీ పాతల సెఁఋ మురుగన్ ఆలయం గురించి మరియు karungali malai గురించి ఒక video చేయగలరండి. 🙏
@kandurismnamadhavi1238
@kandurismnamadhavi1238 26 күн бұрын
Srimaatre namah...miru annattu aa bhaandagaarani desh prayojanam kosam upayogistey chaala manchidi...Jai Jagannath
@KoushikMarina
@KoushikMarina 26 күн бұрын
Jai jagannath ❤️ swamy daya valla Anni baga jaragali
@rajeswariravu8318
@rajeswariravu8318 26 күн бұрын
నేను కూడా Thirumalai ki ఆ Venkateshwar స్వామి ni చూడడానికి velathanu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Gayatrisravan
@Gayatrisravan 24 күн бұрын
Nijamey sir.correct ga chepparu. Jai jagnnadha.loka samasta sukino bhavanthu. Eee karyam lo polgonina prathi okkarini jagannadhudu rakishimchu gaka.sarvam jagannadham.🙏🙏🙏
@Samjam123
@Samjam123 26 күн бұрын
Hatts off for your research oriented videos we never skip even one sec that whole credit goes to u 🙏🙏🙏
@Parishruth
@Parishruth 24 күн бұрын
Chala thanks andi meeru puri temple gurindi chepparu good information
@corinnedeshule1998
@corinnedeshule1998 26 күн бұрын
Nijayiteega Desa Bhavishyattu ki viniyogiste Swami vari Daya tappakunda chupistaru. Etuvanti aatankam kalaganivvaru . Bharatha Deasam Eppatiki Modati Stanamlone undali Swami. Neeku chendalsina Kohinoor vajranni tirigi meere edo oka manava roopamki pravesinchi aa karyam jaripinchi, mee daggaraki tecchukondi Swamy🙏🏻
@shindetech2116
@shindetech2116 25 күн бұрын
Very interesting and good presentation....guru ji....
@ramanjaneyulug6179
@ramanjaneyulug6179 26 күн бұрын
అన్నయ నేను వరహీ నవారాత్రి chesukuntunnanu mee దయ valana. Ee roju mng 🫶నిద్ర lechi ద్యానం lo kurchuni time vundhi kadha ani malli padukunnanu. Kalalo.... Meeru okoa chinni thella (white pig) వరహానికి frouts wegitebles oka bowl 🥣 lo pedithe అమ్మ thinindhi. Thinna tharwatha meere chethulloki theesukuni andharki chupichinatlu kala vachindhi.... అన్నయ thappuga akunukovadhu. .. aha... Ami na adrustamu ani, Nenu chala happy ga feel ayyanu
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 24 күн бұрын
🙏Good explanation guruvu garu 🙏 Eroju open cheysaru Swamy nidhi ✡️🙏
@shivajikumarkurku7891
@shivajikumarkurku7891 26 күн бұрын
Let's your sankalp become true guruji. Om Shanti Shanti Shanti. Sarve jena sukino bavanthu.
@saralavital1140
@saralavital1140 25 күн бұрын
Baga cheperu guruvu Garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@indira8361
@indira8361 26 күн бұрын
Namasthe guruvu garu maku meeru dhorakadamu maa adrustamu guruvu garu , miku padabhivandanamullu guruvu garu sri matrae namaha
@sunithachalamalasetti9480
@sunithachalamalasetti9480 24 күн бұрын
What an explanation swami, we blessed🙏
@HariHara94
@HariHara94 26 күн бұрын
Every Friday after work I use to wait for your video Sir so that something I can learn about our great santana dharma
@RamaDevi-sd9zv
@RamaDevi-sd9zv 25 күн бұрын
Guruvu garu meku dhanyavadalandi
@girisankarbh5348
@girisankarbh5348 24 күн бұрын
Jai Jagannath swamy ki yentha Dhanam unna manaki Anavasaram Swamy dabbu dhanam swamy ke chendali ❤
@kotiravula8659
@kotiravula8659 26 күн бұрын
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏
@dhanalakshmi-xs2nx
@dhanalakshmi-xs2nx 26 күн бұрын
namaskaram guruvu garu meeru mee family andaru chala happy ga undali
@subbareddykonala2540
@subbareddykonala2540 26 күн бұрын
ధన్యవాదములు గురువు గారు 👣🙏
@radhikarani9571
@radhikarani9571 26 күн бұрын
స్వామి పూరీ లో రామానుజుల వారి టెంపుల్స్ ఉన్నాయి పెద్ద జీయర్ మట్ కూడా ఉంది ఇది కూడా మీ వీడియోస్ లో లింక్ చేయగలరు🙏🙏🙏
@honeysj7328
@honeysj7328 24 күн бұрын
చాలా hard worker మీరు 🎉
@ERROR-bs9li
@ERROR-bs9li 26 күн бұрын
శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏
@sreesreenivas635
@sreesreenivas635 26 күн бұрын
గురువు గారికి నమస్కారములు
@KmkKrr
@KmkKrr 26 күн бұрын
Kani guruji devudi sampadha devudi degaree undali bayatiki vasthe corruption chala aithundi andulonu mana govt employes and leaders gurinchi telisinde kadaa elections lo votes kosam malli mana devalayam lo ni sampadha vere matham valaki istham ani kuda manifesto lo raasi elections lo pooti chestharu ala jaraga kunda sampadha records and protection matram chesthe chala santhosham jai jagannath 🙏🏽
@sailajatalla7057
@sailajatalla7057 26 күн бұрын
నమస్కారం గురువుగారు మరి రాజులు దాచిన నిధులన్నీ మన ప్రజల కోసం కాదా? అలా నాగబంధం చేస్తే మరి అవి మనకు ఎలా ఉపయోగపడతాయి
@SaiVinodhRejeti
@SaiVinodhRejeti 26 күн бұрын
నమస్కారం గురువు గారు . దయచేసి నిధులను రక్షించే వివిధ ప్రక్రియల గురించి వీడియో చేయండి.
@user-sv7eq8ox3y
@user-sv7eq8ox3y 25 күн бұрын
జై జగన్నాథ 🙏🪷🌸🌺
@SrivalliGanga
@SrivalliGanga 26 күн бұрын
Mee dayavalla maaku teliyani vishayalu yenno çheptunnaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Mee paadalaki Satakoti vandanalu andi
@daisyrani8202
@daisyrani8202 26 күн бұрын
Thank you guru sharing valuable information 🙏
@boinikailas123
@boinikailas123 25 күн бұрын
Sir meru elane prati oka vishayam shpastagam teliyacheyandi chala danyavadhalu
@sathishguggilapu9581
@sathishguggilapu9581 25 күн бұрын
పురాతన చరిత్ర మాకు అందించినందుకు మీ పాదాలకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నమస్కారాలు స్వామి
@anjaneyaswamyprasannam1812
@anjaneyaswamyprasannam1812 26 күн бұрын
(ప్రపంచం) లోకం లో సత్య యుగ నాటి (సత్య యుగ లక్షణాలు కలిగిన) కాలం కూడ ఏర్పడుతుంది గురువు గారు.
@sankarbiduru9942
@sankarbiduru9942 25 күн бұрын
Appudu pettina sarpam ye vundakkarledu. Aa sarpam pillalu aa baadhyata teesukoni vundachu. Pyga samudraaniki deggarlo vundi kabatti vunde avakaasale ekkuva vundachu. Vaallu ye vuddesam tho nidhulu sekararinchi daacharo daanike viniyogiste emi jaragadu anukuntunna. Jai Jagannatha 🙏
@DATTA_VLOGS
@DATTA_VLOGS 23 күн бұрын
I am Continuously acquiring spiritual Assets through ur videos sir.... But in this one I loved that... our country is gonna be Commander 🇮🇳🇮🇳❤👏👏
@tholetisubbalaxmi7891
@tholetisubbalaxmi7891 22 күн бұрын
Namaste guruvu garu 🙏 Jagannadha swami gurinchi aa sampadala gurinchi chala vivaranga chepparu aa sampadalu aa Swami vari kaikaryalake viniyoginchali adi yevaru dochukoleru dochukunna...varu jeevinchi vundaleru guruvu garu
@rajeshkavuri5219
@rajeshkavuri5219 25 күн бұрын
శ్రీ మాత్రేనమః గురువు గారు ఇప్పుడు మనం కలి కాలం లో ఉన్నాం కదా మరి భగవంతుడి సంపద ని బయటకు తెలియపరచడం ప్రమాదం కదా. ఏ నిమిషానికి ఎవరికి ఏం పాడు బుద్ధి పుడుతుందో చెప్పలేము ,అందులోనూ ఇప్పుడు ఉన్న జనా పాలకులని నమ్మవచ్చ
@keerthipelluri994
@keerthipelluri994 26 күн бұрын
🙏🏻🙏🏻హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🏻🙏🏻
@dasarirajalingam1470
@dasarirajalingam1470 25 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః జై జగన్నాథ ❤
@balamsrinivas1687
@balamsrinivas1687 24 күн бұрын
Chela baga chyparu sir
Can A Seed Grow In Your Nose? 🤔
00:33
Zack D. Films
Рет қаралды 30 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 122 МЛН