ఎందరో మహానుభావులు అందరికి వందనం. ఎందరో గొప్ప పండితులుండవచ్చుగాక కొందరు మాత్రమే శ్రోతల హృదయాలను కట్టి పడవేయగలరు.
@95025762383 жыл бұрын
మీ పూర్వజన్మ సుకృతం,ఈ జన్మ లో ఇంత కీర్తి....మిమ్మలను, బ్రహ్మశ్రీ చాగంటి గారి అనుగ్రహ భాషనములు, చాలు ఈ జన్మకి ఇంత మంచి అగొచర గురువులు మాలాంటి అల్పులను మీ చేతల ద్వారా,మనిషి ఎలా ఉండాలో ఉదాహరణ గా ఉన్నారు...మీ గాన మాధుర్యం, చాగంటి గారి వాకచ్చతుర్యం,,, న భూతో న భవిష్యత్...
@krishnakanth76723 жыл бұрын
7h9
@krishnakanth76723 жыл бұрын
Hb0j
@krishnakanth76723 жыл бұрын
Iki2
@girishvaranasi63074 жыл бұрын
Wonderful evvani padala muvvslai ani మొదలు చాలా అద్భుతం
@SudhakarreddyRukamannagari15 күн бұрын
😊
@liaisonofficeraananthapura22294 жыл бұрын
మీ కవితా సృష్టికి శత సహస్ర పాదాభివందనములు సర్
@alimelaramesh60185 жыл бұрын
Ur voice is sweet guruvu gaaru🙏🙏🙏
@rajubabu81494 жыл бұрын
i like is sarma gari kavithalu
@sitareddy9490 Жыл бұрын
Namssumanjalulu guruvugaru dhanyulamuswami madhuramaina swaramulovintunnamu sir
@agahussain33393 жыл бұрын
Very nice voice sarma garu
@AnnaiahSannidhi5 жыл бұрын
ఆటవెలది:- చింత లందు బడచి చింతించు చుంటినీ! ఆట పాట లందు ఆడ కుండ! మంచి మనసు నివ్వుమహితాత్మకుండవై! తిరుమల గిరి వాస తిరుపతేశ! !
Dhanapathi Varma Uddaraju Savit38 See me 6t Savitri 62 Savitri 6436re
@basappanagari58445 жыл бұрын
Adbutham aina meekavithamrutaniki naa namasumajalulu
@amarnathsharma29865 жыл бұрын
A wonder gift by the GOD to the TELUGU culture who completed PANCHA SAHASRAVADHANAN in both languages i.e. Telugu and sanskrit, but unfortunately met with BLACK CLOUD I pray the god for reinstate the GLORY forever
@srigowrim28224 жыл бұрын
అవధా ని గా రి కి నమస్సు మంజలులు🙏🙏🙏
@srinivasraobellamkonda4913 жыл бұрын
🙏🙏
@prabhavatamma8626 Жыл бұрын
Naagaphani Kavitaa siromani
@worldfamousvijay76814 жыл бұрын
Grate
@raghunadharao99733 жыл бұрын
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు. ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక. ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు. ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి ఈ నాడు లేదు. సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం. తెలుగు అజంత భాష .. అందము లో తెలుగు నుడి ని మించింది లేదు. ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది. అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ....... రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................ ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు.. దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం.. ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష. ----------------------------------------------------------------------------------------------------------------------------------- Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu. Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit. Andhra language is a combination of Telugu and Sanskrit. Sanskrit is a wonderful language. It’s vocabulary is infinite. This is its main feature. Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty. Greater than Sanskrit in this regard. For example to know the feature of Ajanta language "రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......." could be written in one stretch as "రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................" This can be written without stopping anywhere in a single piece. Hundreds of thousands of sentences can be written in a single sentence. If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is unbelievably wonderful. That Wonder is the Andhra language that we think is Telugu today.