భగవాన్ రమణుల స్థితిని ఎంతగానో ఇష్టపడే రీసా గారు రమణుల స్వీయ రచన అయిన ఉపదేశ సారాన్ని సమగ్రంగా మనకు అందించడానికి పూనుకోవడం...మన పూర్వ జన్మ సుకృతం.! శ్రీ కాంత్ రీసా గారికి ధన్యవాదాలు..🙏🙏🙏 రమణుల ఉపదేశ సారం లో.. నాకు బాగా నచ్చిన ఓ శ్లోకం ఈశ్వరార్పితం... నేచ్ఛయా కృతమ్ చిత్తశోధకం... ముక్తిసాధకమ్ 🙏🙏🙏🙏🙏
@pillaveerraju28952 күн бұрын
Mr.Kanth..continue your successful spiritual Journey..we are all with You.
@rajashekhar29933 күн бұрын
Ramana tatha gurinchi me matallo inka vinalani undi Risa garu
@Kkalluri12 күн бұрын
🎉 వినమ్రత తో, దన్యవాదాలు రీ సా.
@gjagannatham97773 күн бұрын
❤❤❤❤❤ "ఉపదేశ సారం నీకు నీవు దగ్గర గా ఉంటూ...సాక్షి భూతమై మౌనంగా ఉండిపోవడం..."
@cradisudharshan72803 күн бұрын
Super risa garu 💐💐
@R817232 күн бұрын
Thank you Risa 🙏
@Shekaraithagoni-d7d3 күн бұрын
Upadesha saram mida talk kosam innirojulu eduruchusa bro Thank you for choosing Nenu chhadivina prathisari ok upgrade feelings lo difference observation chesthunna but inkedo ubdi adi na manasu thanuvu paridilo lenidi ento adi sprushinchali... Andariki ..sprooshimpa cheyali... Bro
@narasimhagouda1652Күн бұрын
🎉🎉
@k.padmavathi68982 күн бұрын
🙏🙏🙏
@krishnarapolu26403 күн бұрын
❤ Krishna Surat 11.05am
@LamuShi-uu5be3 күн бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🤗
@rajeswarir8093 күн бұрын
👌
@anjaiahtupakula28863 күн бұрын
బ్రహ్మ జ్ఞానావళీ మాల గురుంచి కూడా వీలైతే చెప్పగలరు