పిల్లల చదువు కోసం లక్షలు ఖర్చు చేసే కన్నా ఆ డబ్బుని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి పిల్లలని గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించి వాళ్ళు చదువు పాట్ల జ్ఞానం పొందిన తరువాత సమాజం లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడేలా తయారు చేయాలి.. తర్వత ఆ డబ్బు నీ పిల్లలు ఏం కావాలి అని కోరుకుంటున్నారో తెలుసుకుని దాని మీద ఖర్చు చేస్తే పిల్లలు బాగుపడతారు అలాగే వారి సమయం మన డబ్బు ఆదా చేసుకోవచ్చు
@BPrasangi-cg2og6 ай бұрын
Yes
@tutipalisatyasentringwork90676 ай бұрын
S
@ballbadmintonvideos6 ай бұрын
FD Kante kooda mutual funds or stocks lo investment cheskunte inkaa better
@aravindch84016 ай бұрын
True❤
@JUBILEEHILLSREALTOR6 ай бұрын
One of the good idea
@p.skumar41936 ай бұрын
చాలా మంచి విషయం చెప్పరు అన్న చదువు జీవన మార్పుకు తోర్పాడుతోంది కానీ డబ్బు సంపాదించడానికి కాదు నేను ఎం.బి.ఏ చేసా అన్న టీ షాప్ పెట్టుకున్నాను రోజుకు 2000 వస్తాయ్ నేను సంతోషం గా ఉన్నా
@gouthamimettu14336 ай бұрын
As an M.B.A graduate.. I appreciate you.. because you're doing upto your level.. Good Luck anna meeru oka pedda tea stall nundi five star hotel ni pettalani korukuntunna😊
@Kakashi-xp5bz6 ай бұрын
@gouthamimettu1433 😮❤
@yaswanthkumar20046 ай бұрын
🎉🎉🎉🎉🎉
@yaswanthkumar20046 ай бұрын
Superb 🎉🎉🎉
@javvadigurunadh19316 ай бұрын
🎉
@RavikumarGavireddi5 ай бұрын
డిగ్రీ చదివి 1500 జీతానికి కాన్వెంట్ టీచర్ ఉద్యోగం మానేసి నేను 50,000/- తో 2008 లో పాల వ్యాపారం స్టార్ట్ చేసాను.. ఇప్పుడు నా నెల ఖర్చులు ఒక లక్ష రూపాయలు..నేను ఊర్లో ఒక పార్టీ కి మండలం స్థాయి లీడర్ ను కూడా 🙏
@VenuReddyReddy-vm1tn4 ай бұрын
What a thought brother
@Kokkondarajendhar4 ай бұрын
👌👌👌
@Ranjith_7472 ай бұрын
అయితే ఏం చేద్దాం మరి
@shankarreddym12622 ай бұрын
❤
@hariprasad-kn2jyАй бұрын
Appreciated 👍
@krishnaraosanagala77742 ай бұрын
Nenu Telugu teacherni, private school🎉naa students ki kuda tappakunda one or two skills and business plans nerchukommani chubuthanu, 15 years nundi chebutunnanu🎉🎉❤
@maddimaninagaraju31326 ай бұрын
మీరు ప్రాక్టికల్ గా రియల్లీస్టిక్ గా చెప్పారు.. వాస్తవ దృక్పదం.. ఇది నా జీవితం లో స్వనుభావం
@srisrikumar5 ай бұрын
అందుకే ఫిన్లాండ్ లాంటి దేశం ..చక్కటి విద్యా వ్యవస్థ ను రూపొందించి...అమలు చేస్తోంది... అలాంటి విద్యా వ్యవస్థ మనకు కూడా కావాలి... రావాలి అప్పుడే మన స్కూల్స్ మరియు కాలేజ్ ల లో గొర్రెలు తయారు కాకుండా ..తెలివైన సమాజం తయారవుతుంది
@shaikrafi10294 ай бұрын
Parayanaa Chaitanya lanti vallu Ranivvaru 😊
@జైహింద్-శా4సు6 ай бұрын
చాలా లోతుగావెళ్ళి చెప్పారు సూపర్...ఇప్పటికీ విధ్యావ్యవస్థ ఒక యాపరంగానే నడుస్తుంది..వీళ్ళ యాపారాలకి మనపిల్లలు పనిముట్లు,పెట్టుబడులు.అసలైన విధ్యా ఒకప్పటి" గురుకులవిధ్యాబోదనం" మన దరిద్రానికి అదిఇప్పుడులేదు ఇకరాదు.ర్యాంకులు,మార్కులు తప్ప ఇంకొకటి యాడఉంది సామి...ఒకటోతరగతి పిల్లవాడికి 5 k.g ల బుక్కులు మొత్తం రుద్దిదొబ్బుతున్నారు సాయంకాలానికల్లా వాడిఒంట్లో ఉన్న గ్లూకోస్ మొత్తం స్వాహాచేసి ఎందుకుపుట్టామురా సామి అనేవిధంగా పిచ్చిచూపులు చూస్తున్నారు సామి...పాపం పసికూనలు...
@shyamasurendra76036 ай бұрын
కరెక్ట్ గా చెప్పారండి... 🙏🙏🙏
@thagiriRajendra20246 ай бұрын
మీరు చెప్పింది 100కు 100% కరెక్ట్
@buddepuvenkataramana64 ай бұрын
Exactly,I am a small teacher.
@prashanthd57166 ай бұрын
నాకు 30సం.లు. వచ్చాక అర్థమైంది..మీరు చెప్పింది నిజం అని
@saibrahma3345 ай бұрын
Nakkida bro....
@tejentertainmentvideos75815 ай бұрын
Ipudu e job chestunaru
@theenmarutelugu23645 ай бұрын
Naku 33 vachaka artham ayindi bro😢
@10xwealthcreator5 ай бұрын
@@theenmarutelugu2364 విన్నది ఇక్కడే వదిలేసి ఉద్యోగం లో మునిగి ఉంటారు. . .
@shaikrafi10294 ай бұрын
Naaku ippude artham auntundi😂😂😂😂
@r.saisiddik75376 ай бұрын
చదువు వల్ల వేల మందిలో 10 మంది మాత్రమే ఏదో ఒక రూపంలో సెటిల్ అవుతున్నారు బ్రదర్ ,నా మనసులో చాలా రోజులుగా జరుగుతున్న సంఘర్షణ , పిల్లలకు ఖర్చు చేసే డబ్బుతో వాడు ఒక వయస్సు వచ్చాక డబ్బులు ఇస్తే వాడు వాడి లైఫ్ ఖచ్చితంగా సెటిల్ అవుతుంది, అదే డబ్బులు పెట్టీ చదివిస్తే సెటిల్ అవుతాడని గ్యారంటీ లేదు . 💯💯
@unlimitedhappinesspeaceful33176 ай бұрын
నువ్వు మేధావి బాస్.ప్రపంచంలొ చాలామంది ఎదురుకుంటున్న సమస్య ను చాలా స్పష్టంగా చెప్పారు
@HiTechStudy25 ай бұрын
Vere valla videos bro ఇది ఈయన దీనిని డబ్బింగ్ చేసారు
@unlimitedhappinesspeaceful33175 ай бұрын
@@HiTechStudy2 ok
@naveen1508Ай бұрын
@@HiTechStudy2nashtam ledu ga niku
@TS-Explorer6 ай бұрын
Andhuke Chaduvu Vadilesi Vyavasayam Cheskuntunna❤
@shaik_shadul6 ай бұрын
Great work 👏
@HariSanaboina6 ай бұрын
I work labour daily 600 happy gaa life enjoy chestunna
చదువు మన మనస్తి తెలివితేటలలో మార్పు తెస్తుంది కానీ మనం పాఠశాలలో చదివే చదివు బ్రతకడానికి పనికి రాదు మళ్ళీ బ్రతకడటం మళ్ళీ మొదటి నుంచి నేర్చుకోవాలి ఏమిటో ఈ దరిద్రం
@MoggamSambaiahMoggam-xi7us4 ай бұрын
నేను MABed చేశాను ప్రస్తుతం వ్యవసాయం .చాలా బాగా చెప్పారు నాన్న👌👌👍👍🙏🙏🙏
@manojyadav-hv2bd6 ай бұрын
Iam a graduate , Iam a self employed ( dairy farmer)
Dr.madan Kumar vet. U tube. Channel. Help you 🙏@@PrasanthUttarandraabbae
@Frankenstein__X__710 күн бұрын
Great brother keep going 🎉
@TimepassGamingRK6 ай бұрын
వావ్ ఎవడ్రా నువ్వు, నా 20 ఇయర్స్ మిషనరి లైఫ్ను గుర్తు చేసావ్, 😢 హిపనోటైజ్ చేసావ్ పో ఈ వీడియో ద్వారా మీ తెలీవికి జోహార్ మీ అనుభవం మొత్తం ఈ వీడియోలో పెట్టినట్లు ఉంది... థాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్ సార్....
@10xwealthcreator5 ай бұрын
మరి మీరు ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉన్నార ? లేక వ్యాపారం దిశగా అడుగులు వేస్తున్నా రా ?
@operation50-oldisgold66 ай бұрын
విద్య వివేకం కోసమే...ఉపాధి కోసం కాదు.! చదువు కోవడం కోసం... చదువుని కొనకండి.! విద్య కోసం వేలు,లక్షలు కుమ్మరించకండి.! ప్రస్తుత విద్య ఉపాధినివ్వదు..ఉపాధికి కొంత దారి చూపవచ్చు .! కాబట్టి.. ఉపాధినిచ్చే వృత్తినేదైనా నైపుణ్యంతో నేర్చు కుంటే, ఆ వృత్తి బ్రతుకు తెరువుకు భరోసానిస్తుంది.!
@bskm53226 ай бұрын
నమస్తే గురువు గారు
@kvnadham6 ай бұрын
జంటిల్ మేన్, మీ ప్రజెంటేషన్ ఫస్ట్ క్లాస్! చాలా వివరణాతకంగా, ఒక కనువిప్పు గా ఉంది. మంచి టాపిక్ ఎన్నుకున్నారు.
@beechaniraghuramaiah30176 ай бұрын
చాలా మంచి వీడియో చేశారు ... ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేసే వీడియో యిది ... స్వయం ఉపాధి, వృత్తి విద్యలు, యింకా అనేకము వున్నాయి ... జీవితాంతము లక్షలు కోట్లు గుమ్మరించి పెట్టీ చదివి, ఎవరికో యెక్కడో వెట్టి చాకిరి చేయకుండా, జీవితములో తాను బ్రతుకుతూ ఇంకొందరికి ఉపాది కల్పించే వృత్తుల దిశగా ఆలోచింప చేస్తుంది అని నా అభిప్రాయం ...
@Ujffyied6 ай бұрын
Yes correct ga chepparu 🙏
@SaiRamchary-cl6ih2 ай бұрын
@@Ujffyied ఇంకా కొందరికి ఉపాధి కలిపించండం అంటే జాబ్స్ అయితే వుంటాయి కదా sir, అది మీరు అన్నట్టు వెట్టి చాకిరీ అవ్వదా? కొన్ని జాబ్స్ బాగుంటాయి sir, అవి చేసేవాళ్ళు దొరకకపోతే ఇంకా పెద్ద సమస్య అవుతుంది.. బిజినెస్ చేసే కెపాసిటీ వున్నవాళ్ళు బిజినెస్ చేయాలి, job కాకుండా
@balagovinda87526 ай бұрын
నువ్వు చెప్పింది 100 కి 1000000% నిజం బ్రదర్ మీరు చెప్పిన విషయం నేను 10 సంవత్సరాల ముందు తెలుసుకున్నాను 🙏🙏🙏మీరు చెప్పిన ఈ యొక్క విషయం చాలా మందికి ఉపయోగం అవుతుంది అని ఆశిస్తున్నాను 🙏🙏🙏
@chintugadu95776 ай бұрын
ముఖ్యంగా భారతీయులు స్వదేశీ ని ఇష్టపడడం లేదు... అది ఎలా అంటే చేగువేరా అంటే ఇష్టం చేగువేరా టీషర్ట్స్ వేస్తారు, చేగువేరా స్టిక్కర్స్ ని బైక్ పై వేసుకుంటారు.. కానీ చేగువేరా మనకి ఏమి చేయలేదు అయితే మంచివాడు అయ్యుండొచ్చు.. కానీ మన కోసం ప్రాణం విడిచిన సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు.. ఇలా చాలామంది ఉన్నారు మనం వాళ్ల గురించి పట్టించుకోకు... ఇది కూడా మెకాలే స్టడీస్ లో భాగమే
@gunakalasrinivasulu16 ай бұрын
Super
@MrTeller7176 ай бұрын
Yes, 100% Bro
@vemaraol82906 ай бұрын
@@gunakalasrinivasulu1👌👌👌
@maggidinaveen49636 ай бұрын
చేగువేరా అనేవాడు పచ్చి మోసగాడు ఎందుకంటే ఆడవారి నీ మాటలు చెప్పి మోస్తూ చేసే వాడు
@ManjuNaadhan6 ай бұрын
👌
@maddali_srinadh6 ай бұрын
చదువు సంస్కారం నేర్పుతుంది దాంతో దబ్బు ఎలా వాడాలో తెలుస్తుంది సుఖంగా బ్రతకడానికి డబ్బు కావాలి కానీ సుఖం కోసమే ఉండకూడదు..
@MoonLight-lv4vn5 ай бұрын
ఈ కాలంలో సంస్కారం కూడా నేర్పుతున్నారా మన పాఠశాలలో😂😂
@chandut26104 ай бұрын
చదువుకున్న వారు సంస్కారం నేర్చుకుంటారా
@adapaumasivashankar3 ай бұрын
ఆ డబ్బు లేని ద్ ఒక రోజూ కుడా గడవదు 😢😢
@k.jagadish2916Ай бұрын
Bongulo samskaram kosam 20 years chadavalara neeee....
@naveen1508Ай бұрын
A kalam lo vunav bro
@beeraiahbeeraiah53386 ай бұрын
మన రాష్ట్రం లో శ్రీ చైతన్య,నారాయణ, భాస్యం వంటి విద్యా సంస్థలు విద్యార్థులను కేవలం రుబ్బడం తప్ప జీవితం లో ఎలా బ్రతకాలి, సమాజ పరిస్తులకు అనుగుణంగా ఎలా వుండాలో తెలియని చదువులు, విద్యా సంస్థల దోపిడీకి గురవుతున్నారు, ఆర్థికంగా అప్పులు పాలు అవుతున్నారు. ఇదే నేటి దోపిడీ విద్యా సంస్థల పరిస్థితి.
@VasuluckysumablabtechnicianNZB6 ай бұрын
గ్రేట్ బ్రదర్ ur వీడియో నేను 16 y నుండి ఇదే ఆలోచనతో బాధపడుతున్న గుడ్ మోటివేషన్
@Nani-fu6pfАй бұрын
బ్రదర్ నాకు ఈ ఆలోచన ఎప్పటినుంచో ఉంది నా పిల్లలకి కార్పోరేట్ స్కూల్ లో పెట్టి కొన్ని లక్షల కార్చుపెట్టాను ఆఖరికి టార్గెట్ రిచ్ అవలేదు అయినా ఎదో చిన్న ఆశ ఇంకా ఖర్చు పెడుతున్నను ఇలాగే మా ఊరి అతను 5వతరగతి చదివాడు సొంతంగా వ్యాపారంలో 2కోట్లు సంపాదించాడు నేను ఉద్యోగం చేసి ఇప్పటికి అప్పుల్లో నే ఉన్నాను నిజంగా మీరు చెప్పేది 100% నిజం
@dragonfruit45496 ай бұрын
బ్రదర్ నా మనసులో వున్న ప్రతీ మాట మీరు చెప్పారు దీనిని మార్చే విధానం లో నా వంతు ఏదొక చెయ్యాలని చాలా రీసెర్చ్ చేసా నేనే ఒక సంస్థ ప్రారంభించాలి అనుకుంటున్న దానికి కొంచం ఖర్చు అవుతుంది అది సమకూర్చుకునే పనిలో ఉన్న కానీ చేస్తా అది నా లైఫ్ అంబిషన్
@sowjanyamadanu93346 ай бұрын
Where is your place sir u r good
@akulabharath60575 ай бұрын
Keep it up bro
@budayasravan18376 ай бұрын
నేడు భారతదేశం లో బాగా చదివేవారు కంటే ఏదో చదవుకొన్మాం సర్టిఫికేట్ లు వచ్చిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు
@sadhuvinayak90636 ай бұрын
మీరు చెప్పింది అంతా బాగానే ఉంది దానికి అనుగుణంగా ఇప్పుడు మన భారతదేశంలో ఎలాంటి విద్యా విధానం ఉండాలి అనే వీడియో కూడా చేయండి అవకాశం ఉంటే విద్యా విధానాన్ని మార్చేలా ప్రయత్నం చేద్దాం ఒకప్పటి భారత దేశ విద్యా విధానాన్ని మళ్లీ ముందుకు తీసుకొని వద్దాం అదే పాటిద్దాం
@RavikumarGavireddi5 ай бұрын
నా పాతికెళ్ళ వయసు లో పాల వ్యాపారం స్టార్ట్ చేశాను.. నాతోటి క్లాస్ మేట్స్ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు కూడ నాతో ఆర్ధికంగా పోటీ కారు.. వ్యాపారం లో సమయం,ఎంజాయ్ తో పాటు డబ్బు గౌరవం కూడ ఉంటుంది.. ఇప్పుడు నా వయసు 40...
@srinukantimukhi20363 ай бұрын
Super anna
@uv-56 ай бұрын
విద్యా వ్యవస్థ లో లోపాలు వెతకాలి, ఆలోచన చేయాలి, చాలా మార్పులు కోరుకోవాలి. ఉపాధి చూపే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
@yasarapusatheesh37046 ай бұрын
చాలా బాగా చెప్పావు అన్న నేను కూడా ఒక రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఇదే ఆలోచన తర్వాత అప్పుడనుకున్న కాలానికి అనుగుణంగా కాలంతో పాటు మనంఉ మారాలని anna Super
@vijayvarma88165 ай бұрын
Bro meru entha manchi విషయాలు చెప్పిన మన ఆలోచన అసలు మారదు 🙏🏻
@vidyapogulachandrapal59125 ай бұрын
ఎవరు బ్రో నువ్వు..... చాలా టాలెంటెడ్ గా ఉన్నావు..... చాలా మంచి విషయాలు.... మంచి టాపిక్ .....చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశావు.... నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@0007gvi6 ай бұрын
మీరు చెప్పిన విషయం ఎంత గొప్పదైన కావచ్చు,కానీ మీరు స్వష్టమైన తెలుగు భాష ఉపయోగించారు,యూట్యూబ్ వీడియోలు లలో అన్ని ఇంగ్లీష్ పదాలు వాక్యం చివరలో తెలుగు పదాలు ఉపయోగిస్తున్నారు, ధన్యవాదాలు
@polojuramesh93846 ай бұрын
మీరు చాలా లోతైన విశ్లేషణ చేశారు
@ShaikKhaja19966 ай бұрын
చదుకున్న వాడికంటే చాకలివాడు నయం అని పెద్దలు ఊరికే చెప్పలేదు కానీ ఇక్కడ చాకలి వాడు అనేది ఉదాహరణ ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు
@yugasurya77745 ай бұрын
నాకు 20 సంవత్సరాలు MBBS 2 వ సంవత్సరం చదువుతున్న మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం నేను కూడా నా చదువు అయిపోయిన తర్వాత నా సొంతంగా ఆసుపత్రి పెద్దాను
@SripathiBhanu-n1q6 ай бұрын
చదువుకోని ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బు వల్ల వాడికి అహంకారం పెరుగుతుంది కానీ సంస్కారం పెరగదు
@maheshharish13206 ай бұрын
kani vadu oka Pani vadu avatadu kaas😊
@jadaanand52456 ай бұрын
Knowledge is better than education 😂
@SripathiBhanu-n1q6 ай бұрын
Chaduvukunna vaariki e rojullo yentha mandiki vudyogaalu vathunnai cheppandi chaduvukunnavaade kooli Pani chesthunnad
@manasharanya6 ай бұрын
ఇంతకాలం చూసిన వీడియో ల్లో అత్యంత ఉపయోగకరమైన, ప్రతి సగటు మధ్యతరగతి అంతకంటే తక్కువ కుటుంబాల్లో జరుగుతున్న జీవనశైలి చూపిన మీకు ధన్యవాదములు 👌👌👌
@ibrahims22586 ай бұрын
Mee channel lo idey top video bro ..innala nunchi mee channel ni follow avthuna yeppudu comment kuda cheyaledu but first time e video ki cheyali anipinchindi ..very good informative video about our education system .. hopefully it will enlighten many people, thanks for the video and continue your great work of sharing your knowledge with all !!
@mearn_ctaftsman6 ай бұрын
Even after completing my B Tech, I didn't know , how to give a ceiling fan connection 😢. Then only I realised, certificates are just papers and not in our minds 😭. No quality education nowadays 😢
@durgaprasad4716 ай бұрын
We only responsible to apply knowledge.
@thammanaravindrababu85776 ай бұрын
Pani cheyyalani thelusukovalani lekane manaku yemi raadu
@epcservices60186 ай бұрын
అవును చదువే పెద్ద ఆటంకం! కొన్ని కమ్యూనిటీల వారు చిన్ననాటి నుండే చదువు(తక్కువ చదువు) కంటే ఏదైనా ఒక చిన్నదో పెద్దదో వ్యాపార మార్గంలో ఉంటారు వారి పెద్దలు కూడా అలాగే పెంచుతారు!
@venkatapullareddyjulakanti4 ай бұрын
Maarwaadies
@epcservices60184 ай бұрын
@@venkatapullareddyjulakanti ఇంకా ఉన్నారు
@suribabunookala54675 ай бұрын
చాలా బాగా చెప్పారు. యూవతరాన్ని మేల్కొలిపే వీడియో. కృతజ్ఞతతో... మీ అభిమాని.
@simhadritiridi99286 ай бұрын
మీరు మాట్లాడేటప్పుడు వచ్చే ప్లేబ్యాక్ మ్యూజిక్ చాలా ఇబ్బందిగా ఉంది సార్. మీరు ఎంచుకున్న టాపిక్ 👌👌👌
@rajenderm92745 ай бұрын
మీరుకుడా యూట్యూబ్ ని ఎంచుకున్నారు డబ్బుకోసం 😢 గ్రేట్ బ్రదర్🙇
@indlachenchaiah94894 ай бұрын
Sagam geevitham sankanakipothekani geevitham arthamukadu , i am example, 25 years back teliyaka , ippudu annirakala samasyalu tho brathuku sagistanamu ,amging motivational information. TQ.
@mallisettykeshava16426 ай бұрын
💯💯💯💯 True bro..... Neynu graduate M.B.A....ga cheyptuna... Education is West of time bro Edina business Meylu bro😢😢😢😢😢Baga Cheypav Bro
@jallasreenivas54736 ай бұрын
చాలా మంచి వీడియో బ్రదర్,మధ్య తరగతి మేధావుల జీవితాలు ఎలా తెల్లవారిపోతున్నాయో కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసావు,ఈ వీడియో ప్రతి రోజు ఒకసారైనా వింటే,ఇంతకు మించిన మోటివేషనల్ వీడియో ఉండదు,చాలా ధన్యవాదములు ,జీవితాన్ని కళ్ళ ముందుంచావు
@lawyerramana71886 ай бұрын
చాలా బాగా చెప్పారు ..... ఇంకా ఏదో మిగిలి ఉంది .... చెప్పాల్సింది చాలా ఉంది .... ఇది అందరికీ అర్ధమయ్యే విషయం కానే కాదు❤
@kalapureddysivakumari76445 ай бұрын
అందుకే చదువు కున్నవారు లంచాలు తీసుకోవడము చదువు లేనివాడు మోసము చేయడము నేర్చుకున్నారు
@naveenbhupellyАй бұрын
E video naatho patu andharini alochinchela chestundhi great video
@pallemchanakya5736 ай бұрын
Absolutely correct....Only Education system is stopping in becoming rich for each n everyone i think so
@ynsivareddy37476 ай бұрын
I am working as Biology teacher from past 12 years ( 80% i agree with you brother) good explanation Professional education ippudu ledu ( Diploma courses unnay but .... inka develop cheyali
@graju38605 ай бұрын
నిజానికి చాలా కరెక్ట్ వీడియో
@BalajiBalchukwar6 ай бұрын
valuable lesson for success in your life
@thallasathish59026 ай бұрын
అన్నా యదార్థం మీరు చెప్పింది మనకు ఏది ఇష్టమో అది మాత్రం చేయాలి అప్పుడే నిజాయితీగా జీవించగలం
@gouthamimettu14336 ай бұрын
You're Absolutely correct sir.. but we can't do anything right.. but try to inculcate our children's mind with good thoughts and directions.. Thankyou so much sir for your efforts 🙏🙏
@chiranjivibotla51866 ай бұрын
Correct chepparu...Nenu MBA chadivanu...sales man ga chestuna-
@కోనసీమకొబ్బరి6 ай бұрын
100-200 years back, villages lo janaalu full gaa undevaaru. Almost andaru own farming cheskuni yevari aahaaram vaallu pandinchukuni thinevaaru, barter system lo itharula daggara vaallaki kaavaalsinavi unte exchange cheskunevaaru. Ippudu moththam reverse aindhi. Manakosam inkokaru farming cheyyaali, barter system poyi moththam exchange ane concept corrupt aipoindhi. Enthasepu ekkuva laabhaalakosam thappithe inkem aalochinchani vaallu thayaarayyaaru. CURRENCY vachchaaka koththa kashtaalu modhalayyaayi. DABBU ane koththa jabbu antinchukuni poyenthavaraku poraadaalsina paristhithi yerpadindhi.
@nikileshfacts35686 ай бұрын
Nijame bro, evadi kindha pani cheyyadam kosam chaduvuthunnam
@ViJoMouNiVibes6 ай бұрын
ఏదేమైనా మన విద్య వేవస్థలో సమూల మార్పులు అవసరం. ఇప్పుడున్న విద్యావేవస్థలో Languages త్రీ సబ్జక్ట్స్ గా బోధించడం ఎంతవరకు సబబో అర్ధం కావడం లేదు. వాటి కోసం సమయం వేస్ట్ చేసేకన్నా ఉపయోగపడే మ్యాథమెటిక్స్, సైన్స్, పాటు tehnology మరియు ఫైనాన్సియల్ మానేజ్మెంట్, హెల్త్ రిలేటెడ్ అవగాహన సబ్జక్ట్స్ భోదిస్తే మంచిది.
@phabibkhan5746 ай бұрын
సోదరా, Language subjects, ఉపయోగం లేదు, Maths, science, technology, చాలు, languages సమయాన్ని, గ్రూప్ subjects, ఉపయోగిస్తే చాలు అన్నారు, ఇది వాస్తవం కాదు, Languages వస్తే నే, గ్రూప్ సబ్జెక్టు లు, నేర్చుకో గలరు, సంస్కృతి, సాంప్రదాయం, కొంతవరకు జీవన విధానం, భావ వ్యక్తికరణ, భాష మీద మీకు ఉన్న పట్టు నిర్ణయిస్తుంది. గ్రూప్ subjects నేర్చుకోవడానికి Language ఒక తాళం చెవి లాంటిది.
@chandrakumarmallepally19786 ай бұрын
Language samskram nerputai, jeevitam, jeevinchadam nerputai
@slowandsteady17516 ай бұрын
3-4 languages sagam sagam nerchukovatam kante knowledge penchukune subjects ne best
@sowjanyanandimandalam19646 ай бұрын
Meeru cesina video adbhuthamu...prathi mata correct ....education system ...marali Jeevitham antha chadivinchadaikey annttluga ayipoyindhi ..parents life .
@rakeshsabbani94656 ай бұрын
Your absolutely correct.... My feeling also same that.....,.. Super spiritual nature
@nisetkvl6 ай бұрын
Love u bro...supper anni naa thoughts...Maa son ni school ki pampatam ledu..
@Whoknowsgod6 ай бұрын
అన్నీ Universities , colleges, Schools ముసివేయాలి అందరం సంపద మీద దృష్టిపెట్టాలి వ్యవసాయం చేయాలి ,పాలు అమ్మాలి ,కోళ్ల ఫారం పెట్టాలి.
@uv-56 ай бұрын
చదువు జ్ఞానాన్ని,వివేకాన్ని, ఆలోచనలు రేపాలి....
@baddikranthikumar8452Ай бұрын
Yes puvvulu kuda ammali
@rajeshkumar-pe2yw6 ай бұрын
విద్య నిగూఢ గుప్తమగు విత్తము; రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్ విద్య నృపాల పూజితము, విద్యనెరుంగనివాడు మర్త్యుడే?! -భర్తృహరి limited money tho chadivinchadam thappu kadu .....according to their interest and their education capacity parents money spent cheyali ....its my opinion only.
@venkateshdefender35706 ай бұрын
Stand up.. Silent... ఇది నేటి విద్యాబోధన
@ArjunSarasani-h7k4 ай бұрын
ఈ మ్యాటర్ పక్కన పెడితే నువ్వు చెప్పేది నీ వాయిస్ సూపర్ ఏం మాట్లాడినా వినాలని అంతే 😊
@vmpalani32704 ай бұрын
చదువు అనేది ఒక వ్యాపారం అంతే,అది 30సంవత్సరాలు వచ్చినాక నాకు అర్థమయ్యింది😢
@shivakrishnanimmanagoti52334 ай бұрын
Asalu em cheppav bayya 👏👌👌🔥, evaluation of life super explanation ga jarigindi ikkadaa...
@DhanaLakshmi-ym1ge6 ай бұрын
Nice topic, Nijame vidya vidanam marali 🎉🎉
@brahmeswararaosabbineni31046 ай бұрын
Even educated or uneducated every one must serve the other.
@applecreations_jesus6621Ай бұрын
Sir you are awesome 👍👍👍👍 very inspiring video... THANK YOU SOOO MUCH FOR GIVING BEST INFORMATION SIR...
@knchandu5 ай бұрын
Good topic bro. Thanks for the valuable video. Keep up the good work. ❤
@govindsurada43932 ай бұрын
Super Anna . 10 days back nenu Koda ide alochinachanu. Same concept ippudu meeru cheysana vidio choosanu. E vidio 10 th class students new junretion andaru choodalani korukuntunnaanu.
@apparaodasari24536 ай бұрын
చదువు ఎప్పుడూ మోసం కాదు. మోసగాడు ఎంత సంపాదించినా... నిరంతరం భయం తో బతుకుతాడు. అదీ ఒక బతుకేనా...
@Naresh_1985 ай бұрын
Donga avvamani kadhu cheppindi business chesuko
@Ajaykumar-pr8qi3 ай бұрын
చదువును వ్యాపారం చేయడాన్ని మోసం అనరా
@rafimohammad85906 ай бұрын
Wah... what a video Thought provoking.... Nice voice... Provoking background sound.... Nice...
@YellaturuLSInfra6 ай бұрын
చదువు చాలా అవసరం. ఇపుడు పని చేసే వారు అంటే ప్లంబర్, కార్పెంటర్, మేసన్, బ్రిక్ తయారీ, స్టీల్ బిండర్, చెత్త ప్లాస్టిక్ వేరే వారు, టెంకాయలు, జ్యూస్ చేసేవారు, హోటల్ నడిపే వారు ఇంకా ఎన్నో ఉన్నాయ్. చదువు కొనేది సంసాకారం, డెసిప్లైన్. ఎంత పెద్ద పట్టా వాచిన నాణ్యత లేదు. ఈ చదువులు రాజకీయం నాయకులు చేతిలో కీలు బొమ్మలు.
@rockenbikram92956 ай бұрын
Thank you so much universe 💸💸💸🌏🌏🌏💸💸💸💸
@appalarajusurampudi77816 ай бұрын
Good information for educated youth👌👌👌
@AnilAnil-yt2lf6 ай бұрын
Farming kantee top no one em undadhu. Evari kindha thala vanchalsina awsram ledhu holidays kosam reqst lu , promotion kosam banisala brathakadam em undavu job potundi Anna tension eh ledhu
@TS-Explorer6 ай бұрын
@@AnilAnil-yt2lf as a farmer.. meeru cheppindhi 💯 correct bro
@shirishalakiran4436 ай бұрын
1000 correct 🎉🎉
@maheshreddy83996 ай бұрын
సమాజం అలాగే ఉంది లే బ్రో ఒకడు కింద జాబ్ చేస్తేనే పిల్లను ఇస్తాము అంటారు .enterprenour సొంతం గా ఏదైనా చెస్తే ఎవ్వరూ 😢
@sreenivasreddy65786 ай бұрын
Em pillanu ivvakapote brathakalevaaaa....
@rajubarath91336 ай бұрын
చదువుకి, సంపాదన కి సంబంధం లేదు...
@RihanaaShaik6 ай бұрын
Oka person ni lead chesavi paristithulu. Avi okakkariki okola vuntayi. We expect better than present
@PJ_Reddy7916 ай бұрын
25 years Money pay chese educational finish chesedi 18k per month kosam ah???
@visveshwarabalaji42536 ай бұрын
Even the media is helping industrialists by supplying laborers like Sundar Pichai and ........... as workforce. Yes by highlighting people like Sundar Pichai and making them role models for us.
@Bite_BitterGuard4 ай бұрын
Nenu oka Asst.Professor...ee video 100% right..kani ala cheppalemu students ki..bcaz valu ee information vinnaka reality ento telusukoni either business or any way lo success avuthe paravaledu...ala kakunda atu chaduvu(certificate )leka itu business skills or other skills lekunda undipothe Inka pramaadham... Education system ni marchali...asalu exams anevi undakoodadu .. only internships and projects undali every stage lo...adhe final certificate ni decide cheyali. Idhe Naa opinion..
ఏది ఉన్న లేకపోయినా సంస్కారం లేక పోతే మిగతాదంతా తృణ సమానం..... సంస్కారానికి డిక్షనరీ "సనాతన ధర్మం" జై శ్రీరామ 🙏🚩🕉️🚩🙏
@mallelaravi57496 ай бұрын
Hi bro pls do video on why govt students not able to crack Neet/IIT exams
@Dr.srinivasbommishetty45445 ай бұрын
Excellent నేను ముప్పై సంవత్సరాలుగా చెప్తున్నాను అయినా ఎవ్వరూ బవినట్లేదు
@praveen47696 ай бұрын
Your words are realistic ....now a days education system was going in wrong way..
@jupudivenkataramamohan60936 ай бұрын
Really excellent analysis bro. We are fixed in a frame unable to come out. No creativity. What we can achieve with this?
@mannepallisudheer68644 ай бұрын
చదివిన వాడు జాబ్ అండ్ బిజినెస్ చేయవచ్చు కానీ చదవని వాడు బిజినెస్ మాత్రమే చేయగలదు అందులోనూ success అయిన వాళ్ళు తక్కువ మందే
@nagamalleswararaokamarajug65834 ай бұрын
good thoughts and very important informative video... thank you. very much needed to this decade.
@Healthnwellness3735 ай бұрын
Education, job, career Ane circle lo irukupoyi bratikestaru chala Mandi.. including me 😂😂
@Anil_Rayet6 ай бұрын
Excellent & informational video...
@DOMINIC-c7q6 ай бұрын
What you told about Human lifestyle is logical it was great but this is not enough please create an video for to every sector and little bit deeper anyway thank you for your valuable information
@sciencestudent215 ай бұрын
Thank you so much for the valuable information bro ❤
@gokararavikumar65626 ай бұрын
manishi Anna vadu e vedio chusi jeevitham bhagu cheysukuntaru laykapothay vari karma Brother. excellent interpretation notting is false...we realise your truthful words...will try to fallow thank you regards... 🙏
@bratraja81965 ай бұрын
Is the same video available in English ?? If yes Pls share the link
@Central_GameR100KFam4 ай бұрын
Education for growing..not for earning...❤..give it back to society your knowledge