మాతృ భాష అవసరమా?

  Рет қаралды 1,983

Venkata Chaganti

Venkata Chaganti

15 күн бұрын

నమస్కారం అండి.
నా పేరు రవికాంత్ గరిమెళ్ళ.
నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
1) ఆధునిక భాష శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం విద్యా భోధన కనీసం ప్రాథమిక స్థాయి వరకు అంటే ఎనిమిదవ తరగతి వరకు ఐనా విద్యార్థుల మాతృ భాషలోనే జరగడం మంచిది అని చెప్తున్నారు. ఈ విషయం మీద వేదం చదువుకున్న పండితులుగా మీ విశ్లేషణతో పాటు అభిప్రాయం ఏమిటి? అలాగే ఒక విద్యార్థికి విద్యాభ్యాసం చేయాల్సింది మాతృ భాషలోనా? లేక పర భాషలోనా? వేదం ఏం చెప్తుంది? వివరించగలరు.
2) వేదం చదివించడానికి ముందు ఆ విద్యార్థి ఏదైనా కనీస చదువు అంటే ఇప్పటి ఆలోచనలో ఐదవ తరగతి వరకు చదివి ఉండాలి? లేదా కనీసం మాతృ భాషలో కొంత చదవడం, వ్రాయడం వచ్చి ఉండాలి అనే నియమాలు వంటివి ఉన్నాయా? ఉంటే అవి ఏంటి? ఒకవేళ అటువంటి నియమాలు ఏవీ లేనట్లయితే ఒకప్పుడు అంటే క్రీస్తు శకం 12 వ శతాబ్దం తరువాత వేదం చదువుకున్న వ్యక్తులు తెలుగులోనూ ఇతర స్థానిక భాషలోనూ కవిత్వం, పాటలు, జ్యోతిష్య శాస్త్ర విషయలు వంటివి వ్రాయడానికి తెలుగును ఎలా నేర్చుకున్నారు? ఈ విషయమై మీరు ఎప్పుడైనా ఆలోచన గానీ పరిశోధన గానీ చేస్తే వివరించండి?
3) ఏ శాస్త్రం గానీ, కావ్యం గానీ, ఇతిహాసాది పురాణాలు ఏవైనా ప్రాచుర్యం పొందడానికి మన భారతదేశంలో ఏ భాష ఎక్కువగా తోడ్పాటును అందించింది? సంస్కృతం దేశం అంతటా సంస్కృతం చదువుకున్నవారిని అనుసంధానం చేస్తే స్థానిక భాషలైన తెలుగు,తమిళం వంటి భాషలు సంస్కృతం లో వ్రాయబడిన గ్రంథాలకు జన సామాన్యం లో ప్రాచుర్యం పొందడానికి ఉపయోగపడ్డాయా? ఈ విషయమై మీ విశ్లేషణ ఏమిటి?
Namaste@Vedas.University
vedaswiki2023@gmail.com
vedaswiki@gmail.com
www.vedas.univesity
www.vedasworld.org
www.vedas.world
www.vedas.wiki
www.vedas.us
#vedas #mothertongue #sanskrit #linguistics

Пікірлер: 34
@jyothirlingaprasadbanda2447
@jyothirlingaprasadbanda2447 5 сағат бұрын
చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 13 күн бұрын
నమస్కారం.మన మాతృ భాష ఏదో చెప్పాలని మనవి చేస్తున్నాను.
@laxmisowmyapunjala7125
@laxmisowmyapunjala7125 14 сағат бұрын
🙏🙏🙏
@Chraju-qc6wx
@Chraju-qc6wx 13 күн бұрын
OM NAMASTHE 🕉️🙏👌
@GreeshmaTanneeru
@GreeshmaTanneeru 13 күн бұрын
ఓం 🙏
@AryasamajamVeparala
@AryasamajamVeparala 13 күн бұрын
సూపర్ విశ్లేషణ సార్
@venkataramanavakati2902
@venkataramanavakati2902 13 күн бұрын
ఓం
@rachapallinambachary8585
@rachapallinambachary8585 13 күн бұрын
🚩🇳🇪 JAI SRI RAM 🙏
@gayathriyalamanchili6168
@gayathriyalamanchili6168 13 күн бұрын
పండితులకు ప్రణామములు.
@aarress423
@aarress423 13 күн бұрын
🙏 ఓం.. గురువు గారికి ప్రణామములు... మీ ముగింపు చాలా బాగుంది... ఆల్రెడీ న్యూ జనరేషన్ పిల్లలు అదే అంటున్నారు... నాకు అవసరం అయినప్పుడు ఇంటర్నెట్ లో చూసుకొని నేర్చుకుంటాలే అని... ప్రాథమిక విద్య ఆడుతూ పాడుతూ మాతృ భాష లోనే నేర్పించాలి... పిల్లల పాలిటి శాపం, భారం లా మారకూడదు... 🙏ఓం🙏
@laxminarayanarapolu1139
@laxminarayanarapolu1139 13 күн бұрын
Om pavana suthaya namah
@raoplns
@raoplns 12 күн бұрын
Very nice, thank you 🙏
@mahichandra2872
@mahichandra2872 12 күн бұрын
ఓం నమస్తే సార్... అద్భుతం సర్
@babu6878
@babu6878 13 күн бұрын
ఓం నమఃశివాయ
@ravikanthgarimella6715
@ravikanthgarimella6715 13 күн бұрын
నా ప్రశ్నలకు స్పందించిన వెంకట చాగంటి గారికి, శాస్త్రి మునగలగారికి, రవి శంకర్ గారికి ధ్యవాదములు. మీ సమాధానాలు చూసిన తరువాత నాకు కొన్ని కొత్త ప్రశ్నలు, అలాగే సందేహాలు వచ్చాయి. వాటిని మరో వీడియో రూపంలో మీ ముందుకు తీసుకు వస్తాను. వీడియోలో ఉన్న పెద్దలు ముగ్గురికి మరో సారి ధన్యవాదాలు.
@gayathriyalamanchili6168
@gayathriyalamanchili6168 13 күн бұрын
మంచి ప్రశ్నలు అడిగినందుకు ధన్యవాదములు
@shyamchenna4922
@shyamchenna4922 13 күн бұрын
నమస్కారం గురువు గారు
@maheshpatnaik6332
@maheshpatnaik6332 13 күн бұрын
మాతృభాష is a typical subject sir. I know many of our తెలుగు families habitated in North and south parts of India make the local language as మాతృభాష. 🙏🙏🙏
@vasubondada
@vasubondada 13 күн бұрын
రవిశంకర్ గారి విశేషణ అదుతం
@nareshgangam4214
@nareshgangam4214 13 күн бұрын
Namasthe gurujii🙏
@sugunach9968
@sugunach9968 13 күн бұрын
shastry munagala garu meeru anyada bavinchakandi , venkata chaganti gari gnanapravahaniki addu ravaddu please.Ka
@saradapurnasonty3898
@saradapurnasonty3898 13 күн бұрын
నమస్కారం . నా పేరుశారదా పూర్ణ శొంఠి . Development of emotional state of mind -మాతృభాష Development of rational state of mind - National Language Development ofAnalytical state of mind - International Language : English .
@bikshapathinoone4814
@bikshapathinoone4814 13 күн бұрын
మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 13 күн бұрын
Om namaskaram guru garu Excellent analysis thank you
@krishnakaliga254
@krishnakaliga254 12 күн бұрын
Our country is multilingual country one must be perfect in local and english is only.
@rayalaraghukishore
@rayalaraghukishore 13 күн бұрын
39:25 varanaasi ki vellali, Samskrutam nerchukovaalante !!!
@balaammanabrolu9375
@balaammanabrolu9375 13 күн бұрын
Ma father 1940s lo chadivina varu only eng medium undi appudu kani ba varaku telugu subject undi adi chala manchi prabandalu undi voswanath s lantivaru chapparu ma father ki telugu meeda unna pattu ipuudunna telugu schlors kooda ledu i know it in eng fluent ga matladagalaru ippydu telu subject strong chyali kani telugu medium kadu varnamala lo 6letters yagagoyti chabutunnaru idi teluga? This not correct andaru corporate schools ki telugu medium compusary ani chapparu baga posistaru poor people meeda paddaru mari vadam narchukovatam kooda parabashaloney not mother tongue mari eng meeda ?adi parayi basha yina 300years pibatri adi alavatipoindi migata parayi lag s meeda manakami intrest undadu
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 13 күн бұрын
సృష్టి మొదటి నుంచి మానవుల్లో లిపి లేకపోయినా మాటలు మాత్రం ఉండేవని విన్నాను. భాష ఇప్పుడు ఏ భాషలోనైనా ఉందా?
@kishorealur7856
@kishorealur7856 11 күн бұрын
మాత్రృభాష తప్పకుండా అవసరం మాతృభాష లేకపోతే మాతృభూమి నుండి తల్లిని మరిచిపోయి నట్లే.
@mahidharareddy2173
@mahidharareddy2173 13 күн бұрын
మాతృభాష =వ్యవహార భాష ,అమెరికా లో
@sarada141
@sarada141 12 күн бұрын
I am learning a lot from your videos. Thank you 🙏🏽 Please let me know where I can send my questions to you? Thank you 🙏🏽
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti 12 күн бұрын
vchaganti7@gmail.com
@sarada141
@sarada141 12 күн бұрын
@@Dr.VenkataChaganti Thank you 🙏🏽
@lakshmikonkapaka9139
@lakshmikonkapaka9139 13 күн бұрын
🙏🙏🙏
Must-have gadget for every toilet! 🤩 #gadget
00:27
GiGaZoom
Рет қаралды 12 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 44 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 49 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 34 МЛН
Must-have gadget for every toilet! 🤩 #gadget
00:27
GiGaZoom
Рет қаралды 12 МЛН